కూలిన గోడలే ప్రస్తుత నివాసాలు - పెద్దకోనెల గిరిజన గూడెం - Peddakonela Tribal village

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • కూలిన గోడలే ప్రస్తుత నివాసాలు - పెద్దకోనెల గిరిజన గూడెం - Peddakonela Tribal village
    #tribalvillage #villagelifestyle #triballifestyle #arakutribalculture #araku
    గ్రామం: పెద్దకోనెల
    గ్రామ పంచాయితి: N.R పురం
    మండలం: అనంతగిరి
    జిల్లా: అల్లూరి
    ఆంధ్రప్రదేశ్
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal village
    Village lifestyle
    Tribal lifestyle
    Araku tribal culture
    Araku
    Tribal villages
    Tribal village,Village lifestyle,Tribal lifestyle,Araku tribal culture,Araku,Tribal villages,Araku tribes,Tribal culture,Villages,Village culture,Alluri district,Paderu,Manyam,Tribes,Tribal groups,గిరిజన గూడెం,tribal villages,tiktok tribal village,loot from all mysterious caves & tribal villages

ความคิดเห็น • 482

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +170

    వీడియో చూస్తుంన్నంత సేపు బాదగ ఉంది. మనుష్యులు ఉండే ఇళ్ళులా లేవు. ఆ గ్రామస్తులకు మంచి జరగలని కోరుకుంటున్నాను. ఆ(పెద్దకోనెల) గ్రామన్ని బాహ్య ప్రపంచానికి చూపించిన మీకు దన్యవాదలు🙏.

  • @SaiPixels
    @SaiPixels ปีที่แล้ว +60

    మీ ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను... మంచి పనిని కొనసాగించండి... ఆల్ ది బెస్ట్ 💚💎

  • @killoravi7567
    @killoravi7567 ปีที่แล้ว +23

    ఇలాంటి వాలను హర్ష సాయి అన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది

    • @LawstudentAnil1999
      @LawstudentAnil1999 ปีที่แล้ว +5

      Mari Neu ame chusavthavu brother only video chusthavaa

  • @sunilpauljsm9388
    @sunilpauljsm9388 ปีที่แล้ว +56

    స్వాతంత్రంవచ్చి (76) అవుతున్నప్పటికీ ఏజెన్సీ మన్య ప్రాంతంలో సరైన రోడ్లు విద్యుత్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందో వేచి చూడాలి.

    • @anusanu354
      @anusanu354 ปีที่แล้ว

      రాజకీయ నాయకులు మంచివారు అయితే అభివృద్ధి చెందుతాయి అండి

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +20

    మన లాంటి గిరిజన ప్రాంతాల్లో ఎన్నో ఊర్లు ఇలాంటి కష్టాలు edurukontunnaayi ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను 👌👌👌👍👍👍

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 ปีที่แล้ว +110

    పాపం ప్లీజ్ ప్రభుత్వం దృష్టికి చేరేలా చెయ్యండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కి ధన్యవాదములు 🙏🙏

    • @upendrakumarreddy9606
      @upendrakumarreddy9606 ปีที่แล้ว +2

      Bro government varku andaku, neku help chayali anipista help chay bro

    • @rajachoky
      @rajachoky ปีที่แล้ว +4

      Bro okadey help chesthy...okariki mathramey chyagaladu
      Government ayithy total village ki help chesthundhi

    • @rajeshraj633
      @rajeshraj633 ปีที่แล้ว

      antha dhaka yendhuku kaani details naaku pettandi neenu chusukuta

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 ปีที่แล้ว +3

    అన్న ఇంకా ఇటువంటి గిరిజన గ్రామాలు మీ ఉరి ఊరు వైపు అలాగే మా వైపు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇల్లు ఎలా ఉన్న మనసు మాత్రం బంగారం.. నేను కూడా ఇటువంటి గ్రామాలను చూసాను... ఇటువంటి గ్రామాలను మీ ఛానెల్ ద్వారా బాహ్య ప్రపంచానికి చూపించి నందుకు చాలా సంతోషం... ఇప్పుడైనా ప్రభుత్వం వల్ల గ్రామానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలనీ ఆ దేవుడ్ని కోరుతున్న.. వీడియో సూపర్

