ఎవరికీ దేవుడు? కబ్జా చేసిన వారికి మాత్రమే....అసలు కోర్టు లు చెరువులు ఉండాలని ఒకవైపు చెప్పుకుంటు మరోవైపు రంగనాధ్ గారిని కబ్జా చేసిన వారి ముందు కొన్ని కేసులు తీసుకొని రంగనాధ్ గారు మనోధైర్యం కోల్పోయేటట్లు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కాదు.... కోర్టు నిక్కచ్చిగా భావి తరాలకు నీరు, స్వచ్చమైన గాలి ఉండాలంటే చెరువులలో కట్టుకున్న ఇండ్లను తీసివేయాలి కావున తెలిసి తెలియక ప్లాటు కొని ఇండ్లు కట్టుకున్న యజమానులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఇంతవరకు చెరువులు పర్యావరణం ను కబ్జా కోరలనుండి కాపాడుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న బృహత్తర కార్యక్రమం కావున కోర్టులు చిన్న చిన్న తప్పులను భూతద్దం లో చూడకుండ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం రంగనాధ్ లకు సహకరించాలి ఇప్పుడు కాకపోతే ఇక భవిష్యత్తు లో ఎప్పుడూ కూడ కాదు పైపెచ్చు కబ్జా రాయుళ్ళ కు కోర్టులు బలం ఇచ్చినట్టు అయితది ఇక హైదరాబాద్ లో చెరువులు ఉండవు అన్ని కబ్జా లకు గురి అయిపోతాయి. అందరు గమనించాలి
👉🏼భవిష్యత్ తరాలకి అందిచాల్సింది చెరువులు గుంటలు కాదు. ప్రజలను సోమర్లను చేసే ఉచిత స్కీములు కాదు, యువతకు ఉపయోగపడే పథకాలు. 👉🏼50 ఏళ్ల క్రితం జనాభా వేలు- లక్షల్లోనే, ఇప్పుడు కోట్లలో ఉంది 👉🏼అప్పుడు తెలంగాణ విస్తీర్ణం 10 km old city ఒక్కటే city ఇప్పుడు యాదగిరి గుట్ట అటు సంగారెడ్డి వరకు అంటే 80 km పైనే వ్యాపించింది 👉🏼జనాభా పెరగటం వల్ల, బొందల గడ్డలో కూడా బొక్కలు ఏరిసి ఇల్లు కట్టుకట్టుకుంటున్న రోజులివి 👉🏼చెరువులు, కుంటలు అంటూ ప్రజల ఇళ్లను కూలుస్తూ తుగ్లక్ పనులు చేయకుండా, ప్రస్తుతం 2024 లో మిగిలినవి వాటికి బౌండరీస్ వేసి ఇకపై అవి కాపాడు కోండి చాలు 👉🏼FTL or buffar zone లలో తెలియక కొనుక్కొన్న వాటికి ఏదయినా రెగ్యులైజ్ చార్జెస్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తే govt ఖజానా అయినా నిండుతుంది అది ఆలోచించండి 👉🏼హైదరాబాద్ కి ప్రాణం మూసి అది కాపాడండి 100% సపోర్ట్ మీకు వస్తుంది 👉🏼ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే ప్రజలే రాజులు ప్రజా ఇల్లు కూల్చే పని పెడితే ప్రజలు మీ ఇళ్లపై దాడి చేసి ప్రభుత్వాన్ని కూల్చాసి వస్తుంది 👉🏼ఊరంతా ఒళ్ళకాడు చేసుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్రానికి మిగిలేది బూడిదే .. ప్రజావాణి 🙏🏻

మేజిస్ట్రేట్ గారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో మంది పేదవారి ఇల్లు కూలగోడుతూవుంటే విల్లను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరా అనుకున్న బట్ మన న్యాయ వ్యవస్థ వీరికి అడ్డుకట్ట వేస్తుంది అని నాకు తెలియదు.నాకు ఇవ్వల న్యాయ వ్యవస్థ మీద ఎంతగానో గౌరవం పెరిగింది.
Purapu gavarnamentlu chesi a thappulaku hydra ni thappu padithe etla atlaithe online rijsteesion petti nabrs ni thappu pattandi maillu alage poindi ma Amma Peru thisesi vere vallu ekkichu kunnaru mekadu mala chamandi unnaru Mari brs ni em chestharu
2008 loney icahru permission apudu una government edi registration charge and current icharu 2010 lo evru undey apudu e government undey scamgress pacha tdp adey undey government..
Court ani valid question s a adgindi. Kani evaru kuda including court ipati varaki a wrong locations lo permissions ichina officers Pina em actions tiskunaru ani evaru adgatle Edento chala vintaga undi oka Common man telsi telvaka buffer zone lo konte konodi tapu elago Amina odidi kuda ante tapu kada . A hydra vedio chusina a ilu kulcharu e ilu kulcharu ane chustuna Kani mari hydra nijamga anta sincere aite a tapudu permissions ichina officers di tape kadanatu vari Pina action tiskunaru ani oka vedio lo kuda chudale. Ganjai aminodid nerame koni Tage vadidi kuda nerame idarini patkuntaru kada😂 Mari ekada ento telsi teliyaka kona comon man bali avali anta ani Telsi kuda permissions ichina officers mancholanta . 😂 Pisal unodiki notisulu peda vadu kotladalenodu court ki ele knowledge ledu ani telsina Vala ilu kulchudu 😂
నీ పాదాలకు నా వందనాలు జడ్జీ గారు. పేదల పాలిట నువ్వు దేవుడివి.అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయండి సర్..కష్టం చేసి రూపాయి రూపాయి కుడపెట్టుకొని కొనుక్కున్న స్థలం కదా సర్ మీరే న్యాయం చేయండి.
