BHAJA GOVINDAM ( FULL ) TELUGU LYRICS & MEANING

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 558

  • @shivoham24
    @shivoham24 ปีที่แล้ว +60

    ఆది శంకరుల విరచిత భజగోవిందమును పాడిన తల్లి పాద పద్మములకి నమస్కారాలు

  • @eswararaok4165
    @eswararaok4165 3 ปีที่แล้ว +64

    వేదాంత సారాన్ని వండి, వార్చి, వడ్డించారు. ఈ శ్లోకాల్ని అర్ధం చేసుకుని, కొన్నయినా ఆచారణలోనికి తేవడానికి ప్రయత్నిస్తే మనసుకు ఎక్కడలేని ప్రశాంతత లభిస్తుంది.
    సనాతన ధర్మం ఎంత గొప్పది!

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 9 หลายเดือนก่อน +17

    భజగోవిందం ఒక్కటి చాలు కలకాలం సుఖంగా ఉండటానికి

  • @padmavativ8955
    @padmavativ8955 2 ปีที่แล้ว +34

    ఎన్నిసార్లు విన్నానో....చెప్పలేనంత అనుభూతిని పొందుతున్నాను

  • @nageshr811
    @nageshr811 3 หลายเดือนก่อน +5

    భగవద్గీత వింటే మహనీయులు శ్రీ ఘంటసాల గారి స్వరంలోనే వుండే తన్మయత్వం భజగోవిందం మీ స్వరంలో వింటూంటే ఆ భావన కలిగింది. మొదటసారి వింటున్నాను చాలా బాగా పాడారు. ధన్యవాదములు

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 5 หลายเดือนก่อน +7

    భజగోవిందం వందనాలు పాడిన వారికి ఆ భగవంతుడు కాపాడుగాక

  • @Sanathan_Reddy9999
    @Sanathan_Reddy9999 5 ปีที่แล้ว +62

    ధన్యవాదాలు రాఘవ రెడ్డి గారు.
    మనుషుల మనస్సులను స్థిరంగా ఉంచుకోవడానికి శంకరాచార్యులు రచించిన భజగోవిందం అద్భుతం.
    ప్రతి రోజు ఒకసారి చదివి ఆచరించిన చాలు జన్మ ధన్యం..

    • @ammananna6590
      @ammananna6590 3 ปีที่แล้ว +1

      ధన్యవదములు రెడ్డిగారు

  • @padmaja.k1478
    @padmaja.k1478 ปีที่แล้ว +12

    ఎంత అద్భుతంగా ఉంది శంకరా.... సదా ఆచరించాలని మనస్సు తపన పడుతోంది 🙏🙏🙏

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 2 ปีที่แล้ว +27

    మనషి జీవిత పంధా మారితీరుతుంది దీనిని శ్రద్ధగా వింటే , నాది మారింది , శంకరాచార్యులవారు ఈనేలపైన నడచిన శివుడి రూపం,శక్తి🙏🙏🙏🙏

  • @padmatsr6065
    @padmatsr6065 3 ปีที่แล้ว +11

    మా gurudevulu varu bhaja govindam గురించి చక్కగా వివరించారు, మాకు ఆత్మ బోధ చేశారు, ఆచరణ లో మమ్మల్ని nadipisthunnaru, మా guruvu గారు bhavagni gurudevula varu
    Kruthagnathalu thandri kruthagnathalu gurudeva
    🌺🌺🌺🌺🌺🌺🌺
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulutunikoju275
    @anjaneyulutunikoju275 2 ปีที่แล้ว +9

    మీ మధుర గానం వినుచున్న ప్పుడు భగవంతుడు నీకిచ్చిన అమూల్య వరము మధురమైన శబ్దం పలువురిని మై మరిపి పించినది . విజయోస్తు.

  • @bharat2498
    @bharat2498 6 ปีที่แล้ว +41

    భజ గోవిందం అమోఘం....మీ కార్యం అత్యాద్భుతం...చేసినందుకు కృతజ్ఞతలు.

