నైటీ తో నిజంగా//బాబోయ్ అంత శిక్షా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 65

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 4 ชั่วโมงที่ผ่านมา +40

    ఓ నాలుగు పట్టు నైటీ లు కుట్టించేసు కుంటే ఎంచక్కా ఫంక్షన్స్ కు కూడా అవే వేసుకుని వెళ్లిపోవచ్చు...

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา +8

      baga,,cheppaaru

    • @vanivenkat7511
      @vanivenkat7511 4 ชั่วโมงที่ผ่านมา +2

      😂😂😂

    • @karthikavlogs2128
      @karthikavlogs2128 3 ชั่วโมงที่ผ่านมา

      😆😆😆

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 2 ชั่วโมงที่ผ่านมา

      😂😂

    • @padamalatasiripurapu3779
      @padamalatasiripurapu3779 47 นาทีที่ผ่านมา

      adi matram cheyyaru velu lakshalu posi maari ...cheeeralu kontaru 😂

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 3 ชั่วโมงที่ผ่านมา +8

    సర్వే జనా..నైటీ స్త్రీ సుఖినో భవంతు...

  • @janakikandula286
    @janakikandula286 4 ชั่วโมงที่ผ่านมา +4

    అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏

  • @pushpalathav2318
    @pushpalathav2318 2 ชั่วโมงที่ผ่านมา +8

    మన వాళ్ళకి బుద్ధి లేదుండి మన కట్టు బొట్టు మీద మన వాళ్ళకే గౌరవం లేదు. నైటీ లాంగ్ గౌన్లు పంజాబి డ్రస్సులు ఇవన్నీ మనవి కాదు కదా మనవి కాని వాటిని మనం వేసుకోవడం ఎందుకు . చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని జడ వేసుకుని తలలో పూలు పెట్టుకుని చేతినిండా గాజులు వేసుకుంటే ప్రతి స్త్రీ అందంగా మహాలక్ష్మీ లాగా కళకళలాడుతూ ఉంటే దేశానికే మంచిది. జుట్లు విరబోసుకొని విదేశీ వస్తధారణ తో ఉండడం. దేశానికే మంచిది కాదు.

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 4 ชั่วโมงที่ผ่านมา +4

    హా మేడం నేను కూడా ఇదే అనుకున్నా... వాళ్ళు ఎంత చక్కగా పాటిస్తారో.. మన హిందువుల్లో ఏదైనా చెప్తే కోపం వచ్చేస్తుంది 🤦🏽‍♀️🤦🏽‍♀️... అరె మన కోసమే చెప్పారు అని పాటించరు

  • @yasaswinideevi5591
    @yasaswinideevi5591 2 ชั่วโมงที่ผ่านมา +3

    అయ్యమ్మ అంటే నాయనమ్మ

  • @KotiKoti-k9l
    @KotiKoti-k9l 56 นาทีที่ผ่านมา +1

    Amma nejamu ga sai baba gurunchi video cheagalara amma please

  • @Usharani-z6z
    @Usharani-z6z 2 ชั่วโมงที่ผ่านมา

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @ChandanaSegu-b7m
    @ChandanaSegu-b7m 2 ชั่วโมงที่ผ่านมา

    well said hema garu..🙏

  • @swathimaddegalla9952
    @swathimaddegalla9952 2 ชั่วโมงที่ผ่านมา +6

    పూజ చేసేటప్పుడు చెట్టుకు తెంపిన పువ్వులు మళ్ళీ నీటితో కడిగి దేవుడికి సమర్పించాల మేడం చెప్పండి pls

    • @gvguru16
      @gvguru16 2 ชั่วโมงที่ผ่านมา

      S

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 20 นาทีที่ผ่านมา +1

      నీళ్లు చల్లాలి, కడగక్కర్లేదు

  • @Ramana-b4l
    @Ramana-b4l 2 ชั่วโมงที่ผ่านมา +5

    అమ్మ నమస్కారం అందరు sai బాబా గురించి vedio చేశారు. మీరు కూడా చెప్పండి. సాయిబాబా ని మనం పూజించాల, పూజించకూడదా. మరి పిల్లలకి బాబా పేరు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి. దేవుడు గుడిలో ఆ విగ్రహాలు ఉంచాల తీసేయ్యాలా. తెలియజయగలరు 🙏🏻🙏🏻.