These kind of judges are needed for society…kudos sir…I don’t know who u are but u have done ur job at its best.thank u..ur an absolute example for others…
మనం చేసినటువంటి పనులు ధర్మబద్ధంగా ఉంటే పరమాత్ముడు సహి ఇస్తాడు అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కర్మ సిద్ధాంతం ఒకటి ఉందని మర్చిపోవద్దు ఏమి చేస్తే ఆ ఫలితం తిరిగి ఇస్తారు
Floods vasthy vachi antaruuu , vatiki ebandhi ragudadhu aniii cheysthy elaaa antaruuu, no one is perfect only revenue mny mny , govt waste people waste society tooooo all we are playing with nature we are same ,hyd greenery????? Valliki cheypyy Harish garu sabitha valuu kuda worst. Dirty politics 😢
జడ్జి అడగాల్సింది హైడ్రా ని కాదు FLT జోన్ లో ప్లాట్స్ అమ్మినోడికి వాడికి రిజిస్ట్రేషన్ చూసినోడికి అప్పటి govt అధికారులకి అడగాలి అంతే గాని పర్ఫెక్ట్ పనిచేసేటోనోకి కాదు
Naa L lonpani chestunnadu ra Antha G b unte poi deeni kanna serius issues ni peekamanu Ekkina kaaninchi em peekindi ledu janala mida padatan tappa politicians lo unna corruption ni total corruption mida chupichamanu dammuni
పర్మిషన్ ఇచ్చిన అధికారి కి శిక్ష కరెక్ట్ కానీ చెరువును కబ్జా చేసి ప్లాటు చేసి అమ్మిన అసలు దొంగల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ముందు వాడిదగ్గర నుండి డబ్బులు కక్కించాలి
కూల్చినవి కూల్చిన ప్లేస్ లో కట్టి ఇవ్వలె గవర్నమెంట్ సొమ్ము తో కాకుండా పదవి లో వున్నామని జనాలను పీడించకుండా ఉండడానికి ఫ్యూచర్ లో సిఎం, రంగనాథ్, రఘునందన్ , బండి సంజయ్ & దాన కిషోర్ లాంటివాళ్ళ కు గుణపాఠం కావాలని హైకోర్టు & సుప్రీం కోర్టు ఆర్డర్లు ఇవ్వాలి వాళ్ళ జాగాలు తీసుకోవాలి. ఇంకెవ్వరూ ఇలాంటి హైడ్రామాలు చేయరు.
ఇలాంటి దరిద్రపు న్యాయవ్యవస్థలో ఉండబట్టే మన భారతదేశం ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి పోతుంది ఒక మంచి పని చేస్తుంటే న్యాయవ్యవస్థలో అడ్డుపడటం అదే మంచి పని చేస్తుంటే ఎందుకు చెయ్యలేదని అడుగుతాయి
This is completely unfair One side we say hyderabad so many illegal occupation so that's why city got flooded and when government is trying to do something we put the system in the corner Super sir 👏👏👏👏👏
HIGH COURT MUST GIVE GUIDELINES FOR GOOD WORK. SUPREME COURT GUIDELINES IS CLEAR. BIG BUILDERS LAKE ENCROACHMENTS BY POLITICAL LEADERS. SYNDICATE OF BIG SHARKS HAVE TOP LEGAL TEAM TO STOP😅😊😊😮😅😊😊. WE SUPPORT HYDRA
అసైన్ లైన్లను మొత్తం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్రమంగా కట్టడాలు కట్టుకుంటున్నారు వాటి గురించి మరి మరి వాటిని కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా వారికి కూడా శిక్ష విధించాలి
Today hydra is not digesting for public... But after few years same people say's hudra did correct on that time... It's timepass public, today they tongue says wrong tomorrow they says correct 😂... DONT STOP HYDRA KEEP GOING... NATURE IS IMPORTANT......
😊రంగనాథ్ గారు చెప్పిన మాట ఉన్నది కాపాడుకోవాలి అని కరెక్టే కదా. ఇప్పుడు ఆక్రమణలను తోగించినప్పుడు నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం ఇవ్వాలి. నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వక పోవడం హైడ్రా పని కాదు. చెప్పిన పని చేయడం మాత్రమే హైడ్రా పని. ముఖ్య మంత్రి గారు హైడ్రా కు సరి అయినా పద్ధతిలో అన్ని అనుమతులు ఇవ్వండి.
జగదీశ్వర్ నా యొక్క నమస్కారం రంగనాథ్ సార్ గారికి నా యొక్క నమస్కారం సార్ ఈరోజు ఇప్పుడు ఉన్న చెరువులు లాలలు కుంటలు ఇవన్నీ కాపాడుకున్నది పరిస్థితి నా వాటికి కాపాడుకోవాలంటే పైప్లైన్ చుట్టుగా రౌండ్ గా పైప్ లైన్ వేసి దాని పైకి సిమెంటు అవన్నీ ఇసి మంచిగా ఉన్న దానికి మంచి పార్క్ లెక్క డిజైన్ లెక్క చేసి దానికి ఉన్న దగ్గర అక్కడ ఒక్కొక్క సెక్యూరిటీకి ఇద్దరు ఇద్దరు సెక్యూరిటీ ఒక పది పెట్రోల్ నా ఏరియాలో పెట్రోల్ పెట్టడం ఆడకద్ద కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయితది పేదవాళ్లు ఉండొచ్చు ఉన్నవాళ్లు ఉండొచ్చు అందరికీ ఇబ్బంది ఆకలిగాకుండా అవ్విటికి ఇప్పుడు ఉన్నదానితోనే చెరువులు లాలలు కాపాడుకోవడం మంచిది సార్ మనకి అనేది ఏందంటే ఇప్పుడు అయింది గతం గతం అప్పటినుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరోజు టిడిపి గవర్నమెంట్ వచ్చింది తర్వాత మళ్లీ బీహార్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాలు ఇచ్చినాక పట్టలు గాని నాకు తెలిసిన వచ్చినప్పటి నుంచి చెప్తున్న నాకన్నా ముందు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న దానితోని చేసుకున్న దాంట్లో సద్దు చేసుకుంటా వెళ్లి పోతే బాగుంటుంది సార్. అక్కడ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇద్దరికీ కాపల పడితే 24 గంటలు పన్నెండు 12 గంటలు డ్యూటీలు పెడితే 24 గంటలు కాపలా ఉంటారు ఇప్పుడు చేయడానికి రూల్ ఉండదుగా సర్ అందుకని నేను అనేకంటే ఇదొక్కటి ఇప్పుడు ఉన్నదా అనుకోని కాపాడుకుంటే గ్రేట్ సార్ కూల్ చేయడము ప్రభుత్వం మీద భారం పెట్టడం ప్రభుత్వం మీద జరగడం ఇవన్నీ పైసలు ఇప్పుడే ప్రభుత్వం భారం మీద ఉంది కాపాడుకొని పేదవాళ్ళకి అక్కడ డబల్ బెడ్ రూమ్ ఉంచుకోవడం చాలా మంచిది రేవంత్ అన్న గారికి నా యొక్క నమస్కార్ అన్న మీరు ఇలాంటి చాలా మంచి పని అది జరిగేది ఏంటంటే ఈరోజు పెద్ద కాకుండా కాపాడుకోవడం ఇప్పుడు ఉన్నవారికి కాపాడుకోవడం మంచిది సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం 🙏🙏🙏👍👍👍
జడ్జి గారు మీరు ఇలా మాట్లాడం ఇష్టం కాని ఈ రోజు నష్టం తక్కువ రేపు వరదలు వచ్చాక ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి.ఈ రోజు హైడ్రా కరెట్ నిర్ణయం తీసుకున్నారు.రంగనాద్ విధానం కరెట్ 100% హైడ్రాకు విజయం జరుతుంది అని అనుకుంటున్నాను.
