అమ్మ అప్పులు తీరడానికి ఆదాయం పెరగడానికి ఏదయినా మార్గం చెప్పమ్మా రోజు రోజు కి ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం సరిపోవట్లేదు పిల్లల్ని తల్లితండ్రులు ఉన్నారు వారిని బాగా చూసుకోవాలని ఉంది ముందు అప్పులు తీరడానికి ఏదయినా మార్గం చెప్పమ్మా కనక దారా లలిత సహస్ర నామం వీలైనంత వరకు చదువుకుంటున్నాను
Amma idi nenu paramacharya swami gari gurunchi nenu frst vinna leela 3years back chaganti gari videolo ee Leela naku kanipinchindhi appude pattinchukole kani naku continue ga aa videos vachayi aa tarvatha mru cheppevi chusedanni. Ee Leela vinagane gurthuvachindhi thanks amma
Amma maha Swami vari lilalu ventunte na Kalla munde jarugutuntuu undhi amma enka enno vinalani undamma. Ma andhari tarupuna abishekam cheistunnandhuku danyavadamulu amma🙏🙏🙏🙏🙏
Nenu oka vishayam gurinchi kalathapadutunanu kani nammakam leka kadu na talarata antooo Anna bhayam kani aa swamivaru e Leela malli naku gurthuchesi dairyam chepputunaremo anipistundiiii guruvulu chaganti vari pravachanam lo vinanu swamivaru gurinchi e leelalu gurinchi kani e Roju Nenu alochinchedaniki odarpu ga michetha e Leela gurtuchepincharu Nen nammina aa kamakshi ammavaru naku abadhamchepparu gaka chepparu😢
Amma Hare Krishna hare Krishna Krishna Krishna Hare hare Hare Rama hare Rama Rama Rama hare hare ane mantrani mantropa desam thisukune cheyala amma ledhante manam chesukovacha amma please amma cheppamma
Amma repu yedu sanivarala vratam modalu pettali anukuntunna tappakunda tala snanam chesse tirala amma e roju talasnanam chesanu naku talanoppi vundi amma anduke adugutunnanu
మహా స్వామి వారిది ఈ లీల మాంగల్యం గురించి కాబట్టి నాకు తెలిసిన ఒక విషయం చెబుతున్నాను. వివాహమైన స్త్రీ ప్రతిరోజు మెడలో తాళి ధరించాలి. ఎందుకంటే ఎవరైతే స్త్రీ ఉదయం లేవగానే " సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరన్యే త్య్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మెడలోనున్న మంగళసూత్రం కళ్లకి అద్దుకుంటుందో ఆమె భర్త అపమృత్యువు భారిన పడడు అని పురాణవాక్కు. శ్లోకంలో తప్పుంటే మన్నించండి. శ్రీమాత్రే నమః 🙏🏻 హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ జై హిందూ జై భారత్ 🙏🏻🔱🚩
Amma oka సందేహం మేము దీపారాధనలో గుండు వత్తి ఒకటి వేసి వెలిగిస్తము and గుడిలో కూడా గుండు వత్తి ఒకటి వేసే దీపం పెడతాను . అలా గుండు వత్తి ఒక్కటి పెట్టి దీపం పెట్టకూడద అమ్మ .
Amma naste ma ayana Anna భార్య చనిపోతే మేము ఇంటికి సున్నాలు వేసి కానీ.నీటితో కడిగి పూజ చేసుకోవాలా అలాగే మా ఆయన పెదనాన్న, కొడుకు చ్చనిపొట్టే ఇంటికి సున్నాలు వేసి పూజ చేసుకోవాలా ఈరెండు సందేహాలకు కించం తొందరగా చెప్పందమ్మ
Akka, Karthika masam staring nundi dwadasi daka daily early mrng tulasamma daggara Pooja, intlo Pooja chesukunna naku vachina antha lo, naku ippudu period time koda kadhu kani dwadshi evening koncham spoting laga kanipinchindi. Tw days nundi koncham koncham chala lite spotting avuthundhi, Pooja chesukovadaledhu. Last time doctor daggaiki Koda vellanu akka, em ledu Atha normal anaru. Enduku akka ila avuthundhi emyina tappu chesana?chala badha ga vundhi
అందరి క్షేమం కోసం శివయ్యకి రుద్రాభిషేకం చేయిస్తున్నారు, మీ మంచి మనసుకి మీకు అన్నీ మంచే జరుగుతుంది అమ్మా 🙏.. జై శ్రీకృష్ణ 🙏.
