అన్న ని అదృష్టం చాలా బాగుంది నువ్వు హింగ్లాజ్ మత గుడి నిచుస్తున్నవ్ అంటే its really గ్రేట్ అన్న మన అందరికీ శుభం జరగాలని కోరుకో అన్న🎉🎉🎉🎉🎉 జై హింద్ జై భారత్😊😊
చాలా బాగా చూపించుచారు వీడియో తమ్ముడు. ప్రతి ఒక్కరు గురించి ఆలోచిస్తున్నారు గొప్ప మనసు మనతో ఉండే వారి మంచి చెడ్డల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే భగవంతుని తోడు మీకు ఎప్పటికి ఉంటుంది. ధన్యవాదాలు
బలూచిస్తాన్ వెళ్ళిన మొదటి భారతీయ వ్యక్తి మీరూ హ్యాట్సప్ ravi garu. నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ ప్రసిద్ధ బలూచిస్తాన్ నాయకుడు మరియు మన భారతదేశానికి మంచి స్నేహితుడు
@nomadictour youtuber neekanna one year munde velladu sir athanokkade kadu inka chaala mande vellutaru indian may be telugu vadivi nuvvemo @@RaviTeluguTraveller
@@Padmaaja బలూచిస్తాన్ ప్రజలు దయగల వ్యక్తులు మరియు లౌకికవాదులు మరియు గొప్ప యోధులు, బలూచిస్తాన్ రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాను ఓడించారు, బలూచ్ తెగలు అయినా బుగ్తీ మరియు మర్రి (యోధులు )సిక్కులు మరియు ఆఫ్ఘన్లు మరియు బ్రిటిష్ వారిని ఓడించారు,బలూచిస్థాన్ అగ్రనేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మన భారతదేశనికి బెస్ట్ ఫ్రెండ్, బలూచిస్తాన్ ముస్లింలు బలూచిస్తాన్‌లోని హిందువులు మరియు సిక్కుల ను కాపాడుతున్నారు. బ్రిటిష్ వారు కూడా బలూచిస్తాన్ లో ఒడిపోయారు, గెలవలేదు, బలూచిస్తాన్ నాయకులు భారతదేశానికి మద్దతు ఇచ్చారూ .
Ye place gurinchi ayina Mee research super. Mee knowledge super. Mee dharyaniki, Mee knowledge ki fans memu. All the best for your 195th country.Eagerly waiting for you to complete that also.😊
హింగ్లాజ్ మాత ఆలయ ప్రాoతమైన బలుచిస్తన్ చాలా ప్రమాద కర ప్రాంతమైన మీరు దూసుకు పోతున్నరు మాకు చూపడానికి మంచి మంచి రోడ్ సీన్స్ చూసాము.మనోబిస్టన్ని సాధించుకోవడం మీ సొంతం అవుతుంది. మూర్ఖ ముర్గిగాల్లని గెలిచెయ్యలి ప్రతిసారీ ,చేతకాని చవలేనిబహీనులు వారు. శోదించి పురాతన చరిత్ర తెలపండి రావి గారు. ఇలాంటి సాహస యత్రలు చేయాలంటే ఆ టుంబ్రి గాళ్ళకి గులాబ్ జామ్‌లు మాయమవుతయని భయం.తుచ్చా గార్ధవల వాగుడు మీ ఎదుగు దలని ఆపలేవ్ 🎉❤✌️✌️✌️✌️👍👍👍💯
చాలా బాగా చూపించుచారు వీడియో అన్నా,....చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ, మాకు అంతే ధైర్యంగా వీడియో లు చూపు తున్నారు......అందుకే భగవంతుని తోడు మీకు ఎప్పటికి ఉంటుంది.....Take care of your journey.....
