Sri Devi Khadgamala Stotram By Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 930

  • @naveen5344
    @naveen5344 ปีที่แล้ว +39

    ఆ గొంతులో ఏముందో స్వామి కానీ చెవిలో తేనె పోసినట్టు ❤❤

  • @krishnaakode2832
    @krishnaakode2832 วันที่ผ่านมา +1

    OM SRI MAATRE NAMAHA 🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @humanbeing-3456
    @humanbeing-3456 3 หลายเดือนก่อน +4

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @lokendranathg
    @lokendranathg ปีที่แล้ว +2

    GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM

  • @ChenchuPrasad-jr3fd
    @ChenchuPrasad-jr3fd 11 หลายเดือนก่อน +11

    కోటి కోట్ల నమస్కారములు శ్రీ లక్ష్మీ మాతా

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 2 ปีที่แล้ว +37

    గురువుగారికి మస్సుమాంజలిలు
    గురువు ఒక వినపం
    మీ గాత్రం ద్వారా సౌందర్య లహరి శ్లోకాలు వినాలి అని ఉంది గురువు గారు
    మా కోరిక మనించి మా కోరిక తీరుస్తారు మా ఆశ 🙏🙏🙏🙏🙏

  • @kumard3622
    @kumard3622 ปีที่แล้ว +81

    స్వామి మీరు అన్నా మీ గాత్రం అన్నా చాలా ఇష్టం.ఖడ్గ మాలా స్తోత్రంవిని నా జన్మ ధన్యం.మీరు ఇలాగే ఎన్నో చేస్తూ మా జన్మలు పునీతం చేయా లని ప్రార్థిస్తున్నాను

    • @karthikeyulus9756
      @karthikeyulus9756 3 หลายเดือนก่อน +2

      ❤❤❤😮😊❤❤😊❤❤❤❤😊😅

  • @లక్ష్మిజె
    @లక్ష్మిజె ปีที่แล้ว +2

    ధన్యవాదాలు

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +18

    గురువు గారు శ్రీ నాగ ఫణి శర్మ గారు మీరు అది పరాశక్తి పై పాడిన పద్యములు చాలా భాగ పాడిన్నారు. చెవులకి చాలా ఇంపోగ ఉన్నాయి. నమస్తే, నమస్తే, నమస్తే, నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔥

  • @yarlagddaradharani327
    @yarlagddaradharani327 ปีที่แล้ว +15

    ఓం జగన్మాతాజగత్.జననీనీకుశతకోటినమస్కారములు.అమ్మామమ్ములకాపాడుతల్లీ🙏🙏🙏🙏🙏🌺🌹💐🎉

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 3 ปีที่แล้ว +50

    శ్రీ గురుభయోన్నమః గురువు గారు మీరు ఇచ్చిన ఈ శ్రీ దేవి ఖడ్గ మాలా ధారణ నాకు ఎంతో సంతోషం ఇచ్చింది ప్రాణాపాయ స్థితిలో అమ్మ జగన్మాత శాంకరీ దేవీ తల్లి కాపాడింది గురువు గారు మీకు నా హృదయపూర్వక నమస్కారముు లు

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 10 หลายเดือนก่อน

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍈🍎🍒🍅🍓🍏🍐🍍🌶️

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 3 ปีที่แล้ว +20

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 పద్నాలుగు భువనభాండ లకు అధిపతి అయిన మహాత్రిపుర సుందరి, భువనేశ్వరి అమ్మవారి పాదపద్మములకు సహస్ర సహస్ర శతకోటి వందనాలు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @beginknowledgge
    @beginknowledgge 4 ปีที่แล้ว +17

    అమోఘం, అమృతం నవ రసాలను, చతుర్విధ అభినయాలను చూపించారు.

