అరే తొలి తెలుగు రఘు గాడు తీన్మార్ మల్లిగాడు బీసీల మీద అంత ప్రేమ ఉంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అన్న అప్పుడు మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారు ఏందిరా
బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినప్పుడు సంకనాకినోళ్ళు ఇప్పుడు నీ స్వార్థం కోసం బీసీ నినాదం... పచ్చి అవకాశవాదం... బీసీ అంటే... జైల్ నుంచి విడిపించినప్పుడు బీజేపీ....ఆ తర్వాత.... Mlc గా గెలిపించినప్పుడు ...కాంగ్రెస్ ... ఇప్పుడేమో...అతి తొందరగా...ఆయా వర్గాలకు ఏమీ చేయకున్నా ...తొందరలోనే. ముఖ్యపదవి సాధించాలన్న ఆత్రుత కనపడుతోంది.....
మల్లన్న ఇండిపెండెంట్ పోటీచేసిన గెలవడు అందుకే 2సార్లు ఓడిపోయాడు అది కాంగ్రెస్ వాళ్ళ గెలిసాడు రేవంత్ అన్న లేకపోతే మల్లన్న mlc అయ్యేవాడు కాదు పెద్ద బ్లాక్మెయిల్ మల్లన్న mlc ఎలక్షన్స్ ముందు వాళ్ళ అందరి దగ్గర కి పోయాడు కదా పూట కో మాట మాట్లాడుతాడు మల్లన్న
మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని చేసినా బీసిల కోసం గట్టిగా మాట్లాడటం అవసరమే. అనాదిగా మన దేశంలో పాలక వర్గాల దోపిడీకి అడ్డు అదుపు లేదు. బీసిల బతుకులు ఏమి మారలేదు. మల్లన్ననే బీసీ ముఖ్యమంత్రి కావాలి. తద్వారా దోపిడీ, అవినీతి తగ్గి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు ఎక్కువగా లాభపడుతారు. బడ్జెట్ లో సముచిత వాటా దక్కుతుంది.
ఎందుకంటే నీ లెక్క పనికిమాలిన టీఆర్ఎస్, దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు కాబట్టి. తాగుబోతు అబద్దాల కోరు పాలన పక్కన పడేసి ఫాంహౌస్ లో పండేటోడు రేవంత్ కాదు కాబట్టి@@manamtv1483
Tpcc ప్రెసిడెంట్ గా BC అభ్యర్థి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ పదవి BC కి రావడం కి సహకారం చేసిన CM రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు & AICC పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు
@@kishorekumar8692 వాడా వీడా అని కాదు, అలా అని ఇది పలానా ఒక కులపోడు చేస్తాడని కాకుండా ప్రతి ఒక్కడు బాగు చేయాల్సింది. తెలంగాణ అందరిది. ఒకడికి బలం ఎక్కవ అని, మరోకడికి బలగమెక్కువ అని కాకుండా అందరు బాద్యతగా ఉండాలి.
@@durgad9621 ఎవడు చేయడు ఎవడు బాధ్యత గా ఉండడు బ్రో... దొంగనో లంగనో ఫస్ట్ bc ముఖ్యమంత్రి అవ్వనివ్వు కనీసం వాడు వాడి కుటుంబం వాడి చుట్టూ ఉన్నా bc లు అయినా బాగు పడతారు కదా... అలాగే bc లో కంపిటేషన్ పెరిగుతుంది అధికారం రుచి తెలుస్తుంది అప్పుడు bc లు sc st లు అందరికి అధికారం కావాలి అనిపిస్తుంది అలా అయినా మనం బాగు పడతాం... ఇదే బెటర్
