ఫస్ట్ అఫ్ ఆల్ నీకు పాదాభివందనం మా కుల భాషను గుర్తించి ముందుకు తీసుక పోతున్నందుకు ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి నిన్ననే రెండు వర్ధిల్లాలని కోరుకుంటూ అంగడి రమేష్ జై ఏకలవ్య
మేము ఎరుకల వాళ్ళమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా మాకు నిపుణ లేకపోయినా మా లాంగ్వేజ్ మాకు చాలా దానికి లిపి కనిపెడుతున్న ఈ అక్కకి చాలా థాంక్స్ ఎందుకంటే చాలా మంది లిపి ఉన్న భాషలు అయితే ఉన్నాయి మాది లేదని నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది కానీ నా కథ ఎలాగో తెలీదు కాబట్టి నేను ట్రై చేయలేదు ట్రై చేసినందుకు చాలా చాలా థాంక్యూ
Wow...... తాను ఆ కులానికి చెందక పోయినా, ఎంత కృషి చేసింది. Hats off to you రా తల్లీ... 🙏🙏🙏🙏🙏🙏🙏 మాటలు లేవు. ధన్యవాదాలు మత్రమే.... 🙏🙏🙏🙏🙏 మీకూ నచ్చితే ఒక like వేసుకోండి. 👍
చాలా మంచి ఆలోచన అండి , ఒక బాషా కి లిపి కనుక్కోవడం చాలా కష్టం అందులో ఎరుకల బాషా ఇంకా కష్టం, కృతజ్ఞతలు అండి మీరు ఇంకా పూర్తిగా భాషకి లిపి నీ కంప్లీట్ చేయాలనీ ఆశిస్తున్నాను.
ఎరుకల వాళ్ళని మస్త్ చీప్ గా చూస్తారు నేను ఎరుకలనె మా రెలెటివ్స్ కాని ఇంక నాకు తెల్సిన వాళ్లు మా భాష మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు ఇంట్లో తప్ప ఇంక ఎక్కడ మాట్లాడటానికి ఇష్టపడరు బయట అందరు తక్కువగా చూస్తారని మీరు చాలా గ్రేట్ వేరే community నుండి వచ్చి భాష నేర్చుకొని దానికి లిపి కనుక్కొన్నారు మీకు చాలా థాంక్స్ ఎరుకల అనే కులం అనేది ఒకటి ఉంటదని చాలా వరకు ఎవరికి తెలీదు మి వాళ్లా కనీసం కొంతవరకైనా తెలుస్తుంది మా వాళ్లు దైర్యంగా మా భాష మాట్లాడతారు మాట్లాట్లాడే రోజు రావాలని ఆ భాగంతుణ్ణి కోరుకుంటున్నాను నేను ఎక్కడున్న మా భాష మాట్లాడతాను
Maa friend family undevaarandi. Memu chaalaa enjoy chesevaallam. Vaalla vaarinandarinee parichayam chesi, songs avee koodaa paadaaru. Lambadi bhasha koodaa alaane chaalaa baagaa kalisipoyi vaalla sanskrithi vivarana ichaaru. Kaanee lipi ledu anedi ippude thelisindi. చాలా అభినందనీయం ఏ భాషనీ తక్కువ చూసే అధికారం, ఒకే భాషని మటుకే ప్రేమించాలి, నేర్చుకోవాలి అనే అహంభావం ఎవరికీ తగదు. కొంతమంది తెలుగు మాట్లాడినా చులకనగా చూస్తారు, ప్రతి దగ్గరా ఎవరో ఒకరు ఉంటారు. అస్సలు పట్టించుకోవద్దు.
రోజూ వాడే భాషలో చిన్న చిన్న వాక్యాలు తీసుకుని explain చేస్తూ, దాని ఇంగ్లీష్/ తెలుగు వాక్యం కూడా చెప్పి యూట్యూబ్ పెట్టండి, నేర్చుకుంటూ ఉండొచ్చు లిపి వచ్చేలోపల. Many are interested in learning new languages .