  • @CultureVsWild
    @CultureVsWild ปีที่แล้ว +43

    హాయ్ రాజు...!!! రామ్ గణేష్ లక్ష్మణ్.. మీరందరు ఇంకా ఉన్నత షిఖరలకు చేరుకుని..మీ village లో వున్న పేద వాళ్ళకు అండగా నిలుస్తరని నేను ఎప్పుడూ కోరుకుంటాను..🤲🙏 ఏ కల్మషం లేని మీ లాంటి వాళ్ళకు ఆ దేవుడు ఎప్పుడూ అండగా వుండాలని నేను నా చనెల్ @Culture Vs Wild నుంచి కోరుతున్నాను 🙏❤️🤝

  • @mahisandalapalakala3418
    @mahisandalapalakala3418 ปีที่แล้ว +10

    మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాకూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం వాళ్ళుకు సౌకర్యాలు సరిగా లేకున్నా వాళ్లకు దొరికేవాటితో బ్రతుకుతున్న వారిని చూసి మనం చాల నేర్చుకోవాలి అలాగే ప్రభుత్వాలు,రాజకీయనాయకులు కూడా ఇలాంటివాళ్లకు అన్నివిధాల సహాయం చెయ్యాలి.తమ్ముళ్లు ఇలాంటి వారికీ మానతరుపున ఏదైనా సహాయం చెయ్యగలిగితే చేద్దాం.వాళ్లకు అన్ని సౌకర్యాలు అందాలి అని మంచి రోజు రావాలి కోరుకుంటున్న

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +2

    How are you Ram garu and team .ఇటువంటి విషాదానికి అందరికి చూపారు.ఆ గ్రామానికీ మంచిజరుగుతుంది.

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +27

    నమస్తే బ్రదర్స్ 🙏
    ఆ గిరిజన గ్రామాన్ని అక్కడివారు
    నివసిస్తున్న వాళ్ళ పాకలను
    చూస్తుంటే చాలా బాధనిపిస్తోoది
    సకం కూలిపోయిన ఇళ్లలో
    ఎండకి ఎండుతూ వానకి చలికి
    ఓర్చుకుంటూ పాపం చాలా బాధలు
    పడుతున్నారు త్వరలోనే వాళ్ళకి
    రోడ్డు సౌకర్యం కలిగి మంచినీటి
    సదుపాయం కూడా కలిగి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా
    ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
    అక్కడి వారి జీవన విధానాన్ని గురించి వివరిస్తూ ఇలాంటి కష్టజీవులు కొండల్లో గిరిజన గ్రామాల్లో ఉన్నారని వీడియో తీసి చూపించారు మాకు తెలియని ఎన్నో
    ప్రాంతాలను చూపిస్తున్నారు.
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +17

    ఇలాంటి జీవితాల గురించి మా అందరకి చూపించినందుకు ముందు గా మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు 👌👌మేము నేర్చుకో వాలి సింది చాలా వుంది 👍

  • @perugupeddamma
    @perugupeddamma ปีที่แล้ว +10

    హాయ్ నాన్న ఇప్పటి యువతకి మీరు ఆదర్శ యువకులుగా నిలబడాలి నాన్న

  • @tuftoffy
    @tuftoffy ปีที่แล้ว +2

    Govt emchestondo?? Ee video chesina abbaayilu aa girijanulani ento maryaadagaa “Meeru” ani maatlaadatam baavundi! Eee abbayilu manchi pillalu!! Ilaagey manchi gaa vundandi brothers!!!

  • @praisejesus8357
    @praisejesus8357 ปีที่แล้ว +4

    తమ్ముడూ, govt నుండి ఇళ్ళు కట్టుకోడానికి సహాయం ఎలా పొందుకోవాలో మన వాళ్ళకి సలహా ఇవ్వండి

  • @prasadfamilyvideos785
    @prasadfamilyvideos785 ปีที่แล้ว +16

    మీ వీడియోస్ మీరు చూపించే పద్ధతి మాట్లాడే పద్ధతి చాలా బాగుంటాయి అన్న వీడియో సూపర్ గా ఉంది

  • @rehangamer434
    @rehangamer434 ปีที่แล้ว +5

    Harsha sai లాంటి వాళ్లు ఈ గ్రామస్థులకు సహాయం చేస్తే బాగుండేది ఎవరో ఒకరు ఉన్నత అధికారులు సహాయం చేయాలన్ని ఆ దేవుని కోరుకుంటున్నాను 🤲🙏🙏

