ERUKA TRIBAL COMMUNITY|MAKING BUTTALU|YERUKA THEGA KASTALU IN TELUGU|YERUKALA|YERUKALA HISTORY|2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มี.ค. 2021
  • Yerukala is scheduled tribe found throughout Telangana and Andhra Pradesh. They call themselves ‘Kurru’. They are called ‘Yerukula’ after their women’s traditional profession of fortune telling ((Eruka chepputa).
    The Yerukala tribe has a dialect of its own which is called ‘Yerukula basha’ or ‘Kurru basha’ or ‘Kulavatha’. It is derived from Dravidian languages, mostly Telugu, Tamil and Kannada.
    Video location Telangana state at Mahabubabad district Narsimhulapeta Mandal kommulavancha village.
    plz contact if you want hand made Buttalu
    Sammaiah Mobile number: +91 99590 10981
    యాదగిరిగుట్ట లేటెస్ట్ డెవలప్మెంట్స్ భూలోక వైకుంఠం శ్రీ యాదాద్రి లక్ష్మి నర్సింహస్వామి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి కావొచ్చాయి ఏ వీడియో లో చుడండి.plz watch and subscribe do Share frnds 💐🙏
    • YADAGIRIGUTTA TEMPLE M...
    Sollangvally Himachal Pradesh visuals Telugu
    2021
    • Video
    అంగరంగ వైభవంగా సవర్ లచ్చమ్మ పండుగ కొమ్ములవంచా గ్రామం లో జరిగింది చూసి షేర్ చేయండి.plz subscribe channel 💐🙏
    • Video
    నేటి తరం ఆధునిక యుగం లో అందరూ ప్లాస్టిక్ వైపు వెళ్తుంటే వీరు తాము నమ్ముకున్న చేతి వృత్తిని వదలలేక బుట్టలు గంపలు తీసుకునేవారు లేక జీవనోపాధి లేక ఇబ్బందిపడుతున్నారు.దయచేసి ఈ వీడియొ ని పూర్తిగా చూసి అంతరించిపోతున్న వృత్తిని బ్రతికించండి.💐🙏plz support 👏
    • ERUKA TRIBAL COMMUNITY...
    కుండలను ఎలా తయారుచేస్తారు ??ఒక కుండను తయారు చేయాలంటే ఎంత కష్టపడాలి ఒక కుండ వెనుక ఉన్న కష్టాన్ని చూడండి.ప్రస్తుత యుగంలో కుండలు తీసుకునేవారులేక కుమ్మరి తెగ వారు చాల ఇబ్బందిపడుతున్నారు పూర్తి వీడియొ ను చూసి నలుగురికి షేర్ చేయండి,💐🙏plz subscribe my channel 💐
    • POT MAKING IN TELUGU |...
    Bhadrakali Bund latest visuals
    • BHADRAKALI BUND 2021|B...
    వరంగల్ నగరానికి మణిహారం భద్రకాళి బండ్ యొక్క లేటెస్ట్ విసుఅల్స్ చుడండి అందరికి షేర్ చేయండి.
    శ్రీ ఝరని నరసింహ స్వామి క్షేత్రం చాల పురాతనమైన ప్రాచుర్యమైన ప్రదేశం దేశం లో ఎక్కడ కనిపించని నీటి సొరంగ మార్గం ద్వారా స్వామి వారి దర్శనం.చూడండి షేర్ చేయండి సకల దోషాలు హరిస్తాయి💐🙏
    • JHARANI NARASIMHA SWAM...
    హైదరాబాద్ కు దగ్గర్లో బీదర్ లోని టాప్ టూరిస్ట్ 5 ప్రదేశాలు వీడియో చూడండి షేర్ చేయండి
    • BIDAR TOP 5 VISITING P...
    • KEESARAGUTTA TEMPLE LA...
    శ్రీరాముడు ప్రతిష్టించిన శైవ క్షేత్రం మన హైదరాబాద్ దగ్గర్లో ఉంది ఆ గుడిని చూడండి
    Plz Subscribe and share vedio💐🙏
    యాదగిరిగుట్ట లేటెస్ట్ డెవలప్మెంట్స్ భూలోక వైకుంఠం శ్రీ యాదాద్రి లక్ష్మి నర్సింహస్వామి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని పూర్తి కావొచ్చాయి ఏ వీడియో లో చుడండి.plz watch and subscribe do Share frnds 💐🙏 • YADAGIRIGUTTA TEMPLE L...
    • THATIKALLU 2021||THATI...
    తాటిచెట్ల లోని రకాలు ఏమిటి ఒక గౌడ్ kallu ఎలా ఇబ్బందిపడుతూ తీస్తారు తాటికల్లు నీరా యొక్క ఉపయోగాలు మరియు తాటిచెట్టు పూర్తి ఉపయోగాలు చుడండి.షేర్ చేయండి
    VILLAGE GREENARY VLOG
    • KOMMULAVANCHA |#NARSIM...
    AMRITSAR GOLDEN TEMPLE TOUR
    • AMRITSAR TELUGU 2021| ...
    INDO PAK BORDER, ATTARI WAGAH BORDER
    • ATTARI -WAGAH BORDER T...
    RAJASTHAN TOUR SAND DUNES
    • RAJASTHAN RIDE IN TELU...
    RAJASTHAN TOUR JAISALMER
    • JAISALMER IN TELUGU ||...