అసలు ఏ కూలమోడు వాని కూలమొన్నె తొక్కుతరు, మీరు ఆ మల్లిగాన్ని, R కిట్టి గాన్ని నమ్ముకుంటే మీ సమాధి మీరే 100మీట్లర్ల లోతు తవ్వుకున్నట్టే, ఇప్పుడు చెప్పుర్రి ఏండ్ల కెళ్ళి రెడ్డి గాల్లె కదా ఉన్నది, మరి ఇంక తిండికి లేక , గుంట భూమి లేక ఎంత మంది రెడ్లు ఉన్నరు, రావులు కుటికి లేనోళ్ళు కూడా ఉన్నరు , మన కులపొల్లె మనకు పెడుతారు అంటే అంత కంటే దరిద్రం ఉండదు, ఇప్పుడు ఎస్సీ ST లో వాళ్లే ఎంపీ లు mla lu , అయినా ఇంకా వాళ్ల బతుకులు అక్కడే ఎందుకు ఉంటానయి, ఎవని స్వార్థం వందే వాడే కోట్లకు ఎదుగుతడు, నా చిన్నప్పటి నుండి సుత్తాన ఆ ఆర్ కిట్టి గానీ వానికి paisal అవసరం ఉన్నయి అంటే ఎలెక్షన్ అంటే బీసీ అంటడ్, ఇగ ఈ మల్లి గానికి నిలకడ నే లేదు , విల్ల మాయల పడకుర్రి మంచి బీసీ నేతని సెలెక్ట్ చేసుకొని పోరాడండి, ఫైనల్ తింగ్ ఏంటిది అంటే ఏ కులపొడు వాని కులపొల్లనే తొక్కుతరు ఎడ ఎదిగి అడ్డం అత్తరు అని , అది గుర్తు పెట్టుకోవాలి , ఈ జోకుడు రాజకీయాలు బంజెయ్యలే, ఈ మల్లి గాడు mla ఎలాక్షన్ ముందు ఎంత హంగామా చేసిండు , మల్ల ఎవంది సప్పరియ్య కాంగ్రెస్ ల చేరి mlc ayindu ,
సిద్ధాంతాలు పరంగా విలువలు పరంగా పార్టీలు పెడితే ప్రజల సపోర్ట్ చేస్తారు కుల ప్రాతిపదికన ఎవరు సపోర్ట్ చేయరు మిత్రమా. అర్థవంతమైన రిజర్వేషన్ సిస్టం కావాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు.
ఒక్కొక్కడు ఒక్కో టైపు ఒకడేమో తెలంగాణ తెలంగాణ అంటూ తెలంగాణ బిడ్డలను బలిగొని తాను మాత్రం కుటుంబంతో సహా తెలంగాణలో సకల భోగాలను అనుభవించాడు మరొకరు బీసీల పేరుపై మరొకరు ఎస్సీల పేరుపై ఇంకొకరు ఎస్టీల పేరు ఇలా ఎప్పుడు పోరాటాలే తప్ప తెలంగాణలో అభివృద్ధి గురించి అందరూ ఆలోచించే వారే లేరా
బిజెపి పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినది. కానీ కొన్ని youtube ఛానల్ లు అబద్ధ ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినవి ఇందులో ముఖ్యంగా తీన్మార్ మల్లన్న. మరియు కొంతమంది వ్యక్తులు
బీసీ ల గురించి ఈయన తప్ప ఇంకెవరు ఫైట్ చేసేవారు కనిపించట్లేద , బీసీ మీటింగ్ కి చాలా మంది బీసీ లీడర్స్ వస్తున్నారు వల్ల అభిప్రాయాలు చెప్తున్నారు , మీరు మాత్రం ఈయన ఒక్కడే ఫైట్ చేస్తునట్టు ఎందుకు ఈయన ఒక్కడినే హైలైట్ చేస్తున్నారు ఎక్కువగా .. ఏ ఒక్క నినాదం మీద ఈయన ఎక్కువరోజులు లేడు, ఎక్కువ జాకీ లు పెట్టి లేపే ప్రయత్నం చేయకండి మీరు
బీసీ లకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వదు,తెలంగాణ లో బీసీ అందరు వేరుగా పోటీ చేయండి, కాంగ్రెస్ సీట్ ఇవ్వాలి, బిజెపి ఇవ్వాలి, తెరాస ఇవ్వాలి ఎందుకు, వేరుగాపోటి చేస్తే తెలుస్తది.
కృష్ణయ్య వీక్ ప్యాకేజీ గురించి పనిచేస్తాడు మల్లన్న ప్యాకేజీ గురించి కూడా ఉండొచ్చు కానీ కొంతవరకు బీసీలకు న్యాయం కొరకు న్యాయం కొరకు అతని మాట్లాడే మాటలు సత్యాన్ని గ్రహించి కొంత వరకు పోరాడుతారు అవసరమైతే బీసీలు ఎదురు తిరిగి మనలను ప్రశ్నిస్తారు కానీ కృష్ణయ్య నుంచి ఏది కాదు ఏమైనా మల్లన్న నుంచి అయితది
కృష్ణయ్య నుంచి కృష్ణయ్య నుంచి ఎంత ఈజీగా అయ్యే పని కాదు ఏం చేసినా మల్లన్న నే ఫైట్ చేయాలి డబ్బులు ఉన్న బీసీలు ఎన్నుకుంటే నే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఇవన్నీ ఉత్త సొల్లు కబుర్లు
జై తెలంగాణా! జై BRS పార్టీ! జై కేసీఆర్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ సార్ లేని లోటు ఇప్పుడు తెలంగాణాలో సుస్పష్టంగా ఆగుపాడు CHUNNADHI.
