ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామీ గురించి వాస్తవాలు|@ sri sri sri Adithya parasri swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2023
  • #ఎర్రవరంబాలఉగ్రనరసింహస్వామీగురించివాస్తవాలు
    #srisrisriadithyaparasriswamy
    #yerravaram
    #narasimhaswamy

ความคิดเห็น • 330

  • @vadlamanirajendra2061
    @vadlamanirajendra2061 ปีที่แล้ว +25

    గురూజీ మీరు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను దీని వల్ల పర మతస్తుల ముందర మనం చులకన కాకూడథనే మీ వాదన సరిఅయినదే నమస్కారం

  • @janakiramayyayekkala2755
    @janakiramayyayekkala2755 ปีที่แล้ว +7

    గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు జీవిత సత్యాలు వివరించారు 🙏🙏🙏🙏🙏🙏

  • @shankargande7329
    @shankargande7329 ปีที่แล้ว +14

    స్వామి వారు ఉన్నారని బాలుడు చెప్పితే అక్కడ మట్టి తొలగించి చూసాము నిజంగానే స్వామి వారు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు మన సృష్టి ఆరంభమైన ఎన్నో యుగాలుగా గడిచాయి అలా యుగయుగాలలో ఎన్నో ఊర్లు కనుమరుగయ్యాయి అప్పటి గుళ్లు గోపురాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు అక్కడ అక్కడ వ్యవసాయ క్షేత్రాలలో మనము చూస్తున్నాము అలాగే ఈ క్షేత్రము కూడా ఒకప్పటి ది కావచ్చు అది చూసిన గ్రామస్తులు ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా చేస్తున్నారని నా అనుమానం తప్పు ఉంటే మన్నించండి

  • @ramrapaka8852
    @ramrapaka8852 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩స్వామి గారి కి పాదాభివందనం.... మీ జ్ఞానం ఆమోగం అద్భుతం స్వామి గారూ.... మీరు చాలా మంది సందేశం తీర్చారు....🙏🙏🚩🚩🚩🚩జయహో సనాతన ధర్మం🙏🚩🚩🙏ఇలాంటి కొన్నింటి వలన మన ధర్మం చాలా మందికి చులకనగా అవుతుంది... కొన్ని ఎడారి మతాల వారు చులకన చేస్తారు.. ఇందిలో మన సెక్యులర్ కుక్కలు కూడా ఈ ఎడారి మతం వాళ్ళు లనే మాట్లాడుతారు...... శ్రీ స్వామి గారి ప్రసంగం అద్భుతం..🙏🚩🙏🚩🙏🚩🙏🙏🙏🚩

  • @satish_kakani
    @satish_kakani ปีที่แล้ว +24

    మాది ఎర్రవరం స్వామి....
    మా ఊరిలోనే ఆ దేవుడు వెలిసింది ...
    మత మార్పిడి ముఠా గాళ్ళు చర్చ్ లు, మసీదులు, దర్గా ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపట్టి జనాలను ఏమార్చి మతం మార్చుతున్నారు...వారితో పోల్చుకుంటే ఇది బెటర్

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 ปีที่แล้ว +2

    వాస్తవం సెలవిచ్చారు. ఇలాంటి మూఢవిశ్వాసాలవల్ల, అవాస్తవాలవలన సనాతన ధర్మంవిమర్శించబడుతున్నది. చక్కగా విశ్లేషణ చేశారు. 🙏

  • @lodda.sujatha1395
    @lodda.sujatha1395 ปีที่แล้ว +9

    ఓం శ్రీ మాత్రేనమః
    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻

  • @srishilamreddyreddy4566
    @srishilamreddyreddy4566 ปีที่แล้ว +22

    ఆ కొండ గుట్ట లో ఉన్న ఆనవాళ్లు ఆ పిల్ల వాడికి ఎలా తెలిశాయి అంటారు మరి.

