కలియుగంలో కోరుకున్నది దక్కాలంటే | Sri Sri Sri Adithya Parasri Swamy about Kaliyugam | Manamtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 200

  • @SubrahmanyamoorthyG
    @SubrahmanyamoorthyG ปีที่แล้ว +39

    యాంకర్ గారు ప్రశ్నలు వేసే విధానము చాలా బాగుంది.నిజమైన శిష్యులు గురువుగారిని ఎంత ఆసక్తిగా అడుగుతారో అలా ప్రశ్నలు వేసి గురువుగారి నుందిది చక్కని సందేశము లు రాబట్టారు.

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 ปีที่แล้ว +36

    మిమ్మల్ని చుస్తుంటే అద్వితీయమైన ఆనందం కలుగుతుంది స్వామి. ఓం నమో భగవతే వాసుదేవాయ ..🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +30

    ఈ సృష్టిలో ఏదైనా గొప్ప ఉందంటే ధర్మాన్ని ఆచరించడం
    ధర్మమంటే బాధ్యతలు నిర్వర్తించడం
    కుటుంబ ధర్మం
    సాంఘిక దర్మo
    శారీరక మానసిక ధర్మం
    వృత్తి విద్య ధర్మం

    • @rajaninarla9600
      @rajaninarla9600 ปีที่แล้ว +2

      సాంస్కృతికత, ఆధ్యాత్మికథ కలిగి ఉండటం కూడా ధర్మమే

    • @srknaidu1
      @srknaidu1 ปีที่แล้ว

      ధర్మం మాత్రమే ప్రశాంతతను ఇస్తుంది.

  • @PosanpallyRamanujam-jv8eb
    @PosanpallyRamanujam-jv8eb ปีที่แล้ว +28

    నిజంగా యాంకర్ ఎంత అందంగా ఉన్నదో,అంత మంచి మంచి ప్రశ్నలు అడిగారు....

    • @KrishnaSwamy-ln8sl
      @KrishnaSwamy-ln8sl ปีที่แล้ว +1

      Athanu answers kuda excellent cheppadu.,
      Kaliyugam lo namasmarana chala mukyam

    • @GowtamBevara
      @GowtamBevara 4 หลายเดือนก่อน +2

      ముందు నువ్వు తేప కార్చడం మానేస్తే బాగుపడతావ్.

  • @jainaredla1031
    @jainaredla1031 ปีที่แล้ว +10

    🙏🕉️గం గణపత యే నమః🙏
    🙏🔱🕉️శ్రీమాత్రే నమః🔱🙏
    🙏🔱🕉️నమఃశివయ🔱🙏
    🙏🔱🕉️కుమారస్వామియే నమః🔱🙏
    లాస్ట్ చెప్పిన మాట చాలా చాలా బాగుంది

  • @Akhanda-s5x
    @Akhanda-s5x ปีที่แล้ว +28

    గురుబ్రహ్మ 🕉️🙏
    గురువిష్ణు 🕉️🙏
    గురుదేవో 🕉️💐🕉️💐మహేశ్వర 🙏🕉️💐💐
    గురుసక్షాత్ 🕉️🙏💐💐పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః 💐🙏🙏🕉️🙏
    ఓం శ్రీ మాత్రేనమః 🕉️🙏💐🕉️ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️🙏💐💐🙏🙏🙏🙏🙏

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 ปีที่แล้ว +5

    ఆత్మజ్ఞానన్ని ఎంతో చక్కగా వివరించారు మీకు పాదాభివందనములు స్వామి 🙏🙏🙏

  • @rtoking7676
    @rtoking7676 ปีที่แล้ว +20

    గురువు గారికి పాదాభివందనాలు..

  • @jyothigv8360
    @jyothigv8360 ปีที่แล้ว +18

    యాంకర్ తెలుగు బాగుంది 👌🏻👌🏻👌🏻

    • @sadhana6959
      @sadhana6959 ปีที่แล้ว

      Yanker ❤bagundi voice 👍

  • @holirangoli1336
    @holirangoli1336 ปีที่แล้ว +12

    పాదాభివందనం బంగారు తండ్రీ.

  • @adapasatyanarayana7386
    @adapasatyanarayana7386 4 หลายเดือนก่อน +3

    నాకు స్వామి వారి ని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది నాకు అది సాధ్యం కావాలని స్వామి వారిని కోరుకుంటున్నాను

  • @polojuramesh9384
    @polojuramesh9384 ปีที่แล้ว +62

    యాంకర్ ఎంత అందంగావున్నారో అంత అందంగా మాట్లాడుతున్నారు

  • @sravanrangula3467
    @sravanrangula3467 ปีที่แล้ว +19

    జై మాత స్వామివారికి పాదాభివందనం

  • @Kiranmanti
    @Kiranmanti ปีที่แล้ว +14

    Sc లకి గుడిలో ప్రవేశం లేదని వెళ్లగొట్టే వారు. ఇపుడు మీరే ఒక గొప్ప తాత్వికడు గా అవతరించారు ❤

  • @aviligondabalayerriswamy1919
    @aviligondabalayerriswamy1919 ปีที่แล้ว +2

    Same meeru Aadishakti talli.What a interview by you.