మొదట ల్యాండ్ మొత్తం ఆక్రమించిన వాళ్లకు వాళ్లకు డబ్బులు కట్టేయాలి ఏ కున్న పర్లేదు కట్టుకున్న దానికి విలువ ఇచ్చి మనీ ఎలా మనీ ఇచ్చిన తర్వాత వాళ్లకు స్థలం ఉంటే చూపియ్యాలి లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పోయి కట్టుకుంటారు ఆయన 150 మీటర్ల దూరం అని చెప్తున్నాడు మూసీ నది పక్కన నుంచి మళ్లీ హుస్సేన్ సాగర్ మొత్తం అంటున్నాడు అలాంటప్పుడు మొత్తం జిహెచ్ఎంసి హైకోర్టు అన్ని అందులోనే వెళ్లిపోతాయి ఇంచుమించు అప్పు చార్మినార్ వరకు కూడా వెళ్లి పోయే అవకాశాలుంటాయి అంత పబ్లిక్ ని ఎక్కడ పంపిస్తారు కాబట్టి మానవత్వాన్ని దుఃఖం పెట్టుకొని మనుషులకు గవర్నమెంట్ మంచిది ఎల్లకాలం బట్ కాకపోతే ఏంటి అంటే దానికి మంచి పరిష్కారం చూపించాలి వాళ్లకు ఒక నివాసం పరిష్కారం నివాసం వాన్ని డబ్బులు కల్పించి అప్పుడు ఏం చేయడానికి వస్తదంట వీళ్లు కట్టుకొని కూల్ చేయడం వల్ల కట్టుకొని చేయడం పద్ధతి దానికి ముందే పరిష్కారం తీసుకోవాలి అలా అంటే అట్లా అంటే సముద్రంలో పడవల నడిపే ఓడలు నడవ మరి నోటి ఎప్పుడైనా సపోర్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు థింక్ చాలా చేసి మాట్లాడాలి తెలివిగా తప్పించుకుంటాడు గాని ఆయన మెడకి ఒకరోజు పనిష్మెంట్ పెద్దగా దొరుకుతది ఏ గవర్నమెంట్ కి ఏం సపోర్ట్ చేయట్లేదు గాని అందుకే లంచ్ మోషన్ అని ఎందుకు పెట్టారు జడ్జి గారు వెరీ వెరీ చాలా మంచిగా చెప్పారు చర్చి గారు థాంక్యూ
Judge should appreciate the efforts and give push to administration to correct mistakes of the past...... 1983 the real estate was at its least..... on time passing the real estate has grown enormously with govt offices being corrupted, people taking advantage of corrupt system.... judge should initiate action plan on those who permitted such illegal constructions...
In some areas poor are suffering government should accommodate them in other residency There is other point also in this, because of some may be few poor illegal or unknowingly occupiers others in those areas who build legally majority of them are suffering with water log, traffic and other issues, in that sense for a better future of majority people some poor will suffer. The government always looks for betterment of majority of legal populations.
Very good questions asked by Judge to Hydra commissioner,common man must be protected.Hydra must have proper plan, without having a proper plan Hydra started demolished houses. What is the solution for Hydra vicims though they all documents,it is govt duty to protect common man.but instead it demolishes property of poor people.high court must put immediate stop to this. If residents does not have proper documents,demolition is right, but residents have legitimate documents,paid Registration fee, why should be victimised. Govt must provide alternative solution to the Hydra victims.
ప్రతి Govt పనికి కోర్టు లు న్యాయ వ్యవస్థ అడ్డు వస్తె,, ఇగ ఈ మార్పు లు కోరుకోవడం ఏందుకు, వ్యవస్థ ను పని చేయ కుండా కోర్టు లు అడ్డు పడితే,, బాగు చేయడం కుదరదు,,అక్రమార్కులకు, అండ గా న్యాయ వ్యవస్థ ఉంది అనిపిస్తుంది
🙏🏻👉🏻హైడ్రా, సీఎం సార్ చాలా పెద్ద తప్పు చేసారు రంగనాధ్, రేవంత్ రెడ్డి గారు చేసే పని పర్మిషన్ ఇచ్చిన అధికారులను job నుంచి తొలగించి జైల్లో వేయాలి లేదా ఉరి తీయాలి 👈🏻🙏🏻
no body can change over night sir FTL were fixed well before sir. దేశం లో విచారణ లేకుండా జైళ్ల లో మగ్గుతున్న వారు లక్షల్లో ఉన్నారు. కాని అర్నబ్ గోస్వామి లాంటి వారి కేసులను హడావుడి గా సెలవు దినాలలో ఎ౦దుకు విచారించి బెయిల్ ఇచ్చారో గౌరవ కోర్టులు వివరణ ఇస్తాయా? సమాజం లో పలుకుబడి ఉన్నవారికి ఒకరకమైన న్యాయ విచారణ పలుకుబడి లేని వారి కేసులు స౦వత్సరాలకు స౦వత్సరాలుగా కనీసం విచారణకు రాని దైన్య౦. ఎ౦దుకో గౌరవ కోర్టులే చెప్పాలి.
No FTL maps changed from 200 to 2010 to 2020. and many are in proposal notices only inviting public objections. and all those maps were created by a private company which basically used the height of bund and mapped all surrounding low lying areas and those FTL maps for many lakes are absurd.
ఏవద్ర....hyd కార్లు మునిగినాయి అని ఎం పికానికి అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేస్తే ఏం లాభం...చెరువులు కుంటలు బావులు శ్మశానవాటిక లేకుంట మాయం చేస్తున్నారు kabbatti ఇదే మంచిది
నష్ట పోయినవారికి. ప్రభుత్వం. మంచి ప్రాంతంలో open plats ఇవ్వాలి. Home నిర్మించు కోవడానికి. Money ఇవ్వాలి.manitor చేయాలి. పెద్ద team. Transfatanent ఉండాలి.
100% correct revanth sir chesedi musi gattuna kalistalam undi kada ani akkada house kadithe wate heavy ga vaste entlo ki velthai house kottukupothundi appudu yevaru yemi chesyaleru simple ga e bandi padalisinde
Babu nidhi hyd ey na demolition akada ithunayo telusa, poni ey map patukoni valu demolition chesthunaru 50 years map tho chesthunaru, sense vundali kotha drainage system katali, avi illegal constructions kadu
మన దేశంలో మంచి చేసేవారిని వెనక్కు లాగడం మొదటి నుంచి ఉంది అందుకే మనం ఇప్పటికి 1947 లొనే ఉన్నాం నోట్;-నేను ఎపార్టీ వారికి వత్తాసు కాను ఓన్లీ ;-సుభాష్ చంద్రబోస్ అభిమానిని
న్యాయ వ్యవస్థ మీద మీలాంటి న్యాయమూర్తు వలన గౌరవం రెట్టింపు అవుతుంది సార్.. ధన్యవాదాలు సార్.. 🙏
Satyameva Jayate of Mundaka Upanishad.