అద్వితీయ కార్యానికి శ్రీకారం చుట్టిన మా సాగటు సహోదరికి హృదయపూర్వక శుభకాంక్షలు మీ ఈ కార్యం మంచి ఫలితాన్ని ఇవ్వాలని నా జాతి మనుగడకి వుపయోగపడాలని ఆశిస్తున్నా సాగటు యేకల్వ్యూడన్
Wow hats off ur efforts sister Nangulu kooda erukalaayane inka ee kurru baasha addineruku telisela sheyyidu ST andike only Banjara ne andu addineruku telari,erukalaaye ikkima illame andattu ikkiri Idi inka inka munduku pogudhu ee erukalaaye kooda inkkimandu addineruku telishela seyyidu Jai kurru
అక్క మేము కూడా ఎరుకల వాళ్ళమే మాది అవునూరు, రాజ్జన్న సిరిసిల్ల జిల్లా,చాలా మంచి ఆలోచన అక్క నువ్వు నీ డ్రీమ్స్ త్వరలో వస్తాయి అక్క అల్ ది బెస్ట్ ఇలానే పెద్ద అవార్డ్స్ రావాలనే కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉
అద్భుతమైన ప్రయత్నం 👏👏👏 భాష అనేది ఒక్క మాట్లాడుకునే ఆధారం మాత్రమే కాదు ఒక మనుగడ, సంస్కృతి, వారి జీవన విధానం ఇలా ఎన్నో మనకు తెలుస్తాయి. భాషాభిమానం మంచిదే కానీ వేరే భాషలను నేర్చుకోవద్దు అని చేసే తప్పుడు ప్రచారం చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక్కటే భాష, మనకి అడుగడుగున ఒక భాష, ఒక సంస్కృతి, ఒక రుచి. వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ అమ్మాయిలాంటి వారిని మనం సపోర్ట్ చెయ్యాలి.
మా భాష లంబాడి.లంబాడి అని చెప్పుకోడానికి చాలా మంది సిగ్గుపడతారు...మా వల్లు మా భాష కన్నా తెలుగు మాట్లాడటానికి మగ్గు చుపుతారు....అదెయ్ సిగ్గుచెతు. మెము అందరికి గిరిజన అని తెలుసు. మా భాషకీ కూడా లిపే లేదు చాలా మంది చిన్న చూపు చూస్తారు....ఎంధుకు లిపే లేదు...అదెయ్ లిపే untey చాలా గౌరవంగా ఫీల్ అవుతారు నేను మా భాషకి లిపీ కనిపెట్టాలి అనుకుంటున్నాను.....
Ma language lo Telugu , Tamil, Malayalam niki kocham dhagara untundhi kani kannada language ki dhagara ga undadhu any way congratulations madam you are finding our alphabet
మాది నెల్లూరు మేము ఎరుకల వాళ్ళమే కానీ మాకు బాష రాదు నాకు చాలా బాధవేస్తుంది కనీసం మా పిల్లలు కైనా నేర్పుదామంటే మాకు రాదే మా పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు
జై ఏకలవ్య జై జై ఏకలవ్య నా పేరు మై చర్ల ఈశ్వరరావు మాదా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గం ఏపీ ఎరుకుల సేవా సంఘం ఉత్తరాంధ్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
Hi ra na Peru sangeetha memu kuda yerukalavallame ra madhi siddipet nakaythe chala santhoshanga vundhi yendhukante yerukala bashapyna nuvvu rase Yi lipi ni yinka devalap cheyalani korukuntunnanu ❤
Good job indrani, congratulations. It's a proud moment for us endukante indrani childhood lo chadivina school pragathi shishu mandir ups, polasa, nen aa school maths teacher ni gangadhar sir ni...🎉🎉🎉🎉🎉
ప్రతీ విద్యార్థికి పాఠశాలలోనే ఆశయ విత్తనాలు నాటబడతాయి. మీలాంటి టీచర్స్ వల్లే ఇలాంటి విద్యార్థులు ఆవిష్కరించ బడతారు. ఆ అమ్మాయికి విద్య నేర్పిన గురువులకు వంద వందనాలు.❤
