మావారికి హార్ట్ ఆపరేషన్|చేతిలోపైసాలేదు|పదేళ్లక్రితం ఇదేరోజుల్లో అసలుజీవితమే అయిపోయిందిఅనుకున్నా|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 464

  • @chudamani1525
    @chudamani1525 9 วันที่ผ่านมา +42

    దైవం మానుష రూపేణ అంటారు అది 100%నిజం,నాకు ఎన్నో సందర్భాలలో ఇలా జరిగింది ❤❤❤

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 9 วันที่ผ่านมา +81

    కర్మన్ తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అమ్మా కానీ భగవంతుడు దయ ఉంటే ఎంత పెద్ద ఆపద వున్న చిన్నదానితో తీసేస్తాడు అమ్మా, మనం చేసింది ఎటూపోదు అమ్మా ఏదో ఒక రూపంలో దక్కి తీరుతుంది అమ్మా, సిరి గారు గ్రేట్ అండి❤

    • @dhanalaxmisunkari3694
      @dhanalaxmisunkari3694 9 วันที่ผ่านมา

      Jaya garu namaskaram
      Manam chesina sahayam,Manaku edo rupamlo tirigi vastundi 😊manam sahayam chesinvallu Manaku sahayam cheyyaledni badha padavaddu.god is great Manaku into vijaya sahayam chestadu🙏

  • @visalakshisista6959
    @visalakshisista6959 9 วันที่ผ่านมา +12

    Mee anubhavalu mee soochanalu chala viluvayinavi maku entho upyogam jayagaru tq ❤

    • @mvani3233
      @mvani3233 9 วันที่ผ่านมา +1

      Mee manchi manasu ki eppuduu emi avvadamma antha manche jarugutundi
      Nenu Mee videos regular ga chustanu❤

    • @usharanimeka3100
      @usharanimeka3100 9 วันที่ผ่านมา

      కష్టం వచ్చినప్పుడే తట్టుకొని నిలబడాలి జయా, ఇలాటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను, మీ అంకుల్ కి క్యాన్సర్ ఆపరేషన్ ఢిల్లీ లో చేయించాము, మా చిన్న అబ్బాయి నేను 15 రోజులు ఉండి 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాము, అయిన్ను కాపాడుకోటానికి, నువ్వు చెపు తుంటే అవన్నీ గుర్తు కొచ్చాయి. ఇప్పటికి చాలా జాగ్రత్త గానే చూసుకొంటాను మీ అంకుల్ ని, ఆ భగవంతుడు ని నమ్మినవాళ్ళని చల్లగా కాపాడుతాడు. ఆయురారోగ్యాలతో, కలకాలం సంతోషాలతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ...... 👍

  • @sandeepthi
    @sandeepthi 8 วันที่ผ่านมา +3

    Help chesina vallaki miru eptivaraku kuda thankful unnaru chudandi adhi mi goppathanm amma
    Uncle argoyam ga 100 years untaru amma God bless you both🙏🙏

  • @rukminidevi2530
    @rukminidevi2530 วันที่ผ่านมา +1

    ఈ ప్రకృతి నైజం అంతే నండి ..చాలా ఇస్తోంది.. అది మనం తీసుకున్న విధానం బట్టి మనకి రిజల్ట్.. మీ అనుభవాలు అందరకీ మేలు చేస్తాయి.. thanks for sharing andi..

  • @ThulasiKV-mm5dz
    @ThulasiKV-mm5dz 9 วันที่ผ่านมา +19

    పది మంది కి సహాయం చేసే మంచి మనసుని భగవంతుడు ఎపుడూ చేయి వదలడు అమ్మా ఇది అమ్మమాట గా మాకు ఎపుడూ చెప్తూనే ఉంటారు అలాంటి మీరు నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిత్య సంతోషాలతో నిత్య స్వౌభాగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకొంటున్నాను అమ్మా

