Chaala mandi KTR ni misunderstand chesukuntaru, he is a confident person, his commitment as muncipal and IT minister was excellent, Harish Rao is mass leader.
రేవంత్ రెడ్డి గురుంచి మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు కేసీఆర్ వైఖరి పట్ల కాంగ్రేస్ కి ఓటేశారు అది కాంగ్రేస్ బలం ... కానీ భవిష్యత్తులో BRS పార్టీ కి మంచి అవకాశం ఉంది 2028 లో revanth 1 time wonder
కృష్ణా జలాల వివాదానికి అద్బత పరిష్కారం ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే తెలంగాణ కి రాయలసీమ ప్రాంతానికి కూడా ఉపయోగం ఉంది, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోస్టల్ లైన్ మొత్తానికి నీళ్ళు ఇవ్వగలిగితే అపుడు కృష్ణా జలాల ను రాయలసీమ, తెలంగాణ కి కేటాయించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి నిర్వాసితులకు భూమికి భూమి ఇంటికి ఇల్లు ఇవ్వాలి అందుకోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు మండలం ను ఆంధ్రప్రదేశ్ లో కలిపి గతంలో కలిసిన 7మండలాలతో భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల కోసం, భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ అశ్వారావుపేట తాలూకా బూర్గంపాడు మండలం ను ఆంధ్రప్రదేశ్ కు బదలాయింపు చెయ్యడానికి ఒప్పుకోవాలి ఒకవేళ సమ్మక్క డాం గురించి తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన ఉండొచ్చు, సమ్మక్క డాం ను తెలంగాణాలో ఉంచి మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రకి ఇవ్వాలి. 1956కి పూర్వం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్, చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు మండలం ఆంధ్రప్రదేశ్ లో నే ఉన్నాయి.
ఇంత గొప్ప ఆలోచనలు మరియు ఆధ్యాత్మిక చింతన , వాగ్ధాటి , నిజయిత ఉన్న మీరు ఎందుకు మరుగున పడ్డారు , క్రియాశీల రాజకీయాల్లోి మీరు ఉండకపోవడం మా దురదృష్టం ..... కేసీఆర్ గారి లో ఉన్న మంచితనం తో పాటు చెడుని వేలెత్తి చూపారు .... Well done sir
ఈ వీడియో చూసే అందరూ ప్రకాశ్ గారి ఊరు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో 2014 నుండీ 2024 వరకు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో అడగండి ... అంతా కేసీఆర్ భజనలు
కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 3 వా సారి అవకాశం రాలేదు ముఖ్యంగా ఆర్టీసి కార్మికుల తో పెట్టు కున్నాడు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది సోదరి సోదరులారా
ప్రకాష్ గారు మీరు చక్కగా విశ్లేషణ ఇస్తారు ఏ పార్టీకి సంబంధించిన విషయాన్నైనా చక్కగా చెప్పారు మీరు టిఆర్ఎస్ వాళ్ళైనా కేసీఆర్ అనుచరులుగా ఉన్నప్పటికిని టిఆర్ఎస్ కి వ్యతిరేక విషయాలు వచ్చినప్పుడు కూడా అలాగే స్పందిస్తారు కానీ కొన్ని విషయాలలో కాస్త తేడాగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు చెయ్యాలనుకున్నవాడు ఎక్కడైనా చేసుకుంటాడండి దేశం మొత్తం చేసుకోలేదా ఒక మిషన్ టైంపాస్ చేసినప్పుడు మీద మిషన్ చేయలేడా ఎలా అండి మోడీ గెలిస్తే ట్యాంపరింగ్ వేరే వాళ్ళు గెలిస్తే ట్యాంపరింగ్ కాలేదు అంటే ఎలా
*మూసీ ప్రక్షాళనతో విశ్వనగరానికి మరింత శోభ* *హైడ్రా ద్వారా సమస్యల సత్వర పరిష్కారం* *గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి* 🔹మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా (HYDRAA) అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 🔹 గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. 🔹 హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి *లక్షా 5౦ వేల కోట్లతో* పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
అవగాహన లేకుండా సింగరేణి గురించి మాట్లాడకూడదు. బొగ్గు గనుల వేలం కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహిస్తుంది దీనితో తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు.. పైపెచ్చు తమరి కెసిఆర్ గారి వల్ల సింగరేణి సత్తుపల్లి కోయగూడెం బ్లాకులను కోల్పోయింది... పైగా సింగరేణి ఇలాంటి వేలంలో పాల్గొనడం వల్ల నైనీ కోలు బ్లాక్ ను ఒరిస్సా లో పొందింది. తమరి కెసిఆర్ గారి నిర్వాకం వల్ల సింగరేణి చేయవలసిన తాడిచర్ల బ్లాకు ప్రైవేట్ వారితో టీ టీఎస్ జెన్కో చేయిస్తుంది.
