TRS Sr Leader Veeramalla Prakash Rao Full Interview || Crime Diaries With Muralidhar #69

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 767

  • @srikanthm7009
    @srikanthm7009 4 ปีที่แล้ว +42

    వి ప్రకాష్ గారు అంటే ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి అనుకున్నాను, కానీ సుదీర్ఘ ఇంటర్వ్యూ విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో లో ఒక ప్రముఖ వ్యక్తి అని ఇప్పుడు అర్థమైంది మీ అంకుఠిత దీక్షకు కోట్లాది పాదాభివందనాలు. Special thanks to iDreams provividing such a wonderful interview 🙏🙏

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 2 ปีที่แล้ว +25

    ప్రకాష్ గారికి శతకోటి వందనాలు.
    తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంత వివరంగా మొదటి సారి తెలిసింది.
    మీ వ్యక్తిత్వం, మూర్తిమత్వం తెలిసిన
    తర్వాత మీమీద గౌరవం మరింత పెరిగింది.
    మీ విషయ పరిజ్ఞానం అమోఘం.
    మురళీధర్ గారి అన్ని ఇంటర్వ్యూలో
    ఇది హైలెట్.
    ధన్యవాదాలు.🙏🙏🙏

    • @mohammadhussain4640
      @mohammadhussain4640 ปีที่แล้ว +1

      76nnnnn

    • @rajendermorla678
      @rajendermorla678 ปีที่แล้ว

      Ok

    • @nneer8317
      @nneer8317 ปีที่แล้ว

      ​@mohammadhussain4640 🎉🎉🎉🎉🎉🎉7hso
      p😊pp😊pp😊😊ppppppp😊ppppppp😊pp😊pp😊p😊ppppp😊ppp😊😊😊ppp😊p😊ppppp😊ppp😊😊😊ppppp😊pppp😊😊😊😊pp😊😊😊😊😊😊p😊😊😊😊😊p😊pp😊😊😊😊p

    • @nneer8317
      @nneer8317 ปีที่แล้ว

      ​😊😊pp😊p

    • @nneer8317
      @nneer8317 ปีที่แล้ว

      ​ppppp😊pp😊ppppp😊😊

  • @sachinchandra6301
    @sachinchandra6301 3 ปีที่แล้ว +5

    అలుపు ఎరుగకుండ, ధారాళంగా, అధ్బుతంగా మీ జీవితం గురంచి గానీ, తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఆవిర్భావం, ఇప్పుడున్న సమస్యలు గురించి చాలా బాగా వివరించి, ఆంకర్ని 15 నిమిషాలు ప్రశ్నల రూపంలో మాత్రమె మాట్లాడించి మిగితా మూడున్నర గంటలు మాట్లాడారు సర్... మీ నాలెడ్జ్ సాటిలేనిది. తెలంగాణ మేధావుల్లో మీరు చాలా గొప్పవారు మరియు ప్రత్యేకమైన వారు.... మీ విషన్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @basvamadhuvarma2764
    @basvamadhuvarma2764 2 ปีที่แล้ว +5

    ప్రకాష్ sir,
    మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఏదో తెలంగాణ గురించి మొత్తం తెలుసుకున్నట్లు, దళాలకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వారు చేసిన వ్యాఖ్యలు. ఆనాటి పరిస్థితులు,, తెలంగాణ కోసం ఆనాటి రాజకీయ జిమ్మిక్కులు,1969 తొలి ఉద్యమం సమయం, 90వ దశకంలో జరిగిన సభలు, ఊపందుకున్న మలి దశ ఉద్యమం (trs ఏర్పాటు), ఇవన్నీ చాలా చక్కగా ప్రజానీకానికి అర్దం అయ్యేటట్లు చరిత్ర అంతా కూడాను ఈ ఇంటర్వ్యూ లో telusukonetatlu చేసిన ప్రకాష్ sir గారికి అలాగే idream ఛానల్ very very thank you

  • @rexoctalish
    @rexoctalish 2 ปีที่แล้ว +16

    Exllent ♥️ interview...
    ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఇంటర్వ్యు ఇది.

