బ్రదర్ వీడియో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు కానీ నేను ఇప్పటివరకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూశాను కానీ ఎవరు కూడా కామెంట్స్ పెడితే రిప్లై ఇవ్వట్లేదు నువ్వు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఛానల్ ఇంకా పెద్ద స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హలో అన్న గుడ్ మార్నింగ్ అన్న మీరు టు డేస్ కి ఒక వీడియో వన్ డే కి ఒక వీడియో అలా వర్క్ గురించి వీడియోస్ ఎక్కువగా చేయగలరని నాకు ఆసక్తిగా ఉంటుంది మీరు అలా వీడియోస్ చేయటానికి ప్రయత్నించండి
Anna video super undi. TQ anna oka problem anna dol starter baga sound vastundi em cheyalo chepagalaru alage mono block three phase moter waterlo thadiste ela clean cheyalo chepagalaru plzzz anna urgent...
టీవీ రిపేర్ గురించి ఇంకా కొన్ని వీడియో చెయ్ బయ్య.....సౌండ్ సెక్షన్,ప్రోసెస్ర్ సెక్షన్,వీడియో సెక్షన్,టీవీ రిమోట్ సెంక్షన్,ఔట్పుట్ సెక్షన్,ఇలా ఇంకా కొన్ని వీడియోస్ చెయ్యండి బయ్య....ప్లీస్...నాకు టీవీ రిపేర్ నేర్చుకోవాలని ఉంది.....కొంచెం ఇంకొన్ని వీడియోస్ టీవీ రిపేర్ పై చెయ్ బయ్య.....plz
హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య వన్ గుడ్ న్యూస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ లో నాకు jlm గా ఉద్యోగం వచ్చింది డ్యూటీ జడ్చర్ల డివిజన్ రాజాపూర్ సబ్ డివిజన్ షాద్ నగర్ పక్కన బాలనగర్ సెక్షన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో నేను జాబ్ చేస్తున్నాను లైన్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాను ఇంతకుముందు నేను నీకు పరిచయం అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కట్టర్ గా పని చేస్తూ ఉండే వాడిని ఇప్పుడు లైన్ మెన్ గా పని చేస్తున్నాను అన్నయ్య
Hiii bro 55 inches tv ki ( V GUARD DIGI 200 SMART) stabilizer use cheya vachha please tell me ( you tub chala mandini adiganu but evvaru reply evva ledu)
అన్నా.... మాది ఓ చిన్న విలేజ్... మా ఊర్లో ఇళ్ళు కూడా చాలా తక్కువే. మా చిన్న విలేజ్ కి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. దాని వల్ల voltage ఎక్కువ అవ్వడం వల్ల మా ఇంట్లో electronics ఉత్తగానే కలిపోతున్నాయి. మెయిన్ గా మా మోటార్ అయితే చాలా సార్లు కాలిపోయింది. అలాగే ఫ్యాన్స్ కూడా ఉత్తగానే కళిపోతున్నాయి. దీనికి ప్రాబ్లం ఏంటి అని మా దగ్గరికి వచ్చిన మోటర్ మెకానిక్ ని అడిగితే voltage నార్మల్ గా 240 ఉంటుంది కానీ మీకు మీ ట్రాన్స్ఫార్మర్ వల్ల 270+ voltage వస్తుంది. అందువల్లనే మోటర్స్ ఫ్యాన్స్ అన్ని కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ మార్చాలి అన్నాడు. అప్పుడు అది సెట్ అయిద్ధి అన్నాడు. కానీ అది మార్చడానికి కుదరడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. సో దానికి ఆల్టర్నేట్ గా total house 🏠 కి మన ఇంట్లో వరకు ఓల్టేజ్ కంట్రోలర్ లేదా రెగ్యులేటర్ ఏమైనా ఉంటుందా కొద్దిగా చెప్పు అన్నా solution...