  • @KasthuriAkshithchandra-b6d
    @KasthuriAkshithchandra-b6d 9 วันที่ผ่านมา +8

    దేవుడు ఎప్పుడుదేవుడు ఎప్పుడు మీ అందునా ఉంటాడు అమ్మ మీకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాడుఅందుకే అంకుల్ గారు కూడాత్వరగా కోలుకున్నారుమీ స్ఫూర్తితోటే మేము కూడా ముందడుగుు వేస్తున్నాంఆ దేవుడి అనుగ్రహం మాపై కూడా ఉండాలని కోరుకుంటున్నాంఅమ్మlove❤❤❤ youఅమ్మ

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 9 วันที่ผ่านมา +7

    మన ధైర్యం మనల్ని నడిపిస్తుంది జయ గారు

  • @k.sirisha8775
    @k.sirisha8775 8 วันที่ผ่านมา +2

    Mee matallo kullu,kalmasham undadu, God bless you and your family members,maa parents kuda Bheemavaram valle

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 9 วันที่ผ่านมา +5

    Mi dhagaranunchi chala nerchukovali Amma 😊🎉

  • @ksupraja9918
    @ksupraja9918 9 วันที่ผ่านมา +4

    Amma me manchi manusuki devudi sahayam eppudu vuntundi ,uncle meru bagundali,Amma me health problem gurinchi cheppandi ma memu kuda health patla careful gavuntamu take care amma

  • @damerlaanusha4251
    @damerlaanusha4251 6 วันที่ผ่านมา

    Amma miku pure heart undi
    God epudu help chestadu miru chala baga cheptharu like mother laga

  • @interiordecorluvr7067
    @interiordecorluvr7067 9 วันที่ผ่านมา +1

    Uncle is a beautiful person inside and out. May he live a long, healthy, happy and stress free life 😊

  • @CreativeRays
    @CreativeRays 9 วันที่ผ่านมา +2

    Very true, nenu experince chesanu kuda. oka friend laga manaku time ki help chestaru

  • @vandanapuanuradha9563
    @vandanapuanuradha9563 9 วันที่ผ่านมา

    Amma chala baga chepparu mee veedio chuste andariki a problem ayina edurkundam ani dhyryam vastundi❤

  • @swarooparaani
    @swarooparaani 9 วันที่ผ่านมา +6

    మీరు... బాధ పడుతుంటే....న కళ్ళుచమ్మరిల్లాయి....మీరు మాట్లాడిన ప్రతి మాట...very emotional... గా ఉంది ...❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 9 วันที่ผ่านมา +2

    Namskaram amma 🙏meeru chala strong person 😊devudu manishe roopam lo sahayapadthadu ante ide 🙏🥰😊 amma chala happy ga umdi nanna garu yppudu healthy ga happy ga umdali ani korukuntunnanu 🙏🛕🛕🛕🛕🙏

  • @varmasagi1549
    @varmasagi1549 9 วันที่ผ่านมา +5

    Alane me health issue gurinchi video cheyandi amma tough time lo Ela undalo nerchukuntam amma plzzz

  • @alabanidileep8570
    @alabanidileep8570 9 วันที่ผ่านมา +3

    Alanti relatives unna meeru chala adrustavantulu amma.

  • @ameershahsk9137
    @ameershahsk9137 9 วันที่ผ่านมา +23

    నాలా అమ్మ నాన్న లేని వాళ్లకు మీ మాటలు వింటే ఏ సమస్య అయినా ఎదుర్కోగలం అనే ధైర్యం ఉంటుంది అమ్మ నేను ఒకటే చెప్పగలను అమ్మ మీరు నాన్నగారు హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటా

  • @VaniJ-f6d
    @VaniJ-f6d 9 วันที่ผ่านมา +5

    Hi amma 🙏🏻 మంచి వాళ్ళు కి మంచే జరుగుతుంది అమ్మ

  • @AdiLakshmi-m2m
    @AdiLakshmi-m2m 9 วันที่ผ่านมา +9

    అమ్మ మంచి వారికి అంత మంచే జరుగుతుంది. మిమల్ని ఒక సారేనా కలుసుకోవాలి.

  • @satyareddy7570
    @satyareddy7570 8 วันที่ผ่านมา

    Thank you so much అమ్మ, అలాంటి situation లో ధైర్యం ఎంత అవసరమో తెలియజేశారు. మీరు అంకల్ గారు ఆరోగ్యంగా, సంతోషముగా మీ జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాను.

