ఎకరా పొలంలో పంట ఐదు సెంట్ల లోనే శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ | RAS Fish Farming in Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- ఆర్ఏఎస్ (రీ సర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్) పద్దతిలో చేపలు పెంచుతూ మంచి లాభాలు పొందుతున్న గుంటూరు జిల్లా రైతు సత్యదేవ్ రాజ్ గారు.. ఈ వీడియోలో ఆర్ఏఎస్ విధానం ఏ విధంగా పని చేస్తుందనే విషయం వివరంగా చెప్పారు.గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో సత్యదేవ్ రాజ్ గారు 7 సెంట్ల భూమిలో ఆర్ఏఎస్ విధానంలో చేపలు సాగు చేస్తున్నారు.
#fishfamingsuccessstory #ApolloFishFarming #korramenufarming #korameenuchepalapempakam
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com
బాగా చెప్పారు, థాంక్స్
Please take a minute to go through this information as well.
RAS system anedi overhyped and also over priced. Ask anyone what will be setup cost for just 1/4 acre. My guess is atleast 30,40 lakhs. Seed, food, electricity, medicine and labour extra. Poni long run lo profit cheskovachu ante. Only fishes this is suitable is kg 80-120 rupees. aa price point lo hardly kg ki 20 rupees kuda migalavu. Just imagine 20 rupees per kg profit tho yenni years chesthe mi investment return osthadi.
Good Sir.
Sir place eanta Reqermnt vuntundhi and mottam eantha cost avutundhi total equipment
7 cents place,civil cost 11L ,system cost 19L
00000000
Experian’s Explanation
Grate cultivation
Korrameenu or pandugoppa fish which has price of 400-450 kg. Vatiki ee setup suit kadhu. Ask for written bond if anybody promises murrel or seabass output. Chala chala expensive
Korrameenu ki asalu idhi avasaram ledhu vatiki DO problem undadhu
Exactly my point brother. 30 rupees margin vunna fish ki antha investment avasaram ledhu. High density lo high margin vunna fish ki aa kind of investment pedthe worth
Seabass ki ozonstion provide cheste this project is good
Ozonistion enduku bro for seabass
1st fish video in i3 media
Sir generator compulsory kavala
Anna total amount..antha avuthundhi...
Good information
Very good information brother.
Budget???
Superb explanation. Very informative and inspiring. Keep it up..
Anna twaraga dairy farm videos upload cheyandi
Nice talking
Edhiii work avuthundaaaaa🙏🙏👍👍
Kanipisthondhi ga
Assalu kadhu try kuda cheyodhu
ట్యాంక్ తయారు చేసిన వారు ఫోన్ నెంబర్ కావాలి ప్లీజ్
@@venkteshswamy326 chaala costly cheptharu first oka two years study cheyyandi anni places ki thirigi then u can plan
Total cost antha monthly current bill antha vasthundi
Inter lo physics subject chepinattu undhi bro
Ante saradaga chusaru anamata
😂😂
Meeku Telisina Fish Farm Address Cheppandi friends..
250 ruppes yavaru Anna tisukondi
No market for this 🐠
Sir power bill entha vasthundi sir
Super video
Feeding emi ivvali silver, big chepalaku
👍
Good explanation 👍👍👍👍👍
Tank tayaruchesinavaru pls adress
Nicely said
Fungus కేజీ 65 market🤣🤣🤣
Fcr kitna
Antha seen ledu appolo fish ki
👌💪🙏🐠🐟
Budget antha
3peas power24 hours vundhalli
ఫంగస్ మార్కెట్ కేవలం kg 50 రూపాయలు మాత్రమే
ఈ రకం చేపలు ఆర్ ఎ యస్ పద్ధతిలో చేస్తే రైతు నష్టపోవడం తప్ప ఏమి లాభం ఉండదు
Yas ఫంగస్ రేటు సరిగా ఉండదు
ఫంగస్ 250 రుపాయలాలాలాలాలాలాలా
Sir అంతా fake, దయచేసి ఎవ్వరూ money waste చేయకండి. 👍
Dhula thiripodhi
Don't misguide people
Mi num kaadu ayane num kavali
,,,😁😁😁😁😁😁😁😁😁😁
,
Pangas చాలా తక్కువా వుంది కాస్ట్