మనసు బాధగా ఉన్నపుడు కేవలం కృష్ణుడు మాత్రమే ఆ బాధను దూరం చెయ్యగలడు...ఇందులో నాకు నచ్చిన సూక్తి ....నిజం అని నీకు నమ్మకం లేనప్పుడు అది నీకు అబధం లేనే అనిపిస్తుంది అదే కొన్ని అబద్దాలు కూడా నమ్మకం వల్ల నిజం లానే అనిపిస్తోంది.....హరే కృష్ణ
"నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు..." ఈ సమాజంలో మనుషులకి వాళ్ల గురించి కన్నా పక్క వాళ్ళ గురించే ఆలోచనలు ఎక్కువ అదేంటో మరి 🥺🥺😏😏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ.. నిద్రలేని రాత్రులు..💯 కచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఆ ప్రేమని ఎలా సాధించాలో కాలంతో పాటు అనుభవాలని నేర్చుకోవాలి
Mee anni suktulu naaku nachayi. Meeru cheptunte sakshatu sreekrishna bhagavanudu cheppinattlanipistundi anta madhuranga undi mee swaram maruyu mee matalu. Chala danyavadalu Ranjith garu e lanti videos inka cheyyandi. Meeru samajaniki mee matala dwaara chala manchi chestunnaru. Aa paramaatma mee kutumbanni mimmalni maruyu e samajanni challaga chudali. Hare Rama Hare Krishna🙏🙏.
Thanks, one of the best channels I came across. Please keep uploading videos like these
😍😍😍😍😍 Thanks a lot for your great support andi 🙏
Good ksnsprr
🙏🙏🙏
మనస్సు నిండా స్వఛ్చమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా భాద ..నిద్రలేని రాత్రులు ..కచ్చితంగా ఉంటాయి...❤
Gdgaa
Dj song in hindi full movie 🍿 in telugu in hindi dubbed laddu laddu gorumuddalu
6:08
Yes 100%
❤😢
Naku istham radhakrisha 🌹🌹🌹🌹🌹
అన్ని సూక్తులు గొప్పవి, ఆచరణలో అనుభవాలె ఎలా చెప్పగలిగారు సామి, మన శాస్త్రాలు, ధర్మాలు నమ్మడానికి ఇంత కంటే ఇంకేమి కావాలి సామి
జై భగవాన్
ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్ర పోయే వాడే అదృష్టవంతుడు 👌👌👌
100 percent
Prematho unnavari daggara odigi undatam pramato leni vari dagara edigi undali ane quatation bagundi sir.....
Wow matal Levu Anna mi మాటలు వింటే అంతో ప్రశాంతంగా వుంది
Jai Shree Krishna ❤
మనసు బాధగా ఉన్నపుడు కేవలం కృష్ణుడు మాత్రమే ఆ బాధను దూరం చెయ్యగలడు...ఇందులో నాకు నచ్చిన సూక్తి ....నిజం అని నీకు నమ్మకం లేనప్పుడు అది నీకు అబధం లేనే అనిపిస్తుంది అదే కొన్ని అబద్దాలు కూడా నమ్మకం వల్ల నిజం లానే అనిపిస్తోంది.....హరే కృష్ణ
మాటలు లేకపోతే బంధాలు బలహీన పడిపోతాయి...
ఇది నిజం అన్న...
hare krishna krishna krishna hare hare
అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం....❤
మనసు నిండా బాధా వున్నపుడు కంటి మీద నిద్ర వుండదు ❤
Gudenindabadavunnapudabasdukunavarebandavulu
@@cherukunandam🎉yyuii😅కా ర
చి
Very very super 😊😊
@@cherukunandam😅 2:51 😅😅😅 3:18
Avnu naku alane untadhi
అన్ని మంచి సూక్తులు అన్నగారు
ప్రతిసారి మౌనం మంచిది కాదు,మాట్లడే సమయం లో కచ్చితం గా మాట్లాడాలి.
Each and every word is very meaningful and general truth
❤ సమాజంలో బ్రతకాలి అంటే ప్రతి మాట ప్రతి ఒక్కరికీ అవసరం ధన్యవాదములు రాధాకృష్ణ
Jai shree Krishna radhe krishna hare krishna
జీవితంలో ఎదగటానికి ఈ ప్రతి మాట చాలా చక్కగా ఉపయోగ పడుతుంది 🕉️🙏
సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🕉️🙏🙏
హరే కృష్ణ హరే రామ 💐🙏🙏🙏🕉️🕉️
మహాద్భుతమైన వీడియో 🙏🙏🙏🙏
"నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు..."
