రూపాయి ఖర్చు లేని మొక్కల టానిక్/సూపర్ ఫాస్ట్ గా మొక్కలు పెరుగుతాయి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 36

  • @P.G.Vasthavalu
    @P.G.Vasthavalu หลายเดือนก่อน +2

    చాలా మంచి ఉపయోగకరమైన వీడియో మేడం 👌🤝❤️❤️

  • @anniegrace4743
    @anniegrace4743 หลายเดือนก่อน +1

    Good morning mam this vedio super andi chala enkarage ga undhi mam sarigga ravatledhu na plants ippudu Naku chala happy ga undhi mam thank you so much 🙏 mam

  • @annapoornapisipati8930
    @annapoornapisipati8930 หลายเดือนก่อน +1

    Thankyou so much Sumathi garu, Excellent ga vivarimchi chepparandi.😊

  • @kalapalausharani4607
    @kalapalausharani4607 หลายเดือนก่อน

    Bagundhi

  • @sivakota69
    @sivakota69 หลายเดือนก่อน +1

    Exllientandi

  • @xlentsatish8148
    @xlentsatish8148 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన శెనగపిండి జీవామృతం చాలా బాగుంది.అలాగే, మా కంపెనీలో పావురాలు పెంట చాలా వుంది.అది మొక్కలకు వాడవచ్చా?,

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน +1

      పావురాల పెంట మొక్కలకు ఏమో కానీ మీకు మాత్రం చాలా డేంజర్.. పావురాల రెట్ట నుండి ఒక రకమైన కెమికల్ విడుదల అవుతుంది..అది మనుష్యులకు చాలా హాని చేస్తుంది..ఆస్తమా రావచ్చు.. ఒక్కో సారి మనుష్యులు చని పోవచ్చు.. సినీ నటి మీనా తెలుసు కదా వాళ్ల husbend దీనివల్లనే చనిపోయారు....ఆ పెంట దెగ్గరకు అసలు వెళ్ళకండి.. చాలా జాగ్రత్త...
      ఇంకా వాటి ఒంటి మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి.. దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయి... పావురాలకు ఆహారం అసలు వేయకండి..

    • @xlentsatish8148
      @xlentsatish8148 หลายเดือนก่อน +1

      @SumathisGarden మంచి సలహా ఇచ్చారు.చాలా ధన్యవాదాలండీ!,

    • @P.G.Vasthavalu
      @P.G.Vasthavalu หลายเดือนก่อน +2

      ​@@SumathisGardenఅవును పావురాలు పెంట మంచిది కాదు మనుషులకు

  • @purushothampanyala547
    @purushothampanyala547 หลายเดือนก่อน

    Super madam good explaining

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @ShyamSunder-bl7fk
    @ShyamSunder-bl7fk หลายเดือนก่อน +5

    Sister garu namaste, maa ఇంట్లో మందార చెట్టు కి ఆకులు ముడుచుకుని వస్తున్నాయి. దానికి ఏమి చెయ్యాలి? దయచేసి చెప్పగలరు. Thanks Andi.

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน +1

      ఆకులు అన్ని తీసేసి... చిగుళ్ళు కొంచెం కట్ ..పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండండి.. మంచి కంపోస్టు ఇవ్వండి

    • @P.G.Vasthavalu
      @P.G.Vasthavalu หลายเดือนก่อน +2

      మంచి అడ్వైస్ మేడం
      ​@@SumathisGarden

  • @kondapalligeorgenewton4897
    @kondapalligeorgenewton4897 หลายเดือนก่อน

    Good madem Kodaplli home garden

  • @padmamaddala6167
    @padmamaddala6167 หลายเดือนก่อน +1

    మేడం మా మొక్కలకి ఉడతలు బెడదా ఎక్కువగా వుంది దానికి ఒక ఐడియా చెప్పండి ప్లీజ్

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      Online lo birds net thakkuva rate ki dorukuthayi.. chinna chinna kannalu undevi untayi..Danni theppinchi chuttu kattandi..

  • @manjuladevi4961
    @manjuladevi4961 หลายเดือนก่อน +1

    Ee liquid ni dragon fruit mokkalaki kuda vadoccha?

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      Vaddu.. dragan plants ki entha thakkuva compost unte antha manchidi..avi edari mokkalu.. otti isukalo peruguthayi.. manam Matti lo konchem compost kalipi the chalu

    • @manjuladevi4961
      @manjuladevi4961 หลายเดือนก่อน +1

      Ok. Thanks andi

  • @avinashnarayanam
    @avinashnarayanam หลายเดือนก่อน

    Madam chamanthi, mandharam chetlu baga peragali ante ki jagrathalu chepandi

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน +1

      ప్రతి ఏడు ప్రూన్ చేయాలి.. నెలకు ఒక సారి మంచి కంపోస్టు వేస్తూ ఉండాలి.. cow dung compost బాగా పని చేస్తుంది. వెర్మి కంపోస్టు కూడా వేయవచ్చు...మంచి ఎండ ఉండాలి.. ఎంత పెద్ద కుండిలో నాటితే అంత మంచిది.. ఇన్ని సరిపోతుంది

    • @avinashnarayanam
      @avinashnarayanam หลายเดือนก่อน +1

      @@SumathisGarden thank you madam

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      Thank u so much​@@avinashnarayanam

  • @flowergarland8676
    @flowergarland8676 หลายเดือนก่อน

    December plants pamputamannaru leduga ala cheppaddu

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      ఏం చెప్తున్నారు అర్థం కాలేదు..

  • @srilakshmi7792
    @srilakshmi7792 หลายเดือนก่อน

    Yenni rojulaki okasari evvali andi

    • @SumathisGarden
      @SumathisGarden  หลายเดือนก่อน

      20..25 days ki oka saari ivvandi..chalu

  • @JaiganeshGod
    @JaiganeshGod หลายเดือนก่อน

    Hi