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 3 หลายเดือนก่อน +2

    ధన్యవాదాలు చక్కగా తెలిపారు ధన్యవాదాలు స్వామి జి

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 ปีที่แล้ว +15

    🙏ఓం నమఃశివాయ ఓం నమో నారాయణ

  • @GajulaNageswar-ze4il
    @GajulaNageswar-ze4il 3 หลายเดือนก่อน

    గురువరియులఖీ కృతజ్ఞతలు చక్కని సందశ్యం ఇస్తున్నారు

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 ปีที่แล้ว +3

    Chaala santosham ga undi, meeru chaala simple ga cheptunaru.

  • @kspkingstelugu2392
    @kspkingstelugu2392 ปีที่แล้ว +2

    జై శ్రీ మాత్రే నమః❤

  • @ShankarShankar-bl3cq
    @ShankarShankar-bl3cq ปีที่แล้ว +19

    ఓం శ్రీ మాత్రేనమః గురువుగార్కి నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +7

    కలియుగ ధర్మం భగవంతుడు నామ చేయడం

    • @narensagar7036
      @narensagar7036 ปีที่แล้ว +1

      Jai shree ram jai hind jai hindustan

  • @balamsrinivas1687
    @balamsrinivas1687 2 หลายเดือนก่อน

    Medam mi interview chella satisfaction ga vundi swami garu
    Darmasadehalu chela clariety ga vunnaei om namasivya

  • @sreenivasach9315
    @sreenivasach9315 2 หลายเดือนก่อน

    Anchor garu baga ప్రశ్నలు వేస్తున్నారు...

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 ปีที่แล้ว +9

    ఓం శ్రీమాతేర నమః

  • @yadagirisiga3049
    @yadagirisiga3049 3 หลายเดือนก่อน

    చాలా బాగా అడిగింది యాంకర్

  • @ugeshkumar2637
    @ugeshkumar2637 4 หลายเดือนก่อน +5

    అయ్యా స్వామి గారు దళితుల పట్ల ఆ ప్రవర్తన ఎవరు ఎప్పుడు చేసారో నేను చూడలేదు కానీ అది నిజం. అలా చేసిన వారు తగిన శిక్ష ఈ జన్మలోనే అంభవించురు గాక. నేను కుల వ్యవస్థ ప్రకారం దళితున్ని కాదు. కానీ కుల వ్యవస్తే నాకు నచ్చదు. అప్పటికైనా నేను దళిత అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన పూర్వికులు అందరూ అన్నదమ్ములే ఈ కుల గజ్జి నాకు గిట్టదు..

  • @basamnath2883
    @basamnath2883 8 หลายเดือนก่อน +1

    Great Host. Amazing interview. God Bless You

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 ปีที่แล้ว +2

    Jai shree Ram You are the royal model to SANATANADHARM Not only interviewing but also He should be honoured Now the PATELS& PATWARIIES should think why the SC are not eligible to enter into Temples Swamiji Namaskar

  • @bhaskarballa2477
    @bhaskarballa2477 ปีที่แล้ว +6

    Thank you so much guruji

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk ปีที่แล้ว +2

    🙏ఓం శ్రీ మాత్రేనమః

  • @LokeswarKanchana
    @LokeswarKanchana ปีที่แล้ว +3

    చాలా చాలా కోట నమస్కరలు

  • @mesrammothiram8174
    @mesrammothiram8174 ปีที่แล้ว

    జై మాతాజీ గురూజీ addrass తెలుపెటే దర్శనం చేసుకావాలని వుంది జై మాతాజీ

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 3 หลายเดือนก่อน +1

    Thank you so much Guruji 🙇‍♂️💐👏❤

  • @nulisanjaiah6528
    @nulisanjaiah6528 3 หลายเดือนก่อน

    గురు గారికి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🌹🌹

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +23

    రెండు వైపుల నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు కుటుంబ సభ్యులు దూరం అవుతారు అటు ఆధ్యాత్మిక వర్గాలురకరకాల దాడి చేస్తారు అన్నింటినీ వదిలేస్తే సాదు

    • @vijay-mw2jm
      @vijay-mw2jm 6 หลายเดือนก่อน +3

      No. Edi vadala vaddu. Anni unna manasu to vadili pedite chalu. Idam na mama ane root lo velte anni ok

