My Fitness Secret | How to Get Strong Body | Healthy Life | Life Span | Dr. Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2023
  • My Fitness Secret | How to Get Strong Body | Healthy Life | Life Span | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #fitness #strongbody #energy #healthylifestyle
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    fitness, fitness workout,fitness journey,fitness exercises, energy drink, energy food,retirement age,body strength,home workout,work out,life span,longevity,health span,aging,live longer,24 hour fitness,healthy life,healthy habits,how to be healthy,how to lose weight,how to be fit,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

ความคิดเห็น • 266

  • @muralipotnuru441
    @muralipotnuru441 ปีที่แล้ว +55

    మీ లాంటి వ్యక్తి పరిచయం అవ్వడం ఈ జన్మలో నా అదృష్టం

    • @mkiranrao3208
      @mkiranrao3208 ปีที่แล้ว +1

      thankq murali, he is liviing God on this earth

  • @umamaheswariganta439
    @umamaheswariganta439 ปีที่แล้ว +55

    రాజు ఎక్కడవున్నా రాజే సర్ మీరు మిమ్మల్ని భగవంతుడు ఎల్లవేళలా ఆయురారగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటాను

    • @reddylavi3794
      @reddylavi3794 ปีที่แล้ว

      Thank you so much sir 😊

  • @balakrishnakalikota
    @balakrishnakalikota ปีที่แล้ว +15

    ఎలాంటి స్వార్థం లేకుండా చాలామందికి సేవ చేస్తున్నారు. మిమ్మల్ని ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా మంచి జరిగింది.

    • @kondalrao5714
      @kondalrao5714 ปีที่แล้ว

      ఆశ్రమం కి వెళ్తే డబ్బులు తీసుకోరా?

  • @balakrishna4049
    @balakrishna4049 11 หลายเดือนก่อน +7

    మీరు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించి గిన్నిస్ రికార్డు నమోదు చేయాలి గురువుగారు.

  • @rajeshward1712
    @rajeshward1712 ปีที่แล้ว +47

    మీ శరీర అనుభవమే మాకు మాయెక్క ప్రయెగశాల... ధన్యవాదాలు గురువు గారు...

  • @SatyamtheTruth999
    @SatyamtheTruth999 ปีที่แล้ว +28

    మీకు శత కోటి వందనాలు. 🙏🙏

  • @achantaprasad6048
    @achantaprasad6048 ปีที่แล้ว +62

    మీకు తప్పనిసరిగా పద్మశ్రీ వస్తుంది సార్ 💐

  • @ibvkirankumar
    @ibvkirankumar ปีที่แล้ว +8

    మీరు చెప్పే విషయాలు అందరూ వినాలి గురువు గారు, మీరు మాకు ఆదర్శం, మన భావితరాలకు మీరు మీ మాటలు చాలా అంటే చాలా అవసరం అండి.సమాజం కోసం మీరు ఆలోచిస్తున్నారు no one can do this

  • @kranthishanigarapu4264
    @kranthishanigarapu4264 ปีที่แล้ว +6

    మీరు చెప్పే ధాన్యాలు అన్నీ మా కిరాణం షాప్ లొ అమ్ము తున్నారు 😍

  • @sujathasekhar995
    @sujathasekhar995 ปีที่แล้ว +48

    కలియుగంలో దేవుడు మీ రూపంలో మా మధ్యన తిరుగు తున్నడు సార్ 🙏🙏🙏

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 ปีที่แล้ว +1

    మీరు తెలుగువారిగా మీ వైద్య సేవలు అమూల్యమైనవి సదా విరామము లేకుండా ప్రచారం చేస్తూ జాతి ముద్దుబిడ్డ గ చెప్పబడుతున్నారు ధన్యవాదములు వెంకటేష్

  • @Sagar-bm9ym
    @Sagar-bm9ym 9 หลายเดือนก่อน +2

    From my high school stage I am following you Raju garu. Practising yoga following naturopathic life style and food. I am happy and healthy. I think last 20 years I saved money from hospitals

  • @venkatesh3143
    @venkatesh3143 ปีที่แล้ว +3

    రాజుగారు మీరు చాలా గొప్పవారు మీ వల్ల సాధ్యమవుతుంది.

