నా మాతృ భాష కన్నడ.. తెలుగు నేర్చుకున్న భాష ..ఇప్పుడు చెప్పండి నేనేలా మాట్లాడాలో.. స్టైల్ గా మాట్లాడడానికి నేనేమీ టీవీ యాంకర్ నా అమ్మా.. నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను.. అంతే.. ఏది ఏమైనా thank u .. ఎందుకంటే ఇన్నేళ్ళ యూట్యూబ్ జర్నీ లో నా మాట స్టైల్ గా ఉంది అన్నది మీరు మాత్రమే 🙏😊
నా pots లో మట్టి బాగా గట్టిగా అయిపోతున్నాయి ఎందువల్ల? నేను నర్సరీ లో తెచ్చిన మట్టిని బాగా జల్లెడ పట్టి, అందులో 3 గంపల మట్టికి, 1.5 గంప ఇసుక, 0.5 గంపాల ఎరువు కలిపాను. వర్షం పడినప్పుడు చూస్తే పైన నీళ్ళు ఆగిపోయాయి. కింద డ్రైన్ హోల్స్ బాగానే వుండడం తో పైన మట్టిలో పుల్లలతో పొడిస్తే నీళ్ళు ఎల్లిపోయాయు. అసలు మట్టి అంత గట్టిగా ఎందుకు అవుతోంది?
ఎరువు తక్కువ అయింది.. మామూలు మొక్కలకు మట్టిని జల్లెడ పెట్టే అవసరం ఉండదు... పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే తీసేయాలి అంతే.. చిన్ని చిన్ని రాళ్ళు ఉంటేనే మొక్కలు బలంగా పెరుగుతాయి.. ఇప్పుడు ఇంకాస్త ఎరువు కలపండి..
బాగాచెపారు మేడమ్ 👌
Thank u so much
చాలా బాగా వివరంగా చెప్పారండీ.ధన్యవాదాలు. ఇంకా కొత్తగా వున్నవన్నీను తెలియజేయగలరు.
Thank u so much
suuti lekunda chala baga chepparu Thanku
Thank u so much
Super ❤❤❤❤❤
Thank u so much
@@SumathisGarden hi naku only desawali natumandaram mokkala gurunchi video cheyandi anni colours andubatuloo untaayi cheppandi
Hi mam. Plants ki stand detailes ivara andi
Oka video chestanu..
Hi madam meru chala baga explain chesaru. Oil tesinavi vadochu annaru kada ,avalu, nuvvulu, verusenaga aete chekka dorakutundi , kani kabuli chana chakka undademo kada . Em cheyyali . Meru quantity ento cheppaledu .please cheppandi
అది లేకపోయినా పర్వాలేదు... ఉన్నదే వేస్తే చాలు
Madam avanni oil tesnsvi vadocha oil mill lo dorekevi
Yes adi kuda vadavachhu..adi దొరకని వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు అని వీడియో చేసాను
Bost harliks kuda vedham enka akkuva pulu pustayi
వేసి చూడండి.. ఎక్కువ పూలు వస్తే చెప్పండి..
@@SumathisGarden jast joke chesa nandi nigamga manushulutine prati protins pashuvulu tage vatar anni vestunnamu avikuda veyavachemo nani sdiga
English subtitles please
I can't speek English..
వేరే రకం npk కూడా చెప్పండి. మీరు చెప్పేవన్నీ మాకు చాలా use అవుతున్నాయండి.
Thank u so much
Pot stand ekkada tiskunnaru cost entha
Amazon lo... mesho lo kuda undi..
మీరు స్టైల్ గా మాట్లాడుతున్నారు సామాన్యంగా మాట్లాడండి
నా మాతృ భాష కన్నడ.. తెలుగు నేర్చుకున్న భాష ..ఇప్పుడు చెప్పండి నేనేలా మాట్లాడాలో..
స్టైల్ గా మాట్లాడడానికి నేనేమీ టీవీ యాంకర్ నా అమ్మా..
నాకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను.. అంతే..
ఏది ఏమైనా thank u .. ఎందుకంటే ఇన్నేళ్ళ యూట్యూబ్ జర్నీ లో నా మాట స్టైల్ గా ఉంది అన్నది మీరు మాత్రమే 🙏😊
Ants vastayi kada andi. Yemi cheyyali.
దీనివల్ల...రాదండి
Foul smell vastunda andi !