Five biggest mistakes of Ambani - explained । Why communists are mad?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • కమ్యూనిష్టులు అబ్దుల్లా లు ఎందుకు అంబానీ మీదేపడి ఏడుస్తున్నారు?

ความคิดเห็น • 408

  • @rjkiran_official
    @rjkiran_official  หลายเดือนก่อน +75

    ఇంకేమన్నా mistakes Miss chesaana?

    • @laxmikandula2804
      @laxmikandula2804 หลายเดือนก่อน +34

      ఏమి మిస్ టేకులు లేవు కొట్టకనె చెప్పుతో కొట్టినట్లు చెప్పారు

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +2

      Akka mistakes em levu kani jio, Airtel, VI rates okkasari increase chesaru andukey north to south ambani ni criticize chesthunnaru. Nenu chaala mandhi ni choosa ee madhya. Aina rates kuda chaala drastic ga increase chesaru😢

    • @srinivasvaasu6201
      @srinivasvaasu6201 หลายเดือนก่อน +6

      Akka thattukoleka pothunnaru yadavalu😂😂

    • @shankarkarne1246
      @shankarkarne1246 หลายเดือนก่อน +2

      Explain cheyyandi
      North and south lo
      Muhurthaalu
      Different ani

    • @vavvetisujatha3481
      @vavvetisujatha3481 หลายเดือนก่อน +2

      Baga chepparu

  • @bbalupodili4286
    @bbalupodili4286 หลายเดือนก่อน +119

    సూపర్ సిస్టర్ నీకు నీ కుటుంబానికి శ్రీ రామ చంద్రుని అనుగ్రహం ఎపుడు ఉండాలని కోరుకుంటున్నాను భారత మాత కీ జై జై శ్రీ రాం

    • @rjkiran_official
      @rjkiran_official  หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🙏🙂

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 หลายเดือนก่อน +87

    పెట్టిన ఖర్చు అనేక వస్తువులు కొనడం ద్వారా అనేక మంది కి ఉపాది కలిగిది కలిగినది కదా !

    • @rjkiran_official
      @rjkiran_official  หลายเดือนก่อน +13

      Yes andhulo oka Hindu idhantha cheyadam veellaki నచ్చలేదు

  • @gangajakka4255
    @gangajakka4255 หลายเดือนก่อน +75

    కష్టపడే వరికి అన్నం పెట్టే వారే అంబానీ , బేవార్సు గాడిదలకు పెట్టారు అందుకే ఈ😢😭

  • @mudhigolamsurya3498
    @mudhigolamsurya3498 หลายเดือนก่อน +40

    మనవాళ్ళు అందరూ ధనవంతులని వ్యతిరేకిస్తునారు కానీ అందరూ ధనవంతులు కావాలని అని అనుకునేది కూడా మనవాళ్లే

  • @kumargodishala1266
    @kumargodishala1266 หลายเดือนก่อน +8

    కరెక్ట్ గా చెప్పారు 💯👍

  • @audiq7audiq712
    @audiq7audiq712 หลายเดือนก่อน +26

    చదువు మానేసి మదరసాలకి చర్చిలకి కమ్యూనిస్టుల ముడ్ల కిందకి తిరుగుతూంటే ఇలాగే చిన్న లెక్కలకి కూడా దిక్కు లేకుండా పోతుంది. అంబానీ మన దేశానికి గర్వకారణం. ఆయన ఎంతో మందికి ఉద్యోగాలిచ్చి కొన్ని కోట్ల కుటుంబాలని పోషిస్తున్నారు. వాళ్ళది చాలా సంస్కారవంతమైన కుటుంబం. ఆయన తన కొడుకు పెళ్ళి చేసిన విధానం నిజంగా ప్రశంసనీయము. వాళ్ళు తరతరాల పాటు ఇలాగే ధార్మికులుగా సకల సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

  • @user-us3wm7ye8b
    @user-us3wm7ye8b หลายเดือนก่อน +9

    చాలా అద్భుతమైన వాస్తవ పాయింట్లు వివరించారు సూపర్👏❤ ఇవన్నీ వాస్తవంగా అందరు గ్రహించవలసిన పాయింట్లు

