ఈ వస్తువుల ఇంట్లో ఉంటే దరిద్ర బాధలు తప్పవు! జీవితంలో అస్సలు మనశ్శాంతి ఉండదు!!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 67

  • @nagarathna1538
    @nagarathna1538 5 วันที่ผ่านมา +3

    గురువూ గారికి వందనములు 🙏🌄 సంక్రాంతి శుభకాంక్షలు 🙏🌺🌺💐

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 5 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
    మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాతి శుభాకాంక్షలు గురువుగారు 💐🙏🏿

  • @awcodagudem4747
    @awcodagudem4747 5 วันที่ผ่านมา +5

    ధన్యవాదములు స్వామీ ధన్యవాదములు ఎంతో చక్కటీ విషయాలను వివరించారు స్వామి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vasajayasri794
    @vasajayasri794 5 วันที่ผ่านมา +15

    శుభోదయం గురువుగారు సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన ఛానల్ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju 4 วันที่ผ่านมา

    గురువు గారికి ధన్యవాదాలు చక్కటి విషయాలు తెలియపరిచారు కృతజ్ఞతలు గురువుగారు🙏🙏🙏🚩🌹👍

  • @Bujji4949
    @Bujji4949 5 วันที่ผ่านมา +5

    సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు💐🎉

  • @modalavalasasunitha6663
    @modalavalasasunitha6663 5 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన విధంగానే నేను ఆచరిస్తున్నాను గురువుగారు ధన్యవాదములు

  • @premalathakanuganti3192
    @premalathakanuganti3192 5 วันที่ผ่านมา +1

    Namaskaram Swamy meeru maaku ennoooo teliyani visayalu chebutunnaru mammalni Manchi margamlo nadipistunnaru meeku padabi vandanam swamy 🙏🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 5 วันที่ผ่านมา +1

    నమో వెంకటేశాయ🙏
    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు 🤝 గురువుగారు కీ సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు
    మన ఛానల్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @SatyaNaga-so2o
    @SatyaNaga-so2o วันที่ผ่านมา

    గురువుగారు 🙏మా అబ్బాయి గోపి సిధార్ధ తనకి 19సంవతత్సరాలు బాబు అస్సలు మాట వినడం లేదండి నేను చాలా ఇబ్బందిలో vunnanu నాకు విడాకులు ఐయ్యాయి నేను హాస్పిటల్ ల్లో జాబ్ చేసేదాన్ని ఇప్పుడు హెల్త్ బాగోలేక మానేసాను. బాబు అస్సలు మాట వినడం లేదు ఎవరు ఏమి పూజలు చెప్పిన చేయించాను పని చేయడానికి అస్సలు ఇష్ట పడడం లేదండి ఎంత ప్రేమగా చెప్పిన లేదా తిట్టినా తన పని తనదే. నరకం చూస్తున్నాను డబ్బు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద పూజలు చేయించలేను నా మీద దయవుంచి ఏదైనా సలహా ఉంటే చెప్పండి గురువుగారు

  • @YadaiahBandari-c9g
    @YadaiahBandari-c9g 5 วันที่ผ่านมา +2

    ఓం నమో వెంకటేశయ 🙏 చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🙏 మీకు దన్యవాదాలు స్వామి 🙏 మీరు చెప్పిన విషయాలు అన్నీ నేను చెయడం నా భర్త తిట్టడం పలీగిపొయయనీ పడెయడం పెద్ద కొట్లాట అయింది ఇప్పుడు మీ వీడియో ముందల పెట్టగానే లెఛీ టక టక తీసెశడు నీకు సహస్రం వందనాలు 🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏

  • @kasalashobharani7769
    @kasalashobharani7769 4 วันที่ผ่านมา

    ఓం నమః శివాయ శుభోదయం గురువు గారు ధాన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏

  • @RajiniiiKillada-ft8fg
    @RajiniiiKillada-ft8fg 5 วันที่ผ่านมา +1

    సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు

  • @manjulajajula950
    @manjulajajula950 วันที่ผ่านมา

    Om gurubhyo namaha, Radha krishnu la photo bed room lo pattukovacha, pettukunte e dikku ki pettukovali guruji

  • @chandrashekar7553
    @chandrashekar7553 5 วันที่ผ่านมา +2

    ఓం నమో వెంకటేషయ గురువు గార్కి sankranthi subbanksalu

  • @armypolice7435
    @armypolice7435 5 วันที่ผ่านมา +1

    ఓం నమో నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @jatangialivelu5176
    @jatangialivelu5176 วันที่ผ่านมา