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 ปีที่แล้ว +6

    Sir, creatinin kidney failure వున్న వాళ్ళు కి,
    అంతే creatinin 4.90 వున్న వాళ్ళు తినాల్సిన డైయట్ మెను , hemoglobin పెరగడానికి తాగ వలసిన juice లు చెప్ప గలరు.హిమోగ్లోబిన్ 9 వుంది తగ్గి పోతుంది.దయచేసి మార్నింగ్ నుంచి ఎలా తింటే మంచి దొ అలా డైయట్ చెప్పండి.సుగర్ కంట్రోల్ లో వుంది .
    వయస్సు 64.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +4

    ఏం పర్వాలేదు ❤️😘 అలాగే ❤️ సత్యం శివం సుందరం ❤️👍❤️😀❤️👍☮️🎉🙏🔥😘 సేమ్ టూ యూ ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️

  • @ravitata7542
    @ravitata7542 ปีที่แล้ว +3

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు ,మీకు ధన్యవాదాలు జి

  • @flyingstones872
    @flyingstones872 ปีที่แล้ว +5

    Excellent life lesson from you, Dr. No one is superior to you in positive thinking. I have been following you for more than ten years and have benefited from your advice regarding weight loss.

  • @lalitharanianapu8690
    @lalitharanianapu8690 ปีที่แล้ว +3

    Thank you for sharing your knowledge with us sir, you're a great inspiration!

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 ปีที่แล้ว +1

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @personperson6403
    @personperson6403 9 หลายเดือนก่อน +2

    Thank you for kind information

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 ปีที่แล้ว +14

    Thank u, sir , you.must keep reminding the public regarding ur experiences .you are living example for all of us .🙏

  • @devarajuallakunta9384
    @devarajuallakunta9384 9 หลายเดือนก่อน +1

    చాలా చాలా... ధన్యవాదములు గురు గారు...

  • @RajuRaju-gq5dp
    @RajuRaju-gq5dp ปีที่แล้ว +1

    Thanks u guruvugaru

  • @smithareddy2681
    @smithareddy2681 ปีที่แล้ว +1

    Hasts up sir.....mee kastam edi vruda kadu sir,becoz v follow ur principles..thanku so much for making our route clear to have a healthy life

  • @sairanadheer6795
    @sairanadheer6795 ปีที่แล้ว +1

    Good message guru gaaru🙏🙏🙏

  • @padmaneti6799
    @padmaneti6799 ปีที่แล้ว +7

    Hats off to you andi. One can't thank enough for the service you have done to the mankind. 🙏

  • @sanjana-joshna456
    @sanjana-joshna456 ปีที่แล้ว +2

    Thankyou ayyagaru

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 ปีที่แล้ว +2

    Very nice video sir Tanks 👍 👌 👏

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 ปีที่แล้ว +1

    Thank you sir🙏

  • @SrikanthSSSSSS
    @SrikanthSSSSSS ปีที่แล้ว +1

    Thank you sooo much Sir for great suggestions. Will be followed all these 🙏🙏

  • @user-ge9js5rq8t
    @user-ge9js5rq8t 4 หลายเดือนก่อน

    Thank you for your more information sir nenu memmalne follow avthanu

  • @eligetisrinivas6798
    @eligetisrinivas6798 ปีที่แล้ว

    Great sir meelanti varu ee samajaniki chala avasaram really great

  • @a.v.s.srinivasu6349
    @a.v.s.srinivasu6349 ปีที่แล้ว +1

    Mee maatalu vinna taravatha Chala confidence vachindi Raju garu.