Iam very happy akka ma basha ku lipi kanukunaduku ma basha ku lipi ledhu ani chala badha padelvalam amana ma bashalo radham ante lipi lekapovadam vala rayalekapoyayevalam tq akka erukula bashaku lipi kanukunaduku
మంచి అందరికీ చెప్తాం. చెడు కూడా చెప్తాం కానీ మంచి చెబితే మనది అంటాం చెడు చెబితే పక్కొడిది అంటాం. చెడు చూసేది కూడా పక్కొడిదే మనం ఎప్పుడు మనం చెడు చేస్తున్నాం అని కనీసం ఆలోచన చేయం. కాస్త మంచి చేసినా ఊరంతా చాటింపు వేస్తాం ఎంత చెడు చేసినా ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడతాం..❤
ఏం చెప్పాలనుకుంటున్నావు అయ్యా.. నీకన్నా అర్ధం ఐతుందా. చెడునే ప్రచారం ఎక్కువ 5చేస్తారు జనాలు. మంచి పనులు ఇలా లేట్ గా బయటకి వస్తాయి. ఆ అమ్మాయి లిపి చేసి 10 అయింది కానీ అది ఇప్పుడు బయటకి వచ్చింది. కవిత్వాలు try చేయాల్సింది ఇక్కడ కాదు నువ్వు. ఎక్కడైనా try chey.😅
User lg 2, ఏకలవ్యుడు ఎరుకల కులము కాదు, అతను ఒక రాజా పుత్రుడు క్షత్రియ. శ్రీకృష్ణుడికి చాలా దగ్గర సంబంధించిన రాజ కుమారుడు, కానీ అతని వేషం వలన అతనికి ఎరుకుల జాతి వాడని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. గరికపాటి నరసింహ రావు గారికి వీడియో చూడు
ప్రతీ ఒక్కరూ వారి వారి భాష, ఆచారాలను కాపాడుకోవాలి.............నేను ఎరుకల వాళ్ళమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా....జై ఏకలవ్య 🏹
Same feeling bro
I m yerukula
@@durgaraoseelam81211 మీది ఏ ఊరు ??
I tooo😊
I am kurru
మన కులంలో కూడా భాష కు రాధా ఉందని నాకు ఇప్పటికే తెలియదు అక్క నిజంగా నువ్వు చాలా గ్రేట్ నీలాంటి వాళ్ళని మేమందరం ఆదర్శంగా తీసుకుంటాం 🙏🙏
అక్క మేము కూడా ఎరుకల వాళ్ళమే మ ఊరు బాన్సువాడ చాలా మంచి పని మన కులానికి గర్వం తెప్పించే పని చేసావు జై ఎరుకల జై ఏకలవ్య
ఆమె కుమ్మరి కులం
జై ఏకలవ్య
Em undi Erukala basha kuda telugu lipi lo rayochu kada
I'm yaruakala
సూపర్ భూమ్మీద లిపి లేని భాషలూ చాలా ఉన్నాయి.ఒక బాషకు అక్షరాలు సృష్టించడం అంటే అద్భుతం.
AMMA INDRANI ERUKALAS BHASHA GUREENCHI YEVVARU CHEYYALENI GOPPAPANI NEEVU CHESTHUNNANDUKU THANKS MEEKU MAA SAHAKARAM YEPPUDU VUNTUNDI. JAGANNADHAM LAXMAIAH. VIJAYAVADA.
ఫస్ట్ అఫ్ ఆల్ నీకు పాదాభివందనం మా కుల భాషను గుర్తించి ముందుకు తీసుక పోతున్నందుకు ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి నిన్ననే రెండు వర్ధిల్లాలని కోరుకుంటూ అంగడి రమేష్ జై ఏకలవ్య
మేము ఎరుకల వాళ్ళమే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా మాకు నిపుణ లేకపోయినా మా లాంగ్వేజ్ మాకు చాలా
దానికి లిపి కనిపెడుతున్న ఈ అక్కకి చాలా థాంక్స్ ఎందుకంటే చాలా మంది లిపి ఉన్న భాషలు అయితే ఉన్నాయి మాది లేదని నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది కానీ నా కథ ఎలాగో తెలీదు కాబట్టి నేను ట్రై చేయలేదు ట్రై చేసినందుకు చాలా చాలా థాంక్యూ
Vij lo ekda
Oksari cl me bro miru ...mitho matladali
Erukala language tamil vasthe matladachu
జై ఏకలవ్య
Naaku oka doubt andi . Relly kullam vallu vaadedi ee bhaasha ena? And what is the history of it ?
Wow......