ఇదివరకు కూడా ఈ లీల ఒకసారి చెప్పారు కదమ్మా. కానీ ఎన్ని సార్లు విన్నా, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా పెరియవ శరణు 🙏
అమ్మ అప్పులు తీరడానికి ఆదాయం పెరగడానికి ఏదయినా మార్గం చెప్పమ్మా రోజు రోజు కి ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం సరిపోవట్లేదు పిల్లల్ని తల్లితండ్రులు ఉన్నారు వారిని బాగా చూసుకోవాలని ఉంది ముందు అప్పులు తీరడానికి ఏదయినా మార్గం చెప్పమ్మా కనక దారా లలిత సహస్ర నామం వీలైనంత వరకు చదువుకుంటున్నాను
Amma maha swamivari leelalu meeru chepthunte kallalo nunchi neellu vasthunnayi
మహా స్వామి వారిది ఈ లీల ఇంతకుముందు విన్నాను నేను. ఎన్నిసార్లు విన్న వినాలని అనిపిస్తుంది తనివి తీరదు. జయ జయ శంకర హర హర శంకర 🙏🏻🔱🚩 హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🔱🚩
అమ్మ ధనం అబివృద్ధి కోసం సుందరకండ
లొ ఏ సర్గ చదవాలి
@@allurikrishnamraju3795 సరిగా చూడలేదేమో మీరు నాకు కామెంట్ పెట్టారండి 😊
Maha Swami vari padhalaki padhabhi vandhanamulu chala baga chapparu amma thank you amma
అపారకరుణా సింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదా న్వహం 🙏🙏🙏
Idi chaganti garu chaalasarlu chepparu
🙏🙏 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ
Tandri maha periyava saranam.. Jaya jaya sankara hara hara sankara
అమ్మ శంకరులు అంటే అపరి శంకరులు కదమ్మా ఆయనకు తెలియకుండా ఏముంటుంది తల్లి ఎంత బాగా చెప్పారు కన్నీళ్లు ఆగలేదు అమ్మ
Yelaa వున్నారు బావున్నారా బాబు ఎలా వున్నాడు
Amma idi nenu paramacharya swami gari gurunchi nenu frst vinna leela 3years back chaganti gari videolo ee Leela naku kanipinchindhi appude pattinchukole kani naku continue ga aa videos vachayi aa tarvatha mru cheppevi chusedanni. Ee Leela vinagane gurthuvachindhi thanks amma
Jai shree Ram.... Hara Hara Mahadeva.....Jai shree Krishna...🙏🙏🙏🙏🙏
Amma shankara matam lo rudrabhishekam chepistunna archakulaku meeku dhanyavadamulu kruthagnyathalu maa janma danyam 🙏
TQ akka& Karthika povernami subhakankshalu 🙏
Adbhuthamaina drusyam, surya kianalu sivanamalu la padatam...🙏🙏🙏
కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మా.. ఈరోజు మహాస్వామి వారి లీలలు వినడం చాలా ఆనందంగా ఉంది.. వారి లీలలు అనంతం..అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారి జీవితం ధన్యం.. ధన్యవాదాలు అమ్మా..🙏..జై శ్రీకృష్ణ 🙏.