  • @annasadashiva5530
    @annasadashiva5530 หลายเดือนก่อน +33

    అక్క చాలా బాగా చెప్పారు

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu หลายเดือนก่อน +23

    చెప్పు దెబ్బ కొట్టినట్టు ఇచ్చారు సూపర్👌👌👌

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 หลายเดือนก่อน +24

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ తో కంపులకే కాదు... సామాన్య జనాలు కి కూడా జ్ఞానోదయం కల్గించారు 👍👍🙏🇮🇳🕉️🇮🇳🙏👌

  • @sriom5922
    @sriom5922 หลายเดือนก่อน +15

    👌👌👏👏👏 సూపర్. చెడు బుద్ధి తో చూస్తే అన్ని తప్పుగా నే కనిపిస్తాయి . మీరు ఇలా విడియో చేయడం ద్వార కొన్ని అర్థం కాని విషయలు తెలిసాయి . ధన్యవాదములు .

  • @vijayasaradhi5363
    @vijayasaradhi5363 หลายเดือนก่อน +4

    కిరణ్ చెల్లెలి గారికి నా నమః సుమాంజలులు. చాలా చక్కగా వివరణాత్మకంగా అందరికీ తెలియజేసేలా వీడియో చేశారు బాగుంది 🙏
    జై శ్రీమన్నారాయణ 🙏
    సర్వేజనా సుఖినోభవంతు 🙏

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 หลายเดือนก่อน +25

    వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం.అడగడానికి వీళ్ళెవరు.పిల్లాడికి పుస్తకం కొనమంటే
    ఎదిరింటాయన వప్పుకోడన్నట్లు

  • @phanikumari3496
    @phanikumari3496 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పారు తల్లి లాస్ట్ గా ముహూర్తము గురించి మీరు చెప్పినది 100/ కరక్ట్ thank u very much

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 หลายเดือนก่อน +2

    జైశ్రీరామ్ అక్క చాలా మంచిది విశ్లేషణ ఇచ్చారు ఈ కమ్యూనిస్టు కాంగ్రెస్ వాదులు ఏడ్చి చేస్తున్నారు
    మన హిందువులు కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారు ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలియవు కాబట్టి
    ఇలాంటి మంచి విషయాలు చెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఎల్లప్పుడూ శ్రీరామరక్ష ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🚩🚩🚩

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 หลายเดือนก่อน +5

    అక్క చాలా బాగా చెప్పారు amma meeku chala chala dhanyavadamulu భారత మాత కీ జై జై శ్రీ రాం

  • @reelsworld8907
    @reelsworld8907 หลายเดือนก่อน +27

    Yes waqf board tho modalavvali

    • @rjkiran_official
      @rjkiran_official  หลายเดือนก่อน +5

      E logic andaru miss avthaaru
      Mukyanga Abdullah lu kooda pellini chusi thattuloka moruguthunnaaru

  • @Pardhu__
    @Pardhu__ หลายเดือนก่อน +4

    సూపర్ చాలా బాగుంది, Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @HTS21281
    @HTS21281 หลายเดือนก่อน +13

    Vaari డబ్బు వారిష్టం, గొప్పగా పెళ్ళిచేయడం నాకు నచ్చింది

  • @ramugalipally
    @ramugalipally หลายเดือนก่อน +10

    నిజం సోదరీ మంచి విషయం చెప్పావు

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 หลายเดือนก่อน +25

    Ram Ram 🕉️🕉️🕉️🕉️

  • @bachelor_mavayya_vantalu
    @bachelor_mavayya_vantalu หลายเดือนก่อน +16

    Madam you are correct.

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 หลายเดือนก่อน +3

    Jai yogeswr swami Narayana namo namaha ☘️🌹🙏
    Super ga chepparu 🙏

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 หลายเดือนก่อน +13

    సనాతన వివాహం అంటే డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేయటం
    ఆ విషయం ఈ కంపు నికృష్టులకు తెలిసి చావదు.
    ఈ ఎదవల బాధంతా అంతా డబ్బు ఖర్చు పెట్టాడని కాదు
    సనాతన సంప్రదాయాన్ని అనుసరించి వివాహం చేయటం అది కూడా భారత్ లో చేయటం
    ఎన్ని కుక్కలు ఎలా మొరిగిన జరిగింది సమంజసమే అని సనాతనులు అనుకుంటే చాలు.
    జై శ్రీరామ్
    జై భారత్
    🕉️🕺🇮🇳