  • @yendetisivakrishna6993
    @yendetisivakrishna6993 ปีที่แล้ว +5

    రాజు మరియు రాము మిగిలిన ఫ్రెండ్స్ మీరు చేస్తున్న వీడియోస్ చూస్తుంటే నా మనసు లో ఏదో తెలియని ఆనందం అందుకే ads ద్వారా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ads skip చేయకుండా చూస్తున్నాను నేను ads చూడటం ద్వారా మీకు ఎంతో కొంత మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నాను

  • @dhanabujjidhanabujji1140
    @dhanabujjidhanabujji1140 ปีที่แล้ว +7

    మీరు పెట్టిన పోస్ట్ పొద్దునుంచి చూస్తున్నాను అన్న ఎప్పుడు వస్తాది మీ వీడియోని ఐ లవ్ యు మీ వీడియోస్

  • @nickysiragam16
    @nickysiragam16 ปีที่แล้ว +20

    మేర భారత్ మహాన్. 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశం.... డీజిటల్ ఇండియా......

    • @Rtghjfj
      @Rtghjfj ปีที่แล้ว

      State govt emi chestundhi ...bhayya ...state n central...works telusuko

    • @nickysiragam16
      @nickysiragam16 ปีที่แล้ว

      @@Rtghjfj ఎం చేస్తాం మా కర్మ

    • @reddypradeep4545
      @reddypradeep4545 ปีที่แล้ว

      Nicky sriagam @అరేయ్ నీకు ఇండియా నచ్చకపోతే నిన్ను కన్నా మీ డాడీ యే దేశం ల ఉన్నడో అక్కడికి దొబ్బెయండి.. రాష్టం లోని ఓ నియోజకవర్గం లోని ఓ గ్రామమ్ ఆది అక్కడ అభివృధి కి జవాబు దారి రాష్ట్ర ప్రభుత్వం MLA and MP. దేశం గురించి కామెంట్ చేయడం నీలాంటి కుక్కలకి అలవాటు గా మారింది చెప్పు తో కొడ్తా సంకర జాతి వీర్యపు క్రాసింగ్ డాగ్ ❤డా గాండు సగం మెదడు తో 2తినే సన్నాసి సన్

    • @anusanu354
      @anusanu354 ปีที่แล้ว

      @@Rtghjfj State and central రెండూ కలిపి బాగుచేయ్యాలి, ఒక్క స్టేట్ government దే బాధ్యత కాదు..

    • @Rtghjfj
      @Rtghjfj ปีที่แล้ว

      @@anusanu354 ...central amount state ki istadhi ... aims, nit,iiit under central...policy telusukondi

  • @susmithakovvuri791
    @susmithakovvuri791 ปีที่แล้ว

    Aa ooru prajalni chusthe chala bhadha anipinchindhi.
    Antha dhooram velli maaku choopinchatam chala baagundhi
    Government illanti vallani aadhukovalani korukuntunna.
    Mee videos ni like cheyamani adagalsina avasaram ledhu. Sooper team effort..

  • @bujjib6334
    @bujjib6334 ปีที่แล้ว

    నిజంగా ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఇలాంటి గ్రామాలు ఉన్నాయని మాకు ఇంతవరకు తెలీదు ఉండటానికి సరిగా ఇల్లు లేదు తాగటానికి నీళ్లు లేవు అడవిలో ఎన్ని బాధలు పడుతున్నారు అంత దూరం వెళ్లి వీడియో తీసినందుకు చాలా చాలా థాంక్స్

  • @korragovindarao4087
    @korragovindarao4087 ปีที่แล้ว +5

    ఇలాంటి గ్రామాలు చాలానే ఉన్నాయి.... అయినా గాని మేము సంతోషం గా ఉంటాము.... మీకు ధన్యవాదాలు ఫ్రండ్స్

  • @manojvolgs3596
    @manojvolgs3596 ปีที่แล้ว

    Elanti gramalani adhikarulaki drustiki tisuko vellandi plz great job bro

  • @CRICKET__FF
    @CRICKET__FF ปีที่แล้ว +4

    హైద్రాబాద్ వివీర్స్ ఎంత మంది ఉన్నారు లైక్ చేయండి ❤️❤️❤️

  • @siva12345ification
    @siva12345ification ปีที่แล้ว +7

    మాకు తెలియని ఎన్నో విల్లేజ్స్ నీ చూపిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు మా సపోర్టు మీకు ఎప్పటి వుంటది brothers.... ఈ దృశ్యం చూస్తుంటే చాలా భాద కారం...govt ఎంచేస్తుంది అసలు....

