Benefits of LONELINESS || Henry David Thoreau Philosophy || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 644

  • @దుర్యోధన
    @దుర్యోధన ปีที่แล้ว +1282

    నిజంగా ఒంటరితనం చాలా బాగుంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది

  • @perladevan3519
    @perladevan3519 ปีที่แล้ว +215

    ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది. ఎన్నో అద్భుతాలు సృష్టించినది. ఒంటరిగా నడిచే వారు సాధించారు. అనుబిస్తే తెలుస్తోందీ ధర్మంగా ఒంటరిగా నడిచే వారికి ప్రకృతి ఈ విశ్వము తోడు ఉంటుంది.

    • @Arunachalam999
      @Arunachalam999 ปีที่แล้ว +2

      Super anna🙏well said

    • @VeeraBabu-oc9dw
      @VeeraBabu-oc9dw ปีที่แล้ว +5

      ఏదైనా సాధించడానికి ఒంటరితనం చాలా మంచిది ఎన్నో అద్భుతాలు ఒంటరిగా నడిచేవారు సాధించారు
      అనుభవిస్తే తెలుస్తుంది ధర్మంగా ఒంటరిగా ఈ పకృతి ఈ విశ్వము తోడుగా ఉంటుంది

    • @srinivasulukonda6931
      @srinivasulukonda6931 ปีที่แล้ว

      Yes brother correct

    • @SamuelBojja-fm2bc
      @SamuelBojja-fm2bc ปีที่แล้ว +1

      Yes ..true

    • @LlngalaSiva
      @LlngalaSiva ปีที่แล้ว

      నిజమే

  • @rajunaikgugloth8871
    @rajunaikgugloth8871 ปีที่แล้ว +680

    నేను ఒంటరిగా ఉండడానికి ఇష్ట పడుతాను
    ఒంటరితనం నేను చాలా నేర్చకున్నాను ఒంటరిగా ఉండేవాళ్ళు ఎదో ఒక్కరోజు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు

  • @hanmakonda9836
    @hanmakonda9836 ปีที่แล้ว +145

    Yes true
    నాకు ఒంటరిగా వున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి.
    వాటిని పాటిస్తాను కూడా....

  • @ravipodapati490
    @ravipodapati490 ปีที่แล้ว +95

    ప్రతి వాడు ఏదొక స్వార్థం తో దగ్గరికి వస్తారు అది మనం ఇవ్వకపోతే మనమీద అలగటం పగ పట్టడం మన మీద చెడుగా చెప్పడం ఇలాంటి పనులు చేస్తారు అదే ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు నేను present అందరికి దూరంగా గా హ్యాపీగా వున్నా ఒంటరిగా ఉండటం లో చాలా ఫ్రీ గా సంతోషం గా ఉంటుంది

    • @srikanthmuskula2905
      @srikanthmuskula2905 ปีที่แล้ว +2

      Sir, దయచేసి మీ ఫోన్ నెంబర్ పంపండి. Life అర్థం కావడం లేదు. మీతో మాట్లాడాలి.

    • @mr.vedamm
      @mr.vedamm ปีที่แล้ว +1

      Well said brother.,iam also doing same as you

    • @yelamalajyothi5653
      @yelamalajyothi5653 ปีที่แล้ว +1

      Nenu kuda mi lane untanu.alochistanu

    • @sunithareddy5851
      @sunithareddy5851 ปีที่แล้ว

      Hii

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 ปีที่แล้ว +1

      Yes

  • @muneendraappavumuneendra2156
    @muneendraappavumuneendra2156 ปีที่แล้ว +151

    సూపర్ bro ఒంటరి తనంలో నవ్వాలానుకుంటే నవ్వుతాం ఏడ్వాలేనుకుంటే ఏడుస్తాం , గుంపోలోఉన్నవారిలా నవ్వడంలో ఏడవడం ఎడవడంలో నవ్వడం వంటి నటన జీవితాన్ని ఎప్పటికీ కోరుకొం bro అలాగే మీరుచెప్పినట్టు ఒంటరిగా ఉన్నప్పుడు మనలోని philosopher బయటికి వస్తాడు bro సూపర్, ✊️