Hi Ravi meeru Baluchistan velli Daring,Dashing ani prove chesaru Take Care INGLA Matha Temple kosam Next Vlog kosam wait chesthunnanu Super Vlog Take Care ❤❤👌👌
Hey Ravi, first time I saw you in the podcast of Azlan shah, and liked it a lot. It's really nice to know that you have traveled all over the world almost. the way you shared your experience, especially about Pakistan and your love for the people here whom you met with is amazing. This is the reason I am commenting here and subscribing to your channel as well.
We are happy u visit our mother land baluchistan first indian travel vlogger visit here gates are opens kindly we say every indian travel vloggers to come and visit pakistan ❤❤❤
Na Bhutho Na Bhavishyath...... Ravi , Your reach is extraordinary...... Risking your life and showing us the extreme corners of the World is just next level...... Such a wonderful content to witness is just " Wowww "....... Beautiful Balochistan and so as this vlog
ధన్యవాదములు రవి గారు. బలూచిస్తాన్ ను చక్కగా చూపిస్తూ వివరిస్తున్నారు. సాహసం అనే తెలుగు సినిమాలో హింగ్లాజ్ మాత గురించి చూశాను. అప్పటినుంచి ఈ గుడి గురించి తెలుసుకోవాలని ఉంది. మీ తరువాతి వీడియో గురించి వేచిచూస్తున్నా.. ధన్యవాదములు.. బెలూచిస్తాన్ Landscape చాలా అద్భుతంగా ఉంది..
Jai Ravi, jai jai Ravi, telugodi dhandayathra. Ravi Anna thopu dammunte aapu. Aa Ravi (Suryudu) vellaleni place ledhu maa Ravi vellaleni place kuda ledhu. 🎉🎉
ఉన్న వాళ్ళలో మీరు కూడా ఒకరు "Best" ప్రపంచ యాత్రికులు. NTR Hero గా Act చేసిన సినిమా "నేనే మొనగాడ్ని" ఆ సినిమా లో NTR 100 to 150 Times "నేనే మొనగాడ్ని" "నేనే మొనగాడ్ని" అంటూ ఉంటాడు. 2nd Day ఆ మూవీ లేదు. అలాగే " రవి " ప్రతిదీ నేనే చేశాను, నేనే చేశాను, "నేనే మొనగాడ్ని" అంటూ ఉంటాడు. మీ డబ్బా మీరే కొట్టు కుంటున్నారు. అది తగ్గించు కుంటే మంచిది .మీరు No 1 place లో ఉన్నారు.
Meeru chala great sir. Me valla meeto patu mem kuda okappati mana akhanda bharatam lo unnatuvanti e prantanni chudagalugutunnam.inta dhairyam ga meru akkada unna anni places ni chupistunnaru. Daniki chala santosham kani okka Mata jagratta ga undandi.👍🙏
Ravi, your efforts in exploring Balochistan and unveiling its mysterious and hidden places bring immense joy! I'm eagerly looking forward to seeing Hinglaj Mandir in your upcoming blog. Your consistent enthusiasm in your travels is truly admirable. Thank you for your dedication and passion! I hope your journeys continue to bring you closer to your travel aspirations! 🙏🌟 Jai shree Ram Jai Bharat
Many Indian travellers are travelling to every corner of the world even to the conflict zones, but no one ever says in their videos "Chesi chupiyandi" you keep saying this line in your Pakistani videos. First of all you are Indian origin and not Indian because you don't have Indian citizenship you are Indian - American. At 5:50 in this video you said "Bharat desam lo yevaru cheya lendhi". You got Pakistani visa because you are American. Are you trying to belittle saying Bharat desam lo yevaru cheya lendhi.
You keep barking and ranting every day and I keep asking you to shut it .. you don’t give up … a persistent little loser I seee .. I ask you once more. Stay away from my channel and videos coz I give a rats ass to what you opine .
