Pani కట్టుకొని అందరి పొట్టలు కొడుతున్నవు నువ్వు ealanti వీడియోస్ chashi asalu nuvvu enti em worker vi electrition va flomberva ac lu repaire chasay vadiva enti asalu nuvvu
thank u బ్రదర్ .. led టీవీ ల మీద కూడా వీడియోస్ పెడితే ఇంకా మంచిది బ్రదర్ ఎందుకు అంటే ఇప్పుడు అన్ని అవే వస్తున్నవి కదా . ఇంకోటి బ్రదర్ led లైట్స్ ఎలా 240v నుంచి ఎలా supply ఇవ్వాలి అని కూడా ఇప్పుడు చాలా ఉపయోగపడుతాయి. బ్రదర్ మీరు పెట్టిన వల్ల నేను చాలా నేర్చుకున్నాను బ్రదర్ thank యు
Hi sir manchi information icharu inka problems emi vasta avi ela resolve cheyyali anna vedios meeru cheyyandi we will support you telugu lo intha baga explanation evvaru ivvaru meeru baga explain chestunnaru
Brother my Knowledge gain God You I am very interesting to work on electronics and electrical almost i have work on electrical but no idea on electronics now no fear on electronics after watched your this video very so much to you
( తెలుగు వారందరూ తెలుగు లోనే మాట్లాడదాం ) సుబ్రమణ్యం మాస్టర్ గారు మీరు టీవిలో వివరణ వీడియో చాలా బాగుంది ఇంకా 29 అంగుళాల పెద్ద టీవీల CRT టీవీల్లో తరచూ వచ్చే పిరియాదులు అలానే యోక్ లలో పిరియాదులు ,ఇంకా నిలువ గీత రావడం అడ్డు గీత రావడం తరువాత టీవీ వస్తూ కాంతి తగ్గి ఆగి పోవడం ఒక్కో సారి ఎర్ఱగా ఎక్కువ గా రావడం ఇలా ఒక్కో రంగు ఎక్కువ రావడం అలానే వివిధ పిరియాదుల గురించి కాస్త కార్యక్రమం సమయం ఎక్కువైనా సరే తెలుపగలరు ఇది మా విన్నపము దయచేసి అన్యధా భావించకండి శ్రమ అనుకోకుండా తెలియ చేయగలరని ఆశిస్తున్నాం జైశ్రీరామ్ జైహింద్. స్వస్తి.....
Anna maa village daggaralo pidugu padindi Chala fans and TV's chedipoyayi CRT tv gurinchi ninna entha vetikina dorakaledu eroju nuv video chesav super anna
mi dhaggara nerchukovali chala asha ga undhii mi videos chusinappudu nundii mi dhaggara neruchukunte chala future untundhii anukuntunaa mi explanation kuda chala ante chala bagachaptharu..... meru okka vishayam chappandi
టీవీ కి సంబంధించి ఇంకా కొన్ని వీడియో లు చేయండి అన్న .ఏ ప్రాబ్లెమ్ ఉంటే ఎలా వస్తాయి.వాటిని ఎలా సోల్వ్ చేయాలి ఇంకా కొన్ని వీడియోస్..వీడియో అయితే ఉపయగకరంగా ఉంది బ్రో... అలాగే రివ్యూ ఐటమ్స్ పొంది వాటిని కూడా మాతో పంచుకోని ముందుకెళ్లాలని కోరుకుంటు మీ అభిమానులు...