Aharey 😂 nuvu 😂me😂brs😂 lanjakodukullu 😂pohey😂charuvulu😂bas😂stand😂parkulu😂kabuja😂seyyadera😂 lunch 😂 bhadukavu 😂thu😂thu
కబ్జా చేసిన వాడి వలన సామాన్య , పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది...😢😢కబ్జా చేసిన వాడికి , రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ కి శిక్ష పడాలి...
Officer em chestadra
న్యాయమూర్తి గారు చక్కగా అడిగారు
"Overnight, Do you want to change this city"
వన్ మోర్ థింగ్, at 5:45
ಅಪರಾದಿಕು ಶಿಕ್ಷೆ ಪಡಡಟ್ಟಲಾ ಚೂಸೂಕೋನಿ ಭಾಧ್ಯತಾ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಗಾರಿಕೆ ಲೇದಾ
Yes
కనిపించే దేముడు ఆ జడ్జి గారు🙏🏻
Gvt land lo house kattadam nyaayama
Govt ee kada permission echende.. govt e ga sign chesnde land Kone tapudu..
ఎవరికీ దేవుడు? కబ్జా చేసిన వారికి మాత్రమే....అసలు కోర్టు లు చెరువులు ఉండాలని ఒకవైపు చెప్పుకుంటు మరోవైపు రంగనాధ్ గారిని కబ్జా చేసిన వారి ముందు కొన్ని కేసులు తీసుకొని రంగనాధ్ గారు మనోధైర్యం కోల్పోయేటట్లు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కాదు....
కోర్టు నిక్కచ్చిగా భావి తరాలకు నీరు, స్వచ్చమైన గాలి ఉండాలంటే చెరువులలో కట్టుకున్న ఇండ్లను తీసివేయాలి కావున తెలిసి తెలియక ప్లాటు కొని ఇండ్లు కట్టుకున్న యజమానులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది
ఇది ఇంతవరకు చెరువులు పర్యావరణం ను కబ్జా కోరలనుండి కాపాడుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న బృహత్తర కార్యక్రమం కావున కోర్టులు చిన్న చిన్న తప్పులను భూతద్దం లో చూడకుండ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం రంగనాధ్ లకు సహకరించాలి ఇప్పుడు కాకపోతే ఇక భవిష్యత్తు లో ఎప్పుడూ కూడ కాదు
పైపెచ్చు కబ్జా రాయుళ్ళ కు కోర్టులు బలం ఇచ్చినట్టు అయితది ఇక హైదరాబాద్ లో చెరువులు ఉండవు అన్ని కబ్జా లకు గురి అయిపోతాయి.
అందరు గమనించాలి
👉🏼భవిష్యత్ తరాలకి అందిచాల్సింది చెరువులు గుంటలు కాదు. ప్రజలను సోమర్లను చేసే ఉచిత స్కీములు కాదు, యువతకు ఉపయోగపడే పథకాలు.
👉🏼50 ఏళ్ల క్రితం జనాభా వేలు- లక్షల్లోనే, ఇప్పుడు కోట్లలో ఉంది
👉🏼అప్పుడు తెలంగాణ విస్తీర్ణం 10 km old city ఒక్కటే city ఇప్పుడు యాదగిరి గుట్ట అటు సంగారెడ్డి వరకు అంటే 80 km పైనే వ్యాపించింది
👉🏼జనాభా పెరగటం వల్ల, బొందల గడ్డలో కూడా బొక్కలు ఏరిసి ఇల్లు కట్టుకట్టుకుంటున్న రోజులివి
👉🏼చెరువులు, కుంటలు అంటూ ప్రజల ఇళ్లను కూలుస్తూ తుగ్లక్ పనులు చేయకుండా, ప్రస్తుతం 2024 లో మిగిలినవి వాటికి బౌండరీస్ వేసి ఇకపై అవి కాపాడు కోండి చాలు
👉🏼FTL or buffar zone లలో తెలియక కొనుక్కొన్న వాటికి
ఏదయినా రెగ్యులైజ్ చార్జెస్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తే govt ఖజానా అయినా నిండుతుంది అది ఆలోచించండి
👉🏼హైదరాబాద్ కి ప్రాణం మూసి అది కాపాడండి 100% సపోర్ట్ మీకు వస్తుంది
👉🏼ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే ప్రజలే రాజులు ప్రజా ఇల్లు కూల్చే పని పెడితే ప్రజలు మీ ఇళ్లపై దాడి చేసి ప్రభుత్వాన్ని కూల్చాసి వస్తుంది
👉🏼ఊరంతా ఒళ్ళకాడు చేసుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్రానికి మిగిలేది బూడిదే .. ప్రజావాణి 🙏🏻
👉🏼భవిష్యత్ తరాలకి అందిచాల్సింది చెరువులు గుంటలు కాదు. ప్రజలను సోమర్లను చేసే ఉచిత స్కీములు కాదు, యువతకు ఉపయోగపడే పథకాలు.
👉🏼50 ఏళ్ల క్రితం జనాభా వేలు- లక్షల్లోనే, ఇప్పుడు కోట్లలో ఉంది
👉🏼అప్పుడు తెలంగాణ విస్తీర్ణం 10 km old city ఒక్కటే city ఇప్పుడు యాదగిరి గుట్ట అటు సంగారెడ్డి వరకు అంటే 80 km పైనే వ్యాపించింది
👉🏼జనాభా పెరగటం వల్ల, బొందల గడ్డలో కూడా బొక్కలు ఏరిసి ఇల్లు కట్టుకట్టుకుంటున్న రోజులివి
👉🏼చెరువులు, కుంటలు అంటూ ప్రజల ఇళ్లను కూలుస్తూ తుగ్లక్ పనులు చేయకుండా, ప్రస్తుతం 2024 లో మిగిలినవి వాటికి బౌండరీస్ వేసి ఇకపై అవి కాపాడు కోండి చాలు
👉🏼FTL or buffar zone లలో తెలియక కొనుక్కొన్న వాటికి
ఏదయినా రెగ్యులైజ్ చార్జెస్ తీసుకొని రెగ్యులరైజ్ చేస్తే govt ఖజానా అయినా నిండుతుంది అది ఆలోచించండి
👉🏼హైదరాబాద్ కి ప్రాణం మూసి అది కాపాడండి 100% సపోర్ట్ మీకు వస్తుంది
👉🏼ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటే ప్రజలే రాజులు ప్రజా ఇల్లు కూల్చే పని పెడితే ప్రజలు మీ ఇళ్లపై దాడి చేసి ప్రభుత్వాన్ని కూల్చాసి వస్తుంది
👉🏼ఊరంతా ఒళ్ళకాడు చేసుకుంటూ పోతే మన తెలంగాణ రాష్ట్రానికి మిగిలేది బూడిదే .. ప్రజావాణి 🙏🏻
మేజిస్ట్రేట్ గారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో మంది పేదవారి ఇల్లు కూలగోడుతూవుంటే విల్లను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరా అనుకున్న బట్ మన న్యాయ వ్యవస్థ వీరికి అడ్డుకట్ట వేస్తుంది అని నాకు తెలియదు.నాకు ఇవ్వల న్యాయ వ్యవస్థ మీద ఎంతగానో గౌరవం పెరిగింది.
