మహా సన్నిధానం,సన్నిధానం వారి పాద పద్మముల కు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏... గోవిందానంద గారు విధుశే "ఖర" అని thumb nail పెట్టుకుని వీడియో పెట్టారు...ఆ thumb nail నే చూడలేకుండా వున్నాము...వీడియో చూడలేము...చాలా బాధ కలిగించింది....అన్నిటికీ అమ్మవారే పరిష్కారం చూపాలి...
జొన్నవిత్తుల వారు చివరలో ఇచ్చిన సూచన మాలాంటివారు తొందరపడకుండా గమనించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. నాలాంటి వాడికి ఒకటే నమ్మకం... అంతా శారదాంబే చూసుకుంటుంది.
Jonnavithula garu chala baagaa chepparu
ఆయన మోహలో ప్రేత కళ తప్పితే,తేజస్సు లేదు.
జొన్నవిత్తుల గురువు గారు , చక్కటి వివరణ ఇచ్చారు ముమ్మాటికీ నిజం చెప్పారు, కంగ్రాట్స్ వాస్తవాలు చెప్పారు కాబట్టి మీకు అభినందనలు.
"సరైనోడు" సినిమా ఆ స్వామికి
మహా సన్నిధానం,సన్నిధానం వారి పాద పద్మముల కు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏... గోవిందానంద గారు విధుశే "ఖర" అని thumb nail పెట్టుకుని వీడియో పెట్టారు...ఆ thumb nail నే చూడలేకుండా వున్నాము...వీడియో చూడలేము...చాలా బాధ కలిగించింది....అన్నిటికీ అమ్మవారే పరిష్కారం చూపాలి...
జొన్నవిత్తుల వారు చివరలో ఇచ్చిన సూచన మాలాంటివారు తొందరపడకుండా గమనించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. నాలాంటి వాడికి ఒకటే నమ్మకం... అంతా శారదాంబే చూసుకుంటుంది.
If this kind of support was the with Puri Shankaracharya Swami Nischalananda Saraswati Maharaj Gurudev, Country would be so so soo Santhan
Ituvanti sabhalu naasthikatha mariyu paaschaatya prabhaavam meeda drushti petti cheyyandi tarachugaa.... Appudu kadaa janaalaki yelaa bratakaalo telisedi...