వీరమల్లు ప్రకాష్ గారు టిడిపి ఓటు బ్యాంకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కన్వర్షన్ కాదు అది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ప్రజల్లో పాతుకు పోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా టిడిపి ఓటు కాంగ్రెస్ పడవు అవి టిఆర్ఎస్ కన్నా bjp పార్టీ కన్నా కన్వెన్షన్ అవుతాయి టిడిపి ఓటు బ్యాంకు కన్వర్షన్ అయితే కూకట్పల్లి స్థానం కచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది పటాన్చెరు గెలిచేది శేర్లింగంపల్లి గెలిచేది
ప్రకాశ్ గారు నమస్తే..... మీరంటే గౌరవం ఉన్నా మీ విశ్లేషణ పైగా మీరు పూర్తిగా కెసిఆర్ కు పక్షపాతిగా వ్యవహారించేలా ఉంటాయి హామీలు ఇతరత్రా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అమలు కానివి మరియు అయ్య జాగీరన్నట్టుగా ఇష్టమొచ్చినట్లుగా విచ్చలవిడిగా ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక ఖజానాను అంతః పాతలంలోకి నెట్టివేసిన పరిస్థితులు మీకు కనిపించవు. ఇక కెసిఆర్ ఇస్తా చేస్తా అన్నవి చూస్తే..... అవుట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవన్నారు. ముస్లింలకు 12%రిజర్వేషన్ తమిళనాడు తరహా అని, రైతులకు ఉచిత ఎరువులని, విద్యార్థులు వివిధ రకాల పరీక్షలు రాస్తే లీకుల ఫలితంగా, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితం దాదాపు ఇరవై చిల్లరగా ప్రాణాలు కోల్పోయిన ఘటన, టెట్ డియస్సీ,గ్రూప్స్ పరీక్షలు ఉద్యోగులు నిర్వహించని అంశం, ఏతులకు పోయి కొద్ది కాలంలోనే ప్రపంచ రికార్డు సృష్టించాలనే తొందర పాటు చర్యల ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం, ఓ అనేక వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించినా..... ఇవేవి మీకు కానరాకపోవడం ఉద్యమ నేతలు కెసిఆరే ఆదర్శమనే స్థాయిలో వారిని నమ్మకుంటే అమ్ముకున్నట్టుగా..... రఘునందన్ రావు ఈటెల రాజేందర్ చంద్రశేఖర్ కోదండరాం పిడమర్తి రవి చకిలం అనిల్ గాదె ఇన్నయ్య గద్దర్ విమలక్కా వేముల వీరేశం సందీప్ టాకూర్ అనేకనేకుల జీవితాలతో చెలగాటమాడిన ఇవేవి మీకు కనిపించవు. పోతే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు సుమీ.....
Rural areas BRS ki Against ga Votes Vesaru kani Medak rural areas BRS ki vesaru because of Harish KTR ki dagarolu party change ayituru Harish Rao ki dagara Vallu kadu
కర్ణుడి చావుకు 100 కారణాలు,, అనాటుగా,, kcr ఓటమికి 1000 కారణాలు,, ప్రక్రుతి అప్పుడే meddigada nu తుంగటం,, బండి sanjoy ni తీసేయడం, ఆంద్ర media cbn media,,all khangres parti తెలంగాన lo పగ వేయటం ( దేశ ప్రదాని ఓటు లకు 6 mounths time వుండగా national క్యాడర్ దిగటం , కొని అసత్య TH-cam chanel ,, నీరుద్యోగ ప్రచారం,, rtc,, ఇవ్వని కాలిస్తే kcr 3 rd time CM రేసులో just 2/ పర్సెంటీ ఓటు to ఓడడు. But రేవంత్ మాటలు చుస్తే,, మాటలు కోటలు datutunayi.