  • @lakshmisurapaneni1211
    @lakshmisurapaneni1211 9 วันที่ผ่านมา +1

    Correct ga cheppru jaya garu bagavantudu avasara lo tappakunda saayam chestadu idi nijam

  • @anuradhakedaram7860
    @anuradhakedaram7860 9 วันที่ผ่านมา

    Meeru chepthu vunte chaala emotional aiyyanu aunty garu. Uncle meeru yeppudu happy ga nindu noorellu santhosham ga vundali amma❤❤

  • @GKalyani-px7jt
    @GKalyani-px7jt 9 วันที่ผ่านมา +1

    Meku devudu epudu thodu untadu amma medi manchi manasu meku antha manche jaruguthundi ❤

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 9 วันที่ผ่านมา +1

    Can understand the pain u went through Jayagaru ,God is great ,take care,relieved to know Anandgaru tests r fine 🙏🏻🙏🏻🙏🏻💐💐

  • @VijayaLakshmiKatari-z7b
    @VijayaLakshmiKatari-z7b 8 วันที่ผ่านมา

    Challa Baga chepparu amma mi manchithananni nenu alane appudu patinchali ani korukuntunnanu ..ma 10 years papa appudu mi videos ne chusthu untundi amma thana ki ma matalu chala Baga estam anta amma

  • @priyaayyagari9108
    @priyaayyagari9108 9 วันที่ผ่านมา +2

    Uncle garu meru aepudu happy ga undaliamma anthe❤❤❤❤❤

  • @shaiknaziya4207
    @shaiknaziya4207 6 วันที่ผ่านมา

    Thank you aunty nenu mimmalni manchi salahalu icche ammala bhavistunanu pliz reply ivvandi auanty

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 9 วันที่ผ่านมา +1

    Jayamangalam Nityasubhamangalam. Mee manchi manasuku anta manchejarugutundi mam

  • @vasantalatav1818
    @vasantalatav1818 9 วันที่ผ่านมา

    Amma me poijalu manchithanum mey siri roopum lo vachi bagavantundey uncle garini kapadinavi amma. Meeru entha badha anubhavincharu ani arthumavutundi.🙏🌹🙏🌹🙏. Stay blessed amma.🙌🙌

  • @Priyanka-t6s7f
    @Priyanka-t6s7f 9 วันที่ผ่านมา +1

    Chala chakaga vivarincharu amma me jivitha visayalu

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 9 วันที่ผ่านมา +1

    Hi jayanand garu. Cheyinchedi athane, bagucheyinchadaniki edo oka roopamlo pampedi athane, parishalu pedutuntadu, okkosari jaya debba meeda debba padutune untundi, alanti situation lo niladokkukovadam great,siriki hatsoff, 😊🙏

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. 9 วันที่ผ่านมา

    Hi andi e piclo ante (thumb nail) chala andamga unnaru, cine actress laga unnaru of course ipuda kuda andamgane unnaru. Really so cute andi👌👌👌

  • @thecherry179
    @thecherry179 9 วันที่ผ่านมา +9

    అమ్మ మీరు చెప్పేప్రతి విషయం లో నేను నాకు కావలసిన ధైర్యం వెతుక్కుంటాను మేరు ఎప్పుడు ఇలానే సంతోషం గా వుండాలని మనస్పూర్తిగా అబాగవతుణ్ణి కోరుకుంటాను అమ్మ మీరు అంకుల్ ఎప్పుడు ఇలానే హ్యాపీ గా వుండాలి❤️