@@RaviTeluguTraveller same to you regarding the abuses you have used in your reply. I haven't used a single abuse in my comments. Your language ahows what you are
Hi my friend Ravi, wow. Really super, awesome , no words to praise u for this Balochistan vlog, enthonrisk tho kudukunna area vlog cheyyadam, saahasame, really so happy, nice beautiful rare vlog my friend Ravi 😘👌👍👏👏
అన్న ని అదృష్టం చాలా బాగుంది నువ్వు హింగ్లాజ్ మత గుడి నిచుస్తున్నవ్ అంటే its really గ్రేట్ అన్న మన అందరికీ శుభం జరగాలని కోరుకో అన్న🎉🎉🎉🎉🎉 జై హింద్ జై భారత్😊😊
Tappakunda !! Mana sreyobalashulu andariki shubham kalagali ani
బలుచిస్తాన్ లొ బ్రావి అన్న భాష ఉంది. అది ద్రావిడ భాషా కుటుంభానికి చెందినది అని అంటారు.తెలుగు కి దగ్గరగా ఉంటుందని విన్నాను. దాని గురించి తెలుసుకోగలరు
It’s spoken in Baluchistan and Sindh
Good
Avunu good
Brahui
నేను ఇప్పుడే తెలుసుకున్నా
చాలా బాగా చూపించుచారు వీడియో తమ్ముడు. ప్రతి ఒక్కరు గురించి ఆలోచిస్తున్నారు గొప్ప మనసు మనతో ఉండే వారి మంచి చెడ్డల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే భగవంతుని తోడు మీకు ఎప్పటికి ఉంటుంది. ధన్యవాదాలు
Chaala thanks 🙏
Love from Pakistan ❤
Loved your podcast with Azlan shah
Love back to you and sincere thanks for the feedback
అన్న తెలుగోడి దమ్ము ధైర్యం సాహసం చూపించావు. నువ్వు తూపువి అన్న తగ్గేదేలే జై హింద్ జై భారత్
Jai Hind 😎
బలూచిస్తాన్ వెళ్ళిన మొదటి భారతీయ వ్యక్తి మీరూ హ్యాట్సప్ ravi garu.
నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ ప్రసిద్ధ బలూచిస్తాన్ నాయకుడు మరియు మన భారతదేశానికి మంచి స్నేహితుడు
avlaga bochedu mandi velli untaru modati vyakthi anta
Eedu kooda velladu just Cheppukodu anthe ha ha ha …
@rajeshitv hi bro thanks for the feedback
@nomadictour youtuber neekanna one year munde velladu sir athanokkade kadu inka chaala mande vellutaru indian may be telugu vadivi nuvvemo
@@RaviTeluguTraveller
Bochedu అనేది ఏ మర్యాద కి వాడతారో
@@Padmaaja బలూచిస్తాన్ ప్రజలు దయగల వ్యక్తులు మరియు లౌకికవాదులు మరియు గొప్ప యోధులు, బలూచిస్తాన్ రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాను ఓడించారు, బలూచ్ తెగలు అయినా బుగ్తీ మరియు మర్రి (యోధులు )సిక్కులు మరియు ఆఫ్ఘన్లు మరియు బ్రిటిష్ వారిని ఓడించారు,బలూచిస్థాన్ అగ్రనేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మన భారతదేశనికి బెస్ట్ ఫ్రెండ్,
బలూచిస్తాన్ ముస్లింలు బలూచిస్తాన్‌లోని హిందువులు మరియు సిక్కుల ను
కాపాడుతున్నారు.
బ్రిటిష్ వారు కూడా బలూచిస్తాన్ లో ఒడిపోయారు, గెలవలేదు, బలూచిస్తాన్ నాయకులు భారతదేశానికి మద్దతు ఇచ్చారూ .
సాధించినావు అన్న, చాలా గర్వంగా ఉంది... జై హింద్....
Jai Hind bro
Ye place gurinchi ayina Mee research super. Mee knowledge super. Mee dharyaniki, Mee knowledge ki fans memu. All the best for your 195th country.Eagerly waiting for you to complete that also.😊
Thanks a lot andi. Much appreciated as always
Bro.. Please visit Gilgit-Baltistan also if possible. I know it is very difficult but hope nothing impossible for you.