    • @KasuSamrajam
      @KasuSamrajam 7 หลายเดือนก่อน +1

      I 😢w

    • @lakshmichandra2659
      @lakshmichandra2659 5 หลายเดือนก่อน

      ​@@KasuSamrajam😊😊😊😊😊😊

  • @vangapallybalamani6427
    @vangapallybalamani6427 ปีที่แล้ว +10

    గురువు గారికి శతకోటి వందనాలు నేను రోజు వింటాను నా జన్మ ధన్యం స్వామి

  • @nistslagopalakrishna7626
    @nistslagopalakrishna7626 10 หลายเดือนก่อน +1

    Om Shree Gurubyo namaha
    Om Shree Mathrenam aha

  • @udaybhaskar5089
    @udaybhaskar5089 3 ปีที่แล้ว +27

    అమ్మా మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌸🌸🌹🌹🌹🏵️🏵️🙏🙏🙏🙏

  • @777_HCR2
    @777_HCR2 วันที่ผ่านมา +1

    Devuda chemistry exam 60 out of ravali devuda vasthadhi kudha om durga namaha

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +10

    శ్రీ నాగ ఫణి శర్మ గారు మీరు పాడుతుంటే ఎన్ని సార్లు పాడిన గులాబ్ జామ్ తింటే ఎంత మధురం గా ఉంటుందో మీ పాట అంత మధురంగా ఉంటుంది. నమస్తే శ్రీ శర్మ గారు.🌄🙏🙏🙏🌷🦜

  • @akurmarao6370
    @akurmarao6370 3 หลายเดือนก่อน +2

    గురుగారు మీ కంఠం వింటుంటే ఎటువంటి నిస్తేజం లో మానసిక దౌర్బల్వం లో ఉన్న వారికైన ఉల్లాసం ఉత్సాహం Samjh చైతన్యం కల్గి జీవన సాఫల్య పొంది తరిస్తారు

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +13

    అది పరాశక్తి రక్షమం రాక్షమం, అది పరాశక్తి శరణం శరణం,అది పరాశక్తి పాహిమాం ఫాహిమం.మా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండేట్లు చూడు తల్లి.🙏🙏🙏🙏🙏🏵️🙏💐🌲

  • @bachuganesham5033
    @bachuganesham5033 2 ปีที่แล้ว +7

    👏👏 గురువు గారికి పాదాభివందనం. కోరిక తీర్చిలేదు స్వామి. రుద్రం మీఖంటము నుండి వినాలని వుంది. ఎందరో ఎదురు చూస్తున్నారు. వినిపించార గురువుగారు

  • @vss1564
    @vss1564 3 ปีที่แล้ว +46

    గురువుగారు...! మీ మాధుర్యమై గానంతో భగవంతుని అన్ని స్తోత్రములను గానం చేయండి. చరిత్ర లో మిగిలిపోతారు.

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 2 หลายเดือนก่อน +1

    మీరు అక్షరాలను అమృతం తో నింపుతారు. అమ్మవారి స్తోత్రములు అన్ని వింటాను.దేనికదే సాటి. మీరు సాక్షాత్ సరస్వతి పుత్రులు.

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 3 ปีที่แล้ว +19

    గురువుగారు మీ స్వరం చాలా బాగుంది.
    🙏🙏

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 8 หลายเดือนก่อน +1

    శ్రీ గురు భ్యో0

  • @smcreations4082
    @smcreations4082 ปีที่แล้ว +7

    అమ్మ నీ చల్లని ఆశిషులు మాకు బాగా కావాల్సినది గా కోరుకుంటున్న తల్లి 🙏🙏🙏🙏🙏

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 2 หลายเดือนก่อน +1

    గానామ్రృతథారాపాండిత్యప్రకాండ శ్రావ్య శ్రుతి లయా ఈగానామ్మ్రతథార వినిపులకాంకితులై భక్తి పారవశ్యంలో శ్రతలందరూ ముదితాంగరంగులౌదురుగాక ❤కవశేఖరప్రకాండులకురసామ్రతగానంవిని శ్రోతలు పులకాంకిత తరంగపరవసులౌదురగాక ❤❤❤

  • @narasimharaokatakam704
    @narasimharaokatakam704 ปีที่แล้ว +4

    గురువుగారికి నమస్కారం ,దేవి khadgamaala చాలాబాగుంది

  • @GollaRangamma-k5c
    @GollaRangamma-k5c ปีที่แล้ว +1

    Guru garu namaskaram me voice is beautiful kadgamala Devi mantaram memu daily vintunamu ma family members ki me blessings vundali👌🌹🌷🌺🌻🌼 om namo narayana jai kadgamala Devi