  • @udayapadma687
    @udayapadma687 ปีที่แล้ว +7

    కారణజన్ములు🙏

  • @prahladhasarmakondur3399
    @prahladhasarmakondur3399 ปีที่แล้ว +2

    Meeku shatha koti dhandamulu sir, meeru nindu 100 yrs brathakali sir maalanti vaalla kosam

  • @razaqhpathan493
    @razaqhpathan493 ปีที่แล้ว +6

    🙏 మీరు చాలా బాగా అర్థం ఐ యే ల చెప్తారు

  • @josephroyal3906
    @josephroyal3906 ปีที่แล้ว +2

    Thankyou for sharing your personal information sir you are doing great job 💛❤️💙🙏

  • @bonagirivenkatesh3912
    @bonagirivenkatesh3912 8 หลายเดือนก่อน

    Tqsm sir for kindly information

  • @padmajamanchala4631
    @padmajamanchala4631 9 หลายเดือนก่อน +1

    Excellent life lesson from you sir 🙏

  • @RK-od7pt
    @RK-od7pt ปีที่แล้ว +3

    Good Diet Good Health. 🙏

  • @madhusudanaeda611
    @madhusudanaeda611 ปีที่แล้ว +5

    Sir ,we are following your system for last 20 years. Now I am 75. I want to join ashram for improving my health.
    I was surprised to know the age restriction for joining the ashram.Iam middle age person as human life is 150 yrs.

  • @mdraziyasulthanabegum2
    @mdraziyasulthanabegum2 ปีที่แล้ว

    TQ sir ji thank God bless u

  • @miraclenissi9524
    @miraclenissi9524 ปีที่แล้ว +8

    Thinking positive n benefit to society is a great thought . You are great sir. Sharing your good thoughts n qualities to all. Great job 👍🏻👍🏻🙌🙌

  • @padmajaputta7624
    @padmajaputta7624 10 หลายเดือนก่อน +1

    Tq so much sir ❤❤❤🙏🙏

  • @mattupallibrundha9378
    @mattupallibrundha9378 ปีที่แล้ว

    TQ guruvu garu miru ala niswardham ga pracharam cheyyabatti memu kuda naturopathy gurinchi yelusukuni mi follower ayyanu TQ so much sir

  • @peddekrishnaprasad9772
    @peddekrishnaprasad9772 ปีที่แล้ว

    Neeku dhanyavadamulu

  • @shaikjeenath6773
    @shaikjeenath6773 ปีที่แล้ว

    Jeenath kmm
    Namaskar am 🙏guruvu garu 🙏
    Makosam merupade srama ku ye awarded saripodu sir 🙏🙏🙏

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 ปีที่แล้ว +2

    ఆశ్రమ జీవన విధానం ఇంట్లోనే చేసుకునే వీలు ఉంటే చెప్పండి.
    ప్రయత్నం చేసి ఆరోగ్యం చేకూర్చుకుంటాను.
    💐💐💐🙏🏻

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 ปีที่แล้ว

    Guruji meeru chala baga chapyaru meeku koti koti hrudayapurvak namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhansirani6791
    @jhansirani6791 ปีที่แล้ว +1

    TQ sir

  • @Sirisony7344
    @Sirisony7344 ปีที่แล้ว +8

    Motivated and inspiration talks sir super
    Thank you so much sir

  • @bpammi3158
    @bpammi3158 ปีที่แล้ว

    Best speech

  • @sreenivasaraoburagyala1887
    @sreenivasaraoburagyala1887 ปีที่แล้ว +1

    You are living just like a natural human .but when your thinking for your inside live sprite sir

  • @bharathibhushanam4932
    @bharathibhushanam4932 ปีที่แล้ว

    Sir meeku sathakoti vandanalu Tq Tq somach sir

  • @sravaniramesh5391
    @sravaniramesh5391 ปีที่แล้ว +1

    Ur my God sir

  • @calluruvenkataseetharamaba5172
    @calluruvenkataseetharamaba5172 8 หลายเดือนก่อน

    Good suggestions for everyone's life style.Thanks Dr.

