క్రాంతి గారు? ఈ సారి ఎవడయినా పాస్టర్ వొస్తే? బైబిల్ ద్యావుడే భూమిని తయార్ చేసాడు అన్నట్టు క్రీస్తావా స్కూల్స్ కాలేజ్ లలో ఎందుకు బోధించడం లేదో అడగండి? కనీసం క్రీస్తావా మిషనరీ స్కూల్స్ లలో కూడా బైబిల్ దేవుడు భూమిని తయార్ చేసినట్టు చెప్పడం లేదు, అని అడగండి? ఆ పాస్టర్ గాడి పిల్లలను అయినా బైబిల్ ద్యావుడే భూమిని తయార్ చేసాడు అని ఆన్సర్ రాసి పాస్డ్ అవ్వమనండి? ఈ గట్టి కోషన్ అడిగితే ఏ పాస్టర్ గాడు అయినా గింగి్రీలు తిరిగి పరుగో పరుగు పెడతాడు.
బట్ట సాంబడి సొట్టల జ్ఞానం మొన్నే గా చూశాం... చెప్పింది ఒక శాతమే.. ఇంకా మిగిలే వుంది అని ముసి ముసి చిలిపి నవ్వులు నవ్వాడుగా... గొర్రెల కామెంట్లు చదువుకుని కొన్ని రోజులు ఎంజాయి చేయనివ్వండి... ఆడి అపార జ్ఞానం ను చూసిన మేము గుదరాలతో నవ్వి నవ్వి అలసిపోయం... మాకు కూడా అలా వెంటనే వెంటనే కామెడీ షో లు పెట్టకండి...
రాముడు శకం అని పెట్టడానికి రాముడేమి 2000 సంవత్సరాల వాడు కాదు, ప్రస్తుతం కాలానికి పోల్చడానికి. రాముడు పూర్తిగా మానవుడిలాగే జీవించాడు. యేసు మహిమలు చేసాడు , కాబట్టి దేవుడు అంటే , శ్రీ కృష్ణుడు చాల మహిమలు చేసాడు. చారిత్రాత్మక ఆధారాలూ కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూలోనే జాన్ బాబు గారు, రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకసారి దేవుడే వెనకు ఉండి నడిపిస్తాడు అంటారు. ఒకసారి ఎవరికీ వారే స్వయంగా వృద్ధిలోకి రావాలి అంటారు. ఇంకోసారి దేవుడు ఇష్టం ,ఆయనకి ఎలా చెయ్యాలి అంటే ఆలా చేస్తాడు అంటారు.
@@pravallikas8690 శ్రీ కృష్ణుడు నిర్మించిన మధుర నగరం , చిటికిన వేలుపై ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం , శ్రీ కృష్ణుడు సంచరించిన బృందావనం ఉదాహరణలు... మీరు చెప్పండి , యేసు చేసిన మహిమలకు చారిత్రక ఆధారాలు ?
@@parameshkarewale4219 ఓపిక చాలా ఉంది. ఎందుకంటే నేను బుక్ రీడర్, ట్రూత్ సీకర్ కాబట్టి. దయచేసి పిచ్చి ఆధారాలు చెప్పి నన్ను నిరాశపరచకుండా, (ఎందుకంటే చాలా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కదా )అసలైన చారిత్రక ఆధారాలు తెలియచేయండి. మీ వలన నా నాలెడ్జ్ పెరిగితే సంతోషిస్తాను. మీరు సరిఅయిన ఆధారాలు చూపించకపోతే నిర్మొహమాటంగా వాటిని ఖండిస్తాను. ఎదురుచూస్తున్నాను.
@parameshkarewale4219 నేను వ్రాసింది ఎందుకు డిలీట్ చేసారు ?మీరు చెప్పే ఆధారాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. నా పరిశోధన బట్టి చెబుతున్నాను, మీ దగ్గర ఏమీ ఆధారం లేదు అని. కానీ మతోన్మాదులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రాముడికి, కృష్ణుడికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని.
@@Perlas-e1w భారతదేశం ఒక మత సంబందించిన దేశం కాదు. భారతదేశం వలస వచ్చిన ఇరాన్ ఆర్యులు వారి మతాన్ని భారతదేశానికి తెచ్చి భారతీయులను హిందువులుగా బలవంతం బెదిరించి చంపి మరి మార్చారు. క్రైస్తవులు సువార్త ప్రకటిస్తారు అంతే ఇష్టమైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారు అంతే... ఇప్పుడు అర్ధం అయినదా హిందువులే బలవంతం మతమార్పిడి చేస్తుంది.అందరు క్రైస్తవులు అవుతుంటే ఏడుస్తున్నారు...
Kranti అన్నా మీరు చాల గొప్ప పని చేస్తున్నారు...పాస్టర్ ల గులాబ్ జామ్ లు వానికే లాంటి ప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు. మీరు ఇలా అడగడం వల్ల మన భారత దేశానికి వీళ్ళు ఎంత ప్రమాదమో తెలుస్తోంది....🎉🎉🎉
జాన్ బాబు గారు ఇటీవల మీ డిబేట్స్, ఇంటర్వ్యూలు చూస్తున్నాం ఒక్కసారైనా కరెక్ట్ గా మాట్లాడుతారేమో అనుకొంటాను. కానీ ప్రతీసారీ పేలవంగా నిస్సత్తువగా మాటలు మాట్లాడం తప్పా ఏసుక్రీస్తు దేవుడు అని నమ్మించలేక పోతున్నాడు. ప్రశ్నించిన ప్రతి సారి హిందూ దేవుళ్ళ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు
42:17 అలాంటప్పుడు కడుపు రావటం ఎందుకు డైరెక్ట్గా బిడ్డనే సృష్టించవచ్చు కదా మీ దేవుడు. ఒక బిడ్డనో లేకపోతే ఒక మనిషి రూపంలో 30 సంవత్సరాల మనిషిని తీసుకురావచ్చు కదా భూమ్మీద,కు దీనివల్ల మేరీ ఈ నిందలు పడేది కాదు కదా.
జాన్ బాబు గారు కూడా తన కూతురు ద్రక్షరసం ఇచ్చ తండ్రి నాతో శయనుంచుము అని అన్నది ఇప్పుడు జాన్ బాబు కూతురు మూడోనేల కడుపు తో ఉంది ప్రజల లారా ఇది నిజంగా జదిగింది😔😔😔😔😔😔😔😔😔😔😔
పోతన భాగవతము దశమ స్కంధము - పూర్వభాగము - గోపికల వద్ద పాడుట ప 1093: ఒక రమణి రమావల్లభుడు కృష్ణుడు పాడుతుండగా వీణను చేతబట్టి సవిలాసంగా తీగలు మీటింది. అతడు “మేలుమే” లని మెచ్చుకోగా, మ్రోడుబారిన చెట్లు చిగురించేలా, నిలుకడగా స్వరస్థాయి అందుకుని ఒక చక్కని రాగము రమ్యంగా ఆలాపించి, షడ్జాదు లైన స్వరభేదాలూ జాతులూ కలిసిపోకుండా విశదం అయ్యేలా పాట పాడింది. ప 1094: ఆ గోపికలలో ఒకామె, కాలి అందెలు ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా ఆడుతూ పాడుతూ **పిరుదుల బరువు చేత అలసట వహించి అనంతుని హస్తాన్ని లాగి తన చనుదోయిపై ఉంచుకుంది.* * ప 1095 : కృష్ణుడు పద్మాల పరిమళం గుబాళిస్తూ మంచిగంధం పూతచే అందగించిన తన బలమైన భుజమును ఒక సుందరి భుజానికి ఆనించగా, ఆమె చలించి గగుర్పాటు వహించింది *ప 1096 :ఒక చక్కని చుక్క కృష్ణుడి చెక్కిలితో తన చెక్కిలి చేర్చగా, ఆయన తన పుక్కిటి విడియం ఆమె నోటికి అందించాడు.* ఒక అందగత్తె ఆడుతూ అలసట చెందగా ప్రాణేశ్వరుడు స్తంభంలాగ ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఊతగా పట్టాడు. ఒక మగువ చెమటలు క్రమ్మి చెంతకు చేరగా, *ఆమె స్తనాలపై పట్టిన స్వేదబిందువులను ప్రియుడు కొనగోటితో చిమ్మాడు.* ఒక చిన్నదాని నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను ప్రియుడు పైకి దువ్వాడు. *ఒక పడచు పాట పాడి అలసిపోగా నాథుడు అధరామృతం ఇచ్చి ఆదరించాడు.* ఒక ఆమెకు హారాలు మూపున చిక్కుపడగా ఆ హారాల్ని చక్కదిద్ది ప్రియుడు కౌగలించుకున్నాడు. ప 1097 :చిరునగవులతో, హస్త విన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో, రాసకేళి అందు బడలిన పడతులను పరమ పురుషుడు శ్రీకృష్ణుడు కరుణతో ఆదరించాడు. ప 1098 : *ఆ అతివలు కృష్ణ అంగసంగమ సుఖంచేత ఎంతో పారవశ్యం చెంది పైటలు, కట్టుపుట్టములు జారిపోవడం కూడ తెలియకుండా ఉన్నారు* . ఇందులో వింత ఏముంది. దేవతాంగనలు సైతం ఆకాశమండలం నుండి ఆ రాసక్రీడా విలాస మంతా తిలకించి కరగి సమ్మోహితులు అయ్యారు. ప 1099 : ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ ఎందరు గోపవధువులో అందరికీ తానందరై, బాలుడు తన ప్రతిబింబాలతో అడుకునేటట్లు వారితో రాసలీలలు సాగించాడు.