    Manideepa varnana pooja cheinchaka intlo nonveg enni days kalapakudadu cheppandi guruji

  • @balasaraswathi9553
    @balasaraswathi9553 4 วันที่ผ่านมา

    Thanque guruvu garu me vidiyos anni chusthanu chala manchi vishayalu cheputharu

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 5 วันที่ผ่านมา +1

    సంక్రాంతి శుభాకాంక్షలు స్వామి

  • @LakshmiNarayanamma-m8h
    @LakshmiNarayanamma-m8h 5 วันที่ผ่านมา

    Chala manchi vishayalu chepyaru Swami dhanyavaadalu 🙏

  • @shirishaurugonda7363
    @shirishaurugonda7363 4 วันที่ผ่านมา

    Guru garu miku happy sankranti chala baga chyparu nijami mataladaru dhyanvadhalu guru garu

  • @lakshmikumari9987
    @lakshmikumari9987 5 วันที่ผ่านมา

    Makara Sankranti Subhakankshalu guruva garu ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @poketalk7575
    @poketalk7575 5 วันที่ผ่านมา

    💐🌻Makara sankranthi🌻💐
    🍁🏵🏵🌞🌞🪁🪁🪁🪁🪁🍁 shubhakankshalu gurugaru.
    Eppatilaganey manchi vishayalu chepparu.
    Dhanyavadhalu 🙏 🙏 🙏 🙏

  • @rojakiran3931
    @rojakiran3931 5 วันที่ผ่านมา +1

    Ma intlo Pooja gadhi eshanyam lo vundhi ala vundochha Pooja self kindha Pooja ku sambandhinchina storage vundhi ala pettukovachha guruvugaru plz rly

  • @kamalatummala571
    @kamalatummala571 5 วันที่ผ่านมา

    Meeku , mi kutumba sabyulaku Makara Sankranti Subhakankshalu Vinay Prasad garu.

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 5 วันที่ผ่านมา

    Guru garu 🙏🏻🙏🏻🙏🏻

  • @SanthiKiran-m3f
    @SanthiKiran-m3f 3 วันที่ผ่านมา

    Guruvu garu samvathsara maila lo unnavaaru deeparadhana cheyavacha andi, ellu anni rojulali kaali cheyali cheppandi guruvu garu please andi🙏🏼🙏🏼

  • @gandhamsatya1934
    @gandhamsatya1934 5 วันที่ผ่านมา

    Om namo venkatesaya namaskaram guruvugaru 🙏 Sankranti subhakankshalu guruvugaru💐

  • @jyothiprabha6864
    @jyothiprabha6864 4 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤tq guruvugariki

  • @sangiram-n2g
    @sangiram-n2g 5 วันที่ผ่านมา

    Guruvu garu bike , nadipevalla peru meedane tisukovala

  • @chaya6758
    @chaya6758 4 วันที่ผ่านมา

    Jai shree ram 🙏

  • @swaroopaakshaya1133
    @swaroopaakshaya1133 5 วันที่ผ่านมา

    Namaskaram Guru garu మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
    మా ఇంట్లో పూజ గది వేరుగా లేదు వంట గదిలో ఉంది ఇలా ఉండవచ్చున గురువు గారు
    మరియు పెళ్లి కాని అమ్మాయిలు ఋతు స్రావం తరువాత ఎన్ని రోజులు వరకు పూజలు చేయకుడాదు గుడీకీ వేళ్ళ రాదు చేపండీ గురువు గారు

  • @anvesh5399
    @anvesh5399 5 วันที่ผ่านมา

    Danyavadalu guruvugaru,guruvugaru simhadwaram eduruga kalabanda (alovera)mokka undavacha

  • @jatangialivelu5176
    @jatangialivelu5176 วันที่ผ่านมา

    Guruji oka doubt

  • @chinni-hi1zs
    @chinni-hi1zs 4 วันที่ผ่านมา

    Guruvugaru 🙏🙏🙏 maku sayamtram antlu tomukovadam asalu kudaradu em cheyyali Happy kanuma

  • @GvbBrothers
    @GvbBrothers 5 วันที่ผ่านมา +1

    Namaskarmgurugaru

  • @abrtelecom4257
    @abrtelecom4257 5 วันที่ผ่านมา

    Thanks guruvu garu

  • @vickymodel2665
    @vickymodel2665 5 วันที่ผ่านมา

    chabagachiparu guruvugaru

  • @Jayalakshmi-m1h
    @Jayalakshmi-m1h 5 วันที่ผ่านมา

    Guruvu garu sankranti subhakhakshalu

  • @LakshmiMallikaInagala
    @LakshmiMallikaInagala 5 วันที่ผ่านมา

    Guru garu, Satyabhama sister, Govinda seva chanel lo cheppina muguru monagalu vedio reason explain cheyagalaru please.