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +1

    నేచర్ కి దగ్గరగా జీవించడం లొ తప్పు లేదు. కానీ మంచి నీటి సౌకర్యం, నెత్తిన ఎండ వానలకు రక్షణ, మొబైల్ వైద్య సదుపాయం కలిగించాలి. .

  • @diavanneti1756
    @diavanneti1756 ปีที่แล้ว +7

    What a exploring 👌🏻. video chusinantha sepu naa kantloo neelu thirigaay 😔

  • @komaragayathri6662
    @komaragayathri6662 ปีที่แล้ว

    Good video chesaru brother
    E village ki Manchi jaragali
    Government Villani aadukovali 🙏🙏🙏🙏🙏🙏

  • @anilgeethasagara
    @anilgeethasagara ปีที่แล้ว +9

    ఇల్లు పడిపోయిన వారికి మీవంతు కూడ సహాయం చెయ్యండి ఫ్రెండ్స్ 🙏🏻🙏🏻🙏🏻
    అలాగే ఈ వీడియో ప్రభుత్వం అధకారుల దృష్టికి వెళ్ళాలని ఇల్లు పడిపోయిన కుటుంబాలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను🙄

  • @vijay2007india
    @vijay2007india ปีที่แล้ว +2

    Orey car lu building lu unna valaki kooda Jagan anna illu isthunnaru. Ilanti pedha variki isthe mana jeevithantham runapadiuntaru. Selfish and votlu kosam kottuku sacche nayakulara ilanti variki edhaina cheyyandi. Nijam ga badhesindhi

  • @sunny.p787
    @sunny.p787 ปีที่แล้ว +4

    ఇప్పటికీ ఇలాంటి ఉర్లు ఉన్నాయి అంటే చాలా బాధగా ఉంది😓😓😓😓

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +6

    ఇలాంటి గ్రామలు కూడ ఇంకా ఉన్నాయా? 😭😭😭.

  • @NaniNani-kt6yg
    @NaniNani-kt6yg ปีที่แล้ว

    Meeru teesena ee veedio prabhutwanki telutundi gud job bro vaallani thondaraga prabhutwam aadukoovalani koorukuntunnanu

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +1

    గిరిజనుల సమస్యలను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు..

  • @nannimadhuri
    @nannimadhuri ปีที่แล้ว +1

    గవర్నమెంట్ ఇలా మరీ మారుమూల ఉన్న ఫ్యామిలీస్ ని క్రింద ఉన్న గిరిజన గ్రామాలలో ఇల్లు, వసతులు..విద్య..పని కల్పించి ఒక బెటర్ life ఇవ్వటానికి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి... సంబంధిత మంత్రులు, MLA లు చాలా వెనుకబడి ఉన్నారు.😡..

  • @akhilsri7958
    @akhilsri7958 ปีที่แล้ว +5

    మీరు గ్రేట్ అన్నా అన్ని ఊర్లలో బాధ నీ కష్టాన్ని చూపిస్తున్నారు మీరు ఎప్పుడు బాగుండాలి అన్న మాది డుంబ్రిగూడ

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 ปีที่แล้ว +1

    ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఏజెన్సీ ప్రాంతాలను మాత్రం అభివృద్ధి చేయడం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం

  • @praveennaveen6306
    @praveennaveen6306 ปีที่แล้ว

    Good journey brother keep it up thank you brother thank you universe🌌

  • @sanjayakshay6938
    @sanjayakshay6938 ปีที่แล้ว +1

    Supr anna elanti vedios inka chupinchandi

  • @Andhravillagevlogs123
    @Andhravillagevlogs123 ปีที่แล้ว +3

    వీడియో చూస్తున్న వారు ఒకొక్కరు ఒక్క రూపాయి ఇచ్చిన పైడమ్మ కి చిన్న ఇల్లు కట్టవచ్చు.. నా తరుపున 100 రూపాయలు ఇస్తున్నాను... రాజు గణేష్ గారు మీరు మీ నెంబర్ ఇవ్వండి..phone pay చేస్తా

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +1

    Aa gramastulu mi Peru cheppukuntaaru. marinni manchi videos cheyalani korukunttam .

