మిర్యాలగూడ లో మీరు చేసిన సంస్కరణలు ఇప్పటికి కూడా మర్చిపోలేనివి సార్ 👌🤝👍✊మిమ్ములను ఆదర్శంగా తీసుకొని మేం కూడా group 2 lo excise sub -inspector అయినాను sir 🚔👮♂️👮♂️మీ డేర్ &డాసింగ్ ఇప్పటికి మా కళ్ల ముందే కనపడుతున్నాయి sir 👌👮♂️🤝👍✊we solute you your dedication, sincerity,honesty, hardworking sir 👌🤝👍✊
బ్రదర్..సూపర్ .కీపిటప్.ఒక వ్యక్తిని కాదు...ఒక వ్యక్తి యొక్క సక్సెస్ నుంచి మీరు ఇన్స్ఫైర్ అయ్యారు.కావాలంటే మళ్ళీ మీరు బ్యాక్ కి వెళ్ళండి.సక్సెస్ ఐన ప్రతీ జీవితం వెనుకా...శారీరక శ్రమ,మానసిక శ్రమ ఎంతో వుంటాది.అంతకు ముందు "పాషన్"మనల్ని గెలిపించే తీరుతుంది.మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అభిలాష.లౌక్యంగా వ్యవహరిస్తూ..మనఃసాక్షిగా బతకడమే జీవితం.జై శ్రీరాం.
Huzurnagar లో SI గా ఉన్నప్పుడు చంద్రవంక దళం (fake naxals) లో మా ఇంటి పక్కనే ఉన్న ఒక 21ఏళ్ళ యువకుడు,అక్కడ సంబంధిత రాజకీయ నాయకుడిని డబ్బుల కోసం వార్నింగ్ లేఖ రాసి బెదిరింపులకు పాల్పడితే, మీరు వాడిని trace చేసి తొక్క తీసిన స్టైల్ సూపర్ sir.i remember that. Hatts off to you sir.
గంగాధర్ గారు నాకు జీజీ కాలేజిలో డిగ్రీలో సీనియర్. నేను ఈ మిత్రుని వల్లనే NCC lo జాయిన్ అయ్యాను. అప్పుడు మా గ్రూపు వింగ్ లీడర్ గా ఉన్నాడు, పెరెడ్ చాలా బాగా చేసేవాడు. మా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పేరెడ్ కు సెలెక్ట్ అయి డిల్లి వెళ్ళాడు. అప్పటి నుండే పోలీసు శాఖ పట్ల మక్కువ ఉండేది. నిజాయితీ గల మంచి పోలీసు అధికారి.
Ganga dhar gariki murali dhar gariki AMERICA NUNCHI MY WHOLE HEARTED CONGRATULATIONS ANDI BE SAFE IN UR JOB N HAVE A GOOD LUCK FE IN THIS COUNTRY I MET ALMOST 300 IPS N IAS I AM VERY WELL CONNECTED WITH HOME MINISTRY N I ATTEMPTED CIVILS IN 92 93 N 94 I DINT SUCCESS
A very good officer! Truly professional! Good to a democratic setup run by rule of law! No extra unnecessary strappings unlike many show off guys ! Congratulations 💐💐💐
It appears that he belongs to ST community (very carefully speaking that not to expose him as from down trodden, expressed only he is from poverty, nomadic community). Because 9f his social background only those were the days only SC/ST officers only posted to naxal prone areas. Anyhow, he proved that down trodden never stand second to any, if given opportunity.
Namaste Anna ni debbathone nenu vooru vidichi vellipoina meeru vellina konthakaalaniki thirigi vochhina Sir nenu chaala maarinaa naaku Inka guruthuku vundi meeru night shift duty lo chaduvuthu unde vaaru, meeru malli miryalaguda ki vaste bagudu ippundunna paristilullo
Hi sir..nenu 9th class lo vinappudu Gangadher sir SI ga vundedi. Nenu ipatiki sir ni gurthuka pettukuntaanu Itanu maaku inspiration
మిర్యాలగూడ లో మీరు చేసిన సంస్కరణలు ఇప్పటికి కూడా మర్చిపోలేనివి సార్ 👌🤝👍✊మిమ్ములను ఆదర్శంగా తీసుకొని మేం కూడా group 2 lo excise sub -inspector అయినాను sir 🚔👮♂️👮♂️మీ డేర్ &డాసింగ్ ఇప్పటికి మా కళ్ల ముందే కనపడుతున్నాయి sir 👌👮♂️🤝👍✊we solute you your dedication, sincerity,honesty, hardworking sir 👌🤝👍✊
బ్రదర్..సూపర్ .కీపిటప్.ఒక వ్యక్తిని కాదు...ఒక వ్యక్తి యొక్క సక్సెస్ నుంచి మీరు ఇన్స్ఫైర్ అయ్యారు.కావాలంటే మళ్ళీ మీరు బ్యాక్ కి వెళ్ళండి.సక్సెస్ ఐన ప్రతీ జీవితం వెనుకా...శారీరక శ్రమ,మానసిక శ్రమ ఎంతో వుంటాది.అంతకు ముందు "పాషన్"మనల్ని గెలిపించే తీరుతుంది.మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అభిలాష.లౌక్యంగా వ్యవహరిస్తూ..మనఃసాక్షిగా బతకడమే జీవితం.జై శ్రీరాం.
@@balagakondalarao5774 tq brother 👍✊🤝
Myself from Miryalaguda, He had showed his excellency.... people would still remember ACP Garu... thats true!