పార్టీ కష్టకాలములో వున్నప్పుడు హరీష్ అన్న కావాలి.. పదవులు పెత్తనం బోదిమూతి ktr కెసిఆర్ గానికి కావాలా... అందుకేరా పార్టీ శంకనాకిపోయింది.. హరీష్ రియల్ ట్రబుల్ షూటర్
Ts state BRS party government development best only and khan grass party vote bank politics and family politics members development only not public voter's development all free scheme all sccans and where is our country poverty now one family members property value 50 thousand cores value is there in Khan Grass party leaders
Appudu wave unde nenu work chese company colleges Andra vallu appudu andaru Jagan vostharu ani annaru Kani epudu evadu annale Jagan Medha anti unde Kani 11 seats voche antha kadu. Pavan Kalyan fan antundu janasena ki ani seats ravu ani antundu.
@@TelanganaPrajalaNaadi simple thing brother పథకాల రూపంలో పైసలు ఇచ్చి మళ్ళీ ధరల పేరుతో లాక్కున్నాడు జగన్ రాజధాని లేదు మద్యం పాలసీ బాలేదు చాలా వాటి పట్ల ప్రజలు వ్యతిరేకతతో వేశారు
Revanth gadu just politician, KCR is a people’s/region development well wisher, and Great strategist to accomplish and generate revenues from the state resources. Many people may not understand this, or intentionally don’t recognise it for political reasons
50 votes mock polling chesi voting mundu agents check chestraru prakash garu meeru ala EVM lanu nammandi mee lantivaru ala matladavaddu pl i am urs feveret
Chaala mandi KTR ni misunderstand chesukuntaru, he is a confident person, his commitment as muncipal and IT minister was excellent, Harish Rao is mass leader.
జై కెసిఆర్ ప్రకాష్ గారు చాలా చక్కగా వివరించారు 🙏ww
సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థాంక్యూ❤🎉
హరీష్ రావు ని అధ్యక్షులు చేయటము శుభ పరిణామం అది పార్టీకి ఎంతో మేలు చేస్తుంది అది కెసిఆర్ గుర్తిస్తే చాలా మంచిది థాంక్యూ సర్❤🎉
ఈ ఇంటర్వూ లో ని "లా ఆఫ్ ఎట్రాక్షన్" సిద్ధాంతం నాకు చాలా బాగా నచ్చింది.. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు
Best Interview👍👍👍 Straight bullet questions and Straight answers... ⭐⭐⭐⭐⭐ Rating.
Fantastic explanation by v.prakash garu 🎉🎉🎉🎉🎉
రేవంత్ రెడ్డి గురుంచి మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు కేసీఆర్ వైఖరి పట్ల కాంగ్రేస్ కి ఓటేశారు అది కాంగ్రేస్ బలం ... కానీ భవిష్యత్తులో BRS పార్టీ కి మంచి అవకాశం ఉంది 2028 లో revanth 1 time wonder
Revanth Reddy ki antha scene Ledu, thannu oka lucky ga ayina CM.
రేవంత్ కి అసలు ప్రజల మీద కొంచం కూడా ప్రేమ లేదు అసలు ఉండే చాన్సుయే లేదు.
నెక్స్ట్ సీఎం కెసిఆర్
Jai kcr
Kcr
కృష్ణా జలాల వివాదానికి అద్బత పరిష్కారం ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే తెలంగాణ కి రాయలసీమ ప్రాంతానికి కూడా ఉపయోగం ఉంది, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోస్టల్ లైన్ మొత్తానికి నీళ్ళు ఇవ్వగలిగితే అపుడు కృష్ణా జలాల ను రాయలసీమ, తెలంగాణ కి కేటాయించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి నిర్వాసితులకు భూమికి భూమి ఇంటికి ఇల్లు ఇవ్వాలి అందుకోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు మండలం ను ఆంధ్రప్రదేశ్ లో కలిపి గతంలో కలిసిన 7మండలాలతో భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల కోసం, భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్ అశ్వారావుపేట తాలూకా బూర్గంపాడు మండలం ను ఆంధ్రప్రదేశ్ కు బదలాయింపు చెయ్యడానికి ఒప్పుకోవాలి ఒకవేళ సమ్మక్క డాం గురించి తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన ఉండొచ్చు, సమ్మక్క డాం ను తెలంగాణాలో ఉంచి మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రకి ఇవ్వాలి. 1956కి పూర్వం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్, చర్ల వెంకటాపురం వరకు, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు మండలం ఆంధ్రప్రదేశ్ లో నే ఉన్నాయి.
