శ్రీలలిత తో జగన్ కు లింకులు అవాక్కైన IT అధికారులు..: Mahaa vamsi Analysis | IT Raids

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 258

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 หลายเดือนก่อน +95

    Hai sir, ఇలాంటి rajakeeyanayakulu, వ్యాపారవేత్తలు,and న్యాయమూర్తులు, వున్నంతవరకు, భారత ప్రజలకు న్యాయం జరగదు 100/true sir,

    • @kumaraneel1825
      @kumaraneel1825 29 วันที่ผ่านมา +2

      Abaa chaa, entira baga cinema lu chusthe chonga karchukune type ha, cartoon 😂😂

    • @kumaraneel1825
      @kumaraneel1825 29 วันที่ผ่านมา +1

      Veedu sir endira ayya, ea uru ra😂

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 หลายเดือนก่อน +22

    అంత పెద్ద వాళ్ళని శిక్షించడానికి మన చట్టలకి శక్తి చాలదు. సామాన్యులు అయ్యితే శిక్షిస్తారు.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +38

    మీరు అన్ని గిల్లి వదలి వస్తారు
    కాకినాడ బియ్యం మాఫీయా మీద హడావుడి చేశారు.. ఢిల్లీ లో పంచాయతీ జరిగింది అని ప్రూఫ్ తో సహా హడావుడి. తరువాత అంతా silent..

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 หลายเดือนก่อน +26

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న ఉద్యోగి నుంచికూడా పన్నులు ముక్కుపిండివసూలు చేస్తాయి. కానీ ఇటువంటి బడా పారిశ్రామిక వేత్తలను ఎందుకు వదిలేస్తారు?

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 หลายเดือนก่อน +10

    జవహర్ రెడ్డి గారిని ప్రాసెక్యూట్ చేస్తే అన్నీ విషయాలు బయటికి వస్తాయి అని దేశములో ఉన్న ప్రజలు అందరు అనుకుంటున్నారు సర్.

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 หลายเดือนก่อน +68

    మీరు ఎంత అరిచి గి పెట్టిన మీతో ఏమి కాదు వాళ్ళను ఏమి పీకలేరు
    వినీవిని మాకు రోతగా వుంది.

    • @harshagameingyt5854
      @harshagameingyt5854 หลายเดือนก่อน +2

      Correct Bro

    • @ccmattresses5598
      @ccmattresses5598 หลายเดือนก่อน +3

      Right

    • @anjaneyuluravuru8420
      @anjaneyuluravuru8420 หลายเดือนก่อน

      బవిషత్ నిర్ణయం మీ చేతులో ఉంది కదా...

    • @sivakumarkamuju2119
      @sivakumarkamuju2119 หลายเดือนก่อน

      ​@@anjaneyuluravuru8420ఓటు అమ్ముకోకుండా వుంటే!!

  • @subramnyamnaidu1628
    @subramnyamnaidu1628 หลายเดือนก่อน +7

    అన్ని కంపెనీల మీద గత పది సంవత్సరాలు పూర్తి ఆడిట్ చేయండి

  • @gurunadhabasana6443
    @gurunadhabasana6443 หลายเดือนก่อน +25

    ఇన్ని వేల కోట్ల రూపాయలు withdrawal banks ఏమీ objection మరియు registration amount ఏమి ఉండవు sir odrenery person అయితే bank వారు income tax వారు బోలిడని objection పెడతారు sir

    • @TheKsanjaykumar
      @TheKsanjaykumar หลายเดือนก่อน +2

      Banks see track record of repayments.

  • @arjunarao5300
    @arjunarao5300 หลายเดือนก่อน +10

    వంశీ గారూ, PDS rice దారి మళ్లించి
    రైస్ మిల్లు ల్లో పోలిష్ చేయించి డైరెక్ట్ గా Srilalitha bags లో పాక్ చేసి Srilalitha వాళ్ళకి సప్లై చేసారు. ఈ విషయం ఆ ricemills కళాశీలు చెప్పారు.