  • @P.G.Vasthavalu
    @P.G.Vasthavalu 9 วันที่ผ่านมา +3

    మీలాంటి మంచి వారికి దేవుడు కష్టాలను పరీక్షలుగా పెడతాడు కానీ శిక్షించడు
    మీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఆ భగవంతుడి పరీక్షా లీలలు మాత్రమే
    ప్రతి పరీక్షలోనూ మీరు పాసయ్యారు అందుకే భగవంతుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు
    మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంత భాగాన్ని ఆల్రెడీ ఒక వీడియోలో మీరు చెప్పారు ఆ వీడియో కూడా నేను చూశాను గతంలో
    మల్ల ఈ వీడియో ద్వారా అప్పటి మీ సమస్యని పూర్తిగా తెలియజేశారు
    ఇలాంటి వీడియోలను చూసినప్పుడు కొందరు కష్టాలలో ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది
    మీ మాటలు మంచి స్ఫూర్తిదాయకం
    ఏమైనా మీరు మీరే అమ్మ 🙏🙏🤝❤️❤️

  • @jayalakshmi1591
    @jayalakshmi1591 9 วันที่ผ่านมา

    Amma🙏meeru chepute maku badaga undi godni nammite emmi jaragadu god bles you

  • @JMRVANJARAPU
    @JMRVANJARAPU 8 วันที่ผ่านมา

    Amma meru chappana situation ardham aiyadhi you are great

  • @AtluriGayethri09
    @AtluriGayethri09 9 วันที่ผ่านมา

    Hi attaya garu
    Mimalani chusi nenu chala nerchukunanu amma 🙏
    Nenu enta manchiga vunna
    Edokati ani badapedutunarama

  • @ramyagadde8600
    @ramyagadde8600 7 วันที่ผ่านมา

    Chala baga cheparu amma❤ manchi valaki epudu manche jarugutundi time untadi opika patali anthe

  • @VijayakumariA-b2r
    @VijayakumariA-b2r 9 วันที่ผ่านมา +3

    Jaya garu mee bhada ma gundelni pindesindi andi

  • @fathimavijayawada
    @fathimavijayawada 9 วันที่ผ่านมา +16

    మీరు మాకు స్ఫూర్తి అమ్మ❤

  • @rajyalakshmi9380
    @rajyalakshmi9380 9 วันที่ผ่านมา

    Hi Amma ! Meru cheptuntene kantlonchi neellu vachesayi ... Manam manchi cheste manaki kuda bhagavantudu manche chestadu
    .idi nenu kuda gattiga nammutanu .
    Mee daggara nundi chala manchi vishayaalu nerchukumtunnanu nenu .

  • @salomiisaiah1075
    @salomiisaiah1075 9 วันที่ผ่านมา

    Same situation nenu kooda face chesanu may lo volve replacement jarigindhi ma varike bagunnaru thank you god

  • @rajichinna187
    @rajichinna187 3 วันที่ผ่านมา

    Manam okariki sahayam chesthe manaki okaru chestharu anedi correct amma. Bavundi meeru cheppina me experience. Na peddakuthuru meture aimdi amma nov 3rd na naku theliyakundane 11th day ki function adi anni ala aipoyayi. Aina roju tension paddanu but neighbours help tho aaroju prg antha jarigimdi. Na kuthuru ni bless cheyandi amma.

  • @sirimarojusiri_1234
    @sirimarojusiri_1234 8 วันที่ผ่านมา

    madam chala happy ga vundhi❤

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 9 วันที่ผ่านมา

    Meeru nammina sai siri roopam lo vachaaru nee manchithaname meeku sreeraama raksha

  • @ushaberu3170
    @ushaberu3170 9 วันที่ผ่านมา +8

    ఈరోజు వీడియో లో Anand గారి surgery గురించి మీరు వివరస్తు న్నప్పుడు .. నేననుభవించిన కష్టాలన్నీ నాకళ్ళముందు తిరిగాయండి. జీవితమంటే అంతే కదా ?ఏదేమైనా, ఎన్ని బాధలు పడిన, మనఆత్మీయులు మన కళ్ళముందు ఉంటే అన్నీ మర్చిపోతాం . ఆనంద్ గారు, మీరు ఆయురారోగ్యాలతో ఎప్పటికి ఆనందంగా ఉండాలి. 🙌🏻🙌🏻

  • @chittitg5096
    @chittitg5096 9 วันที่ผ่านมา

    Jaya garu nenu emotional ayyanu meeru chepthunte. Daivam manusha rupena antaru adi 100 percent current. Don't worry, be happy

