Nireekshana movie songs | Chukkalle Thochave | Bhanu Chander | Archana | Mango Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 2.9K

  • @devkumarguttala8937
    @devkumarguttala8937 2 ปีที่แล้ว +76

    ఈప్పటికీ ఎంతమంది ఈ సాంగ్ ni డౌన్లోడ్ చేసుకొని వింటున్నారు.....

  • @pavanpandu1588
    @pavanpandu1588 9 หลายเดือนก่อน +22

    Chala rojulu tarvatha vinna ee pata eppudu vinna adhe feeling.. Yesu dasu gari voice and Ilayaraja sir music ❤

  • @prasadp2324
    @prasadp2324 ปีที่แล้ว +182

    ఇంత చక్కని సాంగ్ వింటున్నవారు అందరూ కూడా చాలా అదృష్టవంతులు...

  • @srinivasd5838
    @srinivasd5838 3 ปีที่แล้ว +90

    కఠినమైన ఒంటరి రోజుల్లో, ఎక్కడో ఉన్న ప్రియురాలిని తలుచుకొంటూ పాడిన పాట. జేసుదాస్ గారు గుండెల్లోంచి వచ్చింది. కాలం ఆ దూరన్ని,ఒంటరితనాన్ని ఎప్పటికయినా కలుపుతుందా అనిపిస్తుంది ఈ పాట విన్న సందర్భంలో. తన ప్రియురాలిని తలచుకుంటూ కొంత ఉపశమనం పండుతాడు హీరో జైలు ఉన్నంతవరకు.

  • @Moulali4488
    @Moulali4488 3 ปีที่แล้ว +9

    Prathi okkadiki alavatu ayipoindi 2020 lo 2021 lo entha Mandi chusaru... evergreen songs eppatikaina chustune untaru

  • @barathipanduranki7477
    @barathipanduranki7477 5 ปีที่แล้ว +917

    తరతరాలకు తరగని ఆస్తి ఈపాట ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🎥

  • @sureshdadi6793
    @sureshdadi6793 4 ปีที่แล้ว +262

    ప్రేమను ప్రేమించే ప్రేమికులు ఎవరైనా ఈ పాటను ప్రేమించాల్సిందే

  • @akkalamadhu1204
    @akkalamadhu1204 6 ปีที่แล้ว +552

    మీకు పాదాభివందనం జేసుదాసు గారు..ఆ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృటించారు.

  • @youngindiatelugu4339
    @youngindiatelugu4339 3 ปีที่แล้ว +125

    ఎన్ని సార్లు విన్నా, కళ్లు తడికాకుండా ఈ పాట ఐపోదు.
    పాట అయ్యక ఎదో ఊరట.
    యేసుదాసు గారు, రాజా గారు మహనుభావులు.

  • @CrimeNews-msr
    @CrimeNews-msr 10 หลายเดือนก่อน +16

    ఈ పాట ఉన్నంతవరకు నేను ఉన్నంతవరకు వింటూనే ఉంటా

  • @Madhav0880
    @Madhav0880 3 ปีที่แล้ว +284

    What a Song....
    నా బాధను ఒక పాట రూపంలో రాసి
    నా ముందుంచిన..
    Specially thanks to
    ఆత్రేయ గారు,
    ఇళయరాజా గారు,
    ఏసుదాస్ గారు.
    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

    • @sukanyap6135
      @sukanyap6135 3 ปีที่แล้ว +2

      Nenu yeppudu vintaanu

    • @gopi_dg
      @gopi_dg 2 ปีที่แล้ว +3

      ఆత్రేయ garu 👌

    • @kumarsathish3323
      @kumarsathish3323 2 ปีที่แล้ว +1

      Thanks 👍👍👍

    • @srikanthyarramasu618
      @srikanthyarramasu618 ปีที่แล้ว

      00pl

    • @gsivagopal1336
      @gsivagopal1336 ปีที่แล้ว

      🎉😂😂🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 3 ปีที่แล้ว +160

    అసాధారణ ప్రతిభ కనబరుస్తూ పర భాషలలో ఏకకాలంలో కొన్ని వేల పాటలు పాడి తనుదయన ముద్ర వేసుకున్న KJ ఏసుదాస్ ధన్యజీవి... అమ్మ చేతి గోరు ముద్దలు ఎంత రుచినో ఏసుదాస్ గాత్రం అంత రుచి....

