అశ్వధాటి వృతంలోని శ్రీదేవీ దశశ్లోకీ స్తుతి | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2020
  • అశ్వధాటి వృతంలోని శ్రీదేవీ దశశ్లోకీ స్తుతి | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma
    #aswadhatislokam #devisthuti #devidasasloki
    Bhakti Songs by Dr.Madugula Nagaphani Sarma : • Devotional Songs
    Subscribe Us For More Updates:
    ► Facebook : / avadhanapeetham
    ► Twitter : / avadhanap
    ► Instagram : / avadhanapeetham
    ► Website : avadhanasaraswathipeetham.com
    #MadugulaNagaphaniSarma #TeluguPravachanalu #DevotionalSongs #BhaktiSongs
    || LIKE & SHARE ||
    || SUBSCRIBE TO AVADHANA SARASWATHI PEETHAM OFFICIAL TH-cam CHANNEL
  • เพลง

ความคิดเห็น • 213

  • @MadugulaNagaphaniSarmaofficial
    @MadugulaNagaphaniSarmaofficial  3 ปีที่แล้ว +36

    శ్రీ దేవీ దశ శ్లోకీ స్తుతి | Navratri Special Song | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma
    *Share Now On Whatsapp : **bit.ly/SriDeviDasaShlokiStuti*
    Whatsapp Share Link : Click On the Link To Send Directly To your Contacts in whatsapp
    #Navratri #DevotionalSongs #BhaktiSongs

  • @narasimharaju4915
    @narasimharaju4915 ปีที่แล้ว +10

    స్వామి మీ గాత్రం లో లలితా త్రిశతి స్తోత్రం విని తరలించాలన్న ఈ జీవుని తృష్ణ తీర్చరూ

  • @ravisankarasharmaganti4850
    @ravisankarasharmaganti4850 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన సంస్కృత స్తోత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కాళిదాసు స్తోత్రాలు, శంకరాచార్య స్తోత్రాలు కూడా చేయాలి. దండకాలు పాడితే బావుంటుంది. నాగఫణి శర్మ గారికి శతాధిక వందనాలు

  • @mathsrevision8404
    @mathsrevision8404 3 ปีที่แล้ว +25

    సాక్షాత్ సరస్వతీ స్వరూపులు నాగ ఫణి శర్మ గారు. మాత సరస్వతిని పొగడగలిగేవారమా మనం?...

  • @natarajasastry3558
    @natarajasastry3558 3 ปีที่แล้ว +6

    దయచేసి వీటి పై వ్యాఖ్యానం చేయండి చాలా బాగుంటుంది నమస్కారాలు

  • @vijayavadhanam2597
    @vijayavadhanam2597 2 ปีที่แล้ว +19

    తాత్పర్యం కూడా చెప్పిఉంటే చాలా అద్భుతంగా ఉండేది...మేము వాగర్థం నేర్చుకుంటేనే కదా గురువుగారు...మీ ప్రయత్నం సఫలమయ్యేది..

  • @naresshh
    @naresshh 10 หลายเดือนก่อน +6

    శ్రీ గురుభ్యోనమః.. ఒకసారి మీ నోట శ్యామలా దండకం వినాలని ఉంది.

  • @gourinadhsharma
    @gourinadhsharma 2 ปีที่แล้ว +7

    ధన్యోస్మి గురువుగారు 🙏💐 ఎంత అద్భుతం గా స్తుతించారు..చాలా చాలా సంతోషం గా ఉంది😊🙏

  • @mksharma9648
    @mksharma9648 10 หลายเดือนก่อน +6

    చాలా అద్భుతమైన వర్ణన. తాత్పర్యం కూడా మీ నోట వినే అదృష్టం కలిగించండి.