శివ మహా పురాణం ఉమా సంహితమ్ 4 వ అధ్యాయం శివ మాయప్రభావం మిక్కిలి బలశాలి అయిన మన్మథుడు, విష్ణువు మొదలైన వీరులందరినీ కూడ జయించాడు. ( విష్ణువు శివుని మాయాప్రభావంతోనే అనేకసార్లు కామమోహితుడై పరస్త్రీలను పీడించాడు. దుర్బుద్ధి, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపంచేసి, మహర్షి శాపానికి గురిఅయ్యాడు. జగత్తులో పరమపవిత్రుడైన, శ్రేష్ఠుడైన అగ్నికూడా గర్వితుడై శివమాయా మోహితుడై, కామునిచేత జయింపబడి పరస్త్రీతో సంభోగించాడు. సూర్యుడు కూడ శివమాయకు లోబడి కామాతురుడై ఆడ గుర్రాన్నిచూసి వెంటనే గుర్రపురూపాన్ని ధరించాడు. చంద్రుడు మన్మథవికారంతో గురుపత్నినే అపహరించాడు. అందరినీ మళ్ళీఉద్ధరించిన వాడూ శివుడే. పూర్వం ఘోరతపస్సు చేస్తున్న మిత్రావరుణులనే మహర్షులూ శివమాయవలన ఊర్వశిని చూసి కామ వికారులయ్యారు. మిత్రుడు కుండలోను, వరుణుడు నీటిలోనూ వారి తేజస్సులను వదిలిపెట్టారు. వసిష్ఠుడు ఆ కుండనుండి పుట్టి మిత్రుని పుత్రుడయ్యాడు. వరుణుని పుత్రుడైన అగస్త్యుడు బడబాగ్నితో సమానమైన తేజోవంతుడయ్యాడు. బ్రహ్మపుత్రుడైన దక్షుడు సోదరులతోసహా శంభుని మాయలోపడి మోహితుడై తోబుట్టిన దానియందే దుర్బుద్ధిని పొందాడు. శివమాయచేతనే బ్రహ్మదేవుడు తనకుమార్తెయందు, ఇతర స్త్రీలయందు కూడా దుర్బుద్ధితో సంచరించాడు.
వీడి లెక్క ప్రకారం ప్రహ్లాద ఆదిశంకర రామదాసు మొదలైన మహాత్ములు అందరూ నరకనికే వీళ్ళ మతం లో పోరంబోకులు అందరూ స్వర్గానికే హే భగవాన్ ఈ పిచ్చి వాళ్లు మారు మనసు పొంది హిందూ ధర్మం లోకి రావాలి
మన హైందవ మార్గం లో క్రీస్తు శకం అని ఉండదు. సత్య యుగం. త్రేతాయుగం. ద్వాపర యుగం. అని ఉంటాయి. బ్రిటిషు వారు వ్రాసిన దరిద్రపు వ్యవహారం వలన అసలు date of బర్త్ లేని వ్యక్తి కి ఒక date నిర్ణయించి ప్రపంచం. మీద రుద్దారు
@GpraveenPraveen-df2hy ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేయడం మా దేవుడే అని బ్రాహ్మణులు ఎప్పుడు చెప్పలేదు జనాలను ఎప్పుడు హిందూవులు గ్ మారండి అని పిచ్చి పట్టినట్లు అనరు హిందువులు గా మారితే అద్భుతాలు జరుగుతాయి అని ప్రలోభ పెట్ట లేదు
@@chandunbk1450 orey babu ayana emannado vinnava raju laku ayana jai Kottadata. Mari yesu ra raju ani enduku antunadu enduku jai kodthunadu raju kuda oka manishey kada 😂
BC AD is came from europe words they isued its not our country words They used to start from 1500 years before Before that year also India is a very rich sanatan dharma country That europe shit came in india after 😂
పుట్టిన తేది లేదు , చచ్చిన తేది లేదు , రెండవ రాకడ ఎప్పుడో తెలియదు . కాని క్రిస్తు పూర్వము, క్రీస్తు శకము నిజం అంటె మనం నమ్మాలి .యేసు క్రీస్తు సృష్టి కర్త అంటే మనము నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్దిలేదు., బైబిల్ చదివే వాళ్ళకు బుర్ర లేదు .
నువ్వు పుట్టిన తేది వ్రాయాలంటే నమ్మక తప్పదు , బ్యాంకులో డబ్బులు ధాయాలన్న తియ్యాలన్న తేదీ వ్రాయకపోతే అవ్వదు అంతెందుకు నీ పిల్లల్ని బడిలో చేర్చాలన్న కూడా తప్పదు బాసూ
సార్ ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. క్రైస్తవ సన్యాసులు మరియు దేవుని సేవకులు వాళ్లని బైబిల్ దేవుడు కరుణించి వాళ్ళ బిడ్డలుగా చేర్చుకున్నాడు (మారుమనసు పొందారు దేవుడు కరుణించాడు ఇది ఫిక్స్). దేవుడు లేడు అనే వ్యక్తి వచ్చి ఆ సన్యాసులను పాడుచేసి ఆ దేవుని సేవకులను కొట్టాడు అనుకుందాం కొన్ని రోజుల తర్వాత వాడు మారు మనసు పొందాడు (మారు మనసు పొందాడు) అప్పుడు బైబిల్ దేవుడు ఓకే చేశాడు అది పరలోకంలో. కొన్ని రోజుల తర్వాత ఆ సన్యాసులు, ఆ దేవుని సేవకులు పరలోకానికి వెళ్లారు. అచ్చట ఈ మారు మనసు పొందిన వ్యక్తిని చూసి వాళ్లు. షాక్ ఇయర్. అప్పుడు బైబిల్ దేవున్ని ప్రశ్నించారు ప్రభువా ఇన్ని ఏళ్లపాటు పెళ్లి పడాకులు వదిలి మీ సేవకులుగా పని చేసాం మమ్మల్ని నీచుడు చేర్చి కొట్టాడు వాళ్ళని ఎలా మీరు యాక్సెప్ట్ చేశారు. అయ్యా ఇప్పుడు చెప్పండి బైబిల్ దేవుడు ఏమి చెప్తాడు అలాగే , యేసు ఏమి చెప్తాడు, ఈ పాస్టర్లు ఏం చెప్తారు. తప్పుగా భావించకండి మా మా మా బైబిల్ రత్న గారు ఏం చెప్తారు
Hats off to you John Babu garu, you have a lot of patience and a very well talkative person. You can't change your grandparents, not even parents and then how can you change your religion that came from your ancestors.
పరలోకం లో లేస్తుందా లేదా అనే డౌట్ రాలేదా క్రాంతి గారికి... ఒకవేళ లేస్తే ఏం చేయాలి? అక్కడ ఎస్తేరు, రూతు, బచ్చెబా, లాంటి వారు వుంటారా? అక్కడ చేయొచ్చా? చేస్తే తప్పా? ఇలాంటివి కదా అడగవలసినది... మనసులో వున్నా సభ్య సమాజం కోసం అడిగితే బాగోదు అని అడగడం లేదు అనుకుంటా?
క్రైస్తవం లోకి పోతే ఇలాగే ఉన్మాదుల లాగ తయారావుతారు. బైబుల్ ఈ దేశానికీ ప్రపంచానికి ప్రమాదం. క్రైస్తవం బైబుల్ కుటుంబాలను దేశాన్ని విడగొట్టిన సాధిస్ట్ బైబుల్, సాధిస్ట్ దేవుడు మరియు వావివరసలు లేకుండా పిల్లల్ని కనమని, చేయించిన, ప్రోత్సహించిన బూతు దేవుడు బైబుల్ లో దేవుడు అని చెప్పుకునే్వాడు
అన్నా మీరు ఈ కామెంట్స్ చదువుతారో లేదో నాకు తెలియదు.... క్రీ. పు మరియు క్రీ శ అని చిన్నపుడు పుస్తకం లో చదువుకున్నారు అన్నాడు కదా...... చిన్నపుడు పుస్తకలలో సుభాష్ చంద్రబోస్ గురించి.... భగత్ సింగ్ గురించి చదువుకోలేదు అంటే ఎక్కడ ఉండదు..... అంటే వాళ్ళు లేనట్టేనా..... గాంధీ మహాత్మ అన్నారు గాంధీ మహాత్మ అయిపోతాడా..... ఏంది అన్నా ఇతను చెప్పేది
క్రాంతి గారు కరెక్ట్ గా అడిగారు " లోతు తన సొంత కూతుళ్లతో సెక్స్ చేసి పిల్లల ను కన్నాడు కదా" అని దానికి కవరింగ్ గా ఈ జాను బాబు లోతూ మత్తులో ఉన్నాడు అని అంటాడు. మత్తులో ఉంటే సెక్స్ చేయటం ఆంటే ఊరికే దే.... కాదు కదా వీర్యం రావాలి అంటే లోతు గాడు స్పృహ లో ఉండే చేశాడు. ఇది బైబిల్ చరిత్ర చీ చీ ఇలాంటి బూతులు బైబిల్ లో చాలా ఉన్నాయి
మీకు సరయిన సమాధానం చెప్పే వ్యక్తి పాస్టర్.బెంజిమన్ శాస్త్రి ఆయన వస్తె నీకు ఉన్న సందేహాలు దొరుకుతాయి అని అనుకుంటున్న...మీకు దగ్గర గానే ఉన్న ఆయనను పిలవరు ఎందుకు.
యోహాను 4: 23,24 వచనాల్లో ఆయన ఆత్మ స్వరూపి గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయన మనుష్య కుమారుడిగా జన్మించి చనిపోయి తిరిగి లేచి జివమిచ్చు ఆత్మగా మారెను.