Bro.. Evadu evanni anagadokkaledu.. All are money power, man power and mind power Dammunte mind & man power penchuko Leda money & man power penchuko Nuvve rajuuv.. Ninnevadu aapaledu
దేశం, భాషా ప్రయుక్త, భాష, యాస అయిపోయినవి. ఓసి , బిసి కీ తెరపైకి వచ్చింది. నీతివంతంగా పాలన సాగాలని ఎవరు చెప్పడం లేదు. బి సి తరువాత , బిసి లోని కులాలు వస్తాయి. కనుక నైతిక విలువలను పెంపొందించడానికి మాట్లాడండి. ఓ సి ల రాజ్యంలో పేద ఓ సి లు ఎం దుకున్నారు. బి సి ల రాజ్యం వస్తే కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి. కులాలకతీతంగా ఉన్న పేదల పేదరికం మారదు.
బహుజనులకి - బహుజనులే ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఐక్యత కేవలం అగ్ర వర్ణల్లో మాత్రమే ఉంటుంది. ఒక బీసీ, ఎస్సీ, ఏస్ టీ బిడ్డ ఒక వాదం తో ముందుకు సాగితే, ప్రోత్సహించాల్సిన వారు - వ్యతిరేకిస్తున్నారు. ఒక అగ్ర వర్ణ బిడ్డ యే వాదం ఎత్తుకున్న....వారి ప్రజలు ఎలాంటి కండిషన్స్ లేకుండా సమర్ధిస్తారు. బీసీ లకు బీసీ లే శత్రువులు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను ఎవ్వరు నమ్మరు మల్లన్న. నేను నిన్ను బాగ గమనిస్తున్న నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆ DSP విశారదన్ గారి మాటలను కాపి కొట్టి మాట్లాడుతున్నవు. ఆయనకు యూ ట్యూబ్ చానల్ లేకపోవడం నీకు కలిసొచ్చింది. ఈ కాపి పేస్ట్ దుకాణం బంజెయి మల్లన్న
అందరు ఓట్లు వేసినంక మల్లన్న మళ్ళీ పోయి కాంగ్రెస్ లో కలుసుడే కదా. జరిగేది ఇదే కదా సారూ. ఓట్లు చీల్చుడేనా. లేక నిజంగా ప్రజలకి న్యాయం కోసం కొత్త పార్టీనా.
మల్లన్న పార్టీ పెడితే ఎవ్వడు దేకడు
మల్లిగాని ఇదో కొత్త దుకాణం
మల్లన్న గారు నీ 7200 ఎక్కడ పారేసినవు
సిగ్గు వుందా నీకు మాకు నీతులు ఛేశావు
Vaadu 7200 eppudo marchipoyindu ... Telangaana vallani pichollani chesi vaani pabbam gadupukuntunnadu ... Ee channel Lani encourage cheyoddu
అరే తొలి తెలుగు రఘు గాడు తీన్మార్ మల్లిగాడు బీసీల మీద అంత ప్రేమ ఉంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తాను అన్న అప్పుడు మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ మీద పడి ఏడుస్తారు ఏందిరా
ఇది కరెక్ట్.అప్పుడు ఏమో బీజేపీ brs okkati vote veyodu వాళ్ళకి .marpu ravali khanfreess ravali అన్నారు.
Gadu he didn't mstalu manchi ga mstalldu samjaindha
Correct chepparu ❤
BJP attitude is chacchnodi pelliki vachinde katnam
Pm bc అయితే బీసీ లు అందరూ సెటిల్ అయ్యారా???
మల్లన్న ఇప్పుడు జర్నలిస్టు కాదు అతడు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన యం ఎల్.సి.అది తెలిసి నడవాలి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మాట్లాడాలి.