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs ปีที่แล้ว +3

    గవర్నమెంట్ ఇల్లులు కూడ మంజూరు చెయ్యలేదు ప్రభుత్వం ఇంకెప్పుడు మారుతాయి గిరిజన ప్రజల బ్రతుకులు😌😌😌 Good video information 👍🏻

  • @vannuvannu8929
    @vannuvannu8929 ปีที่แล้ว +1

    వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి pzzzz చాలా బాధ గా ఉంది. అక్కడ ప్రజలు అలా బ్రతుకుతున్నారు ఎమీ కూడా సదుపాయం లేదు... వాళ్ళ గ్రామానికి తొందరగా Road 🛣️ సదుపాయం కలిగించాలని Manasphoorthiga గా కోరుకుంటున్నాను థాంక్స్ మీకు మంచి గ్రామం అలాగే అక్కడ ఉంటున్నా ప్రజల్ని చూపించారు..... Aa Village Name ఎంటి..??! అలాగే ఎక్కడ ఉంది... Pzz Rply ఇవ్వండి..... నేను కూడా ఆ విలేజ్ కీ రావాలని నాకు కలిగినంత సహాయం చేయాలని అనుకంటున్నాను.....😕😕😕😕✝️✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲🕉️🕉️🕉️☪️☪️☪️⚛️⚛️😒

  • @trueflyer1008
    @trueflyer1008 ปีที่แล้ว +3

    చూశారుగా ఇది మా గిరిజన గ్రామాల పరిస్థితి ఇపుడు చెప్పండి మైదాన ప్రాంతాలలో ఉంటు డుప్లెక్స్ హౌజ్ కావాలి,రిచ్ బ్రాండ్స్ బట్టలు వేసుకోవాలి,I phone కావాలి,ఇంట్లో ఫోన్ కొనివ్వక పోతే డిప్రెషన్,చిన్న విస్యనికి సూసైడ్స్ .....ఇపుడు చెప్పండి ఎవరివి అసలైన కష్టాలు

  • @angle071984
    @angle071984 ปีที่แล้ว +9

    Bro really so moved by this video. First of all thanks &appreciation to u & your team for doing a hardwork in making such kind of videos. We really felt bad when they mentioned that they have to go 70kms for the medical aid. We wish that govt to take initiation in providing the medical aid and support in building thier homes etc. All the very best to u and ur team (ATC)👏

  • @santhusanthu-xi9xr
    @santhusanthu-xi9xr ปีที่แล้ว

    Ramu garu chustunte neke badaga vundhi..ilanti girijunula kosam bayata public cheyyataniki karanamina meeku Ela thanx cheppallo teyatleduu... Meeru ilane videos published cheste. Mari tha ga encourage chestanuu

  • @svssathivolgs6478
    @svssathivolgs6478 ปีที่แล้ว +1

    అన్న ముందు చూపిన ఆవిడకు మీ టీమ్ తరుపున ఎంతో కొంత సాయం చేయాల్సింది ఎందుకంటే భర్త చనిపోయారు కదా పిల్లలు కూడా చిన్నోలు అని నా అభిప్రాయం

  • @imvennela003
    @imvennela003 ปีที่แล้ว +1

    Prapancham entha development avuthundo.... ilanti villages chusinpudu telusthundi..papam vallaki kanisam sadhupayalu kuda levu ina vallu chala happy ga vunnaru mana politicians citys lone kakunda papam ilanti vallani pattinchukuntey entha bavuntundi...

  • @chandumanepalli9365
    @chandumanepalli9365 ปีที่แล้ว +1

    Super brothers you guys are good hard work

  • @shwethakg1994
    @shwethakg1994 ปีที่แล้ว +1

    Anna u all doing great job 👍😁 God bless you and your team

  • @saikumarrapaka9104
    @saikumarrapaka9104 ปีที่แล้ว +1

    Brother manchi kosamo ledha marpu kosamo ledha money kosamo teliyadhu mi Chanel start chesindhi , but memu korukundhi mi problems ila TH-cam dhwara andharaki chupicnandi - chupisthune vundani please @ edho roju Mana samasyalaki pariskaram tisukochhevallu vastharu , ( please miru ilane prathi samasyalanu chipiyandi ) .

