G Shekar Goud DSP Exclusive Interview : నక్సల్స్ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టమంటే! | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 41

  • @parshuramgoudbathini7883
    @parshuramgoudbathini7883 4 หลายเดือนก่อน +2

    చాలా సాధారణంగా కనపడ్డారు. కానీ ఇంటర్వ్యూ చూసాక .. అర్థం అయింది ur daring and dashing పర్సనాలిటీ అని. పోలీస్ ల పట్ల గౌరవం రెట్టింపు అయింది నాకైతే👌👌

  • @vijjuvlogs904
    @vijjuvlogs904 10 หลายเดือนก่อน

    2000 -2002 ఆ రోజుల్లో నేను ఇంటర్ మీడియట్ చదువు కుంటున్న. అప్పుడు పోలీస్ లను విలన్ లుగా, అన్నలను హీరో లుగా చూసే రోజులవి. కానీ తరువాత అర్ధం అయింది. నక్సలైట్ లు సమాజానికి ఎంత ప్రమాదకరమో. మీ లాంటి వారి పోరాటాలు,త్యాగాల వల్ల నే మేము ఈ రోజుల్లో మంచి స్థితి లో ఉన్నాం. మీ విధి నిర్వహణ లో అప్పుడు కొంత మంది ఇబ్బంది పడ్డారు కావచ్చు, కానీ ఇప్పుడు అందరూ సుకంగా ఉన్నారంటే మీ కష్టమే కదా. గ్రేట్ సర్ మీరు, ఆ రోజుల్లో పని చేసిన పోలీస్ లు అందరు.

  • @yodharss8357
    @yodharss8357 ปีที่แล้ว +9

    శాంతం, రౌద్రం, సహనం, ఆత్మ విశ్వాసం కలిపితే శేఖర్ గౌడ్ సార్ 🙏👍

  • @gsangeetha8878
    @gsangeetha8878 ปีที่แล้ว +44

    That is my dad

    • @goniabbarakesh5871
      @goniabbarakesh5871 ปีที่แล้ว

    • @vishnu_vlogstelugu3016
      @vishnu_vlogstelugu3016 ปีที่แล้ว

      🎉

    • @ranjithrasamalla3069
      @ranjithrasamalla3069 ปีที่แล้ว +1

      Cool u have great dad

    • @newgenaration273
      @newgenaration273 ปีที่แล้ว +3

      ఆయన మంచి చేసి ఉండొచ్చు దాన్ని స్వాగతిస్తూ ఒకటి చెప్ప గలను
      Your father is a Killer..

    • @Pulihara
      @Pulihara ปีที่แล้ว

      Great 🎉🎉🎉🎉

  • @nerellaanjaneyulu7922
    @nerellaanjaneyulu7922 ปีที่แล้ว +1

    Murali sir namasthe
    Me interviews bagunnave
    Adilabad interviews chala bagunnavi
    Ma district lo si&ci ga panichesina T moses sir garini interview chesthe chudalani undhi. Thank you sir.

  • @kotagiriraja11raja56
    @kotagiriraja11raja56 4 วันที่ผ่านมา

    శేఖర్ గౌడ్ కే యు సీ si గా ఉన్నాపుడు
    మా ఫాదర్ కే యూ సీ క్రైమ్ Si గా మా ఫాదర్ పనిచేశారు 👍

  • @prabhakarpenda9575
    @prabhakarpenda9575 ปีที่แล้ว +3

    Super interview

  • @balumudavath2286
    @balumudavath2286 ปีที่แล้ว +3

    Shekar on fire...