  • @madhueppakayala7282
    @madhueppakayala7282 11 หลายเดือนก่อน +4

    Prakash sir..
    Previously i saw some videos of you..
    But seeing this video i got shocked ..Respect towards you is increased to higher level..
    🙏🙏

  • @SudheerKumar-wt2dc
    @SudheerKumar-wt2dc 5 ปีที่แล้ว +16

    ఐ డ్రీమ్ ఛానల్ చరిత్రలోనే Most useful&The Best ఇంటర్వ్యూ.ముఖ్యంగా మెడికల్ మాఫియా గురించి చెప్పింది ప్రతి ఒక్కరి జీవితంలో face చేస్తున్నారు.

  • @MahiGaya3
    @MahiGaya3 ปีที่แล้ว +2

    ఇది ఒక సాధారణ ఇంటర్వ్యూ కాదు. నాలుగు గంటలు చరిత్ర క్లాస్ లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. Already a fan of Prakash gaaru and now became a bigger fan of V. Prakash gaaru. Good job Murali gaaru. Always liked your interviews.

  • @ajayyoutubechannel2836
    @ajayyoutubechannel2836 3 ปีที่แล้ว +4

    గుడ్ ఇంటర్వ్యూ. ప్రకాష్ గారు గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం కలిగింది.ఇటువంటి వ్యక్తుల అవసరం ఏ సమజానికైనా అవసరం,తెలంగాణ కు యింకా అవసరం ఉంది.. వారి ఆలోచనలు అమలులోకి రావాలి.అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి.

  • @rajubanuka2135
    @rajubanuka2135 5 ปีที่แล้ว +5

    mee gurinchi ippativaraku naaku theliyaka povatam siggupaduthunna... now you are one of my favorites sir...thanks to i dream and hats up to you anchor gaaru...oka manchi manishi jeevitham gurinchi telusukunna .

  • @saikiranbathula7891
    @saikiranbathula7891 5 ปีที่แล้ว +13

    అబ్బ నువ్వు గొప్ప వ్యక్తి సార్
    అసలు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇది వరకు నేను కెసిఆర్ తోపు అనుకున్న కానీ ఇప్పుడు నువ్వు తోపు సార్

  • @veeraswamygajengi7782
    @veeraswamygajengi7782 2 ปีที่แล้ว +3

    గ్రేట్ ఇంటర్వ్యూ. గ్రేట్ నాలెడ్జ్

  • @munugoti_ravi_9999
    @munugoti_ravi_9999 2 ปีที่แล้ว +1

    Great interview sir mee laanti vaaru 100 years brathiki meeru anukunna goal achieve avali.. devudu meeda namakam ledu kani a devudu meeku aayushu aarogyam vijayam ivvalani prardhistunnaanu..murali sir meeru kuda great..3hrs plus interview really hats 🙏off. Please give some water in between...

  • @yuganvarma2247
    @yuganvarma2247 5 ปีที่แล้ว +6

    చాలా బాగుంది, ఇన్ని రోజుల తరువాత మీ అంతరంగాన్ని షేర్ చేసుకున్నారు,మీరు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలి సార్..

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 2 ปีที่แล้ว +5

    మీ వాళ్ళ తెలంగాణ విషయాలు చాలా తెలుసుకున్న మీకు ధన్యవాదములు 🙏🙏

  • @targetuniform7625
    @targetuniform7625 5 ปีที่แล้ว +53

    E vedio chusina tharvatha oka pedda grandham chadivina feeling undi tq v.prakash sir and iD

  • @JS.104
    @JS.104 5 ปีที่แล้ว +1

    True facts..Mee interview kosam inni rojulu wait chesam sir..Real Telangana movement gurinchi ippatiki kuda matladuthunna vaallu meru okkare Sir..Tq Sir..🙏🙏🙏

  • @dharavathraju8138
    @dharavathraju8138 4 ปีที่แล้ว +3

    First 3 hours interview oneside
    Last 40 mins is completely different it is next level thoughts..
    first time 3hr 40 mins interview chudadam such a great leader
    thank you ideam for interviewing such a great personalities...
    viewing or showing there life story...