    • @Iswaryaideasandvlogs
      @Iswaryaideasandvlogs ชั่วโมงที่ผ่านมา

      Avnu andi

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 18 นาทีที่ผ่านมา

      గురువుగా పూజించవచ్చు, భగవంతుడిగా భావించేవాళ్ళు గురువుగా చెయ్యవచ్చు, తప్పు లేదు

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 18 นาทีที่ผ่านมา

      ఏమి కాదు, దైవం మానుష రూపేణ

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 3 ชั่วโมงที่ผ่านมา

    👍👌mana sampradayalanu manam garvanga feel audam alage follow audam .
    🙏hare krishna

  • @Ramesh-h2n8c
    @Ramesh-h2n8c 3 ชั่วโมงที่ผ่านมา +3

    మరి long frocks గురించి కూడా చెప్పండి long frocks nighty లు same to same కదా long frock వేసుకుని పెళ్ళిళ్ళకి పేరంటాలకు గుళ్ళకి సినిమాలకి వెళ్తుంటారు కదా nighty cotton cloth తో తయారు చేస్తే long frock pattu silk cloth తో తయారు చేస్తారు మరి nighty లాంటి long frock వేసుకునీ గుడికి వెళ్లొచ్చ పూజ చేయొచ్చా

    • @VaishuNaidu-v2c
      @VaishuNaidu-v2c 3 ชั่วโมงที่ผ่านมา +3

      @@Ramesh-h2n8c అవునండీ నిజమే long frock కి నైటీ కి అస్సలు తేడా ఉండదు నేనెప్పుడూ అనుకునేదాన్ని long frock అచ్చంగా నైటీ లానే ఉంటుంది

  • @lovegani...allinonejourney
    @lovegani...allinonejourney ชั่วโมงที่ผ่านมา +2

    అమ్మ శుక్రవారం evng ఏదయినా పీట petti పూజ చేస్తే పీఠం eppudu కదపాలి.. ఒక్కొక్కరి ఒక్కోలా చెప్తున్నారు.. Naaku తెలీదమ్మ.. Em చేయాలి.. రేపే కదా శుక్రవారం cheppandi plz 🙏🏻🙏🏻

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 18 นาทีที่ผ่านมา

      శనివారం ఉదయం

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 2 ชั่วโมงที่ผ่านมา

    Juttu vedelasi vestaru amma quelo unapudu ventrukalu venuka una valaku tagulutu untay chiraku anipistundi amma aina chepina vinaru amma🙏🏻🙏🏻🙏🏻

  • @sreekanthb3855
    @sreekanthb3855 2 ชั่วโมงที่ผ่านมา +1

    అమ్మో ఇలా ఐతే ఇంకేమన్నా ఉందా..నైటీ వేసుకుని కూడా పూజలు చేసే అనన్య భక్తురాళ్ల స్వేచ్ఛను, సౌకర్యాన్ని మీరు హరిస్తున్నారమ్మ😂😂

  • @anuradhasavali12
    @anuradhasavali12 59 นาทีที่ผ่านมา

    Eppudu vilege vallu alage chesthunaru town lone better morning saree kattukuntunaru vilege goramga vunnaru andi

  • @Subbalakshmi-q9j
    @Subbalakshmi-q9j 3 ชั่วโมงที่ผ่านมา +1

    Amma dress vesukuninpooja chesukochamma

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 ชั่วโมงที่ผ่านมา

      చేస్కోండి....

  • @Sreekanthreddy0607
    @Sreekanthreddy0607 4 ชั่วโมงที่ผ่านมา +2

    అబ్బాయిలు కూడా shorts వేసుకుకొని పూజ చేస్తారు వాళ్ళు కూడా మారాలి అమ్మ...

  • @VijayaVideos
    @VijayaVideos ชั่วโมงที่ผ่านมา

    అమ్మ నేను రోజు మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతున్న చదువుకోవచ్చు ఇది చదవడం వల్ల పిల్లలపై చెడు ప్రభావం ప్రేమ ఆకర్షణ ఇటువంటి అలవాట్లు రావని ఇన్ అందుకే రోజు చదువుతున్న మా పిల్లలు బాగుండాలని నేను చదువుకోవచ్చు అమ్మ దాంపత్యం తర్వాత రోజు తల స్నానం చేయకుండా చదువుతున్న వంటి స్నానం చేసి అలా చదవచ్చా దయచేసి చెప్పండి అమ్మ

    • @chandanaramachandruni52
      @chandanaramachandruni52 54 นาทีที่ผ่านมา

      @@VijayaVideos roju thalasnanam avasaramledu andi. Mamulu snanam ceyochu.