తాను ఆ కులానికి చెందక పోయినా, ఎంత కృషి చేసింది.
Hats off to you రా తల్లీ...
🙏🙏🙏🙏🙏🙏🙏
మాటలు లేవు. ధన్యవాదాలు మత్రమే....
🙏🙏🙏🙏🙏 మీకూ నచ్చితే ఒక like వేసుకోండి.
👍
ఇంద్రాణి అనే ఈ అమ్మాయి కుమ్మరి కులం అని వాఖ్యాత చెప్పారు
చాలా మంచి ఆలోచన అండి , ఒక బాషా కి లిపి కనుక్కోవడం చాలా కష్టం అందులో ఎరుకల బాషా ఇంకా కష్టం, కృతజ్ఞతలు అండి మీరు ఇంకా పూర్తిగా భాషకి లిపి నీ కంప్లీట్ చేయాలనీ ఆశిస్తున్నాను.
క్రికెటర్స్ ని... సినిమా వాళ్లని కాదు... ఇలాంటి వాళ్ళని ఆదర్శం గా తీసుకోండి
అక్క మన ఎరుకల వాళ్ళు చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు నీకు కచ్చితంగా హెల్ప్ చేస్తారు నువ్వు వదిలి పెట్టకు
ఎరుకల వాళ్ళని మస్త్ చీప్ గా చూస్తారు నేను ఎరుకలనె మా రెలెటివ్స్ కాని ఇంక నాకు తెల్సిన వాళ్లు మా భాష మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతారు ఇంట్లో తప్ప ఇంక ఎక్కడ మాట్లాడటానికి ఇష్టపడరు బయట అందరు తక్కువగా చూస్తారని మీరు చాలా గ్రేట్ వేరే community నుండి వచ్చి భాష నేర్చుకొని దానికి లిపి కనుక్కొన్నారు మీకు చాలా థాంక్స్ ఎరుకల అనే కులం అనేది ఒకటి ఉంటదని చాలా వరకు ఎవరికి తెలీదు మి వాళ్లా కనీసం కొంతవరకైనా తెలుస్తుంది మా వాళ్లు దైర్యంగా మా భాష మాట్లాడతారు మాట్లాట్లాడే రోజు రావాలని ఆ భాగంతుణ్ణి కోరుకుంటున్నాను నేను ఎక్కడున్న మా భాష మాట్లాడతాను
Maa friend family undevaarandi. Memu chaalaa enjoy chesevaallam. Vaalla vaarinandarinee parichayam chesi, songs avee koodaa paadaaru. Lambadi bhasha koodaa alaane chaalaa baagaa kalisipoyi vaalla sanskrithi vivarana ichaaru.
Kaanee lipi ledu anedi ippude thelisindi.
చాలా అభినందనీయం
ఏ భాషనీ తక్కువ చూసే అధికారం, ఒకే భాషని మటుకే ప్రేమించాలి, నేర్చుకోవాలి అనే అహంభావం ఎవరికీ తగదు.
కొంతమంది తెలుగు మాట్లాడినా చులకనగా చూస్తారు, ప్రతి దగ్గరా ఎవరో ఒకరు ఉంటారు. అస్సలు పట్టించుకోవద్దు.
How to learn our language
రోజూ వాడే భాషలో చిన్న చిన్న వాక్యాలు తీసుకుని explain చేస్తూ, దాని ఇంగ్లీష్/ తెలుగు వాక్యం కూడా చెప్పి యూట్యూబ్ పెట్టండి, నేర్చుకుంటూ ఉండొచ్చు లిపి వచ్చేలోపల.
Many are interested in learning new languages .
అద్వితీయ కార్యానికి శ్రీకారం చుట్టిన మా సాగటు సహోదరికి హృదయపూర్వక శుభకాంక్షలు మీ ఈ కార్యం మంచి ఫలితాన్ని ఇవ్వాలని నా జాతి మనుగడకి వుపయోగపడాలని ఆశిస్తున్నా సాగటు యేకల్వ్యూడన్
Nenu kuda support chestanu🎉
చెల్లెమ్మ నువ్వు చేసే పని జయము సాధించగలవు. తెలంగాణలో మన కుర్రు ఆంధ్రప్రదేశ్ ఉన్న. కుర్రు అందరూ మీకు సహకరిస్తారని. నా యొక్క మనవి
Congratulations sister
నాది ఎరుకల జాతియే (BA,B.ed,D.ed ) నాలో ఆలోచన కలిగింది కానీ నాకూ ఎవ్వరూ స్పందించలేదు
మీరు బయటి నుంచి వచ్చి కనుగొన్నారు 🎉
ఎరుకల భాష తమిళమే!