  • @Homeremedie
    @Homeremedie ปีที่แล้ว +55

    ఒంటరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది❤ ఇది చాలా మంచి పని

  • @sudeepheni6016
    @sudeepheni6016 ปีที่แล้ว +82

    నేను ఒంటరిగా వున్నప్పుడు చాలా ఆనందంగా వుంటాను 👍👍

  • @mks6858
    @mks6858 ปีที่แล้ว +55

    ఒంటరితనం కి ఏకాంతం కి తేడా నిన్ను అందరూ వదిలేస్తే నీకు వుండేది ఒంటరి జీవితం అది కష్టం, నువ్వు అందరినీ వదిలేస్తే అది ఏకాంత జీవితం అది బాగుంటుంది

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 หลายเดือนก่อน +7

    ప్రస్తుతం నేను కూడా ఒంటరిగా ఉన్నాను ఒంటరితనం చాలా బాగుంది. మంచి ఆలోచన మంచి మనసు ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు. ధర్మం కోసం కట్టుబడి ఉండే వాడు ఒంటరిగా ఉంటాడు నేటి సమాజంలో ఉండే స్వార్థ పరులు, అవకాశ వాదులు, మానవత్వం లేని మనుషులు డబ్బు కోసం గబ్బు పనులు చేసే నీచులు ఎక్కువగా ఉన్నారు నేటి సమాజంలో నన్ను చాలా మంది మోసం చేసినారు ద్రోహం చేసినారు మంచి చేస్తే చెడు చేశారు నీచులు నాకూ మనుషుల ను నమ్మ కూడదు భగవంతుని నమ్ము కుంటే చల్లగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం

  • @viveksagar19
    @viveksagar19 ปีที่แล้ว +63

    నిజమే bro నేను చాలా సార్లు అలానే ఫీల్ అయ్యాను... ❤️❤️❤️

  • @HinduVani
    @HinduVani ปีที่แล้ว +82

    ఒంటరితనం అనేకంటే ఏకాంతం అంటే నువ్వు చెప్పాలి అనుకున్న భావానికి పూర్ణత్వం వస్తుంది

    • @ShivaKoonapally-zo7yy
      @ShivaKoonapally-zo7yy ปีที่แล้ว +2

      Correct Sir nenu Adhe comment chesaanu

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 ปีที่แล้ว +1

      Correct sir

    • @MrSudhakanth
      @MrSudhakanth ปีที่แล้ว

      Correct 💯

    • @rariankandth3chandrasekh-cn5ur
      @rariankandth3chandrasekh-cn5ur ปีที่แล้ว

      ఒంటలితనంకు,ఏకాంతంకు తేడా ఏమిటి

    • @ShivaKoonapally-zo7yy
      @ShivaKoonapally-zo7yy ปีที่แล้ว +2

      @@rariankandth3chandrasekh-cn5ur Sir Nenu cheptanu Manaki Thodu Evaru lekapovadam vontarithanam,
      Andharu vunna Single gaa vundaalanukovadam Ekaantham Antaaru

  • @sureshrajnenavath6703
    @sureshrajnenavath6703 ปีที่แล้ว +176

    ఒకటి తక్కువైంది 😜
    కేవలం ఒంటరితనం సరిపోదు.. ఆ ఒంటరితనం లో గాఢమైన ఆత్మ విమర్శ చేసుకోగలగాలి.. అప్పుడే ఆ ఒంటరితనానికి అర్ధం 👍