  • @nagaparvathi3043
    @nagaparvathi3043 3 ปีที่แล้ว +26

    విన్నంత సేపు మై మరచి పోయాను. స్వామి మీకు శతకోటి నమస్కారాలు

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 2 ปีที่แล้ว +2

    సరస్వతీ...పుత్రులకు... శత కోటి నమస్సులు....ఖడ్గ మాల స్తోత్రం ..మేము..రోజు చదువుతూ ఆతల్లి దీవెనలు ఆశీర్వాదాలు పొందుతున్నాము..... అది పూర్వ జన్మ సుకృతం...కానీ....కచ్చపి ..మీ కంఠం లో ఉండి మాలస్తోత్రం వింటు ఉంటే ఆ...దేవి......యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా...అన్నట్లు పక్కనే కూర్చుని ఉన్న విధమైన పలకరించే విధమైన ....మా అదృష్టం ...ఆ దేవి ది....... దేవీ వైభవం గురించి వింటూ ఉంటే ....... స్వామీ దేవి సాక్షా కారం ....ఎదురుగా కూర్చుని విధం మానసిక ఆనందం పొందటమే మా అదృష్టం.....రోజు సంధ్య వేళ మీ ఖడ్గ మాల స్తోత్రం వినటం ఆనవాయితి గా మారింది....ఇది ఆ తల్లి ప్రేమ అనేది తెలుస్తుంది....సదా వినమ్రతతో మీ అభిమాని...నమస్సులు.... సుక ప్రియ గాత్రం అద్భుతం.....

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +2

    తల్లి అది పరాశక్తి రక్షమమ్ రక్షమామ, శరణం, శరణం, పాహిమాం పాహిమాం. నా నడుం నొప్పి టెన్షన్ లేకుండా చూడు తల్లి. మనసులో ఏదో భయం, ఆ భయం పోగుట్టు తల్లి దుర్గా మాతా. నా కుటుంబం, మా అబ్బాయి కుటుంబం, మా అమ్మాయి కుటుంబం, మా తమ్ముళ్లు కుటుంబం అందరు ఆరోగ్యం ఉండేట్లు చూడు తల్లి.🙏🙏🙏🙏🙏🏵️🌺🌺🔥

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +7

    తల్లి దుర్గదేవి మా పెద్ద అమ్మయి నడిచే శక్తి ప్రసాదించు తల్లి.🙏🙏🙏🙏🙏💐🌺☀️🏵️

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 ปีที่แล้ว

    స్వామి మీలాంటివారు దేశానికి ఎంతో మేలు 🌹🌹🌹🍇🙏 ఓం నమశ్శివాయ

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +5

    తల్లి ఆది పరాశక్తి, నన్ను, నా భార్య, మా పెద్ద అమ్మాయి, మా అబ్బాయి, కోడలు, మనవరాలు, మా అల్లుడు, మా అమ్మాయి, మా మనవడు, తమ్ముళ్లు, మరదళ్ల వారి పిల్లాలు, మనవాళ్ళు, మనవరాళ్లు, అందరూ ఆరోగ్యంగా చల్లగా చూడు తల్లి. నమస్తే, నమస్తే, నమస్తే నమః. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @lakshminarayana07ch10
    @lakshminarayana07ch10 2 ปีที่แล้ว +4

    అనంత కోటి సాష్టాంగ ప్రణామములు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 ปีที่แล้ว +25

    నమస్తే నమస్తే నమస్తే జగన్మాతః 🌺🌺🌺🌺🌺 గురువుగారికి నమస్కారములు🌺

  • @kuntimaddikrishnamurthykri7944
    @kuntimaddikrishnamurthykri7944 ปีที่แล้ว +3