    • @gollanagabhusanam
      @gollanagabhusanam 9 หลายเดือนก่อน +2

      Das 🎉 is legendary india

  • @ravigadi2012
    @ravigadi2012 4 ปีที่แล้ว +143

    ఒక పసి పిల్లవాడికి తల్లి ఉగ్గుపాలు పట్టి నప్పుడు ఎంత మాదుర్యము పోంధుతుంధొ ఈ పాట వింటే అంత మాదుర్యముగా ఉంది హెట్స్ ప్ జేసుదాసు సార్

    • @jitheshp5768
      @jitheshp5768 2 หลายเดือนก่อน

      True ❤

  • @babymdpl7238
    @babymdpl7238 2 ปีที่แล้ว +62

    ఒకసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే! మన గుండె చప్పుడు ఆగేవరకు ఆ స్థానం వారికీ మాత్రమే సొంతం. ❤️ u ఉ...

  • @avskvinod
    @avskvinod 3 ปีที่แล้ว +50

    ఈ పాటకు ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా బాధగా వున్నప్పుడు విని కన్నీళ్లు పెట్టుకుని భాదనుండి బయటకు వస్తాం.

  • @Naag007
    @Naag007 5 ปีที่แล้ว +340

    దాసు గారు..
    మీ గానం
    అమృతం.
    మీ పాటలు
    విన్న తర్వాతే
    తెలిసింది
    చెవులకి,మనసుకి
    పాట విలువ...

  • @nomulasatishsatish8099
    @nomulasatishsatish8099 6 ปีที่แล้ว +66

    ఇలాంటిపాటలు మళ్ళీ మళ్ళీ రావు జేసుదాసు గారి కి పాదాభి వందనం వందనం పాదాభివందనం

  • @nagathrinadharaovurimi2100
    @nagathrinadharaovurimi2100 6 ปีที่แล้ว +105

    నా తోడు నాకు ఇక కనిపించదు అనే నిజాన్ని తెలిసినా దిగమింగి, అనంత విశ్వంలో ఏచోట వెదిగితే నా తోడు నాకు మళ్ళీ కనిపిస్తుందనే ఆత్రం గుండె లోతుల్లోంచి పెల్లుబికే స్వరం ఈ పాట

  • @ravikumaryedadla5183
    @ravikumaryedadla5183 ปีที่แล้ว +14

    చాలాసార్లు విన్నాను ఈ సాంగ్ ...ఈ సినిమా చూసాను ...what a love story .... హీరో జైల్ నుండి వచ్చేంత వరకు చాలా years వెయిట్ చేస్తోంది ..హీరోయిన్ .. ఇలా ఈరోజుల్లో ఎవరైనా ఉంటారా ...true love story ...ñ

    • @arvindaj3133
      @arvindaj3133 5 หลายเดือนก่อน +1

      Eroju chusa heroin 🤍 true love bro wt a lv stry

  • @sriluuyyala4394
    @sriluuyyala4394 ปีที่แล้ว +5

    2023 ney kadu inko 100 years aina e song veru ......nijam ga pain anubavinchey vallakey telustundi.....

  • @itstrue955
    @itstrue955 6 ปีที่แล้ว +426

    ఈ పాటలోని ఒక్కొక్క పదం ఒక ఆణిముత్యం,

  • @nandanavanam1671
    @nandanavanam1671 11 หลายเดือนก่อน +26

    2024లో వింటునం ఈ రోజుల్లో ఇలాంటి పాటలు చాల అరుదు

  • @prasadmanem3165
    @prasadmanem3165 5 ปีที่แล้ว +513

    ఇటువంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎంత బాధ ఉన్న మరిచిపోయి నిద్రపడుతుంది