Emo cheddy 😂
100
కులము ముసుగులో ఎవడు పార్టీ పెట్టిన ముందుకు వెళ్ళలేదు
BC ante కులము కాదు, ఒక మెజారిటీ సమాజం
మల్లి గాడికి బాగా ....బలిసింది విడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం లో ఫస్ట్ ఫస్ట్ విడి మీద వున్న కేసులన్నీ తీసి ఫస్ట్ తీహార్ జైల్లో వేయాలి
👍
@@balasubramanyamtrichurvisw4533 😂😂😂😂😂
బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినప్పుడు సంకనాకినోళ్ళు ఇప్పుడు నీ స్వార్థం కోసం బీసీ నినాదం... పచ్చి అవకాశవాదం...
బీసీ అంటే... జైల్ నుంచి విడిపించినప్పుడు బీజేపీ....ఆ తర్వాత.... Mlc గా గెలిపించినప్పుడు ...కాంగ్రెస్ ...
ఇప్పుడేమో...అతి తొందరగా...ఆయా వర్గాలకు ఏమీ చేయకున్నా ...తొందరలోనే. ముఖ్యపదవి సాధించాలన్న ఆత్రుత కనపడుతోంది.....
మల్లన్నకు ప్రజల మద్దతు ఉంటే రాజీనామా చేసి గెలవమను అప్పుడు ఈయన సొంత బలం తెలుస్తుంది
వాడికి అంత సీన్ లేదు వాడు మొన్ననే గౌరవనీయులైన రేవంత్ అన్న గారి పేరు మీద గెలిసిండు
MALLANNA BROUGHT CONGRESS IN TO POWER ON HIS SINGLE HAND
మల్లన్న ఇండిపెండెంట్ పోటీచేసిన గెలవడు అందుకే 2సార్లు ఓడిపోయాడు అది కాంగ్రెస్ వాళ్ళ గెలిసాడు రేవంత్ అన్న లేకపోతే మల్లన్న mlc అయ్యేవాడు కాదు పెద్ద బ్లాక్మెయిల్ మల్లన్న mlc ఎలక్షన్స్ ముందు వాళ్ళ అందరి దగ్గర కి పోయాడు కదా పూట కో మాట మాట్లాడుతాడు మల్లన్న
10Years BC లు గుర్తుకు రాలేద స్వార్ధ రాజకీయం మల్లన్నది
మల్లన్న గారిని కాంగ్రెస్ MLC చేసిందని మరిచి పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను.
ఎక్కువగా ఊహించుకొంటున్నారూ
వాడు విశ్వశం లేని కుక్క కన్న అద్వానం వాడికి నూకలు కూడా గతి వుండదు
Mlc ఎంత BC la హక్కులు వస్తే అది చాల గొప్ప
మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని చేసినా బీసిల కోసం గట్టిగా మాట్లాడటం అవసరమే. అనాదిగా మన దేశంలో పాలక వర్గాల దోపిడీకి అడ్డు అదుపు లేదు. బీసిల బతుకులు ఏమి మారలేదు. మల్లన్ననే బీసీ ముఖ్యమంత్రి కావాలి. తద్వారా దోపిడీ, అవినీతి తగ్గి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు ఎక్కువగా లాభపడుతారు. బడ్జెట్ లో సముచిత వాటా దక్కుతుంది.
@@simonking3979 yes
Correct Mallanna Pedda donga
ఇన్ని రోజులు ఆర్ కృష్ణయ్య కనిపించలేదా బి.సి పేమికుడా ........
Revanth Reddy TS ki currect CM
ఎందుకు ఒక్క మంచి పని చెప్పు నీకు నచ్చడానికి
ఎందుకంటే నీ లెక్క పనికిమాలిన టీఆర్ఎస్, దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు కాబట్టి. తాగుబోతు అబద్దాల కోరు పాలన పక్కన పడేసి ఫాంహౌస్ లో పండేటోడు రేవంత్ కాదు కాబట్టి@@manamtv1483
తీన్మార్ మల్లన్న కూడా స్వార్ధ పరుడేనా తూ
జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ
Revanth Reddy is right person In Telangana
Tpcc ప్రెసిడెంట్ గా BC అభ్యర్థి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ పదవి BC కి రావడం కి సహకారం చేసిన CM రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు & AICC పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు
మల్లయ్య కు అంత. సీను లేదు బీసీ నాయకులు లేరా వీనితో ఏమీకాదు కొత్త బిక్ష్యగాడు
Hatsoff to, CM రేవంత్ రెడ్డి గారు
కొత్త పార్టీ పెడితే వాళ్లకు డిపాజిట్ లు కూడా రావు... వల్ల రాజకీయం కోసం కొత్త పార్టీ డ్రామా మీకు పదవులు వస్తే మా బీసీ లకు ఎమ్ లాభం
Mee oc లకు లాభం
అతన్ని ప్రజలు నిలకడ లేని మనిషి అనుకుంటారు వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం బాగుండదు
Yes
Yes
జైలు నుండి బైటికి రాగానే బీజేపీ ని వొదిలేసిండు, mlc కాగానే ఖాంగ్రెస్ ని ఒదిలేస్తడు. పక్కా స్వార్దపరుడు.