  • @swethaganapavarapu360
    @swethaganapavarapu360 9 วันที่ผ่านมา +1

    Video chusi Nenu chala emotional ayyanu aunty😢By God's grace uncle is fine now🙏

  • @Manisworld9
    @Manisworld9 9 วันที่ผ่านมา +3

    ఫస్ట్ హాఫ్ అంతా ఏడుస్తూనే చూసాను పీక్ పాయింట్ me నోట సిరి మా పెద్దమ్మాయి అనడం. అసలు గుండెల్లో నుండి తన్నుకోచింది .అమ్మ నిజమే స్త్రీకి మాంగళ్యం చాలా అవసరం అది కోల్పాయక తెలిసింది .నాకు మా వారు కాలం చేసి 1 సంవత్సరం అయ్యింది చాల బాదేసింది మీరు చెప్పింది నాకు సంబంధించినది

  • @anithareddymeka8995
    @anithareddymeka8995 9 วันที่ผ่านมา

    Amma Nana gari gurinchi chaputuntye kallavembadi nellu vachye 😢😢 badapadakandi Amma Nana bagunnadu adi chalu🙏🙏♥️♥️

  • @gollamudikrishna8253
    @gollamudikrishna8253 9 วันที่ผ่านมา +1

    Hi amma manchi vallaki manche jaruguthudhi amma

  • @rajeswarirajeswari1045
    @rajeswarirajeswari1045 9 วันที่ผ่านมา +24

    మీరు చెప్తుంటే చాలా ఎమోషన్ అయ్యాను అమ్మ

  • @vinuthakn8364
    @vinuthakn8364 9 วันที่ผ่านมา +5

    హాయ్ అమ్మా మీ అమ్మగారు చనిపోయి మీకు దారి చూపారు అమ్మ అంటే అమ్మే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neharikaamogha7330
    @neharikaamogha7330 9 วันที่ผ่านมา

    Meeru nanna garu ❤yeppudu happy ga vundali amma❤❤

  • @nagapadmaSavithri
    @nagapadmaSavithri 7 วันที่ผ่านมา

    I saw this vlog I was very emotional there is no words amma Naga chusukene husband ayina vundali or amma nanna ayina manotho life long vunte bavundunu anipistundi

  • @kalyanidwarakanathlankipal4078
    @kalyanidwarakanathlankipal4078 8 วันที่ผ่านมา

    Very nice n motivating video ma'am.

  • @santhoshaChinthapally113
    @santhoshaChinthapally113 9 วันที่ผ่านมา +5

    హాయ్ అమ్మ మంచి వారికి అంత మంచే జరుగుతుంది ❤️

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 9 วันที่ผ่านมา +1

    Aadevuni daya , mee poorva janma sukrutham Amma.

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 7 วันที่ผ่านมา +2

    Over nijayathi vala chala problems vadtunaye Amma

  • @suryaprabha6219
    @suryaprabha6219 9 วันที่ผ่านมา +1

    Same Amma 2014 November 4 ma father ki bypass jarigindi cm relief fund dwara, memu iddaram akkachellelam ,memu kuda chala suffer iyyam eppudu meru cheptunte Anni gurtostunnai Amma.

  • @Leohan1505
    @Leohan1505 9 วันที่ผ่านมา

    🥺🥺🙏Meru andharilo manchini chustharu kabate meku manchi jarigindhi☺️☺️

  • @dubbakaumarani9566
    @dubbakaumarani9566 6 วันที่ผ่านมา

    Surgery jariginappudu sir vayasu yentha mam

  • @ushadeviyajjavarapu2271
    @ushadeviyajjavarapu2271 9 วันที่ผ่านมา +1

    Mi valla inni manchi panulu jaragali kabtte bagavantudu meeku toduga unni nadipinchadu amma future eanti anedhi ayanake telusu

  • @eerivenu4266
    @eerivenu4266 9 วันที่ผ่านมา +1

    This is video is very emotional aunty. Same my mother is faced like this situation only.....