  • @VenkataramanaK-v7n
    @VenkataramanaK-v7n หลายเดือนก่อน +40

    జవహర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని బయటకి వస్తాయి

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 หลายเดือนก่อน +6

    ఏమీ అవాక్కు అవరు. ఇది అందరికీ తెలిసన రహస్యం

  • @RAVIKUMAR-b8c4s
    @RAVIKUMAR-b8c4s หลายเดือนก่อน +9

    అదే కానీ మనము 50,000 మీద డ్రా చేయాలంటే ఎన్ని ఉన్నాయి. అదే కార్పొరేట్ ఫారం అయితే. మన యొక్క శునకానందం తప్పించి వాళ్లకి ఏమీ కాదు

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 29 วันที่ผ่านมา +2

      అసలు ఇలాంటి విషయాలు వెలుగులోకి కూడా రాకూడదా ?

  • @RamamurthyP-w8t
    @RamamurthyP-w8t หลายเดือนก่อน +7

    ఈలా దోచేసి ఆంధ్రను సర్వనాశనం చేసేసారు

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +41

    ఏమీకాదు ఏమీ చేయ లేరు
    మోడీ బిజెపి సపోర్ట్ వైఎస్ఆర్ జగన్ కూ, nirma washing Machine.

  • @narayanareddy8735
    @narayanareddy8735 26 วันที่ผ่านมา +1

    మీ అంత అందంగా వండి వార్చి వడ్డించే వారు ఎవరు ఉండరు సార్

  • @madhusudhanaraoyama7940
    @madhusudhanaraoyama7940 หลายเดือนก่อน +2

    లలితా వాళ్ళు చాలా పెద్ద వ్యాపారం చేస్తారు ఒక రోజుకి రెండు వందల లారీలు ధాన్యం కొంటారు అన్ని బియ్యం అమ్మితే ఎంత డబ్బు వస్తుంది

  • @vitalasarma272
    @vitalasarma272 หลายเดือนก่อน +24

    సాదారణ మనుషులు కొన్నా ,అమ్మినా ఈ అథికారులు ,govt,ఊరుకుంటారా? వచ్ఛిన pension bank లో వేసుకుంటే savings account వచ్ఛిన వడ్డీపై కూడా tax దొబ్బుతున్నారు

  • @ramuduandarivaadu1871
    @ramuduandarivaadu1871 หลายเดือนก่อน +37

    Sir - మీరు ఎన్ని debates పెట్టినా చట్టపరంగా అండ్ న్యాయపరంగా యెటువంటి చర్యలు లేవు
    No use of these debates sir
    No value to media as well

  • @santu980
    @santu980 หลายเดือนก่อน +7

    Money + power is a great combo here...... No one can do anything......

  • @venkatesh11839
    @venkatesh11839 28 วันที่ผ่านมา +1

    వంశీ గారు ఒక్క విషయం.... రాజకీయ పార్టీలు ఏవి నెగ్గినా సరే చివరికి నడిపించేది మాత్రం ఈ కార్పొరేట్ వ్యవస్థలే... ఇది 100% ముందు అంబాని ఫ్యామిలీ.. ఇప్పుడు అదాని....😅

  • @gsnsharma6906
    @gsnsharma6906 24 วันที่ผ่านมา +1

    Vamsi garu meeru SUPER

  • @thotabhavani7111
    @thotabhavani7111 28 วันที่ผ่านมา +1

    సత్యం బాలాజీ వేల కోట్లు టర్న్ అవర్ చేసే కంపెనీ అంటున్నారు కదా ✍️

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 29 วันที่ผ่านมา +1

    టిడిపి😢 వచ్చి ఏదో పికు తాది అనుకుంటే మన తెలివి తక్కువ తనం 700 రూపాయలు bag 1350 రూపాయల కు అమ్ముతున్నారు
    లలిత అవుదూడ ఇంకా చాలా బ్రాండ్స్ ఎక్కువ రెట్లుకు అమ్ముతున్నారు. రైస్ మాఫియా