  • @devotionalsaibabu7516
    @devotionalsaibabu7516 3 ปีที่แล้ว +14

    Your mantra stuthies are very powerful. If possible please sing sri Durga sapta sati and soundarya Lahari. Your Keerthi will be permanent in devotional World like Thyagaraja swami and balamurali krishna garu. Amruta ganam

  • @mtrinadarao2642
    @mtrinadarao2642 ปีที่แล้ว +6

    గురువుగారి పాదపద్మాలకు శతకోటి వందనాలు,మీ గాత్రం చాలా అద్భుతంగావుంది సార్, చాలాక్లియర్ గా వుంది, నమస్తే.

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 ปีที่แล้ว +3

    గురువు గారికి పాదాభివందనాలు మీరు సరస్వతీ పుత్రులు మీరు గానం చేసిన శ్రీదేవి ఖడ్గ మాల వింటున్నాను చదువుతున్నాను అమ్మ జగన్మాత మీకు అండగా ఉన్నందుకు మనసారా కోరుకుంటూ

  • @goldcollection369
    @goldcollection369 11 หลายเดือนก่อน +3

    ఈ శ్లోకంలోని మాదర్యాన్ని అనుభవ పరిచిన నాలోని పరంజ్యోతికి సదా వందనాలు 🙏🙏🙏🙏

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 ปีที่แล้ว +2

    గురువు గారూ .. మాబోటి అజ్ఞానులకు ఇంకా ఈ లాంటి ధాటి శ్లోకములతో మమ్ముల ఆనందింప గలరని ప్రార్థించు చున్నాము. '

  • @praveensahithi3972
    @praveensahithi3972 2 หลายเดือนก่อน +2

    గురువుగారికి పాదాభివందనం మీరు ఒక అలంకరణగా చెప్పే విధానం వింటుంటే మనసు పులకించి పోతుంది నిజంగా మీరు సరస్వతి పుత్రులు

  • @mallikarjunpulusu8924
    @mallikarjunpulusu8924 2 ปีที่แล้ว +4

    మరిన్ని పోస్ట్ చేయండి. మయూర కవి సముస్కృతం లో రచించిన సూర్య శతకము హృదయ రంజికము (మనసు జోడించి) గా పాడే మీ గొంతు/నోటినుండి వినాలని వుంది

  • @user-wk7rw7hw5s
    @user-wk7rw7hw5s 3 ปีที่แล้ว +3

    అబ్దుతమైన శ్లోకం విని మేము తన్మయులైనాము తమిరి గాత్రంతో మంత్ర ముగ్ధుల్లి చేశారు గురూజీ. మీకు సాష్టాంగ ప్రణామములు

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +5

    నమో నమః గురువు గారు 🙏 ఈ శ్లోకాలకు తాత్పర్యం కూడా చెప్పవలెనని మనవి 🙏

  • @b.c.asastry5327
    @b.c.asastry5327 ปีที่แล้ว +4

    కాళి దాసు కవిత్వానికి మా డు గుల వారి కంథం నూతన శోభ సమకూర్చినది. విన్న వారు ధన్యులు .

  • @sripadasitamahalakshmi520
    @sripadasitamahalakshmi520 ปีที่แล้ว +5

    మీ భారతాంబ స్తుతి కూడా మీ గళంలో వినే భాగ్యం కల్పించండి

  • @malleswarin3126
    @malleswarin3126 3 ปีที่แล้ว +4

    Guru ji intha goppa devistuti ni andinchina meeku dhanyavaadaalu. Mee padalaku Vandanamulu.

  • @satyanarayanamurthypalakod9559
    @satyanarayanamurthypalakod9559 2 ปีที่แล้ว +2

    🙏 మరిన్ని పోస్ట్ చేయండి. మయూర కవి సముస్కృతం లో రచించిన సూర్య శతకము హృదయ రంజికము (మనసు జోడించి) గా పాడే మీ గొంతు/నోటినుండి వినాలని వుంది.🙏