జాన్ బాబు శ్రీ రాములు వారు సీతమ్మ వారిని ఎప్పుడూ అనుమానించి లేదు ధర్మం పాటించారు ధర్మం ఎప్పుడు కఠినంగా ఉంటుంది నచ్చిన వాళ్ళకి ఒకలాగ నచ్చని వాళ్లకు ఒకలాగ ఉండదు యెహావ లాగ
జాన్ బాబు గారు మిమ్మల్ని ఏమనాలో అర్దం కాదు మీకు తెలిసి అడ్డవైతంగా వాదిస్తారు మీ క్రీస్తు విషయంలో మీకు నచ్చినట్లు ఊహించుకోవాలి చాల లోతుగా ఆలోచించి మీకు నచ్చినట్లు ఆపాదించవచ్చు శ్రీ రాముడు సీతాదేవిని అనుమానించి మనుషులలో ఉండే అపార్థం తొలగించాలని అల చేశాడు సీత దేవి కూడా పునీత అని ప్రపంచానికి చాటి చెప్పాడు ఆ విషయం మీరు మరిచిపోయారు మీకు తెలుసు కానీ మీ లోతు విషయంలో మీకు నచ్చినట్లు సమర్డిస్తున్నారు యెందుకు సర్ ఆత్మ వంచన చేసుకుంటారు
ఇప్పుడు ఉన్న కాలంలో కనీసం నేల కు 15000 ల జీతం ఉంటే నే భర్య, భర్త బ్రతకడానికి కావలి మరి వీళ్ళకి ఏ పని చేయకుండా ఎలా జీవితం గడుస్తుంది నాకు అర్థం కావడంలేదు
@@adivakar6772బాపనోడు ఏదైనా ఉద్యోగం చేస్తాడు లేకపోతే పూజారిగా ఉంటాడు అక్కడ వచ్చిన జీతంతోనే న్యాయంగా బతుకుతాడు నీ పాస్టర్ గాళ్లు విశ్వాసుల దశమ భాగాల తోని బతుకుతారు నీ చాతి నీచంగా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే మీరంతా గొర్రెలే😂
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసేసాడు నీకు ఎవడు చెప్పా అలాగైతే ఈ రోజు బ్యాంకు వెళ్లి ఈ డేట్ వేయకుండా నీ అకౌంట్ లో డబ్బులు విత్ డ్రా చేసి చూద్దాం క్రీస్తు శకం తీసే దమ్ముందా
సాంబశివరావు చెప్పేవి వక్రీకరణ. తులసీమాత చరిత్ర గురించి కూడా వక్రీకరించాడు. దేవి భాగవతం చదవండి, తులసి మాత విష్ణుమూర్తి కోసమే తపస్సు చేసింది. అలాగే శంఖచూడుడు కృష్ణ అంశతో పుట్టాడు ఆవిడని పెళ్లాడటానికి. లింక్స్ అన్ని కలిపితే అక్కడ యే తప్పు ఉండదు. అలాగే దళితులను హింసించమని ఉన్నట్టు వాగాడు. అలా ఉంటే ఈపాటికి ఎన్నో జరిగేవి, కానీ అలా చేయాలని యే పండితుడు చెప్పలేదు. అందరిని ఆదరించేది కేవలం సనాతన ధర్మం ఒక్కటే 🙏 లేనివి ఉన్నట్టు మభ్యపెట్టి రెచ్చకొడుతున్నాడు సాంబి. మన పుస్తకాల్లో ఎక్కడ కూడా మా దేవుడిని నమ్మని వాళ్ళని రాళ్ళతో కొట్టండి, చంపండి అనేటివి ఉండవు. హిందువులు సొంతంగా తెలుసుకోవాలి లేదా ప్రవచనాలు వినాలి తప్ప అటువంటి మత విద్వేషాలు సృష్టించే వెధవని నమ్మకూడదు 🙏.
@vaskulaprashanth8492 యే గురువు అలా చేయమనడం విన్నారా ఎప్పుడైనా ఇలాంటి పాస్టర్స్ or లెఫ్టిస్ట్స్ తప్ప. అసలైన మన్వంతరం గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఎందరో చెప్పారు. వీళ్ళు లేని problems ఉన్నట్టు చూపించి సనాతన ధర్మం నుంచి బైటికి వస్తే వాళ్ళ మతం లోకి వస్తారని వేసే వేషాలు. ఇప్పుడు రామాయణం తెలియాలంటే వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది కానీ కావాలని వక్రీకరించి సొంత అభిప్రాయాల రామాయణ విషవృక్షం కాదు కదా. అలా వీళ్ళ గ్రంధం లో ఉన్న గొప్పతనం చెప్పలేక మన మీద పడి ఏడ్చేవాళ్ళని నమ్మకూడదు.
@vaskulaprashanth8492 ఇలాంటి పాస్టర్స్, సో కాల్డ్ లెఫ్టిస్ట్స్ తప్ప అసలైన గురివులు ఎవ్వరైనా అలా చెప్పటం విన్నారా? మను గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఇలా ఎందరో చెప్పారు. అటువంటి వాళ్ళు చెప్పేవి నమ్మాలి. సాంబి లాంటి వాళ్ళు వాళ్ళ బుక్ లో ఉన్నవి చెప్పకుండా సనాతన ధర్మాన్ని వక్రీకరించి బైటికి వచ్చిన వాళ్ళని మతం మార్చాలని చేసే కుట్ర ఇదంతా. నిజాలు తెలుసుకుని సంతోషంగా ఉండండి. లేనివి ఉన్నట్టు ఉహించుకుని మనలో మనం మనస్పర్థలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి పాస్టర్స్, సో కాల్డ్ లెఫ్టిస్ట్స్ తప్ప అసలైన గురివులు ఎవ్వరైనా అలా చెప్పటం విన్నారా? మను గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఇలా ఎందరో చెప్పారు. అటువంటి వాళ్ళు చెప్పేవి నమ్మాలి. సాంబి లాంటి వాళ్ళు వాళ్ళ బుక్ లో ఉన్నవి చెప్పకుండా సనాతన ధర్మాన్ని వక్రీకరించి బైటికి వచ్చిన వాళ్ళని మతం మార్చాలని చేసే కుట్ర ఇదంతా. నిజాలు తెలుసుకుని సంతోషంగా ఉండండి. లేనివి ఉన్నట్టు ఉహించుకుని మనలో మనం మనస్పర్థలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
మీ యొక్క సలహా మేరకు జాన్ బాబుకు మీ తరుపున నా ప్రశ్నలు బైబుల్ లొ విషయమై -- మోక్షం, పాతాళం ,కర్మ ఈ ఖచ్ఛితమైన సంస్కృత పదాలు బైబుల్ లొ ఎక్కడ ఏ పేజీలో ఉన్నాయి , బుకాయించకుండా పర్యాయాలు అని కాకుండా అసలు బైబులు లొ ఇవ్వే పదాలు ఉన్నాయా,అని ప్రశ్న వేయండి చూద్దాం...
Johni Johni ohh yerri pappa Speaking about esu no pappa Spreading christianism no pappa Always tell ram ram ram Open your mouth for krishna krishna krishna krishna krishna
వీళ్ళకు కౌంటర్ ఇవ్వాలంటే రాముడు కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల మీద పట్టులేని క్రాంతి గారి లాంటి వారితో కాకుండా హిందూ గ్రంధాల మీద పట్టు ఉన్న వారిని క్రాంతి గారి పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే జాన్ బాబు గారు పదే పదే క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అంటున్నారు వారి క్రైస్తవ దేశాలే దానికి చారిత్రక ఆధారం లేదని ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది మార్చి దాన్ని బిఫోర్ కామన్ ఏరా ఆఫ్టర్ కామన్ ఎర్రగా పిలుస్తున్నారు. లేని దాన్ని ఉన్నట్లు చెప్పాలంటే క్రియేట్ చేయాలి గాని ఉన్నదాన్ని ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టే రామ శకము కృష్ణ శకము అని పెట్టలేదు
శివ మహా పురాణం ఉమా సంహితమ్ 4 వ అధ్యాయం శివ మాయప్రభావం మిక్కిలి బలశాలి అయిన మన్మథుడు, విష్ణువు మొదలైన వీరులందరినీ కూడ జయించాడు. ( విష్ణువు శివుని మాయాప్రభావంతోనే అనేకసార్లు కామమోహితుడై పరస్త్రీలను పీడించాడు. దుర్బుద్ధి, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపంచేసి, మహర్షి శాపానికి గురిఅయ్యాడు. జగత్తులో పరమపవిత్రుడైన, శ్రేష్ఠుడైన అగ్నికూడా గర్వితుడై శివమాయా మోహితుడై, కామునిచేత జయింపబడి పరస్త్రీతో సంభోగించాడు. సూర్యుడు కూడ శివమాయకు లోబడి కామాతురుడై ఆడ గుర్రాన్నిచూసి వెంటనే గుర్రపురూపాన్ని ధరించాడు. చంద్రుడు మన్మథవికారంతో గురుపత్నినే అపహరించాడు. అందరినీ మళ్ళీఉద్ధరించిన వాడూ శివుడే. పూర్వం ఘోరతపస్సు చేస్తున్న మిత్రావరుణులనే మహర్షులూ శివమాయవలన ఊర్వశిని చూసి కామ వికారులయ్యారు. మిత్రుడు కుండలోను, వరుణుడు నీటిలోనూ వారి తేజస్సులను వదిలిపెట్టారు. వసిష్ఠుడు ఆ కుండనుండి పుట్టి మిత్రుని పుత్రుడయ్యాడు. వరుణుని పుత్రుడైన అగస్త్యుడు బడబాగ్నితో సమానమైన తేజోవంతుడయ్యాడు. బ్రహ్మపుత్రుడైన దక్షుడు సోదరులతోసహా శంభుని మాయలోపడి మోహితుడై తోబుట్టిన దానియందే దుర్బుద్ధిని పొందాడు. శివమాయచేతనే బ్రహ్మదేవుడు తనకుమార్తెయందు, ఇతర స్త్రీలయందు కూడా దుర్బుద్ధితో సంచరించాడు.
సాంబశివరావు గారిని,ప్రవీణ్ పగడాల గారిని ఇంటర్వ్యూ చెయ్యండి
క్రాంతి sir మీ రూ. ఒక సారి ch.శాంబశివరావు గారి తో ఇంటర్వ్యూ చేయాలని విజ్ఞప్తి.