Microtek 4150 stebliger new ga e roju thisukuna after 3 nunchi 8 varaku run ayindhi 8 nunchi oth anni paduthundhi ac loki supply ravatledhu enti anna problem asalu ardam kaledu
టీవీ ఇది బాగుంది dl.flipkart.com/dl/vu-premium-108-cm-43-inch-ultra-hd-4k-led-smart-android-tv/p/itm20f01d180b1f3?pid=TVSFPENZWHAAVD7Z&cmpid=product.share.pp
Brother nenu electrician nenu oka house ki Ac wiring chasa 15 days oka meter.. and 15 days varie meter oka meter medha stabilizer work avuthundhi.varie meter medha ac on avadam ledhu bro meter service rendu oka pole medha unnai.change over 16 amp..and MCB 20 amp vadenu bro...cause
Brother....maadhi IFB front load 6kg washing machine.....ma stabilizer lo H1 ani chupisthundhi...... present mechine work avvatledhu....yem cheyyali, please reply me brother please ... urgent
V guard v400 ac stabilizer run avutunapudu power poinapudu tirigi on avataniki chala tym padutundi. Complete off chesi oka 15min tarvata on cheste mali work avutundi. Problem solution chepagalaru
Sir , last 1 week nundi, recent ga AC vestunte 1hr tarvaata fuse kottestundi, line man ki chepte 3phase ki upgrade cheskondi antunnaru, emaina solution cheppagalaru
I have one Stabilizer , Make Blue Bird for Xerox machine. It has Three Relays. Which relay Can I change for the Same Complaint. I.e Input Power is led is on But No Out Put. Please Advise me
నా దగ్గర microtic 12v dc.to.240v 200w ac convator ఉంది కానీ 20w.lights Mobil charing మాత్రమే పనిచేస్తున్నాయి...microtek 1.5 ton ac steeplseర్ ను తీసుకుంటాను feres & ac పనిచేస్థయా...??????? Plz replay ???
సూపర్ అన్న నిన్ను చూసి నా స్థాపలాజర్ రిపేర్ చేశాను థాంక్స్ అన్న
Hi Brother...miru cheppe vidhanam chaaala bagundi...very good...mainline stabilizer uses n connections kosam kooda explain cheyagalaru...thank you
Anna real ga chaala clear ga explain chesaru thanks anna
బ్రదర్ వీడియో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు కానీ నేను ఇప్పటివరకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూశాను కానీ ఎవరు కూడా కామెంట్స్ పెడితే రిప్లై ఇవ్వట్లేదు నువ్వు అన్ని కామెంట్స్ కి రిప్లై ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఛానల్ ఇంకా పెద్ద స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
థాంక్యూ బ్రదర్ 🤝
Super Anna naa intlo fridge s stabilizer Pani chedam ladoo Naino Khuda try Shaista
very practical oriented video. very useful.
అన్న బాగుంది ఈ వీడియో 👍👍👍
Bro, mi explanation chalaa neet gaa untadhii.
Very explained,thankyou
అన్న మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
Thank you brother 🤝
Your explanation is super anna
Very good speech thanks brother
Awesome 👍 good work annaya
హలో అన్న గుడ్ మార్నింగ్ అన్న మీరు టు డేస్ కి ఒక వీడియో వన్ డే కి ఒక వీడియో అలా వర్క్ గురించి వీడియోస్ ఎక్కువగా చేయగలరని నాకు ఆసక్తిగా ఉంటుంది మీరు అలా వీడియోస్ చేయటానికి ప్రయత్నించండి
Super, video,bro👍👍👍👍👍💝💝💝☢️💡🔦🙏🙏🙏🙏
Nice information sir about stabilizar of AC main problem rectify sir
Namaste 🙏🏻anna
Mee video chala bagundi,
Aite maa stabilizer kaa sepu power vachi agipotondi plz ee problem enti chepandi plz
Anna video super undi. TQ anna oka problem anna dol starter baga sound vastundi em cheyalo chepagalaru alage mono block three phase moter waterlo thadiste ela clean cheyalo chepagalaru plzzz anna urgent...