  • @narenderchary4458
    @narenderchary4458 7 วันที่ผ่านมา

    Guruvu Gari Vagdhatiki Vandanamulu 🙏

  • @narenderchary4458
    @narenderchary4458 7 วันที่ผ่านมา

    Sahasra Avadhani ki Pranamamulu👏

  • @ramakrishnarao5263
    @ramakrishnarao5263 3 ปีที่แล้ว +3

    ఆహా ఏమి జ్ఞానం తో కూడిన గానం

  • @dbvsarma
    @dbvsarma 5 หลายเดือนก่อน +2

    నమస్తే

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 ปีที่แล้ว +5

    గురువు గారు మీరు గానం చేసిన ఖద్గమాల స్తోత్రం.2016 నుండి ప్రతే శుక్రవారం చదువు తున్నను మీ గానం విధానం మాకు అవసరం

  • @srinivastangella
    @srinivastangella ปีที่แล้ว +3

    చాలా అద్భుమైన గానం

  • @jaimathabhavaniammadhaya
    @jaimathabhavaniammadhaya ปีที่แล้ว +3

    గురువు గారి కి పదాబి వందనాలు

  • @RadhaKrishna-zn3rn
    @RadhaKrishna-zn3rn ปีที่แล้ว +2

    Maa varu maraninche kindati roje mee sthoralu vinnaru. dhanyosmi guruvugaru

  • @suryabhagavanulubhattiprol6528
    @suryabhagavanulubhattiprol6528 3 ปีที่แล้ว +3

    Excellent sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramanaraju5743
    @ramanaraju5743 3 ปีที่แล้ว +3

    Guruvugaru adbutam

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 3 ปีที่แล้ว +3

    🙏🙏👍🙏👍🙏👍🙏👍🙏👍 thankyou guruvu garu 🙏👍

  • @narsingojunagaraju6805
    @narsingojunagaraju6805 3 หลายเดือนก่อน +1

    హరిః ఓం గురువు గారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువు గారు

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 ปีที่แล้ว +3

    గురువుగారు అండిఈ అశ్వధాటి దశ దేవి స్తోత్రంఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది

  • @svlaxmi4231
    @svlaxmi4231 วันที่ผ่านมา

    SRIMATRENAMAHA

  • @ramadevi3336
    @ramadevi3336 ปีที่แล้ว +2

    Namaskaram guruvu gaaru

  • @AnilKumar-se5qb
    @AnilKumar-se5qb 3 ปีที่แล้ว +3

    Adbhutam guruvu Garu... Mee gatramu ganamu.

  • @kyamavenugopal26
    @kyamavenugopal26 3 ปีที่แล้ว +2

    💐💐💐💐🙏🙏🙏🙏🙏 Namskaram Ayyavaru 🙏🙏🙏🙏🙏💐 💐💐💐

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 3 ปีที่แล้ว +3

    Excellent performance guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 ปีที่แล้ว +6

    శ్రీ నాగఫణి శేర్మ గారు గురువు గారు మీరు మాకు జ్ఞాన సరస్వతీ దేవి శ్రీ దేవి దశ శ్లోకం స్తుతి విని పించిన మీకు శిరసా నమామి

  • @jayaprada3675
    @jayaprada3675 ปีที่แล้ว +2

    Amrutham adbhutham guruvugaru

  • @mangalagowri8911
    @mangalagowri8911 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @alekhyakovvuru3081
    @alekhyakovvuru3081 ปีที่แล้ว +1

    స్వామీ శ్రీ రామ రక్షా స్తోత్రము వినిపించండి దయచేసి.

  • @venugopalrao2796
    @venugopalrao2796 2 ปีที่แล้ว +1

    Devi dasa sloki stuthi recited at ease and melody.Hats off to sri Nagaphani Sharma

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 ปีที่แล้ว +2

    జై భవానీ జై హిందూ జై భారత్

  • @psuguna7022
    @psuguna7022 3 ปีที่แล้ว +2

    Namaskaramandi Gueuvugaru

  • @b.yn.r6376
    @b.yn.r6376 3 ปีที่แล้ว +1

    Jai Guru Datta and God bless you Swamy

  • @ramkumar-qe7bn
    @ramkumar-qe7bn ปีที่แล้ว +1

    Guruvugarki bhaktito padabhivandanamulu 🙏🙏🙏.

