వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా meశైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2) రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
❤️❤️
🙏🏾🙏🏾🙏🏾
Praise the lord
All glory goes to God
Glory to god
Praise 🙏 God
వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా meశైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2)
రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||
మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
ప్రైస్ ది లార్డ్
❤❤❤