  • @nvsraju2961
    @nvsraju2961 ปีที่แล้ว +4

    నాకు అనుమానం ఉండేది స్వామి. ఈరోజు నివృత్తి అయింది.

  • @tedlavishnu3614
    @tedlavishnu3614 ปีที่แล้ว +5

    Chala chakkaga chepparu Swamy 🙏🙏🙏

  • @Rayancha6
    @Rayancha6 11 หลายเดือนก่อน +3

    Guruji.. good enalisation. Thanq

  • @omkeerthgayatri555
    @omkeerthgayatri555 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు గువుగారూ చాల బాగా విశ్లేషణ చేశారు

  • @vsrinu4139
    @vsrinu4139 ปีที่แล้ว +7

    మీరు చెప్పినవన్నీ నిజం మీరు చెప్పినట్టుగా అక్కడ అడిగేవాళ్ళు ఎవరూ లేరు భగవంతుడు ఉన్నాడు కానీ కొన్ని నిజాలు తెలిసే అలా చేస్తున్నారు ఎవరికి వారు

  • @vaddevenkatesh2422
    @vaddevenkatesh2422 ปีที่แล้ว +5

    స్వామి వారు చక్కగా వివరించారు

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 ปีที่แล้ว +2

    స్వామీజీ మీ పాదాలకు నా అనంత కోటి ప్రణామాలు 🌺🌹🙏🌹🌺 చాలా మంచి విషయాలు చెప్తున్నారు. కానీ ఈ జీవితంలో వచ్చిన ఆ కష్టాలు, కన్నీళ్లు పోయేది ఎప్పుడు? అవి పోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇంట్లో భక్తి మార్గంలో వెళ్తుంటే, శని దేవుడు వెంట పడినట్లు వెంట పడుతున్నారు. నాన హింసలు పెడుతున్నారు. ఈ కోరికల్ని జయించి, కర్మను తప్పని సరిగా చేయ మంటున్నారు ఈ కన్నీటి చరిత్ర మానేది ఎప్పుడు స్వామీజీ. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? 😢😭😭 మంచి ప్రశ్న వేసినందుకు ఆ అన్న గారికి, దానికి మంచి సమాధానం చెప్పినందుకుస్వామీజీ కి, నా తరుపున మీకు అభినందనలు,🌺🌹🌺🌹🌺🌹 స్వామీజీ నేనూ అడిగిన దాంట్లో నేనూ కర్మను తప్పించుకోవాలి అనే ఉద్దేశం లేదు, కానీ నాకు భక్తి మార్గానికి అడ్డు వస్తున్నారు. అందుకనే అడుగుతున్న స్వామీజీ

    • @kothavadlamalleshwari6314
      @kothavadlamalleshwari6314 11 หลายเดือนก่อน

      Oka sari tirupati velli randi antha clear avuthundi

    • @ksharadhabai4783
      @ksharadhabai4783 11 หลายเดือนก่อน

      @@kothavadlamalleshwari6314 వెళ్లి వచ్చిన సార్

  • @vijayrk2959
    @vijayrk2959 ปีที่แล้ว +4

    Thank you swamy hi manchi information echaru

  • @jayaramaiahjayram-bh2we
    @jayaramaiahjayram-bh2we ปีที่แล้ว +3

    గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavacham384
    @kavacham384 ปีที่แล้ว +3

    Really most respected and responsible words 🌺
    Most respected Dear swamy ji 🌺

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 ปีที่แล้ว +11

    మీరు ఆ శేత్రనికి వెళ్లి... మీరు పరీక్షించండి .. ప్రజలకు నిజ నిజాలను తెలియ చేయగలరు

    • @gireesh369
      @gireesh369 ปีที่แล้ว

      శేత్రం కాదు క్షేత్రం 👍🏻

  • @venkateshk108
    @venkateshk108 ปีที่แล้ว +1

    మీరు వాస్తవాలు కరెక్ట్ గా చెప్పారు గురువుగారు మొట్టమొదటి వలచినది హిందూమతం ఒక్కటే అందరం హిందూ మతాన్ని గౌరవిద్దాం