    సరస్వతి పుత్రులు..మాటల్లో...చెప్పలేము..గురువుగారు

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 ปีที่แล้ว +5

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఓం శ్రీ మాత్రే నమః

  • @sriguru2230
    @sriguru2230 4 ปีที่แล้ว +22

    శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం
    హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
    సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం|
    వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
    త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం||
    ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి, హృదయ
    దేవి, శిరోదేవి,శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని,
    నిత్యక్లిన్నే, భేరుండే ,వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరితే,
    కులసుందరి,నిత్యే, నీలపతాకే, విజయే,సర్వమంగళే, జ్వాలామాలిని,
    చిత్రే, మహానిత్యే!పరమేశ్వర పరమేశ్వరి,మిత్రేశమయి, షష్ఠీశమయి,
    ఉడ్డీశమయి, చర్యానాధమయి,లోపాముద్రామయి, అగస్త్యమయి!
    కాలతాపనమయి,ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీప కళానాధమయి!
    విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి,
    మనోజదేవమయి, కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి,
    శ్రీరామానందమయి!అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే,గరిమాసిద్ధే,
    మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, ప్రాప్తిసిద్ధే,
    భుక్తిసిద్ధే, ఇచ్చాసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి,
    కౌమారి, వ్తెష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి,
    సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి,
    సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే,
    సర్వయోగినే,సర్వత్రిఖండే, త్ర్తెలోక్యమోహనచక్రస్వామిని,
    ప్రకటయోగిని!కామాకర్షిణి,ఋద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి,
    శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి,గంధాకర్షిణి,
    చిత్తాకర్షిణి, ద్తెర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి,
    బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి,
    సర్వాశాపరిపూరకచక్రస్వామిని, గుప్తయోగిని!అనంగకుసుమే,
    అనంగమేఖలే, అనంగమదనే,అనంగమదనాతురే, అనంగరేఖే,
    అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణచక్రస్వామిని,
    గుప్తతరయోగిని!సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి,
    సర్వాహ్లాదిని,సర్వసమ్మోహిని,సర్వస్తంభిని, సర్వజృంభిణి,
    సర్వవశంకరి, సర్వరంజని,సర్వోన్మాదిని, సర్వార్ధసాదికే,
    సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి,
    సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని, సంప్రదాయయోగిని!
    సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి,
    సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని,
    సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి,
    సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రస్వామిని,కుళోత్తీర్ణ
    యోగిని! సర్వజ్ఞే ,సర్వశక్తే ,సర్త్వెశ్వర్య ప్రదాయిని,
    సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే,
    సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి,
    సర్వేప్సిత ఫలప్రదే,సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని!
    వశిని, కామేశ్వరి, మోదిని, విమలే,అరుణే, జయిని, సర్వేశ్వరి,
    కౌళిని,సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని! బాణిని,
    చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి,
    మహా భగమాలిని సర్వసిద్ధిప్రదచక్రస్వామిని,అతిరహస్యయోగిని!
    శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామిని,
    పరాపరరహస్యయోగిని! త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి,
    త్రిపురవాసిని, త్రిపురాశ్రీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే,
    త్రిపురాంబ, మహాత్రిపురసుందరి! మహామహేశ్వరి,
    మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే,
    మహామహానందే,మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా
    శ్రీచక్రనగరసామ్రజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
    || ఇతి శ్రీవామకేశ్వరతంత్రే,ఊమామహేశ్వరసంవాదే,
    శ్రీదేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తం||

    • @narayanamurthy435
      @narayanamurthy435 4 ปีที่แล้ว

      Text copy చేయడం ఎలా

    • @gurramyellappa7513
      @gurramyellappa7513 3 ปีที่แล้ว

      Thanks

    • @Ravishastry63
      @Ravishastry63 3 ปีที่แล้ว

      @@narayanamurthy435 నాకు తెలిసినంతవరకూ సహాయం ఏమంటే ఏ దైనా ఝరాక్స్ శాప్ కు వెళ్ళండి వారు మీకు కాపీ చేసి ఇవ్వగలరనిపిస్తుంది. 🙏

  • @beechaniraghuramaiah7677
    @beechaniraghuramaiah7677 4 ปีที่แล้ว +72

    చాలా ఆహ్లాదంగా పాడినారు స్వామీ ... మీరు పాడినది విని సామాన్యులు సైతం పలుకుటకు వీలుగా పలికారు స్వామీ ... ధన్యవాదములు ... నమస్కారములు ...

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +1

    శ్రీ నాగఫణి శర్మ గారు మీ కంఠం కంచు కంఠం. ప్రతీ రోజు సాయం కాలం 10.00 pm మీ పాడిన దేవి ఖద్గామాలా మీతో పాటు నేనుకూడ పాడుతూ ఉంటాను. తరువాత నిద్రకి ఉపక్రమించితాను. నాగ ఫణి పాదాలకి నా హృదయ పూర్వక వందనములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺💐🌷🏵️🌲

    • @apparaosamatam5592
      @apparaosamatam5592 2 ปีที่แล้ว

      నాగ ఫణి శర్మ గారి పాదాలకు నా హృదయ పూర్వక వందనములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🌷🏵️🌲