Support BRS party bounce back soon 👍🏻
K C R అందరినీ కలుపుకోవాలి అహం తగిచ్చు కోవాలి, K C R కు తిరుగులేదు బి ఆర్ ఎస్ కంటే టిఆర్ఎస్ బెస్ట్
Super Good Interview sir
No negative comments. It's a worthy interview
Superb interview
చాలా బాగా వివరించారు సార్
ఇంత గొప్ప ఆలోచనలు మరియు ఆధ్యాత్మిక చింతన , వాగ్ధాటి , నిజయిత ఉన్న మీరు ఎందుకు మరుగున పడ్డారు , క్రియాశీల రాజకీయాల్లోి మీరు ఉండకపోవడం మా దురదృష్టం ..... కేసీఆర్ గారి లో ఉన్న మంచితనం తో పాటు చెడుని వేలెత్తి చూపారు .... Well done sir
Very good interview
Very good ideas
PRAKASH GARU UR GENIUS,AND VR PROUD OF U LONGLIVE 100YEARS.
రేవంత్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు.
కలిసి వచ్చిన కాలానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంతకంటే ఎక్కువ ఏమీలేదు
ఎందుకో మన మేధావులకు రేవంత్ అంటే అర్దాంతరంగా ప్రేమ పుట్టింది
మొత్తం కేసిఆర్ ను కూకటి వేళ్ళతో పీకేశాడు
@@Santhu196 KCR peekadam vaadi boss CBN taram kuda kadu
@@advaiththeking మరి ఇప్పుడు BRS... KCR... KTR... కవిత ల బతుకు ఏంది...
@@Santhu196 10 Years Revanth batuku emindi?
ఈ వీడియో చూసే అందరూ ప్రకాశ్ గారి ఊరు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో 2014 నుండీ 2024 వరకు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో అడగండి ... అంతా కేసీఆర్ భజనలు
Revanth reddy is illeterate
Bajana cheyalsina avasaram emundi 10years lo jarigina development kanlu unna andariki kanapadtune undi🙏
Correct analysis
ప్రకాశ్ గారి విశ్లేషణ బాగుంది 👌👌👌
Good analysis, sir
మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్ ప్రకాష్ గారు. ఈ వీడియోలో విస్తూపోయే నిజాలు ఉన్నాయి.
jai kcr
Kcr✊✊✊
Super
KCR will be back.... Jai KCR
Sir your voice and Kranti voice is super.. and super interu Jai Telangana
Yes 💯 Naku 10th class lo laptop gift kosam 9.5 thechukovali anukunna exactly 9.5 vachai literally I was shocked 😮😳
Exlent interview anna👌
కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 3 వా సారి అవకాశం రాలేదు ముఖ్యంగా ఆర్టీసి కార్మికుల తో పెట్టు కున్నాడు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది సోదరి సోదరులారా
టిఆర్ఎస్ సూపర్❤
Correct analysis of your mindset also
Jai Revanthanna✋✋✋✋✋
Good Prakash, appreciated
ప్రకాష్ గారు మీరు చక్కగా విశ్లేషణ ఇస్తారు ఏ పార్టీకి సంబంధించిన విషయాన్నైనా చక్కగా చెప్పారు మీరు టిఆర్ఎస్ వాళ్ళైనా కేసీఆర్ అనుచరులుగా ఉన్నప్పటికిని టిఆర్ఎస్ కి వ్యతిరేక విషయాలు వచ్చినప్పుడు కూడా అలాగే స్పందిస్తారు కానీ కొన్ని విషయాలలో కాస్త తేడాగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు చెయ్యాలనుకున్నవాడు ఎక్కడైనా చేసుకుంటాడండి దేశం మొత్తం చేసుకోలేదా ఒక మిషన్ టైంపాస్ చేసినప్పుడు మీద మిషన్ చేయలేడా ఎలా అండి మోడీ గెలిస్తే ట్యాంపరింగ్ వేరే వాళ్ళు గెలిస్తే ట్యాంపరింగ్ కాలేదు అంటే ఎలా
అవసరం కోసం హరీష్ రావు కావాలె
ఒకవేళ పార్టీ అధికారం వస్తే
కెసిఆర్,ktr సీఎం కావాలె......