ความคิดเห็น • 159

  • @MS.Channel22
    @MS.Channel22 3 ปีที่แล้ว +39

    ఎరుకుల జాతి కుల వృతి గుర్చి వీడియో చెసి nadhuku chala chala thanks Naresh anna ekka elanti video lu chala theyalani korukutunanu jai Ekalavya jai kuru 🙏🙏🙏

  • @BALAKRISHNA-ut2ei
    @BALAKRISHNA-ut2ei 3 ปีที่แล้ว +19

    మా జాతిని వీడియో తీసి నందుకు 👏👏👏👏👏చాలా థాంక్స్ నరేష్ గారు

  • @krishnaiahsalam3248
    @krishnaiahsalam3248 ปีที่แล้ว +9

    మా కులాని వీడియో తీసినందుకు మా కుల వృత్తిని ప్రజలకు చూపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.....

  • @sampathjampi4250
    @sampathjampi4250 3 ปีที่แล้ว +9

    చాలా బాగుంది నరేష్ గారు, ఇలాంటి వీడియోస్ ఇంక్కా ఎన్నో తీయాలని నా విన్నపం!, మన విల్లెజిలోని ఒక్క కుల వృత్తుని వీడియో ద్వారా ప్రపంచనికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @arukalamahendhar7923
    @arukalamahendhar7923 3 ปีที่แล้ว +17

    🏹Jai Eklavya jai yerukala 💪

  • @davidgryllssurvive1637
    @davidgryllssurvive1637 3 ปีที่แล้ว +13

    We are erukala✌

  • @madhuelugu
    @madhuelugu 2 ปีที่แล้ว +2

    ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్న బ్రదర్స్

  • @nagarajupuduthalaraju8144
    @nagarajupuduthalaraju8144 ปีที่แล้ว +2

    ధన్య వాదాలు బ్రదర్ మాయొక్క ఎరుకల ఏకలవ్య ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసినందుకు మేము ఏకలవ్య వారసులం ఎరుకల వాళ్ళము ఎరుక అంటే తెలుసు జ్ఞానము అని అర్థం మేము మూలవాసులం మేము సోదోయమ్మ సోది అని ఎరుక చెప్పిన ఎరుకల నాంచారమ్మ మా ఇలవేలుపు దేవుళ్లకు సైతం ఎరుక చెప్పినము మా యొక్క కులవృత్తి బుట్టలు అల్లడం పందులను పెంచడం జన ఆవాసాల్లోకి పాములు వచ్చినా పాములు పట్టడం ఆ పాములను అడవిలో వదిలివేయటం పాములు తేలు ఖర్చినా బాగుచెయ్యడం పురుగు చేష్ట మచ్చలు వంటీ వ్యాధిగ్రస్తులను బాగుచెయ్యడం కూడా తెలుసు మాకు లిపి లెని ప్రత్యేకమైన భాష ఉంటుంది

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 ปีที่แล้ว +2

    మీరు ఎరుకల తెగ జీవన వ్రృత్తి అయిన బుట్టలు అల్లడం గురించి, ఈత చువ్వ, బరుగ ను అడవి నుండి తెచ్చుకోవడం వ్యవసాయ ఆదార పనిముట్లు గంపలు , బుట్టలు అల్లడం గురించి వివరంగా వీడియో చేసిన మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.