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +21

    శ్రీ నాగ ఫణి శర్మ గారు మీ కంఠం కంచు కంఠం. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు పాడిన దేవి ఖర్గమాలా ప్రతి రోజూ వింటాను. నమస్తే, నమస్తే నమస్తే.🙏🙏🙏🙏🙏💐🌹🌺🌷

    • @jyothsnapriyadarsini919
      @jyothsnapriyadarsini919 ปีที่แล้ว

      Mee gala madhuryam dwara mari konni slokalu vinalani undi.Mari bhavam tho vinte mari aa devathaki daggaravachhu,mari bhavam kuda yadhatanga vinna anubhuthi veru bhavs soundaryam chesukokunda vintalu anna oka ashatho tepunnanu,vinnavinchukuntunnanu 🙏🙏🙏

    • @jyothsnapriyadarsini919
      @jyothsnapriyadarsini919 ปีที่แล้ว +1

      Bhava soundaryam chedipokunda☝️

    • @jyothsnapriyadarsini919
      @jyothsnapriyadarsini919 ปีที่แล้ว +1

      Vinali anna ashatho

    • @gudipatiravindranathareddy470
      @gudipatiravindranathareddy470 ปีที่แล้ว

      ​@@jyothsnapriyadarsini919 Hmm

    • @p.govindreddy1152
      @p.govindreddy1152 ปีที่แล้ว

      😊😊

  • @kondab7835
    @kondab7835 3 ปีที่แล้ว +2

    omsrikanakadharanamaha omsrikanakadharanamaha omsrikanakadharanamaha

  • @ramalingamurthy6760
    @ramalingamurthy6760 6 หลายเดือนก่อน +3

    ఈ సర్శ్వం సరస్వతి మాత ఇచ్చినది గాన గంధర్వులు సిద్ధులు 🎉🎉🎉🎉🎉🎉

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +24

    శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారికి పాదాలకు నా నమస్కారములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🏵️🌷💐

  • @veenavalluri9621
    @veenavalluri9621 ปีที่แล้ว +4

    గురువు గారికి పాదాభివందనాలు. వల్లూరి హరీష్.

  • @mkashinadharao6956
    @mkashinadharao6956 ปีที่แล้ว +8

    గురువుల వారికి సాష్టాంగ నమస్కారములు

  • @nagamanipalla94
    @nagamanipalla94 3 ปีที่แล้ว +6

    గురువు గారు నమస్కారము లు ....bhagavadgeta mee గాత్రం లో విని తరించు భాగ్యం కల్పించాలని మా మనవి

    • @obannamro4627
      @obannamro4627 3 ปีที่แล้ว +1

      Padabhivandanamu mahanubhaava

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 ปีที่แล้ว +1

    🙏😊💐💐

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 3 ปีที่แล้ว +5

    Super,,guruvugaru

  • @satyanarayanajammu6059
    @satyanarayanajammu6059 3 ปีที่แล้ว +7

    గురువుగారు కంఠం స్వరం చాలా బాగుంది సార్ ధన్యవాదములు

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ దుర్గామాత నన్ను నడుం నొప్పి నుంచి కాపాడు తల్లి. 🙏🙏🙏🙏🙏🌺🏵️❤️💐🌄🦚

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ అది పరాశక్తి నమస్తే నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏💐🌺🌲🏵️

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +6

    అది పరాశక్తి నమస్తే, నమస్తే, నమస్తే.🎉🎉🙏🙏🙏🌸🌺💐🌷

  • @imdivinelyblessed
    @imdivinelyblessed 2 ปีที่แล้ว +2

    ॐ शिवायै नमः🙏🙏🙏🙏🙏🙏🙏......

  • @vss1564
    @vss1564 3 ปีที่แล้ว +12

    గురువుగారు.....! మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...........