  • @ramakrishnamodalavalasa391
    @ramakrishnamodalavalasa391 ปีที่แล้ว +1

    Your A great sir

  • @ramadevitadikonda6419
    @ramadevitadikonda6419 11 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు సార్

  • @satyanarayanadaripalli8335
    @satyanarayanadaripalli8335 ปีที่แล้ว

    Thankyou

  • @swarnabindu8232
    @swarnabindu8232 ปีที่แล้ว +1

    You are really 🙏 great 🙏🙏🙏sir 🙏🙏

  • @VijayaLakshmi-np5eq
    @VijayaLakshmi-np5eq ปีที่แล้ว +1

    Great man

  • @rajav123
    @rajav123 ปีที่แล้ว +2

    This is one of your best videos and message, Dr garu. Thank you 🙏

    • @dr.manthenaofficial3931
      @dr.manthenaofficial3931  ปีที่แล้ว

      Most Welcome

    • @saayaan3880
      @saayaan3880 11 หลายเดือนก่อน

      Me daily routine video pettandi e time ki food tiskuntaru so avanni cheppandi sir

  • @nahidabegum8500
    @nahidabegum8500 ปีที่แล้ว +1

    Your great

  • @PNRPleasantVlogs
    @PNRPleasantVlogs 5 วันที่ผ่านมา

    Very useful information sir

  • @badisheanjaneyulu3637
    @badisheanjaneyulu3637 ปีที่แล้ว

    Me videos chusi baganerchukonta na sir excellent thankyou sir

  • @suryakumarinalabothu9995
    @suryakumarinalabothu9995 ปีที่แล้ว +1

    Thank you sir you are giving good information.

  • @rkrish1122
    @rkrish1122 ปีที่แล้ว +191

    ఆశ్రమంలో మీరు ఓ పది నిమిషాలు కూర్చుని సేదతీరడం ఎప్పుడూ చూడలేదు... ఉదయం నుండి రాత్రి మీ క్లాస్ అయిపోయేవరకు నిలబడే మాట్లాడేవారు...🙏🏻🙏🏻🙏🏻

    • @reddyv498
      @reddyv498 ปีที่แล้ว +2

      How is your experience bro ?

    • @GeminiTS51
      @GeminiTS51 ปีที่แล้ว +10

      @@reddyv498 It is excellent for every one. One should stay at least for 15 days. It is the cheapest resort giving maximum health benefits. It gives life lesson for person of any age! All diseases will either get reduced or cured. Best for reducing obesity and diabetes. ENT Issues, high BP - these 2 go in 3-4 days!

    • @rkrish1122
      @rkrish1122 ปีที่แล้ว +1

      @@reddyv498
      Nice sir...

    • @raghuramjanamanchi9893
      @raghuramjanamanchi9893 ปีที่แล้ว +2

      Sir...How about Asthma and Diabetes cure...? Could you please give any information regarding cure for those diseases in that Ashram..?

    • @jayarammohithchannal2843
      @jayarammohithchannal2843 ปีที่แล้ว +4

      Malli meru 90years ki kuda video thiyyalani korukuntunna

  • @tubeinfoful
    @tubeinfoful ปีที่แล้ว

    Very good ideals of performance

  • @mallarupha6954
    @mallarupha6954 ปีที่แล้ว +1

    Thank you so much Guruvu garu🙏

  • @vijayalaxmigajula2462
    @vijayalaxmigajula2462 ปีที่แล้ว

    Very nice

  • @mohammedhafeez7139
    @mohammedhafeez7139 ปีที่แล้ว +8

    Good fitness secrets, good job 👍 and good topic also 👏👏.

  • @krishnam8872
    @krishnam8872 8 หลายเดือนก่อน

    Mari antha la cheppakandi sir dishti tagulutundi meku. Touchwood 🙏🏻

  • @veerreddy4359
    @veerreddy4359 2 หลายเดือนก่อน

    Thank you Sir. I Like you and also I Love You Sir 😊

  • @AnchuaAzzusssAnchAzzusss
    @AnchuaAzzusssAnchAzzusss ปีที่แล้ว

    super sir.