  • @Saleemshaik322
    @Saleemshaik322 3 ปีที่แล้ว +90

    భజ గోవిందం విని భక్తి మార్గములో వచ్చాను🙏🙏

    • @njrindia
      @njrindia 3 ปีที่แล้ว +8

      God bless you

    • @ramaswamykolluri3754
      @ramaswamykolluri3754 ปีที่แล้ว +11

      జ్ఞానం ఇది భక్తి కి పైమెట్టు పైన ఉన్నారు మీరు🙏

    • @rajeshltv
      @rajeshltv ปีที่แล้ว +1

      Good

    • @baburao3144
      @baburao3144 ปีที่แล้ว +1

      Janma dhanyaminadi

    • @mcsreddy8508
      @mcsreddy8508 ปีที่แล้ว

      🚩🙏🙏🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 ปีที่แล้ว +10

    జీవిత సంపూర్ణ పరమార్థం దాగివుంది... జై శ్రీ క్రిష్ణా .ఓం నమో నరాయణాయా...

  • @rvsraj3315
    @rvsraj3315 3 ปีที่แล้ว +20

    మా కురు ధనజన యౌవన గర్వం
    హరతి నిమేషాత్-కాలః సర్వమ్ |
    మాయామయమిదమ్-అఖిలం హిత్వా
    బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా

  • @sarmavemuri3475
    @sarmavemuri3475 2 ปีที่แล้ว +9

    అద్భుతంగా గానం చేశారు. శుభం భూయాత్.

  • @askumar256
    @askumar256 5 ปีที่แล้ว +29

    అమ్మా గాన సరస్వతీ నమస్కార, శుభాశీశ్శులు

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 4 ปีที่แล้ว +51

    🙏🙏🕉️🙏🙏ప్రపంచక విషయాలు నుంచి మనసు మారలుచుకొని పరబ్రహ్మా పై మనసు పెట్టి బ్రహ్మా పదం పొందవచ్చు అని చక్కగా వివరించారు ధన్యవాదాలు🙏👌👌👌

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 5 ปีที่แล้ว +58

    Tears rolling out of my eyes. Dhanyosmi swamy. Such a profound meaning of this bajan is not known to me till now although I used to enjoy listening to it. Life feels so different when we understand the meaning of anything🙏🏻

    • @kirankumar3150
      @kirankumar3150 4 ปีที่แล้ว +2

      Same feel here.

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 3 ปีที่แล้ว +1

      Yes...

    • @srinivasreddyyedla2301
      @srinivasreddyyedla2301 3 ปีที่แล้ว +2

      @@kirankumar3150 same feeling here also.. wonderful and worth watching video.. tq u

    • @radhikaaleati8340
      @radhikaaleati8340 3 ปีที่แล้ว +2

      You spoke my heart out Gayathri garu. Raghava reddy garu, today i feel i am soo blessed, everyday whenever i listen to bhajagovindam i used to feel like heaven now i understood completely why i was feeling that way. The meaning of each sloka rolling tears out of my eyes.. Dhanyosmi, thank you soo much for uploading this video.

    • @gayathrivenkatraman1380
      @gayathrivenkatraman1380 3 ปีที่แล้ว +2

      @@radhikaaleati8340 only when the time arrives we are blessed for such things to happen in our lives. There is a quote "When u r happy, u enjoy the music, but when u r sad u understand the lyrics" grateful to the almighty for every blessings and every experience of life🙏🏼🙇‍♀️🌷

  • @CMRMALLEKHARJUNAREDDYGMR
    @CMRMALLEKHARJUNAREDDYGMR 4 วันที่ผ่านมา

    ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ జ్యోతిర్లింగాయ నమః శివాయ ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలభైరవాయ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ జై శ్రీ రామ్ జై హనుమాన్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ డియర్ యూనివర్స్ టుగెదర్ thank you so much God bless thanks 🙏🙏🙏🙏🙏 thanks

  • @A.R.R423
    @A.R.R423 17 วันที่ผ่านมา

    అత్యద్భతమైన సంకలనము. తెలుగు లో అర్ధం తో శ్లోకం వినడం వలన అది మరింత మనస్సుకు హత్తుకుంది.
    లేకుంటే దాని ఫలం తెలియదు చాలా మందికి.
    చిన్న మనవి మధ్యలో ప్రకటనలు ఇబ్బందిగా ఉన్నాయి.