@@drrapolusatyanarayana2486 కొంచెం దగ్గర వుంటుంది సార్
అవసరమైతే 2, 3 అక్షరాలు కల్పించి తెలుగు లిపిలో వ్రాయ లేమా?
Wow hats off ur efforts sister
Nangulu kooda erukalaayane inka ee kurru baasha addineruku telisela sheyyidu
ST andike only Banjara ne andu addineruku telari,erukalaaye ikkima illame andattu ikkiri
Idi inka inka munduku pogudhu ee erukalaaye kooda inkkimandu addineruku telishela seyyidu
Jai kurru
muddhugha vathechuta anty ninu
హ్యాట్సాఫ్ తల్లి నీ ప్రయత్నంలో నువ్వు 100 శాతం సక్సెస్ సాధించాలని ఆంధ్ర రాష్ట్రం తరఫున మేమందరం కోరుకుంటున్నాము
Yerukala comunity నీకు సపోర్ట్ గా ఉంటుంది wheat amma❤❤
వెరీ గుడ్ తల్లి మన భాషను కని పెడుతున్నందుకు థాంక్యూ గుడ్ ఆఫ్టర్నూన్
అక్క మేము కూడా ఎరుకల వాళ్ళమే మాది అవునూరు, రాజ్జన్న సిరిసిల్ల జిల్లా,చాలా మంచి ఆలోచన అక్క నువ్వు నీ డ్రీమ్స్ త్వరలో వస్తాయి అక్క అల్ ది బెస్ట్ ఇలానే పెద్ద అవార్డ్స్ రావాలనే కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉
Rajanna sircilla yerukala kulasthulau. Andaru kalasi award evvali ani korukunttunna
Yours
Rakesh kurra ( Gudem)
అద్భుతమైన ప్రయత్నం 👏👏👏
భాష అనేది ఒక్క మాట్లాడుకునే ఆధారం మాత్రమే కాదు
ఒక మనుగడ, సంస్కృతి, వారి జీవన విధానం ఇలా ఎన్నో మనకు తెలుస్తాయి.
భాషాభిమానం మంచిదే కానీ వేరే భాషలను నేర్చుకోవద్దు అని చేసే తప్పుడు ప్రచారం చాలా ప్రమాదకరం.
ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక్కటే భాష, మనకి అడుగడుగున ఒక భాష, ఒక సంస్కృతి, ఒక రుచి. వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
ఈ అమ్మాయిలాంటి వారిని మనం సపోర్ట్ చెయ్యాలి.
Good job 🎉 really he was inspiration to my community and he also motivation to next generation childrens. i was also support to her
Yes... Yerukala language లో ఎక్కువగా tamil మిక్స్ అయి వుంది....మీ కృషి great
మీ కుటుంబ సభ్యులకు మా వందనాలు
Congratulations chinnakka🤗
ప్రతీ ఒక్కరూ వారి వారి భాష, ఆచారాలను కాపాడుకోవాలి
Congratulations ఇంద్రాణి my dear classmate
Feeling proud of your dedication
Can you give her phone number
మా యొక్క ఎరుకల మా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు జై ఏకలవ్య
She created a history. Hat's off sister
Indrani Subhakankshalu talli...💐💐💐ETV ki Dhanyavadalu...🙏🙏🙏
సూపర్ అమ్మా.. చాలా గ్రేట్ మీరు 🙏
You are Really Inspiration to present Youth Sister😊 Those who are forgetting and neglecting their culture and tradition
i am also yerukala , thank you so much sister, God bless you, i am full support for you 🙏🙏🙏🙏🙏
Very nice రా హట్స్ of to you
నీ తెలుగు చాలా బాగుందమ్మా.. ఎరుకల జాతి నీకు రుణపడి ఉంటుంది.