  • @pothananagamani3125
    @pothananagamani3125 ปีที่แล้ว

    super sir

  • @rajarajeswari.k312
    @rajarajeswari.k312 ปีที่แล้ว +1

    Demudu kanipinchadu raaju gaaru kanipistaru yenno manchivishayaalu cheputhaaru kanna thandrilaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayana1640
    @suryanarayana1640 ปีที่แล้ว +2

    Excellent topic sir 🙏🙏

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 ปีที่แล้ว +1

    We have 100% confidence .you can do same work even after 80 years.
    I am your follower and
    I too got energy like you. thanks sir

  • @venkateswararao9837
    @venkateswararao9837 ปีที่แล้ว +2

    Thank you🙏

  • @namapasupathi2629
    @namapasupathi2629 ปีที่แล้ว +3

    Exlent sir , good information thanks 🙏🙏

  • @sandyahs2104
    @sandyahs2104 ปีที่แล้ว

    Super man

  • @zlatanplayz6818
    @zlatanplayz6818 ปีที่แล้ว +1

    Ayya hrudaya poorvaka🙏🙏🙏🙏

  • @poojithareddy5099
    @poojithareddy5099 ปีที่แล้ว +1

    Super

  • @dharani3333
    @dharani3333 ปีที่แล้ว

    Asalu title lo vishayam cheppakunda sudheergamga chepparu ayya.dhanyavadhalu

  • @vidyavathi9139
    @vidyavathi9139 ปีที่แล้ว +2

    రాజు గారు! మీ ప్రసంగం వింటే ఎంత దయిర్యం వస్తుందంటే చాలా మార్పు చేసుకుంటున్నాను. మీ వెలలేని సేవలకు కృతజ్ఞతలు. 🙏

  • @bagya4898
    @bagya4898 ปีที่แล้ว +4

    Thank you so much sir

  • @karthikeyab14
    @karthikeyab14 ปีที่แล้ว +3

    Raju garu& Poorna sir you both are legends.
    Lucky to see both of you in a single frame.
    You both changed my life

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว

    Good

  • @sunilkumarreddyds2904
    @sunilkumarreddyds2904 ปีที่แล้ว

    bhoomandlam lo bhoothaddam petti vedikinaa dorkani mahaanubhaavulu meeru.., samaajaaniki meeru chestunna khrushiki paadabi vandanam..., meeru maakosam janminchadam chaala adrushtam gaa bhaavistunaanu..,🙏🙏🙏

  • @syamalasyamala6771
    @syamalasyamala6771 ปีที่แล้ว

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @sravanthi6222
    @sravanthi6222 ปีที่แล้ว +1

    Oka manishi mee la disciplined ga brathikithe Ee deshamlo andharu Healthy people untaaru.

  • @sivajyothi6997
    @sivajyothi6997 10 หลายเดือนก่อน

    Namaste.

  • @santoshkumarteja6954
    @santoshkumarteja6954 ปีที่แล้ว +4

    Raju garu,you are roll model sir.

  • @siromanikathula9569
    @siromanikathula9569 ปีที่แล้ว +1

    Thank you Raju Garu

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 ปีที่แล้ว +1

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻🥥🥥🥥👌👌👌🍊🍊🍊👏👏👏🤝🤝👍👍💯💯🍎🍎🍎

  • @SaraswatiMom-et5xo
    @SaraswatiMom-et5xo 10 หลายเดือนก่อน

    Melanti vallu prapanchamlo evaru vundaru chala thanks raju garu

  • @pallaneelakantam643
    @pallaneelakantam643 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @hanialla4498
    @hanialla4498 ปีที่แล้ว +3

    👏👏👏👏👏🌹

  • @vasanthakumari7574
    @vasanthakumari7574 ปีที่แล้ว +2

    Thank you sir

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 ปีที่แล้ว +1

    Ma God