ఎందుకు అసత్య ప్రచారం చేయడానికి ఇంటర్వ్యూ వాడిది
క్రాంతి గారు? ఈ సారి ఎవడయినా పాస్టర్ వొస్తే? బైబిల్ ద్యావుడే భూమిని తయార్ చేసాడు అన్నట్టు క్రీస్తావా స్కూల్స్ కాలేజ్ లలో ఎందుకు బోధించడం లేదో అడగండి? కనీసం క్రీస్తావా మిషనరీ స్కూల్స్ లలో కూడా బైబిల్ దేవుడు భూమిని తయార్ చేసినట్టు చెప్పడం లేదు, అని అడగండి? ఆ పాస్టర్ గాడి పిల్లలను అయినా బైబిల్ ద్యావుడే భూమిని తయార్ చేసాడు అని ఆన్సర్ రాసి పాస్డ్ అవ్వమనండి? ఈ గట్టి కోషన్ అడిగితే ఏ పాస్టర్ గాడు అయినా గింగి్రీలు తిరిగి పరుగో పరుగు పెడతాడు.
హి హి హి దేవుడికి కూడా లిమిట్స్ ఉంటాయి అంట.
బట్ట సాంబడి సొట్టల జ్ఞానం మొన్నే గా చూశాం... చెప్పింది ఒక శాతమే.. ఇంకా మిగిలే వుంది అని ముసి ముసి చిలిపి నవ్వులు నవ్వాడుగా... గొర్రెల కామెంట్లు చదువుకుని కొన్ని రోజులు ఎంజాయి చేయనివ్వండి... ఆడి అపార జ్ఞానం ను చూసిన మేము గుదరాలతో నవ్వి నవ్వి అలసిపోయం... మాకు కూడా అలా వెంటనే వెంటనే కామెడీ షో లు పెట్టకండి...
@@VENKATARAMANATKasatya pracharam antunnavu nee grandhaallo kampu bayata peduthunnada
సాంబశివరావు అన్న గారుని ఇంటర్యూ చేయండి క్రాంతి గారు.
సామి గాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు తప్పితే ధైర్యంగా ముందుకొచ్చి వాడు ఇంటర్వ్యూ ఇవ్వలేడు
జాన్ బాబు గారు కరుణాకర్ తో సగం మీతో పూర్తిగా క్రిస్తవ్యన్ని పాతాళనికి తొక్కేసాడు క్రాంతి గారికి 🙏
CH.Sambashivarao garitho okasari interview cheyyu kranthi anna .
క్రాంతి bro ... Praveen పగడాల గారిని , Ch. సాంబ శివరావు గారిని ఇంటర్వ్యూ చేయండి
Correct sambagadu buradhalo pandi cheyyali vadini interview zoom lo matrame😅
Sambasivarao ch is explain to all who is god
రాముడు శకం అని పెట్టడానికి రాముడేమి 2000 సంవత్సరాల వాడు కాదు, ప్రస్తుతం కాలానికి పోల్చడానికి. రాముడు పూర్తిగా మానవుడిలాగే జీవించాడు.
యేసు మహిమలు చేసాడు , కాబట్టి దేవుడు అంటే , శ్రీ కృష్ణుడు చాల మహిమలు చేసాడు. చారిత్రాత్మక ఆధారాలూ కూడా ఉన్నాయి.
ఇంటర్వ్యూలోనే జాన్ బాబు గారు, రెండు రకాలుగా మాట్లాడుతున్నారు.
ఒకసారి దేవుడే వెనకు ఉండి నడిపిస్తాడు అంటారు.
ఒకసారి ఎవరికీ వారే స్వయంగా వృద్ధిలోకి రావాలి అంటారు.
ఇంకోసారి దేవుడు ఇష్టం ,ఆయనకి ఎలా చెయ్యాలి అంటే ఆలా చేస్తాడు అంటారు.
కృష్ణుడు చేసిన మహిమలకు చారిత్రక ఆధారాలు ఏమిటని దయచేసి చెప్పoడి. తెలుసుకోవాలని ఉంది.
@@pravallikas8690 శ్రీ కృష్ణుడు నిర్మించిన మధుర నగరం , చిటికిన వేలుపై ఎత్తిన గోవర్ధన గిరి పర్వతం , శ్రీ కృష్ణుడు సంచరించిన బృందావనం ఉదాహరణలు... మీరు చెప్పండి , యేసు చేసిన మహిమలకు చారిత్రక ఆధారాలు ?
@@pravallikas8690 ఒకటీ కాదు రెండు కాదు చాలా ఉన్నాయ్ చెప్పాలి అంటే, వీనే అంత ఓపిక మీకు ఉంటే చెప్తాను మరి
@@parameshkarewale4219 ఓపిక చాలా ఉంది. ఎందుకంటే నేను బుక్ రీడర్, ట్రూత్ సీకర్ కాబట్టి. దయచేసి పిచ్చి ఆధారాలు చెప్పి నన్ను నిరాశపరచకుండా, (ఎందుకంటే చాలా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కదా )అసలైన చారిత్రక ఆధారాలు తెలియచేయండి. మీ వలన నా నాలెడ్జ్ పెరిగితే సంతోషిస్తాను. మీరు సరిఅయిన ఆధారాలు చూపించకపోతే నిర్మొహమాటంగా వాటిని ఖండిస్తాను. ఎదురుచూస్తున్నాను.
@parameshkarewale4219 నేను వ్రాసింది ఎందుకు డిలీట్ చేసారు ?మీరు చెప్పే ఆధారాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. నా పరిశోధన బట్టి చెబుతున్నాను, మీ దగ్గర ఏమీ ఆధారం లేదు అని. కానీ మతోన్మాదులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు రాముడికి, కృష్ణుడికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని.
కల్లా మాటలతో మతం మారుస్తే ఆ పాపం మీ కుటుంబం ను పాడు చేస్తుంది.జాగ్రత్త జాన్ పాల్ గారు
మతం మారుస్తుంది హిందువులేగా...
@@yohanjoy3845 oho miru ippudu ilamarchukunnara
@@Perlas-e1w భారతదేశం ఒక మత సంబందించిన దేశం కాదు. భారతదేశం వలస వచ్చిన ఇరాన్ ఆర్యులు వారి మతాన్ని భారతదేశానికి తెచ్చి భారతీయులను హిందువులుగా బలవంతం బెదిరించి చంపి మరి మార్చారు. క్రైస్తవులు సువార్త ప్రకటిస్తారు అంతే ఇష్టమైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారు అంతే... ఇప్పుడు అర్ధం అయినదా హిందువులే బలవంతం మతమార్పిడి చేస్తుంది.అందరు క్రైస్తవులు అవుతుంటే ఏడుస్తున్నారు...
మా ఊళ్లో నాలుగు చర్చిలు ఉన్నాయండి ఒకరు పోయే చర్చికి ఒకడు పోడు ఎందుకు . జైహింద్. జైశ్రీరామ్. జై హనుమాన్
😅😅😅😂😂😂
Ma urlo kuda 100 temples unnayi,andaru annitiki veltharu
Ohh
@@RupaD-we5bsvelite tappemundhi vellakapothe tappugaani
Pester lu vaalla church nundi inkoka church yevarni vellaniyaru yendhukante paapam vaalla income pothadhi ga mari dhasama bagalu vantivi 😅
Kranti అన్నా మీరు చాల గొప్ప పని చేస్తున్నారు...పాస్టర్ ల గులాబ్ జామ్ లు వానికే లాంటి ప్రశ్నలు సూటిగా అడుగుతున్నారు. మీరు ఇలా అడగడం వల్ల మన భారత దేశానికి వీళ్ళు ఎంత ప్రమాదమో తెలుస్తోంది....🎉🎉🎉
అన్నా సాంబశివరావు గారిని పిలవండి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు సాంబశివరావు అన్నతో ఇంటర్వ్యూ చేశారు మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి
@@JOHNBABU-kg1hc బురదను గెలికితే ఏమి లాభం
Nijalu grandhallo chupinchi smba shivarao matladithe miku bhurada la kanipisthundha nijalu jeerininchuko leka pothunnaru
nuvvo ledha aa smb sic rao gadu , yemi teliyani anchor la daggaraki velli sollu cheppadam kaadhu ,vaadiki dhammunte karunakar suguna, lalithkumar vanti valla dhaggara cheppamanu ee smsivrao gadi sollu kaburlu appudu telusthundhi yevaru nijalu dhachi sollu chebuthunnaro yevari maatalu buradha challuthunnattundho telusthundi
సాంబ శివ గారితో ఇంటర్వ్యూ చేస్తే బావుండు
👌
ఒక సారి పాస్టర్ సాంబశివరావు రావుని ఇంటర్వ్యూ చెయ్ అన్న
హవును
Ado daddamma sambadu
@@audunuriramesh9574నీ మొఖం
అవును సాంబశివరావు గారితో dibet చేయాలి
Sambasiva roa is not a pastor, don't mention pastor,
Kranti గారు చాల చక్కగా చెప్పారు🙏🙏
Praveen పగడాల గారిని ఇంటర్వూ చేయండి. ఆ దమ్ము ఈ మీడియా ఛానెల్ కి వుందా
క్రాంతి బ్రో ఒక్కసారి సాంబశివరావు గారిని ఇంటర్వ్యూ చేయండి
Praveen పగడాల గారిని ఇంటర్వూ చేయండి sir
సూపర్
Praveen పగడాల గారిని ఇంటర్వూ చేయండి
Ayana raaru bro
Samba Siva Rao garitho interview cheyu anna
జై శ్రీరామ్ జై హింద్ జై శివశక్తి 🚩🚩🚩🚩🚩🚩🚩
జాన్ బాబు గారు ఇటీవల మీ డిబేట్స్, ఇంటర్వ్యూలు చూస్తున్నాం ఒక్కసారైనా కరెక్ట్ గా మాట్లాడుతారేమో అనుకొంటాను. కానీ ప్రతీసారీ పేలవంగా నిస్సత్తువగా మాటలు మాట్లాడం తప్పా ఏసుక్రీస్తు దేవుడు అని నమ్మించలేక పోతున్నాడు. ప్రశ్నించిన ప్రతి సారి హిందూ దేవుళ్ళ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు
జాన్ బాబు గారు వండర్ ఫుల్ గా మాట్లాడుతున్నారు🎉🎉
సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేయండి క్రాంతి గారు...