  • @shan7624
    @shan7624 ปีที่แล้ว +63

    చుక్కల్లే తోచావే… ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
    ఇన్ని ఏల సుక్కల్లో… నిన్ను నేనెతికానే
    ఇన్ని ఏల సుక్కల్లో… నిన్ను నేనెతికానే
    చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే
    పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
    కాగిందే నా పేద గుండె నీ తాపంలో
    ఊగానే నీ పాటలో ఊయ్యాలై
    ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై
    ఉన్నా ఉన్నాదొక దూరం
    ఎన్నాలకు చేరం తీరందీ నేరం
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
    తానాలే చేసాను నేను… నీ స్నేహంలో
    ప్రాణాలే దాచావు నీవు… నా మోహంలో
    ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
    ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
    ఉందా కన్నీళ్ళకు అర్దం
    ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టందే రాజ్యం
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
    ఇన్ని ఏల సుక్కల్లో… నిన్ను నేనెతికానే
    ఇన్ని ఏల సుక్కల్లో… నిన్ను నేనెతికానే
    సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే, ఏడబోయావే

  • @-PavanKumar283
    @-PavanKumar283 11 หลายเดือนก่อน +18

    . .... నా wife గుర్తుకు వచ్చినప్పుడు ప్రతిసారీ ఈ పాట విన్నప్పుడు కలిగే బాధ .... వచ్చే సంతోషం పంచుకునేది మాత్రం కాదు❤

    • @saivenkatesh8498
      @saivenkatesh8498 5 หลายเดือนก่อน +1

      ❤as soon as possible you will meet your wife

  • @rajashekar7072
    @rajashekar7072 6 ปีที่แล้ว +83

    యేసుదాసు గారి గోంతు నిజంగా అధ్భుతం..🎤

  • @avtimes1046
    @avtimes1046 4 ปีที่แล้ว +515

    ఈ పాట విన్నప్పుడు మనల్ని నిద్రపుచ్చి, మనస్సులో నిద్రపోయే మధుర జ్ఞాపకాలను మేల్కొల్పుతుంది.

  • @mahanubavulu313
    @mahanubavulu313 ปีที่แล้ว +177

    2023 లో కూడా వింటున్నాము అంటే ఎంత చక్కగా ఉందో సాంగ్ 👌👌👌🥰

  • @villageandcity1491
    @villageandcity1491 2 ปีที่แล้ว +99

    నా ప్రాణం పోయే వరకు నాకు ఈ పాట గుర్తకొస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒడిపొడు ❤️😭2022

  • @annavenivenu
    @annavenivenu 3 ปีที่แล้ว +4

    ఇళయరాజా గారి సంగీతానికి కామెంట్ పెట్టె అంత గొప్పవాన్ని కాదేమో అనిపిస్తుంది,దేవుడు లాంటి గొప్ప వ్యక్తి రాజా గారు

  • @nagathrinadharaovurimi2100
    @nagathrinadharaovurimi2100 6 ปีที่แล้ว +24

    ప్రేమికలే కాదు అనుభంధాన్ని ముడివేసుకున్న భార్యాభర్తల జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే ప్రతీ గుండె స్పందన, చప్పుడు ఈ ఆలాపన Excellent lyric, Singer and script. Hats up to Music director.

  • @chinnivaraprasdrao583
    @chinnivaraprasdrao583 6 ปีที่แล้ว +296

    ఇళయరాజా సంగీతం సూపర్

  • @damalankavenkateswarao8097
    @damalankavenkateswarao8097 5 ปีที่แล้ว +83

    గుండెకు హత్తుకునె అమరమైన పాట . నా బుజ్జి కోసం రాసినట్టుగా ఉంది. సార్ మీ గాత్రానికి శతకోటి వందనాలు.

    • @gopi_dg
      @gopi_dg 2 ปีที่แล้ว

      ఆత్రేయ గారు 👌

  • @honeytech3782
    @honeytech3782 ปีที่แล้ว +871

    2024 లో ఈపాట వింటున్నవారు ఒక లైక్....