Hi anna thank you very much for this video Tv repair gurinchi chala clarity gaaa videos pettandhi annaa memu meku epudu support chestamu Me channel chusi nenu chala manchi vishayalu nerchu kunnaaa Tv repair medha full videos chiyandhi anna , thanks in advance
Anna motor rewinding guruchi chapendi like pitch yalaga tesukovali slots 1-6 0r 1-9 yalaga tesukovali motor lo starting winding ke running winding ke thedha yalaga kanukovalli
అన్నా నమస్తే మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తానన్న చాలా వరకు మీ వీడియోలు చూసి నేర్చుకున్నాను అన్న విషయ ఏమిటంటే అన్న సాంసంగ్ టీవీ మోడల్ నెంబర్ cz-21s8mlb 100v. 260v-50/60hz టీవీ పవర్ వస్తుంది స్క్రీన్ ఆన్ అవడం లేదు పోర్టబుల్ టీవీ ఇది సేమ్ ప్రాబ్లం దీని మోడల్ నెంబర్ cz15k30mj దీని వీడియో చేసి పంపియండి అన్నా ప్లీజ్ ఈ రెండు టీవీల ప్రాబ్లం ఒకే రకమైన ప్రాబ్లం మీరు వీడియో చేసి పెట్టండి అన్నయ్య నమస్తే అన్న. మీ తమ్ముడు వేణు
Anna panasonic 21 inch tv ki l o t ani black colour umtadi adi poymdi ani anaru dani kanna board motamu marchukumte better amtunaru anna adi correct na board price emtha avutumdi anna chepara
Pani కట్టుకొని అందరి పొట్టలు కొడుతున్నవు నువ్వు ealanti వీడియోస్ chashi asalu nuvvu enti em worker vi electrition va flomberva ac lu repaire chasay vadiva enti asalu nuvvu
Tanaku telisinadanni naluguriki teliyachestunnadu...pottakottadam antunnaru .idi manchi paddathi kadu
@@sureshalli9602 s brother
Multi talented
ఆయన ఎవరు పొట్టా కొట్టలేదు ,, అయనకి తెలిసింది నలుగురుకి చెప్పటంలో ఏ తప్పు లేదు
@@sureshalli9602 avunu bro minimum knowledge leka pothey chedu gudu adukontaru
నేను ఎప్పటినుండో అడుగుతున్నా TV repairగురించి చేయమని
Thank you anna
చాల అద్బుతగా చెపరు అన్నా.ఇలా చెప్పే వారు ఉంటె చాల తోరగా అర్ధం చేసుకుంటారు ....ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి అన్నా
thank u బ్రదర్ .. led టీవీ ల మీద కూడా వీడియోస్ పెడితే ఇంకా మంచిది బ్రదర్ ఎందుకు అంటే ఇప్పుడు అన్ని అవే వస్తున్నవి కదా . ఇంకోటి బ్రదర్ led లైట్స్ ఎలా 240v నుంచి ఎలా supply ఇవ్వాలి అని కూడా ఇప్పుడు చాలా ఉపయోగపడుతాయి. బ్రదర్ మీరు పెట్టిన వల్ల నేను చాలా నేర్చుకున్నాను బ్రదర్ thank యు
Hi sir manchi information icharu inka problems emi vasta avi ela resolve cheyyali anna vedios meeru cheyyandi we will support you telugu lo intha baga explanation evvaru ivvaru meeru baga explain chestunnaru
నమస్కారం అన్నయ్యా మంచి సమాచారం ధన్యవాదాలు really great
థాంక్యూ బ్రదర్ 🤝
Hi anna colour problam emi chiyali cheppu anna
Brother my Knowledge gain God You I am very interesting to work on electronics and electrical almost i have work on electrical but no idea on electronics now no fear on electronics after watched your this video very so much to you
( తెలుగు వారందరూ తెలుగు లోనే మాట్లాడదాం ) సుబ్రమణ్యం మాస్టర్ గారు మీరు టీవిలో వివరణ వీడియో చాలా బాగుంది ఇంకా 29 అంగుళాల పెద్ద టీవీల CRT టీవీల్లో తరచూ వచ్చే పిరియాదులు అలానే యోక్ లలో పిరియాదులు ,ఇంకా నిలువ గీత రావడం అడ్డు గీత రావడం తరువాత టీవీ వస్తూ కాంతి తగ్గి ఆగి పోవడం ఒక్కో సారి ఎర్ఱగా ఎక్కువ గా రావడం ఇలా ఒక్కో రంగు ఎక్కువ రావడం అలానే వివిధ పిరియాదుల గురించి కాస్త కార్యక్రమం సమయం ఎక్కువైనా సరే తెలుపగలరు ఇది మా విన్నపము దయచేసి అన్యధా భావించకండి శ్రమ అనుకోకుండా తెలియ చేయగలరని ఆశిస్తున్నాం జైశ్రీరామ్ జైహింద్. స్వస్తి.....
Anna maa village daggaralo pidugu padindi Chala fans and TV's chedipoyayi CRT tv gurinchi ninna entha vetikina dorakaledu eroju nuv video chesav super anna
Chala baga vivaranchi cheparu anna... Inka ituvanti tv videos volatages kosam kuda chepaagalara.... Thanks anna
Super anna baga cheppavu tv gurunchi .yavvaru chepparu tv repair chese vallu kuda tq so much anna .
mi dhaggara nerchukovali chala asha ga undhii mi videos chusinappudu nundii mi dhaggara neruchukunte chala future untundhii anukuntunaa mi explanation kuda chala ante chala bagachaptharu..... meru okka vishayam chappandi
సారీ బ్రో నా దగ్గర కుదరదు మీకు దగ్గరలో ఎక్కడైనా ట్రై చేయండి
టీవీ రిపేరి వీడియోస్ చేయగలరు. నైస్ వీడియో...థాంక్స్...