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm หลายเดือนก่อน

    Nenu bhajagovindam vini nemmadi ga bhakthi margam loki veduthunnanu namaste 🙏 bangaru talli chala baga adbhutam ga paduthunnavu bless u

  • @bnarahari2780
    @bnarahari2780 2 ปีที่แล้ว +3

    Really excellent. Fentastic. Super. Daily hearing three times at any cost. Getting lot of spiritual knowledge.

  • @harekrishna4725
    @harekrishna4725 3 ปีที่แล้ว +28

    తల్లీ మీకు వృధాయపూవ్రకా ధన్యవాదములు 🚩🙏🙏

  • @palakshigovindappa3216
    @palakshigovindappa3216 9 หลายเดือนก่อน +4

    భక్తి జ్ఞాన వైరాగ్యములకు ముఖ్య సాదనము .

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 7 หลายเดือนก่อน +2

    Nenu osari ఒదేవాలయానికి maa inti giruvugaari దర్శనానికి వెళితే అక్కడ భజగోవిందం శ్లోకాల పుస్తకం ఇచ్చారు ,చదివాక నాలో చాలా మార్పులు vacchinaaiye.అది ఈశ్వరుని దయ మన దారి ఎటువెళ్తుంది అని మనం తెలుసుకోలేం ఈశ్వరుని కృపతో మన దారి మర్లితే మన జన్మ ధన్యం🙏🌷🙏🌷

  • @rajuy4269
    @rajuy4269 28 วันที่ผ่านมา

    What a melody! Plunged into BHAKTI and DETACHMENT because of her voice n expression. And the last sloka AALAPANA is Supreme and Superb.🎉🎉🎉

  • @prabhumamidala8340
    @prabhumamidala8340 3 ปีที่แล้ว +1

    Me ku Vandanamulu , Shlokala Arthalu Kuda kalpi padite Manchiga undunu ani na Abhiprayam , Dhanyavadamulu.

  • @ChiranjeevuluChowtha
    @ChiranjeevuluChowtha 15 วันที่ผ่านมา

    అవధూత చింతనం ఫ్రీ గురుదేవ దత్త జగద్గురు ఆదిశంకరాచార్యులు విరచిత భజగోవిందం చాలా చక్కగా చెప్పావు తల్లి ధన్యవాదాలు జై గురుదత్త

  • @anjaneyulutunikoju275
    @anjaneyulutunikoju275 2 ปีที่แล้ว +10

    అమ్మగారికి పాద నమస్కారం హరి ఓమ్

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +42

    🙏
    ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
    కర్తవ్యం గురించి చెబుతుంది.
    నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
    ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
    సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
    ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
    పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
    ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
    స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
    జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
    ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
    ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
    మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
    పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
    ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
    కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
    నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
    అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు.
    గీత చదువుకో
    రాత మార్చుకో...

  • @femsolutions4909
    @femsolutions4909 2 ปีที่แล้ว +3

    Blessings of Adi Sankara to this Lady who rendered this wonderful Keerthanam.

  • @surya2005gsn
    @surya2005gsn ปีที่แล้ว +1

    I read Bhagavad Gita, Devi bhagavatam, sundara kanda. But if I can listen I feel very peaceful and happy in my life. Whenever I am not happy, I will listen this. Very nice very nice very nice.

  • @kemabharathi5169
    @kemabharathi5169 ปีที่แล้ว +2

    Excellent extraordinary chanting.dhanyavadamulu Guruvu Garu

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 4 ปีที่แล้ว +5

    నమస్కారం ! వివరణ పరమాద్భుతం. జ్ఞానం వైపు ఆత్మ సాక్షాత్కారం కోసం .మాయ ప్రపంచం . ఓం నమశ్శివాయ.