  • @arukalamahendhar7923
    @arukalamahendhar7923 3 ปีที่แล้ว +10

    Iam yerukala ❤️

  • @anjiteluguff2894
    @anjiteluguff2894 4 หลายเดือนก่อน +1

    Jai erukala Jai eklavya

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 ปีที่แล้ว +9

    జాతులు ఏమి అంతరించడంలేదండి కులవృత్తులు మరుగున పడి పోతున్నవి ఈ ఎరుకల‌ కులానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం లేదు అన్ని కులాల ఫోటోలు రాజకీయ పార్టీల సభలలో పోష్టర్లు పెడతరు సినిమాలలో చూపిస్తరు కానీ ఎరుకల కులాన్ని మాత్రం చూపించరు ఎందుకో ఎరుకలు అంటే ఈ ప్రభుత్వాలకు చిన్న చూపు ఇప్పటికైనా సామాజికంగా ఆర్థికంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నాను

  • @saishivaeditz
    @saishivaeditz 3 ปีที่แล้ว +5

    You are super bro nuv chala baga explain chesthunnav

  • @ranjitharmylover3632
    @ranjitharmylover3632 3 ปีที่แล้ว +3

    Meeru inka ilantivi chala video tiyalandi

  • @palaparthiraviteja2233
    @palaparthiraviteja2233 หลายเดือนก่อน

    జై ఏకలవ్య 💪💪💪💪💪💪🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹 జై ఎరుకుల జై టైగర్ నాగేశ్వరరావు 🐯🐯🐯🐯🐯🐯❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @devasarinaveen5721
    @devasarinaveen5721 11 หลายเดือนก่อน +1

    Thanks Bro Erukala vari gurinchi teliya chesinadhuku

  • @nagarajupuduthalaraju8144
    @nagarajupuduthalaraju8144 ปีที่แล้ว +1

    thanks bro ma brathukulanu prajalaku telisela vidanga cheppinanduku

  • @rahulviswakarma8797
    @rahulviswakarma8797 3 ปีที่แล้ว +3

    good information

  • @yesubabukumbha8706
    @yesubabukumbha8706 6 หลายเดือนก่อน

    Jai kurru jai Eklavya

  • @nimmanagaraju4647
    @nimmanagaraju4647 3 ปีที่แล้ว +2

    గ్రేట్

  • @ranjitharmylover3632
    @ranjitharmylover3632 3 ปีที่แล้ว +2

    Chala bagundi naresh garu

  • @devarakondaveereshkumar8917
    @devarakondaveereshkumar8917 ปีที่แล้ว +2

    Anna yerukala language basics kavala

  • @yerukalavenkatappa7515
    @yerukalavenkatappa7515 3 ปีที่แล้ว +2

    Great

  • @gaddamranjith8990
    @gaddamranjith8990 3 ปีที่แล้ว +4

    Super bro

  • @anandbabup6778
    @anandbabup6778 ปีที่แล้ว +1

    Tq

  • @siramilakshmanudu8521
    @siramilakshmanudu8521 ปีที่แล้ว +1

    Jai st

  • @rajdevara3417
    @rajdevara3417 ปีที่แล้ว +1

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 15 วันที่ผ่านมา +1

    Very Good Job Bro 👍
    Keep it up .
    Tq's Bro

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @kishoresura6165
    @kishoresura6165 ปีที่แล้ว +1

    exlent

  • @thokalakoteswaramma2520
    @thokalakoteswaramma2520 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్ 🙏🙏🙏