  • @prashanthshaganti7136
    @prashanthshaganti7136 4 ปีที่แล้ว +18

    Giripalli encounter 26:53 లో మా తాతగారు బిక్షపతి గారి ప్రస్తావన 🙏
    ధన్యవాదముు సార్ 🙏

  • @user-rv9bn1dh3p
    @user-rv9bn1dh3p 2 ปีที่แล้ว +1

    excellent interview okasaraina prakash garini kalavalanipinchindhi e interview choosaka great person

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally 3 ปีที่แล้ว +5

    Ilanti vallani cheyandi Ministers ga What vast knowledge he has ..hats off sir .All rounder of Telangana state ..

  • @saiduluboda3786
    @saiduluboda3786 5 ปีที่แล้ว +2

    Prakash garu.... TELANGANA ESTRAT, Mind blowing discussion...

  • @anilkumarbandi5355
    @anilkumarbandi5355 2 ปีที่แล้ว +1

    Sir super good best interviews sir

  • @ramupingili3398
    @ramupingili3398 3 ปีที่แล้ว +1

    Very good interview. excellent knowledge Prakash Sir Meru echy interviews enka vinalani vundi 👍👌🙏🙏

  • @ravinderrajuvadluri4867
    @ravinderrajuvadluri4867 3 ปีที่แล้ว

    Prakash Garu mee sudeergha interview chuse bhagyam e roju naku kaligindi mee alochana mee mind annrangalallo adbhutham sir, mee ashayalu, alochanalu, ee govt. tho kalisi panchukunte
    adbhuthame jaruguthadi, bangaru thelanga sadhyame sir, 3hrs aka deekshaga levakunda chusanu great sir,
    🙏🙏.

  • @jaitelangana4264
    @jaitelangana4264 2 ปีที่แล้ว +7

    ప్రకాశ్ సార్ మాటలు తెలంగాణ ఆత్మ ను తెలుపుతున్నాయి , ఉద్యమం మూలాలను తేటతెల్లం చేస్తున్నాయి, ఉద్యమ ప్రస్థానాన్ని నడకను వివరిస్తున్నాయి, ఇలాంటి నిజమైన తెలంగాణ మేధావుల వాయిస్ నేటి యువతకు అవసరం, జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 3 ปีที่แล้ว +1

    Very clarity explanation prakas.
    👌👌👌👌👏👏👏👍👍👍

  • @madhuganisatishyadav3149
    @madhuganisatishyadav3149 6 ปีที่แล้ว +9

    Great interview murali garuu

  • @shravanreddy5680
    @shravanreddy5680 6 ปีที่แล้ว +14

    I had seen all the interview not forwarding, Decent Interview'...

  • @pothulabharathkumarreddy5062
    @pothulabharathkumarreddy5062 5 ปีที่แล้ว +6

    Great interview sir very informative about our state

  • @ramalap8669
    @ramalap8669 5 ปีที่แล้ว +15

    Very good interview. Excellent knowledge Prakash garu.

  • @bsyadav5668
    @bsyadav5668 6 ปีที่แล้ว +11

    Prakash sir Excellent interviewed by Murali garu

  • @cricmic9194
    @cricmic9194 6 ปีที่แล้ว +63

    Adbutamaina telangana medha shakthi. Tribute to unsung hero. Excellent interview.

