ఇంట్లో రోజుకు ఒక్కసారి ఈ స్త్రోత్రం చదివితే!!!మీ వంశంలో ఏ దోషము ఉండదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ఇంట్లో రోజుకు ఒక్కసారి
    ఈ స్త్రోత్రం చదివితే!!!
    మీ వంశంలో ఏ దోషము ఉండదు
    #chagantispeech #garikipatispeech #yt#shortsfeed #viral#chagantipravachanam #garikipatipravachanam #yt#ytshorts #viralreels #viral_video#devotionalsongs#garikipatispeech#chagantispeech#viral_video#trending#subramanian_swamy

ความคิดเห็น • 68

  • @macharajendar6144
    @macharajendar6144 หลายเดือนก่อน +17

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః నా భార్య కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో మంచిగా పెరిగేటట్టు చూడు తండ్రి సుబ్రహ్మణ్యస్వామి ❤❤❤❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @mohandhulipati7480
    @mohandhulipati7480 7 วันที่ผ่านมา +1

    సుబ్రహ్మణ్య పరం దేవం🙏
    భక్తి ముక్తి ప్రదాయకం 🙏🙏
    షణ్ముఖం శాంతం 🙏🙏🙏
    పార్వతీ ప్రియ నందన విభుం 🙏🙏🙏🙏
    శరవణభవ శరవణభవ శరవణభవ💐💐💐

  • @athakodallu7916
    @athakodallu7916 หลายเดือนก่อน +17

    ఓం శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యం స్వామి నీ చల్లని చూపు నాకుటుంబం పై ప్రచరించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 หลายเดือนก่อน +28

    నెమలి యొక్క అందాన్ని మీరు వర్ణిస్తుంటే ఆశ్రమంలోనే ఉండి చూసినంత భావన కలిగింది మనసుకు తెలియని ఆహ్లాదo కలిగింది ఇంత బాగా మనసు హత్తుకునేలా చెప్పే గురువుగారికి పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @saisurendras
    @saisurendras หลายเดือนก่อน +6

    ఓమ్ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామినే నమః మా కుటుంబం ను కాపాడు ఎటువంటి సమస్య లు రాకుండా అందరుఆరోగ్యం గా సకలసంపద ల తో ఉండాలి మెలగాలి అని దీవించండి స్వామి

  • @ravindarmanchala5856
    @ravindarmanchala5856 20 วันที่ผ่านมา +4

    మా అబ్బాయి గౌతమ్ ను కాపాడు స్వామీ. మీకు శతకోటి వందనాలు

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 หลายเดือนก่อน +27

    వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk หลายเดือนก่อน +6

    ఓం శ్రీ సుబ్రహ్మణ్యం స్వామినేనమః 🙏🙏🙏🙏🙏 గురుదేవులు గారీ పాదపద్మాలకి శిరస్సువంచి నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @Harakriahna9999
    @Harakriahna9999 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః 🌹🙏
    స్వామీ నన్ను నాకుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి 🙏

  • @mohannaidu9083
    @mohannaidu9083 หลายเดือนก่อน +15

    మా కుటుంబాన్ని చల్లగా కాపాడు శ్రీ షణ్ముఖ బాలసుబ్రమణ్యం స్వామి నమో నమః

  • @ismchannel2298
    @ismchannel2298 หลายเดือนก่อน +10

    వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🙏

  • @mohannaidu9083
    @mohannaidu9083 หลายเดือนก่อน +7

    మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు హన్షిత, కొడుకు నవధీర్ కి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, బుద్ది, జ్ఞానం, శక్తి,ధైర్యం,ఆయుష్షు,విజయాలను,ఐశ్వర్యమును,భవిష్యత్తును ప్రసాదించు శ్రీ షణ్ముఖ బాలసుబ్రమణ్యం స్వామి నమో నమః

  • @mohannaidu9083
    @mohannaidu9083 หลายเดือนก่อน +11

    ఓం నమో శ్రీ షణ్ముఖ బాలసుబ్రమణ్యం స్వామి నమో నమః

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాయ నమః.
    శరవణ భవ శరవణ భవ శరవణ భవ.

  • @lakshmikhanapur5836
    @lakshmikhanapur5836 หลายเดือนก่อน +2

    శ్రీ వల్లీ దేవసమేత సుభ్రహ్మణ్య స్వామినే నమః .

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః

  • @KusumadevotionalKusumadevotion
    @KusumadevotionalKusumadevotion หลายเดือนก่อน +3

    వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 หลายเดือนก่อน +2

    🌹🙏🌹
    ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నే నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @indirapapola144
    @indirapapola144 หลายเดือนก่อน +5

    శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి కి నమస్కహరాలు మాములను చల్లగా కాపాడు తండ్రి 🌹🌹🌹🙏🙏🙏