  • @barmavathnandhu5123
    @barmavathnandhu5123 3 ปีที่แล้ว +2

    Good msg Naresh.. super

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts 2 ปีที่แล้ว +2

    Carect ga cheppavu

  • @sumanili9815
    @sumanili9815 3 ปีที่แล้ว +3

    Super message brother

  • @jonathansuthani3826
    @jonathansuthani3826 ปีที่แล้ว

    Super

  • @sriramulu.mayiladuthurai
    @sriramulu.mayiladuthurai ปีที่แล้ว +2

    Supreme videos. Thank you brother.I expected. Bamboo. Craft videos. Ok.🌟🙏☝👌💐

  • @Its__me__Maha
    @Its__me__Maha 5 หลายเดือนก่อน

    💪Jai eklavya jai yerukala ✊

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 10 หลายเดือนก่อน +1

    My. CAST. Yurukula.

  • @kingroman7731
    @kingroman7731 2 ปีที่แล้ว +1

    Thank you bro... For making this video about our community...

  • @krishna8357
    @krishna8357 9 หลายเดือนก่อน +1

    anna boya vaalla paristhithi kuda chala dharunanga vundhi anna plzzzz samajam dhonga boya nakodukulu ani chinna chupu chusthunnaru pleezzzzz
    video chey anna

  • @mamathakavati535
    @mamathakavati535 ปีที่แล้ว +1

    Respect to you🙂

  • @dasarisai7587
    @dasarisai7587 3 ปีที่แล้ว +2

    Super👌...

  • @grampanchayatbudathanapall5137
    @grampanchayatbudathanapall5137 2 ปีที่แล้ว

    Thank you

  • @anjik4165
    @anjik4165 ปีที่แล้ว +1

    Chala thanks anna

  • @nadigaddavenkateshwarlu2340
    @nadigaddavenkateshwarlu2340 3 ปีที่แล้ว +2

    Super naresh anna tq👌👌🙏🙏

  • @ranjitharmylover3632
    @ranjitharmylover3632 3 ปีที่แล้ว +2

    Super👌👌👌

  • @yamunav9356
    @yamunav9356 2 ปีที่แล้ว +1

    Thanks annayya

  • @bbuchanna4031
    @bbuchanna4031 ปีที่แล้ว

    Chala rojula tarvata ma kulavruttni gnapakam chesavu taqs bro

  • @chinni1436
    @chinni1436 2 ปีที่แล้ว +2

    Thqq

  • @hanumsnthkisthaiah1619
    @hanumsnthkisthaiah1619 2 ปีที่แล้ว +1

    Anna super 🙏🙏

  • @krishnasri2012
    @krishnasri2012 3 ปีที่แล้ว +2

    Nice video bro

  • @shankarkemsarapu3988
    @shankarkemsarapu3988 3 ปีที่แล้ว +2

    Nice video

  • @vaimaiyavellum1234
    @vaimaiyavellum1234 2 ปีที่แล้ว +2

    Habitual Hard workers
    Kuravar erukula and koracha community people
    They were branded as habitual offenders by the people those who mostly live with the bribe