  • @subramanyamakella4826
    @subramanyamakella4826 3 หลายเดือนก่อน +1

    Blessings of divine mother

  • @nunnalakshmi3525
    @nunnalakshmi3525 3 ปีที่แล้ว +1

    May. God. Bless. Always. With. Very. Excellent. Voice. To. Madugula

  • @venkatakumar9551
    @venkatakumar9551 8 หลายเดือนก่อน +1

    Melo unna amma ku namaste

  • @samabala6348
    @samabala6348 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Sri Gurubhyo namaha 🙏🙏🙏

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 10 หลายเดือนก่อน +2

    I do not understand the meaning. But the Voice and music are Excellent.

  • @mayurnathganti3342
    @mayurnathganti3342 3 ปีที่แล้ว +1

    Guru Garu, we listen to your videos every day. We like your voice, your pronunciation and diction.

  • @mulasthanambalu8217
    @mulasthanambalu8217 2 ปีที่แล้ว +1

    Guvgari padhalaku sathakoti vandhanalu

  • @venupvenup2921
    @venupvenup2921 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲

  • @lokendranath5791
    @lokendranath5791 2 ปีที่แล้ว +1

    GURUBHYONAMAH
    GURUBHYONAMAH
    GURUBHYONAMAH

  • @vsy99
    @vsy99 3 ปีที่แล้ว +2

    Adhbutam Guruji🙏🙏

  • @vasudevaraoudayagiri8844
    @vasudevaraoudayagiri8844 3 ปีที่แล้ว +1

    Ardham mariyu bhaavaardham telupagalaru.🙏🙏🙏

  • @NagarajuNagaraju-zv4pl
    @NagarajuNagaraju-zv4pl 4 หลายเดือนก่อน +5

    అమ్మవారు నాతోనే వున్నది ఇదినిజము

  • @jay_sitapathi
    @jay_sitapathi ปีที่แล้ว +1

    Satakoti vandanamulu.

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @gampasrinivas9344
    @gampasrinivas9344 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 ปีที่แล้ว +1

    అద్భుతం మీ గానం 🙏🙏🙏

  • @svrmurthy51
    @svrmurthy51 หลายเดือนก่อน

    పుంభావ సరస్వతి

  • @jonnavithulaaravinda4009
    @jonnavithulaaravinda4009 2 ปีที่แล้ว +1

    నవరత్నమాల స్తోత్రం

  • @thebreathingroom5924
    @thebreathingroom5924 6 หลายเดือนก่อน

    Mee channel undi .. intha pani chesi pettaaru kaani maaku dorakatam intha aalasyam ayindi ! Guruvu gaaru mee krushi ki kruthagnulam .. dhanyavaadaalu ...

  • @cmsguptagupta7231
    @cmsguptagupta7231 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏nijaniki guruvugari adbhuta kanthaniki..layatmaka sristiki.sangeetam sobagulu addaleka poindi.guruvugari GALAM....bhagavad prasaditam

  • @janakiram365
    @janakiram365 3 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమః -
    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @vakulabharanammadhusudhan6066
    @vakulabharanammadhusudhan6066 2 ปีที่แล้ว +1

    Me padapadmalaku nanaskaram

  • @shivakrishna3627
    @shivakrishna3627 3 ปีที่แล้ว +2

    Super guruvu gaaru 😍😍🙏🙏🙏🙏

  • @vijayalakshmibodducherla5085
    @vijayalakshmibodducherla5085 3 ปีที่แล้ว +1

    Obviously well known verse excellent. Evidently voice wonderful.

  • @chakravarthyguda1678
    @chakravarthyguda1678 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umachaduvula9481
    @umachaduvula9481 ปีที่แล้ว +1

    Maa manumaduEnglish lyrics chusi Mahishaasura mardhini stotram mottam nerchukunnadu.
    Dayavunchi..lyrics English lo kudaa pettagalaru.
    Eemadhyane Telugu aksharaalu,nerputunnamu.
    London lo vundadam valana Telugu nerpalekapoyaamu.
    Telugu chakkagaa maatlaadataadu.