మా భాష లంబాడి.లంబాడి అని చెప్పుకోడానికి చాలా మంది సిగ్గుపడతారు...మా వల్లు మా భాష కన్నా తెలుగు మాట్లాడటానికి మగ్గు చుపుతారు....అదెయ్ సిగ్గుచెతు.
మెము అందరికి గిరిజన అని తెలుసు. మా భాషకీ కూడా లిపే లేదు చాలా మంది చిన్న చూపు చూస్తారు....ఎంధుకు లిపే లేదు...అదెయ్ లిపే untey చాలా గౌరవంగా ఫీల్ అవుతారు నేను మా భాషకి లిపీ కనిపెట్టాలి అనుకుంటున్నాను.....
Ma language lo Telugu , Tamil, Malayalam niki kocham dhagara untundhi kani kannada language ki dhagara ga undadhu any way congratulations madam you are finding our alphabet
Super Akka🙌👏👏👏
Chala great asalu
లిపి చాలా బాగుంది. అది సరిపోయింది. Superrrrrr
మాది నెల్లూరు మేము ఎరుకల వాళ్ళమే కానీ మాకు బాష రాదు నాకు చాలా బాధవేస్తుంది కనీసం మా పిల్లలు కైనా నేర్పుదామంటే మాకు రాదే మా పెద్దవాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు
Yerukula
Basha. Tamil. Kannada. Telugu.
జై ఎరుకల జై ఎకలవ్య🏹🏹💐👌✊
Jai ekavalya 🏹 jai real 🐯 tiger nageswarao
Jai. Jai. Ekalavya.
జై ఏకలవ్య జై జై ఏకలవ్య నా పేరు మై చర్ల ఈశ్వరరావు మాదా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గం ఏపీ ఎరుకుల సేవా సంఘం ఉత్తరాంధ్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ
Hi ra na Peru sangeetha memu kuda yerukalavallame ra madhi siddipet nakaythe chala santhoshanga vundhi yendhukante yerukala bashapyna nuvvu rase Yi lipi ni yinka devalap cheyalani korukuntunnanu ❤
She is a very great full woman. మీరు ఎన్ని సంవత్సరంలా నుంచి ఎంత శ్రమించిరో ఆర్ధమవుతుంది.
Ammayi adaragottindhi bhavi bharatha animutyam.. 🎉🎉🎉🎉🎉🎉
Super akka u have great future akka
Great Indrani. Proceed further. May your efforts yield great results. You will definitely get UPSC post.
Congratulations akka we are feeling so happy and this is the proud moment to you . continue your job until you reach your goal. All the best
Congrats indra🥳🥳 she is my inter friend proud to be your friend 🎉❤
Madam no words to say about your work ..🙏🙏👍
మేము ఎరుకుల కులం సంబదించిన వాళ్ళం థాంక్స్
ఒకసారి మాలాంటి వాళ్ళ సహాయాలు కూడా తీసుకోండి , మేము సహకరిస్తం నేను ఎరుకుల
Super idea hee woman work created history God bless you my child
Thanks amma
Good job indrani, congratulations. It's a proud moment for us endukante indrani childhood lo chadivina school pragathi shishu mandir ups, polasa, nen aa school maths teacher ni gangadhar sir ni...🎉🎉🎉🎉🎉
ప్రతీ విద్యార్థికి పాఠశాలలోనే ఆశయ విత్తనాలు నాటబడతాయి. మీలాంటి టీచర్స్ వల్లే ఇలాంటి విద్యార్థులు ఆవిష్కరించ బడతారు. ఆ అమ్మాయికి విద్య నేర్పిన గురువులకు వంద వందనాలు.❤
@@mmm.1920thank u sir
Great Sister.... Pride for society and Country....
Iam very happy akka ma basha ku lipi kanukunaduku ma basha ku lipi ledhu ani chala badha padelvalam amana ma bashalo radham ante lipi lekapovadam vala rayalekapoyayevalam tq akka erukula bashaku lipi kanukunaduku
S we are so hpy mana basha ki lipi kanukunnadhuku
Thanks thally maa erukala vallanu maa bhashanu gurthinchav, god bless you.
Proud to be your junior 😎... All the best mam for bright future.. keep rocking... Never give up
Any way to help her or support her in these efforts ?
Ikkada information to help ivvalede.
🎉🎉Congratulations akka for great efforts 👏 👏 👏
మంచి అందరికీ చెప్తాం.