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +3

    ఏసుదాస్ గారు మీ గొంతులో నుండి వచ్చిన ఈ పాట వింటూ చచ్చిపోవచ్చు ....ప్రేమ గొప్పతనం ఏంటో- ప్రేమించిన వారి కోసం నిరీక్షించడం లో ఉన్న నిరీక్షణకు నిజమైన అర్థం తెలిపే ఈ పాట... ఈ సినిమాకు పని చేసిన మహానుభావులు డైరెక్టర్ బాలు మహేంద్ర గారికి ఇళయరాజా గారికి,వేటూరి గారికి 💓🙏💓...భాను చందర్ గారికి ,అర్చన గారికి 💓🙏💓

  • @kaviyarasann5434
    @kaviyarasann5434 6 ปีที่แล้ว +208

    ఈ పాట కు పని చేసిన ప్రతి ఒక్కరి కి పాదాభివందనం.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +36

    ఇళయరాజా మీజిక్ అంటే మాటలకందనిది శిల్పం చెక్కినట్లు మలిచారు ఈ పాటను జేసుదాస్ పాటలలో బెష్టు సాంగ్ ఇంతకన్నా ఎమిచెప్పలేము 10/7/20 బాగుంటే లైక్ కొటకొటండి లేకుంటే విని తరించండి ఇది తేనే కన్న తీయ్యనైన పాట మరల ఈ జన్మలో అంటు మరల దొరకదు 🙏🙏🌺🌹🌷💐

  • @sekharchandra6160
    @sekharchandra6160 3 หลายเดือนก่อน +2

    నా తుది శ్వాస వరకు ఈ పాట వింటూనే వుంటాను... కొన్ని పాటలు వింటూ చచ్చిపోతే బాగుండును అని అనిపిస్తుంది.. అలాంటి పాట చుక్కల్లో తోచవే Song ❤❤❤🖤❤❤❤

  • @venkatgangumalla5041
    @venkatgangumalla5041 2 ปีที่แล้ว +20

    🌹💕❤️😘ప్రేమ భావానికి పాత,కొత్త ఏమి వుండదు. రసజ్ఞత కలిగిన ప్రతీ ప్రేమ హృదయానికి ఇలాంటి పాటలే పరిమలిస్తు వుంటాయి 💕🌹❤️😘

  • @sricharandandamudi6318
    @sricharandandamudi6318 4 ปีที่แล้ว +81

    అడవి గడ్డి పువ్వు..అతడి గుండెలో మొవ్వు... కొసరే మోహాలు... విరిసే విరహాలు..ఒకరి కొరకు ఒకరి నిరీక్షణ..ప్రేమకై అన్వేషణ!!

  • @arjungurana142
    @arjungurana142 5 ปีที่แล้ว +354

    మనం మనస్సుపూర్తిగా ప్రేమించిన అమ్మాయి దూరంగా ఉంటే అలా ఉంటాదా

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 6 ปีที่แล้ว +275

    మీ గాణం అమృతం మీపాదలకు నమస్కారం మిరు కల కాలం చల్లగా ఉండాలి

  • @srinuvasaraokattamuri3907
    @srinuvasaraokattamuri3907 ปีที่แล้ว +4

    2023 lo kuda ninu vintunnanu chala chala eistam Naku ei song manasu eippudu badha ga vunna vintunyi vuntanu 😊

  • @Geethu0410
    @Geethu0410 ปีที่แล้ว +42

    2023-24 కాదు ఎన్ని సంవత్సరాలు అయినా వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @nehachakrakolla9699
    @nehachakrakolla9699 6 ปีที่แล้ว +34

    Aanati ne kallalo na kallee......eenati na kallallooo kanneelleey.......wt a lyrics man.......... speechless

    • @saikiran6790
      @saikiran6790 5 ปีที่แล้ว

      Super sang

    • @urstrulysuri3697
      @urstrulysuri3697 4 ปีที่แล้ว

      Aanaati nee kallalo aakalle (aakallu ante korikalu) nee kallaloni napai korikalu ani ardham

    • @nehachakrakolla9699
      @nehachakrakolla9699 4 ปีที่แล้ว

      @@urstrulysuri3697 thnx for correcting ☺️

    • @urstrulysuri3697
      @urstrulysuri3697 4 ปีที่แล้ว

      @@nehachakrakolla9699 correction kadhemo andi vinadaniki "na kallu lage Vinipisthundhi but aakallu ane word vunte meaning perfect ga vuntundhemo ani anipinchindhi, mari aathreya garu leru kabatti adhi " Na kallu aa leka aakallu aa anedhi cheppalem " I'm not sure