ఈ సమాజంలో మనుషులకి వాళ్ల గురించి కన్నా పక్క వాళ్ళ గురించే ఆలోచనలు ఎక్కువ అదేంటో మరి 🥺🥺😏😏
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
😢
జై రాధాకృష్ణ 🙏🙏🙏🙏🙏💯 true words
Mimalini rechha gottevariki.chichupettevariki duramgavundatam manchidi spr Annimanchi quotation s
❤❤
Correct brother
మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి నిద్రలేని రాత్రులు బాధ మాట నిజం థాంక్యూ రాధాకృష్ణ 🙏💕
Naku ani sukuthulu nachayi ❤ radha krishna ❤
dhairyam ante bayapadakunda vundadam kadhu,bayam vesina mundhuku sagadam 👏👏👏HARE KRIHSNA 🙏
Mansu ninda swachamiama Prem vunavadiki ,gundeninda bada,nidra leni ratrulu kachitangaa vuntai❤️🩹
🌹అద్భుతం శ్రీకృష్ణ చెప్పు మాటలు జీవిత సత్యం 🌹
అన్ని సూక్తులు చాలా గొప్పవి జీవితంలో కొన్నైనా ఆచరించాలి
Manaku nachinavi yenni unna leni daani gurinche badha padutamu.edi 100% Correct
Radha krishna..🙏🙏
నీతి నిజాయితీ ఉన్నవాళ్లు ఎప్పుడు ఒక్క లాగే ఉంటారు🎉🎉🎉🎉🎉
hare krishna krisnaya vasudevaya haraye paramatmane pranathaha kleshanaashaaya govindhaaya namo namaha ❤❤
ఏ బంధంలోనైనా ఉండకూడదు నిర్లక్ష్యం ఉండవలసింది నమ్మకం👌
Anni sukthulu nachchaayi Anni bagunnaayi❤❤❤❤❤
మనసు నిండా స్వచ్చమైన ప్రేమ ఉన్నవారికీ గుండె నిండా బాధ కచ్చితంగా ఉంటాయి
మీరు చెప్పినది అక్షర సత్యం 🙏🙏🙏
Anni sookthulu mana jeevithamtho mudipadi unnayi, okkati Ani cheppalemu, Anni nacchayi
I feel very happy after saw this video. So change myself and do good things ❤❤❤❤
Jai Radhakrishna 🙏🙏❤️❤️❤️
ప్రతి సూక్తి మానవ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మీకు నా అభినందనలు,,👌👌💐💐
జై శ్రీకృష్ణ.. 🙏🏻 చాలా చక్కని మాటలు బాగున్నాయి.
Avnu manchi msg lu kadha jai radha krishna ❤
మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ.. నిద్రలేని రాత్రులు..💯 కచ్చితంగా ఉంటాయి కాబట్టి మనం ఆ ప్రేమని ఎలా సాధించాలో కాలంతో పాటు అనుభవాలని నేర్చుకోవాలి
ఎండుకర్రల్లో చేరిన పచ్చి కర్ర కూడా మంటల్లో మాడక తప్పదు
శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ప్రపంచాని జగతు గురువు
Krishnam vande jagdhgurum
Radhe Radhe 🙏🏻💖🕉️🚩🙇🏻
Superb sir
Miru cheppe vidhanam, Nijam sir aa krishnayya chepthunnatte undhi.
ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి ఎందుకంటే ?అన్నిటిని మీ సొంత అనుభవాలతో నేరీచుకోవాలి అనుకుంటే మీకు ఈజీవిత కలం సరిపోదు .
Anni nachayi super 👌🏼❤
Super chala ప్రశాంతంగా ఉంది కృష్ణ..