  • @Lokasani626
    @Lokasani626 4 วันที่ผ่านมา

    అమ్మ మీరు చెప్తుంటే ఏడుపు వచ్చింది 😢 మళ్ళీ ధైర్యం కూడా వచ్చింది 👍💪మీ వీడియోలు చూస్తూ ఉంటాము చాలా బావుంటాయి ఉపయోగకరంగా ఉంటాయి మా అమ్మాయి శ్రావణి కి మీరంటే చాలా ఇష్టం రోజు కి కనీసం రెండు వీడియోలైనా చూడాల్సిందే అంత ఇష్టం మీరంటే మంచి వాళ్లని దేవుడు రక్షిస్తాడు అని మీ ద్వారా నిరూపితమైంది ❤ చాలా సంతోషం అమ్మ 🙏🎉

  • @Tarasvi22
    @Tarasvi22 9 วันที่ผ่านมา +1

    Meku epudu manche jarugu tundhi aunty garu.me family epudu entho happy ga vuntundhi a devudi dhaya valla na.

  • @ashab5675
    @ashab5675 9 วันที่ผ่านมา

    Namaskaram Amma,Nanna and Babai ..thank you Amma for sharing this vedio..eyes filled with tears.God blessings should always shower on you all.Be Happy and healthy always Amma.❤❤❤om sai ram 🙏

  • @prasannalakshmi2745
    @prasannalakshmi2745 8 วันที่ผ่านมา +1

    Amma evlog kosam nenu chala waiting chestuna,ma nanna ki kuda same problem,3year avutumdi madi midel class family,em dikku lene paristhiti,taluchukuntene bayam vestumdi.

  • @Jyothiprasad777
    @Jyothiprasad777 9 วันที่ผ่านมา

    Siri akka thanku akka ma ammaki meru pedha kothuru like akka meeu manchi manu amma nanalaki manchiga sahayam chesaru amma meru chepthunte esupu vachesindi amma meru eduste na gunde meli vestadi nijaga amma

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 9 วันที่ผ่านมา

    Amma manchi vallaku manche jaruguthundhi alage me manchi manasuku manche chestadu AA devudu🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @BhavaniSharma-r4u
    @BhavaniSharma-r4u 9 วันที่ผ่านมา

    Me manasu chala manchidi amma anduke bagavanthudu manchi chestadu❤

  • @lalithamurthy3510
    @lalithamurthy3510 9 วันที่ผ่านมา

    Hi Amma manchi valle ki manchay jaruguthindi

  • @VIJAYALAKSHMIAdapa
    @VIJAYALAKSHMIAdapa 9 วันที่ผ่านมา

    Hi amma ❤❤❤. Today chala emotional ayyamu amma

  • @sandhyagandrikala8388
    @sandhyagandrikala8388 9 วันที่ผ่านมา

    Hi amma miru chyputhunte chala badha annipimchindhi amma,deuvdu dhaya vala antha baguntundi amma🙏🙏nenu mi videos daily chustanu, chala neruchukunanu mi videos Anna miru Anna Naku chala estam amma❤❤

  • @varamvaralakshmi4786
    @varamvaralakshmi4786 6 วันที่ผ่านมา

    Amma meru cepuuthnty Naku chala badhaga undhi Kane meru yeppudu bagundalli

  • @DEVI.k_07
    @DEVI.k_07 9 วันที่ผ่านมา

    Hello andi....it was very emotional situation....yr a very strong person

  • @satyakalli835
    @satyakalli835 9 วันที่ผ่านมา

    Nenu kuda chala situation s edurukunna amma kani prathi sari sivayya naku thodu ga unnadu🙏🙏🙏🙏🙏

  • @rajasreeinturi7415
    @rajasreeinturi7415 8 วันที่ผ่านมา

    Naa prakaaram kuda Bhartha thone jeevitham aa value of life husband thone Jaya garu ❤

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 9 วันที่ผ่านมา

    Amma meeru uncle nindunurrellu chala ga vundali love you maa😊

  • @baratamrajeswari2990
    @baratamrajeswari2990 7 วันที่ผ่านมา

    మీ మంచి మనసు కు మంచి జరిగింది ❤️❤️

  • @gopalkrishna8844
    @gopalkrishna8844 9 วันที่ผ่านมา

    Namaste amma konta amount health kosam Ela seving cheyyalamma

  • @lakshmiaparna8592
    @lakshmiaparna8592 5 วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు.పిక్ లో మీరు 70 s lo అచ్చ తెలుగు ఇల్లాలు లాగ,ఆయన తమిళ్ హీరో లాగ ఉన్నారు.