    • @srinivasd9868
      @srinivasd9868 ปีที่แล้ว +4

      హాయ్ లెట్ ఆఫ్ ద . కామెంట్‌

    • @Tharallaanil
      @Tharallaanil ปีที่แล้ว +1

      Nijam

    • @vigilante191
      @vigilante191 ปีที่แล้ว

      enduku depressed ga feel avvadanika

    • @kirankumar-fc5jl
      @kirankumar-fc5jl 7 หลายเดือนก่อน

      ఆత్మ విమర్శ ఆ బొక్క ...just Enjoy

  • @gautamishruthi9454
    @gautamishruthi9454 ปีที่แล้ว +109

    It's true. I used to have fear of being alone. Once I crossed that fear, it became the joy. Remember in the hurry of being with the people you're missing the most interesting person that's "you". 😊

    • @lapalingo761
      @lapalingo761 ปีที่แล้ว

      Nice🎉🎉🎉🎉. Looking so beautiful...

    • @muraravi5133
      @muraravi5133 ปีที่แล้ว +1

      Yse is true your correct

    • @abhishekpatnaik144
      @abhishekpatnaik144 ปีที่แล้ว +1

      Yes it's damn true

    • @Gautham7766
      @Gautham7766 ปีที่แล้ว

      Correct 💯💯💯 sister

    • @vamshikrishnachari3806
      @vamshikrishnachari3806 ปีที่แล้ว +1

      Now I am alone in the room every day I am enjoying my world

  • @redstar8609
    @redstar8609 ปีที่แล้ว +44

    ఒంటరితనంగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం

    • @rightchoice1642
      @rightchoice1642 10 หลายเดือนก่อน

      Ontarigane veltam elagu.ontarithanam alavatu chesukovadam manchidi

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 8 หลายเดือนก่อน +5

    నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను ఉంటాను కూడా ❤

  • @anandkolli8897
    @anandkolli8897 ปีที่แล้ว +12

    ఒంటరి తనం మనిషిని ఒకముత్యముల తయారు చేస్తుంది ముత్యం ఎప్పటికి మెరుస్తూనే ఉంటుంది ఇది జీవిత సత్యం

  • @Shiva69691
    @Shiva69691 ปีที่แล้ว +100

    ఒంటరిగా జీవించడం చేతకాని వారే ఫ్రెండ్స్ ని చుట్టాలని కోరుకుంటారు

    • @rsk9724
      @rsk9724 ปีที่แล้ว +2

      Super bro... Correct 😅👍👍👍

    • @lapalingo761
      @lapalingo761 ปีที่แล้ว

      Exactly 🎉🎉

    • @deepthinker1710
      @deepthinker1710 ปีที่แล้ว +5

      Meeku avasaraniki kavali friends avasaram teeraka selfish ga ontariga bathukuta antaru

    • @rsk9724
      @rsk9724 ปีที่แล้ว

      @@deepthinker1710 orey.. Pichodaa.. Cheppina point correct gaa ardam chesuko, nuvvu vere vidamga ardam chesukuntunav

    • @godevenkataramakrishna205
      @godevenkataramakrishna205 ปีที่แล้ว

      Exactly.

  • @PastorSubhakararao
    @PastorSubhakararao ปีที่แล้ว +12

    నేను ప్రతి సంవత్సరంలో 2 నెలలు ఒంటరిగా ఉంటాను.. అప్పుడు నేను చాలాశక్తి వంతమైన నిర్ణయాలు తీసుకుని పాటిస్తాను

  • @ShekarUdtha
    @ShekarUdtha 3 หลายเดือนก่อน

    ఒంటరితనం గురించి చాలా చక్కగా చెప్పారు నాకంటూ ఫ్రెండ్స్ లేరు నాకంటూ ఎవరూ లేరు నాది వ్యవసాయం కూలి పని ఒకప్పుడు బాధపడే వాడిని ఈ వీడియో చూసి నాకు అవసరం లేదనిపిస్తుంది థాంక్స్

  • @cvreddy69
    @cvreddy69 ปีที่แล้ว +18

    నాకు ఒంటరి తనం అంటే చాలా ఇష్టం. జనాల్లో ఉంటే ఆశ కోరిక పెరుగుతుంది ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచన పుడుతుంది మనకు నచ్చినట్టు బ్రతకలేమ్ స్వేచ ఉండదు