🎉🎉🎉🎉🎉Oom Sri Matree Namaha Oom Sri Gurubhyo Namaha Oom Namo Bhagavate Vaasudevaaya❤❤❤❤❤Oom Sri Krishna Radhy Krishnam Vandee Jagadgurum🎉🎉🎉🎉🎉Hare Krishana❤❤❤❤❤ Hare🙏🙏🙏🙏🙏 Rama
Okkati kadhu Anni bagaunnayi chachevanni kuda brathikela chesthayi mi sandheshalu poye prananni rakshinche matallo vachina thutalla unnayi. Xlent 👏👏👏💥👌💥
అన్ని బాగా చాలా నచ్చాయి వర్డ్స్🎉🙏 ధన్యవాదాలు
Very nice words thank you for sent this MSG🙏🌺
Preminche varidaggara oodigi matladali dweshinche valladaggara aadigi matladali .......super
Anni padalu viluvainavi.... Radhe radhe🙏🙏🙏
Mana manasuki nachinavaaru manatho leranna alochana inkevari thonu manalni undanivadhu it's true😢💔
Jai sri Krishna....🙏
Meeku haddhuku minchina aasalu unte shakthi minchina kastam padalsi untundhi👏👏 I like this one
Kannaya vishamlo nundi amrithane chilikav kanaya.. Ivi na jivithanki amruthamtho koodina bangaru kalasa, kanaya❤❤❤
Jai krishna
Prathi sukthi oka wonder👌
Jai radhakrishna
Super chala baga chepparu
Very inspiring and motivational speech thanku so much
Super
Jeevitha satyalu chepparu Anni vishyalu naaku chala baga nachaye
Thank you so much
Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai radhe Krishna 🙏🙏🙏
😊
భారత్ మాతాకీ జై
Harey krishana Krishna harey harey,🙏🙏🙏🌴🌴🌴
Gunam gundidhi alochana avitivaytay eni pujalu chesina vyardhamayy nijam chala baga cheparu
Jay radhakrishna
Radha Krishna
Chala manchi sooktulu ichhinanduku dhanyavaadalu sir 🙏🙏🙏👋👋
Wow sir superb...Anni chala bagunnayi.. heart touching words thank you so much 🙏🏻
Jaiii srikrishna ❤
Krishna Radhe Radhe 👌🙏🙏 me matalu vinte mansuku chala releefga unnadhi🙏🙏
Manam namithe prathi abadam kuda nijam lagane anipistundi nammaka pothe nijam kuda abadham laga anipistundi jai radha krishna
Meeru cheppina Anni suktulu manam varini ardam chesukune vidanm valana adi manchi jarugutundi...alame chedi jarugutundi...
Jai sri krishna...
Jai Sri Krishna 🎉
అన్ని అక్షర సత్యాలే.జై శ్రీకృష్ణా.
Avn sree krishna nv chepindhi nijame.... Ninnu nammi nadisthe aa gamyam uhinchalem.... Ninnu nammina vaadu evadu mosapodummm Jai sree krishna jai jai sree krishna ❤
మాటలు లేకపోతే బంధాలు బాహీనపడతాయి.... 100% నిజం 🙏
Jai Shri Krishna Radhe Radhe
Anni baagunnaayi, exlent.
Mee anni suktulu naaku nachayi. Meeru cheptunte sakshatu sreekrishna bhagavanudu cheppinattlanipistundi anta madhuranga undi mee swaram maruyu mee matalu. Chala danyavadalu Ranjith garu e lanti videos inka cheyyandi. Meeru samajaniki mee matala dwaara chala manchi chestunnaru. Aa paramaatma mee kutumbanni mimmalni maruyu e samajanni challaga chudali. Hare Rama Hare Krishna🙏🙏.
సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వాస్తవం. అన్నీ చాలా బాగా నచ్చాయి.🙏🌹
నిజం ఇన్ త గొప్ప గా చే పీయ్ నా వు చాలా సంతోషం దే వ 🙏🙏
Jai sri krishna
👍👍👍🌹🚩🚩🚩🚩🚩 జీవిత సత్యాలు చాలా ఉన్నాయి. ఇందులో నుండి కొన్ని మనం పాటించాలి 🚩🚩🚩🚩🚩🌹
Radhakrishna....
Chla bhaguvandi mind piceful vand❤
I ❤ Radha❤️ Krishna 🙏🙏🌹🌹🌹🙇♀️🙇♀️🙇♀️
Mimmalni preminche vaari dhaggara vodhigi maatladandi ,mimmalni dweshinchi,avamaniche vaari dhaggara yedhigi maatladandi❤ , gunam guddidhi,aalochana moogadhi aithe Aa bhagavanthudu kooda mimmalni pattinchukodu❤❤,Anni maatalu excellent ga unnayi bro❤
Chala thank u baagundhi anna
🙏🙏🙏 jai radha kirshna ❤ miru cheppe prathimata chala goppadhi na manasuni thakuthutayi 😢
Nijam cheppinaru swami hare krishan
Idk why this video came here made my day❣️
Krishnam vande Krishna vande Jagat Guru krishnarpanam
Thank you very much good message to human beings hare krishna
చెప్పినవి అన్ని కూడ నిజం అన్ని సుక్తులు నచ్చాయి
awesome lines
jai shree krishna