Jarigalsina nadhtam chala jarigindi
Great sir
పేదలకు పక్కా డబుల్ బెడ్ రూమ్ ఇస్తున్నారు
Purapu gavarnamentlu chesi a thappulaku hydra ni thappu padithe etla atlaithe online rijsteesion petti nabrs ni thappu pattandi maillu alage poindi ma Amma Peru thisesi vere vallu ekkichu kunnaru mekadu mala chamandi unnaru Mari brs ni em chestharu
జడ్జి గారి పాత్ర అమోఘం
మీ మానిటరింగ్ ఇలాగే ఉండాలి సర్ 🎉
న్యాయం అందరికి ఒకేలా ఉండాలి
ప్రజలకు మీరే న్యాయం చేయాలి సార్🙏🙏
న్యాయమూర్తి నిజమైన దేవుడిగా కనిపిస్తున్నారు..
TQ soooooo much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏 న్యాయ వ్యవస్థ సహాయం దేవుడు చేస్తాడు.మీ పదాలకు వందనములు ❤❤❤❤❤
కరెక్ట్ గానీ అక్రమ కట్టడాలను మరి ఎవరు నిరోధించాలి పర్మిషన్ ఇన్చిన వారి సంగతి ఏమిటి వారిని కూడా కోర్టు కూ పిలువండి
అంత సీన్ లేదు అధికారుల మీద చర్య తీసుకుంటే ముడ్డి దగ్గర కొడతారు
2008 loney icahru permission apudu una government edi registration charge and current icharu 2010 lo evru undey apudu e government undey scamgress pacha tdp adey undey government..
Katte mundu nivarinchali konni rears tax kattina tharuvatha kadu
Evaru babu permission icharu house kattukunna vallu badha paddala ra
Court ani valid question s a adgindi. Kani evaru kuda including court ipati varaki a wrong locations lo permissions ichina officers Pina em actions tiskunaru ani evaru adgatle Edento chala vintaga undi oka
Common man telsi telvaka buffer zone lo konte konodi tapu elago Amina odidi kuda ante tapu kada .
A hydra vedio chusina a ilu kulcharu e ilu kulcharu ane chustuna
Kani mari hydra nijamga anta sincere aite a tapudu permissions ichina officers di tape kadanatu vari Pina action tiskunaru ani oka vedio lo kuda chudale. Ganjai aminodid nerame koni Tage vadidi kuda nerame idarini patkuntaru kada😂
Mari ekada ento telsi teliyaka kona comon man bali avali anta ani
Telsi kuda permissions ichina officers mancholanta . 😂
Pisal unodiki notisulu peda vadu kotladalenodu court ki ele knowledge ledu ani telsina Vala ilu kulchudu 😂
థిస్ ఇస్ బ్రిటీష్ పాలనా,,,, తెలంగాణ
నీ పాదాలకు నా వందనాలు జడ్జీ గారు. పేదల పాలిట నువ్వు దేవుడివి.అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయండి సర్..కష్టం చేసి రూపాయి రూపాయి కుడపెట్టుకొని కొనుక్కున్న స్థలం కదా సర్ మీరే న్యాయం చేయండి.
Hyderabad munigithe Andaram potham
Pothava nuvvu @@sathishpogula9921
With due all respect Hornlbal High Court judge LAKSHMAN SIR super you have full knowledge abt Hyderabad city pls save poor people house ..
Yes please save poor , we want construction s not destruction s
These kind of judges are needed for society…kudos sir…I don’t know who u are but u have done ur job at its best.thank u..ur an absolute example for others…
Judge sir question it self wrong. Charminar is not in fdl to demolish
Ranganath garu chala telivi ga answer istunnaru
andukani wadu aa position lo una ru😅
Ranganath em samadhanam chepparu bhayya ,judge mundhu ranganath matladalekapothunnaru
Supperb, I salute....
This things happens when Thaapi mestri given throne....
ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటాయో అక్కడ హైడ్రా జరుగుతూనే ఉంటుంది
Thank you so much very good questions
గతం లో పర్మిషన్ ఇచ్చిన అన్ని రకాల అధికారుల్ని లంచాలు తీసుకున్న అధికారుల్ని కోర్టు బోనులో నిల్చోబెట్టి దమ్ముందా ?
I respect this judge sir ❤❤❤ 1000 ❤❤❤ thanks
మనం చేసినటువంటి పనులు ధర్మబద్ధంగా ఉంటే పరమాత్ముడు సహి ఇస్తాడు అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కర్మ సిద్ధాంతం ఒకటి ఉందని మర్చిపోవద్దు ఏమి చేస్తే ఆ ఫలితం తిరిగి ఇస్తారు
Floods vasthy vachi antaruuu , vatiki ebandhi ragudadhu aniii cheysthy elaaa antaruuu, no one is perfect only revenue mny mny , govt waste people waste society tooooo all we are playing with nature we are same ,hyd greenery????? Valliki cheypyy Harish garu sabitha valuu kuda worst. Dirty politics 😢
Well said
True
జడ్జి అడగాల్సింది హైడ్రా ని కాదు
FLT జోన్ లో ప్లాట్స్ అమ్మినోడికి
వాడికి రిజిస్ట్రేషన్ చూసినోడికి
అప్పటి govt అధికారులకి
అడగాలి
అంతే గాని పర్ఫెక్ట్ పనిచేసేటోనోకి కాదు
Naa L lonpani chestunnadu ra
Antha G b unte poi deeni kanna serius issues ni peekamanu Ekkina kaaninchi em peekindi ledu janala mida padatan tappa politicians lo unna corruption ni total corruption mida chupichamanu dammuni
For every thing their is Solution 🎉
sir you totally right you have asked sir
Better to rule state governments high courts & supreme court instead of people elected governments.