P D సుందర్ రావు గారు గారిని చేయండి
జై శ్రీరామ క్రాంతి అన్న
KR TV వాళ్లకు ఒక మనవి... మీరు ఇద్దరు పాస్టర్స్ ని, కరుణాకరణ్ and లలిత్ గార్లని పెట్టి డిబేట్ plan చెయ్యండి... దెబ్బకు views అదిరిపోతాయి...
Andulo christians side sambasivarao garu undali
@@kanusha5479a sambasiva rao siva saskthi povachu kadha evari balupu thaggathadho thelasthadhi
@@muralikampa9393 dammunte pilavamani cheppu
Samba Siva rao garini interview cheayyali anna
John gaaru మీరు రి్ఫరెన్స్ తీసి చెప్పండి మీరు రి్ఫరెన్స్ తీసి చూపిస్తే బయటి వాళ్ళు కూడా చూస్తున్నారు అని మీరు తెలుసుకోండి
పాత నిబంధన లో నేను కానీ ననా కుమారుడు కానీ ప్రపంచ మనుషుల పాపలకోసం వస్తాము శిలువ రక్తం కరుస్తాము దెబ్బలు తింటాం అని ఎక్కడ యెహోవా ఎక్కడ చెప్పాడు
సాంబశివరావు అన్నతో ఇంట్రయ్ చెయ్
Dummu duluputadu
Ok anna🤝😄
సార్ మీరు సాంబశివరావు తో ఇంటర్వ్యూ చేస్తారని నమ్ముతున్నాము
మీరు సాంబశివరావు గారు తో ఇంటర్యూ చెయ్యండి ❤
Annna sambasiva anna ni interview CHEYANDI plz
Kranthi Bro okka saari M. Samson paster gaarini interview cheyyandi ❤
Yess,,,,,,,,,,,, 😂😂😂😂😂😊❤
@@nagramesh52 vadi sanka naku chesthadu😂😂😂
42:17 అలాంటప్పుడు కడుపు రావటం ఎందుకు డైరెక్ట్గా బిడ్డనే సృష్టించవచ్చు కదా మీ దేవుడు. ఒక బిడ్డనో లేకపోతే ఒక మనిషి రూపంలో 30 సంవత్సరాల మనిషిని తీసుకురావచ్చు కదా భూమ్మీద,కు దీనివల్ల మేరీ ఈ నిందలు పడేది కాదు కదా.
ఎందుకో మనస్సాక్షిని చంపుకుని బతికేస్తున్నారు కదా
జాన్ బాబు గారు కూడా తన కూతురు ద్రక్షరసం ఇచ్చ తండ్రి నాతో శయనుంచుము అని అన్నది ఇప్పుడు జాన్ బాబు కూతురు మూడోనేల కడుపు తో ఉంది ప్రజల లారా ఇది నిజంగా జదిగింది😔😔😔😔😔😔😔😔😔😔😔
Mee intlo brahma laga ide chestaremo anduke neeku ala anpinchindi,asal nuvvu manishivena!!?
ఒరేయ్ నీ కూతురూ తిరుగుతుందోచూసుకో రా చూసుకోరా హౌలే
పోతన భాగవతము
దశమ స్కంధము - పూర్వభాగము - గోపికల వద్ద పాడుట
ప 1093: ఒక రమణి రమావల్లభుడు కృష్ణుడు పాడుతుండగా వీణను చేతబట్టి సవిలాసంగా తీగలు మీటింది. అతడు “మేలుమే” లని మెచ్చుకోగా, మ్రోడుబారిన చెట్లు చిగురించేలా, నిలుకడగా స్వరస్థాయి అందుకుని ఒక చక్కని రాగము రమ్యంగా ఆలాపించి, షడ్జాదు లైన స్వరభేదాలూ జాతులూ కలిసిపోకుండా విశదం అయ్యేలా పాట పాడింది.
ప 1094: ఆ గోపికలలో ఒకామె, కాలి అందెలు ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా ఆడుతూ పాడుతూ **పిరుదుల బరువు చేత అలసట వహించి అనంతుని హస్తాన్ని లాగి తన చనుదోయిపై ఉంచుకుంది.*
*
ప 1095 : కృష్ణుడు పద్మాల పరిమళం గుబాళిస్తూ మంచిగంధం పూతచే అందగించిన తన బలమైన భుజమును ఒక సుందరి భుజానికి ఆనించగా, ఆమె చలించి గగుర్పాటు వహించింది
*ప 1096 :ఒక చక్కని చుక్క కృష్ణుడి చెక్కిలితో తన చెక్కిలి చేర్చగా, ఆయన తన పుక్కిటి విడియం ఆమె నోటికి అందించాడు.* ఒక అందగత్తె ఆడుతూ అలసట చెందగా ప్రాణేశ్వరుడు స్తంభంలాగ ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఊతగా పట్టాడు. ఒక మగువ చెమటలు క్రమ్మి చెంతకు చేరగా, *ఆమె స్తనాలపై పట్టిన స్వేదబిందువులను ప్రియుడు కొనగోటితో చిమ్మాడు.* ఒక చిన్నదాని నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను ప్రియుడు పైకి దువ్వాడు. *ఒక పడచు పాట పాడి అలసిపోగా నాథుడు అధరామృతం ఇచ్చి ఆదరించాడు.* ఒక ఆమెకు హారాలు మూపున చిక్కుపడగా ఆ హారాల్ని చక్కదిద్ది ప్రియుడు కౌగలించుకున్నాడు.
ప 1097 :చిరునగవులతో, హస్త విన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో, రాసకేళి అందు బడలిన పడతులను పరమ పురుషుడు శ్రీకృష్ణుడు కరుణతో ఆదరించాడు.
ప 1098 : *ఆ అతివలు కృష్ణ అంగసంగమ సుఖంచేత ఎంతో పారవశ్యం చెంది పైటలు, కట్టుపుట్టములు జారిపోవడం కూడ తెలియకుండా ఉన్నారు* . ఇందులో వింత ఏముంది. దేవతాంగనలు సైతం ఆకాశమండలం నుండి ఆ రాసక్రీడా విలాస మంతా తిలకించి కరగి సమ్మోహితులు అయ్యారు.
ప 1099 : ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ ఎందరు గోపవధువులో అందరికీ తానందరై, బాలుడు తన ప్రతిబింబాలతో అడుకునేటట్లు వారితో రాసలీలలు సాగించాడు.
శివ మహా పురాణం
ఉమా సంహితమ్
4 వ అధ్యాయం
శివ మాయప్రభావం
మిక్కిలి బలశాలి అయిన మన్మథుడు, విష్ణువు మొదలైన వీరులందరినీ కూడ జయించాడు. ( విష్ణువు శివుని మాయాప్రభావంతోనే అనేకసార్లు కామమోహితుడై పరస్త్రీలను పీడించాడు. దుర్బుద్ధి, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపంచేసి, మహర్షి శాపానికి గురిఅయ్యాడు. జగత్తులో పరమపవిత్రుడైన, శ్రేష్ఠుడైన అగ్నికూడా గర్వితుడై శివమాయా మోహితుడై, కామునిచేత జయింపబడి పరస్త్రీతో సంభోగించాడు. సూర్యుడు కూడ శివమాయకు లోబడి కామాతురుడై ఆడ గుర్రాన్నిచూసి వెంటనే గుర్రపురూపాన్ని ధరించాడు. చంద్రుడు మన్మథవికారంతో గురుపత్నినే అపహరించాడు. అందరినీ మళ్ళీఉద్ధరించిన వాడూ శివుడే. పూర్వం ఘోరతపస్సు చేస్తున్న మిత్రావరుణులనే మహర్షులూ శివమాయవలన ఊర్వశిని చూసి కామ వికారులయ్యారు. మిత్రుడు కుండలోను, వరుణుడు నీటిలోనూ వారి తేజస్సులను వదిలిపెట్టారు. వసిష్ఠుడు ఆ కుండనుండి పుట్టి మిత్రుని పుత్రుడయ్యాడు. వరుణుని పుత్రుడైన అగస్త్యుడు బడబాగ్నితో సమానమైన తేజోవంతుడయ్యాడు. బ్రహ్మపుత్రుడైన దక్షుడు సోదరులతోసహా శంభుని మాయలోపడి మోహితుడై తోబుట్టిన దానియందే దుర్బుద్ధిని పొందాడు. శివమాయచేతనే బ్రహ్మదేవుడు తనకుమార్తెయందు, ఇతర స్త్రీలయందు కూడా దుర్బుద్ధితో సంచరించాడు.
@@freeflyingangel1321 అందరు బ్రహ్మ గురించి మాట్లడుతున్నారు కధ బ్రహ్మ భర్య గురించి చెప్పండి తెలుసా మీకు
వీడి లెక్క ప్రకారం ప్రహ్లాద ఆదిశంకర రామదాసు మొదలైన మహాత్ములు అందరూ నరకనికే వీళ్ళ మతం లో పోరంబోకులు అందరూ స్వర్గానికే హే భగవాన్ ఈ పిచ్చి వాళ్లు మారు మనసు పొంది హిందూ ధర్మం లోకి రావాలి
Alanti vallu andaru danlone undaniyandi malli mana danloki vaste mana dharmanni kuda chedda Peru testaru alanti vallu
అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి
జాన్ బాబు ఏమి తెలియదు....అసలు బైబిల్ గురుంచి కూడా ఆయనకి ఏమి తెలియదు....కరుణాకర్ తో లలిత్ గారితో సమాధానాలు చెప్పలేక ఓడిపోయాడు
Kani konni ethics unna manishi
@@haragopalmolakaseema3000bokka unnai joker gadu vadu😂😂
కొంతమంది ఇతర ఫాస్టర్లు తో పోలిస్తే... మంచి వారు.