  • @sandartist2024
    @sandartist2024 3 ปีที่แล้ว +4

    Hari Om Amazing sir భజ గోవిందం అమోఘం....ధన్యవాదాలు రాఘవ రెడ్డి గారు.

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 3 ปีที่แล้ว +2

    రాఘవరెడ్డి గారు మీకు ధన్యవాదములు ... మీరు యు టూబ్ లో పెట్టిన అన్ని భక్తి పాటలు శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చాలా బాగున్నాయి ... అదీ కాక లిరిక్స్ తో. పాటు వాటికి అర్థం కూడా పెడుతున్నారు ... అందుకు మీకు. మరీ మరీ ధన్యవాదములు ... జై శ్రీ రామ్ ....

  • @dr.surabhi1949
    @dr.surabhi1949 ปีที่แล้ว +1

    Excellent singing,after hearing ,I am sure that mind set will definitely change. melodious voice,mesmerized

  • @saikiran8692
    @saikiran8692 4 ปีที่แล้ว +16

    I bow towards prabhu shankara, am so grateful to listen this, and know the meaning of the slokams, my heart fully thanks for uploading this video great job🙏🙏🙏🙏🙏

  • @davathpranay8399
    @davathpranay8399 4 ปีที่แล้ว +24

    Adbhutam, Anantham, Ashcharyam, Amogham, Akhandam, Adviteeyam, Anirvachaneeyam
    Shankaram Loka Shankaram 👏👏👏👏

  • @kirandasari5879
    @kirandasari5879 4 หลายเดือนก่อน

    హరే కృష్ణ,ఈది వినకుండా రోజూ నాకు నిద్ర పట్టడం లేదు,మీ తెలుగు అనువాదానికి పదాభివందనం,జై గురుదేవా .,పాడిన తల్లికి హృదయపూర్వక కృతజ్ఞతలు..,మీరు మాలాంటి సామాన్యుల కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది,మీకు ఆ కృష్ణుడు తోడు లేదు అన్నేది అతిశయోక్తి .,హరే కృష్ణ

  • @roserosarosen5637
    @roserosarosen5637 2 ปีที่แล้ว +2

    ஹரி ஓம் நமோ நாராயணாய 🙏🙏🌻
    நேற்று நவராத்திரி நடன நிகழ்ச்சி நல்லபடியா நடைபெற்று முடிந்தது.
    இறைவனுக்கு நடனம் அட பேரும் பாக்கியம் பேரும் புண்ணியம்.
    கோடான நன்றி 🙏🙏😍

  • @malladivasudev4294
    @malladivasudev4294 4 ปีที่แล้ว +2

    అద్భుతం...మాటలు లేవు I am spell bound for a long.. wow .. what a melodious voice !! It is net to Smt. M.S.Subbu Lakshmi Ammal., great.

  • @sriramakrishnasriramakrish1241
    @sriramakrishnasriramakrish1241 3 ปีที่แล้ว +11

    మీ ఛానల్ కీ మేము ఎంతో ఋణ పడివున్నాము 🙏🏾🙏🏾🙏🏾

  • @josephsagi3926
    @josephsagi3926 6 ปีที่แล้ว +8

    Excellent song and thanks for doing this kind of videos! And nice voice of the singer! And I recommend everyone follow this words of Adi Sankaracharya and attain Moksham under the feet of the GURU! BHAJA GOVINDAM!

  • @srinidhibharadwaja84
    @srinidhibharadwaja84 2 ปีที่แล้ว

    9:57 Great rendering ..maa saraswathi para roopam talli nuvvu

  • @murthypvr5408
    @murthypvr5408 4 ปีที่แล้ว +3

    Jaisreeram, god gave us as a guru...we are very luky to have u , and blessed this devotional channel..