  • @ashokashi3227
    @ashokashi3227 ปีที่แล้ว +3

    వీడియో చూసి చాలా బాధపడ్డాను 😔
    ఓటు కోసం గవర్నమెంట్ ఏ విధమైన రోడ్డు ఉన్న వెళ్ళి అడుగుతారు
    పని అయిపోయిన తరువాత పట్టించుకోరు....
    రోడ్డు, ఇళ్లు ఆ గ్రామానికి త్వరగా రావాలని కోరుకుందాం.....

  • @ravimeenuga
    @ravimeenuga ปีที่แล้ว +6

    మా రాయలసీమ కంటే కరువు ఉందేంటి అన్న మీ ఉత్తరాంధ్ర 😭

    • @sivachinnodu9903
      @sivachinnodu9903 ปีที่แล้ว +1

      ఇంకా చాలా ఉన్నాయి bro ఒక్క పూటకి తినడానికి కూడా ఇబ్బంది పడేవాల్లని చూసాను ... అన్ని ఉన్న మనం మన దగ్గర ఉన్న వాటిని గుర్తించక సంతోషం కోసం ఇంక ఎదో కావాలి అని ప్రాకులాడుతున్నాము ,, ఏమీ లేని వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషాన్ని వేతుకుంటూ బ్రతికేస్తున్నారు.... I'm from Srikakulam District ...

  • @dhanabujjidhanabujji1140
    @dhanabujjidhanabujji1140 ปีที่แล้ว +4

    అన్నా నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా నాకు రిప్లై ఇవ్వట్లేదు అన్న ప్లీజ్ అన్న

    • @Gods_star
      @Gods_star ปีที่แล้ว +1

      బుజ్జి, వాళ్ళు చాలా busy గా వుంటారు. మీరు reply అడగకూడదు. అర్థం చేసుకోవాలి.

  • @santhoshgemmela170
    @santhoshgemmela170 ปีที่แล้ว +2

    మీ వీడియోస్ government దృష్టికి వెళ్లి
    వాళ్ల కు మంచి జరగాలి బ్రో....
    ప్రతి subscriber... please అన్న
    ఛానల్ కి ఏంతో కొంత donate cheyyandi
    వాళ్లకు help చెయ్యండి 🙏🙏🙏

  • @vanthalaanusuresh4396
    @vanthalaanusuresh4396 ปีที่แล้ว

    Video chusthu unte chala badhaga undhi. Ippatiki kuda mana brathukulu marale ani

  • @borrasrinu661
    @borrasrinu661 ปีที่แล้ว

    మీకు ధన్యవాదాలు

  • @macharlasampath8796
    @macharlasampath8796 ปีที่แล้ว +1

    Video chusinaka chala badaga undhi bro e rojullo kuda ela untunnarate papam vallu ellu leka chala ebbandhi padutunnaru miru tisina video valla vallanu e prapanchanki parichayam chesaru gd work bro Miru a uri valkaku chala manchi chesaru brother miru super bro,👏👏

  • @sailakshmikillampalli
    @sailakshmikillampalli ปีที่แล้ว +1

    మీ వీడియోపోస్ట్ చేయడం వాళ్ళ వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాము అన్నయ్య మీరు ఇంకా మంచిగా millions loki reech avvalani korukuntuna

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +5

    Ilanti Villages maa mundhuku thisukostunna ATC team ku, thank you so much..mana kantiki kanipinchani enno marumula tribal villages inkaa unnay 😞

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 ปีที่แล้ว +3

    అన్నా మీ ప్రతి వీడియో చాలా బాగున్నాయి
    అలాగే ఈ వీడియో లో చూపించిన గ్రామం కు తప్పకుండా మంచి రోజులు రావాలని కోరుకుందాం...దీనికి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చెయ్యండి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళండి టీమ్ అందరికీ చాలా వందనాలు

  • @Manu-yp1br
    @Manu-yp1br ปีที่แล้ว

    Chala dovelpment avali anna

  • @vijaysanivada7163
    @vijaysanivada7163 ปีที่แล้ว +3

    Hope this video reaches to the concern authorities and hope those people will get the minimum facilities .. very bad to see still people living in such situations..our govt has to show concern on real TRIBES who are in these situations..