    • @pbkjayasree
      @pbkjayasree 3 หลายเดือนก่อน

      Anduke gita chadavali....arjunudu sanyasi kadu .m

  • @BalrajJakkula-nv6di
    @BalrajJakkula-nv6di 2 หลายเดือนก่อน

    Swaminarayan Balaji😊😊😊😊

  • @polojuramesh9384
    @polojuramesh9384 ปีที่แล้ว +13

    దేవుడు మనిషిని సృష్టించాడా? లేక మనిషి దేవుణ్ణి సృష్టించాడా? మనిషి లేకుంటే దేవుని వునికి ఎక్కడ ?దేవుడే వుంటే ఒక్క మనిషి పైనే ఎందుకంత ప్రేమ ? సకల చరాచర సృష్టిలో భూమి ఉనికెంత ?దాని మీద ఉన్న సకల జీవరాసుల్లో మనిషి ఉనికెంత ? ఆ మనిషి మీద దేవుడికింత ఇంట్రస్ట్ ఏంటి?

  • @SreecharanInfra
    @SreecharanInfra ปีที่แล้ว +1

    Anchor adhurs, Swamiji❤❤

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 ปีที่แล้ว +1

    Jai guru datha 🌹👍💗🌻💘🏵️💐❤️💐🏵️💘🌻💗👍🌹💗🌻🌹🌻🌹🌻🌹🌻💗💗💗🔥🔥🌻🏵️💐💘🌻💗👍🌹💗👍💗👍💗🌹💗🌹💗🌻💗🌻💗

  • @SrinukolliSrinu-qh2bm
    @SrinukolliSrinu-qh2bm ปีที่แล้ว +4

    Om nama sivaya, 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajinib3721
    @rajinib3721 ปีที่แล้ว +9

    Great guru garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj ปีที่แล้ว

    guruvu garu, mee nunchi manchi sandesalu samajaniki andali danyavadalu

  • @vishnuvandanaramadhenu2197
    @vishnuvandanaramadhenu2197 ปีที่แล้ว +3

    Anchoring chala bavundi. Subject knowledge to prashnalu vesina vidhanam superb.

  • @DarmidiRavinder
    @DarmidiRavinder ปีที่แล้ว +3

    ఓం నమశివాయ 🙏🙏

  • @srinivasakumar3184
    @srinivasakumar3184 ปีที่แล้ว

    Guruji Meeku padabhi vandanamulu.Naku naVallaku sampurna AyurArogyam, Iswaryam Asirvadinchandi swamiji

  • @k.sreenivaslusrinivas3957
    @k.sreenivaslusrinivas3957 ปีที่แล้ว +1

    యాంకర్ బ్యూటీ ఫుల్ స్మార్ట్ ఐలవ్యు

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 10 หลายเดือนก่อน

    sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramisettisivalakshmi4641
    @ramisettisivalakshmi4641 ปีที่แล้ว +1

    Chira kattukoni intrew cheyandi medam

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 ปีที่แล้ว +2

    Jai guru deva

  • @bnbenguluri3786
    @bnbenguluri3786 ปีที่แล้ว

    Guruvu garu padhavi vandhanalu 🙏

  • @masthachinna2969
    @masthachinna2969 3 หลายเดือนก่อน

    Super anchoring

  • @swetamaddala2914
    @swetamaddala2914 ปีที่แล้ว

    Intha dooram velladam great 🙏🏼

  • @kishoregoud7022
    @kishoregoud7022 ปีที่แล้ว

    యాంకర్ సూపర్.

  • @venkats3982
    @venkats3982 ปีที่แล้ว +1

    Very great swamiji💐🙏

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 ปีที่แล้ว +3

    Swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramrapaka8852
    @ramrapaka8852 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః... శ్రీ స్వామి గారికి పాదాభివందనం🙏🙏🚩🙏🙏🙏🙏

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 3 หลายเดือนก่อน

    Om shree mathree namah Jai gurudeva namah

  • @prabhasanyasi4788
    @prabhasanyasi4788 หลายเดือนก่อน

    Jai guruji

  • @polasureshkurmar295
    @polasureshkurmar295 ปีที่แล้ว

    Om Sri Mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @bhavanthirajasekhar7272
    @bhavanthirajasekhar7272 ปีที่แล้ว

    Guruji Meru correct cheparu

  • @srinivaskakumani5640
    @srinivaskakumani5640 ปีที่แล้ว +1

    Swamiji gare ki 🙏

  • @devrajkasar3019
    @devrajkasar3019 2 หลายเดือนก่อน

    Ramkrishna Hari

  • @mallelaseetharamulu6513
    @mallelaseetharamulu6513 ปีที่แล้ว

    Jai gurudev gareki paadhabi vandhanamulu jai mata annpurneaswre ki jayho

  • @kannashanker3152
    @kannashanker3152 ปีที่แล้ว

    Jai gurudeva

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 3 หลายเดือนก่อน

    Finally Bhagavad Gita🌞

  • @raghupatrunipradeep8668
    @raghupatrunipradeep8668 ปีที่แล้ว

    Anchor ❤❤❤

  • @manchikantiprabhakar826
    @manchikantiprabhakar826 ปีที่แล้ว +5

    ఇప్పుడు తిరుపతి కి పోదాము శ్రీశైలం పోదాము యాదగిరిగుట్ట పోదాము హైదరాబాదులో ఉన్న దేవస్థానం
    ఎవరన్నా ఏ కులం అని అడుగుతారా
    ఎందుకు అట్లా మీడియా ప్రవర్తిస్తుంది