  • @newgenaration273
    @newgenaration273 ปีที่แล้ว +2

    Police అంటే ఇప్పటికి నెగిటివ్ అభిప్రాయం ఉంది పోలీస్

  • @kondanavamohan6303
    @kondanavamohan6303 ปีที่แล้ว

    Very good Sekhar గౌడ్

  • @ServiceMottoTV
    @ServiceMottoTV ปีที่แล้ว +2

    A real Hero

  • @laxmanrao9235
    @laxmanrao9235 ปีที่แล้ว +1

    Hai shekar sir🙏🏾

  • @Telanganajeevagadda
    @Telanganajeevagadda 4 หลายเดือนก่อน

    డేరింగ్ ఆఫీసర్ ఐతే బస్ లలో పోవడం ఎందుకు. డేర్ లేదు బొక్క లేదు

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 ปีที่แล้ว +1

    Sir i like officer like you you safe military members i salute to you God bless you and your family

  • @vishnu_vlogstelugu3016
    @vishnu_vlogstelugu3016 ปีที่แล้ว +6

    డైనమిక్ ఆఫీసర్ శేఖర్ గౌడ్ సాబ్

  • @kohlisiva1487
    @kohlisiva1487 ปีที่แล้ว

    Am navinichinav bro ❤

  • @shajiahmed5129
    @shajiahmed5129 11 หลายเดือนก่อน +1

    Sir Tho Nenu Ada Cricket
    1998.Narmettalo.nannu sir eppatiki marvaledu

  • @gunnalasaitejagoud4687
    @gunnalasaitejagoud4687 ปีที่แล้ว +1

    Dushta Shikshana Shishta Rakshana 👮‍♂️

  • @sahodarogalaboina1846
    @sahodarogalaboina1846 ปีที่แล้ว

    Sir nenu Sahodar Goud ni from Elubaka sir nadhi

  • @667001
    @667001 10 หลายเดือนก่อน

    17:50

  • @chandbasha1781
    @chandbasha1781 ปีที่แล้ว

    ప్రతి పోలీస్ ఆఫీసర్ కు నా సెల్యూట్.

  • @jashwanth5905
    @jashwanth5905 ปีที่แล้ว

    Narsampet lo rajakiyanayakula dhi moyyadame saripoindhi

  • @merugusrinivasyadhav
    @merugusrinivasyadhav ปีที่แล้ว

    Sir. Plz. Telangaku malli telangaku. RAVAlANDI. pLZ.,...

  • @goniabbarakesh5871
    @goniabbarakesh5871 ปีที่แล้ว

  • @krishnamohan2144
    @krishnamohan2144 ปีที่แล้ว +2

    Meeru chepthondhi past lo jarigipoinadainapudu danni past tense lo cheppali kaani present tense lo chepthunnarenti...It's not a correct sentence formation

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 ปีที่แล้ว +3

    నువ్వు ఎన్ని చేపినా ఆరోజుల్లో మీరు అధికారులకి రాజ్యానికి అగ్రవర్ణాలకు దొరలకి సపోర్ట్ గా ఉండి సామాన్య జనాల్ని ఎంతగా ఇబ్బందీ పెట్టారో మకు తెలుసు
    ఎవడు ఒపుకున్న ఒపుకొకపాయిన ఈరోజు కి బలహీన వర్గాలకి అలానే పల్లె గ్రామాల్లోకి ప్రభుత్వం వచ్చి పతకాలను పెటింది అంటే ఆ ఎర్ర జెండాలను బట్టి మాత్రమే
    ఈపుడేదో ప్రజలకి మంచి చేసినట్టు చేపుకుంటునారు కానీ ఒక పెద్ద వడి కుటుంబానికి మీరు చేసిన న్యాయం చేపగలరా ???
    ఏదేమైనా ఈపుదు మేము అనుభవిస్తున్న సుఖాలు సౌకర్యాలు. వారు చేసిన పోరాటాల ఫలితాలు మాత్రమే

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 ปีที่แล้ว

    57 mins lo Pedha Prajalaki chesina oka manchi pani cheyalekapoyaru

  • @merugusrinivasyadhav
    @merugusrinivasyadhav ปีที่แล้ว

    Dip