టీవీ కి సంబంధించి ఇంకా కొన్ని వీడియో లు చేయండి అన్న .ఏ ప్రాబ్లెమ్ ఉంటే ఎలా వస్తాయి.వాటిని ఎలా సోల్వ్ చేయాలి ఇంకా కొన్ని వీడియోస్..వీడియో అయితే ఉపయగకరంగా ఉంది బ్రో...
అలాగే రివ్యూ ఐటమ్స్ పొంది వాటిని కూడా మాతో పంచుకోని ముందుకెళ్లాలని కోరుకుంటు మీ అభిమానులు...
థాంక్యూ బ్రదర్ 🤝🤝🙏
మీ వీడియోలు మాకు బాగా అర్ధమౌతున్నాయి థాంక్స్
హాయ్ అన్న మీరు చాలా బాగా చెబుతున్నారు.LCD LED tv ఓల్టేజ్ చెకింగ్ కూడా వీడియో పెట్టండి అన్న ...
Thanks brother me valla nenu thelsukovalsinavanni thelusthunnai 👍👍👍👍
Miru chala manchiga cheputharu vivaralu miru chala grate Anna
Chala thanks. Swardham leni man. Good man.
Anna nameste nenu electric work chestunnanu meeru video lu chala baga chestunnaru e crt TV la complaint videos enka cheyyandi please
మాలాటివలకోసం వీడియోస్ చేయి అన్న మీకు మా సపోర్ట్ ఉంటుంది .
Video super bro yelanti vari kaina ezi ga ardam aiyala chptunnau inka elaanti video lu chandi bro.
వాల్యూమ్ తక్కువగా వుంది... కాస్త పెంచండి.
Nice video
Thank you bro for giving valuable information about tv circuits. Hope you will make more videos like this.
Super brother video chala Baga nachindi Inka Elante videos chayandi
Bhayya super vedio nice nenu ippudippude nerchukuntunnanu
Hi anna thank you very much for this video
Tv repair gurinchi chala clarity gaaa videos pettandhi annaa memu meku epudu support chestamu
Me channel chusi nenu chala manchi vishayalu nerchu kunnaaa
Tv repair medha full videos chiyandhi anna , thanks in advance
చేద్దాం బ్రదర్
Anna superga explain chedav tq inka chi videos
Super Anna garu but inka videos cheyyandi TV kosam
Anna mee videos super anna naku macanic ante chala estam
Great Anna meeru chaala knowledge share chestunnaru
Me videos continue ga chustuna Anna good explain
Nice bro crt tv gurichi naku entavaraku teliyadu very nice explane.bro LED TV gurichi kuda one video chae.
Bro don't worry about video length. Explain each and every part. Thanks and keep it broo
మీకు చాలా ధన్యవాదాలండీ, super!
Super ❤️ anna meru nanu mi video anni chusi nerusthu unnanu thanks ❤️💐🥰 anna ❤️
Thank you sir ellanti video lo enkka cheyalli tq for Gildan aparchuniti
Multi talented brother I like you...
ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల గురించి వీడియో లు చేయండి అన్నా
Anna crt tv ni projector gha change chaiyocha na doubt
Super bro chala chakkaga explain cheppav
Super Anna marinni tv repair videos pettandi.
Tqs anna elati videos chala cheyali ani korukutuna anna u from
Anna miru LED TV repairing cheyali
పార్ట్ వైజ్ లు గా చెప్పండి. సూపర్
Oka repering vachina vastuvu repair chesi warking avthey chala ante chala santhosanga anipistundhi kadha anna
Super bhaiya Inka TV lacosam videos cheyandi
Nk chala intrest nen me prathi videos chustunanu
Anna motor rewinding guruchi chapendi like pitch yalaga tesukovali slots 1-6 0r 1-9 yalaga tesukovali motor lo starting winding ke running winding ke thedha yalaga kanukovalli
Tv screen paina colour povalante magnet tho possible avuthundha ela show in practical
Tq Anaya inka kavalli elantti videos pettandi okna 🙏🙏
అన్నా నమస్తే మీ వీడియోలు చాలా బాగుంటాయి అన్న ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తానన్న చాలా వరకు మీ వీడియోలు చూసి నేర్చుకున్నాను అన్న
విషయ ఏమిటంటే అన్న సాంసంగ్ టీవీ
మోడల్ నెంబర్ cz-21s8mlb
100v. 260v-50/60hz
టీవీ పవర్ వస్తుంది స్క్రీన్ ఆన్ అవడం లేదు
పోర్టబుల్ టీవీ ఇది సేమ్ ప్రాబ్లం
దీని మోడల్ నెంబర్ cz15k30mj
దీని వీడియో చేసి పంపియండి అన్నా ప్లీజ్
ఈ రెండు టీవీల ప్రాబ్లం ఒకే రకమైన ప్రాబ్లం
మీరు వీడియో చేసి పెట్టండి అన్నయ్య
నమస్తే అన్న. మీ తమ్ముడు వేణు
Anna str f6707a ki substitute gaa ehh no di veyyaccho konchem cheppandi anna
U r sixth class Student but u r knowledge more
Great brother...i like it I interest this electronic mechanic
Anna ede tv colour takkuva , blue colour ga vaste narmal garavadaniki oka video cheyandi anna🙏
Anna jagratha anna plz.....