  • @venkateshk108
    @venkateshk108 ปีที่แล้ว +4

    ఆంజనేయులు గారు మీరు ఇలాంటి ప్రోగ్రాం లు అందరికీ తెలియజేస్తున్న అందుకు యూట్యూబ్ ఛానల్ లో మీకు చాలా కృతజ్ఞతలు. .గురువు గారి ఫోన్ నెంబర్ ఉంటే పంపించగలరా సార్

  • @bhagavan9489
    @bhagavan9489 ปีที่แล้ว +1

    Very nice to hear your clarification . Some one has to go there and certified with that the holy place if really holy place we too respect and pray Bala ugra narasimha swamy

  • @nageswaraiahpagadala7320
    @nageswaraiahpagadala7320 ปีที่แล้ว +3

    నమ్మకం, విశ్వాసం, ఆచంచలమైన భక్తి ఉంటే ప్రకృతిలో ఎక్కడైనా దేవుణ్ణి దర్శించవచ్చు. 🙏🙏🙏

  • @lladllad1967
    @lladllad1967 ปีที่แล้ว +5

    ప్రజల బలహీనత నుండి పుట్టిన భక్తి ఇది

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 ปีที่แล้ว

      నూటికి నూరు శాతం నిజం ప్రజల బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ని బాలుడ్ని చేశారు ప్రజల తెలివి తక్కువ తనమే వారి బలం

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว +4

    Miru manchiga cheparu good taking

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 ปีที่แล้ว +3

    సత్యము తెలుసుకోమనడం చెపడం మీ ఆముాల౽మైన సందేశం కు దన౽వాదలు

  • @TTT_162
    @TTT_162 ปีที่แล้ว +5

    3:06స్వామి గురువారం రాత్రి కొన్ని వేల మంది భక్తులు నిద్ర చేస్తారు శుక్రవారం స్వామి నిజరూప దర్శనం కోసం .
    అయితే విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఒక్క గురువారం రాత్రి వర్షం కురవ లేదు
    50 వేల్లో50%మంది టెంట్ల కింద ఉన్న మిగిలిన 50% మంది బయట నిద్ర చేస్తారు ఒక వర్షం పడితే వాళ్లు అంతా తడుస్తారు
    కాబట్టి అర్థం చేసుకోగలరు దేవుని మహిమ 🙏

  • @avuthureddy1819
    @avuthureddy1819 ปีที่แล้ว +4

    Super very excellent Swamy 🙏

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 ปีที่แล้ว +15

    గురూజీ చాలా బాగా చెప్పినారు

  • @adiseshusarma3515
    @adiseshusarma3515 ปีที่แล้ว +3

    Excellent Swamy. Great words👌👌

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +3

    ఇ లాంటి వాటి వలన ఎం తో శిల్చ చాతుర్యం గల దేవాలయాలు ఎంతో మన్నన్న పొందిన దేవాలయాలు అనామకంగా మారుతున్నాయి ఈ కారణం గా గోప్స్ దేవాలయాలు శిథిల మై పోవు చున్నాయి ఆ దేవాలయాలు నిర్మించినవారి ఆత్మలు గోషిస్తాయి

  • @shekarreddy4573
    @shekarreddy4573 ปีที่แล้ว +6

    స్వామి మీరు చెప్పినది పరమ సత్యం.ఈ విషయంలో మన హిందువులు చాలా తొందరపడుతున్నారు.నేను శ్రీ మన్నారాయణ భక్తుడిని.అక్కడ ఆకర్షణ యంత్రం పెట్టారు.దీని వెనుక నిగూఢ ఆలోచన వుంది.