  • @raas5797
    @raas5797 4 ปีที่แล้ว +47

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. లెజెండ్స్ ఆఫ్ నిరీక్షణ పిక్చర్ 🙏🙏🙏

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz 6 ปีที่แล้ว +371

    ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఎందుకన్న రాయరు

    • @nagasrinivas8143
      @nagasrinivas8143 6 ปีที่แล้ว +18

      pradeep kumar
      అలా రాసే కవులు ఇప్పుడు లేరు.
      ఇప్పుడు అందరికీ గంతులు, దిక్కు మొక్కు లేని సంగీతం కావాలి.

    • @TheKingking1947
      @TheKingking1947 6 ปีที่แล้ว +4

      Ala rayinchukune directors Ravali bayya

    • @dcharankumar2211
      @dcharankumar2211 6 ปีที่แล้ว +2

      ink ayipothundani

    • @chinnakondra4455
      @chinnakondra4455 6 ปีที่แล้ว +1

      pen leka

    • @vadlamudivenkatrao9559
      @vadlamudivenkatrao9559 6 ปีที่แล้ว +1

      @@TheKingking1947 antulenikatata

  • @naghireddy.lic.gopireddy.7946
    @naghireddy.lic.gopireddy.7946 2 ปีที่แล้ว +10

    భానుచందర్ గోల్డెన్ హిట్ మూవీ... సూపర్...

  • @user-jw6zh3yv9q
    @user-jw6zh3yv9q 2 ปีที่แล้ว +1

    రియల్ గ జరుగుతుంది ఇలాంటి నిరీక్షణ మా రామగుండము లో 6సంవత్సరాలనుండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ.

  • @praveendusa102
    @praveendusa102 3 ปีที่แล้ว +17

    ఈ పాట ఎన్ని వందల సార్లు విన్నానో నేను, ఈ సాంగ్ అంత ఇష్టం నాకు

  • @chandrashekarvalabazzi1816
    @chandrashekarvalabazzi1816 5 ปีที่แล้ว +30

    ఈ పాట వింటుంటే నా ప్రియురాలి మధుర జ్ఞాపకాలు గుర్తు కు వస్తున్నాయి

  • @pshaikun3927
    @pshaikun3927 5 ปีที่แล้ว +14

    Love ante ela undali...
    Movie excellent....
    Final varaku lover kosam ela wait chyali...
    EDI nijm Aina love

  • @harikrishnaaduru5105
    @harikrishnaaduru5105 ปีที่แล้ว +1

    2024లో కూడా వింటున్నా. ఈ పాట లో అర్ధం అంత బాగుంటుంది. అలాగే అక్కడ భానుచందర్ పరిస్థితి ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది.

  • @ismartmaruthimagics3416
    @ismartmaruthimagics3416 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలకు కాలదోషం ఉండదు. ఎన్ని శతాబ్దాలు అయినా బతికే ఉంటాయి

  • @sankarvelagacharla7399
    @sankarvelagacharla7399 6 ปีที่แล้ว +57

    ఈ సినిమా లొ బాను చందర్ గారు అద్భుతమైన నటన ప్రదర్శించారు 👌👌👌

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +12

    చెలి దూరమైనా
    జ్ఞాపకాలు చెంతనే ఉండునుగా...
    మనసుకిచ్చిన మధురాలు
    హృదయ బంధాన్ని వీడవుగా...
    వేదన తెలిపిన విరహగీతం
    నిరీక్షణే కాదు..నిలువునా దహించు రూపం...