  • @lakshmio5400
    @lakshmio5400 9 วันที่ผ่านมา

    జయగారు మీరు భాద పడుతూ ఉంటే మా వల్ల కాదు దేవుడు ఉన్నాడు మీ మంచి తనానికి Life long happy ఉంటారు uncle గారి గురించి మేము కూడా దేవుడి కి పూజ చేస్తాం ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙏🙏🙏

  • @chakri266
    @chakri266 9 วันที่ผ่านมา

    Meeru chala correct ga chepparu amma

  • @sudharanig810
    @sudharanig810 9 วันที่ผ่านมา

    అమ్మ మీరు మాకు ఆదర్శం అమ్మ మంచి వాళ్ల ఎప్పుడు మంచి జరుగుతుంది ❤❤❤🙏🙏🙏

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 9 วันที่ผ่านมา

    నమస్తే అమ్మ మీరు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు హేట్సాఫ్ అమ్మ మీరే ఆదర్శం అందరికీ

  • @KNeena
    @KNeena 9 วันที่ผ่านมา

    Miru cheptunte Chala emotion ayanu … Amma
    Mi matalu inspiring ga unnayi

  • @UmaMaheswari-zb7hq
    @UmaMaheswari-zb7hq 8 วันที่ผ่านมา

    Baga chepparu amma ❤

  • @navyapj5254
    @navyapj5254 9 วันที่ผ่านมา

    Amma meru badhapadavadhu anadhanilayamlo meru eppudu anadhamga undhali ❤

  • @chevaParvathi
    @chevaParvathi 8 วันที่ผ่านมา

    Amma entha badha anuvincharu naku kalaloo nellu vachay...

  • @swaraofficialteluguchannel8965
    @swaraofficialteluguchannel8965 9 วันที่ผ่านมา +5

    అమ్మ నాకు అమ్మ లేదు అమ్మ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 9 วันที่ผ่านมา

    It's true Amma god will send some one to help us, myself also faced same problem in last December with my husband tooo, God will help us it's true
    Takecare both of u Amma

  • @DurgaDevi-w1l
    @DurgaDevi-w1l 9 วันที่ผ่านมา

    Amma meeru matladutunte Naku kallallo nillu vachai amma manchi vallaki aa bhagavantudu yeppudu thoduga vundi manche chestadamma

  • @sr5815
    @sr5815 9 วันที่ผ่านมา

    Atta,mamagaru danalu chesaru annaru, operation ku money leu annaru me father, me manchitanam valla still today varaku meeru happy 🎉.

  • @rajithasriram2743
    @rajithasriram2743 9 วันที่ผ่านมา +1

    Amma meru badha padutente naku kallavebhadi nillochye amma

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 9 วันที่ผ่านมา

    ❤ అమ్మా నిజమే అతి మంచితనం ఉండడం కూడా ఇబ్బంది కల్గిస్తుంది 😢😢 నేను కూడా సాను భవంలో తెలుసుకున్నాను.ఈ రోజు మీరు చెప్పిన మాటలు 🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 అమ్మా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు 🙏🏼 మీ పేరు చెప్పి తులసి పూజ రోజు మీకు ఒక తాంబూలం తులసి మొక్కను నాటి ప్రతిరోజు మీ తులసి మొక్కను పూజిస్తాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰 నీ చల్లని దీవెనలు మంచి మనసున్న వారందరికీ మీ ఆశీర్వాదాలు కలగాలని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼 రేపు తులసి మొక్కలు తాంబూలంతో పాటు ఇస్తున్నాను . అందరిలో మీకొక తాంబూలం ఒకటి 🙏🏼🙏🏼🙏🏼

  • @durgagundicota
    @durgagundicota 9 วันที่ผ่านมา

    Chepthunte kallaventa neellu thiruguthunai amma 😢😢 keep strong darling 😊😊❤❤❤