  • @rayalaayodhya5220
    @rayalaayodhya5220 ปีที่แล้ว +28

    నిజం నేను ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాను ఎప్పుడూ హ్యాపీ గా ఉంటాను

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 9 หลายเดือนก่อน +3

    చాలా మంచి మాటలు చెప్పారు 🎉🎉

  • @madhu-m1
    @madhu-m1 ปีที่แล้ว +42

    Family is a strength
    Toxic friends are a barrier of growth
    Being alone is danger if it's not your attitude but will be a strength if you choose it

    • @Raviteja-uw9cl
      @Raviteja-uw9cl ปีที่แล้ว +5

      Family is a burden -- friends are fraud -- alone life is a peaceful & enlightenment

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 10 หลายเดือนก่อน +3

    మనవాళ్ళ ప్రయోజనం లేదు అనీతెలుస్తే ఎవ్వరు పటీచుకోరు అందరు స్వార్థపరులే మనకాల్లామీద మనంబ్రతకాళీ అందుకే నేను ఎవ్వరీపైన ఆధారపడను ఒంటరిగఉండడం ఉత్తమం👍

  • @sreenukola2979
    @sreenukola2979 ปีที่แล้ว +28

    ఒంటరి తనం అద్భుతమైన జీవితం,ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటే...

  • @srichary2932
    @srichary2932 8 หลายเดือนก่อน +4

    అమ్మ నాన్న లేరు ఉన్న అన్నయ్య పఠించుకోడు నాకు అంటూ ఎవ్వరూ లేరు ఒంటరి అని అప్పుడు అప్పుడు గుర్తు చేస్తూ వుంటారు కానీ ఒంటరి జీవితం కించం కష్టమే కానీ అలవాటు చేసు కుంటే మంచి విజయాలు వుతాయి అని అనిపిస్తుంది

  • @anilkumar-nk2zo
    @anilkumar-nk2zo ปีที่แล้ว +3

    I 😍 your podcast, it changes my thinking level practicality

  • @yesobuduggi9875
    @yesobuduggi9875 ปีที่แล้ว +20

    నేను ఒంటరితలంగా ఉన్నాను కానీ ఎన్నో అనుభూతి నేర్పింది ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో అనేది ఇప్పుడైతే ఒంటరి జీవితం నాకు చాలా ఇష్టం

  • @sivaprasadp6374
    @sivaprasadp6374 ปีที่แล้ว +5

    Excellent message sir.Thank you.

  • @kalkibalu498
    @kalkibalu498 ปีที่แล้ว +15

    Life is a precious gift that we should cherish. We can make the most of it by pursuing our passions, spending time with our loved ones, and finding joy in the simple things. Life is not a rehearsal, so let's live it to the fullest.😎

  • @vijjumrperfect195
    @vijjumrperfect195 ปีที่แล้ว

    Your voice and the background music takes me to another world !

  • @user-ar5una1977
    @user-ar5una1977 ปีที่แล้ว +12

    From past 32 years i am alon... I am a spiritual writer... Now my age 47👍🏻😊

    • @pcfacts3177
      @pcfacts3177 11 หลายเดือนก่อน +2

      Marriage leda 😮

    • @umabitr8157
      @umabitr8157 10 หลายเดือนก่อน

      In future you will get soon VAIRAGHYA in your life

    • @user-ar5una1977
      @user-ar5una1977 10 หลายเดือนก่อน

      @@umabitr8157 y vairagyam... ఒంటరి తనం లో ఎ న్నో మంచి పనులు చెయ్యొచ్చు... నేను ఆల్రెడీ చేస్తున్నాను

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 หลายเดือนก่อน

      @@pcfacts3177 no😊

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 หลายเดือนก่อน

      @@umabitr8157 no😊

  • @lakshmi7483
    @lakshmi7483 ปีที่แล้ว +8

    ఒంటరితనం నాకు ప్రశాంతంగా వుంది...