  • @tejubhai1444
    @tejubhai1444 11 หลายเดือนก่อน +2

    గురు గారు మీ చే పిన్న మాట్ట లు నిజం. జై gurudev. అన్న e message guruji ki send you. Plz

  • @vishnudeshaboina9404
    @vishnudeshaboina9404 ปีที่แล้ว +3

    Baga chepparu meru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namalaramaguru7117
    @namalaramaguru7117 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సోమాజీ🙏🙏🙏🙏

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 ปีที่แล้ว +5

    ఎర్రవరం విషయంలో ఈ ఆదిత్యసాధువుగారు చెప్పేది అక్షరసత్యం. ఎర్రవరం కథ అదంతా అక్కడివారు కొంతమంది ఒక ప్లాన్ గా కథలుఅల్లి ప్రచారం చేస్తున్నారు తప్ప అదంతా నమ్మశక్యం కాదు. అక్కడ వెలిసాడు అని చెప్తున్నా ఆ స్వామి పేరు కూడా బాల ఉగ్ర నరసింహ స్వామి అంటున్నారు అసలు ఎంత కాలం నుంచి అక్కడ వెలసి ఉన్నాడు ఇంతకాలం ఎందుకు బయటికి రాలేదు. ఎక్కడో జగ్గయ్య పేటలో ఉన్న ఒక ఓ పిల్ల గాడు అతని మీదికి ఒంటి మీదకు రావడం పోనీ ఎవరైనా ఒక సాధువు,పూజారి, ఒక సన్యాసి ఒంటిమీద కి కలలో వచ్చి చెప్పాడు అంటే అది వేరు. ఆ పిల్లవాడికి పూనకం రావడం అతను చెప్పడం ఆ వీడియోలన్నీ చూస్తూ ఉండే ఇది పక్కా ప్లాన్ అందులో సందేహమే లేదు

    • @srisrisriadithyaparasriswa7392
      @srisrisriadithyaparasriswa7392  ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bogekumar8287
    @bogekumar8287 11 หลายเดือนก่อน +1

    Jai Bala Ugra Narshimha Swamy ki Jai 🙏🙏🙏

  • @sureshreddyyalaka9363
    @sureshreddyyalaka9363 ปีที่แล้ว +13

    స్వామీ అక్కడ మీ లాగే ఆ ఊరి జనం మొదట ఒక మహిళకు వస్తే నమ్మలేదు.. తరువాత ఒక బాలుడికి స్వామీ వారు వచ్చారు... రకరకాల కథనాలు కాదు స్వామీ నిజం... స్వామీ మీ స్థాయి వేరు సాధారణ ప్రజల స్థాయి వేరు....

  • @lalithvanamamalai4371
    @lalithvanamamalai4371 ปีที่แล้ว +1

    Superb u r amazing sir

  • @shariffshaik5897
    @shariffshaik5897 ปีที่แล้ว +2

    Excellent message

  • @kondaiahbudige1949
    @kondaiahbudige1949 ปีที่แล้ว +2

    Guruvu garu namaskarm Andi Maku oka plate undi adi amudupovadam ledu please chepandi em Pooja cheyali chepandi please reply me

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 11 หลายเดือนก่อน +2

    Yes absolutely correct I am Example for you

  • @Chessgame160
    @Chessgame160 ปีที่แล้ว +3

    అవును స్వామి మీరు బాగా చెప్పారు కాని నాకు ఒక్క డౌట్ స్వామి అది యాదగిరి గుట్ట అంటున్నారు అక్కడ కి పోతే డబ్బులు వున్నవాడే వెళ్లే ల చేశారు మరి డబ్బులు వున్న వారి కి మాత్రమే దర్శనమా......