జై హరీష్ అన్న..... హరీష్ అన్న రియల్ హీరో.. కరెక్ట్ ప్రకాష్ సార్.. మీరు రియల్ హీరో సార్
Genuine anipinchindi
Yes i support Harish Rao as Party President..
Jai Telangana జై కెసిఆర్
*మూసీ ప్రక్షాళనతో విశ్వనగరానికి మరింత శోభ*
*హైడ్రా ద్వారా సమస్యల సత్వర పరిష్కారం*
*గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి*
🔹మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా (HYDRAA) అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
🔹 గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు.
🔹 హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి *లక్షా 5౦ వేల కోట్లతో* పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
Kaleshwaram ku laksha kotlu pedithe ekkuva annaru Mari moosi kosam laksha 50 Vela kotlu?!!?!?!?!?!
జై టిఆర్ఎస్
మీ గురు భక్తి చాలా బాగున్నది. K c r. హామీలు చాలా అలోచించి చేసినవి కాబట్టి అమలు చేయలేదు కదా. రేవంత్ అభద్దాలు చెపుతాడు కాబటి అమలు చేస్తున్నాడు
జై హరీష్ అన్న నెక్స్ట్ అధ్యక్షుడు హరీష్ రావు కి ఇవ్వండి అప్పుడు మన పార్టీ బతుకుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ మనమే ఫోన్ చేస్తాను
👍👍👍👍👍
రైతు రుణ మాఫీ సాస్సెస్
Yes prakash garu
EVMs were there even before BJP came. Every party after loosing they will blame EVM
అవగాహన లేకుండా సింగరేణి గురించి మాట్లాడకూడదు. బొగ్గు గనుల వేలం కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహిస్తుంది దీనితో తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు..
పైపెచ్చు తమరి కెసిఆర్ గారి వల్ల సింగరేణి సత్తుపల్లి కోయగూడెం బ్లాకులను కోల్పోయింది...
పైగా సింగరేణి ఇలాంటి వేలంలో పాల్గొనడం వల్ల నైనీ కోలు బ్లాక్ ను ఒరిస్సా లో పొందింది.
తమరి కెసిఆర్ గారి నిర్వాకం వల్ల సింగరేణి చేయవలసిన తాడిచర్ల బ్లాకు ప్రైవేట్ వారితో టీ టీఎస్ జెన్కో చేయిస్తుంది.
Kcr❤
Prakash Rao is intellectual has to secretly work for all good politicians of Telangana state And become telangana state developments
Telangana public definitely support Harish Ravana Jai Telangana Jai KCR sir please think about it 👍🏻🚗
ప్రకాశ్ గారు! ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగుండవచ్చు అంటున్నారు మరి గత ఎన్నికల్లో జగన్ 151 సీట్లు గెలుచుకున్నప్పుడు EVM ట్యాంపరింగ్ జరుగకుండొచ్చు నా?
Brs పార్టీ సలహాలు తీసుకోవాలి
వీరమల్లు ప్రకాష్ గారు టిడిపి ఓటు బ్యాంకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కన్వర్షన్ కాదు అది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ప్రజల్లో పాతుకు పోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా టిడిపి ఓటు కాంగ్రెస్ పడవు అవి టిఆర్ఎస్ కన్నా bjp పార్టీ కన్నా కన్వెన్షన్ అవుతాయి టిడిపి ఓటు బ్యాంకు కన్వర్షన్ అయితే కూకట్పల్లి స్థానం కచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది పటాన్చెరు గెలిచేది శేర్లింగంపల్లి గెలిచేది
🎉🎉🎉🎉🎉❤❤❤
Jai Telangana
43:50 💥💥
Vadu kodangal ni mosam cheskunta MLA iyyadu , ippud state ni mosam chesi CM iyyadu
తెలంగాణ గురించి పోరాడిన ముఖ్యును కూడా చెచ్చుకొని తి రిగి టీ ఆర్ ఎస్ చేసిన పనులగురించి ప్రచారం చేయాలి
హరీశ్ రావు గారు ఏమైనా కరివేపాకా? కేవలం ట్రబుల్ ల్లో వున్నప్పుడే గుర్తుకొస్తాడా?