  • @udayabhansiram7502
    @udayabhansiram7502 หลายเดือนก่อน +4

    Your analysis is excellent. You called a spade a spade 👏🏼👏🏼👏🏼

  • @tellakulapadmini9428
    @tellakulapadmini9428 หลายเดือนก่อน +8

    ఒక మనిషి తను కష్టపడి సంపాదించుకొని పెళ్లి చేస్తే వీరికి కడుపుమంట ఎందుకో,అనే వాళ్ళు చేయొచ్చు దానం ఏం మనుషులో ఇది కూడా తప్పు పడుతున్నారు.....వారికి కష్టపడితే వచ్చింది సంపద తిని కూర్చుంటే రాలేదు,పక్కవాడి మీద పడి ఏడిస్తే రాలేదు.....

  • @bathinaleela4718
    @bathinaleela4718 หลายเดือนก่อน +4

    Eye opening message.you said about the service rendered by Ambani by giving jobs and other opportunities to the thousands of people in their organisations. You have asked five tough questions to the communists who are not dare enough to answer.Thank you.

    • @KK-on1bk
      @KK-on1bk หลายเดือนก่อน

      @Satishkmrkwe think both Reliance and TATA are good. We want more companies to be created in our country so that we will have more employment and more wealth. What is your problem with that?

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน +3

    అందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బాగా డాన్స్ లు చేశారు.బాగా తిరుగు బహుమతులు వాచీలు పొందారు ఏమంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

    • @satishvarma113
      @satishvarma113 หลายเดือนก่อน +3

      ప్రొఫెసర్ కు పత్రిక రాలేదు వస్తే పోయి తిని వచ్చేటోడు పాపం డాన్స్ చేయలేడు వృద్ధుడు కదా

  • @hihoney5609
    @hihoney5609 หลายเดือนก่อน +17

    😅 ఎందుకురా కమ్యూనిస్టు బాలరాజు. ఒకరి చేత చెప్పించు కోవాలా.థూ...మనబతుకు😅😅😅

  • @dattinarasimhamurthy3432
    @dattinarasimhamurthy3432 หลายเดือนก่อน +8

    Amma inni rojulu ekkadaku velli poyamma. Neevu ekkadavunna neevu santosanga vundali

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 หลายเดือนก่อน +5

    ఓర్వలేక కుళ్లి కుశించి నశించిపోతారేమో...!

  • @madanmohan5910
    @madanmohan5910 หลายเดือนก่อน +12

    కమ్యూనిస్టులు వేరే పని ఏముంది. ఇండియా అన్న, సనాతన ధర్మం అంటే పడదు వాళ్ళని వదిలేయండి. గుడ్ అనాలసిస్ సిస్టర్. 👍🏻

  • @janakiramudu
    @janakiramudu หลายเดือนก่อน +32

    ఎవరి ట్వీట్ అది? అందుకే చదువుకోమనేది 😂😂 140 కోట్ల మందికి ఒక్కొక్కరికి కోటి ఇస్తే అంబానీ అడుక్కోవాలి 😅

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY หลายเดือนก่อน +3

      Yes
      140 X 1,00,00,000= 140,00,00,000 కావాలి
      అంబానీ చేసింది 5,000 మాత్రమే

    • @manurinagaraju9986
      @manurinagaraju9986 หลายเดือนก่อน +6

      లెక్క తప్పు బ్రో.కావలసింది 140 కోట్లు కాదు, 140 కోట్ల కోట్లు కావాలి.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 หลายเดือนก่อน

      ​@@manurinagaraju9986 yes

    • @tulasivenugopal7997
      @tulasivenugopal7997 หลายเดือนก่อน +1

      బాగా చెప్పారు....ఇన్ని కబుర్లు చెప్పే వాళ్ళు , వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా ఏ ఆశ్రమం లో చేసి, ఆ ఖర్చు హ్యాపీ గా దానం చేయాలి, కానీ ఒక్క పైసా చేయరు యీ నీతులు చెప్పే మహానుభావులు

  • @kashinath92463
    @kashinath92463 หลายเดือนก่อน +7

    ప్రతిపక్ష నాయకులు రోజు అదాని ,అంబానీ మీద పడి ఏడుస్తారు కదా రిటర్న్ గిఫ్ట్ గా రెండు కోట్ల విలువ చేసే వాచీలు ఇస్తే కనబడకుండా జేబులో పెట్టుకొని వచ్చారు,
    అంబానీ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చాల చేస్తున్నారు ఈ విషయం కూడా చెప్పండి

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva หลายเดือนก่อน +13

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @satyachandu8982
    @satyachandu8982 หลายเดือนก่อน +9

    excellent counter

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 หลายเดือนก่อน +7

    . Great madam, super.