  • @SriramiPhone
    @SriramiPhone 3 ปีที่แล้ว +1

    Till now I listened this song by M.S .Subba lakshmi garu. but 1st time I understood the meaning.nd the voice of this singer also excellent..thank you very much for this video .🙏💐🙏💐💐

  • @annestudyvin7983
    @annestudyvin7983 3 ปีที่แล้ว +3

    I do not know the meaning of these words yet they speak to my heart anyway. There are several bhajans that I cannot hear without going limp and tearing up. I really liked singer Shruti Bode's delivery of this music. Thank you.

    • @krsna302
      @krsna302 3 ปีที่แล้ว

      You can search for the English meanings of these beautiful slokas, thanks to the many sahrudayas who uploaded them. Once you understand the meaning, you will attain peace, pleasure and happiness.

  • @chandramohan1176
    @chandramohan1176 3 ปีที่แล้ว +2

    Excellent sandesam ,..Jai Sankara Charya !

  • @prasadyh3486
    @prasadyh3486 ปีที่แล้ว

    ధన్యవాదాలు రాఘవరెడ్డి గారు. చాలా బాగా నచ్చింది.

  • @srinivasraokaruturi9777
    @srinivasraokaruturi9777 7 วันที่ผ่านมา

    Thank you very much for this Full version. it is very enlightening. 🙏💌

  • @rajuy4269
    @rajuy4269 3 ปีที่แล้ว +1

    Her slokas with sweet bhakti chanting is marvelous n also roused blissful solace and introspection. An everlasting deep impression embarked in the mind. Simple, lucid and attained a state of tranquility. Inexplicable blissful of mind. What a great affinity!

  • @sreenirmalay4464
    @sreenirmalay4464 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 matchless my daughter. Aalapana wonderful

  • @mvraghavanand
    @mvraghavanand 7 ปีที่แล้ว +4

    అయ్యా ఈ వీడియో లో నుండి శ్లోకాల భాగాలను మీకు కృతజ్ఞతలతో నేను 30 రోజులపాటు మీ వీడియో లింక్ తో సహా పోస్ట్ చేయ్యదలచుకున్నాను . యోగా చేస్తున్నపుడు అనులోమ విలోమ ప్రాణాయామం చెయ్యడానికి ఇది చాలా చాలా బావుంటుంది

  • @aramati008
    @aramati008 6 ปีที่แล้ว +9

    Awesome , Thank you so much for great work and because of such great knowledge of Maharshis , Atma Jnanulaki elanti vidoes chustunapudu maha anandam

  • @pisupatysharma9175
    @pisupatysharma9175 6 ปีที่แล้ว +5

    Raghava Reddy gariki paadabhi vandanaalu... For uploading such videos..

  • @venkatasatyanarayanakallur5587
    @venkatasatyanarayanakallur5587 3 ปีที่แล้ว +5

    Great voice and God Grace 🙏🙏

  • @a.r.academy__g.d.k3529
    @a.r.academy__g.d.k3529 3 ปีที่แล้ว +3

    Excellent singing and meaning.Thanq Raghava Reddy Garu.🙏

  • @tejadeshmukh786
    @tejadeshmukh786 5 ปีที่แล้ว +1

    Raghava Reddy gaaru , janma dhanayam ipoindi andi meedi .......maaku arrushtanni kalpinchaaru .....chaala thanks andi

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 7 ปีที่แล้ว +3

    Raghava reddy sir excellent..extraordinary welldone sir .., Sankara bhagavathpadhula vaaru rachimchina anni sthothralu telugu lyrics and meaning amdhivvamani sir

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848 3 ปีที่แล้ว +1

    Extraordinary voice ur mam...u r blessed by God...really a true singer....plz let us hear some more like this ...🙏💐💝

  • @Ljirao
    @Ljirao 6 ปีที่แล้ว +44

    అద్భుతం...మాటలు లేవు

  • @narayanamaturi7920
    @narayanamaturi7920 4 ปีที่แล้ว +1

    , నమస్తే గురూజీ చాలా బాగుంది

  • @plantnurseryinhyderabad4953
    @plantnurseryinhyderabad4953 ปีที่แล้ว

    ఒంటరిగా అనుభూతి చెందినప్పుడు ఈ శ్లోకాలు చాలా బాగా పని చేస్తాయి...