Huts off to you sir 🙏ma bhadha artham chesukunnaru
సర్ అప్పుడు ఇల్లు లకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను వారిని మొదట వారిని శిక్షిoచాలి జడ్జి గారు అలాగే దీనికి ఒక శాశ్వత పరిష్కారం మీరే చూపించండి సర్
పర్మిషన్ ఇచ్చిన అధికారి కి శిక్ష కరెక్ట్ కానీ చెరువును కబ్జా చేసి ప్లాటు చేసి అమ్మిన అసలు దొంగల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
ముందు వాడిదగ్గర నుండి డబ్బులు కక్కించాలి
Tq sir ❤❤❤❤
Good speech 👏
కూల్చినవి కూల్చిన ప్లేస్ లో కట్టి ఇవ్వలె గవర్నమెంట్ సొమ్ము తో కాకుండా పదవి లో వున్నామని జనాలను పీడించకుండా ఉండడానికి ఫ్యూచర్ లో సిఎం, రంగనాథ్, రఘునందన్ , బండి సంజయ్ & దాన కిషోర్ లాంటివాళ్ళ కు గుణపాఠం కావాలని హైకోర్టు & సుప్రీం కోర్టు ఆర్డర్లు ఇవ్వాలి వాళ్ళ జాగాలు తీసుకోవాలి. ఇంకెవ్వరూ ఇలాంటి హైడ్రామాలు చేయరు.
Jai Hydra
😂😂😂
Mundu dhryam gaa nee peru tho comments chey
Tarwatha migathavi
Hydra is good
Only thing is poor people ki alternative choopinchaali
Happy to see judgement available in social media
ఇలాంటి దరిద్రపు న్యాయవ్యవస్థలో ఉండబట్టే మన భారతదేశం ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి పోతుంది ఒక మంచి పని చేస్తుంటే న్యాయవ్యవస్థలో అడ్డుపడటం అదే మంచి పని చేస్తుంటే ఎందుకు చెయ్యలేదని అడుగుతాయి
Correct sir, జగన్ లాంటి వాళ్లకు వర్తించవు
Respected Judge is describing correct things. ❤🎉❤🎉. 100 per cent correct. We are unable to think of sufferings of people in Telangana. Thanks.
This is completely unfair
One side we say hyderabad so many illegal occupation so that's why city got flooded and when government is trying to do something we put the system in the corner
Super sir
👏👏👏👏👏
Strong befitting questions
HIGH COURT MUST GIVE GUIDELINES FOR GOOD WORK.
SUPREME COURT GUIDELINES IS CLEAR.
BIG BUILDERS
LAKE ENCROACHMENTS BY POLITICAL LEADERS.
SYNDICATE OF BIG SHARKS HAVE TOP LEGAL TEAM TO STOP😅😊😊😮😅😊😊.
WE SUPPORT HYDRA
Would you the same if your home got demolished?
For any reason by govt without giving adequate compensation?
you are saying wonderful
కడుపు రగిలిపోతుంది ఆ తల్లి భాధ వింటుంటే.
Thanks sar judge garu
అసైన్ లైన్లను మొత్తం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్రమంగా కట్టడాలు కట్టుకుంటున్నారు వాటి గురించి మరి మరి వాటిని కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా వారికి కూడా శిక్ష విధించాలి
Today hydra is not digesting for public... But after few years same people say's hudra did correct on that time... It's timepass public, today they tongue says wrong tomorrow they says correct 😂... DONT STOP HYDRA KEEP GOING... NATURE IS IMPORTANT......
ప్రభుత్వ భూములు నానాలు చెరువులు భూములు చెరువులు కుంటలు ఎక్కడున్నాయో వాటిని చూపించండి
😊రంగనాథ్ గారు చెప్పిన మాట ఉన్నది కాపాడుకోవాలి అని కరెక్టే కదా.
ఇప్పుడు ఆక్రమణలను తోగించినప్పుడు నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం ఇవ్వాలి.
నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వక పోవడం హైడ్రా పని కాదు. చెప్పిన పని చేయడం మాత్రమే హైడ్రా పని.
ముఖ్య మంత్రి గారు హైడ్రా కు సరి అయినా పద్ధతిలో అన్ని అనుమతులు ఇవ్వండి.
అక్కడ,, లోపాలు వుండవచ్చు సమన్వయం లేక పోవచ్చు,, కానీ దేని లోనైన, ముందు లోపాలు వుండి సవరించు కొని ముందుకు పోవాలి అని కోర్టు లు చెప్పాలి
Natakaalu anthe
Thank you🙏 sir
Sir your great ❤❤
Please don't support hydra sir because many poor people are suffering
Awesome Judge garu.. hats off to you
జగదీశ్వర్ నా యొక్క నమస్కారం రంగనాథ్ సార్ గారికి నా యొక్క నమస్కారం సార్ ఈరోజు ఇప్పుడు ఉన్న చెరువులు లాలలు కుంటలు ఇవన్నీ కాపాడుకున్నది పరిస్థితి నా వాటికి కాపాడుకోవాలంటే పైప్లైన్ చుట్టుగా రౌండ్ గా పైప్ లైన్ వేసి దాని పైకి సిమెంటు అవన్నీ ఇసి మంచిగా ఉన్న దానికి మంచి పార్క్ లెక్క డిజైన్ లెక్క చేసి దానికి ఉన్న దగ్గర అక్కడ ఒక్కొక్క సెక్యూరిటీకి ఇద్దరు ఇద్దరు సెక్యూరిటీ ఒక పది పెట్రోల్ నా ఏరియాలో పెట్రోల్ పెట్టడం ఆడకద్ద కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయితది పేదవాళ్లు ఉండొచ్చు ఉన్నవాళ్లు ఉండొచ్చు అందరికీ ఇబ్బంది ఆకలిగాకుండా అవ్విటికి ఇప్పుడు ఉన్నదానితోనే చెరువులు లాలలు కాపాడుకోవడం మంచిది సార్ మనకి అనేది ఏందంటే ఇప్పుడు అయింది గతం గతం అప్పటినుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరోజు టిడిపి గవర్నమెంట్ వచ్చింది తర్వాత మళ్లీ బీహార్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాలు ఇచ్చినాక పట్టలు గాని నాకు తెలిసిన వచ్చినప్పటి నుంచి చెప్తున్న నాకన్నా ముందు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న దానితోని చేసుకున్న దాంట్లో సద్దు చేసుకుంటా వెళ్లి పోతే బాగుంటుంది సార్. అక్కడ ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇద్దరికీ కాపల పడితే 24 గంటలు పన్నెండు 12 గంటలు డ్యూటీలు పెడితే 24 గంటలు కాపలా ఉంటారు ఇప్పుడు చేయడానికి రూల్ ఉండదుగా సర్ అందుకని నేను అనేకంటే ఇదొక్కటి ఇప్పుడు ఉన్నదా అనుకోని కాపాడుకుంటే గ్రేట్ సార్ కూల్ చేయడము ప్రభుత్వం మీద భారం పెట్టడం ప్రభుత్వం మీద జరగడం ఇవన్నీ పైసలు ఇప్పుడే ప్రభుత్వం భారం మీద ఉంది కాపాడుకొని పేదవాళ్ళకి అక్కడ డబల్ బెడ్ రూమ్ ఉంచుకోవడం చాలా మంచిది రేవంత్ అన్న గారికి నా యొక్క నమస్కార్ అన్న మీరు ఇలాంటి చాలా మంచి పని అది జరిగేది ఏంటంటే ఈరోజు పెద్ద కాకుండా కాపాడుకోవడం ఇప్పుడు ఉన్నవారికి కాపాడుకోవడం మంచిది సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం 🙏🙏🙏👍👍👍
sir is good job
హౌస్ కోల్పోయినవారికి నోటీసు అండ్ టైం ఇవ్వకుండా కులగొట్టారు సో వాళ్ళకి జరిగిన నష్టపరిహారం అండ్ బ్యాంకు హోమ్ లోన్స్ గవర్నమెంట్ కట్టెల చేయాలి sir
Well done by high court judges god blessed him Likewise every judge do duty like u
జడ్జి గారు మీరు ఇలా మాట్లాడం ఇష్టం కాని ఈ రోజు నష్టం తక్కువ రేపు వరదలు వచ్చాక ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి.ఈ రోజు హైడ్రా కరెట్ నిర్ణయం తీసుకున్నారు.రంగనాద్ విధానం కరెట్ 100% హైడ్రాకు విజయం జరుతుంది అని అనుకుంటున్నాను.