  • @gampakoteswararao6556
    @gampakoteswararao6556 หลายเดือนก่อน +13

    No1 channal mahanews

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 หลายเดือนก่อน +4

    లలితా బ్రాండ్ రైస్ నాకైతే నచ్చలేదు...💥

  • @santunukala4034
    @santunukala4034 หลายเดือนก่อน +1

    ఈ వైసీపీ బినామీలాను ఏమి పీకలేరు కూటమి ప్రభుత్వం వాళ్ళు..... 2 రోజులు వార్తలలో ఉండి వెళ్ళొపీయే వార్తలు తప్ప అక్కడ ఎవ్వరు ఏమి పొడిచేది లేదు... అంత చేతకాని కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో.......
    లక్షల కోట్ల సంపద దోచుకున్న అవినీతి చేసిన ఆధారాలు సంపాదించలేని చచ్చు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉంది

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 หลายเดือนก่อน +3

    మనం party fund ఇవ్వం కదా ఎండు చేపలు వేపుకు తినటానికి ఉన్నట్లు బక్క ప్రాణులు పన్నులు కట్టి కట్టి ఎండిపోవడానికి

  • @gollarajubotu
    @gollarajubotu หลายเดือนก่อน +1

    వైసీపీ కి జగన్ కి... లింకులు లేనిది ఎక్కడ?
    ఇందుగాలేదండు 😄😄

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 หลายเดือนก่อน +1

    IT dept. Bank. అధికారులు ఏమి???? చేస్తున్నారు అందరికి తెలిసి చేసిన పెద్ద స్కాం ఆ సమయంలో డ్యూటీ లో వున్న అన్ని డిపార్ట్మెంట్ అధికారులను డిస్మిస్. అండ్ ప్రొ్క్యూట్ చేయాలి

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI หลายเดือนก่อน +9

    అవినీతి చేయడం కాదు రా బాబోయ్ అవినీతే ఒక మానవాకారంలో జన్మించింది.

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu หลายเดือนก่อน

      జన్మించడమే కాదు,జైల్ కి వెళ్ళింది మాయమాటలు చెప్పిసిఎం అయ్యింది,ఏపీ నీ నాశనం చేసింది.ప్రజలు నిజం తెలుసు కొని రెండు చెప్పు లతో ఒక్కొక్క దెబ్బ కొట్టారు.

  • @santu980
    @santu980 หลายเดือนก่อน +6

    అంటే ఏ దరిద్రానికైనా link వీడే అన్నమాట...... ఏం బతుకు రా నాయన..,.

  • @MuraliKrishna-ht8ez
    @MuraliKrishna-ht8ez 29 วันที่ผ่านมา +1

    ఇంకా అంట కట్టలేదు ఏంట్రా అనుకుంటున్నా 😂 అంట కట్టారుగా😅😅😅

  • @KshetraDarshini1969
    @KshetraDarshini1969 หลายเดือนก่อน +1

    అంటే , కేజీ రూపాయికి వచ్చే ప్రభుత్వం బియ్యం , తిరిగి పది రూపాయలకు అమ్మి, మరల కేజి అరవై రూపాయలకు అదే బియ్యం కొనుక్కుని తింటున్నాం అన్నమాట. ఏం ఖర్మరా నాయనా
    బియ్యం బదులు డబ్బులు వేస్తే బెటర్, రైతు కి రేటు పెంచవచ్చు గా ప్రభుత్వం....పాత విధానాలకు స్వస్తి పలకాలి....

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi หลายเดือนก่อน +2

    మద్యం అమ్మకాలు, కొనుగోలు కుాడా ఇలాగే క్యాష్ తో కొని అమ్మినట్లు అనిపిస్తుంది.