  • @mamathakusa3331
    @mamathakusa3331 ปีที่แล้ว +2

    Super am already continued this aloness since my childhood to still nw that is amazing life we are with our heart n mind called our soul

  • @korikanaeswararao2664
    @korikanaeswararao2664 ปีที่แล้ว +4

    చాలా మంచి వీడియో
    గుడ్.

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 ปีที่แล้ว +8

    నేనిప్పుడు ఒంటరిగా బ్రతుకుతున్నాను. నేను ఒంటరిగా ఉండలేనని అర్దమైంది. ఒకవిధంగా ఒంటరి తనం అనేది ఒక భరించలేని నరకం. ఎప్పుడో ఒకరోజు అలా గడప వచ్చు కానీ ఎక్కువకాలం ఒంటరిగా గడిపితే ఏ మనిషైనా పిచ్చెక్కిపోవడం ఖాయం.

    • @rupavati9467
      @rupavati9467 ปีที่แล้ว

      Nenu kooda

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 ปีที่แล้ว

      Appudappudu anadha ahrayam ki vellandi..chala santosham kalugutundi

    • @satheeshgolakonda1954
      @satheeshgolakonda1954 ปีที่แล้ว

      ఒంటరిగా ఉండాలంటే కష్టం బాగా ఫ్యామిలీ గురించి ఆలోచించి మనసు ఉండలేదు.. సచ్చిపోతాడు..

    • @NRakesh62
      @NRakesh62 4 วันที่ผ่านมา

      నకు ఫ్యామిలీ ఉందని మర్చిపోవాలి😢🎉

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 ปีที่แล้ว +7

    అన్ని సదుపాయాల ఉన్న పడు ఒంటరితనం బావుంటాది
    ఏమీ లేనపుడె మనుషుల విలువ తెలిస్తాది

  • @Priyanka-2-s
    @Priyanka-2-s ปีที่แล้ว +3

    Loneliness and self happiness self love is a great feeling...try to be alone in sometimes..

  • @simhamup
    @simhamup ปีที่แล้ว +1

    fantastic one...........i also preferred loneliness for thinking and to solve the issues....... good analysis......

  • @shivanageswararaokancheti4413
    @shivanageswararaokancheti4413 ปีที่แล้ว +4

    Henry David Thoreau was born on 12th July and I too was born on the same Day, I like his philosophy.

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 ปีที่แล้ว +4

    From many years I am living alone, so happy…

  • @bommasaisiddhartha776
    @bommasaisiddhartha776 ปีที่แล้ว +14

    bro what you said is right(not absolutely) because intelligent people have more knowledge than average people and group doesn't show interest in that due to it sometimes shatters they belief system or due to there ignorance and ultimately they ignores that person calling him overrated or mad. And that person starts to think that solitude is best. In some cases intelligent person fears to talk to group because they may misunderstand him more than to understand. And this person feels loneliness is best. At last all humans want to be with group to discuss and share their thoughts. It's not inherent that intelligent people will stay alone because they are superior.

    • @deepthinker1710
      @deepthinker1710 ปีที่แล้ว

      Because you people are selfish. When you need only then you talk with others such a showoff. You people make us fool. Im jealous

  • @mahammedbabavali1002
    @mahammedbabavali1002 ปีที่แล้ว +4

    Nee videos ki like kotta koodadhani entha try chesina..
    Naa valla kavatledhu bhayya..❤

  • @prabhakarreddykankanala7135
    @prabhakarreddykankanala7135 ปีที่แล้ว +11

    నిజం బ్రో నాకైతే ఒంటరితనం ను మించిన ఆనందం ఈ ప్రపంచంలో లేదు దొరకదు

  • @pavanmadamset
    @pavanmadamset ปีที่แล้ว +4

    Guruji, Kindly enable Thanks Button for Your Videos For Conveying Our Gratitude

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 ปีที่แล้ว +1

    Same na thoughts ki chala daggara ga undi e podcast

  • @VillageHardWork
    @VillageHardWork ปีที่แล้ว +14

    చాలా బావుంటుంది బ్రదర్ కానీ ఎజ్ పెరిగే కొద్దీ మనం ఎవరో ఓకరి మీద ఆధారపడవలసి వస్తుంది. కదా మరి అప్పుడు ఎలా అదే భయంగా ఉంది.