మొదట ల్యాండ్ మొత్తం ఆక్రమించిన వాళ్లకు వాళ్లకు డబ్బులు కట్టేయాలి ఏ కున్న పర్లేదు కట్టుకున్న దానికి విలువ ఇచ్చి మనీ ఎలా మనీ ఇచ్చిన తర్వాత వాళ్లకు స్థలం ఉంటే చూపియ్యాలి లేకపోతే వాళ్ళు ఎక్కడైనా పోయి కట్టుకుంటారు ఆయన 150 మీటర్ల దూరం అని చెప్తున్నాడు మూసీ నది పక్కన నుంచి మళ్లీ హుస్సేన్ సాగర్ మొత్తం అంటున్నాడు అలాంటప్పుడు మొత్తం జిహెచ్ఎంసి హైకోర్టు అన్ని అందులోనే వెళ్లిపోతాయి ఇంచుమించు అప్పు చార్మినార్ వరకు కూడా వెళ్లి పోయే అవకాశాలుంటాయి అంత పబ్లిక్ ని ఎక్కడ పంపిస్తారు కాబట్టి మానవత్వాన్ని దుఃఖం పెట్టుకొని మనుషులకు గవర్నమెంట్ మంచిది ఎల్లకాలం బట్ కాకపోతే ఏంటి అంటే దానికి మంచి పరిష్కారం చూపించాలి వాళ్లకు ఒక నివాసం పరిష్కారం నివాసం వాన్ని డబ్బులు కల్పించి అప్పుడు ఏం చేయడానికి వస్తదంట వీళ్లు కట్టుకొని కూల్ చేయడం వల్ల కట్టుకొని చేయడం పద్ధతి దానికి ముందే పరిష్కారం తీసుకోవాలి అలా అంటే అట్లా అంటే సముద్రంలో పడవల నడిపే ఓడలు నడవ మరి నోటి ఎప్పుడైనా సపోర్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు థింక్ చాలా చేసి మాట్లాడాలి తెలివిగా తప్పించుకుంటాడు గాని ఆయన మెడకి ఒకరోజు పనిష్మెంట్ పెద్దగా దొరుకుతది ఏ గవర్నమెంట్ కి ఏం సపోర్ట్ చేయట్లేదు గాని అందుకే లంచ్ మోషన్ అని ఎందుకు పెట్టారు జడ్జి గారు వెరీ వెరీ చాలా మంచిగా చెప్పారు చర్చి గారు థాంక్యూ
U r correct sir ❤❤
Judge should appreciate the efforts and give push to administration to correct mistakes of the past...... 1983 the real estate was at its least..... on time passing the real estate has grown enormously with govt offices being corrupted, people taking advantage of corrupt system.... judge should initiate action plan on those who permitted such illegal constructions...
Charminer is not in fdl judge sir.... Defenetly ranganath sir will think.
Judge is talking about High court which comes under charminar tehsil.
If charminar mro orders will hydra supply buildozers to demolish High court 😂
great sir i salute law of india
In some areas poor are suffering government should accommodate them in other residency
There is other point also in this, because of some may be few poor illegal or unknowingly occupiers others in those areas who build legally majority of them are suffering with water log, traffic and other issues, in that sense for a better future of majority people some poor will suffer.
The government always looks for betterment of majority of legal populations.
Ranganthan sir is good decision on Hydra.. But view to observe and do justice for poor people
Court correct decision తీసుకోవాలి
Very good questions asked by Judge to Hydra commissioner,common man must be protected.Hydra must have proper plan, without having a proper plan Hydra started demolished houses. What is the solution for Hydra vicims though they all documents,it is govt duty to protect common man.but instead it demolishes property of poor people.high court must put immediate stop to this. If residents does not have proper documents,demolition is right, but residents have legitimate documents,paid Registration fee, why should be victimised. Govt must provide alternative solution to the Hydra victims.
Mental judege
Judge gariki. Namskaram
🙏🙏🙏 Sar super
కుంట లు పోయినాయి,, జల మయం అవుతే కుటుంబ కుటుంబాలే కుప్ప కులుతయి,, అధి న్యాయ వ్యవస్థ కు telvadha
Is right person CM remedy 🎉
ప్రతి Govt పనికి కోర్టు లు న్యాయ వ్యవస్థ అడ్డు వస్తె,, ఇగ ఈ మార్పు లు కోరుకోవడం ఏందుకు, వ్యవస్థ ను పని చేయ కుండా కోర్టు లు అడ్డు పడితే,, బాగు చేయడం కుదరదు,,అక్రమార్కులకు, అండ గా న్యాయ వ్యవస్థ ఉంది అనిపిస్తుంది
Correct ga cheppinav bro❤
Government anedi janalaku andaga undadanki.. anthekani erripushpam veshaalu vestunte chustu kurchovala.. Oka individual illegalga occupy chesi danlo illegalga kattukunte kulchochu.. anthekani legalga bank loan nunchi permissions registration varaku anni govt tho cheyinchukunnavi kulustunte chustu kurchovala.. Mindleni nelanti edvalu ee society ki chala dangerous
Vallaki compensation Este m kdu , ndku ante loan repayment chyli ante burden middle class family ki
Super sir.. ,
🙏🏻👉🏻హైడ్రా, సీఎం సార్ చాలా పెద్ద తప్పు చేసారు రంగనాధ్, రేవంత్ రెడ్డి గారు చేసే పని పర్మిషన్ ఇచ్చిన అధికారులను job నుంచి తొలగించి జైల్లో వేయాలి లేదా ఉరి తీయాలి 👈🏻🙏🏻
Super sir 🙏
తప్పులు ఉంటే సరి దిద్దుకుంటూ.హైడ్రా ముందుకు వెళ్ళాలి.