  • @rachakondavasudevamurthy8821
    @rachakondavasudevamurthy8821 8 วันที่ผ่านมา

    ఇప్పటికి కొన్ని వందల సార్లు విన్నాను, అద్భుతమైన గొంతు మీది, మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు శతాధిక నమస్సులు.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +25

    నమస్తే నమస్తే నమస్తే నమః🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 ఓం శ్రీ మాత్రే నమః
    నమస్కారం గురువు గారు🙏🌺🌺

    • @ammammaparasa
      @ammammaparasa ปีที่แล้ว

      L pp uu op ll cm0 👍👍😁 of hu mi

  • @gundamsrinivas5379
    @gundamsrinivas5379 4 ปีที่แล้ว +17

    ఓం శ్రీ గురుభ్యోనమః
    లిరిక్స్ తో ఇవ్వడం బాగుంది
    ధన్యవాదాలు

    • @basavaraju6133
      @basavaraju6133 4 ปีที่แล้ว +3

      Melodious voice splendid marvelous excellent

  • @raghavanthatta3620
    @raghavanthatta3620 4 ปีที่แล้ว +3

    గురువు గారికి దాసొహమ్. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం . అనుగ్రహించండి దయచేసి

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +6

    గురువు గారు నమస్తే, నమస్తే, నమస్తే నమః

  • @sharmaprasad6071
    @sharmaprasad6071 4 ปีที่แล้ว +6

    Aparapumbhava saraswati Pavitratma swarupa padapadmamulaku Hrudayapurvaka Ahambho Abhivsdaye

    • @HemaLatha-rm5dn
      @HemaLatha-rm5dn 4 ปีที่แล้ว +2

      Guru vugariki namashakarm adimatha sotharamuku aku adhichinaduku kuuthaganathalu

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 3 ปีที่แล้ว +1

    తల్లి అది పరాశక్తి మరల కరోనా విస్తారించూ చున్నాది. భారత దేశం నీ ఆ ప్రళయ తండం వం నుంచి ప్రజలని కాపాడు తల్లి. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺🌺

  • @ksnmurthy4476
    @ksnmurthy4476 3 ปีที่แล้ว +10

    Flute artist, veena artist laku padabhivandanalu. 🙏🏽🙏🏽🙏🏽💐

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 7 หลายเดือนก่อน +1

    Jay Shri Ram Jay Jay Ram

  • @OM_NAMAHA_SIVAYAHA
    @OM_NAMAHA_SIVAYAHA ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః నమస్తేస్తు నమస్తేస్తు గురువు గారికి నమస్కారములు

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 3 ปีที่แล้ว +5

    Mahaa adbhutam, mahaa prasadam. A melodious and mesmerizing voice. Namo namaha.

  • @vamseemohan6594
    @vamseemohan6594 3 ปีที่แล้ว +53

    గురువు గారి పాదాలకి నమస్కారాలు, దేవి ఖడ్గ మాల స్తోత్రం చాలా చాలా బాగుంది. మీ స్వరం తో ఇంకా మధురంగా ఉంది. నాకు దుర్గా సూక్తం కావాలి గురువు గారు 🙏

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 3 ปีที่แล้ว +6

    Sri Devi Khadga Mala Stotharam is Good..

  • @శ్రీచక్రమణిద్వీపమహామేరుపీఠం

    వాగ్దేవి స్వరూపయై నమో నమః

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 2 ปีที่แล้ว +1

    Swamy. Variki . sahasra koti . pranaamaalu

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +11

    నా కుటుంబం, మా అబ్బాయి కుటుంబం, మా అమ్మాయి కుటుంబం మా అందరి తరుపున తల్లి అది పరాశక్తి రక్షమామ రక్షమామ, శరణం శరణం, పాహిమాం పాహిమాం.🙏🙏🙏🙏🙏🌷🌸💐🏵️

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙇
    మీకు అనంతకోటి క్రృతజ్నతలు 🙇🏻‍♀️

  • @harishvalluri8023
    @harishvalluri8023 2 ปีที่แล้ว +6

    గురువు గారి కి పాదాభివందనం లు. హరీష్, జమికుంట. కరినగరం.

  • @umadevikarram2107
    @umadevikarram2107 11 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః

  • @punnaravinder1498
    @punnaravinder1498 3 ปีที่แล้ว +6

    Meru alapinchina e stotram sakshath saraswathi Devi alapinchinatu undi

  • @umadevikarram2107
    @umadevikarram2107 11 หลายเดือนก่อน +1

    Sri matre namha,sri matre namha sri matre namha sri matre namha

  • @krishnapriyanka7327
    @krishnapriyanka7327 3 ปีที่แล้ว +3

    Good morning Guru garu, Mee lanti 100yrs vundali ilantivani naaku explain chesi , maa eyes open cheyinchataniki... Thank you Guru garu

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 3 ปีที่แล้ว +13

    ఇది విని ధన్యుడనయ్యాను. అద్భుతం గురువుగారు.