@@vinaykumarsira8279 I posted Gilgit Baltisfan videos long ago . Check the Pakistan playlist.
0:10 ఇవే కొంచెం తగ్గిస్తే మీరు ఇంకో రేంజ్ లో ఉండేవారు
Adi mee vooha… em jarigindo venakala anubhavinchina naaku telusu
హింగ్లాజ్ మాత ఆలయ ప్రాoతమైన బలుచిస్తన్ చాలా ప్రమాద కర ప్రాంతమైన మీరు దూసుకు పోతున్నరు మాకు చూపడానికి మంచి మంచి రోడ్ సీన్స్ చూసాము.మనోబిస్టన్ని సాధించుకోవడం మీ సొంతం అవుతుంది. మూర్ఖ ముర్గిగాల్లని గెలిచెయ్యలి ప్రతిసారీ ,చేతకాని చవలేనిబహీనులు వారు. శోదించి పురాతన చరిత్ర తెలపండి రావి గారు. ఇలాంటి సాహస యత్రలు చేయాలంటే ఆ టుంబ్రి గాళ్ళకి గులాబ్ జామ్‌లు మాయమవుతయని భయం.తుచ్చా గార్ధవల వాగుడు మీ ఎదుగు దలని ఆపలేవ్ 🎉❤✌️✌️✌️✌️👍👍👍💯
Chala thanks sir ! Chaaala nijaalu matlaadaru… gata 18 nelalalo chaaala chesaaru andi … nenu matalalo meeku cheppalenu
నువ్వు ఏమో అనుకున్న,, తోపు బ్రో,, ఇలాంటివి చూడాలి,,, నేను అక్కడ ఉండి చూస్తున్నట్లుంది,,, thnq
Pleasure bayya
One and only 💪 RTT 👏👌 The bravest 🔥 telugu traveller.
Thanks bro
పాకిస్తాన్ న్యూస్ మీడియా చానల్ లో హల్ చల్ చేస్తున్నావు... Ravi anna.. సూపర్ సుపర్
Ae channel lo bro and ekkada ?
చాలా బాగా చూపించుచారు వీడియో అన్నా,....చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ, మాకు అంతే ధైర్యంగా వీడియో లు చూపు తున్నారు......అందుకే భగవంతుని తోడు మీకు ఎప్పటికి ఉంటుంది.....Take care of your journey.....
Thanks so much
Very good dear I am from Warangal my name is Majid I am really happy that you visited pakistan
Hello Majid
చాలా హిస్టరీ కూడా తెలుస్తోంది అండి👍👍
Pleasure andi
Great effort Ravi brother. Waiting for the continuation vlog. 🙏
Thanks a ton
Hi Ravi meeru Baluchistan velli Daring,Dashing ani prove chesaru Take Care INGLA Matha Temple kosam Next Vlog kosam wait chesthunnanu Super Vlog Take Care ❤❤👌👌
Sure andi !! You always were there even during my toughest times.. always appreciated your support
@@RaviTeluguTraveller My mom always supports you. She likes you a lot.
We are not expecting, that "Pakistani people Respected our Indians 🎉🗽 very much, today we came to know.
This credit goes to our "RAVI"sir 💐👑🏆.
👍👍🙏🙏👍👍
Hey Ravi, first time I saw you in the podcast of Azlan shah, and liked it a lot. It's really nice to know that you have traveled all over the world almost. the way you shared your experience, especially about Pakistan and your love for the people here whom you met with is amazing. This is the reason I am commenting here and subscribing to your channel as well.
Thanks a lot and welcome to RTt
అన్నా, జాగ్రత్తగా వెళ్ళిరండి, భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ 🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️
Jai Hind 🇮🇳
ఇప్పుడు వీడి సం... నా.....