    • @kishanrao7369
      @kishanrao7369 ปีที่แล้ว +5

      Okary mida depending aye time vaste..bratakatam waste..sorry idi na opinion

    • @lapalingo761
      @lapalingo761 ปีที่แล้ว +3

      Old age homes vunnay don't worry. Kontha sampaa dinchuko chaalu. Pelli chesukunte, entha sampaadichina chaaladu. 5 min sukam kosam jeevithaanni thakattu pettaku. Failure percentage 80%. Avasarama idhi..as you wish..

  • @govardhanrouthu5187
    @govardhanrouthu5187 ปีที่แล้ว +3

    తనలో ఒంటరి అయిన వాడు 1000 మందిని సంపాదించును

  • @ImranKhan-qy4zw
    @ImranKhan-qy4zw ปีที่แล้ว +1

    It's a absolutely related me. I'm alone, but achieve so many things

  • @Jee-k5b
    @Jee-k5b ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు.ఇది నిజం.

  • @jakjilani3768
    @jakjilani3768 ปีที่แล้ว +3

    ఒంటరి తనం వల్ల కలిగే ఉపయోగాలు ఉన్నాయి..
    వారిని మనం అజ్ఞానులు అని అనుకుంటాం.
    కానీ ఏకాంతం లో నుంచే ప్రపంచాన్ని అర్థం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు.

  • @thumb7108
    @thumb7108 ปีที่แล้ว +3

    Yeppudai te manshi
    Think cheyadanni and telivini aputaro appu de nijamaina happiness telustudai 😂
    Simple ga brain use cheyadam api manaku oo physical body nature feel avva niki enka brathike undi ani gurthinchandi 😅😊❤

  • @mrp646
    @mrp646 ปีที่แล้ว +3

    Beautifully explained but in de end u would have explained about hell like crowded with screaming nd noices in pain. It's not place whr u can be alone in peace.
    Hell is not imagination or assumption it's true. In the last book of Bible explained about hel in chapterl Revelations.
    Doing Good work Keep doing good work Sir.

  • @naveenkumarreddypasham
    @naveenkumarreddypasham ปีที่แล้ว +16

    ఏకాంతం ❤

  • @Karmabeliever24
    @Karmabeliever24 ปีที่แล้ว +7

    Loneliness is far better. But one needs lot of courage to be alone.

  • @gnaneshwr9974
    @gnaneshwr9974 ปีที่แล้ว +2

    Lonelyness is best friend for our self

  • @The_dragon_slayer-u3i
    @The_dragon_slayer-u3i ปีที่แล้ว +6

    Alone is very Beautiful ❤🎉

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 ปีที่แล้ว +12

    " Learn To be Alone , Because It is quite different from The Social Drama & Selfishness ( The Person Of Any Groups Needed To Benefits )". Alone Meant for The Leisure / Pleasant , But Loneliness The Feeling / Sadness ".

  • @potharlaanil5621
    @potharlaanil5621 ปีที่แล้ว +18

    Good news: నరకం అనేది భయంకరమైన కల్పన మాత్రమే
    Bad news: మనిషికి కల్పనలను సృష్టించుకునే అలవాటు కూడా వుంది.
    చాలా గొప్ప పదం, నాకు లోతైన అర్థాన్ని ఇచ్చింది..

    • @maddudevadasu9947
      @maddudevadasu9947 ปีที่แล้ว +3

      Hi bro,narakam Kalpana kadhu,nijam

    • @squealer7235
      @squealer7235 ปีที่แล้ว

      ​@@maddudevadasu9947నిజానికి, కల్పనకు తేడా ఏమిటి.