  • @mannemsrimannarayana3657
    @mannemsrimannarayana3657 หลายเดือนก่อน +2

    సూర్య రిపోర్ట్ వింటుంటే శివ సినిమాలో ఉత్తేజ్ (యాదగిరి పాత్రదారి )రామాయణం చెప్పినట్లుంది. చెప్పే వాక్యాలకు తలతోక అర్ధం ఉండదు

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 29 วันที่ผ่านมา +1

    చెవిటి వాని ముందు శంఖం ఉదినట్లు ఉంది సారు

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 หลายเดือนก่อน +18

    జగన్ ఎంత నీచుడు ప్రజలు అర్థం చేసుకోవాలి

    • @udhava9923
      @udhava9923 หลายเดือนก่อน +1

      CBN Pedda pativrata?

    • @nagasubbaraokolla6273
      @nagasubbaraokolla6273 หลายเดือนก่อน +1

      @udhava9923 ఒక్కసారి దేవుడి దగ్గర కూర్చొని నీ మనస్సాక్షిగా ఆలోచించుకో

    • @udhava9923
      @udhava9923 หลายเดือนก่อน

      @@nagasubbaraokolla6273 yes, alochincha. Same opinion.

    • @udhava9923
      @udhava9923 หลายเดือนก่อน

      Nenu free ga government school chaduvukuni settle ayya. Naa pillalu lakshalu petti Narayana lo cheduvukovalsina paristhithi CBN daya valla. Hospitals kuda costly babu valla.

    • @VB-so2gb
      @VB-so2gb หลายเดือนก่อน +1

      ​@@udhava9923jagan laaga world lo evaru unndaru...ika jagan ki support chese vallu chala goppa vallu 🙏

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b หลายเดือนก่อน +1

    మీరు చెప్పటం మేము వినడం తప్పా,,ఏమి జరగదు ఈ ప్రభుత్వం ఏం చేయదు,,చేయలేదు,,చేయనివ్వరు,,కంగారు పడే పని లేదు,

  • @Aadarsh856
    @Aadarsh856 หลายเดือนก่อน +3

    అన్ని జగన్ కే అయినా ఏం పీకలేరు . అన్ని తెలిసీ . ఇంకా తెలుసుకుని మేం ఏం cheyyali

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 หลายเดือนก่อน +7

    Hai sir, పెద్ద goppemundi sir, 500ekralu, పెద్దిరెడ్డి ramachandra రెడ్డి 980 ఏకారలు కొన్నాడు 5ellalo sir, 5 years ముందు ok auto mobile lo prtaner only sir, 500 ఏకారలు cheppukodagga vishayam kadu sir,

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 หลายเดือนก่อน +3

    ఏ మీ చర్యలు తీసుకోవటం లేదు. ఇన్ని దృష్టాంతాలు కనిపిస్తున్నా వాళ్ళని ఏ మీ చేయలేమా?sir.

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 หลายเดือนก่อน +9

    Hai sir, gata prabhutwamlo ఇలాంటి వాళ్లు మందినే వున్నారు sir, recovery వుంటుంద sir?

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +2

    Super

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi หลายเดือนก่อน +2

    మరి ఆడిటర్స్ఇన్ని సంవత్సరములు పట్టుకొోలే౮ేమిటబ్బా!

  • @nag9610
    @nag9610 หลายเดือนก่อน +2

    Scams chesina vallani Arrest lu enduku cheyadam ledu?