మరోకడు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవుతుండు.🤦🤦. మోసపూరిత వాగ్దానాలు తప్ప వీళ్లెవరూ మనకు న్యాయం చేయరు🤧🤧
Yes.Bro.Region meeda Telangana Ani adhikaaram Loki vachaadu.Mallanna B.Cs Peru meeda C.M kaavaalani chusthundu
మరి ఎవడు చేస్తాడు రెడ్డీలా వెలమల బ్రో
Malli emcheyamantav oc la kala kindane bathkalantava
@@kishorekumar8692 వాడా వీడా అని కాదు, అలా అని ఇది పలానా ఒక కులపోడు చేస్తాడని కాకుండా ప్రతి ఒక్కడు బాగు చేయాల్సింది. తెలంగాణ అందరిది. ఒకడికి బలం ఎక్కవ అని, మరోకడికి బలగమెక్కువ అని కాకుండా అందరు బాద్యతగా ఉండాలి.
@@durgad9621 ఎవడు చేయడు ఎవడు బాధ్యత గా ఉండడు బ్రో... దొంగనో లంగనో ఫస్ట్ bc ముఖ్యమంత్రి అవ్వనివ్వు కనీసం వాడు వాడి కుటుంబం వాడి చుట్టూ ఉన్నా bc లు అయినా బాగు పడతారు కదా... అలాగే bc లో కంపిటేషన్ పెరిగుతుంది అధికారం రుచి తెలుస్తుంది అప్పుడు bc లు sc st లు అందరికి అధికారం కావాలి అనిపిస్తుంది అలా అయినా మనం బాగు పడతాం... ఇదే బెటర్
మల్లన్నా పార్టీ పెట్టిచూడు. ఎక్కువ ఉహించుకుంటున్నావు. కృష్ణయ్య గతే నీకు పడుతుంది
మల్లన్నను ఎంత లేపీనా కష్టమే అన్న...
CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA ను కేవలం హైదరాబాద్ కి మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తంమీద HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
మల్లిగారు నీవు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టి అని మర్చిపోకు
తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్మెయిలర్ సొంతం గెలిచే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచిండు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి మల్లన్న
తక్షణమే బయటికి పోయి పార్టీ పెట్టుకోవాలి
మల్లన్న ముందు నువ్వు mlc కి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలువు
ఎందుకు రాజీనామా చెయ్యాలి congress ఏమైన రెడ్డిలాద
Mallanna do you want to become CM. SO You are playing BC card.