  • @sunisunitha1993
    @sunisunitha1993 4 ปีที่แล้ว +16

    హాయ్..2021 జనవరి 19th న టైమ్ 7:41am నేను ఈ పాట వింటున్న......మీరు కూడా 2021 లో ఈ పాట వింటే ఒక లైక్ కోటండి

  • @kurakulanarendra5302
    @kurakulanarendra5302 ปีที่แล้ว +2

    2023 లోనే కాదు ఇది ever green song బ్రతికి ఉన్నంత కాలం ఇదొక కళాఖండం. మనసుకి నచ్చే ఒక మంచి గీతం

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +52

    ఆనాటి నీ కళ్ళల్లో నా కళ్ళే....ఈనాటి నా కళ్ళలో కన్నీళ్లే.....😢💓😢

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +12

    ఈ పాట విన్నప్పుడు ఎవరి కై
    న ఆరోజులు గుర్తుకు రావాల్సిందే. తొలిసారి ఈ పాట విన్నప్పుడు నా కంట్లో నీరు వచ్చేదీ నాకే తెలీదు ఈ పాట కొందరి జీవితాలాకిసరిగ్గా సరిపోతుంది జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సరిదిద్దు కొనుటకు వీలు లేని పరిస్థితులు వచ్చి నప్పుడు తలుసుకొని బాధపడడం తప్పా చేయగలిగింది ఏమి లేదు కొందరు మనుషులు వారు వున్నప్పుడు వారి విలువ తెలియదుగానీ వారు పోయిన తరువాతనే తెలుస్తుంది. అప్పిటికి సమయం మించి పోయిఉంటుంది అప్పుడు ఏమి చేయలేడు ఏమైనగాని మనిషికి
    పక్షాతాపం అవసరం దానికి మించిన పరిస్కారం వేరు లేదు అని నేననుకుంటా

  • @ejjeprasadgowd9821
    @ejjeprasadgowd9821 4 ปีที่แล้ว +19

    ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐనా ఈ పాటలో ని మధురం తగ్గదు ❤️❤️❤️❤️❤️I love this song 😢😢😢

  • @haveagreatdaytoall152
    @haveagreatdaytoall152 7 ปีที่แล้ว +78

    yesudas u r evergreen singer in india..wat a voice. gods gift..balu sir also said dasgaru his role model and he likes dasgaru voice.

    • @vardhanbabu9785
      @vardhanbabu9785 6 ปีที่แล้ว +2

      Super music super lyric and supersinger

  • @imranamd4975
    @imranamd4975 2 ปีที่แล้ว +3

    ఈ పాట..
    మాటలు లేవు
    గాత్రం మహాత్తరం
    అద్భుతం...

  • @rallapallivenkatasivakisho3361
    @rallapallivenkatasivakisho3361 2 ปีที่แล้ว +12

    Whenever I listen to this song tears comes from my eyes with deep sorrow and makes me realise the reality of unconditional love of God because god's love only unconditional and pure love in this whole universe

  • @srinivassrinu444
    @srinivassrinu444 4 ปีที่แล้ว +20

    ఇది నిజమైన ప్రేమ కోసం వేచి చూడడం

  • @ArunKumar-cn8ze
    @ArunKumar-cn8ze ปีที่แล้ว +4

    Enni days nunchi vethukuthunnano song kosam lovable song

  • @madhu6817
    @madhu6817 4 ปีที่แล้ว +769

    2021 లొ వింటున్నా...మీరు కూడా వింటున్నారా.

  • @vinayarajanvinayarajan4896
    @vinayarajanvinayarajan4896 11 หลายเดือนก่อน +2