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv หลายเดือนก่อน +5

    చంద్రబాబు గారు ఈ విషయం సీరియస్ గా తీసుకోక పోవచ్చు

  • @chandunandu7747
    @chandunandu7747 หลายเดือนก่อน +5

    జహావర్ గో నిన్నోదాల అంటున్నారు

  • @subramnyamnaidu1628
    @subramnyamnaidu1628 หลายเดือนก่อน

    నూతన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచుతోంది దానిమీద డిబేట్ పెట్టుకుంటే ప్రజలకు కూటమి నిజ స్వరూపం తెలుస్తుంది రాష్ట్రంలో ఏమి దొరకలేదా కరెంటు కోతలు కరెంటు చార్జీలు పెంచుతున్నారు వాటి మీద డిబేట్ పెట్టు గత 15 సంవత్సరాలు ఏమి జరిగిందో అన్ని కంపెనీల మీద ఆడియో జరిపించండి అప్పుడు ఏ గవర్నమెంట్ నుంచి తెలుస్తుంది

  • @ravinakirikanti4522
    @ravinakirikanti4522 หลายเดือนก่อน +9

    Drugs case emaidi

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 หลายเดือนก่อน +3

    Un imaginable level things happened beyond financial systems applicable in the country!?.

  • @ramanakv6059
    @ramanakv6059 หลายเดือนก่อน +4

    CS Jawahar Reddy avineethi gurinchi CBN yemi pattinchukokunda ayana retirement happy ga anni benefits vachchetatlu chesadu. Alantappudu avineethi thimingilalu andaru chala dhairyanga kootami prabhutvamlo santhoshanga vunnaru.

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu หลายเดือนก่อน +2

    Very danger

  • @tsrao2009
    @tsrao2009 หลายเดือนก่อน

    Can't believe this type of mafia😢

  • @JanardanaReddy-rb7ki
    @JanardanaReddy-rb7ki หลายเดือนก่อน

    HATS OFF SIR WHAT CBN SIR DO WAIT AND SEE

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 หลายเดือนก่อน +2

    లలితా బ్రాండ్ ఇడ్లీ రవ్వ కిలో ₹60

  • @sekhargac
    @sekhargac หลายเดือนก่อน +1

    ... investigations may take place 30 years 😂😂😂

  • @satishpeddireddy1380
    @satishpeddireddy1380 หลายเดือนก่อน

    ❤❤

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 28 วันที่ผ่านมา

    లలిత రైస్ కూడా రేషన్ బియ్యం మిక్సర్?

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 หลายเดือนก่อน +1

    Might have gone to yellow party too.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 หลายเดือนก่อน

    Distribution of PDS rice should be immediately stopped.

  • @challaboinarajurajuchallab9217
    @challaboinarajurajuchallab9217 29 วันที่ผ่านมา

    ముందు గ్రామాల్లో అరికట్టలీ రేషన్ మాఫియా

  • @TannidiNageswarao
    @TannidiNageswarao หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 หลายเดือนก่อน +4

    Vallaku yemi kadu

  • @narayanareddy8735
    @narayanareddy8735 26 วันที่ผ่านมา

    వాళ్ళు వ్యాపారం 20 పై నుంచి చేస్తున్నారు

  • @mohanraoimandi6878
    @mohanraoimandi6878 หลายเดือนก่อน

    😭ఏమి ఈ అరాచకాలు.. మానవులేనా వీళ్లు

  • @Suri-c2p
    @Suri-c2p หลายเดือนก่อน +1

    100%YES🎉T.T.D.👆👆👆👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇Y.S.,,J,,,,B,,,,OK.

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 29 วันที่ผ่านมา

    That Lalita rice business grown to such heights of success in such a short time…indicates…clearly fraudulent activity..and must be investigated thoroughly and punish culprits severely

  • @jackhouse5069
    @jackhouse5069 28 วันที่ผ่านมา

    Lalitha rice avoid cheyandi peoples🎉

  • @mvrr6265
    @mvrr6265 18 วันที่ผ่านมา

    There must be expiry date on keeping currency notes and every one should declare their wealth annually. Cash transactions more than Rs 1000 at a time should become illegal.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 26 วันที่ผ่านมา

    Sir, ee vishayalu varthala varake chustunnamu. Konni samvatsarala tharuvatha yem jarigindo, atuvantivariki ye siksha padindo bhagavanthunike theliyali.