Great
Very inspiring interview Sir.
Good job sir
Sir personally very kindness and heartfully person ❤
Huzurnagar లో SI గా ఉన్నప్పుడు చంద్రవంక దళం (fake naxals) లో మా ఇంటి పక్కనే ఉన్న ఒక 21ఏళ్ళ యువకుడు,అక్కడ సంబంధిత రాజకీయ నాయకుడిని డబ్బుల కోసం వార్నింగ్ లేఖ రాసి బెదిరింపులకు పాల్పడితే, మీరు వాడిని trace చేసి తొక్క తీసిన స్టైల్ సూపర్ sir.i remember that. Hatts off to you sir.
He is an example that how an education can transform a person ! Great officer from such a humble background.
Your expression is too good. Namaste
He worked as CI Raidurgam,Great officer,ALWAYS FAST AND IMMEDIATE ACTION .
Rehan Ahmed
High Court Advocate for telangana .
You are an inspiration to everyone sir.
గంగాధర్ గారు నాకు జీజీ కాలేజిలో డిగ్రీలో సీనియర్. నేను ఈ మిత్రుని వల్లనే NCC lo జాయిన్ అయ్యాను. అప్పుడు మా గ్రూపు వింగ్ లీడర్ గా ఉన్నాడు, పెరెడ్ చాలా బాగా చేసేవాడు. మా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పేరెడ్ కు సెలెక్ట్ అయి డిల్లి వెళ్ళాడు. అప్పటి నుండే పోలీసు శాఖ పట్ల మక్కువ ఉండేది. నిజాయితీ గల మంచి పోలీసు అధికారి.
Good interview, So proud to be your batchmate
Good sir
I meet him in narsangi ps he is very sincere and daring officer 😎
Sir is one of the intelligent and cool officer
Sir could you follow up and make sure that HCU criminals should get punished by our honorable court ...please Sir 🙏🙏🙏🙏🙏...Thank you sir 🙏🙏🙏🙏🙏
Proud of you Gangadhar Annaya.u r inspiration to us..
Good interview
సూపర్ సార్ మీరు 🙏🙏
Nice interview jai hind sir
గ్రేట్ సార్ 🙏🙏
Proud of you sir meeku salute sir
Very good interview ❤
Great interview
Always my inspiration anna... 🙇♀️
I'm from Miryalaguda as a SI gangadhar sir done great job on that time
Super
I know sir he was sincere and honest
Good job sir....Devudu ante meere
Very good officer 🙏🙏
Proud of you sir...
He is a very honest and cool person
3:31 .😂 very long promo
Super cop this is weightest medal sir deserve
Excellent officer 👏👏🫡🫡
nice anna
Dare and dashing officer
Ganga dhar gariki murali dhar gariki AMERICA NUNCHI MY WHOLE HEARTED CONGRATULATIONS ANDI BE SAFE IN UR JOB N HAVE A GOOD LUCK FE
IN THIS COUNTRY I MET ALMOST 300 IPS N IAS I AM VERY WELL CONNECTED WITH HOME MINISTRY N I ATTEMPTED CIVILS IN 92 93 N 94 I DINT SUCCESS
👌👌👌👌👌
Good officer. Every police must do their duty sincerely. Satyam devarakonda Nalgonda
A very good officer! Truly professional! Good to a democratic setup run by rule of law! No extra unnecessary strappings unlike many show off guys ! Congratulations 💐💐💐
Gangadhar sir Maheshwaram PS lo CI ga chesaru
🙏🙏🙏🙏🙏
It appears that he belongs to ST community (very carefully speaking that not to expose him as from down trodden, expressed only he is from poverty, nomadic community). Because 9f his social background only those were the days only SC/ST officers only posted to naxal prone areas.
Anyhow, he proved that down trodden never stand second to any, if given opportunity.
The one who did justice in botanical garden konda pur murder incident
This is not possible now a days.
People doesn't have passion to work in Police department.
Sir name miryalguda auto vallu mentalkrisha aani petaru epateki sir name chepthea auto vallaku bayam
Miryalguda dons name enti
X panjagutta ci durgarao garitho interview cheyandi
Boaring next time action maoist gudsa usendi tho cheyandi sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ACP raghunath garini Cheyandi
Namaste Anna ni debbathone nenu vooru vidichi vellipoina meeru vellina konthakaalaniki thirigi vochhina Sir nenu chaala maarinaa naaku Inka guruthuku vundi meeru night shift duty lo chaduvuthu unde vaaru, meeru malli miryalaguda ki vaste bagudu ippundunna paristilullo
పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే శాంతి భద్రత లు ఏవిధంగా కాపాడుతారో పోలీస్ వ్యవస్థకు వన్నె తెచ్చారు
Inta manchi officer ni enduku suspend chesaru??
మిర్యాలగూడ ట్రాఫిక్ మీరు వున్నన్ని రోజులు బండ్లు ఒక క్రమ పద్ధతి తో పెట్టించారు మల్లి ఆ పరిస్థితి ఇప్పుడు లేదు
Gangadhar sir antey eppatiki miryalaguda hadal oocchaposu kuntaru
ACP
దొంగకోళ్ళు అంటే ఏమిటి?
1:10:00 Accused. Bail theeskoni escape ayyadu. Intha ki brathiki unnara lera? Fasak aaa
Time Waste... Interview
Not Interested Discussion
We proud of you sir...