  • @palaapparao4176
    @palaapparao4176 หลายเดือนก่อน +5

    Very good ,proven matter

  • @krishnag4185
    @krishnag4185 หลายเดือนก่อน +6

    చెప్పు దెబ్బ కొట్టినట్టు ఇచ్చారు సూపర్

  • @Kishore0558
    @Kishore0558 หลายเดือนก่อน +3

    Kiran garu naa manasulo vunndi correct gaa chepparu medam
    Jai Bharat
    Jai Hindu 🕉

  • @jyothijyoth
    @jyothijyoth หลายเดือนก่อน +3

    jai sri krishna. jai bharath. jai hindutwam. good and necessary information.

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 หลายเดือนก่อน +5

    Super. Counter 👍👍👍🙏🙏🙏

  • @muralimerugu
    @muralimerugu หลายเดือนก่อน +5

    Super chepparu

  • @kesavanarayanareddyp4889
    @kesavanarayanareddyp4889 หลายเดือนก่อน +6

    Super, sister

  • @paparaorali7413
    @paparaorali7413 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్ 🙏

  • @cjrao1
    @cjrao1 หลายเดือนก่อน +6

    This information should reach every Hindu

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +4

    Thanks for your great info
    Great sanatana Dharmam
    Great ambani ji🙏🇮🇳🙏

  • @visiontree4280
    @visiontree4280 หลายเดือนก่อน +2

    Super ga chepparu miku dhanyavadaluu

  • @drgssureshbabu
    @drgssureshbabu หลายเดือนก่อน +2

    Meelanti vaari valla clear ga maaku artham avuthundhi thanks andi

  • @tulasiyellamraju
    @tulasiyellamraju หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు అమ్మా ❤

  • @punyalokam519
    @punyalokam519 หลายเดือนก่อน +2

    అబాని పెళ్ళి ఎంతోమందికి కడుపు నింపిస్తే, ఇంకెంతో మందికి కడుపు మండించింది.

  • @shindetech2116
    @shindetech2116 หลายเดือนก่อน +5

    Mukesh Ambani. ....pride of India...
    Proud to be indian......jai sri ram

  • @audiq7audiq712
    @audiq7audiq712 หลายเดือนก่อน +7

    దేశంలోని 140 కోట్ల జనాభాకి తలో కోటి ఇస్తే 4860 కోట్లు ఎలా మిగులుతాయండి ???? అసలు 5000 కోట్లని 140 కోట్ల మందికి తలో కోటి చొప్పున ఎలా పంచగలము ????🤔🤔🤔🤷‍♂️🤷‍♂️🤷‍♂️

    • @vvvmk1718
      @vvvmk1718 หลายเดือนก่อน

      Intelligent… right?? 🤪😂🤪

    • @LavudiyaSuresh1991
      @LavudiyaSuresh1991 หลายเดือนก่อน

      వాడెవడో ట్విట్ చేసినోడికి బుద్ది లేకపోతే మీకైనా ఉండాలి కదా వీడియో చేసేటోళ్ళకి.... ఏడ నుండి పుట్టుకోస్తారమ్మ... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @audiq7audiq712
      @audiq7audiq712 หลายเดือนก่อน +2

      @@LavudiyaSuresh1991 ట్వీట్ చేసిన బుర్ర తక్కువ వాడి కోసం మాత్రమే కాదు సార్ !!!! ఇంకా చాలా మంది ఏడిచే వెధవలకి ఇది ఉపయోగపడుతుంది కదా.