@@meerkvision8959 antha ledhu
మన హైందవ మార్గం లో క్రీస్తు శకం అని ఉండదు. సత్య యుగం. త్రేతాయుగం. ద్వాపర యుగం. అని ఉంటాయి. బ్రిటిషు వారు వ్రాసిన దరిద్రపు వ్యవహారం వలన అసలు date of బర్త్ లేని వ్యక్తి కి ఒక date నిర్ణయించి ప్రపంచం. మీద రుద్దారు
1:06 దగ్గర పిచ్చ కామిడీ జంబాబు
కరోనాల ఓన్లీ పాస్టర్లు 10,000 మంది చచ్చారు
కరోనా వల్ల, అయ్యగార్లు బ్రాహ్మిన్స్ బాబాలు 55 వేల మంది కరోనా వల్ల చనిపోయారు
@@GpraveenPraveen-df2hyabo akkada chusavu bro 50 vela mandhi chanipoindhi
@GpraveenPraveen-df2hy ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేయడం మా దేవుడే అని బ్రాహ్మణులు ఎప్పుడు చెప్పలేదు జనాలను ఎప్పుడు హిందూవులు గ్ మారండి అని పిచ్చి పట్టినట్లు అనరు హిందువులు గా మారితే అద్భుతాలు జరుగుతాయి అని ప్రలోభ పెట్ట లేదు
క్రాంతి గారు🚩🚩🚩 జైశ్రీరామ్ 🚩🚩🚩
యేసు రాజులకి రారాజు అన్నారు!!!? మరి రాజులు మనుషులు కారా???!! ఆయనకి జై ఎందుకు చెప్తున్నారు pastar గారు
evvarikaina ayane King, viswanni srustinchina vadu viswam lo unna andharikante king.
ok na
@@chandunbk1450 orey babu ayana emannado vinnava raju laku ayana jai Kottadata. Mari yesu ra raju ani enduku antunadu enduku jai kodthunadu raju kuda oka manishey kada 😂
Rajuki. Jai. Kottaka. Neeku. Kottala. Raa
@@kakaniabhilash2175 jai yevadu kottamannadu ninnu kottamani adigada
Krinthi God bless you🎉🎉
నీ బైబిల్ లో గ్రాహలు తిథులు సూర్య గ్రామ్ చేద్ర గ్రహారం అనేవి లేవు.
Please interview with sambhashivaruo
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది బ్రిటిష్ వారు పెట్టారు
Proof??
@@abbulukoti8977 iythey nuvvu pettava😂
మరి మనం ఎందుకు ఫాలో అవ్వాలి
BC AD is came from europe words they isued its not our country words
They used to start from 1500 years before
Before that year also India is a very rich sanatan dharma country
That europe shit came in india after 😂
Kranthi. Garu. Cristion. Gurchi. Endukku. Telusukuntunnaru. Sir
Meeku. Avasarama🎉❤
అన్న పాస్టర్ షాలెం రాజు చిలకలూరిేట ఇంటర్వ్యూ చెయ్యండి
Yes నాది అదే కోరిక bro
పుట్టిన తేది లేదు , చచ్చిన తేది లేదు , రెండవ రాకడ ఎప్పుడో తెలియదు . కాని క్రిస్తు పూర్వము, క్రీస్తు శకము నిజం అంటె మనం నమ్మాలి .యేసు క్రీస్తు సృష్టి కర్త అంటే మనము నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్దిలేదు., బైబిల్ చదివే వాళ్ళకు బుర్ర లేదు .
నువ్వు పుట్టిన తేది వ్రాయాలంటే నమ్మక తప్పదు , బ్యాంకులో డబ్బులు ధాయాలన్న తియ్యాలన్న తేదీ వ్రాయకపోతే అవ్వదు అంతెందుకు నీ పిల్లల్ని బడిలో చేర్చాలన్న కూడా తప్పదు బాసూ
సార్ ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు.
క్రైస్తవ సన్యాసులు మరియు దేవుని సేవకులు వాళ్లని బైబిల్ దేవుడు కరుణించి వాళ్ళ బిడ్డలుగా చేర్చుకున్నాడు (మారుమనసు పొందారు దేవుడు కరుణించాడు ఇది ఫిక్స్). దేవుడు లేడు అనే వ్యక్తి వచ్చి ఆ సన్యాసులను పాడుచేసి ఆ దేవుని సేవకులను కొట్టాడు అనుకుందాం కొన్ని రోజుల తర్వాత వాడు మారు మనసు పొందాడు (మారు మనసు పొందాడు) అప్పుడు బైబిల్ దేవుడు ఓకే చేశాడు అది పరలోకంలో. కొన్ని రోజుల తర్వాత ఆ సన్యాసులు, ఆ దేవుని సేవకులు పరలోకానికి వెళ్లారు. అచ్చట ఈ మారు మనసు పొందిన వ్యక్తిని చూసి వాళ్లు. షాక్ ఇయర్. అప్పుడు బైబిల్ దేవున్ని ప్రశ్నించారు ప్రభువా ఇన్ని ఏళ్లపాటు పెళ్లి పడాకులు వదిలి మీ సేవకులుగా పని చేసాం మమ్మల్ని నీచుడు చేర్చి కొట్టాడు వాళ్ళని ఎలా మీరు యాక్సెప్ట్ చేశారు.
అయ్యా ఇప్పుడు చెప్పండి బైబిల్ దేవుడు ఏమి చెప్తాడు అలాగే ,
యేసు ఏమి చెప్తాడు,
ఈ పాస్టర్లు ఏం చెప్తారు.
తప్పుగా భావించకండి
మా మా మా బైబిల్ రత్న గారు ఏం చెప్తారు
దేవుడు క్షమించిన వారిని దేవుని విశ్వాసులు కూడా క్షమిస్తాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యండలి ఆనందము యై వున్నది.
Yes
లోతు లోతు కూతులు తప్పు చేస్తే పిల్లలకి శిక్ష వేసాడు సైకో దేవుడు
2000సంవత్సరాలక్రితం మరణించిన క్రీస్తుకు సంబంధిచిన ఒక్క ఆధారం లేదు జాన్ బాబు గారు
Praise the lord 🙏
ప్రకాష్ గంటెల గారిని ఇంటర్వ్యూ చెయ్యండి క్రాంతి గారు...
Hats off to you John Babu garu, you have a lot of patience and a very well talkative person. You can't change your grandparents, not even parents and then how can you change your religion that came from your ancestors.
పరలోకం లో లేస్తుందా లేదా అనే డౌట్ రాలేదా క్రాంతి గారికి... ఒకవేళ లేస్తే ఏం చేయాలి? అక్కడ ఎస్తేరు, రూతు, బచ్చెబా, లాంటి వారు వుంటారా? అక్కడ చేయొచ్చా? చేస్తే తప్పా? ఇలాంటివి కదా అడగవలసినది... మనసులో వున్నా సభ్య సమాజం కోసం అడిగితే బాగోదు అని అడగడం లేదు అనుకుంటా?
పరలోకంలో రంబ, ఊర్వశి, మేనక లు వుంటారు ఐటెం డాన్స్ చేయచ్చు అని అడిగితే బాగుండు
@mythinks2786 క్రైస్తవ పరలోకం కదా వీళ్లు వెళ్ళేది... హిందువుల పరలోకం లో వాళ్ళు వుంటారు...
@@GOPIKRISHNA-d4sకామంతో కొట్టుకుంటున్నావు పాపం కోరికలు తీరకుండా చనిపోతే వెళ్ళే స్థలములో sex కావాలంటున్నావు 😂😂😂
Mee setha,parvathi,Saraswathi ,dropathi untaru enjoy cheyachu
@uppuletiyesumani9136 అక్కడ ఎవరిని పూజించాలో, ఎవరిని మింగాలో... మాకు తెలుసు 50-50 గొర్రె... మీ తాలూకు ఎవరైనా వుంటే చెప్పు...
క్రైస్తవం లోకి పోతే ఇలాగే ఉన్మాదుల లాగ తయారావుతారు. బైబుల్ ఈ దేశానికీ ప్రపంచానికి ప్రమాదం. క్రైస్తవం బైబుల్ కుటుంబాలను దేశాన్ని విడగొట్టిన సాధిస్ట్ బైబుల్, సాధిస్ట్ దేవుడు మరియు వావివరసలు లేకుండా పిల్లల్ని కనమని, చేయించిన, ప్రోత్సహించిన బూతు దేవుడు బైబుల్ లో దేవుడు అని చెప్పుకునే్వాడు
Pora nee😂😂
Mi grandalu baga chadivi apudu matladithe baguntadi kda
@LuckyLovely-433 nenu cheppindi tappu ani niroopinchu
@hinduunity8016 mind petti chadivithe bible kuda ardm avuthadi chuse vidanal lo chadive vidanam lo teda untundhi
@@LuckyLovely-433 parama geetham motham chaduvu bro
Jai Hind Jai Bharat Jai sri ram
6g ram 😂🤣
Jai Sri ram
@@pavankunapuli1177 🤣🤣
@@pavankunapuli1177 Thana thana drum 🤣
Om namah shivaya❤❤❤
Kranthi gaaru Honey Johan son gaaritho kuda Interview cheyandi sir 😮😮😮
John Babu pastor uncle garu chala chakaga Devuni matalu cheparu 🎉🎉🎉 Devuni ki Mahema Kalugunu gaka Amen Amen 🙏🙏🙌😊
క్రాంతి గారు మీరు బైబిల్ నీ ప్రశ్నించే ముందు బైబిల్ చదవండి,
Ni g musuko
Like for debate with sambasivarao
అన్నా మీరు ఈ కామెంట్స్ చదువుతారో లేదో నాకు తెలియదు.... క్రీ. పు మరియు క్రీ శ అని చిన్నపుడు పుస్తకం లో చదువుకున్నారు అన్నాడు కదా...... చిన్నపుడు పుస్తకలలో సుభాష్ చంద్రబోస్ గురించి.... భగత్ సింగ్ గురించి చదువుకోలేదు అంటే ఎక్కడ ఉండదు..... అంటే వాళ్ళు లేనట్టేనా..... గాంధీ మహాత్మ అన్నారు గాంధీ మహాత్మ అయిపోతాడా..... ఏంది అన్నా ఇతను చెప్పేది
క్రాంతి మీరు ఏమని అనుకుంటున్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నమ్ము తున్నారా లేదా
సాంబశివరావు. గారితో ఇంట్రవ్యూ చెయ్యండి. మీబలుపు తగుద్ది
Karunakar sugguna and lalitha kumar lanti valatho debate kurchomanu evari balupu thaggathadho thelasthadhi
మీ బలుపు కూడా తగ్గుతుంది ఆ ఇంటర్వ్యూ చూస్తే😂
క్రాంతి గారు కరెక్ట్ గా అడిగారు " లోతు తన సొంత కూతుళ్లతో సెక్స్ చేసి పిల్లల ను కన్నాడు కదా" అని దానికి కవరింగ్ గా ఈ జాను బాబు లోతూ మత్తులో ఉన్నాడు అని అంటాడు. మత్తులో ఉంటే సెక్స్ చేయటం ఆంటే ఊరికే దే.... కాదు కదా వీర్యం రావాలి అంటే లోతు గాడు స్పృహ లో ఉండే చేశాడు. ఇది బైబిల్ చరిత్ర చీ చీ ఇలాంటి బూతులు బైబిల్ లో చాలా ఉన్నాయి
దయచేసి బైబిల్ లో ఆసంఘటన చదవండి. మీకు అర్థమవుతుంది. మీ గ్రంధాల లో ఉన్న దేవుళ్ళు మాదిరిగా వ్యభిచార పాపం లో ఉన్న వారిని బైబిల్ ప్రోత్స హించ దు.