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +5

    ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది ఈ( పెద్ద కోనేల)గ్రామ ప్రజలకు మంచి జరగాలి ఈ వీడియో చూపించిన మీకు ధన్యవాదాలు 🙏

  • @simhadrijanipalli980
    @simhadrijanipalli980 ปีที่แล้ว

    Thank you very much brothers

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว +2

    ఇప్పుడు కుడా ఇలాంటి గ్రామాలు ఉనాయ నమ్మ లేకపోతున్న

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 ปีที่แล้ว +1

    Video chusthe memu entha swardaparulumo telisindi endukante devudu manchi houses maku ichina inka edo kavali ani asha padatham kani vallu papam antha kastapaduthu chinni pakkallo vuntunaru chala bada Ram Ganesh raju meru nijam ga manchi video chupincharu nijamga me kastam devudu chustharu meku santhoshalu istharu

  • @siva_46
    @siva_46 ปีที่แล้ว

    Bayya mee village lo rivers vunnaya vunte boat tayarucheyandi oka video cheyyyadi

  • @bandirajesh6120
    @bandirajesh6120 ปีที่แล้ว +1

    This video send to AP CM & Request for houses and roads

  • @KorraGennu-dw9kl
    @KorraGennu-dw9kl ปีที่แล้ว +2

    అన్న ఈ విడియో చూస్తూంటే చాలా బాధేసింది keep supporting on you అన్న

  • @parunkumar7345
    @parunkumar7345 ปีที่แล้ว

    వాళ్ళ కి మీరు ఏదో ఒక సహాయం చేయండీ నేను కొంచెం సహయం చేస్తాను

  • @chandranannapaneni1592
    @chandranannapaneni1592 ปีที่แล้ว +2

    Good documentation, keep it up,

  • @Nv096
    @Nv096 ปีที่แล้ว +1

    Meru kuda Edo okaroju trending avtharu anukune vallu like cheyandi 👍

  • @nobitashero2297
    @nobitashero2297 ปีที่แล้ว +1

    I like poor family's girijans please contact and help them rice and clothes in like girijans no house's and children's biscuits help them dress sir chanchu madhavarao girijana nellore

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 ปีที่แล้ว +6

    మీ ప్రయత్నానికి నా అభినందనలు

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 ปีที่แล้ว +10

    I can definitely name it as "The best documentary film " I have seen so far.. You guys are doing very helpful vedios... Thank you so much. Deenivalla mana government ki veella situation enti anedhi thelisthe I will feel very happy... I'm so happy to be you channel subscriber..

  • @munirathnamunirathnamamtha1982
    @munirathnamunirathnamamtha1982 ปีที่แล้ว

    Mee vedio valla valaki yedaina manchi jaragalani korukuntunna nenaithey

  • @Director.rj45
    @Director.rj45 ปีที่แล้ว

    మొదటి సారి గా చేసిన వీడియోస్ లో bgm mee voice కి బాగుంది బ్రో .... ఒక్కటి గుర్తుకు పెట్టుకో బ్రో bgm kuda nee video's meedha impact chupistadi

  • @dearsivapriya
    @dearsivapriya ปีที่แล้ว +2

    మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి

  • @durgalakshm5424
    @durgalakshm5424 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌

  • @m.y.rcreations
    @m.y.rcreations ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, ఎంతో కష్టపడి వీడియో వారి యొక్క స్థితిగతులను తెలియచేయడం కొరకు ఎంతో ప్రయాస చేసినందుకు మీకు థాంక్స్, అలాగే మనం అందరం కూడా ప్రభుత్వం అలాంటి వాళ్ళను కూడా వెంటనే స్పందించి వారికి కావాల్సినటువంటి, గృహ నిర్మాణం త్వరగా చర్యలు చేపడానికి గవర్నమెంట్ స్పందించాలి వెంటనే,

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 ปีที่แล้ว

    MOIVES lo Girijana Goodemlu chalaa ANDAM ga choopisthaaru kaani vaalla ORIGINAL LIFE elaa untundannamaata .... 200 Years Back unnattu gaa undi vaalla Paristhithi ...Asalu .Government yem pattinchukodaaa ....😎😎😎😎😎

  • @tamminenisridevi1743
    @tamminenisridevi1743 ปีที่แล้ว

    Oh god devuda..vellalki Manchi bhavisyatini ivvu

  • @mandlianji3720
    @mandlianji3720 ปีที่แล้ว

    హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరీ మరీ ఎన్నో చూడాలి తీయాలి ప్రభుత్వ దృష్టి గుహ తీసుకొని వెళ్లాలి ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా పెట్టినట్టే భోజనాలు ఆ ఊర్లో కూడా పెట్టాలి ఫ్రెండ్స్ మీరు