Good explanation Anna
థాంక్యూ బ్రదర్ 🤝
Good Annayya👍
Thank you brother
Anna this is vijay form kadapa v guard digi 200 Ac ki vadacha? V guard Crystal plus vadacha Ac ki ?adhi best
టీవీ రిపేర్ గురించి ఇంకా కొన్ని వీడియో చెయ్ బయ్య.....సౌండ్ సెక్షన్,ప్రోసెస్ర్ సెక్షన్,వీడియో సెక్షన్,టీవీ రిమోట్ సెంక్షన్,ఔట్పుట్ సెక్షన్,ఇలా ఇంకా కొన్ని వీడియోస్ చెయ్యండి బయ్య....ప్లీస్...నాకు టీవీ రిపేర్ నేర్చుకోవాలని ఉంది.....కొంచెం ఇంకొన్ని వీడియోస్ టీవీ రిపేర్ పై చెయ్ బయ్య.....plz
Really good video bro
Super 👌 Anna nice video
Good information bro thank u
హాయ్ సుబ్రహ్మణ్యం అన్నయ్య వన్ గుడ్ న్యూస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ లో నాకు jlm గా ఉద్యోగం వచ్చింది డ్యూటీ జడ్చర్ల డివిజన్ రాజాపూర్ సబ్ డివిజన్ షాద్ నగర్ పక్కన బాలనగర్ సెక్షన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో నేను జాబ్ చేస్తున్నాను లైన్ మెన్ గా ఉద్యోగం చేస్తున్నాను ఇంతకుముందు నేను నీకు పరిచయం అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కట్టర్ గా పని చేస్తూ ఉండే వాడిని ఇప్పుడు లైన్ మెన్ గా పని చేస్తున్నాను అన్నయ్య
Congrats brother🤝🤝🤍
Tq annaya
Supar and good working Brother
థాంక్యూ బ్రదర్ 🤝
Nice brother good video
I want to change those mechanical relays with solid state relays. Is there going to be any problem?
Bro your did not mention rely price very good you explained very well
50
Namaskaram subramanyagaru 42inches sony LED Tv ki vguardlo a stablizer edi best? And samsung 253litter fridge a stublizer edi best?
Hii anna tv stabilizer washing machine ki vadaocha anna
Bro indecton cooker video cheyandi
Spar anna paninaku rakpoina vivranga ardhamoutundi
Anna a/c stabilizer replacement sesanu deeninee freez ku set seyyavacha
Good Work anna.
నమస్తే...
Brother...
Best water purifier వుంటే తెలియజేయగలరు....
నేను వాడటం లేదు బ్రదర్ నాకు కరెక్టుగా తెలియదు
అన్న నాకు పెద్దగా తెలియదు అన్న
@@vishnuchennaram299
ok thank you brother.
Super idea Anna
థాంక్యూ బ్రదర్ 🤝
Super talent aana
Single phase gokul electronic starters gurunchi oka video cyi bro
Relays ekkada dorukutai bro iam from Hyderabad
Plz shop name cheppagalara
Nice advise thank q
Bro tell me best 2 stabilizers for ac 1.5 ton
Sir, Why time delay some time?.
