Godavari Floods: గోదావరి వరద ఉధృతి, జలదిగ్బంధంలో లంకగ్రామాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి దగ్గరవుతోంది. ఇప్పటికే చాలా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
    #godavari #andhrapradesh #godavarifloods #aprains
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 12

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 หลายเดือนก่อน +3

    బిబిసి న్యూస్ క్లుప్తంగా ఉండేది ఇప్పుడు సాగదీస్తూ ఉన్నారు

  • @jagannadharao2439
    @jagannadharao2439 หลายเดือนก่อน +4

    ప్రతి వాన కాలం బ్యారేజి గేట్ లను ఎత్తే వుంచుతారు. బ్యారేజి ఒక స్టోరేజ్ reservoir కాదు. నీళ్ళు ఆపలసిన పని లేదు. రెండవ పంట కాలం లో కూడా ఇన్ఫ్లో నీ పట్టి ఎక్కువ వచ్చే నీళ్ళని కిందికి వదిలేస్తారు. కావలసిన నీటి మట్టం మెయింటెయిన్ అయ్యే లాగా చూసుకుంటారు.

  • @wait_and
    @wait_and หลายเดือนก่อน +3

    3 నెంబర్ కి రాకుండా ని ఇంత చెప్తున్నారు. పోయిన 2022 సంవత్సరం 10 నెంబర్ వేశారు

  • @user-yz9vq9vf5e
    @user-yz9vq9vf5e หลายเดือนก่อน

    Cbn super

  • @thetruth3322
    @thetruth3322 หลายเดือนก่อน

    Sand mafia full happy

  • @prudhvi0831
    @prudhvi0831 หลายเดือนก่อน

    ఉధృతి ❌
    ఉద్ధృతి ✅

  • @srinivaskadali8929
    @srinivaskadali8929 หลายเดือนก่อน

    Idi pedda news aaaaa😂😂😂😂 Maadi Rajahmundry
    It's common thing to us😂

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 หลายเดือนก่อน

    Ori sunta yekkada unna okkate ni lanti vallu

  • @whateva12345
    @whateva12345 หลายเดือนก่อน

    BbC gaaru, Super 6 అమలు cheyalante 40 yrs experience కి భయం vestundanta...elections ki praghalgalu paliki napped లేని భయం ఇప్పుడు vastundanta....varadha nellalo amaravathi kattali కదా, ఖర్చు బాగానే అవుతుంది మరి...దాని మీద కూడా ఒక video చేయండి...YCP ని bad చేయడానికి బాగా కష్టపడ్డారు కదా...

    • @Rams-wr3bt
      @Rams-wr3bt หลายเดือนก่อน

      Telugu BBC kuda pacha channel yeh bro chaala kasta padaru Jagan ni bad ga choopinchadaniki

    • @satti-gb7yr
      @satti-gb7yr หลายเดือนก่อน

      😂😂😂