@@suresh8204 నీ కొచ్చిన నష్టం ఏందిరా
💪🕉️🇮🇳
Ravi Anna super video all the best Ravi Anna all support
Thanks 🙏
Super RAJU Bangalore ❤️👌👍
Pleasure
We are happy u visit our mother land baluchistan first indian travel vlogger visit here gates are opens kindly we say every indian travel vloggers to come and visit pakistan ❤❤❤
👍🙏😍
Na Bhutho Na Bhavishyath...... Ravi , Your reach is extraordinary...... Risking your life and showing us the extreme corners of the World is just next level...... Such a wonderful content to witness is just " Wowww "....... Beautiful Balochistan and so as this vlog
Much appreciated Anna . Thanks a lot
హల్లో రవి bro ,నేను మళ్ళీ మి గాయత్రి , అంటే వీడియో మొదట్లో మీరు చెప్పే డైలాగ్ సూపర్ సో నేను అదే చెప్తున్న This video is amazing all the best 👍👍👍👍👍
Thanks a lot Gayatri
Hlo తమ్ముడు
Ravi U r my Favourite TH-camr
Thanks a lot
*Very informative abt Balochistan...Pak Series Super Duper Hittttt bro* ❤❤❤
Thanks a lot
ధన్యవాదములు రవి గారు. బలూచిస్తాన్ ను చక్కగా చూపిస్తూ వివరిస్తున్నారు.
సాహసం అనే తెలుగు సినిమాలో హింగ్లాజ్ మాత గురించి చూశాను. అప్పటినుంచి ఈ గుడి గురించి తెలుసుకోవాలని ఉంది. మీ తరువాతి వీడియో గురించి వేచిచూస్తున్నా.. ధన్యవాదములు..
బెలూచిస్తాన్ Landscape చాలా అద్భుతంగా ఉంది..
Yes indeed, stunning landscapes
మన హైదరాబాదులో చార్మినార్ వెళ్తేనే నాకు భయమేస్తోంది మీరు అటువంటిది పాకిస్తాన్ ని కుమ్మేశారు మీరు supper bro🙏
Antha mana mind lo vundi
ఇంట్లో పడుకోమ్మా బైటతిరగొద్దు
Great bro ❤👍🏻💪🏻👌🏻👌🏻👌🏻
Your amazing brother love from Karnataka kannadiga we love you❤❤❤❤
Love you back
What a beautiful mountains they look like they are made of gold 🐦
True
మీరు సూపర్ రవి.రియల్లీ గూస్ బమ్స్ సీన్స్.thank y Ravi bhaiya
Thanks a lot
❤ from hydrabad...for ur efforts...❤
Anna pak village life style chupinchandi ....
Will try boss
వీడియో చాలా అద్భుతంగా ఉంది అన్న....❣️
Thanks a lot
Wow dude that view those mountains 20:00
Wonderful looks unreal like a painting
Looks peaceful, but in reality the place is not
Yes indeed, stunning scenery
its great moment, daring and dashing Mr. Ravi
Thanks sir !
Much appreciated
Great Ravi garu, good achievement to enter in baluchistan,
Yes indeed … been a long standing dream
Great bro nice explore.
Thanks a ton
అక్కడ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించండి బ్రదర్...
Okay try chestaaa
సూపర్ సూపర్ సూపర్ సూపర్ బ్రదర్ 👌👌👌
👍🙏😍
Jai Ravi, jai jai Ravi, telugodi dhandayathra. Ravi Anna thopu dammunte aapu. Aa Ravi (Suryudu) vellaleni place ledhu maa Ravi vellaleni place kuda ledhu. 🎉🎉
Thanks a lot bro for your love and support
Thank you soo much brother
For showing us the most thrilling sides over there
Pleasure bro
Balochistan people language is similar to Tamil and Telugu, so please check about this and provide more information 🎉
Ledu bro , I heard Baloch and it’s really different
ఉన్న వాళ్ళలో మీరు కూడా ఒకరు "Best" ప్రపంచ యాత్రికులు.