  • @saritakandula4621
    @saritakandula4621 29 วันที่ผ่านมา

    Aపీ పాపులేషన్ 5.64 crs కదా. అక్రమ ఆస్తులను ప్రతీ ఒక్కరికి ఇవ్వండి. అప్పుడు ఏపీలో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు.
    మాకు జగన్ లాగా లక్షల కోట్లు వద్దు. Middle class ki edi chalu

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps หลายเดือนก่อน

    సార్ ఈ లింకున్న ఏమి అవ్వదు

  • @manikumar9109
    @manikumar9109 หลายเดือนก่อน +1

    Vamsi gari lorry lalitha lo unloading ithey unloading rusum ani chala ekkuva money thesukuntaru.....
    Ah rice mill lo kuda vasulu cheyaru ala..

  • @SrinivasGunda-l7n
    @SrinivasGunda-l7n หลายเดือนก่อน

    పట్టుకొని ఏమి చేస్తారయ్య 😂😂😂

  • @vellurumuniratnam4718
    @vellurumuniratnam4718 29 วันที่ผ่านมา

    హాయ్ సార్ బాగున్నారా ఏం సరికి నడవ ఏం సరిగ్గా టీవీలో మాటీవీ మాటీవీ కనపడటం లేదు యూట్యూబుల్లో మహా టు విసర్గ కనపడటం లేదే మీరు కనపడటం లేదు సార్ అటువంటిది ఏదన్నా లింకులు ఉంటే మనం హైకోర్టుకు పోతే పాతది కదా సార్ మీరు హైకోర్టులో వేసింది సార్ జగన్ పైన అంటే మీది కూడా సాక్షాలు ఉంటాయి కదా సాక్షాలు ఎక్కడ మీరు చెప్పారు కదా అసాక్షాత్పురం మనం హైకోర్టుకెళ్ళిపోతే సరిపోయే మనమే జగన్ పైన పరువు నష్టం దావా వేస్తాం సార్ 😂😂😂🙏🙏🙏🙏👌💐

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 25 วันที่ผ่านมา

    మహా టివి ఛానల్ వారు పిల్స్ (రిట్స్) వేస్తే మంచిది! ప్రజలు ఛానెల్ ని అభిమానిస్తారు! హర్షిస్తారు!

  • @BheemeswarraoSamudrala
    @BheemeswarraoSamudrala หลายเดือนก่อน +2

    Em prayojanam. Vamsi garu.
    Chetakani. Ami. Cheyyaleni. Kutami

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 หลายเดือนก่อน +5

    ఈ లలిత బ్రాండ్ అని చెప్పి మధ్య తరగతి వాళ్ళని పిండేస్తున్నారు

    • @TheKsanjaykumar
      @TheKsanjaykumar หลายเดือนก่อน

      Nobody are enforces to buy their products,they give superior quality products and they sell in the market,it is customers choice to pick the quality products.indhulo pindadam emi ledhu sir.

    • @kvramareddykpm
      @kvramareddykpm หลายเดือนก่อน

      మార్కెట్లో అనేక రకాల బ్రాండ్లు, అనేక రకాల రేట్లు గలవి ఉంటున్నాయి. అవే ఎందుకు కొనాలి?

  • @rajamohan74
    @rajamohan74 หลายเดือนก่อน

    🎉me prayasaku palitam untundantara🎉

  • @maheshbabu-tr1di
    @maheshbabu-tr1di หลายเดือนก่อน

    Sir Meru Ami Antha over ga think chayakandi Inka CHALA jarigayi sir Adi kuda chudadndi sir

  • @ngu6580
    @ngu6580 หลายเดือนก่อน

    Mahaaaa tv ah?