మీకు సరయిన సమాధానం చెప్పే వ్యక్తి పాస్టర్.బెంజిమన్ శాస్త్రి ఆయన వస్తె నీకు ఉన్న సందేహాలు దొరుకుతాయి అని అనుకుంటున్న...మీకు దగ్గర గానే ఉన్న ఆయనను పిలవరు ఎందుకు.
మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మైశ్రీ గురేవనమః
యోహాను 4: 23,24 వచనాల్లో ఆయన ఆత్మ స్వరూపి గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆయన మనుష్య కుమారుడిగా జన్మించి చనిపోయి తిరిగి లేచి జివమిచ్చు ఆత్మగా మారెను.
Ramudi to polika evarito chyalem jai sri ram
ఒక్క సరైన మీ వాల్మీకి రామాయణం అనే సెక్స్ పుస్తకాన్ని నువ్వు చదివావా బాబూ.
@@Sathyaraj-z2cBible oka 18:36 sex book
Yes avunu Ramudu ane Manishini Jesus ane Devuditho polika cheyalem
ఆవును సూసైడ్ చేసుకున్నారు
❤❤❤❤❤Brother do interview with pastor Sathish Kumar Calvary temple ❤❤❤❤❤
జాన్ బాబు శ్రీ రాములు వారు సీతమ్మ వారిని ఎప్పుడూ అనుమానించి లేదు ధర్మం పాటించారు ధర్మం ఎప్పుడు కఠినంగా ఉంటుంది నచ్చిన వాళ్ళకి ఒకలాగ నచ్చని వాళ్లకు ఒకలాగ ఉండదు యెహావ లాగ
బైబిల్ లో మనుషులు చేసిన తప్పులకి బైబిల్ ని భూతు పుస్తకం అంటున్నారు మీ భూతు దేవుళ్ళ మాత్రం ధర్మం అంటున్నారు😅😅
@@swapnamariya4041bible li yehovane tappulu boothulu maatladinadu. Langa eathi manam choopinchadam. Onani vadina puvulo veeryam veyaledhani onani champadam. Lothu baryani champi lothunu koothurlutho se** cheyinchadam. Selavu denalalo paniki velladani champadam. Mee pillalu mamsam meetho tinipisthanani cheppadam. Tallulani koduku daggara panda pettadam. Ivanni boothu panulu kaava?
@@swapnamariya4041Thappulu chesinavadikante Thappulu cheyinchinavadu goraa paapi
@SanjayRamaswamy-lb3wv yevaru thappulu Cheyinchindhi Manchi chedu telusukoleni murkulu A thappu devude cheyinchadu Ante yela Meeru Chestara Annam kaakunda vere isthanu thintara manchi chedu vunnay ga
జాన్ బాబు గారు మిమ్మల్ని ఏమనాలో అర్దం కాదు మీకు తెలిసి అడ్డవైతంగా వాదిస్తారు మీ క్రీస్తు విషయంలో మీకు నచ్చినట్లు ఊహించుకోవాలి చాల లోతుగా ఆలోచించి మీకు నచ్చినట్లు ఆపాదించవచ్చు
శ్రీ రాముడు సీతాదేవిని అనుమానించి మనుషులలో ఉండే అపార్థం తొలగించాలని అల చేశాడు సీత దేవి కూడా పునీత అని ప్రపంచానికి చాటి చెప్పాడు ఆ విషయం మీరు మరిచిపోయారు మీకు తెలుసు కానీ మీ లోతు విషయంలో మీకు నచ్చినట్లు సమర్డిస్తున్నారు యెందుకు సర్ ఆత్మ వంచన చేసుకుంటారు
ఇప్పుడు ఉన్న కాలంలో కనీసం నేల కు 15000 ల జీతం ఉంటే నే భర్య, భర్త బ్రతకడానికి కావలి మరి వీళ్ళకి ఏ పని చేయకుండా ఎలా జీవితం గడుస్తుంది నాకు అర్థం కావడంలేదు
బాపనోడు ఏ పని చేయడు వాడికి జీవనం ఎలా గడుస్తుంది ఏ పని చేయడు వాడి భార్య పిల్లల్ని బ్రతికించడానికి ఏమి చేస్తుండు నాకు అర్థం కావట్లేదు
@@adivakar6772బాపనోడు ఏదైనా ఉద్యోగం చేస్తాడు లేకపోతే పూజారిగా ఉంటాడు అక్కడ వచ్చిన జీతంతోనే న్యాయంగా బతుకుతాడు నీ పాస్టర్ గాళ్లు విశ్వాసుల దశమ భాగాల తోని బతుకుతారు నీ చాతి నీచంగా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే మీరంతా గొర్రెలే😂
క్రాంతి బ్రదర్, బైబిల్ కోసం ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ప్రవీణ్ పగడాల గారికి అవకాశం ఇవ్వండి సార్
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసేశారు ఇప్పుడు లేదు
క్రీస్తుపూర్వం ఎప్పుడు తీసేసారు చెప్పండి బ్రదర్
16:46 నేను ఇక్కడితో ఆపేస్తున్న ఇది చూడటం..... రీసెంట్ గా కరుణాకర్ తో జరిగిన అన్ని వీడియోస్ చూసానేను అక్కడ ఆయన పస ఏంటిదో తెలిసిపోతుంది...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍
కన్నతల్లి కాళ్లడుగు ప్రతీదేవుడు ఉంటాడు, తలవంచి నమస్కరించు స్వర్గం నీకుంది, అది వదిలి బైబిల్ జోలికి పోకుండా దీమగా దీటుగా నడువు, గొర్రె కాకుండా
బైబిల్ అంత భూటకం, బైబిల్ లో అంత సెక్స్, వైయలెన్స్ తప్పఏమిలేదు.
Me grandhalu lo buthulu vunnai ani anni grandhalo buthulu vuntaia??
@@srinivasaraovavalapurapu823 రామాయణం రంకు, భారతం బొంకు.
మీ సెక్స్ పుస్తకాలు ఒక్కసారైనా చదివావా బాబూ.
Samba shiva rao gari interview chudanatlu vunnadu
@@Mech-1212-t4gనువ్వొక గురివింద గింజవి. మీ సెక్స్ పుస్తకాలు అన్నీ ఒకసారి చదివి మాట్లాడు.
హనీ జాన్సన్ గారిని ఇంటర్వ్యూ చేయండి క్రాంతి గారు
క్రాంతి గారు, మంచి ప్రశ్నలు అడిగారు, ధన్యవాదములు, జై శ్రీరామ్..
Super interview.
అన్న గోపి గారి తోi ఇంటర్వ్యూ చెయ్ అన్న
గోపి అన్న హీరో 🚩🚩🚩🚩
వాడూ బయటికి వచ్చి మొహం చూపించుకోమని చెప్పండీ రా 😊😂😊😊😂😊😂
Jai sri ram jai hind
మీ పాస్టర్లు చెప్పే సొల్లు వినలేకపోతున్నాము వీడియో కూడా చూడబుద్ది కావడం లేదు సొల్లు తప్ప నిజం ఉండదు
మిమ్మల్ని ఎవరూ చూడమని చెప్పలేదు వాస్తవాన్ని గ్రహించండి చాలు
నిజాలు మీకు నచ్చవ్ గా😅😅
ఇవి నిజాలు కావు లేనివి ఉన్నట్టు చెప్పుకోవడం అంటారు
వాస్తవాలు కాదు లేనిదని ఉన్నట్టు ఊహించుకొని చెప్పిందే చెప్పి చెప్పితే వినడానికైనా చూడడానికైనా చిరాకు దొబ్బుతుంది
@@venkatanukaratnam3554 ఏవి లేనివి ఏవి వున్నావి మీరు చెప్పండి
Gorey evari mata vinadhandi
బర్రెలు ఎంత చెప్పినా అర్థం చేసుకో వండి
Barre lu gorre lu Anni edari mataham la untey andi@@ChithariYesuraju-vw5os
Neti barrele repati gorrelu
@@ChithariYesuraju-vw5osబర్రెల బూతు పుస్తకాలు.
మిమ్మల్ని ఎవరు చెప్పామన్నారు @@ChithariYesuraju-vw5os
Ch sambasiva rao garini interview cheyandi kranthi brother. Signature studio vallu chesaru....
క్రీస్తు శకం తీసేసారు ఇప్పుడు
So what?