Me femily undhi plz tek caer
Anna.........
Nenu yeppudu me video's chustu unta nanna
LG TV sukkalusukkal vasunnadi videos cheyandi anna
Anna super elanti video s ennika chala pettandi anna
Anna panasonic 21 inch tv ki l o t ani black colour umtadi adi poymdi ani anaru dani kanna board motamu marchukumte better amtunaru anna adi correct na board price emtha avutumdi anna chepara
అన్నా ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్ రిపేర్ గురించి దాని విధానం గురించి ఒక వీడియో చెయ్యండి మా కోసం
Anna china power supply module ela install cheyyali video cheyyandi Anna
Do more vedios on old tvs
Electronics items kuda cheyandi anna
Anna meeru ilanti videos chala cheyandanna
You do with More than vedios upload. Nice bro
Super bro do more videos in tv's
CRT tv output transistors ultra-slim equelents membars gurinchi vidio cheyandi pls sir
అన్నయ్య వీడియో సూపర్
Bro willet tv smart 32inch motherboard kaawali,but aa board gurinchi explain cheyandi bro plz..
Chala clarity ga unnav
Super video good message thank You So Much Anna
Amplifier gurichi oka video chey bro
Anna computer ki external box (with fuse) ela cheyalo video cheyava plz
సీలింగ్ ఫ్యాన్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ రిపేర్ పై ఒక వీడియో చేయండి.
అన్నా tv refair చేయటం ఇంకా ఇంకా చేయండి అన్న, thanks anna
Anna Sony crt tv screen meeda adda lines vasthunnai n screen down lo size kuda thaggindi. Plz video cheyandi
Diodes gurunchi video cheyandi
Bro maa Tv ki e 2 Set cheyali cheystava Reply 😀
ఇలాంటి వీడియోలు ఇంకా రావాలి.
Super
హాయ్ అన్న సోనీ హోమ్ థియేటర్ బాగు చేయడం చూపించనున్న
Problam bro help me new bord techhi piting cheste okkasari vachi poyimdi amcheyyali eppudu bro
Sir... PCB bord yala check cheyyali.. power pack battery bank.... input 110/230v out put 220Vdc
Anna sansui CRT 21 inch ultra slim kit cost antha vuntadi
Anna super video anna inka cheyy anna
Bro maa tv sadanga agipoindi,on kavatledu,emi padypoindo ela telusukovali
Your explanations videos extend tq👍👍👍👍👍🙏🙏
Anna alagay makku mobile repairing videos kudda chai anna
Bro that degaussing coil thermistor what value bro?...help me....
తెలియదు బ్రదర్
@@ElectricalTelugu bro don't know telugu bro.......know only tamil bro.....say in English bro.......
universal kit...am I correct?
అన్నా tv pcb ekada Training estaru anna
hello sir
ma Samsung led tv on off and off continues any solution
at viskahpatnam steel plant
Anna🙏 నేను lg 29 inch cr tv ki బోర్డుchyeng chyanu maxvisan veesanu నాకు విత్ ఎక్కువ గా వస్తున్నది నేను eami చేయాలి plz చేప్పండి
Anni repair la gurinchi part 2 video Chey anna
L o t , specar,9vbetary tho metal ditectar cheyyandi
Anna Inka Manch t.v loo video chaya Baga chapava anna
Excellent vedio,
Anna super pls do videos on led and lcd tv
God bless you... JP Dhamu
Thanks annagaru super message
Anna meru electrichan ekkadanundi thisuku vasthav anna