  • @ajaykumarkalapu1748
    @ajaykumarkalapu1748 4 ปีที่แล้ว +5

    నేను ఆంధ్రావాడినే, కానీ మీ ఇంటర్వ్యూ లో మీ భావజాలాలకు మీ సిద్ధాంతాలకు అభిమానిని అయిపోయాను, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకో వ్యక్తితో పూర్తిగా ఏకీభవించలేడు కాబట్టి ఇప్పటి వరకూ నేను చూసిన ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన ప్రత్యేక తెలంగాణ విషయంలో తప్ప అన్ని విషయాలలో ఏకీభవిస్తున్నాను, ఏది ఏమైనా మీరు చెప్పిన విషయాలలో ఆంధ్రుడిగా మీకు పాదాభివందనం చేయతగ్గ 🙏విషయాలు రెండు మాటలు చాలా బాగా నచ్చాయి, గో బ్యాక్ ఆంధ్ర సరైంది కాదు అనేది సరైన నినాదం కాదనేది, ఆంధ్రా ప్రాంత ప్రజల పట్ల మీరు మాట్లాడిన విధానం. ఇక ఆరోగ్యం విషయంలో మీరు చెప్పిన విషయాలు అత్యద్భుతం👌.
    ఇక మీ మాటలను బట్టి కేసీఆర్ గారిని అభినందించాల్సిందే, కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను కానీ పూర్తిగా నిస్వార్ధపరుడిగా మాత్రం చూడను.
    ఇంకో విషయం మీరు ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తే, కాకపోతే ఎంత ఆవేశమైనా మీరు తెలంగాణ ప్రత్యేక దేశంగా మారుతుందని చెప్పిన సందర్భంలో మాటలు నాకు నచ్చలేదు.
    చివరగా నేను మనస్పూర్తిగా దేవుడిని కోరుకునేదొక్కటే మీరిలాగే ఉన్నత ఆశయాలతో మరెన్నో మంచి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని, అవి భవిష్యత్తులో అఖండ భారతావని సాకారమయ్యే దిశలో మీ స్ఫూర్తితో సాధించాలని కోరుకుంటూ...
    ✊ జై భవానీ ✊
    ✊ జై శ్రీరామ్ ✊
    ✊🇮🇳భారత్ మాతాకీ జై 🇮🇳✊
    🙏హర హర మహాదేవ🙏

  • @kirankumarambari6763
    @kirankumarambari6763 5 ปีที่แล้ว +2

    thank you very much sir because understanding and supporting for our industry.🙏🙏🙏🙏

  • @ramarao3353
    @ramarao3353 4 ปีที่แล้ว +17

    నా లైఫ్ లో ఇంత మంచి ఇంటర్వూ చూడలేదు. ప్రకాష్ గారికి శతకోటి వందనములు. మురళి గారికి థాంక్స్ .

  • @shahirshaik2477
    @shahirshaik2477 6 ปีที่แล้ว +5

    Mimalni TV debates lo chusi edo comedy piece anukunna. Best interview in my life. Nijam ga milanti vallu samajaniki chala avasaram sir. Me
    Meda gaoravum 1000 times Perigindi. Allah aap ku lambi vumare denabolke mere dua. Tons of love from Andhra.

  • @venuparikipandla5969
    @venuparikipandla5969 3 ปีที่แล้ว +2

    తెలంగాణ ఉద్యమం సంద్భంగా మీరు ఎనలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించిన తర్వాతనే అందరికి సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యి ఉద్యమం తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు, ఆరోజుల్లో మాలంటివారు మీరు ఏ చానల్ లో ఏ టైమ్ కు వస్తారో అని ఎదురు చూసేవాళ్ళం, ఛానల్స్ మార్చి చూసేవాళ్ళం, ఈనగాసి నక్కలపాలు కానీయద్దు అన్నట్లు వచ్చిన తెలంగాణ అభవృద్ధి విషయంలో జరుగుతున్న లోపాలను కూడా సున్నితంగా తెలియు జేసిన విదం చాలా బాగుంది. నిర్మొహమాటంగా కెసిఆర్ చేస్తున్న లోపాలను ఎత్తి చూపడం తో నీకార్సైన తెలంగాణవాది అని నీరుపించుకున్నట్లైయింది. మళ్ళి ఇప్పుడు హెల్త్ మీద మీరు ఇస్తున్న వివరాలు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది.మంచి ఇంటర్వూ అందించిన చానెల్ వారికి అభినందనలు. ప్రకాశ్ గారికి ధన్యవాదాలు.👌👌👍👍💐💐🌹🌹

  • @888hyd
    @888hyd 5 ปีที่แล้ว +35

    One of the best interviews I have ever seen.. Great knowledge

  • @devegunigant
    @devegunigant 5 ปีที่แล้ว +121

    మరుపు రాని తెలగాణ బిడ్డ ఇంటర్వూ, మీ చాన్నల్ లొనే గ్రేట్ ఇంటర్వూ.