  • @MrThirumal
    @MrThirumal 4 ปีที่แล้ว +14

    this is blown my mind, teary-eyed. always wanted to know the meaning. thank you so much.

    • @geethadhyanacademy
      @geethadhyanacademy 4 ปีที่แล้ว +2

      Mr Thirumal Kumar
      The total direction in the last stanza indriya manasa niyamadevam. That is who controls his mind and indriya would be able to see the God

    • @nagarajugottumukkala6558
      @nagarajugottumukkala6558 3 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @sumantht2940
    @sumantht2940 ปีที่แล้ว

    Control your mind qnd senses you will certainly see the god in your heart !!! What a verse !!!

  • @lakshmivara1271
    @lakshmivara1271 3 ปีที่แล้ว +1

    हरे राम हरे राम राम राम हरे हरे
    हरे कृष्ण हरे कृष्ण। कृष्ण कृष्ण हरे हरे

  • @sreenirmalay4464
    @sreenirmalay4464 3 ปีที่แล้ว +2

    Very sweet and charming voice. Filled with ecstasy. Quite laudable

  • @varaprasadraodhanyasi1311
    @varaprasadraodhanyasi1311 3 หลายเดือนก่อน

    Sir,wonderful contribution Reddy,singer also❤

  • @kirandasari5879
    @kirandasari5879 8 หลายเดือนก่อน

    Chaala adbuthamga meaning choopincharu,God be with you,❤❤

  • @krishnachakraborty5851
    @krishnachakraborty5851 ปีที่แล้ว +1

    This bhajan touches my heart so deeply without clearly knowing the meaning . Im an elderly bengali retired person . I request the channel to record the same bhajan by same great singer with a meaning of the sholko in bengali . This is my earnest request .

  • @nandakishore5325
    @nandakishore5325 2 ปีที่แล้ว +3

    Thank you very much for lyrics. U got very effective voice ma'am 🙏🙏🙏❤️❤️❤️

  • @bhakthiswarapooja
    @bhakthiswarapooja 7 ปีที่แล้ว +27

    sir miru pette videos Chala Chala bagunnai. miru mi jeevitham bhagavanthuni sevalo sardhakam chesukuntunnaru. song padina aame evaru sir. Chala Baga paadutunnaru. every video kuda Chala bagunnai.

    • @rajeswaritadigadapa5331
      @rajeswaritadigadapa5331 4 ปีที่แล้ว

      లలిత సహస్రనామ లుకూడా ఇలాఅర్థలతో పెట్టాండీదయచేసీ

  • @tejagadeesh
    @tejagadeesh 4 ปีที่แล้ว +2

    Namaskaaram sir ji
    I was looking for this in telugu meaning
    for quite long time really thankyou sir
    God bless you sir
    Hari om..

  • @anjaneyulutunikoju275
    @anjaneyulutunikoju275 4 ปีที่แล้ว +1

    అమ్మగారు చాలా అద్భుతం గా పాడి నారు హరి ఓమ్

  • @balajimanepalli4907
    @balajimanepalli4907 3 ปีที่แล้ว +1

    జీవన రహస్యం భజ గోవిందం ద్వారా చాలా స్పష్టంగా తేటతెల్లం చేసారండి....ధన్యోస్మి..ప్రభూ..

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 5 หลายเดือนก่อน

    Saahityam kudaa yivvatam valla chakkagaa amdariki vulayogakaram gaa vunnadi miku🎉🎉🎉

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 ปีที่แล้ว +1

    Bhajan govindam stotram meaning chakkaga vivarincharu. Thanks to raghavareddy garu.