  • @banavathsaritha9727
    @banavathsaritha9727 ปีที่แล้ว

    Hi Ram garu

  • @anilkumarbuttala5269
    @anilkumarbuttala5269 ปีที่แล้ว

    బ్రదర్స్ మీకు వీలు అయినంత వరకు ఇలాంటి వీడియోస్ చేసి పెట్టండి. గవర్నమెంట్ ఇది అని అది అని ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంది. ఇలా మీ వల్ల అయిన గిరిజన ప్రాంతాల పై దృష్టి పెడితే చాలా మటుకు గిరిజన ప్రాంతాల వాళ్లు అభివృధి పొందుతారు. హాట్స్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్స్ బ్రదర్స్.... ఓన్స్ ఐ రియల్లీ వాంట్ టు మీట్ యు ఆల్ 🙏❤️

  • @maks1030
    @maks1030 ปีที่แล้ว

    Brother ekkado kondamida..oka 10 gudiselu vesukoni...road .. hospital kavali ante Ela bro...konni chotle 20houses untai....ITDA free ga house lu kattichina akkadiki raru..... girijanu forest odili raru...fesilities valla daggariki ravu...

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 ปีที่แล้ว

    hai రామ్ and టీమ్ నేను చూసిన ఈ video లో ముఖ్యంగా రోడ్ లేకపోవడంతో ebbandhiki గురి అవుతున్నారు రోడ్ వుంటే ఏదో ఒక రకంగా కొన్ని సమ కూర్చుకొని వారు

  • @velakamramudu
    @velakamramudu ปีที่แล้ว

    అయ్య భారత దేశ రాజకీయ నాయకులారా చూస్తున్నారా ఎప్పుడు మీరు మీరు కొట్టుకొని చావడం కాదు.....

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 ปีที่แล้ว +2

    ఇలాంటి గ్రామాలను ప్రభుత్వం దృష్టించాలి

  • @athramjaipal9090
    @athramjaipal9090 ปีที่แล้ว

    మీ విడియోస్ సాల బాగా ఉన్నయ్యి కని బాధ కూడ అంతే వేస్తుంది మీరు విడియోస్ ఇలనె చేస్తు ఉండండి ఎదో ఒకరోజు వాళ్లను అదుకునే వారు తప్ప కుండ వస్తారు ఆది కూడ మీ దాయ వాలనే వాళ్లకు మంచి జరుగుతుంది

  • @rambabusolo4724
    @rambabusolo4724 ปีที่แล้ว +1

    అన్న ఇటువంటి విషయాలు గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేయండి దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది వాళ్లకి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తారు

  • @gopalarao2706
    @gopalarao2706 ปีที่แล้ว

    నిజంగా రాజకీయ నాయకులు పట్టించు కోవాలి...! But చేతకాని ప్రభుత్వాలు పట్టించుకోవు పాపం అమాయక గిరిజనులు

  • @raazmadala5278
    @raazmadala5278 ปีที่แล้ว

    Plz support these kind of issues in the tribal remote areas..take forward this message to the government... good effort thammudu Ram n team.

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala2 ปีที่แล้ว

    అక్క ఎంత అమాయకం గా ఉందో..... సిగ్గూ ఎగ్గూ లేని politicians ఉన్నంత కాలం ఇంతే

  • @prashanth4038
    @prashanth4038 ปีที่แล้ว +1

    25 years back days gurtuku వస్తున్నాయి

  • @dd-zi9fg
    @dd-zi9fg ปีที่แล้ว

    Aana ప్రతి విడియా లోnevu Inka Raju kanipisthiru. Kadhu Ganesh and inkoa brother vachi video chiye aana

  • @ganeswararaosiddabottula9508
    @ganeswararaosiddabottula9508 ปีที่แล้ว

    Vallaki votes levu anukunta brother..andhuky government pattinchu koledu..vallaki ventany house's government manguru cheyyali

  • @itsmel....v9776
    @itsmel....v9776 ปีที่แล้ว

    Oh my god please🙏 government respond avvi Elanti prathalaku anni avakashalu kalpinchi anni vidhaluga sayam cheyyalani korukuntunnamu