Telangana will be safe only under KTR and Harish anna .. Jai Telangana
Good sir tq Raitt u sir ❤❤❤
Rait sir before infam
I'm u sopout
NEXT MY VOTE
JAI 🙏 KCR
JAI TELANGANA
Always KCR IS GOOD TO TELANGANA HE IS FIGHTER OF TELANGANA
Kranthi 👌👌
ప్రకాశ్ గారు నమస్తే.....
మీరంటే గౌరవం ఉన్నా
మీ విశ్లేషణ పైగా మీరు పూర్తిగా కెసిఆర్ కు పక్షపాతిగా వ్యవహారించేలా ఉంటాయి
హామీలు ఇతరత్రా ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్న
అమలు కానివి మరియు అయ్య జాగీరన్నట్టుగా ఇష్టమొచ్చినట్లుగా విచ్చలవిడిగా ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక ఖజానాను అంతః పాతలంలోకి నెట్టివేసిన పరిస్థితులు మీకు కనిపించవు.
ఇక కెసిఆర్ ఇస్తా చేస్తా అన్నవి చూస్తే.....
అవుట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవన్నారు.
ముస్లింలకు 12%రిజర్వేషన్ తమిళనాడు తరహా అని,
రైతులకు ఉచిత ఎరువులని,
విద్యార్థులు వివిధ రకాల పరీక్షలు రాస్తే లీకుల ఫలితంగా,
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితం దాదాపు ఇరవై చిల్లరగా ప్రాణాలు కోల్పోయిన ఘటన,
టెట్ డియస్సీ,గ్రూప్స్ పరీక్షలు ఉద్యోగులు నిర్వహించని అంశం,
ఏతులకు పోయి కొద్ది కాలంలోనే ప్రపంచ రికార్డు సృష్టించాలనే తొందర పాటు చర్యల ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం,
ఓ అనేక వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించినా.....
ఇవేవి మీకు కానరాకపోవడం
ఉద్యమ నేతలు కెసిఆరే ఆదర్శమనే స్థాయిలో వారిని నమ్మకుంటే అమ్ముకున్నట్టుగా.....
రఘునందన్ రావు
ఈటెల రాజేందర్
చంద్రశేఖర్
కోదండరాం
పిడమర్తి రవి
చకిలం అనిల్
గాదె ఇన్నయ్య
గద్దర్
విమలక్కా
వేముల వీరేశం
సందీప్ టాకూర్
అనేకనేకుల జీవితాలతో చెలగాటమాడిన ఇవేవి మీకు కనిపించవు.
పోతే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు సుమీ.....
Jai Telangana Jai KCR Sir ✊🙏
ippudu KTR 25 seats city lo gelipichidu mari Harish Rao village lo strong antunav mari 13 gelipichinda mari KTR ah better ah sodhi cheputhadu veedu
City lo development jarigindhi & KTR influence chaala vundhi Hyd lo. I am from Uppal.
Rural areas BRS ki Against ga Votes Vesaru kani Medak rural areas BRS ki vesaru because of Harish KTR ki dagarolu party change ayituru Harish Rao ki dagara Vallu kadu
Rural is Greater than Urban area
Current weather in Tamil current Thakur in chinta
కర్ణుడి చావుకు 100 కారణాలు,, అనాటుగా,, kcr ఓటమికి 1000 కారణాలు,, ప్రక్రుతి అప్పుడే meddigada nu తుంగటం,, బండి sanjoy ni తీసేయడం, ఆంద్ర media cbn media,,all khangres parti తెలంగాన lo పగ వేయటం ( దేశ ప్రదాని ఓటు లకు 6 mounths time వుండగా national క్యాడర్ దిగటం , కొని అసత్య TH-cam chanel ,, నీరుద్యోగ ప్రచారం,, rtc,,
ఇవ్వని కాలిస్తే kcr 3 rd time CM రేసులో just 2/ పర్సెంటీ ఓటు to ఓడడు. But రేవంత్ మాటలు చుస్తే,, మాటలు కోటలు datutunayi.