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 3 ปีที่แล้ว +1

    Namo Namaha

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +1

    Aswa Dhati Vrutham

  • @chamalashankar6742
    @chamalashankar6742 3 ปีที่แล้ว +2

    🙏🙏

  • @sivanagendra2895
    @sivanagendra2895 3 ปีที่แล้ว

    om Sri bhavani mathre namo namah 🙏🍁🙏🍁🙏🍁🍀🙏🍁🙏🍁🙏

  • @sri1170
    @sri1170 3 ปีที่แล้ว +2

    Guruvu gari audios and videos inka share cheyandi. Thank you 🙏

    • @MadugulaNagaphaniSarmaofficial
      @MadugulaNagaphaniSarmaofficial  3 ปีที่แล้ว

      Guru Gari Bhakti Songs Collections :th-cam.com/play/PLHMm4tyUIM2BDaBONgWquhlaIm5EmUoYm.html
      - Please save the Playlist for further updates.

  • @gunasimhachalam2694
    @gunasimhachalam2694 3 ปีที่แล้ว

    Guruvu gariki sathakoti vandanalu chala rojulanunchi vetukutunnanu ippatiki vingaliganu 🙏🙏🙏🙏🙏🙏

  • @vankalashanmukharao408
    @vankalashanmukharao408 ปีที่แล้ว +1

    Sakshath brama Sri ve

  • @dvrprasad3724
    @dvrprasad3724 2 ปีที่แล้ว +1

    You are really great Guruvu garu🙏🙏🙏🙏

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 ปีที่แล้ว +1

    Though we have no knowledge of the meaning of the recitation yet none can scip or escape without enjoying the nadasukham.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 2 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @suryapurna6306
    @suryapurna6306 ปีที่แล้ว

    ashvadhati slokas ...what a wonder u please close Ur eyes,hear the voice ,ur entire body filled with devine Amrutam

  • @sreemannarayanachakka5592
    @sreemannarayanachakka5592 2 ปีที่แล้ว

    Jillellamudi Amma vari subhasesulu Guruvu gariki

  • @sureshkotagiri8504
    @sureshkotagiri8504 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏 Namskaram pujulaina guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopals1055
    @gopals1055 2 ปีที่แล้ว +1

    Sharma garu.. This is just amazing. Thank u for bringing up in Telugu. Could u please make an attempt to bring out Kalidasa LaghuStavam & Syamala Dandakam to Telugu. That would be greatly appreciated.

  • @bynsgamohanbynagamohanmanb8915
    @bynsgamohanbynagamohanmanb8915 2 ปีที่แล้ว

    I am very happy to see your photo Swamy.Thank you very much for your kind vedeos of Goddess Maa Raja Rajeswari Devi.

  • @suryakanthammutnuru7093
    @suryakanthammutnuru7093 3 ปีที่แล้ว +1

    Super b thank YOUUUU sirrr

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana9315 3 ปีที่แล้ว

    Sailaadi raaja thanaya
    Sree maathrea namaha
    Ome saanthi saanthi hi

  • @balijasaibaba5739
    @balijasaibaba5739 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏
    Sri Guru gariki Namaskaram

  • @Raama_1234
    @Raama_1234 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @girejakumarirao2427
    @girejakumarirao2427 2 ปีที่แล้ว +1

    Melodoiousvoice

  • @girejakumarirao2427
    @girejakumarirao2427 2 ปีที่แล้ว +1

    Melodiousvoice

  • @seethavangaveti5960
    @seethavangaveti5960 3 ปีที่แล้ว +2

    Guruvu garu namaskaramandi maku sristothram agnipuranam lo vunnadi kavalandi share cheyyara

  • @janakiram365
    @janakiram365 3 หลายเดือนก่อน

    Chala chala baguga chepparu.
    Dhanyawadamulu

  • @prakasaraoms1205
    @prakasaraoms1205 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🌹

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 ปีที่แล้ว

    Megatram lo vintunte mantramugdhulam avutunnamu vandanalu meku