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 หลายเดือนก่อน +7

    Good analysis 👍

  • @MahitejaReddy-rr3tb
    @MahitejaReddy-rr3tb หลายเดือนก่อน +13

    JAI SHREE RAM 🚩AKKA

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY หลายเดือนก่อน +9

    140 X 1,00,00,000= 140,00,00,000 కావాలి
    అంబానీ చేసింది 5,000 మాత్రమే

    • @marineniganeshsai2932
      @marineniganeshsai2932 หลายเดือนก่อน +1

      Exactly twitter paiga vadevdoo tweet kuda pettadu😂😂

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY หลายเดือนก่อน +1

      @@marineniganeshsai2932 నాకు twitter లేదు

  • @eashwarreddy8963
    @eashwarreddy8963 หลายเดือนก่อน +1

    Chala baga chepparu sister

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 หลายเดือนก่อน +7

    జై భారత్ 🇮🇳జై హింద్ 🫡

  • @naveenehp
    @naveenehp หลายเดือนก่อน +7

    Jai sriram

  • @kkdurgarao
    @kkdurgarao หลายเดือนก่อน

    బాగా చెప్పారు 👍👍👍🙏🙏🙏.

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw หลายเดือนก่อน +1

    Well said madam

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 หลายเดือนก่อน +10

    Jai shree Ram.. Jai hind

  • @priyadeepu8
    @priyadeepu8 หลายเดือนก่อน

    Wonderful baga chepparu… no one is perfect… but richest people iye uindi kuda…valla roots ni marachipokunda valla vanthu dharmam ni AMBANI’s chestunaru …
    Hats off to

  • @h.sathyanarayanah.sathya7916
    @h.sathyanarayanah.sathya7916 หลายเดือนก่อน +9

    JAI SANATANA☸️🙏 DARAMA JAI BHARAT🙏 JAI SRI RAM🙏🙏🙏

  • @reelsworld8907
    @reelsworld8907 หลายเดือนก่อน +7

    JAI shree ram

  • @rameshvadapalli6234
    @rameshvadapalli6234 หลายเดือนก่อน

    Super gaa chepparu madam🙏🙏🙏
    Jai hind

  • @nagabhushanamkotha262
    @nagabhushanamkotha262 หลายเดือนก่อน +1

    నిజం చప్పారు సిస్టర్

  • @maddulakrishnaji7341
    @maddulakrishnaji7341 หลายเดือนก่อน

    అంబానీ ఇంట్లో పెళ్లికి చాలా కామెంట్స్ వచ్చినాయి చూసి నాకు చాలా కోపం నవ్వు కూడా వచ్చింది ఆయన సంపాదన ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు జియో గురించి చాలా కామెంట్స్ వచ్చే జియో కాపితే ఎయిర్టెల్ కాకపోతే ఐడియా ఎవడో ఒకడు సంపాదిం సంపాదించుకుంటారు ఎవరు వ్యాపారం తెలివితేటలు వారివి, కామెంట్ చేసేవాళ్ళు దమ్ముంటే సంపాదించి ఆ పని నువ్వే చెయ్యి ఉచిత సలహాలు ఇస్తారు. సూపర్ చెల్లమ్మ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉండాలి 👍

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్ 🚩🙏

  • @SatyaNarayanaguptaP.V.S
    @SatyaNarayanaguptaP.V.S หลายเดือนก่อน

    అక్కా, చాలా బాగా వివరించారు.

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw หลายเดือนก่อน +2

    Super, if we share waqf board assets to common people. There will be no poverty and middle class in our nation

  • @rameshbuc
    @rameshbuc หลายเดือนก่อน +1

    Madam chala Baga chepparu 🙏

  • @ks-ex9pl
    @ks-ex9pl หลายเดือนก่อน +9

    ఈ ఖాంగ్రెస్ కమ్యూనికృష్టులే దేశానికి పట్టిన దరిద్రం

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 หลายเดือนก่อน

    Thank you so much madam

  • @hihoney5609
    @hihoney5609 หลายเดือนก่อน +25

    మేమూ స్కూల్ కి వెళ్లం అక్కా అవసరం లేదు కొన్ని పార్టీలు ఇచ్చిన చిల్లర పైసలతో బతికేస్తాము. హిందువుల మీద బిజెపి మీద బురద జల్లుతూ మా కడుపు నింపే సుకుంటాం😅😅