  • @RAMAKUMAR9215
    @RAMAKUMAR9215 หลายเดือนก่อน

    Under ground lo vethikaro ledo😕

  • @shaikrizwan5435
    @shaikrizwan5435 หลายเดือนก่อน

    అన్న ప్రజలు నూటి దగ్గర బుసినెస్ చేసిన వాళ్ళని వదలమకండి sir చంద్రబాబుగారు ఇటువంటి ప్రజల బియ్యం తినే పందికొక్కులను వదలకండి విజయవాడ distibutarlani guntur eluru prakasam distibutarlanu వదలకండి వాళ్ళదగ్గిరరా binami వున్నారు

  • @hemanthhamu6740
    @hemanthhamu6740 หลายเดือนก่อน

    Dmart lo rice kuda same rice

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 หลายเดือนก่อน

    RATION..RICE..SALES..NEXT..DAY..

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 หลายเดือนก่อน

    IT vallu raid chesinappudu megha krishna reddy Hyd. lo media hangama chesaru kondanu thavvi elukanu kuda pattaledu

  • @chinni774
    @chinni774 28 วันที่ผ่านมา

    Pavan Kalyan sir take immediate criminal Ed enforcement action to who are involved Rice transportation to ship containers involved ExYCP MLAS immediate arrest warrant to put in non vailable warrant.

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 29 วันที่ผ่านมา

    North Indians chesina mosaalu cold storage lo vunnai .... Desam vadili paaripodaaniki sahakarinchaaru.....South lo adi kooda AP vaallu ante lokuvaa yemantaaru Vamsi garu 😮😮

  • @prakashulichi8289
    @prakashulichi8289 หลายเดือนก่อน

    అయితే ఏంటంట. చంద్రబాబు ఏమి చేస్తాడంట‌.చంద్రబాబు అధికారం లో వున్నాడా, ప్రతి పక్షం లో వన్నాడా. ఆహా, ముఖ్యమంత్రి నా.‌ మరి ఏమిటి ప్రతి పక్షం లో వున్నట్టు ఈ గోల . ఈ ఆరోపణలు.‌ఈ నిందలు‌. ఓహో, చంద్రబాబు ఏమీ చేయలేరా వాళ్ళని.‌ ఎందుకని అవి అబద్ధాలు, , భారీ అక్రమం అయితేనే చర్యలు వుంటాయా.‌ చర్యలు లేవు అంటే, ఇవన్నీ సక్రమమే ని అర్ధం.‌

  • @tatalu1942
    @tatalu1942 28 วันที่ผ่านมา

    Money withdraw means : Was it in Cash or in the form of transfers by book entries? If it is in the form of cash was it not informed to IT department while withdrawal occurred ?

  • @divakarsaraswathibatla4169
    @divakarsaraswathibatla4169 29 วันที่ผ่านมา

    Arey babu మీరంధురు ready get ready

  • @aruny913
    @aruny913 หลายเดือนก่อน

    Jalaga gadi tho link undhi ani telisaka konalanipinchatam ledhu. Rice quality bavuntundi lalitha brand. Inkem alternatives unnayo chudali.

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 หลายเดือนก่อน

    GREAT-VAMSIGARU-MEEKU-SIGGUGALEDA.ANDUKANIVARIKI-AWARD-IVVANDI.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada หลายเดือนก่อน

    IT vallaki. Anni. Aasharyale

  • @ganapathiraouppu6423
    @ganapathiraouppu6423 หลายเดือนก่อน

    TDS SEC 194 N APPLICABLE ON WITHDRAWAL

  • @sathuluriraghu1604
    @sathuluriraghu1604 27 วันที่ผ่านมา

    Maha tv yavaridi

  • @ssdarwings8384
    @ssdarwings8384 หลายเดือนก่อน

    కామెడీ... న్యూస్

  • @VenkateshwararaoParvathaneni
    @VenkateshwararaoParvathaneni หลายเดือนก่อน

    News chapandi

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l หลายเดือนก่อน

    Big boss knows

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 29 วันที่ผ่านมา

    Where is the Jagan involvement in this. Wrong caption