పోలినేషన్ జరగకపోతే అటువంటి పిందెలు ఎండిపోతాయి . రెండో కారణం ఎక్కువ నీళ్ళు పోయడం.. దీనివల్ల పిందెలు కుళ్ళిపోయినట్టు అవుతుంది. ఇంకో కారణం చిన్న పాట్ లో లేదా మంచి మట్టిలో లేకపోయినా సరిగ్గా కాయలు రావు
Hi andi na rose plant chigurulu anni madipothunayi plant kommalu kuda yendipothunayi saaf fungicide spray chesanu aena malli chigurulu vachi madipothunayi meru e video lo chupinchinattu chesitha na rose plant save avuthundha pls chepandi
Hii andi na daggara oka kundi lo nursury nundi thisukochina rose plant repot chesanu... Ayithe dantlo tomato plants molichayi and avvi oka 7 inches varaku healthy ga perigipoyayi ippudu vatini repot cheyyala leka alage vunchala??
ప్రమిదలు మట్టిగా మారటానికి చాలా నెలలు పడుతుంది..మీకు ఎందుకు అలా అయ్యింది అంటే కొన్ని ప్రమిదల్ని చేసేటప్పుడు మంటలో కాల్చారు.. అలాగే సేల్ చేస్తుంటారు. అవి తొందరగా కరిగి పోతాయి.. వినాయకుడునీ చేస్తారే అలా.. కానీ కొన్ని ప్రమిదల్ని అవి ఎండిన తర్వాత మంటలో కుక్ చేస్తారు..దీనివల్ల వాటి లైఫ్ చాలా ఏళ్ళు ఉంటాయి.. ఈ సారి గమనించండి..
చాలా బాగా వివరంగా చెప్పారు.
నేను పెట్టిన గుమ్మడి చెట్టు, పిందె దశలో వున్నప్పుడు ఆ పిందె మురికి పోతుంది.నివారణ తెలుపగలరు.
పోలినేషన్ జరగకపోతే అటువంటి పిందెలు ఎండిపోతాయి . రెండో కారణం ఎక్కువ నీళ్ళు పోయడం.. దీనివల్ల పిందెలు కుళ్ళిపోయినట్టు అవుతుంది.
ఇంకో కారణం చిన్న పాట్ లో లేదా మంచి మట్టిలో లేకపోయినా సరిగ్గా కాయలు రావు
చాలా బాగా చెప్పారు అండి ❤
Thank u so much
Baga explain chesaru
Thank you so much
Chala bhaga explain chesaru.
Thank u so much
Super video andi 🌿🌾👍🌱
Thank you so much 🙂
Mam🙏🏻 good information 🙏🏻 good job🙏🏻
Thanks a lot
Chala baga cheputunnaru
Thank u so much
Hi andi na rose plant chigurulu anni madipothunayi plant kommalu kuda yendipothunayi saaf fungicide spray chesanu aena malli chigurulu vachi madipothunayi meru e video lo chupinchinattu chesitha na rose plant save avuthundha pls chepandi
Compost ekkuva ayyindi.. pot lo unna sagam Matti thisi vere Matti nimpandi.
Ok tnq andi
Good Tq
Thank u so much
Hii andi na daggara oka kundi lo nursury nundi thisukochina rose plant repot chesanu... Ayithe dantlo tomato plants molichayi and avvi oka 7 inches varaku healthy ga perigipoyayi ippudu vatini repot cheyyala leka alage vunchala??
Tomato plants thisi veredantlo pettandi..
@SumathisGarden ippudu pedithe em problem ayithe kadu ga bcz avi chala healthy ga unnayi
హయ్ సుమతీ గారు
Hai.. 😊
Sand కలిపితే shankalu & shanku పురుగులు vastunai rakunda em cheyali chepandi please
What .. isukavalla shanku purugulu raavu.. avi kuda earth worms laga mattilo compost ekkuva unte vastayi.. isukavalla raavu..
Ekkhadha dorukuthuindhi
Epsom salt adigaru anukuntunta.. Amazon.. mesho.. flipkart annitlo dorukuthundi.. thakkuva prize kuda..
ఆక్సీజన్ కాదు మేడం కార్బన్డయాక్సైడ్
Thank u so much
Na
Using lot of English, not telling properly
Mire ippudu english lo comment pettaru..🤦 inthaku naa channel telugu class channel kadu.. anni telugu lo chepthanu ani nenemi promise cheyaledu.. inka english word cheppinappudu thappu vaste daniki mannichandi..
na subscribers ki naku english radanna sangati telusu.. anduke vallu naa mata pattinchukoru..navam matrame chustaru..🙏 nenu mokkala gurinchi cheppina vishayam artham ayithe chalu. Nenu ekkada thappuga matladanu ani evaru vethakaru.. mire modativaru..
Miku theliyani inko sangathi chepthanu.nenu telugu ame kaadu .madi karnataka . Kannadiga nenu.. telugu kuda thappuga mataduthunta u..😊
Madam ప్రమిద వద్దు అండి కొన్నిరోజుల తర్వాత మట్టి hole ki అడ్డుపడి మొక్క పాడవుతుంది ఇది నేను ఎదుర్కొన్న సమస్య