అసలు ఏ కూలమోడు వాని కూలమొన్నె తొక్కుతరు, మీరు ఆ మల్లిగాన్ని, R కిట్టి గాన్ని నమ్ముకుంటే మీ సమాధి మీరే 100మీట్లర్ల లోతు తవ్వుకున్నట్టే,
ఇప్పుడు చెప్పుర్రి ఏండ్ల కెళ్ళి రెడ్డి గాల్లె కదా ఉన్నది, మరి ఇంక తిండికి లేక , గుంట భూమి లేక ఎంత మంది రెడ్లు ఉన్నరు, రావులు కుటికి లేనోళ్ళు కూడా ఉన్నరు , మన కులపొల్లె మనకు పెడుతారు అంటే అంత కంటే దరిద్రం ఉండదు, ఇప్పుడు ఎస్సీ ST లో వాళ్లే ఎంపీ లు mla lu , అయినా ఇంకా వాళ్ల బతుకులు అక్కడే ఎందుకు ఉంటానయి, ఎవని స్వార్థం వందే వాడే కోట్లకు ఎదుగుతడు, నా చిన్నప్పటి నుండి సుత్తాన ఆ ఆర్ కిట్టి గానీ వానికి paisal అవసరం ఉన్నయి అంటే ఎలెక్షన్ అంటే బీసీ అంటడ్, ఇగ ఈ మల్లి గానికి నిలకడ నే లేదు , విల్ల మాయల పడకుర్రి మంచి బీసీ నేతని సెలెక్ట్ చేసుకొని పోరాడండి, ఫైనల్ తింగ్ ఏంటిది అంటే ఏ కులపొడు వాని కులపొల్లనే తొక్కుతరు ఎడ ఎదిగి అడ్డం అత్తరు అని , అది గుర్తు పెట్టుకోవాలి , ఈ జోకుడు రాజకీయాలు బంజెయ్యలే, ఈ మల్లి గాడు mla ఎలాక్షన్ ముందు ఎంత హంగామా చేసిండు , మల్ల ఎవంది సప్పరియ్య కాంగ్రెస్ ల చేరి mlc ayindu ,
Jai Revath reddy
సిద్ధాంతాలు పరంగా విలువలు పరంగా పార్టీలు పెడితే ప్రజల సపోర్ట్ చేస్తారు కుల ప్రాతిపదికన ఎవరు సపోర్ట్ చేయరు మిత్రమా. అర్థవంతమైన రిజర్వేషన్ సిస్టం కావాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీ లో బీసీ లకు 100% అన్యాయం జరుగుతుంది
Sc madhiga ku kuda same
PV నరసింహారావు గారు బ్రాహ్మణ బాబు దొర కాదు రావు ఉంటే దొర అని fix అయినవ
Maligadu reventh Reddy ne mae pekadu
2028 mali CM revanth Anna 💯 rashi petuko
Jai revanth reddy jai congress
దళితులు వద్ద సీఎం వీళ్ళు తక్కువ న
Kulam endira దమ్ముంటే direct ga talent to chuskovali
ఒక్కొక్కడు ఒక్కో టైపు ఒకడేమో తెలంగాణ తెలంగాణ అంటూ తెలంగాణ బిడ్డలను బలిగొని తాను మాత్రం కుటుంబంతో సహా తెలంగాణలో సకల భోగాలను అనుభవించాడు మరొకరు బీసీల పేరుపై మరొకరు ఎస్సీల పేరుపై ఇంకొకరు ఎస్టీల పేరు ఇలా ఎప్పుడు పోరాటాలే తప్ప తెలంగాణలో అభివృద్ధి గురించి అందరూ ఆలోచించే వారే లేరా
Who are you sir to tell those untenable words, Jai Revanth Reddy CM sir.
HE IS NOT A LEADER
HE IS A READER ONLY
ఎంత ఉంటె అంత రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలంటే అంతచులకనా ఏం డ్రామా నడుస్తున్నది ఈసారి బీసీలంటె ఏంటో చూస్తారు,,,,??
Modalu Cong party ki resign chesi B.C Party pettandi
ఇ న్యూస్ రఘు గాడు చెప్తే బాగుండేది.😊
Nuv cheyyaradura?
మల్లన్నకు CM avvalani kalalu kantundu. దెబ్బ తింటాడు,
Thapem Mundi bro
Vaadu cm kaadu court mundu collectors office la broker ki panichestadu vaadu
@@shravanpopz2875 meru Ebola matslu mataldaniki panekosthru chamchaga
బిజెపి పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినది. కానీ కొన్ని youtube ఛానల్ లు అబద్ధ ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినవి ఇందులో ముఖ్యంగా తీన్మార్ మల్లన్న. మరియు కొంతమంది వ్యక్తులు
YENNI PAARTEELU పుట్టుకొచ్చిన అన్నే ప్రయత్నాలు యెండమావులే!