Hiii bro
55 inches tv ki ( V GUARD DIGI 200 SMART) stabilizer use cheya vachha please tell me ( you tub chala mandini adiganu but evvaru reply evva ledu)
Hii bro
Super 👌
Thank you brother 🤝
Hi
Anna maa intlo current 180 v vasthundhi ac out door on avvtledhu double booster stabilizer vadithe . Use untunadha.please reply
స్టెబిలైజర్ వర్క్ అవుతుంది బ్రదర్ వాడండి
@@electricaltelugu anna maa ac konna shop athanu work avvadhu annadu
Hai bro low voltage lo ac compressor on avadha
V guard voltinodigi 2.25 stabilizer 43 inches tv ki vadavachha plz reply me bro
V guard voltinodigi 2.25stabilizer 47 inches tv stabilizer ni 43 inches ki vadachaa plz reply me bro
Brother, in Voltage TV stabilizer, why both LED are showing in red colour. Is it working please confirm
Microtek 4150 stabliger Afternoon 3 nunchi 8varaku full coling vachindhi 8nunchi oth anni paduthundhi ac loki supply povatledu problem enti anna
అన్నా.... మాది ఓ చిన్న విలేజ్... మా ఊర్లో ఇళ్ళు కూడా చాలా తక్కువే. మా చిన్న విలేజ్ కి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. దాని వల్ల voltage ఎక్కువ అవ్వడం వల్ల మా ఇంట్లో electronics ఉత్తగానే కలిపోతున్నాయి. మెయిన్ గా మా మోటార్ అయితే చాలా సార్లు కాలిపోయింది. అలాగే ఫ్యాన్స్ కూడా ఉత్తగానే కళిపోతున్నాయి. దీనికి ప్రాబ్లం ఏంటి అని మా దగ్గరికి వచ్చిన మోటర్ మెకానిక్ ని అడిగితే voltage నార్మల్ గా 240 ఉంటుంది కానీ మీకు మీ ట్రాన్స్ఫార్మర్ వల్ల 270+ voltage వస్తుంది. అందువల్లనే మోటర్స్ ఫ్యాన్స్ అన్ని కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ మార్చాలి అన్నాడు. అప్పుడు అది సెట్ అయిద్ధి అన్నాడు. కానీ అది మార్చడానికి కుదరడం లేదు. ఎవరు పట్టించుకోవడం లేదు. సో దానికి ఆల్టర్నేట్ గా total house 🏠 కి మన ఇంట్లో వరకు ఓల్టేజ్ కంట్రోలర్ లేదా రెగ్యులేటర్ ఏమైనా ఉంటుందా కొద్దిగా చెప్పు అన్నా solution...
మీ ఊరిలో నలుగురు కలిసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టండి
Subramaniam garu 12 dc out problem 12 v relay how much cost anazon lo available
V guard stebilizer mother avilable?,pls reply
Mother board
Superb bro
Anna one ton samsung ac inverter ac ki best stebilizer cheppu anna
Good explanation
Thank you sir
Very nice 👍
Thanks. Anna 👍🙏👌
Nice అన్నా
థాంక్యూ బ్రో 🤝
Meeku ee equipment lu ekkada dorukutai... electrical shop lona vere daggara na
nice explain friend
Anna . Please guide me . Which stabilizer suitable for CCTV (Poe switch)
anna
Hyderabad flood lo fridge water lo minigi poindi
repair avutunda ?
entha cost avutundi?
please reply sir
Thank you bro
Thank you very much sir
సుబ్రహ్మణ్యం గారు ,220 volt to 110 volt converter అసెంబ్లింగ్ గురించి ఒక విడియో చేయండి. అది మేము విడిగా కొనాలంటే చాల ఖరీదు వున్నది.
Microtek 4150 stebliger new ga e roju thisukuna after 3 nunchi 8 varaku run ayindhi 8 nunchi oth anni paduthundhi ac loki supply ravatledhu enti anna problem asalu ardam kaledu
Bro which is best for led tv 43 inch and 1.5 tonn ac stablizer
టీవీ ఇది బాగుంది dl.flipkart.com/dl/vu-premium-108-cm-43-inch-ultra-hd-4k-led-smart-android-tv/p/itm20f01d180b1f3?pid=TVSFPENZWHAAVD7Z&cmpid=product.share.pp
@@electricaltelugu I already purchased I want tv stabilizer and ac stabilizer
super sir
Hi subramanyam, you are doing great job....please make one video on fan fitting
Super useful
Hi in night times cutoff continuously red led coming but in mornings it is working good. Priblem due to voltage or any other reason
Madi same problem
Ac on chesi lekapoyina ac lo mantalu vachaayi emti problem bro ala vasthe power complaint or stebilizer problem or ac problem
Brother nenu electrician nenu oka house ki Ac wiring chasa 15 days oka meter.. and 15 days varie meter oka meter medha stabilizer work avuthundhi.varie meter medha ac on avadam ledhu bro meter service rendu oka pole medha unnai.change over 16 amp..and MCB 20 amp vadenu bro...cause
Brother meru chasina video lo oka stabilizer round di vundi adi na dagara vundi output ravadam ladu is same process . Ela chayamantara
Powerline stablizer undi brother sound tap ani vstundi stablizer Lona ac Lona ardam kvtla emyina chpagalara ngt time vstundi sund mrng times rvtla
Bro which stabilizer is best for refrigerator
ఒకటి బాగుంటుందని చెప్పలేము బ్రదర్ అన్ని కంపెనీలు రిపేర్లు వస్తూనే ఉన్నాయి
Brother....maadhi IFB front load 6kg washing machine.....ma stabilizer lo H1 ani chupisthundhi...... present mechine work avvatledhu....yem cheyyali, please reply me brother please ... urgent
Bro problem solve ainda maku alaney vastundi
V guard v400 ac stabilizer run avutunapudu power poinapudu tirigi on avataniki chala tym padutundi. Complete off chesi oka 15min tarvata on cheste mali work avutundi. Problem solution chepagalaru
Bro supply veltundi kani loose connection la sound vastundi. Em cheyali ac running avutunte burn avutunnatu dound vastundi.