Jai kcr ....❤❤❤
మోడీ కి కేసీఆర్ నీ తొక్కే అంత స్థాయి కేసీఆర్ కి లేదు
కెసిఆర్ గురించి తెలిసిన వ్యక్తి మిరు.. అయన గురించి ఎవరికీ తెల్వదు
భలేగా జోకావు
అంతా ఫర్ఫెక్ట్ గా చెప్పారు సార్ కానీ....రేవంత్ రెడ్డి సార్ తిట్టే భాష విధానం గురించి చెప్పలేదు సార్....
తెలంగాణ గురించి అన్ని చెప్తూ టాంపరింగ్ మాత్రం ఇక్కడ జరగలేదు ఆంధ్ర లో మాత్రం జరిగిందంటూ మీ biased mentality చూపెట్టుకున్నారు
Karanthi.... Anna... T. R. S..... Avinithi... Parti
Jai Harish Anna
All speaks after results, Jagan case is totally different
KCR did not make a SC as Chief Minister as promised at lest now he should make a SC or BC as BRS president
He made Deputy CM NOW HE DID TRAITING TO BRS PARTY
పార్టీ కష్టకాలములో వున్నప్పుడు హరీష్ అన్న కావాలి.. పదవులు పెత్తనం బోదిమూతి ktr కెసిఆర్ గానికి కావాలా... అందుకేరా పార్టీ శంకనాకిపోయింది.. హరీష్ రియల్ ట్రబుల్ షూటర్
Jai Kcr Jai kcr 🎉❤
Ts state BRS party government development best only and khan grass party vote bank politics and family politics members development only not public voter's development all free scheme all sccans and where is our country poverty now one family members property value 50 thousand cores value is there in Khan Grass party leaders
151 సీట్లు జగన్ గెలిస్తే ప్రభంజనం అదే పవన్ చంద్రబాబు గెలిస్తే evm ల తప్పా
Appudu wave unde nenu work chese company colleges Andra vallu appudu andaru Jagan vostharu ani annaru
Kani epudu evadu annale Jagan Medha anti unde Kani 11 seats voche antha kadu. Pavan Kalyan fan antundu janasena ki ani seats ravu ani antundu.
@@TelanganaPrajalaNaadi simple thing brother పథకాల రూపంలో పైసలు ఇచ్చి మళ్ళీ ధరల పేరుతో లాక్కున్నాడు జగన్ రాజధాని లేదు మద్యం పాలసీ బాలేదు చాలా వాటి పట్ల ప్రజలు వ్యతిరేకతతో వేశారు
Bro appudu Chandra babu modiki opposition vunde kabatti jaga side vunnaru@@TelanganaPrajalaNaadi
JAI TELANGANA JAI KCR TELANGANA KU KCR ALWAYS GOOD
No one can beat KCR sir 🙏🏻✊🏻🚗
రేవంత్ రెడ్డి ఇస్ గ్రేట్ లీడర్ వైయస్సార్ గారితో సమానం
Please Prakash garu
meeru cheppandi
Group 2&3 పోస్టులు పెంచాలి
రాష్టాన్ని కెసిఆర్ కేటీర్ డోయలేదా మీరు చెప్పారు
కేసీఆర్ ఫ్యామిలీ గురుంచి నీ గురించి అందరికి తెలిసిందే
రేవంత్ రెడ్డి ఒక సిల్వర్ గాడు
WHAT ABOUT FOTE FOR NOTE JAILED,BAILED CASE,AND WHAT CHARECTOR?....
VOTE FOR NOTE MASTER REVANTH?
Prakash garu
There is no way modi sir support to CBN with respect to election tampering
I don’t believe that
Revanth gadu just politician, KCR is a people’s/region development well wisher, and Great strategist to accomplish and generate revenues from the state resources. Many people may not understand this, or intentionally don’t recognise it for political reasons
Jai kcr jai telangana
50 votes mock polling chesi voting mundu agents check chestraru prakash garu meeru ala EVM lanu nammandi mee lantivaru ala matladavaddu pl i am urs feveret
Exactly true sir next time cadre has to change give a chance to Harish Rao Anna
Definitely it will be possible for next elections 👍🏻🫡 Jai Telangana