అవును కరెక్ట్ కదా బీసీలు ముఖ్యమంత్రి కావాలి ఎప్పుడు రెడ్డిల మోచేతి నీళ్లు తాగి బతుక కాలా జై బీసీ జై బిసి ముఖ్యమంత్రి
Support BJP Win BC CM BRO
Mallanna marchipoyindu, congress numchi MLC ayindani
బీసీలు సిఎం అవ్వాలి🎉🎉
బీసీ ముఖ్య మంత్రి అని బీజేపీ ఎ లక్షన్ కెళితే మల్లన్న కాంగ్రెస్ గెలువాలని తిరిగి నోడు ఈ వ్వాల మంత్రి పదవి ఇవ్వకుంటే మళ్ళీ బీసీ నినాదం ఎత్తుకున్నాడు
బీసీ ల గురించి ఈయన తప్ప ఇంకెవరు ఫైట్ చేసేవారు కనిపించట్లేద , బీసీ మీటింగ్ కి చాలా మంది బీసీ లీడర్స్ వస్తున్నారు వల్ల అభిప్రాయాలు చెప్తున్నారు , మీరు మాత్రం ఈయన ఒక్కడే ఫైట్ చేస్తునట్టు ఎందుకు ఈయన ఒక్కడినే హైలైట్ చేస్తున్నారు ఎక్కువగా .. ఏ ఒక్క నినాదం మీద ఈయన ఎక్కువరోజులు లేడు, ఎక్కువ జాకీ లు పెట్టి లేపే ప్రయత్నం చేయకండి మీరు
మల్లిగాన్ని అందుకే కెసిఆర్ అనగా డొక్కిండ్రు
బీసీ లకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వదు,తెలంగాణ లో బీసీ అందరు వేరుగా పోటీ చేయండి, కాంగ్రెస్ సీట్ ఇవ్వాలి, బిజెపి ఇవ్వాలి, తెరాస ఇవ్వాలి ఎందుకు, వేరుగాపోటి చేస్తే తెలుస్తది.
మల్లిగాడు...వాపు నీ. చూసి బలుపు అనుకుంటున్నాడు...
Hundred percent support new party
Good decision
అంతా ఉత్తదే....వీళ్ళు ఒక్కరూ ఒక్క మాట వినరు ..వీళ్ళు అంత ఒకరి కిందా ఒకరు పని చేయరు
Are sollu mattallu
కృష్ణయ్య వీక్ ప్యాకేజీ గురించి పనిచేస్తాడు మల్లన్న ప్యాకేజీ గురించి కూడా ఉండొచ్చు కానీ కొంతవరకు బీసీలకు న్యాయం కొరకు న్యాయం కొరకు అతని మాట్లాడే మాటలు సత్యాన్ని గ్రహించి కొంత వరకు పోరాడుతారు అవసరమైతే బీసీలు ఎదురు తిరిగి మనలను ప్రశ్నిస్తారు కానీ కృష్ణయ్య నుంచి ఏది కాదు ఏమైనా మల్లన్న నుంచి అయితది
Before election BC C M Declared in BJP
BC ZINDABAD ❤
100 /support chesta mallannaki but congress brs lo caluputa ante urukom
కృష్ణయ్య నుంచి కృష్ణయ్య నుంచి ఎంత ఈజీగా అయ్యే పని కాదు ఏం చేసినా మల్లన్న నే ఫైట్ చేయాలి డబ్బులు ఉన్న బీసీలు ఎన్నుకుంటే నే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఇవన్నీ ఉత్త సొల్లు కబుర్లు
B.Cs kante mundhu S.C or S.T C.M kaavaali
supar,malana
జై తెలంగాణా! జై BRS పార్టీ! జై కేసీఆర్! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ సార్ లేని లోటు ఇప్పుడు తెలంగాణాలో సుస్పష్టంగా ఆగుపాడు CHUNNADHI.
@@venkatswamy4049 ఓడు ఉన్నా ఒకటే పోయినా ఒక్కటే.
Jia mudhiraj Jai mallana
only revanthreddy single shimham
Mallanna is a big fraud, he made lot of money using BC card
Bro.. Evadu evanni anagadokkaledu..
All are money power, man power and mind power
Dammunte mind & man power penchuko
Leda money & man power penchuko
Nuvve rajuuv.. Ninnevadu aapaledu
ఎవడో ఒకడు హైడ్రా ఆపందిరా బాబు అమాయకులను బలి తీస్కుంటున్నారు
😂😂 అది రేవంత్ గాని చేతిలో ఉంది బ్రదర్
Mallanna congress nundi gelichedi lekunde indipendentga MLCgelisthe correct yenduku alochinchaledu brother?