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 หลายเดือนก่อน +1

    Super Sister excellent

  • @balajiravada6146
    @balajiravada6146 หลายเดือนก่อน +2

    అంబానీ ఫ్యామిలీ దేశానికే గర్వకారణం అంబానీ ఫ్యామిలీ సంపాదించే డబ్బంతా ఈ పనికిమాలిన ఎదవ వాగుడు వాగే చెత్త ఎదవ లాగా రాజకీయాల్లో వేలకు మల్టీ స్కాములు చేసి దోచుకోలేదు వాళ్ల కష్టపడిన సొమ్ము వాళ్ల పిల్లలకి పెళ్లిళ్లకి వాళ్ళ ఫంక్షన్కి వాళ్లకి నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు ఈ చెత్త ఎదవలు ఎవరు వాళ్ళని అడగడానికి అంబానీ ఫ్యామిలీ దేశంలో చాలామంది పేదలకి చాలామందికి చాలా సహాయం చేస్తున్నారు దేశంలో ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఉపాధి కల్పించే వాళ్లలో అంబానీ ఫ్యామిలీ ఉన్నారు పని పాట లేని సంకరజాతి ఎదవలు ఎంత ఏడ్చినా ఒరిగేది ఏమీ ఉండదు జైహింద్

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 หลายเดือนก่อน +1

    Thank you madam for this video by you , Thanks to Ambani family for arranging marriage to 50 poor couples. Thanks to Ambani family for arranging food for people for 40 days . Finally thanks to Wakf board for not doing this activity which is done by Amban family . Thanks for schools educating these secularists who do not have proper calculations. .

  • @subramanyampv8706
    @subramanyampv8706 หลายเดือนก่อน +2

    Good

  • @Indian...dude2023
    @Indian...dude2023 12 วันที่ผ่านมา

    These kind of people are becoming more in social media .........it became too tough to find neutral journalists,who stand for the truth

  • @sudershanmodem8329
    @sudershanmodem8329 หลายเดือนก่อน +1

    Good comment's mam, super.

  • @morishettisaikumar9600
    @morishettisaikumar9600 หลายเดือนก่อน +10

    Jai Sri Ram

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 หลายเดือนก่อน +1

    Your great sister🙏🙏🙏🙏😮😮😮😮❤❤❤❤

  • @souryabishma8297
    @souryabishma8297 หลายเดือนก่อน +1

    em chepparandi soooper 👌👌👌👌

  • @ramaniyalla9527
    @ramaniyalla9527 หลายเดือนก่อน

    Super, JAY SREE RAM🙏🙏🙏

  • @sreedhargosikonda8945
    @sreedhargosikonda8945 หลายเดือนก่อน

    Right angle Kiran garu

  • @SIRIHARIOM
    @SIRIHARIOM หลายเดือนก่อน +2

    SOOOOOPER AMMAAA...

  • @ravibakkashetty2330
    @ravibakkashetty2330 หลายเดือนก่อน +2

    Jai Sree Ram 🚩🚩🙏🙏🙏

  • @umeshKumar-dq8cp
    @umeshKumar-dq8cp หลายเดือนก่อน

    Meeru chala baga explain chesa ru mam

  • @jayapalareddy2645
    @jayapalareddy2645 หลายเดือนก่อน

    Very great explanation MADAM

  • @rammech2877
    @rammech2877 หลายเดือนก่อน +4

    Please collect Waqaf board property then bharat will richest country in the world

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 หลายเดือนก่อน +1

    Super explanation

  • @srinivas7642
    @srinivas7642 หลายเดือนก่อน

    అమ్మ మిరు బాగుండాలి......🙏🙏🙏

  • @DANDURajasekhar
    @DANDURajasekhar หลายเดือนก่อน

    Good madam

  • @TheSsbssb
    @TheSsbssb หลายเดือนก่อน

    Well Said 👏👏👏👏

  • @abhisheknm1226
    @abhisheknm1226 หลายเดือนก่อน +4

    Jai shree Ram

  • @Harithamithra
    @Harithamithra หลายเดือนก่อน +5

    👌👌👌👌

  • @vemasubrahmanyamguptha1025
    @vemasubrahmanyamguptha1025 หลายเดือนก่อน

    కరెక్ట్ మేడం సూపర్ గా చెప్పారు

  • @ramalimmala6911
    @ramalimmala6911 หลายเดือนก่อน +3

    Jai shree Ram sister