0:16 dhanyavadaalu andi 🙏
Amma dhanyabadalu
అమ్మ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.💐💐💐🙏🙏🙏
Hii amma karthika pournami shubhakankshalu🙏🙏
పెరియవ రక్షమామ్ 🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏
Amma maha Swami vari lilalu ventunte na Kalla munde jarugutuntuu undhi amma enka enno vinalani undamma. Ma andhari tarupuna abishekam cheistunnandhuku danyavadamulu amma🙏🙏🙏🙏🙏
Gouri nomulu Karthika pournami roju vilu kakapothe yappudu chesukovachhu Amma
శ్రీ గురుభ్యోం నమః
ఓం శ్రీ కంచి కామకోటి చంద్రశేఖరాయ నమః,🙏పెరియవా అనుగ్రహించవా🙏
Ayya anni nuve chusuko tandri
..... Emyina tappulu cheste manninchu tandri
Natho vundu ayya, nannu nadipinchu ayya
Nenu oka vishayam gurinchi kalathapadutunanu kani nammakam leka kadu na talarata antooo Anna bhayam kani aa swamivaru e Leela malli naku gurthuchesi dairyam chepputunaremo anipistundiiii guruvulu chaganti vari pravachanam lo vinanu swamivaru gurinchi e leelalu gurinchi kani e Roju Nenu alochinchedaniki odarpu ga michetha e Leela gurtuchepincharu Nen nammina aa kamakshi ammavaru naku abadhamchepparu gaka chepparu😢
SriMatrenamaha. Amma Friday , Tuesday mor,eve pooja complete ayina tarvata ,ade roju evening Udvasana cheppocha. Dayachesi vivarinchagalaru🙏🏼🙏🏼🙏🏼
Amma narikella deepam pettukovocha
Amma period time lo prasadam avaru aena este tinocha cheppamdi
హర హర శంకర హర హర శంకర🎉
Amma meeku dhanavadhamulu ❤
Please make video on mumtaz hotel construction in tirumala Tirupati
Hi. Ma dvadasi pournami vratham chesukuntanu lalitha tripura sundari amma sodasopachara puja pdf petandi ma plz
Hara hara shankara
Jaya jaya shankara🙏🙏
Amma
Hare Krishna hare Krishna Krishna Krishna Hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare ane mantrani mantropa desam thisukune cheyala amma ledhante manam chesukovacha amma please amma cheppamma
Amma repu yedu sanivarala vratam modalu pettali anukuntunna tappakunda tala snanam chesse tirala amma e roju talasnanam chesanu naku talanoppi vundi amma anduke adugutunnanu
Kaartika masam lo alage migatha pandaga lappudu aratikaya kuralu tinakudadu ani chala mandi antunnaru ma side. Najama . aritikayalu vandakudada . cheppandi. Om namaha sivaya.
A swami ekkada vuntaru andi memu kalavocha
Amma saptha sanivara vratham chedham anukuntunnam amma okkasari vivarnga video pettagalaru
Repu పెడతాను అండి
Om namasivaya
Ji ji Sankara
🙏🙏🙏
Amma nenu markhandeya puranam usirikayalu dakshana petti danamga ichi asirwadam tisukinna Amma e roju 🙏🙏🙏🙏🙏 om namah sivaya
Ammavaari daya
@nandurihemamalini 🙏
Karthika pournami roju evening nadi snanam cheyocha andi plz chepandi
చక్కగా చేయచ్చు అండి
Amma dhanyavadhalu ee shankara matham ఎక్కడ vundhi? Cheppandhi amma please🙏
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం లో ఉంది అండి.
Amma date lo illu shift avocha chepara Amma koncham please
meeru dooramga vunte vellachhu,,,ayinaa meere paalu pomgisthaaru kada,,,,,
Ma husband pogiyacha Amma ,3rd lo illu shift avocha@@nandurihemamalini
Amma gomatha pooja vidhaanam gurinchi video cheyara plz.
చెప్తా అండి
@@nandurihemamalini thank you 🙏.
మహా స్వామి వారిది ఈ లీల మాంగల్యం గురించి కాబట్టి నాకు తెలిసిన ఒక విషయం చెబుతున్నాను.
వివాహమైన స్త్రీ ప్రతిరోజు మెడలో తాళి ధరించాలి. ఎందుకంటే ఎవరైతే స్త్రీ ఉదయం లేవగానే " సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరన్యే త్య్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మెడలోనున్న మంగళసూత్రం కళ్లకి అద్దుకుంటుందో ఆమె భర్త అపమృత్యువు భారిన పడడు అని పురాణవాక్కు. శ్లోకంలో తప్పుంటే మన్నించండి. శ్రీమాత్రే నమః 🙏🏻 హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీరామ్ జై హిందూ జై భారత్ 🙏🏻🔱🚩
అవునండీ ఇది నిజమే. నేను కూడా ఎక్కడో విన్నాను.
@@vanivenkat7511 నేను పురాణంలో విన్నానండి
Amma oka సందేహం మేము దీపారాధనలో గుండు వత్తి ఒకటి వేసి వెలిగిస్తము and గుడిలో కూడా గుండు వత్తి ఒకటి వేసే దీపం పెడతాను . అలా గుండు వత్తి ఒక్కటి పెట్టి దీపం పెట్టకూడద అమ్మ .