Hi brother vguard steplizer 201 input ku 210 output ista undi
185input paina ac assalu panicheyadamu ledu problom teluputara
Hai annaya
హాయ్ బ్రదర్ 👋
Maa intilo electric flickering undi denini yela fix cheyali daya chesi reply evvamdi
Anna maa motor ki current poll ki 400miters distence undi single phase motor run avutunda please emi cheyyali
వోల్టేజ్ చాలా డ్రాప్ అవుతుంది బ్రదర్ అంత దూరం ఉంటే 7/18 అల్యూమినియం 2 కోర్ సర్వీస్ వైర్ వాడితే మంచిది
Id4dura 2040 stabilizer lo fan work avutundha avvadha bro plz reply me
స్టెబిలైజర్ ఓవర్ హీట్ అయినప్పుడు మాత్రమే ఫ్యాన్ ఆటోమెటిగ్గా ఆన్ అవుతుంది
@@electricaltelugu tq bro
Thank you so much Anna
Anna sholdring tools types remove ing Medha video s chryandii
Manch TV paru chapu Anna Baga chapava Anna good
ఇప్పుడున్న కొత్త టీవీ లో VU TV బాగుంది బ్రదర్
Bro 1ton inverter ac ki vguard stabilizer tesukunna input and out put red colour vastumdi but ac work chestundi stabilizer complitant
Motherboard relay problem PCB board backside D soldering problem
Sir , last 1 week nundi, recent ga AC vestunte 1hr tarvaata fuse kottestundi, line man ki chepte 3phase ki upgrade cheskondi antunnaru, emaina solution cheppagalaru
Anna v guard stdlar trip what is the problem and tell me
👉th-cam.com/video/CZmPTOJDbhU/w-d-xo.htmlsi=MIvr2Wto8T4tXuwY
Ann house ki stabilizer gurinchi cheppandi.oo voltage vastundi.
I have one Stabilizer , Make Blue Bird for Xerox machine. It has Three Relays. Which relay Can I change for the Same Complaint. I.e Input Power is led is on But No Out Put. Please Advise me
Hi Brither Ac vasinappudy v gaurd stabilizer rendu red lights vastunnayi
నా దగ్గర microtic 12v dc.to.240v 200w ac convator ఉంది కానీ 20w.lights Mobil charing మాత్రమే పనిచేస్తున్నాయి...microtek 1.5 ton ac steeplseర్ ను తీసుకుంటాను feres & ac పనిచేస్థయా...??????? Plz replay ???
Anna na steplizer lo continues ga 2 red lights vostunde any problem
Hi bro madi Samsung ac sudden ga stepliger lo Hi ani padutundi ac on avadam ledu em cheyali
Bhayya 150 AH Luminous Battery and inverter lo which model best
LuminousZelio1100
@@electricaltelugu battery model ??
👇th-cam.com/video/1r3MEPwEF3I/w-d-xo.html