  • @gudimekiran2184
    @gudimekiran2184 ปีที่แล้ว +3

    Supar.samegie.gurugaru.🙏🙏🔥🔥🙏🙏💐💐🌹🕊️

  • @rammohanrao8081
    @rammohanrao8081 ปีที่แล้ว +2

    ప్రత్యేకంగా ఇక్కడ గొప్పగా తెలిస్తే నన్ను కొంచెం కష్టం ఏమీ లేదు. స్వామి మీరు చెప్పిన ఆ పుణ్య క్షేత్రాల్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీ లోనే ఉన్నారు నా లోనే ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు ఇది సత్యం

  • @velupulasammaiah4036
    @velupulasammaiah4036 ปีที่แล้ว +2

    Swamiji non of the gods given money to nobody you are perpectly explaining thank you swamy you have to enrich wisdom allot god is every where namaskar

  • @Warrior_vicky
    @Warrior_vicky ปีที่แล้ว +2

    Guruvu garu miku 🙏🙏🙏🙏🙏

  • @rajakumari2984
    @rajakumari2984 ปีที่แล้ว +2

    Chala baga chepparu swamy

  • @mashworld6444
    @mashworld6444 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏 swamiji

  • @srisailmgoud5623
    @srisailmgoud5623 ปีที่แล้ว +5

    పండు గాడు చింత పండు అయిండు చందలు, దందా లు మొదలు. దేవుడు కష్టం లేకుండా సుఖం ఇస్తార. ఏమిరా ఈ వింత నాటకం

  • @prithviraj54
    @prithviraj54 ปีที่แล้ว +3

    Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj 🙏🙏🙏🙏🙏

  • @GiriHari-zn5ed
    @GiriHari-zn5ed ปีที่แล้ว +11

    నరసింహ స్వామి కంటే గొప్ప పండితుడు,యోగి, ఎక్కడ ఉంటాడు అసలు వేదమే నారాయణుడు ఆయన మాటల కంటే గొప్ప వేదం ఎక్కడుంటుంది. నువ్వు మాట్లాడేది ధర్మ విరుద్ధం,తప్పు

    • @SrikanthSri-if9fb
      @SrikanthSri-if9fb ปีที่แล้ว +2

      Mari dharmam ento nuvvu chepparada mari nuvvu guruvu garinee edieistunnava evarivayya nuvvu aa😡

    • @ShaikaliAkbar-ju9lm
      @ShaikaliAkbar-ju9lm ปีที่แล้ว

      @@SrikanthSri-if9fb o ochadandi goppa sisyudu thu mi bathukulu cheda devullani nammandra guruvulu thokka thota koora ani antav em bro mee lanti valla vallne ee samajam ila undi donga baba donga sisyudu

    • @nimmareddyannapurna1327
      @nimmareddyannapurna1327 9 หลายเดือนก่อน

      ​@@ShaikaliAkbar-ju9lmqaq❤❤b,qbagab

  • @vishnudeshaboina9404
    @vishnudeshaboina9404 ปีที่แล้ว +3

    Super Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshYadav-lm8zc
    @RameshYadav-lm8zc ปีที่แล้ว +9

    ఒక విషయం గురూజీ మీరు ఒకటి మర్చిపోయారు. అక్కడ మొదట పుట్టలో ఉన్నాడు. కదా ఆ బాల స్వామి మొదట పుట్ట తవ్వి లోపల ఉన్న స్వామి నీ చూపించడం జరిగింది. కానీ మీరు చెప్పినట్టు ప్రకృతి పరముగా ఏర్పాటు జరిగింది కాదు స్వామి. అది ముందు ఆలోచించండి

    • @TTT_162
      @TTT_162 ปีที่แล้ว

      😂🙏

  • @arunreddy4778
    @arunreddy4778 11 หลายเดือนก่อน +1

    Om Namo Lakshmi Narasimha Swamy Namaha

  • @saddechandraiahschandraiah4173
    @saddechandraiahschandraiah4173 11 หลายเดือนก่อน

    Yes I am agree with you ,OM NAMA SHIVAYA

  • @jramanajramana5456
    @jramanajramana5456 ปีที่แล้ว +2

    Guru.jee.🙏🙏🙏

  • @Srilaxminarasimha1611
    @Srilaxminarasimha1611 ปีที่แล้ว +12

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @bigboys6
    @bigboys6 ปีที่แล้ว +4

    Swami prathi pichi comment ku meeru reply evvakandi...mammulanu manchi darulo nadupinchu anu pradeayapadea variki manchini bodinchandi...🙏🙏🙏