మల్లన్న నువ్వు ఒక జాతీయ పార్టీ నుండి MLC ఎన్నుకొబడ్డావు నువ్వు ముందు ఆ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి బి.సి కోసం పొరాటం చెయ్యి
కొత్త పార్టీ పెడితే 4కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు,,మల్లన్న సీఎం కావడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు,,
దేశం, భాషా ప్రయుక్త, భాష, యాస అయిపోయినవి. ఓసి , బిసి కీ తెరపైకి వచ్చింది. నీతివంతంగా పాలన సాగాలని ఎవరు చెప్పడం లేదు.
బి సి తరువాత , బిసి లోని కులాలు వస్తాయి. కనుక నైతిక విలువలను పెంపొందించడానికి మాట్లాడండి. ఓ సి ల రాజ్యంలో పేద ఓ సి లు ఎం దుకున్నారు. బి సి ల రాజ్యం వస్తే కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడతాయి. కులాలకతీతంగా ఉన్న పేదల పేదరికం మారదు.
బి సి ఐక్యత వర్ధిల్లాలి
Meeru Yeparty lo Manchiga vuntaranna unnapartylo Chala Party Vunnavi marketlo eedi business ayeepoyeendi
TQ ,Mallanna most wellcome Newparty .
we support teenmar mallanna .
బహుజనులకి - బహుజనులే ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఐక్యత కేవలం అగ్ర వర్ణల్లో మాత్రమే ఉంటుంది.
ఒక బీసీ, ఎస్సీ, ఏస్ టీ బిడ్డ ఒక వాదం తో ముందుకు సాగితే, ప్రోత్సహించాల్సిన వారు - వ్యతిరేకిస్తున్నారు.
ఒక అగ్ర వర్ణ బిడ్డ యే వాదం ఎత్తుకున్న....వారి ప్రజలు ఎలాంటి కండిషన్స్ లేకుండా సమర్ధిస్తారు.
బీసీ లకు బీసీ లే శత్రువులు.
కంగ్రాజులేషన్స్ మల్లన్న గారు మీతోని సాధ్యమైతదని అనిపిస్తుంది
Jai mallanna
We are welcome
Malligadu block mailer evadu nammadu
మల్లన్నా బీసీ లను రెడ్లకు తాకట్టు పెట్టినావు నీకు ఎక్కడో చెడ్డది మళ్ళీ బీసి 🤔అంటున్నావు
ఎం పని దొరకాక సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కానీ ముందు ఉంది బిడ్డ మల్లి రాజకీయలో రావాలంటే భయం వచ్చేటట్టు చేస్తారు
కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటున్నాడు
B.Cs lo white ration card holders ku maatrame reservations undaali.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను ఎవ్వరు నమ్మరు మల్లన్న.
నేను నిన్ను బాగ గమనిస్తున్న
నువ్వు మాట్లాడే ప్రతి మాట
ఆ DSP విశారదన్ గారి మాటలను
కాపి కొట్టి మాట్లాడుతున్నవు.
ఆయనకు యూ ట్యూబ్ చానల్ లేకపోవడం
నీకు కలిసొచ్చింది.
ఈ కాపి పేస్ట్ దుకాణం బంజెయి మల్లన్న
ర్ కృష్ణయ్య అన్న మీ స్వార్ధలకోసం బీసీ లని తాకట్టు పెట్టుండ్రి మీకు ఎక్కడో చెడ్డతరువాత మళ్ళీ బీసీ నినాదం 😎 మకర్మ
Mlc time only 2years vundi danikosam action
Mallanna yong root lo velthunnaru kula rajakeeyam manchidhi kadhu
అందరు ఓట్లు వేసినంక మల్లన్న మళ్ళీ పోయి కాంగ్రెస్ లో కలుసుడే కదా. జరిగేది ఇదే కదా సారూ. ఓట్లు చీల్చుడేనా. లేక నిజంగా ప్రజలకి న్యాయం కోసం కొత్త పార్టీనా.
వీడిని ఫస్ట్ mlc Resign చేసి మల్ల గెలిచి పార్టీ పెట్టు అను 😂
Rahul Gandhi full support mallana
100/ కరెక్ట్ మళన లాంటి నేత బీసీలకు అవసరం
బిసి ని ముఖ్య మంత్రి ని చేస్తా అంటే ఈ తీన్మార్ మల్లి గాడు యాడ దాక్కున్నాడు వాడు అవకాశ వాది
Mallana garu cm kavali ani try chesthunadu
వాడికి ఇప్పుడు ఎవడు ఓట్లు ఎయ్యరు వాడు ఇప్పుడు ఒక కుర్చీ తాత కన్నా ఘోరం...