NTR Hero గా Act చేసిన సినిమా "నేనే మొనగాడ్ని"
ఆ సినిమా లో NTR
100 to 150 Times "నేనే మొనగాడ్ని" "నేనే మొనగాడ్ని" అంటూ ఉంటాడు.
2nd Day ఆ మూవీ లేదు.
అలాగే " రవి " ప్రతిదీ నేనే చేశాను, నేనే చేశాను,
"నేనే మొనగాడ్ని" అంటూ ఉంటాడు.
మీ డబ్బా మీరే కొట్టు కుంటున్నారు. అది తగ్గించు కుంటే
మంచిది .మీరు No 1 place లో ఉన్నారు.
😀😀😀
Correct
Very exciting to see this video's Ravi garu. I thrilled to see you videos
Thanks a lot brother
Bro nijanga goosebumps bro chala bagunayee video next video kosam waiting ❤❤❤❤
Sure 👍
मस्तच, छान मित्रा, kudos from marathi great video 👌
Thanks a lot
You are a daring and dashing person and also inspiring person as well
Much appreciated
Good video bro... Enjoyed
Glad you enjoyed
Brother In Balochistan go to Bolan ❤💙💚🇩🇯✌🏻✌🏻
Not a love of time bro … already maximized my time here
@@RaviTeluguTravellerlove From Khuzdar Balochistan and Balochistan is Not pakistan Jay hind Jay Baloch
Hats off to you Mr. Ravi
Much appreciated
Good information about baluchistan.
Take care and be healthy and Happy
May God bless you forever ❤
And you too bro
Wonderful video bro.... Dream comes true....tq
So nice of you
Just now I have seen your Podcast on Azlan Bro channel.Very proud of you Ravi Bro.Keep going 🎉🎉🎉
Much appreciated sir ! Thanks a lot
అన్నా ఇవన్నీ మీరు నెల క్రితమే వీడియోస్ తీసేసారు మేము ఆల్రెడీ హిందీలో చూసేసాం ఓకే.
Avubaaa
Bhayya ...nuvvu chaala lucky fellow🎉
Indeed
Landscape looks like Nevada and Arizona
Yep
Take care of your journey✈️. God bless you
Thank you, I will bro
Hats up for your sincere efforts 💪🎉❤
Thank you so much 😀
బలుచిస్తాన్ వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి & యూట్యూబర్ మన రవి అన్ననే. అలాగే మనం బలోచిస్తాన్ కి స్వాతంత్య్రం రావాలని అక్కడే ధర్నా చేద్దాం.
👍👍👍
Brother. We love you. Jai Sai Ram.
Jai Shriram
Love from Pakistan . Came here after watching u on azlan Shah channel ❤
Hello welcome to RTT, good to have you
Ravi is back 🎉
Hello
Love from Pakistan karachi ❤ saw your podcast with azlan shah it was superior ❤
Thanks a lot bro , Love back to you from India 🇮🇳
Ravi rocking bro, cheppenuga inka nuvvu agavu, you are firing now,
Thanks brother
Great anna meru Jai hindh
🙏🙏✅✅
Thanks for this video Anna❤❤❤
Pleasure 👍🙏
Great Ravi bhaiyya ❤
Thanks. 🙏
Hat's off annaya❤ most thrilling adventure🔥🔥🔥🔥 waiting for next vlog
Yes indeed ! Beyond imaginaton
Love from sindh karachi ❤
Love back to you from India 🇮🇳
సోదరా నువ్వు తోపు
నువ్వు సూపర్
నువ్వు తురుము
Thanks a lot 👍🙏😍
THANK U SO MUCH BROTHER FOR THIS VLOG 😍
My pleasure 😊
Ravi anna after long time ❤️❤️❤️❤super video
👍👍
Super Ravi garu
Thanks. 🙏
Super Ravi, balochisthan is very dangerous area to travel, you have done it 👌👌👌
Eagerly waiting for the next part of the video
No bro Balochistan is good place i am from Balochistan and the real problem is fuckimg porkistan army
Sure thanks
Good job , wonderful keep it up
Thanks a lot
Please up load thakshashila Universitey .JAItelengana❤🎉🎉😢
I could not go there
Super undi Ravi Bro
Thanks
All Pakistan videos are excellent bro
Thanks a lot
Chala bagundhi anna pak videos nennu ayithe chala acknowledge penchukuna on and only Rtt ❤❤
Thanks a lot
Super bro Pakistan and Baluchistan vlogs and take care of yourself
Super vlogs bro Pakistan and Baluchistan 🎉🎉
Thanks a lot
excellent content boss
Appreciate it!