  • @pushpalatha6953
    @pushpalatha6953 ปีที่แล้ว +2

    Nijam chepparu 🙏 sami

  • @ssssaptha8315
    @ssssaptha8315 ปีที่แล้ว +1

    swami meru denni munduku teesuku vellandi chakaga cheparu

  • @UpununthalavinodUvd
    @UpununthalavinodUvd ปีที่แล้ว +3

    🙏🙏

  • @narasimhalakshmi6142
    @narasimhalakshmi6142 ปีที่แล้ว +2

    Well said

  • @rajupangi497
    @rajupangi497 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @viratdigitals9709
    @viratdigitals9709 ปีที่แล้ว +2

    సూపర్....

  • @kanchanarameshramesh5746
    @kanchanarameshramesh5746 ปีที่แล้ว +2

    supar

  • @sudheerkanna-f6t
    @sudheerkanna-f6t ปีที่แล้ว +3

    Ugra balanarasimhaswamy correct nizamga unnadu kurukonna korikalu tirutayee aphohalu vaddu

  • @naveenkumar-lr2we
    @naveenkumar-lr2we ปีที่แล้ว +3

    Mee knowledge📚 ki... 🎩 guru

  • @sridhar1975b
    @sridhar1975b 11 หลายเดือนก่อน +1

    Good analysis.

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si ปีที่แล้ว +6

    9:26 correct swamy.

  • @mana_shivudu
    @mana_shivudu ปีที่แล้ว +13

    అంటే ఎర్రవారంలో పూజలు చేయడం మీకు ఇష్టం లేదన్నమాట,😂😂😂నువు ఒక స్వామి ,

  • @p.samathap.samatha7056
    @p.samathap.samatha7056 ปีที่แล้ว +1

    Mimmalni ala contact avvali guruvu garu

  • @user-if2tw5zc1c
    @user-if2tw5zc1c 11 หลายเดือนก่อน

    Namaste gurugaru na peru vimala naku government job vastada exam rashanu government job ravalante am cheyali

  • @leelalakshminarayachuduru398
    @leelalakshminarayachuduru398 ปีที่แล้ว +3

    SIMHACHALAM..
    YADARI..
    AHOBILAM..
    KADIRI..
    IVANNI GOPPA NARASIMHA KHESTRALU..
    JAI HIND 🇮🇳

  • @AjayThakur-ik9es
    @AjayThakur-ik9es ปีที่แล้ว +4

    Whatever u said it's true swamy ji

  • @tedlavishnu3614
    @tedlavishnu3614 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏

  • @Music-in1ho
    @Music-in1ho ปีที่แล้ว +2

    అమ్మోరు తల్లి తమిళ్ డబ్బింగ్ సినిమా చుడండి స్వామి వారు చాలా మంచిగా విశ్లేషణ ఇచ్చారు 🙏🌹❤️

  • @samanthagraham8594
    @samanthagraham8594 ปีที่แล้ว +2

    👏👏👏👏👏👏

  • @veesamanathalakshmi2753
    @veesamanathalakshmi2753 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsingrao2818
    @narsingrao2818 ปีที่แล้ว +2

    I love you guruji

  • @katariannnapurna
    @katariannnapurna ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @user-my4xk7by1s
    @user-my4xk7by1s ปีที่แล้ว +4

    మానవునికి ఎలాంటి మహిమలుచెసెఅదికారం సాధ్యమైనదికాదు

  • @pandukannaya2279
    @pandukannaya2279 ปีที่แล้ว +6

    అయిన కొత్త కొత్త ఆశ్రమాలు నిర్మణం చెయ్యటం ఎందుకూ చిదిలమవుతున్న దేవలయాలు, ధూపదీప నైవేద్యాలు లేక మూత పడుతున్న దేవలయాలు ఉన్నాయి మీలాంటి వాల్లు వాటిని ఉద్దరించండి, మల్లి మీకు పీఠాలు పాదపూజలు, ఆశ్రమాలు దేనికి,ఉన్నవి వాటిని ఉద్దరించండి,మీలాంటి వాల్లు అలాంటివి చెయ్యరు,మీకు ప్రత్యేకంగా ఉండాలి,అక్కడ దేవుడు వెలిస్తే,నవ్వులపాలు అవుతున్నారు అన్నారు మరి మీ వేషదారణ చూసి చాలమంది,నవ్వుతున్నారు వాటికి మీ సమాధానం ఏమిటి