  • @bollikondavinod5924
    @bollikondavinod5924 3 ปีที่แล้ว +1

    నా లైఫ్ లో మొదటి సారి ఇంత లెన్త్ వీడియో చూడడం. యూట్యూబ్ లో. గ్రేట్ ప్రకాష్ sir.

  • @sureshpathi8877
    @sureshpathi8877 3 ปีที่แล้ว

    ప్రపచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతి మీద ఉన్న ప్రేమతో మీరు చాలా రిస్క్ చేసి మెడికల్ మాఫియా గుంచి ఇంటర్వ్యూ ఆఖరులో చాలా సవివరంగా వివరించారు. మీ మంచి మాటలు ఈ ప్రజలు శ్రద్ధ పేట్టి వింటే జీవితంలో యే రోగం రాదు,,, రాదు,,, రాదు,,,!🙏🙏🙏🙏

  • @Bhaskar-Rao
    @Bhaskar-Rao 6 ปีที่แล้ว +18

    You are real telangana hero. We are proud of you

    • @kenchavenkatswami8721
      @kenchavenkatswami8721 2 ปีที่แล้ว

      Na sulli am gadhu veni valla maroju veeranna chanipoeindu

  • @kampaanthony344
    @kampaanthony344 3 ปีที่แล้ว +1

    Prakash garu ! U r a Unique Person with a unique n global Vision .Wish u all the best in all ur innovations for the health of humanity.

  • @srinivasgoud6058
    @srinivasgoud6058 6 ปีที่แล้ว +32

    తెలంగాణ రావడానికి మీరు చేసిన కృషి చాలా అద్భుతం పదవులు వచ్చినా రాకున్నా మీరు ముందు వరుసలోనే నిలుస్తారు
    సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల 90 శాతం విద్యుత్తు 90 శాతం నీటి వినియోగం ఆదా చేయవచ్చు రసాయన వ్యవసాయం చేయడం వల్ల రోజురోజుకు భూసారం తగ్గి పోయి ఎరువుల వినియోగం పెరగడం వల్ల ఖర్చులు అధికమై వ్యవసాయం భారమై మీరు చెప్పిన విధంగా రైతు వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి వస్తున్నది
    అదే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం క్రమంగా పెరుగుతూ పంటల దిగుబడి క్రమంగా పెరిగి ప్రకృతి వనరుల పై ప్రభావం పడక భూమి సహజంగా నీటిని పీల్చుకునే గుణం పెరిగి భూగర్భ జలం కూడా పెరిగే అవకాశం ఉంది
    మా యొక్క మామిడితోటలో కురిసిన వర్షం అంతా ఆ తోట లోపలనే ఇంకుతుంది రసాయన వ్యవసాయం చేసే వాళ్ళ తోట ఈ సమయంలో ఆకులు రాలి కనిపిస్తుంది మాకు మాత్రం ఒక్క ఆకు కూడా రాలక చాలా పచ్చదనంతో పూతవస్తుంది
    ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతు రసాయనిక పురుగు మందుల పై పెట్టే ఖర్చు నూటికి నూరు శాతం తగ్గి రైతు ఆదాయం పెరిగి ఆత్మహత్యలు తగ్గి ప్రభుత్వం పై పడే సబ్సిడీల భారం తగ్గుతుంది
    సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రభుత్వంచే implement చేయించి . ఇదివరకే
    చేస్తున్న వారిని ప్రోత్సహించి వారి యొక్క అనుభవాలతో ఎదుటివారిని మెప్పించి ప్రకృతి వ్యవసాయం చేయించడం వల్ల క్యాన్సర్ ,షుగర్ ,బిపి, భయంకరమైన రోగాల బారి నుండి ప్రజలను కూడా కాపాడిన వారవుతారు
    ఈ ప్రకృతిలో జీవవైవిద్యం కాపాడ బడుతుంది
    రసాయన వ్యవసాయం తో భగవంతుని వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపాలకు గురికాక తప్పదు
    నేను గత రెండు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను వరి పంటలో రూపాయి పెడితే రెండు రూపాయలు అంటే రూపాయికి రూపాయి రూపాయి లాభం
    మామిడి తోటలో 25 పైసలు ఖర్చు తో 75 పైసలు లాభం
    కంది లో 40పైసలు ఖర్చు తో 60రూపాయిలు లాభం
    దేశీయ కూరగాయ పంటలలో 25 పైసలు 75 పైసలు లాభం
    భవిష్యత్తులో భూసారం పెరగడం వల్ల లాభాలు అంకె పెరుగుతుంది
    ఇలా ప్రతి పంటలలో ఖర్చులు లేక లాభాలు ఎక్కువగా ఉంటున్నవి
    ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన మొదటి సంవత్సరం రసాయనిక వ్యవసాయం తోసమానంగా రెండవ మూడవసంవత్సరం రెట్టింపైనా ఆదాయం తప్పకుండా వస్తుంది ఇది నా అనుభవం
    ప్రకృతి వ్యవసాయంలో పండిన ఉత్పత్తుల ధరలు కాస్త ఎక్కువగా ఉండి రైతుకు లాభాన్ని ఇస్తున్నవి
    ప్రకృతి వ్యవసాయం తో విదేశీ రసాయనిక ఎరువుల దిగుమతి లేకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడి ఇతర అభివృద్ధి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కదా ధన్యవాదాలు సార్
    నా మొబైల్ నెంబర్ 9000338602
    గ్రామం శివారం మండలం జైపూర్ జిల్లా మంచిర్యాల