Nice video👍
Thanks 👍
Saw u on azlan shah's podcast and it was amazing...❤
Thanks a lot , Love back to you from India 🇮🇳
Ippativaraku ye Indian Baluchisran video cheyaledhu...NICE VIDEO BROTHER- srinivas from Hyderabad ❤🎉🎉
Yes indeeed ! Manaku maname Saati bro
Ravi bro, superb 🎉 have a good time bro.
Thank you so much 🙂
Meeru chala great sir. Me valla meeto patu mem kuda okappati mana akhanda bharatam lo unnatuvanti e prantanni chudagalugutunnam.inta dhairyam ga meru akkada unna anni places ni chupistunnaru. Daniki chala santosham kani okka Mata jagratta ga undandi.👍🙏
Tappakunda 👍🙏😍
Great bro
Much appreciated
Came here after to see vlog with Azlan bhai,
Welcome bro
Ravi, your efforts in exploring Balochistan and unveiling its mysterious and hidden places bring immense joy! I'm eagerly looking forward to seeing Hinglaj Mandir in your upcoming blog. Your consistent enthusiasm in your travels is truly admirable. Thank you for your dedication and passion! I hope your journeys continue to bring you closer to your travel aspirations! 🙏🌟
Jai shree Ram
Jai Bharat
So nice of you and thanks a ton
Superb anna 😊
Thanks 🙏
Awesome Vlogs brother 🙌🏾
Glad you like them!
You're Really Great Bro.
I will see your videos
last two years Regularly Bro.
You are doing great job.
Thank you so much 😀
You are great bro..
Thanks 🙏
next level bro .
Thanks. A lot
VERI GOOD RAVI GAARU SHOWING TOTAL PAKISTAN AND BALUCHISTAN ALSO VERY EAGERLY WAITING INGLAJ MATA
Yes sir
Many Indian travellers are travelling to every corner of the world even to the conflict zones, but no one ever says in their videos "Chesi chupiyandi" you keep saying this line in your Pakistani videos. First of all you are Indian origin and not Indian because you don't have Indian citizenship you are Indian - American. At 5:50 in this video you said "Bharat desam lo yevaru cheya lendhi". You got Pakistani visa because you are American. Are you trying to belittle saying Bharat desam lo yevaru cheya lendhi.
You keep barking and ranting every day and I keep asking you to shut it .. you don’t give up … a persistent little loser I seee .. I ask you once more. Stay away from my channel and videos coz I give a rats ass to what you opine .
@@RaviTeluguTraveller same to you regarding the abuses you have used in your reply. I haven't used a single abuse in my comments. Your language ahows what you are
Hi my friend Ravi, wow. Really super, awesome , no words to praise u for this Balochistan vlog, enthonrisk tho kudukunna area vlog cheyyadam, saahasame, really so happy, nice beautiful rare vlog my friend Ravi 😘👌👍👏👏
Very very glad I was able to make a vlog and share …
Good vlog Ravi. Bhaskar CEO
Thanks a lot