  • @sowmyachandramouli3539
    @sowmyachandramouli3539 3 ชั่วโมงที่ผ่านมา +1

    నా మొహం లెండి madam ... శబరిమలై కి ఆడవారికి ప్రవేశం లేదు అనే నిబంధన మీదనే rally నిర్వహించిన గొప్ప socalled చతురులైన మహిళామణులున్న మనవారిలో ఘడియకో రకంగా మారే ప్రభుత్వమూ ఆ యేర్పాటు చెయ్యదు పోనీ ఎవరైనా కాస్త చొరవ తీస్కుని చెబితే మన మణిరత్నాలకి కిరీటాలు పడిపోతాయి ... అర్చకులని ఎందుకూ పనికిరాని ఇంకా గట్టిగా జెప్పాలంటే చదువురాని వారీగా పరిగణిస్తారు కొందరు "చదువుకొన్నవాళ్లు"... వారి దృష్టి లో చదువుకున్నవాళ్ళేలెండి ... చాలా బాధగా అనిపిస్తుంది

  • @lakshmisiri6625
    @lakshmisiri6625 2 ชั่วโมงที่ผ่านมา

    Prathi Alayam lo Dress code notice petalsindheyy. Atleast traditional chudidhar with chunni gents ki kuda pancha vesukoni ravali anni yendhukanty adhi kuda mukyam atleast shirt pant maximum alany vastaru pancha atleast festival kanina kotukovali maa intlo patincharu. Na mata vinaru kanisim ala notice pedthy ayena mata vintaru marpu vadthundhi abayalo marpu ela chesthy amailu kuda kocham safe ga undadochu chinavy kani slow ga marpu kachithaga vasthundhi anii namakam

  • @sirishak1251
    @sirishak1251 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ ఏటిసుతకం లొ వున్నవారు ఆహార అవసరం కోసం కూడా కొబ్బరికాయ పగలకొడకూడదా దయచేసి తెలియచేయండి

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 17 นาทีที่ผ่านมา

      కొట్టకూడదు దేనికోసం కొబ్బరికాయ కొట్టకూడదు

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 17 นาทีที่ผ่านมา

      ఎవరైనా కొబ్బరి చిప్ప ప్రసాదం ఇస్తే తెచ్చుకొని పచ్చడి చేసుకోవచ్చు లేదా స్వీట్ చేసుకోవచ్చు స్నేహితులు బంధువులు గుడిలో గాని ఎవరైనా కొబ్బరి చిప్ప ఇస్తే చేసుకోవచ్చు కొబ్బరికాయ పగల కొట్టకూడదు

  • @nagasabsreeshgontla4628
    @nagasabsreeshgontla4628 4 ชั่วโมงที่ผ่านมา

    Avunu amma dharunam. Temples ki Mogollayithe night pants leda nikkar tho vastaru. Adavallu ayite night tea shirts pants vesukoni vastunnaru

  • @vrtailors6260
    @vrtailors6260 4 ชั่วโมงที่ผ่านมา

    🙏

  • @AnjuRajuchalla-yq8pj
    @AnjuRajuchalla-yq8pj 4 ชั่วโมงที่ผ่านมา

    Amina thappa amma cheppandi plz.....

  • @AnjuRajuchalla-yq8pj
    @AnjuRajuchalla-yq8pj 4 ชั่วโมงที่ผ่านมา

    Amma ee margasira Laxmi Vara pooja chesukotai aimina aanvayathi vundala...kotha ga chesukokudadha...neenu pooja chesanu kani ma pakinti vallu ala anvayathi lekunda cheyyakudadhu ani chepparu..

    • @vanivenkat7511
      @vanivenkat7511 4 ชั่วโมงที่ผ่านมา

      ఆ పూజ లో ఏం చేస్తారు అండి? లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తున్నారు అంతే కద. అమ్మవారికి పూజ చెయ్యడానికి సందేహం ఎందుకు? మీరు శ్రద్ధగా చేసారు, అమ్మవారు కూడా శ్రద్ధగా చేయించుకున్నారు. ఏం ఆలోచించకండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา

      cheskomdi

    • @AnjuRajuchalla-yq8pj
      @AnjuRajuchalla-yq8pj 4 ชั่วโมงที่ผ่านมา

      tq andi. 🙏🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา +1

      alaa yem ledu mee intlo oppukunte cheskomdi thappu yemee ledu

    • @AnjuRajuchalla-yq8pj
      @AnjuRajuchalla-yq8pj 3 ชั่วโมงที่ผ่านมา

      tq amma🙏🙏

  • @devithammisetti3338
    @devithammisetti3338 4 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే అమ్మ లక్ష్మీ గురువారం చేయాలంటే ముందు ఎప్పుడైనా చేసుకుంటేనే చేసుకోవాలి అంటున్నారు కలశం పెట్టుకోకుండా స్వామి వారిదే అమ్మవారి ది చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవచ్చా కొంచెం చెప్పండి మాకెప్పుడూ ఈ నెలలో ఈ వారాల గురించి తెలియదు మీరు చెప్పా కానీ లాస్ట్ వీక్ చేసుకున్నాను అమ్మవారి పటం పెట్టుకుని చేసుకున్నాను అలా చేసుకోవచ్చా 🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา

      చేస్కోవచ్చు పటం పెట్టుకుని

    • @devithammisetti3338
      @devithammisetti3338 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@nandurihemamalini సరే అమ్మ 🙏

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 3 ชั่วโมงที่ผ่านมา

    Memu hyd lo unnappudu okame alane nighty tho gudiki vachindi 🤣

  • @ashokkumar.mulletiashokkumar.m
    @ashokkumar.mulletiashokkumar.m 4 ชั่วโมงที่ผ่านมา

    సర్వ మంగళా అమ్మ వారి గుడి కూడా దేవాదాయ శాఖకి బానిసేనా అండి లేక స్వేచ్చా స్వాతంత్ర్యమ్ వున్న గుడా ఐ మీన్ మన హిందువులకి చెందినదా

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 4 ชั่วโมงที่ผ่านมา

      శంకర మఠం అండి అది...దేవాదాయ శాఖ కు సంబంధం వుండదు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา +1

      aa maata vallane adagandi ee saari

  • @sailajatalla7057
    @sailajatalla7057 4 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పిన దాని ప్రకారం మనదేశంలో పురుషులందరూ గరికపాటి వారి లాగా పంచ కట్టుకునే ఉండాలి 360 రోజులు ఎవరండీ పాటిస్తున్నది జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్ లే కదా జెంట్స్ అంతా వేసుకుంటున్నారు ఇష్టపడతారు అయితే తిరుమల గుడికి అది సాంప్రదాయబద్ధంగానే వస్తున్నారులెండి ఆడ మగ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అత్యాశే అవుతుంది

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 ชั่วโมงที่ผ่านมา +2

      nenu cheppini koodaa ade,,,,,,,,devaalayaaniki ani c heppaanu,,,,,,andarinee panche kattukuni thiragamani cheppaledu,,,,,,,,oka sari video vinagalaru

    • @vanivenkat7511
      @vanivenkat7511 4 ชั่วโมงที่ผ่านมา +2

      పోనీ లెండి. అలా కట్టుకుంటే ఇంకా మంచిది. అయినా ఆడవారినే అనే ముందు మగ వారు కూడా సంప్రదాయంగా గుడికి రావాలి అన్నారు. దానిలో తప్పేం ఉంది

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 4 ชั่วโมงที่ผ่านมา +4

      గరికిపాటి గురువుగారు కూడా 24 గంటలూ ,365 రోజులూ పంచకట్టుకునే వుండరు అండి.సందర్భాన్ని బట్టి వస్త్రధారణ వుండాలి...గురువు గారు కూడా ప్రయాణాల్లో ప్యాంటు షర్టు వేసుకుంటాను అని చెప్పారు.ఇంట్లో ఉంటే మామూలుగా పంచ కట్టుకుంటారు.. ప్రవచనాలకు గోచి పోసి పంచ కట్టుకుంటారు.కనీసం గుడికైన సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళాలి అని చెప్తారు...ఇంట్లో ఎలా వున్నా ఎవరూ పట్టించుకోరు.

    • @sailajatalla7057
      @sailajatalla7057 4 ชั่วโมงที่ผ่านมา +2

      @vanivenkat7511 నేను తప్పు అని అనలేదు అండీ కనీసం తిరుమల గుడిలో అయినా పాటిస్తున్నారు దానికి సంతోషించాలి అన్నానండి అంటే తప్ప ఆవిడ చెప్పింది తప్పు అనో విమర్శించాలి అని గాని నా ఉద్దేశం కాదు

  • @YVLM-b9
    @YVLM-b9 3 ชั่วโมงที่ผ่านมา +1

    దేవుని ఫోటో కి గంధం బొట్టు పెట్టకుండా రోజు పుష్పాలతో పాటు పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోవచ్చా దయచేసి చెప్పండి

    • @drgnsudhavani9741
      @drgnsudhavani9741 14 นาทีที่ผ่านมา

      రోజు గంధం బొట్టు పెట్టక్కర్లేదు అండి దేవుడి పటాలకు విగ్రహాలకు అయితే కచ్చితంగా పెట్టాలి కానీ పటాలు విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు గంధం బొట్టు కచ్చితంగా పెట్టాలి