    • @rajanirajani2482
      @rajanirajani2482 9 หลายเดือนก่อน

      Yes 🙏👍​@@maddudevadasu9947

    • @rajanirajani2482
      @rajanirajani2482 9 หลายเดือนก่อน

      Narayan, kallpana kadhu 😭🙏

  • @RaviTeja-fw2bh
    @RaviTeja-fw2bh ปีที่แล้ว

    Correct time lo correct vedio pettav thank you bro

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 7 หลายเดือนก่อน

    Good analysis tnq brother

  • @miscellaneoustelugu_yt9642
    @miscellaneoustelugu_yt9642 11 หลายเดือนก่อน

    Intha andam cheppav Suresh, thank u..😊

  • @prasadchirudandu287
    @prasadchirudandu287 ปีที่แล้ว

    Good Massage Sir Tq So Much

  • @revathiadabalahinditeacher8475
    @revathiadabalahinditeacher8475 ปีที่แล้ว +12

    Yes ,I love loneliness ❤

    • @bollabhargavibharath6117
      @bollabhargavibharath6117 ปีที่แล้ว +2

      Me also like be alone sis , in group other person always criticize us they also cross their limits with stupid comments

    • @nagarajgajengi4143
      @nagarajgajengi4143 ปีที่แล้ว

      yes medam

    • @chandu5124
      @chandu5124 ปีที่แล้ว +1

      Ya Revathi గారు

  • @MaheshMaNi2510
    @MaheshMaNi2510 ปีที่แล้ว +9

    There is difference between loneliness and alone...
    If you feel sad when your alone then it's called loneliness...
    Alone is completely different thing..
    It's a amazing world...
    The most beautiful feeling in the world is "BEING ALONE"
    Be with you... Do what ever you want but don't addicted to anything... Enjoy the every moment of life with you🫰☺️🕺

  • @శుభోదయం
    @శుభోదయం ปีที่แล้ว

    Yes Yes యస్ మీరు కరెక్ట్ గా గేస్ చేశారు

  • @_____Mounika____
    @_____Mounika____ 11 หลายเดือนก่อน

    Lonely Ness __ Great sir _😊

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 ปีที่แล้ว +2

    It's 💯 true,nenu vantariga utanu, office lo people to nenu kalavanu,vallu andharu,kalise utaru,nanu agatali,chestru,nanu chusi navutaru,adipistru,nenu na work nenu chesukoni silent ga vachestnu,

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers ปีที่แล้ว +2

    Yes I also follow loneliness. THANKS ONE AND ALL 🙏🌹

  • @Ramslove380
    @Ramslove380 ปีที่แล้ว +1

    Yes when u feel looliness mind should work so must fast then others but looliness is not the way to feel good but it get pain family values make u more brilliant

  • @EdigaTeja-w9j
    @EdigaTeja-w9j ปีที่แล้ว +1

    Exalent ga chepparu sir

  • @venkateshnetha
    @venkateshnetha ปีที่แล้ว +8

    💯 fact🎉

  • @DrYvvs55
    @DrYvvs55 9 หลายเดือนก่อน

    నిజానికి ఎవరూ ఓంటరిగా లేనే లేరు.
    జాగ్రత్తగా గమనిస్తే మనలో ఇద్దరు ఉంటారు . నువ్వు,+ నిన్ను గమనించేది,
    ఇది అర్థమైతే, నువ్వు ఒంటరి కాదు, అని తెల్సుకొటావు.

  • @padmapadma6830
    @padmapadma6830 11 หลายเดือนก่อน

    నాకు ఒంటరి గా ఉండడం చాల, చాల, ఛాలా ఇష్టం. నేను ఎంతో happyga ఉంటుంది

  • @arunkumarmadarapu2381
    @arunkumarmadarapu2381 ปีที่แล้ว

    True information brother ❤❤

  • @sunkarisrinivas4162
    @sunkarisrinivas4162 9 หลายเดือนก่อน

    Chala prasantanga vundavacchu

  • @banothsonia2729
    @banothsonia2729 ปีที่แล้ว

    Yes ontarithanam lo mind chala positive ga alochistundi

  • @pravikumar2747
    @pravikumar2747 ปีที่แล้ว +1

    అది కొద్ది వయస్సు వరకు మాత్రమే..