  • @srinivascherukupalli
    @srinivascherukupalli ปีที่แล้ว +1

    I salute to Swamji of his Knowledge.

  • @padmavathichintha6377
    @padmavathichintha6377 ปีที่แล้ว +1

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @madhuri-ev3gg
    @madhuri-ev3gg ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👌👍👍

  • @arunreddy4778
    @arunreddy4778 11 หลายเดือนก่อน +1

    Om

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏ఓం గురుభ్యోనమః ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @karateravi9602
    @karateravi9602 ปีที่แล้ว +2

    కోట్ల ప్రజల నమ్మకం అక్కడికి దేవుణ్ణి రప్పించవచ్చు .సనాతన ధర్మం వర్ధిల్లాలి .

  • @ushareddy8800
    @ushareddy8800 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @saishiva2597
    @saishiva2597 ปีที่แล้ว +1

    🕉️🕉️

  • @laxmi1368indian
    @laxmi1368indian ปีที่แล้ว +2

    Swamy Naku okka Doubt,2032,lo astadasha pitam,okkati aripothundi ani ,next 7pitalu matram
    untayeee, ani prapancham antha pedda prelayam vachi anthamvuthundii ani, yerram
    Pandu swamy chepthunnaru adii yenthavaraku nijam,guruvugaru meru cheppandii
    padu swamy chepthunnaru

  • @rammohanrao8081
    @rammohanrao8081 ปีที่แล้ว +2

    అయ్యా శ్రద్ధగా ఓపికగా అందరికీ ఉంది కానీ మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని విజయాన్ని అభిమాని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇమ్మని రోజు పెద్దలు పండితులు అయినటువంటి పురోహితులు గుడి లోకి వచ్చిన ఆ అయిదు నిమిషాలలో మాటవరసకి మంత్రి రూపంలో చెబుతున్నారే తప్ప
    ఏ భక్తుడైనా పది నిమిషాలు తను మానసికంగా సమస్యతో కుమిలి పోతూ ఉంటే భగవంతుడి ముందు ఎదురుగా కూర్చుని ఆయనతో వేడుకొని బాధపడే అటువంటి అవకాశం కనిపిస్తోంది.
    పోనీ రోజు వచ్చే భక్తులు కదా తన మనసులో ఏం బాగుందని ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు ముఖాన్ని చూసి కనుక్కోలేరు పురోహితులు కనుక్కోగలరా అందరం సమానం అనుకుంటే అందరూ బాబా మన బాధలు కనిపిస్తుంది మనకేం పట్టింది అనుకుంటే అక్కడే ఆగిపోతుంది అక్కడే ఆగిపోయాయి.

  • @venkat6881
    @venkat6881 ปีที่แล้ว +3

    Well said 👏 👌 👍 🙌

  • @pulimattaiah3426
    @pulimattaiah3426 11 หลายเดือนก่อน

    exalent swamy

  • @gaminiupendra2739
    @gaminiupendra2739 ปีที่แล้ว +2

    Thatees truo

  • @user-we7lm8ck6s
    @user-we7lm8ck6s 11 หลายเดือนก่อน +1

    Jai Narasimha jaijai

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 11 หลายเดือนก่อน

    కోర్కెలు దేవుడు తీర్చ గలడా స్వామి. కోర్కెలు దుఖాన్ని కలుగ జేయలేవా స్వామి.

  • @ssssaptha8315
    @ssssaptha8315 ปีที่แล้ว +3

    meru enka vedios cheyandi sir