Deva Maa Kutumbamu | Official Video Cover Song | Valluri Ramesh Babu Ministries | FHD (with lyrics)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Deva Maa Kutumbamu song cover for the glory of God.
    Finally released.Thank You for your support and encouragement.
    Don't forget to pray about ministry.
    Credits:-
    Presented by: Valluri Ramesh Babu
    Vocals: Mani Valluri
    Music : Avinash Ansel
    Dop: Prameeth Godi
    Camera: Vijay Eda
    Editing: JG studios
    Original Track Credits:
    Lyricist: Rev Dr. D.J Augustine ( Ongole )
    Music : Y. Judson Stanley Jones
    Album : Prema saagara
    Lyrics
    Telugu:
    దేవా మా కుటుంబము - నీ సేవకే అంకితము (2)
    ఈ శాప లోకాన - నీ సాక్షులుగా నిలువ
    నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా||
    కాపరి మా యేసు ప్రభువే - కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము - మాకేమి దిగులు
    నీకే వందనములయ్యా
    లోబడి జీవింతుము - లోపంబులు సవరించుము
    లోకాశలు వీడి - లోకంబులోన
    నీ మందగా ఉందుము ||దేవా||
    సమృద్ధి జీవంబును - సమృద్ధిగా మాకిమ్ము
    నెమ్మది గల ఇల్లు - నిమ్మళమగు మనస్సు
    ఇమ్మహిలో మాకిమ్మయ్యా
    ఇమ్ముగ దయచేయుము - గిన్నె నిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా
    మమ్ములను బలపరచుము ||దేవా||
    ఏ కీడు రాకుండగా - కాపాడుము మా పిల్లలను
    లోక దురు వ్యసనంలా - తాకుడు లేకుండా
    దాచుము నీ చేతులలో
    ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి
    ఫల సంపదలతోను - కలకాలము జీవించ
    కురుపించుము నీ దీవెనలన్ ||దేవా||
    పెంపారు జేయుము మాలో - సొంపుగ నీ ఘన ప్రేమన్
    నింపుమా హృదయములు - శాంతి భాగ్యంబులతో
    సంతసంబుగ సాగెదము
    వింతైన నీ ప్రేమను - అంతట ప్రకటింతుము
    కొంత కాలమే మేము - ఉందుము లోకాన
    చెంత చేరగ కోరెదము
    నీ చెంత చేరగ కోరెదము ||దేవా||
    English:
    Devaa Maa Kutumbamu - Nee Sevake Ankithamu (2)
    Ee Shaapa Lokaana - Nee Saakshulugaa Niluva
    Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||
    Kaapari Maa Yesu Prabhuve - Koduvemi Ledu Maaku
    Maakemi Bhayamu - Maakemi Digulu
    Neeke Vandanamulayyaa
    Lobadi Jeevinthumu - Lopambulu Savarinchumu
    Lokaashalu Veedi - Lokambulona
    Nee Mandagaa Undumu ||Devaa||
    Samruddhi Jeevambunu - Samruddhigaa Maakimmu
    Nemmadi Gala Illu - Nimmalamagu Manassu
    Immahilo Maakimmayyaa
    Immuga Dayachesyumu - Ginne Nindina Anubhavamu
    Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
    Mammulanu Balaparachumu ||Devaa||
    Ae Keedu Raakundagaa - Kaapaadumu Maa Pillalanu
    Loka Duru Vyasanamula - Thaakudu Lekunda
    Daachumu Nee Chethulalo
    Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
    Phala Sampadalathonu - Kalakaalamu Jeevincha
    Kurupinchumu Nee Deevenalan ||Devaa||
    Pempaara Jeyumu Maalo - Sompuga Nee Ghana Preman
    Nimpumaa Hrudayamula - Shaanthi Bhaagyambulatho
    Santhasambuga Saagedamu
    Vinthaina Nee Premanu - Anthata Prakatinthumu
    Kontha Kaalame Memu - Undumu Lokaana
    Chentha Cheraga Koredamu
    Nee Chentha Cheraga Koredamu ||Devaa||
    If your blessed please like,share and subsribe to our Channel.

ความคิดเห็น • 70