  • @lokinishankar6778
    @lokinishankar6778 2 ปีที่แล้ว +1

    Super video

  • @sskk448
    @sskk448 3 ปีที่แล้ว +2

    👌👌

  • @bkrishnaveni6890
    @bkrishnaveni6890 ปีที่แล้ว +1

    Super 👍

  • @rudhrakshinagamani9376
    @rudhrakshinagamani9376 2 ปีที่แล้ว +1

    Thanks anna ma bshanu video chesinandhuku

  • @praveenkumarkantepudi6546
    @praveenkumarkantepudi6546 3 ปีที่แล้ว +3

    👏👏👏👏👏❤️❤️

  • @ranjitharmylover3632
    @ranjitharmylover3632 3 ปีที่แล้ว +2

    👏👏👏

  • @nareshvanguru6597
    @nareshvanguru6597 ปีที่แล้ว +2

    Good brother...jai bheem

  • @sureshn2185
    @sureshn2185 3 ปีที่แล้ว +3

    Yerukula valla kurru language videos chey bro

  • @Krishna-oc2op
    @Krishna-oc2op 3 ปีที่แล้ว +2

    Super...👌🙏🙏🙏

  • @durgajadhav4152
    @durgajadhav4152 หลายเดือนก่อน

    Yerkula Kurru Kaikadi Korva Korucha Kunchikorva ❤

  • @sainathk7814
    @sainathk7814 ปีที่แล้ว

    I am yerukala Hyderabad

  • @DURGAPRASAD-og6cl
    @DURGAPRASAD-og6cl 2 ปีที่แล้ว +1

    Tq for supporting us

  • @chinni1436
    @chinni1436 2 ปีที่แล้ว +1

    👌👌👌👏👏👏👏👏👏thqqq sir

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi1331 7 หลายเดือนก่อน

    Inka kastapade veella numdi manam buttalu konali functions ki.veellanumde pedda malls vallu koni pricetag vesi ammutaru

  • @tharunr677
    @tharunr677 ปีที่แล้ว +1

    Jai ekalavya jai kurru

  • @yerukulasreeramulu1994
    @yerukulasreeramulu1994 2 ปีที่แล้ว +1

    Culavruttu lanu ennatiki maruvaraadu

  • @akshya9674
    @akshya9674 3 ปีที่แล้ว +2

    yerukala

  • @siddarthabhimanyu1570
    @siddarthabhimanyu1570 2 ปีที่แล้ว +2

    Bro do a video about the yerukula language... by consulting them pls bro....

  • @sriramgopi4503
    @sriramgopi4503 2 หลายเดือนก่อน

    Where is this place where erukula tribe living.

    • @NareshTeluguExplorer
      @NareshTeluguExplorer  หลายเดือนก่อน

      In telangana every village they have little population

  • @govindy5159
    @govindy5159 ปีที่แล้ว

    Hyd lo ivaanni undavu gaani maa village lo ma amma maa inti kodalu chaala baaga eeathaku kosukochi cheelchaka endaku vesi baaga endaka parakalu kadatharu alage eathaku ni barla njnchi barla ni endesi Gampalu allutharu e generation vaalle. Ante maname ivanni maanesi light weight panulu cheztu borralu penchuthu suger bp lu penchukuntu pothunnam

  • @mlingeswarmeda5304
    @mlingeswarmeda5304 ปีที่แล้ว

    ఎరుకల జనాబా పెరిగితే ఓట్లు పేరుగుతాయి . ఓట్లు పెరిగితే సమాజంలో ,రాజకీయాలలో ప్రాముక్యం పెరుగుతుంధి.

  • @durgaprasaddevara3524
    @durgaprasaddevara3524 2 ปีที่แล้ว

    Yerukalas

  • @srinivasm6688
    @srinivasm6688 10 หลายเดือนก่อน

    Karnataka lo.... Korama Or koracha annatru ❤

    • @durgajadhav4152
      @durgajadhav4152 หลายเดือนก่อน

      Maharashtra Kaikadi Sonnad

  • @kishoresura5414
    @kishoresura5414 2 ปีที่แล้ว +1

    na cinnapudu gruthu cheysaru

  • @undrathiraviteja7514
    @undrathiraviteja7514 ปีที่แล้ว

    Kurrena🙄

  • @praveenkumar-ff8tb
    @praveenkumar-ff8tb 3 ปีที่แล้ว +2

    Maoorlo,
    koolla goodu 250 ,
    Butta 50.
    Matti gampa 100.
    Pedda Tatta 100 to 120.
    Akula gampa oka katta ,500.

  • @varunkumar3975
    @varunkumar3975 3 ปีที่แล้ว +3

    ❤️

  • @sagarkatta1940
    @sagarkatta1940 10 หลายเดือนก่อน +1

    Super bro

  • @vinodkatta6258
    @vinodkatta6258 ปีที่แล้ว +1

    Super

  • @suryakiran17
    @suryakiran17 3 ปีที่แล้ว +3

    Super bro

  • @nagastudies5947
    @nagastudies5947 3 ปีที่แล้ว +2

    Super

  • @dasarivenu3135
    @dasarivenu3135 2 ปีที่แล้ว +1

    Super bro