  • @balrajgangalaboina3304
    @balrajgangalaboina3304 3 หลายเดือนก่อน

    Sadh budhini prasadinche mantram untey chepandi guruji

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 3 หลายเดือนก่อน

    guru gorakhnath ki padavi vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @PRABHAKARRACHARLA-m2r
    @PRABHAKARRACHARLA-m2r ปีที่แล้ว +1

    Kula mata bedham ledhu aandharu gudiki vellachu❤

  • @harshvardhanmokka2872
    @harshvardhanmokka2872 3 หลายเดือนก่อน

    స్వామీజీ గారు హృదయపూర్వక నమస్కారాలు నా పరిస్థితి మీకు చెప్పుకోవాలని ఎంతో ట్రై చేస్తున్నాను మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు

  • @SangameshhBandari
    @SangameshhBandari ปีที่แล้ว

    Om srimathrey namaha

  • @syams84
    @syams84 2 หลายเดือนก่อน

    Korukunnadi jaragaali ante meelanti valli cheppe chetta vinatam maanesi krushi cheyyali

  • @nareshkatta5865
    @nareshkatta5865 3 หลายเดือนก่อน

    Both of super

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 ปีที่แล้ว +1

    Amma🙏🙏🙏

  • @atlarajasekharrao3112
    @atlarajasekharrao3112 ปีที่แล้ว +2

    Asraram ekkada guruji 🙏

  • @pgkumari9001
    @pgkumari9001 ปีที่แล้ว +1

    Jai guru dev 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 guru ji address upload cheyyandi video lo please🙏🙏🙏🙏🙏

  • @rooparamapuram3463
    @rooparamapuram3463 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 ปีที่แล้ว +1

    Swami naaku nearpisthara swami please please 🌻🌹🌺🕉🕉🙏🙏🙏🙏

  • @sampath9sampath823
    @sampath9sampath823 ปีที่แล้ว +1

    Best

  • @bavajanbobbybavajanbobby0369
    @bavajanbobbybavajanbobby0369 ปีที่แล้ว

    Super 👌👌👌👌

  • @velpulavvr431
    @velpulavvr431 2 หลายเดือนก่อน

    Address telupagalaru

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 ปีที่แล้ว

    శ్రీరామ

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 3 หลายเดือนก่อน

    Anchor ఫిట్ to be heroine

  • @Edigaprabhakargoud
    @Edigaprabhakargoud ปีที่แล้ว

    Ji sreram

  • @mmadhavimikkilineni5013
    @mmadhavimikkilineni5013 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venu9998
    @venu9998 4 หลายเดือนก่อน

    Medam meeru prasana vese koncham time eyyandi

  • @KammariNarayana-h6w
    @KammariNarayana-h6w ปีที่แล้ว +1

    Swamigaridi.Asramamu.Akkada

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 4 หลายเดือนก่อน

    Namah param rushibya

  • @MyVillageAata71
    @MyVillageAata71 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @SANaidu
    @SANaidu 3 หลายเดือนก่อน +1

    అసలైన సనాతనం లో కాస్ట్ లేదు

  • @ChiranjeeviPulintti
    @ChiranjeeviPulintti 4 หลายเดือนก่อน

    Swamiji. gari nembar. Pettadi...

  • @somaiahkandi960
    @somaiahkandi960 3 หลายเดือนก่อน

    Om namosevaya om namonarayana omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha om hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana

  • @SridharkanthSHAGA
    @SridharkanthSHAGA ปีที่แล้ว

    Please send ashram's address

  • @anjaneyuluguvva9639
    @anjaneyuluguvva9639 ปีที่แล้ว

    Guruvugarini kalavadamu yela? Address & Phone no. Telupagalaru.

  • @srisaikrishnaelectricalwor6024
    @srisaikrishnaelectricalwor6024 ปีที่แล้ว

    Swamy 🙏

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 3 หลายเดือนก่อน

    Vijaydashmi subhakanksha

  • @gollaharipriya2855
    @gollaharipriya2855 ปีที่แล้ว

    Swami asramamu akkada swamiji

  • @manikantar8614
    @manikantar8614 3 หลายเดือนก่อน

    Small doubt e interview ki swamiji ki money yentha ఇస్తారు