పెట్టచ్చు అండి
@indranik.s.s5221 thanks అండి వెంటనే rply ఇచ్చారు.వేరే వాళ్ళు చెప్పారు ఎలా ఒక వత్తి పెట్టకూడదు గుండు వత్తులు అయిన రెండు వేసి చేయాలి అని
అక్క ఇదివరకే చెప్పారు అండి. ఆ విషయం గుర్తు ఉంది నాకు
🙏🙏🙏🙏🙏🙏
మేడం నమస్తే మేడం 365 వత్తులు శివాలయంలో వెలిగించా మేడం మరల వెంకటేశ్వర స్వామి గుడిలో వెలిగించవచ్చా మేడం
Amma puvvulu sooryodayam munde anate 5Am koyacha leda sooryadayam tarvata vivarichagalaru..
Suryodayamu taruvaatha koyakudadu
@padma6728 Dhanyavadamulu 🙏
Amma eroju vayanam ki em evalo konchem chepara
Madam mahaswamivaru books Telugu lo unte pet and I naku chadavalani epatinundo undhi
నడిచే దేవుడు
Amma night 9pm తరవాత శివ షోడాషాపచార పూజ చేస్కోవచ్చా?
ఆడపడుచు పీరియడ్స్ నాలుగవ రోజున కూరాడు కుండ పెట్టవచ్చునా దయచేసి చెప్పండి
vaddu
Amma naste ma ayana Anna భార్య చనిపోతే మేము ఇంటికి సున్నాలు వేసి కానీ.నీటితో కడిగి పూజ చేసుకోవాలా అలాగే మా ఆయన పెదనాన్న, కొడుకు చ్చనిపొట్టే ఇంటికి సున్నాలు వేసి పూజ చేసుకోవాలా ఈరెండు సందేహాలకు కించం తొందరగా చెప్పందమ్మ
మీరందరూ ఒకే ఇంట్లో కలిసే అంటారా అండి?
Akka, Karthika masam staring nundi dwadasi daka daily early mrng tulasamma daggara Pooja, intlo Pooja chesukunna naku vachina antha lo, naku ippudu period time koda kadhu kani dwadshi evening koncham spoting laga kanipinchindi. Tw days nundi
koncham koncham chala lite spotting avuthundhi, Pooja chesukovadaledhu. Last time doctor daggaiki Koda vellanu akka, em ledu Atha normal anaru. Enduku akka ila avuthundhi emyina tappu chesana?chala badha ga vundhi
Amma
Memu unde place lo puja ki avasaram aye puvvulu undavu
Roju puja chesukovali ante puvvulu lekunda yela chesukovalo chepandi amma
చెప్తాను
Sare amma
Amma karthika pournami shubakanshalu..E roju nadhi snanam ki vellam..pournami gadiyalu late ga vachhayani intlo deepam pettukuni vellanu...nadhilo snanam chesi akkada deepam pettukuni vachham...parvaledha amma..alage oka chinna doubt morning mundhuga intlo deepam pettala..tulasamma dhaggara pettala...nenu intlo pedathanu ..theliyacheyandi please...
yelaa pettinaa parvaledu
Tq amma
Hi sis, today 4 th for me.. Pooja cheyalenu. So can i write rama koti today,, already started
రేపు వ్రాయండి. ఈ రోజు వద్దు
@indranik.s.s5221 tan q
Amma namaskar Amma nenu metho matladalanty ala Amma please please me nember Evra Amma
Mail లేదా teligram లో మాట్లాడ వచ్చు.
అమ్మ మా హస్బెండ్ వాళ్ళ చిన్న తాత కొడుకు కూతురు పుష్పవతి అయింది. మేము ఈ రోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవచ్చా ,వత్తులు వెలిగించుకోవచ్చా ?
చేస్కోవచ్చు
అమ్మా ,13 రోజులు దీపారాధన పూజ చెయ్యద్దు అంటున్నారు.
అమ్మా ,13 రోజులు ఇంట్లో పూజ దీపారాధన చెయ్యద్దు అంటున్నారు
అమ్మా నీ వీడియోలు చూసి కౌంటర్ ఇవ్వటం తప్ప ఇంకేమీ రాదు.ఇక్కడ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఎరుకోవటం వీడియోలు చేసుకోవటం.
మళ్ళీ మనల్ని అంటారు అండి. ఏం చేస్తాం కలి కాలం
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