    • @harishreddy5464
      @harishreddy5464 5 ปีที่แล้ว

      Nice broo..keep it up...

    • @mahendrak5638
      @mahendrak5638 5 ปีที่แล้ว

      Srinivas garu prakruti Veyavasaym gurinci baga teliparu thank you sir madi tirumala AP

  • @vivekdurisetty8149
    @vivekdurisetty8149 5 ปีที่แล้ว +8

    IN MY LIFE THIS WAS MY PRECIOUS INTERVIEW I HAVE SEEN.

  • @madirevenkatesh4120
    @madirevenkatesh4120 3 ปีที่แล้ว +2

    You’re a nice person sir

  • @Ravinderreddye
    @Ravinderreddye 6 ปีที่แล้ว +10

    Super interview murli garu

  • @ranjithsagi80
    @ranjithsagi80 6 ปีที่แล้ว +5

    Speech less 🙏🙏🙏

  • @koti9851
    @koti9851 5 ปีที่แล้ว +4

    Superb sir,
    What a great personality you are,
    Jayashankar sir and you are the directors,if we assume Telangana is a movie

  • @rajkumarch9411
    @rajkumarch9411 2 ปีที่แล้ว

    Excelent interview.. Excellent knowledge Prakash Sir...

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 3 ปีที่แล้ว +1

    Telamgaana vyuha rachanakaarulandhariki my special
    Thanks a lot & Prakash garu mee yokka nirdhishtamaina vudheshaalaku vishishta nammakaaniki my heart full
    Selutes.

  • @raziuddinksa
    @raziuddinksa 6 ปีที่แล้ว +19

    Telëngana need big thought person like u Sir.. I am big admire of u since 2004 .

  • @burraramesh6362
    @burraramesh6362 6 ปีที่แล้ว +1

    Wow great job sir.exlent interested interw.thank you very much for your support & Bangaru Telangana

  • @shanmodhshanmukha5419
    @shanmodhshanmukha5419 2 ปีที่แล้ว

    Great and best interview in my life

  • @vijayvardhan5910
    @vijayvardhan5910 6 ปีที่แล้ว +6

    Great interview sir👌👌👌👍

  • @vailaruthvik
    @vailaruthvik 6 ปีที่แล้ว +14

    Rajan was a student of REC Calicut (NIT Calicut), till today, the programme RAGAM music festival is celebrated in his memory.