    What a voice yesudasji
    Voice of God
    Bagwan ki awaz

  • @guru2578
    @guru2578 2 ปีที่แล้ว +5

    మనం నిజంగా ఫీల్ ఐతే మాత్రం ఏడుపు రాకుండా ఉండదు....అల ఉంటది సాంగ్

  • @babujibunny2969
    @babujibunny2969 2 ปีที่แล้ว +14

    ఇది నా ఫేవరెట్ సాంగ్ 500 సార్లు పైగా విన్నాను

  • @rajasekharkanakala9996
    @rajasekharkanakala9996 7 ปีที่แล้ว +273

    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడ
    బోయావే
    ఇన్ని ఏల సుక్కల్లో
    నిన్ను నేనెతికానే
    ఇన్ని ఏల సుక్కల్లో
    నిన్ను నేనెతికానే
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడ
    బోయావే
    పూసిందే ఆ పూలమాను నీ
    దీపంలో
    కాగిందే నా పేద గుండె
    నీ తాపంలో
    ఊగానే నీ పాటలో ఉయ్యాలై
    ఉన్నానే ఈనాటికీ
    నేస్తాన్నై
    ఉన్నా ఉన్నాదొక దూరం
    ఎన్నాళ్ళకు చేరం
    తీరందీ నేరం
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడ
    బోయావే
    తానాలే చేశాను నేను నీ
    స్నేహంలో
    ప్రాణాలే దాచావు నీవు
    నా మోహంలో
    ఆనాటి నీ కళ్ళలో నా
    కళ్ళే
    ఈనాటి నా కళ్ళలో
    కన్నీళ్ళే
    ఉందా కన్నీళ్ళకు అర్థం
    ఇన్నేళ్ళుగ వ్యర్థం
    చట్టందే రాజ్యం
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడ
    బోయావే
    ఇన్ని ఏల సుక్కల్లో
    నిన్ను నేనెతికానే
    ఇన్ని ఏల సుక్కల్లో
    నిన్ను నేనెతికానే
    సుక్కల్లే తోచావే
    ఎన్నెల్లే కాచావే ఏడ
    బోయావే

  • @dvannurvali8216
    @dvannurvali8216 6 ปีที่แล้ว +17

    ఈ పాట ఎంతబాగుంది ఇలాంటి మళ్ళీ రాదు రాలేదు

  • @venkatesham-nimmala
    @venkatesham-nimmala หลายเดือนก่อน

    నిక్కర్ వేసినప్పుడు చూశా మూవీ
    ఇప్పటికీ 26yers complte
    ఇప్పటికీ ఎప్పటికి నా జీవితంలో ఎవర్ గ్రీన్ మూవీ...❤❤❤❤❤❤❤

  • @3vikramshankar
    @3vikramshankar ปีที่แล้ว

    ఇలాంటి ఒక పాట వింటూ మన ప్రాణం‌ పోతే మాత్రం we dont have any regrates.. ప్రశాంతంగా ప్రాణం పోతుంది.

  • @bachinissyrythms2151
    @bachinissyrythms2151 11 หลายเดือนก่อน +14

    2024 vine vallu oka like veskondi 👍

  • @VIJAYKUMAR-wr4lt
    @VIJAYKUMAR-wr4lt 5 ปีที่แล้ว +16

    పాట వింటూ ప్రాణం పోయినా సరే తెలియదు

  • @sathishkumar-lu7ec
    @sathishkumar-lu7ec 6 ปีที่แล้ว +110

    Ilanti songs ika ravu ralevu

  • @srikanthsravanthi9753
    @srikanthsravanthi9753 ปีที่แล้ว +1

    కృష్ణుని గానంతో బృందావనం నాట్యం ఆడినట్టు నా గురువు గారు పాట వింటుంటే బరువైన గుండె కూడా తేలిక అయిపోతుంది

  • @nareshaashtam2926
    @nareshaashtam2926 2 ปีที่แล้ว +5

    ఆనాటి నీ కళ్లల్లో నా కళ్లు ఈనాటి నా కళ్లల్లో కన్నీళ్లు వుందా కన్నీళ్లకు అర్థం

  • @Dontplaygameswithus
    @Dontplaygameswithus 11 ปีที่แล้ว +26

    that melodius voice of kj esudas and ilayaraja score ... makes this song nostalgic... very very beautiful song....

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 7 หลายเดือนก่อน +5

    Bhahuchendar action e move ki highlight❤❤❤❤❤❤ I am bhanu fan🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madhavmusic2246
    @madhavmusic2246 3 ปีที่แล้ว +16

    A mesmerizing song, brilliant music by Illayaraja garu and more beautifully rendered by Yesudas! Timeless classic

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt 3 ปีที่แล้ว

    Thanale chesanu nenu ni snehamlo.,pranale daachavu nivu naa mohamlo..aanati paatalu entho swatchamgaa untai..ippati paatalu cheppanavasarame ledu..🖤⚘