@@Cherry-p2i2iandhuke mimmalni erri puk lu antaru
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసేసాడు నీకు ఎవడు చెప్పా అలాగైతే ఈ రోజు బ్యాంకు వెళ్లి ఈ డేట్ వేయకుండా నీ అకౌంట్ లో డబ్బులు విత్ డ్రా చేసి చూద్దాం క్రీస్తు శకం తీసే దమ్ముందా
Undi alaage
ప్రస్తుతం శకం ఏంటో చెప్పండి బ్రదర్
సాంబశివరావు చెప్పేవి వక్రీకరణ. తులసీమాత చరిత్ర గురించి కూడా వక్రీకరించాడు. దేవి భాగవతం చదవండి, తులసి మాత విష్ణుమూర్తి కోసమే తపస్సు చేసింది. అలాగే శంఖచూడుడు కృష్ణ అంశతో పుట్టాడు ఆవిడని పెళ్లాడటానికి. లింక్స్ అన్ని కలిపితే అక్కడ యే తప్పు ఉండదు. అలాగే దళితులను హింసించమని ఉన్నట్టు వాగాడు. అలా ఉంటే ఈపాటికి ఎన్నో జరిగేవి, కానీ అలా చేయాలని యే పండితుడు చెప్పలేదు. అందరిని ఆదరించేది కేవలం సనాతన ధర్మం ఒక్కటే 🙏 లేనివి ఉన్నట్టు మభ్యపెట్టి రెచ్చకొడుతున్నాడు సాంబి. మన పుస్తకాల్లో ఎక్కడ కూడా మా దేవుడిని నమ్మని వాళ్ళని రాళ్ళతో కొట్టండి, చంపండి అనేటివి ఉండవు. హిందువులు సొంతంగా తెలుసుకోవాలి లేదా ప్రవచనాలు వినాలి తప్ప అటువంటి మత విద్వేషాలు సృష్టించే వెధవని నమ్మకూడదు 🙏.
Manu dharma shastram lo vunnavi thappay antara
@vaskulaprashanth8492 యే గురువు అలా చేయమనడం విన్నారా ఎప్పుడైనా ఇలాంటి పాస్టర్స్ or లెఫ్టిస్ట్స్ తప్ప. అసలైన మన్వంతరం గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఎందరో చెప్పారు. వీళ్ళు లేని problems ఉన్నట్టు చూపించి సనాతన ధర్మం నుంచి బైటికి వస్తే వాళ్ళ మతం లోకి వస్తారని వేసే వేషాలు. ఇప్పుడు రామాయణం తెలియాలంటే వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది కానీ కావాలని వక్రీకరించి సొంత అభిప్రాయాల రామాయణ విషవృక్షం కాదు కదా. అలా వీళ్ళ గ్రంధం లో ఉన్న గొప్పతనం చెప్పలేక మన మీద పడి ఏడ్చేవాళ్ళని నమ్మకూడదు.
@vaskulaprashanth8492 ఇలాంటి పాస్టర్స్, సో కాల్డ్ లెఫ్టిస్ట్స్ తప్ప అసలైన గురివులు ఎవ్వరైనా అలా చెప్పటం విన్నారా? మను గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఇలా ఎందరో చెప్పారు. అటువంటి వాళ్ళు చెప్పేవి నమ్మాలి. సాంబి లాంటి వాళ్ళు వాళ్ళ బుక్ లో ఉన్నవి చెప్పకుండా సనాతన ధర్మాన్ని వక్రీకరించి బైటికి వచ్చిన వాళ్ళని మతం మార్చాలని చేసే కుట్ర ఇదంతా. నిజాలు తెలుసుకుని సంతోషంగా ఉండండి. లేనివి ఉన్నట్టు ఉహించుకుని మనలో మనం మనస్పర్థలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి పాస్టర్స్, సో కాల్డ్ లెఫ్టిస్ట్స్ తప్ప అసలైన గురివులు ఎవ్వరైనా అలా చెప్పటం విన్నారా? మను గురించి వద్దిపర్తి పద్మాకర్ గారు, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఇలా ఎందరో చెప్పారు. అటువంటి వాళ్ళు చెప్పేవి నమ్మాలి. సాంబి లాంటి వాళ్ళు వాళ్ళ బుక్ లో ఉన్నవి చెప్పకుండా సనాతన ధర్మాన్ని వక్రీకరించి బైటికి వచ్చిన వాళ్ళని మతం మార్చాలని చేసే కుట్ర ఇదంతా. నిజాలు తెలుసుకుని సంతోషంగా ఉండండి. లేనివి ఉన్నట్టు ఉహించుకుని మనలో మనం మనస్పర్థలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
మీ యొక్క సలహా మేరకు జాన్ బాబుకు మీ తరుపున నా ప్రశ్నలు బైబుల్ లొ విషయమై --
మోక్షం, పాతాళం ,కర్మ ఈ ఖచ్ఛితమైన సంస్కృత పదాలు బైబుల్ లొ ఎక్కడ ఏ పేజీలో ఉన్నాయి , బుకాయించకుండా పర్యాయాలు అని కాకుండా అసలు బైబులు లొ ఇవ్వే పదాలు ఉన్నాయా,అని ప్రశ్న వేయండి చూద్దాం...
క్రాంతి.. పక్షపాతంగా.. మాట్లాడుతున్నాడు
🙏 brother. Okasaari ch. Sambashivarao gaarith interview cheyyandi please.🙏
Johni Johni ohh yerri pappa
Speaking about esu no pappa
Spreading christianism no pappa
Always tell ram ram ram
Open your mouth for krishna krishna krishna krishna krishna
ప్రసాదం తినొద్దు బైబుల్ చెబుతుంది కాబట్టి తింటాలేదు బాగానే ఉంది మరి అదే బైబిల్లో క్రిస్మస్ చేయమని ఉందా ఎందుకు చేస్తున్నారు
Thanathana Drum 🤣🤡
యహోవా శకం ఎందుకు లేదు అంటే యెహోవా లేడని పెట్ట లేదా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
నేను క్రిస్టియన్ నీ కానీ ఏసు దేవుడు కాదు
బ్రదర్, మీరు క్రిస్ ఏనా, యేసు దేవుడు కాదా, వాక్యం చదివారా,, కలిగియున్నదేదియు, ఆయన లేకుండా కలుగలేదు, యేసే దేవుడు,,, బ్రదర్ వాక్యం జాగ్రత్తగా చదవండి
@SumanSuman-vz8gy చదివాను కాబట్టే యేసు దేవుడు కాదు పైనా హకాశమదే కానీ క్రిదా భూమి అదే కానీ రూపం ఉడకూడదు
సాంబశివరావు గారు వేస్ట్ నత్తి నత్తిగా మాట్లాడతాడు మాట సరిగా ఎవరికి అర్థం కాదు
వీళ్ళకు కౌంటర్ ఇవ్వాలంటే రాముడు కృష్ణుడు మరియు ఆధ్యాత్మిక గ్రంథాల మీద పట్టులేని క్రాంతి గారి లాంటి వారితో కాకుండా హిందూ గ్రంధాల మీద పట్టు ఉన్న వారిని క్రాంతి గారి పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే జాన్ బాబు గారు పదే పదే క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అంటున్నారు వారి క్రైస్తవ దేశాలే దానికి చారిత్రక ఆధారం లేదని ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది మార్చి దాన్ని బిఫోర్ కామన్ ఏరా ఆఫ్టర్ కామన్ ఎర్రగా పిలుస్తున్నారు. లేని దాన్ని ఉన్నట్లు చెప్పాలంటే క్రియేట్ చేయాలి గాని ఉన్నదాన్ని ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టే రామ శకము కృష్ణ శకము అని పెట్టలేదు
శివ మహా పురాణం
ఉమా సంహితమ్
4 వ అధ్యాయం
శివ మాయప్రభావం
మిక్కిలి బలశాలి అయిన మన్మథుడు, విష్ణువు మొదలైన వీరులందరినీ కూడ జయించాడు. ( విష్ణువు శివుని మాయాప్రభావంతోనే అనేకసార్లు కామమోహితుడై పరస్త్రీలను పీడించాడు. దుర్బుద్ధి, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు గౌతముని భార్యచే వ్యామోహితుడై పాపంచేసి, మహర్షి శాపానికి గురిఅయ్యాడు. జగత్తులో పరమపవిత్రుడైన, శ్రేష్ఠుడైన అగ్నికూడా గర్వితుడై శివమాయా మోహితుడై, కామునిచేత జయింపబడి పరస్త్రీతో సంభోగించాడు. సూర్యుడు కూడ శివమాయకు లోబడి కామాతురుడై ఆడ గుర్రాన్నిచూసి వెంటనే గుర్రపురూపాన్ని ధరించాడు. చంద్రుడు మన్మథవికారంతో గురుపత్నినే అపహరించాడు. అందరినీ మళ్ళీఉద్ధరించిన వాడూ శివుడే. పూర్వం ఘోరతపస్సు చేస్తున్న మిత్రావరుణులనే మహర్షులూ శివమాయవలన ఊర్వశిని చూసి కామ వికారులయ్యారు. మిత్రుడు కుండలోను, వరుణుడు నీటిలోనూ వారి తేజస్సులను వదిలిపెట్టారు. వసిష్ఠుడు ఆ కుండనుండి పుట్టి మిత్రుని పుత్రుడయ్యాడు. వరుణుని పుత్రుడైన అగస్త్యుడు బడబాగ్నితో సమానమైన తేజోవంతుడయ్యాడు. బ్రహ్మపుత్రుడైన దక్షుడు సోదరులతోసహా శంభుని మాయలోపడి మోహితుడై తోబుట్టిన దానియందే దుర్బుద్ధిని పొందాడు. శివమాయచేతనే బ్రహ్మదేవుడు తనకుమార్తెయందు, ఇతర స్త్రీలయందు కూడా దుర్బుద్ధితో సంచరించాడు.
Sambasiva Anni paster vunaru ayana nik Anni cheputadu