Hat's off to Judge Saab🙏🙏✌️👍👌👌👏👏
మన ధరిద్రం ఏంటి అంటే....న్యాయ స్థానాలు తెలుగు లో మాట్లాడక పోవటం......
Meku English arthamu kadha Bro 😢
సూపర్
సూపర్ జెడ్జి గారు మంచి బుద్ధి చెప్పారు తెలంగాణ development ని నాశనం చేస్తున్నాడు ఈ చోటనయుడు రేవంత్ please case file చేయండి West fellow రేవంత్ రెడ్డి.
Before demolishing, they should evaluate the properties
Chesedi manchi pane kani owners ki ckear gaa clarity ichi cheste bagumtumdi
Super Sir good
Hydra good support cheyandi
If they broke ur house u will know what is pain
Hats off to The Judge. I recommend PM to promote him as honourable Chief Justice of Supreme Court.
హైడ్రా సూపర్ సపోర్ట్ అల్ ఇలా చేస్తేనే మళ్ళీ కబ్జాలు చేయరు 🙏🙏
Correct 💯. Trs judge on seat
@@pvramreddybsnl7422Mee illu telikunda buffer zone or Nala or ftl dhegara undi vachi sudden ga kulakodithe wah hydra is best antara!
Yes
I am asking u brother did you constructed your house as per rules what u submitted map to government
If no did you demolished your house by your own
Honorable judge garu , save our middle class people sir . End of the day, they are the most affected.
no body can change over night sir
FTL were fixed well before sir.
దేశం లో విచారణ లేకుండా జైళ్ల లో మగ్గుతున్న వారు లక్షల్లో ఉన్నారు. కాని అర్నబ్ గోస్వామి లాంటి వారి కేసులను హడావుడి గా సెలవు దినాలలో ఎ౦దుకు విచారించి బెయిల్ ఇచ్చారో గౌరవ కోర్టులు వివరణ ఇస్తాయా?
సమాజం లో పలుకుబడి ఉన్నవారికి ఒకరకమైన న్యాయ విచారణ పలుకుబడి లేని వారి కేసులు స౦వత్సరాలకు స౦వత్సరాలుగా కనీసం విచారణకు రాని దైన్య౦. ఎ౦దుకో గౌరవ కోర్టులే చెప్పాలి.
No FTL maps changed from 200 to 2010 to 2020. and many are in proposal notices only inviting public objections. and all those maps were created by a private company which basically used the height of bund and mapped all surrounding low lying areas and those FTL maps for many lakes are absurd.
Esxcet Sir, Respect you Sir
Super judge Sir
నేను అడుగుత కదా అని is personal ❤🙏🏻💪🏻
మి లాంటి నిజాయితీ జార్జి గారిని చూస్తే న్యాయం ఇంకా బతికే ఉంది అనిపిస్తుంది
🙏🙏🙏🙏
Tq sir happy sir fm ap sir
ఏవద్ర....hyd కార్లు మునిగినాయి అని ఎం పికానికి అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేస్తే ఏం లాభం...చెరువులు కుంటలు బావులు శ్మశానవాటిక లేకుంట మాయం చేస్తున్నారు kabbatti ఇదే మంచిది
Nijam bayya
Cheruvu lu pakkana unna daggara okkate car lu mungipotunnaya area down lo unte car lu munigipova am logic bayya nedi
నష్ట పోయినవారికి. ప్రభుత్వం. మంచి ప్రాంతంలో open plats ఇవ్వాలి. Home నిర్మించు కోవడానికి. Money ఇవ్వాలి.manitor చేయాలి. పెద్ద team. Transfatanent ఉండాలి.
వర్షాలు పడి తే జల మయం అయి నీరు నిలువ vundi అంటూ రోగాలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగి తే అప్పుడు అనేది ప్రభుత్వ ము నే
Good justice
జయహో తెలంగాణ జయహో హైడ్రా సూపర్ గా పని చేస్తుంది కబ్జా దారుల గుండెలో రైలు పరిగెత్తు తున్నాయి జయహో రంగనాథ్ సూపర్ ❤
Jadge garu meru grate sir
ఇల్లు చేసిన రూపానికి కాంపెన్సేషన్ కట్టాలి ఎవరు కట్టాలి మళ్లీ మా టాక్స్ లతో కట్టాలి ఎవడబ్బ సొమ్మని కులుకుతూ ఫస్ట్ ఆ రేవంత్ గాని పీకండి సార్
Good 👍 sir
Ila unte kabza dharulu perigi potharu judge garu Ranganath garu correct. Unnaru
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Super sir ..already demolish chesinavatki compensation ippiyali ..ranganthgadi daggara .. revanth reddy daggara nundi ..my humble request.
Collect from KCR
Judge superb
ముడుపులు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన వారి నుండి వాసులు చేయండి...
100% correct revanth sir chesedi musi gattuna kalistalam undi kada ani akkada house kadithe wate heavy ga vaste entlo ki velthai house kottukupothundi appudu yevaru yemi chesyaleru simple ga e bandi padalisinde
Babu nidhi hyd ey na demolition akada ithunayo telusa, poni ey map patukoni valu demolition chesthunaru 50 years map tho chesthunaru, sense vundali kotha drainage system katali, avi illegal constructions kadu
మన దేశంలో మంచి చేసేవారిని వెనక్కు లాగడం మొదటి నుంచి ఉంది
అందుకే మనం ఇప్పటికి 1947 లొనే ఉన్నాం
నోట్;-నేను ఎపార్టీ వారికి వత్తాసు కాను
ఓన్లీ ;-సుభాష్ చంద్రబోస్ అభిమానిని
👌👍
Ni illu pothe telisedhi evado chese dhaniki papam janam em chestharu
Mancha? Nekemayna mind dobbinda? Nijanga manchi cheyalankune edava ayyunte chala paddatiga vellevaadu.. 1) Evadayte kabja chesaado vaadni find out chesevadu 2) Bank lu ela loan ichaayo asalu telsukuni inka katakunda chuskunevadu 3) Janalu as per rules and regulations registration cheyinchukunnavallaku vere ekkadanna illu ippinchevadu 4) veetannitiki responsible ayna govt employees andarni lockuplo pettevaadu. Ivanni ayyaaka apdu demolition anedi chesedi