  • @manjarigundala4904
    @manjarigundala4904 10 วันที่ผ่านมา

    Namaha
    Subramanya.swamea

  • @anilakoduru1665
    @anilakoduru1665 หลายเดือนก่อน +6

    Subramanyam swami ne namaha

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 หลายเดือนก่อน

    Om 🕉 sreevalli subrahmanya swamy name namaha 🕉

  • @subrahmanyeswararao9597
    @subrahmanyeswararao9597 28 วันที่ผ่านมา +1

    SARAVANABHAVA NAMONAMAHA

  • @vjhansilakshmibai6591
    @vjhansilakshmibai6591 หลายเดือนก่อน +2

    Subramanyam bhujanga stotram

  • @Anilkumar-bn3qq
    @Anilkumar-bn3qq 22 วันที่ผ่านมา

    Jai subrahmanya swamy ki jai 🙏🙏🙏

  • @pavaniimmadi8935
    @pavaniimmadi8935 หลายเดือนก่อน +2

    Slokam mottam కావాలి ఎవరైనా అంపించగలరా

  • @sivakota69
    @sivakota69 17 วันที่ผ่านมา

    🙏🙏🙏om saravanabava

  • @annapurnaatmuri3663
    @annapurnaatmuri3663 หลายเดือนก่อน

    Sri vallideva sametha subramanya swamine namaha 🙏🙏🙏

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d หลายเดือนก่อน +1

    Sree Valli devasena sametha Sree subramanya swamy ee namaha 🙏🙏🙏💐💐💐

  • @ramakrishnamarajuvaradaraj6705
    @ramakrishnamarajuvaradaraj6705 หลายเดือนก่อน +4

    Vetrivel murugan ku harohara

  • @VaraPrasad-pl3fi
    @VaraPrasad-pl3fi หลายเดือนก่อน

    OM. VALLI DEVA SENA SAHITHA SUBRAHMANYA. SAHITHA SUBRAHMANYA. SWAMY YE NAMAHA. SARVAM RAKSHAMAM. PAHIMAM

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d หลายเดือนก่อน

    Guruvugariki paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏💐🙏💐

  • @svsubrahmanyam1730
    @svsubrahmanyam1730 หลายเดือนก่อน

    Om saravana bhavaya namaha

  • @madhavichillakuru.
    @madhavichillakuru. หลายเดือนก่อน

    Saravqnabava

  • @ballajaya712
    @ballajaya712 หลายเดือนก่อน

    Om vallideva sena sahitha subrahmanya sahitha subramanya swamy he namaha sarvam namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @udaymaddukuri7994
    @udaymaddukuri7994 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @BAMangamma-u7q
    @BAMangamma-u7q หลายเดือนก่อน

    Om subrahmanya swami nenamaha

  • @sreevaniv.t.6374
    @sreevaniv.t.6374 หลายเดือนก่อน +1

    OM SARAVANA BHAVA

  • @kolapallisrilakshmi1208
    @kolapallisrilakshmi1208 หลายเดือนก่อน

    Pujya Gurudevulaku 🙏

  • @lavakumarmanjula5350
    @lavakumarmanjula5350 หลายเดือนก่อน

    HARO,HARA, SWAMI

  • @y.nageshkumar9137
    @y.nageshkumar9137 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondaiahmala8606
    @kondaiahmala8606 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sharadapandre7638
    @sharadapandre7638 หลายเดือนก่อน +2

    Om Sharavanabhavaya Namah a,

  • @pasumarthisudharani239
    @pasumarthisudharani239 หลายเดือนก่อน +1

    🙏

  • @govindinapakurthi2755
    @govindinapakurthi2755 หลายเดือนก่อน +1

    Om subramanyswamiynamo

  • @seenuseenivasanrao2042
    @seenuseenivasanrao2042 หลายเดือนก่อน +1

    Subramya swamy a saranam

  • @rameshraju5304
    @rameshraju5304 หลายเดือนก่อน +1

    తమిళంలో "ఆరు పడై వీడుగల్" అంటారు

  • @BabaieTekula
    @BabaieTekula หลายเดือนก่อน

    🙏🌺🙏🌹🙏

  • @lavakumarmanjula5350
    @lavakumarmanjula5350 หลายเดือนก่อน

    VEL,MURGA, SWAMY

  • @lvenkateshwaramma999
    @lvenkateshwaramma999 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @lalithat6109
    @lalithat6109 หลายเดือนก่อน

    om subramanian swamy nama

  • @usharani.1
    @usharani.1 หลายเดือนก่อน

    Swami ma kutumbani ma amma nana ni challaga chudu swami

  • @shivashankaral1749
    @shivashankaral1749 หลายเดือนก่อน +1

    ವಲ್ಲಿ ದೇವಸೇನ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಯೇ ಸ್ವಾಹಾ:😊❤

  • @kusumakumari3447
    @kusumakumari3447 หลายเดือนก่อน +2

    Subramanyamswaminenamaha

  • @himabindureddy4100
    @himabindureddy4100 หลายเดือนก่อน

    Na bidda life sukamga unddani thandii.

  • @himabindukanduri3306
    @himabindukanduri3306 หลายเดือนก่อน

    What stotram it is

    • @vasuprada8597
      @vasuprada8597 10 วันที่ผ่านมา

      I think its subhrahmanya bhujanga stotram

  • @rukminim7302
    @rukminim7302 หลายเดือนก่อน

    Value.deva.sena.sameta.sri.subhramanyeswara.swaminenamaha❤❤❤❤❤

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 16 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🙏🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏

  • @ushadevisetty8437
    @ushadevisetty8437 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @SwamiMA
    @SwamiMA หลายเดือนก่อน

    🙏

  • @himabindureddy4100
    @himabindureddy4100 หลายเดือนก่อน

    🙏🙏

  • @himabindureddy4100
    @himabindureddy4100 หลายเดือนก่อน

    🙏🙏

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 หลายเดือนก่อน

    🙏🙏