  • @giripariki3058
    @giripariki3058 5 ปีที่แล้ว +2

    Best interview I have ever wached

  • @gaddamsekhar970
    @gaddamsekhar970 3 ปีที่แล้ว +1

    అవును సార్ డబ్బు రాజకీయాలు డబ్బు పెట్టి గెలిచే రాజకీయాలు డబ్బు సంపాదించుకుని రాజకీయాలు వీటన్నిటికి మీరు దూరం నిజంగా మీలాంటి వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలి సార్ చాలా గ్రేట్ ఇంటర్వ్యూ సార్

  • @nageswararaokandibanda2024
    @nageswararaokandibanda2024 3 ปีที่แล้ว +1

    Excellent especially last 45 minutes

  • @byadaiahyadaiah1089
    @byadaiahyadaiah1089 3 ปีที่แล้ว +1

    వి. ప్రకాశ్‌ గార్కి నాయొక్క నమస్కారాలు . డ్రగ్ మాఫియా ను ఎదుర్కోవడం చాలా కష్టం సార్ . రాజ వ్యవస్థలో మార్పు రావాలి. జైహింద్ !

  • @maheshgaddams1162
    @maheshgaddams1162 5 ปีที่แล้ว +2

    I saw great interview tq idreams

  • @bheemreddy9227
    @bheemreddy9227 6 ปีที่แล้ว +2

    Prakash Anna 🙏🙏🙏Great interview for me.than Q very much muraligaru.

  • @Upendarsalvadi
    @Upendarsalvadi 3 ปีที่แล้ว +1

    Superb interview.. sir

  • @sushanthsai363
    @sushanthsai363 2 ปีที่แล้ว

    It's an informative source for whom are preparing for group1

  • @venkateshlucky9416
    @venkateshlucky9416 ปีที่แล้ว

    Nenu chusina best interview

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 5 ปีที่แล้ว +4

    నిజమైన... తెలంగాణ ఉద్యమకారుడు
    వీరుడు...👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayarajs6289
    @jayarajs6289 3 ปีที่แล้ว +1

    సూపర్ సార్ ని స్పీచ్

  • @dameravenkatswamy5482
    @dameravenkatswamy5482 3 ปีที่แล้ว +1

    Very good prakash Gary idea spoorthi tho drug maffia needs kuda cheyaali danini antham cheyaali Vidya vydyam uchithanga andariki ande vidanga meeru Mee prayathnam cheyaali very nice interview thanks to muraligaru and thanks to prakash garu

  • @DainamIAS
    @DainamIAS 3 ปีที่แล้ว +1

    Activists, Maoist,Analyst, Advocate ,Politician,Nutritionist, Intellectual innovator, Entrepreneur, Historian, Philosophist and a great human being. Your unending learning enthusiasm is inspiring sir.
    Vere vallevvaru cheyalenidhi manam cheyali---These words has magic

  • @venukumarpalley9703
    @venukumarpalley9703 3 ปีที่แล้ว +1

    Anna namskaram. Wonderful interview
    Venu. From DILSUKUNAGAR.

  • @gudipatiprabhakar5876
    @gudipatiprabhakar5876 3 ปีที่แล้ว +2

    Sir you are great genious in telangana movement

  • @ajith.giove069
    @ajith.giove069 10 วันที่ผ่านมา

    Deevuda em manishivayya. Great man ❤

  • @vijaykumar-rm5so
    @vijaykumar-rm5so 6 ปีที่แล้ว +78

    ఇంకా ఇంటర్వ్యూ ఉంటే బాగుండేది.....
    Anchor గారు ఇంకా చాలా questions ఉన్నాయి అడగల్సినవి....
    మళ్ళీ పిలవండి ప్రకాష్ గారిని
    thank you

  • @bhavanibandari9833
    @bhavanibandari9833 2 ปีที่แล้ว

    వన్ ఆఫ్ థీ గ్రేట్ ఇంటర్వ్యూ ఇన్ ఐడ్రీమ్ ప్రకాష్ గారితో ఇంకా కొన్ని ఇంటర్వ్యూ లు చేయండి

  • @durgamsrujan530
    @durgamsrujan530 3 ปีที่แล้ว +1

    Super interview great leader Prakash rao garu

  • @sravan1239
    @sravan1239 4 ปีที่แล้ว +2

    Nuvu devudivi sami 🙏. Thank you iDream Muralidhar sir and Team.

  • @PraveenDuguta
    @PraveenDuguta 5 ปีที่แล้ว +3

    Excellent sir .... Superb.

