Spirulina Farming, Part-1 || ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న స్పైరులినా పంట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #sivavlogs #spirulina #healthy
    స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీనిని ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇందులో ఉన్నటు వంటి అనేక రకాల ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పైరులినాని సూపర్ ఫుడ్ గా అభివర్ణించింది.
    నాయుడుపేట లోని Wellness Spirulina వారి సహాయంతో ఈ వీడియో చిత్రీకరించటం జరిగింది
    Please do Like, Share & Subscribe 🙏👍👏

ความคิดเห็น • 4