  • @jyothigoud7997
    @jyothigoud7997 5 วันที่ผ่านมา +1

    Ma anna chanipoiyadu 5..months avthudi. kani naku kalala vasathadu em cheyail chepara swamy

  • @VinuthaTabjula
    @VinuthaTabjula 5 วันที่ผ่านมา

    Namaskaram guruvu garu meku me kutumba sabvulaku Sankranti panduga subakansalu

  • @tharundeep4743
    @tharundeep4743 5 วันที่ผ่านมา

    Sankranthi subhakankshalu gurugaru

  • @Kavithavarunya
    @Kavithavarunya 4 วันที่ผ่านมา

    Swami Sri lu dharbasanam endhuku vada koodadhu cheppandi ledha vadoccha

  • @narayanaswamyvtejashree.n7323
    @narayanaswamyvtejashree.n7323 2 วันที่ผ่านมา

    ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ನಿಮ್ಮ ಸಲಹೆಗೆ

  • @asumithra3356
    @asumithra3356 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏👌👌

  • @SRadhika-f5x
    @SRadhika-f5x 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rojakiran3931
    @rojakiran3931 5 วันที่ผ่านมา

    Pooja chesukunetappudu kurchoni chesukone avakasham ledhu nilabade cheyyali ala cheyochha

  • @rojakiran3931
    @rojakiran3931 5 วันที่ผ่านมา

    Laxmi vigraham pettukovalante a size lo pettukovali

  • @rojakiran3931
    @rojakiran3931 5 วันที่ผ่านมา

    Ma intlo miru cheppina vishayalanu patisthanu konni ala vundakudadhani chepthy nennu thidatharu dhevudi vishayam lo kuda vallaki konchem dhevuni midha nammakam ledhu naku marriage ayi 6 years avthundhi inka pillalu avaledhani nu em pooja lu chesthav poojalu endhuku annattuga matladutharu na pooja ki mind disturb chestharu aina nen pooja chesukunta ala chesthy pooja phalitham vuntundha guruvugaru plz rly cheyandi

  • @SupriyaNaiduN
    @SupriyaNaiduN 5 วันที่ผ่านมา

    👌👌👌👌

  • @AmmuluAmmu-z6o
    @AmmuluAmmu-z6o 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏swami

  • @lakshmidevi7046
    @lakshmidevi7046 3 วันที่ผ่านมา

    గురువు గారు బంగారు విగ్రహాన్ని దేవుడు గదిలో పెట్టుకుని పూజ చేయవచ్చా

  • @Kavithavarunya
    @Kavithavarunya 4 วันที่ผ่านมา

    Gulabi chettlu pettuko vacchu ani chepparu kadha swami meere

  • @manasaramesh7557
    @manasaramesh7557 5 วันที่ผ่านมา

    Kanuma roju prayanalu cheyakudadu antunnaru nijamena guruvu garu veelaite video cheyandi guruvu garu 🙏🙏

  • @chagantiraju220
    @chagantiraju220 5 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sadineniashok2214
    @sadineniashok2214 5 วันที่ผ่านมา

    Ginka bomma vundocha nd krishundi single bomma vundocha

  • @srinathnch3574
    @srinathnch3574 5 วันที่ผ่านมา

    💯

  • @sathyamgoud8224
    @sathyamgoud8224 5 วันที่ผ่านมา

    Happy sankrantiGuruji

  • @rojakiran3931
    @rojakiran3931 5 วันที่ผ่านมา

    Simhadhavaraniki inlo nundi bitiki velthunte left side vundhi ala vundo chha

  • @LakshmiNarayanamma-m8h
    @LakshmiNarayanamma-m8h 5 วันที่ผ่านมา

    Namaskaram Swami 🙏

  • @raghuraam99
    @raghuraam99 5 วันที่ผ่านมา

    Guruvu gaariky sankranti subaakanshalu.

  • @SumalathaSmile
    @SumalathaSmile 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @sunithad3039
    @sunithad3039 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @padmavathijaddu7410
    @padmavathijaddu7410 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