  • @praveenbussa7979
    @praveenbussa7979 2 ปีที่แล้ว +1

    Amma meeku shatakoti vandanaalu.Adbhutamga Paadaru🙏🙏🙏

  • @saradachaganti1328
    @saradachaganti1328 ปีที่แล้ว

    Dhanyuralavi ayyavu. Chesavu speechless tears in my heart

  • @anilkumar-fz4mv
    @anilkumar-fz4mv 6 ปีที่แล้ว +7

    తెలుగులో అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @vamsikrishnakonjeti6898
    @vamsikrishnakonjeti6898 4 ปีที่แล้ว

    Meeku satakoti dhanyavadalu aundy
    Meepratiokka storam meeningto ichhuta valana hrudayamlo bhavanato koodina bhakti beejamunaku neeru ichina
    chandana untunnadi manasuku. 🙂🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sivababutimes3247
    @sivababutimes3247 6 ปีที่แล้ว +5

    Wow excellent very fine
    Danya vaadalu Amma

  • @naraharikonuri9704
    @naraharikonuri9704 6 ปีที่แล้ว +19

    అమ్మా నీకు నమస్కారం. నీకు శుభం కలగాలి.

  • @subrahmanyamravulapalli5896
    @subrahmanyamravulapalli5896 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏Thank you very much for making this great knowledge in video in telugu language

  • @gsss3122gsss
    @gsss3122gsss 7 ปีที่แล้ว +42

    Excellent work sir, thank you for this excellent video on Bhajagovindam with telugu lyrics and telugu meaning.

  • @sankethsharmag5257
    @sankethsharmag5257 6 ปีที่แล้ว +4

    Adbhutam andi... Nice voice....Makes to listen more nd more

  • @HariniPandu-i1j
    @HariniPandu-i1j 8 หลายเดือนก่อน +1

    Hi my nem harini super ,I understand, with this poem❤❤❤

  • @siddiramulu5259
    @siddiramulu5259 7 ปีที่แล้ว +2

    It is service to humanity to bring bhajagovindam to people reach

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 ปีที่แล้ว

    Thank u adbhuthamulu Sri sankaracharyavaari rachanalu andinvhaaru

  • @TripuraConstructions
    @TripuraConstructions 6 ปีที่แล้ว +3

    Excellent. The reality. Ultimate meaning of life. Baja Govindham.

  • @veryeffectivekarre.sandhya1748
    @veryeffectivekarre.sandhya1748 3 ปีที่แล้ว

    Raghavareddy garu meeku namaskaramulu. Thanks. Very very rare video.

  • @ramsram2015
    @ramsram2015 4 ปีที่แล้ว +4

    Mee gaanamrutham.....veenala unndai🙏

  • @raghusainadh5548
    @raghusainadh5548 ปีที่แล้ว

    Hare Rama hare Rama Rama Rama hare hare
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare...
    Jai Shree Radhe Krishna...🙏🙏🙏

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 4 ปีที่แล้ว +5

    Repeated hearing and absorption of essence could drive us to realise we are the Brahman ourselves

  • @bvcharankumar
    @bvcharankumar 2 ปีที่แล้ว

    Raghavareddy garu merevaro kani ilantivi chupisthunannduku danyavadalu

  • @suneethanori8764
    @suneethanori8764 3 ปีที่แล้ว +3

    Thanks amma for your singing

  • @shashidharlakki
    @shashidharlakki 3 ปีที่แล้ว +2

    Excellent work sir Thank you for providing this Video. Voice is very clear and gives more positive vibrations while listening.

    • @anjaneyulutunikoju275
      @anjaneyulutunikoju275 2 ปีที่แล้ว

      శ్రీ శృతి బోడే అమ్మ గారి అద్భుత గాత్రం . నమస్సులు . శుభం భవతి . హరి ఓమ్.

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 ปีที่แล้ว

    భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజా గోవిందం భజ గోవిందం
    పై ఆది శంకరచార్యులు భజ గోవిందమ్ పాడిన ఆ మాతృమూర్తి కీ నా హృదయ నమస్కారం ❤❤❤