  • @sridevivippala2990
    @sridevivippala2990 ปีที่แล้ว

    Sir really good value words sir

  • @PrathapBujji-k5s
    @PrathapBujji-k5s 10 หลายเดือนก่อน

    Exellent simply superb marvalous from birth and death with our soul will will also travels in that only path and its the only way to reach moksha aiso

  • @vennelakovuri5974
    @vennelakovuri5974 ปีที่แล้ว

    Chinnapudu loneliness chala badhapadedannni but eppudithae ee mobile vachindho I almost never felt like that na world motham change ayyindhi confidence perigindhi , I improve my skills,my self ability.....oka bad (frds)company avoid chese ... loneliness chala manchindhi

  • @saipriyagoddindla123
    @saipriyagoddindla123 ปีที่แล้ว +1

    Yes since childhood I like very much to be single.

  • @sandhyarani2607
    @sandhyarani2607 ปีที่แล้ว

    Correct naku ade istam bro manam yem cheyali yela vundali anedhi telusthundhi ye badalu ye tenction s vundavi success kosam vontarigane poradali👏

  • @priyachinti9319
    @priyachinti9319 ปีที่แล้ว

    Nak uha telinapatinunchi nen eppudu ontarigane untanu......? 10 years experience and bro meeru chepinamatalu na life lo jarigayii tq

  • @sureshjhnanveen6959
    @sureshjhnanveen6959 ปีที่แล้ว

    Hatsoff to video... I am your Subscriber for this video,
    Em cheppav bayya vontari thananni relax ga feel ayye entho mandiki
    nee video oka Energy...

  • @gaddambabusaikumar3237
    @gaddambabusaikumar3237 9 หลายเดือนก่อน

    Exactly 💯 percent sure sir

  • @karuakarsir3371
    @karuakarsir3371 10 หลายเดือนก่อน

    Yes Exactly 98%. SCIENTIS'S LIKE THIS...ONLY AND LONELY

  • @venureddy5050
    @venureddy5050 10 หลายเดือนก่อน

    Excellent message

  • @aravindgadget6525
    @aravindgadget6525 ปีที่แล้ว +4

    its true, being alone is better than being with a group and fake people

  • @vadlarajbhushan
    @vadlarajbhushan ปีที่แล้ว

    It's good massage

  • @M.Vineela6208
    @M.Vineela6208 ปีที่แล้ว +2

    Ila cheppadam mi okkari Valle avuthundi 😊

  • @chettollaprashanthchettoll6960
    @chettollaprashanthchettoll6960 ปีที่แล้ว

    Not lonely it's solitude correct word for your explanation I spend every day at least two hours in solitude

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 ปีที่แล้ว +1

    Super.message

  • @durganagulapalli8636
    @durganagulapalli8636 ปีที่แล้ว +2

    Gandhi hospital lo patients ki attenders ki food correct time ki vastundhi, kani vaallu vachina problem ki remedy dhoraktledhu junior doctors ki experiment cheskodaniki prayogasala aindhi , chastunnaru janam. Plz if possible make a video or uthithi patient ga velli video cheyandi help poor people.

  • @janardhangedela592
    @janardhangedela592 ปีที่แล้ว +1

    Yes I like enjoying alone 😊

  • @Plk7362
    @Plk7362 ปีที่แล้ว

    Yes. Vaarilo edho sadhinchaalani bhalanga vaari manasulo untundhi

  • @Kumar1515O
    @Kumar1515O ปีที่แล้ว +3

    Andaru manani duram pedite lonllyness but ade manam varini duram pedite yekantham

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +4

    ఒంటరి తనం కంటే గొప్పది ఏది లేదు

  • @RamBabuBoddu-b4x
    @RamBabuBoddu-b4x 8 หลายเดือนก่อน

    Thank you 😢❤