  • @TheShobhaVlogs
    @TheShobhaVlogs 9 หลายเดือนก่อน +1

    దివంగతులైన నా తల్లి, తండ్రి, భర్త జ్ఞాపకార్థం ఈ పాట వింటాను 😢❤

  • @chapalaveerababu4680
    @chapalaveerababu4680 6 ปีที่แล้ว +19

    ఈ సాంగ్ ఇంకొక సారి వీని చచ్చిపోవలని ఉండి

  • @munikrishna6299
    @munikrishna6299 4 ปีที่แล้ว +375

    2050 కూడా వినేవాళ్లు లైక్ చేయండి

    • @kasaganipadma9920
      @kasaganipadma9920 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @Harsh-rf9k
      @Harsh-rf9k ปีที่แล้ว +6

      I am watching it in 3050

    • @jaksannagendram7177
      @jaksannagendram7177 ปีที่แล้ว +2

      Deffo xx

    • @shivajiguttula7565
      @shivajiguttula7565 9 หลายเดือนก่อน

      బతికుంటే కచ్చితం గా వింటాను బ్రో

    • @vseshukumar6320
      @vseshukumar6320 8 หลายเดือนก่อน

      ప్రాణం అప్పటి వరకు ఉండాలి కదా.

  • @ShyamSundar-rn4fz
    @ShyamSundar-rn4fz 3 ปีที่แล้ว +12

    I'm from Tamil nadu I'm crying when ever I hear this song i don't know meaning but composing is killing me that's is God of music illayaraja iyya

  • @tmadhutmadhusudhana4675
    @tmadhutmadhusudhana4675 2 ปีที่แล้ว

    ఎంత బాధలో ఉన్న ఈ పాట ఇంతే ఏదో విధంగా ఉంటుంది

  • @sivajikolukuluri1294
    @sivajikolukuluri1294 7 หลายเดือนก่อน

    మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఈ పాట వింటుంటే

  • @ramprasadm5593
    @ramprasadm5593 6 ปีที่แล้ว +50

    Gret voice yesudas Garu. Illaya

    • @mangomusic
      @mangomusic  6 ปีที่แล้ว

      keep listening.....Thank you.
      subscribe to th-cam.com/users/mangomusic

    • @umamani9854
      @umamani9854 6 ปีที่แล้ว

      Naku e paata ante chala estam

  • @Crictelugu777
    @Crictelugu777 5 ปีที่แล้ว +4

    Simple music...
    Hearty singing...
    Less noise.....
    Touching lyrics....
    Nature scenery....
    Which can make a song beautiful for ever

  • @ravikrishnasegu2291
    @ravikrishnasegu2291 3 ปีที่แล้ว +5

    K,J, JESUDAS what a legendory singer hats of to you sir lovely melody musical beautiful heart touching song never before ever after remember that film neerikshana 1986 release Bhanu chander archana what a film

  • @pallamraju6769
    @pallamraju6769 5 หลายเดือนก่อน +1

    Jesydass garu ..meerut divi nuchi bumiki digi vachina..oka Adbutam❤❤❤

  • @manoharrangula6329
    @manoharrangula6329 ปีที่แล้ว +4

    ఎప్పటికీ మరిచి పోలేని పాట 😢

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +9

    Such a beautiful n heartouching song
    All are great legends..
    Padhabhivandanam..
    This song remains forever..
    Generations after generations..
    Ty

  • @kadupuuma83
    @kadupuuma83 4 ปีที่แล้ว +6

    ఎందరో మహానుభావులు అందరికి నమస్కారాలు

  • @PrasannaKumar-ey4el
    @PrasannaKumar-ey4el 4 ปีที่แล้ว +30

    ఊగానే నీ పాటలో ఉయ్యల్ అయ్ 😭 ANGRY BIRD..MISS U

  • @giriseni5547
    @giriseni5547 ปีที่แล้ว +1

    2023 లో ఈపాట విన్నవారు ఎంతమంది ఉన్నారు 90's కిడ్స్ 🤝

  • @potharajubhoomaiah-gz1ww
    @potharajubhoomaiah-gz1ww 6 หลายเดือนก่อน

    మనసులో గడ్డకట్టిన ప్రేమకి కన్నీళ్ళు తెప్పించావయ్య....✍️ ఆత్రేయ💙💙💙💙

  • @pavanachyuth6521
    @pavanachyuth6521 5 ปีที่แล้ว +18

    Old is gold....lyrics and yesudas voice .....never fade...evergreen....ilayaraja music👌👌👌👌💗💗💗👏👏