చెడు కూడా చెప్తాం
కానీ మంచి చెబితే మనది అంటాం
చెడు చెబితే పక్కొడిది అంటాం.
చెడు చూసేది కూడా పక్కొడిదే
మనం ఎప్పుడు మనం చెడు చేస్తున్నాం అని కనీసం ఆలోచన చేయం.
కాస్త మంచి చేసినా ఊరంతా చాటింపు వేస్తాం
ఎంత చెడు చేసినా ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడతాం..❤
ఏం చెప్పాలనుకుంటున్నావు అయ్యా.. నీకన్నా అర్ధం ఐతుందా. చెడునే ప్రచారం ఎక్కువ 5చేస్తారు జనాలు. మంచి పనులు ఇలా లేట్ గా బయటకి వస్తాయి. ఆ అమ్మాయి లిపి చేసి 10 అయింది కానీ అది ఇప్పుడు బయటకి వచ్చింది.
కవిత్వాలు try చేయాల్సింది ఇక్కడ కాదు నువ్వు. ఎక్కడైనా try chey.😅
Wish you all the best sister 💐💐💐💐💐💐💐
All the best sister and yuva program is one of the best of all for the upcoming youth. I keep on watching it
E. Tanngiseu. Nalla. Pani. Chiyakaru. Namma. Jathi. Lepi. Odakaru. Namma. Rai. Sahakaramu. Chiyumu..
Very good critiveti
Good sister
Super ideamychild God bless you for your un tiringeffort
Amazing... Keep up the good work
Congratulations sister 💐. Pls go on... I am also yerukala community from Siddipet Navanthu sayam kuda nenu meku andhisthaa Jai kurru Jai Jai Kurru
Super. Madam. Iam also yerukala..memu antha support istamu. Good luck
మీ ప్రయత్నం అమోఘం అభినందనీయం చాలా సంతోషం మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
Extra ordinary work !!!
She is a Game Changer 😲👌
Very Good Work All the Best
Jai ekalavya 🎉#best of luck sis🎉❤
Grate akka meeku chala thanks maaku Leni alochanaku sreekaram chuttinandukuuu .#AP yerukala comunity nundiiii
ఇలాగే మరికల్ భాషను ప్రోత్సహిస్తూ ఎరుకల విని ప్రజలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
Vow!
Very nice great, incredible, HatsOff Salutes 👌✌🏆🥇
Well done great work🎉😍
ఆన్ లైన్ లో చెప్పు అమ్మ
మేము కూడా నేర్చుకుంటాం
Wowwww super.....❤
Thank u sister
Wonderful....your work is very effective and influential
Good akka
Akka very happy to see u like this akka all the very best for ur civils
Congratulations pinni💐
All the best
So proud of you thalli❤️
All the best for big step pinni 🙏
Good motivation good talent thank you thank you universe🌌
Xlnt🎉
జై కుర్రు 🙏🙏🙏
జై ఏకలవ్య ఎరుకల 🏹
User lg 2, ఏకలవ్యుడు ఎరుకల కులము కాదు, అతను ఒక రాజా పుత్రుడు క్షత్రియ. శ్రీకృష్ణుడికి చాలా దగ్గర సంబంధించిన రాజ కుమారుడు, కానీ అతని వేషం వలన అతనికి ఎరుకుల జాతి వాడని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. గరికపాటి నరసింహ రావు గారికి వీడియో చూడు
@@rattiraju5123. Pulaka
Champidi. Avaru. Sri krishnudu. Kadha. Pinchindi. (Herina. Dannudi. Kadha) . Herriniya. Anti. Arrinya.niki.king.ani.ardham... Mari. Kurunudu. Kshithiriyudu.Kadha. . Mari. Anduku. Suddhurudu. Ayyadu.
@@garikaprasanth9890 nv రాసింది చదవడానికి 10 min ardam avdaniki 10 min పట్టింది.. 😂😂😂 బాబు సరిగ్గా రాయార
Great job sister 👍
Great job sister all the best u carrier and god bless u
wish you all the best
Congratulations🎉🎉. Thank you🙏🙏
Nv spr madam
Congratulations 🎉 indrani 😊
Great effort , Well done!
Great talent, she should be recognized by the state and rewarded for her work