  • @eeswar3006
    @eeswar3006 4 ปีที่แล้ว +4

    Brahmasri Nagaphani Sharma Garu tana gatra Madhuri to Khadgamala Stotranni aalapinchi Bhakta lokaanni melukolipaaru.---Ganti Subramanyam.

  • @Muskhana
    @Muskhana ปีที่แล้ว

    Talli ammaa na tammudiki health bagundali thallii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmapadma3183
    @padmapadma3183 2 ปีที่แล้ว +1

    Sri matre namaha. Om sri mahalakshmi namaha. Om dum durge namaha

  • @srinivasulu8925
    @srinivasulu8925 3 ปีที่แล้ว +5

    గురుగారు 🙏🙏🙏

    • @KS-zy1jm
      @KS-zy1jm 3 ปีที่แล้ว +1

      🙏

  • @JayaLakshmi-dc4nu
    @JayaLakshmi-dc4nu 3 ปีที่แล้ว +6

    Om SREE Mahalakshmi Namostute🌄🔔🌄🔔

  • @harishvalluri8023
    @harishvalluri8023 2 ปีที่แล้ว +1

    Guruvu gariki padanhivandanamulu.

  • @seshukumari1442
    @seshukumari1442 4 ปีที่แล้ว +28

    శ్రీ మాత్రే నమః.
    ఫలశృతి ఇవ్వడం బాగుంది..

    • @MuraliKrishna-cl7ir
      @MuraliKrishna-cl7ir 3 ปีที่แล้ว +1

      Om sree Matre Namaha
      Nice devotional voice
      I request to give more of such Matre stotras

  • @raniajella2270
    @raniajella2270 4 หลายเดือนก่อน +1

    Chala Chala Baagundi Namaskarmulu

  • @gannavaramprabhakar8662
    @gannavaramprabhakar8662 3 ปีที่แล้ว +9

    Durgamata padabhi vandanalu.
    Gurvu garki namassumanjulu.
    🙏🙏🙏🙏🙏

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว +2

    Guruvugari kantaham amogham ma janma dhanyam jaisriram

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 ปีที่แล้ว +4

    🙏🏼Hare Krishna Guruji 🙏🏼
    🔔💖🕉💖🔔
    💖🙏🏼Jai Ambika🙏🏼💖
    🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

  • @madhavib8018
    @madhavib8018 3 ปีที่แล้ว +6

    ఓం దుం దుర్గాయే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +1

    తల్లి అది పారశక్తి మా పెద్ద అమ్మయి కాళ్లలో శక్తి ఇచ్చి నడిచే విధంగా చూడు తల్లి . తల్లి నమస్తే నమస్తే నమస్తే నమః.🙏🙏🙏🙏🙏🌄🦜🙏🌺

  • @harishvalluri8023
    @harishvalluri8023 3 ปีที่แล้ว +9

    గురువు గారి కి పాదాభివందనం లు.

    • @sitamahalaxmijosyula3873
      @sitamahalaxmijosyula3873 3 ปีที่แล้ว +3

      గురువుగారు మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం మీకు ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +1

    Guruvu gaariki bharatha IVVAALIsinde
    🙏🏾🙏🏾🙏🏾🙏🏻🙏🏻🙏🏻

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 4 ปีที่แล้ว +8

    ఓం శ్రీ గురుభ్యోన్నమః ధన్యోస్మి గురువర్యా.

  • @sandhyarani3426
    @sandhyarani3426 7 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ అది పరాశక్తి🙏రక్షమమ్మ్ రక్షమంమ్, శరణం శరణం, పాహిమాం పాహిమాం. సమతం వారి కుటుంబం గంధం వారి కుటుంబం అందరు ఆరోగ్యం ఉండేట్లు చూడు తండ్రి.🙏🙏🙏🙏🙏🕉️🏵️🌺🔥

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +3

    స్వామీ చాలా భాగ పడినారు.నమస్తే నమస్తే నమస్తే.🙏🙏🙏🙏🙏🌺💐🌷🌸

  • @sandhyarani4255
    @sandhyarani4255 2 ปีที่แล้ว +13

    అమ్మా నీ పాద పద్మములకు శతకోటి వందనాలు తల్లీ 🙏🙏🙏🙏