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 5 ปีที่แล้ว +5

    GOOD evening muraidhar
    Your interview is very useful and helpful to know about great telangana revolution.
    My HEART FULL Thanks to SRI. Veeramalla
    PRAKASH RAO SIR.
    Your experiences are very prestigious.
    Your interview is like live incidents are happening in front of our eyes
    Thanking you I dream
    Thank you PRAKASH SIR.

  • @shahidabegum3832
    @shahidabegum3832 3 ปีที่แล้ว +10

    This interview is equal to 1000 films information..... prakash gariki Padma award ivvali. 🙏🙏🙏🙏

  • @tsrikanth6012
    @tsrikanth6012 ปีที่แล้ว

    Sooper!

  • @everest8562
    @everest8562 3 ปีที่แล้ว +2

    great interview 🙏

  • @naveenyashadapu
    @naveenyashadapu 3 ปีที่แล้ว

    Great vision sir...
    Meelaanti vallani memu kaapadukovali sir...🙏

  • @MeghanaArikilla
    @MeghanaArikilla 5 ปีที่แล้ว +1

    What a logical point as urs Lawyer
    Period sir i am big fan of u now

  • @shivakumargottam5974
    @shivakumargottam5974 6 ปีที่แล้ว +7

    Excellent discussion. Got enlightened with your story sir

  • @kranthikumargurram4235
    @kranthikumargurram4235 4 ปีที่แล้ว +2

    Manchini kankshisthu Telangana ravalani jayashankar sir gari anubandamtho mukya pathra poshinchina veeramalla prakash gariki hats off..enno innovative thinkings..

  • @Dr.BellaiahNaikTejavath
    @Dr.BellaiahNaikTejavath 4 ปีที่แล้ว +3

    Excellent....

    • @perlaganesh8945
      @perlaganesh8945 4 ปีที่แล้ว

      మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీ యొక్క పాత్ర గురించి ప్రకాష్ సార్ గారు చెబుతుంటే విన్నాను అన్న మీరు చాలా గొప్పవారు నేను పేర్ల గణేష్ ముదిరాజ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సమితి

  • @aajay7733
    @aajay7733 6 ปีที่แล้ว +3

    This is evergreen interview in Idream

  • @aajay7733
    @aajay7733 6 ปีที่แล้ว +3

    Great Prakash sir, no words to say about you

  • @thippanaboinaramakrishna9805
    @thippanaboinaramakrishna9805 3 ปีที่แล้ว +5

    I have understood soul of the Telangana through this interview

  • @sparklessparkles8620
    @sparklessparkles8620 6 ปีที่แล้ว +24

    2:01 to 2:06 excellent idea by Prakash garu. Anduke KCR congress vallanu sannasulu, daddammalu anedi.... Excellent

  • @KishoreReddy
    @KishoreReddy 4 ปีที่แล้ว +2

    Very good memory and knowledge, hatsoff sir

  • @gray347utd
    @gray347utd 2 ปีที่แล้ว

    Sir... U r the best .... A great admirer ..

  • @donaldtrump7665
    @donaldtrump7665 6 ปีที่แล้ว +2

    *Superb interview with great person*

  • @funmazatelugu6552
    @funmazatelugu6552 5 ปีที่แล้ว +2

    Super anna , good interview

  • @ravinaidu3978
    @ravinaidu3978 3 ปีที่แล้ว

    What interview man 3 hrs just completed in a minute every word is bullet fabulous intellectual man

  • @ravi2654
    @ravi2654 2 ปีที่แล้ว

    Super interview, excellent sir

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 ปีที่แล้ว

    Murali Anna, Prakash anna iddari vuddandula nu choostunnatlu vundi. Maadi Palampet. Very Super interview. Maa bidda TSPSC Gr1loprakadhanna book chaduvu tunnadi.

  • @msaiprasad251
    @msaiprasad251 ปีที่แล้ว +2

    You are a very grateful person sir , your knowledge is very needful to our Telangana.😊 very informative video i believe.Thankyou

  • @arvindKumar-fn4cf
    @arvindKumar-fn4cf 3 ปีที่แล้ว +1

    I have seen most of your interviews Prakash garu, in one of your interview you said about medicines aswell.But Kcr even didn't belived you.... Very good detailed one