Radhakrishnaa Healing motivational quotes episode-25 || Lord krishna Mankind || Krishnavaani Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 366

  • @ShashiKanth-x6u
    @ShashiKanth-x6u ปีที่แล้ว +54

    ఇన్ని మంచి మాటలు చెప్పిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

    • @LakshimiKopparti
      @LakshimiKopparti ปีที่แล้ว

      E maatalu naaku chaala santhooshanni echaei 😊 thankyou

    • @_yugesh-king
      @_yugesh-king 8 หลายเดือนก่อน

      👃🏻👃🏻👃🏻
      Danyavad

  • @divyavaniborra9347
    @divyavaniborra9347 ปีที่แล้ว +24

    మీరు చెప్పిన అన్ని మాటలు చాలా ఓదార్పుని ఇస్తున్నాయి బాగున్నాయి కూడా నాకెన్నో కష్టాలు వున్నాయి అలాగే ఎవరు లేరు కూడా ఇన్ని ఎవరన్నా ఉంటే చెప్పొచ్చు బాధ కొంచం అయినా తిరుద్ది అనుకున్న కానీ చెప్పాను ఇక నుండి మంచి మాటలు చెప్పిందుకు ధన్యవాదములు కృష్ణుడికి 🙏

  • @Gamer13054
    @Gamer13054 2 วันที่ผ่านมา +1

    This is the one of best motivation and mind changing concept

  • @panjaramu9256
    @panjaramu9256 ปีที่แล้ว +7

    🙏🏿 Krishna vani da ధన్యవాదములు

  • @JayasreeChokkapu
    @JayasreeChokkapu 3 หลายเดือนก่อน +9

    ఈ వీడియో చాలా బాగుంది మీ మాటలు వింటుంటే స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది జై శ్రీ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే

  • @Akhanda-s5x
    @Akhanda-s5x ปีที่แล้ว +22

    సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🕉️🙏
    హరే రామ హరే కృష్ణ 💐💐🕉️🙏

  • @tirumalarajitha7046
    @tirumalarajitha7046 ปีที่แล้ว +27

    హరే కృష్ణ హరే రామ
    రామ రామ హరే హరే 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏❤️
    మీ స్పీచ్ చాలా బాగుంది thank you 💐

    • @neelamshobha8222
      @neelamshobha8222 9 หลายเดือนก่อน

      ❤❤❤

    • @neelamshobha8222
      @neelamshobha8222 9 หลายเดือนก่อน

      Telugu movie full movie hindi dubbed in Telugu Telugu

  • @kuturusriramprasad7918
    @kuturusriramprasad7918 ปีที่แล้ว +12

    🙏అద్భుతమైన స్ఫూర్తి. ధన్యవాదములు

  • @bhadramrampuram4753
    @bhadramrampuram4753 ปีที่แล้ว +20

    మనం ఏమైనా స్పీడ్ గా అనిపించినపుడు ఈ వీడియో చూస్తే చాలు, చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తాం. చాలా ప్రశాంతంగా మాట్లాడడం జరుగుతుంది

  • @chanduprabha215
    @chanduprabha215 ปีที่แล้ว +6

    జై శ్రీకృష్ణ...జీవిత సత్యాలు చెప్పారు మధురమైన స్వరంతో...చాలా ధన్యవాదాలు...కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవటం..చులకనగా మాట్లాడే వారిని పట్టించుకోకపోవడం...నిజం గా మేము ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అనుభవం లోకి రావు...ఇవి తప్పకుండా చేసి చూస్తాం...ఎవరు ఎన్ని నిందించిన అవేశపడకుండ ఉండి నిజం దాని అంతటా అదే బయట పడటం అనే విషయం చాలా బాగుంది...

  • @subhramanyamyellapu4929
    @subhramanyamyellapu4929 2 หลายเดือนก่อน +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @khammamhousesplotssale5292
    @khammamhousesplotssale5292 ปีที่แล้ว +16

    కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్లిన మన బ్రతుకులు ఏ మాత్రం మారవు❤❤❤❤❤❤

  • @suvarnachalla4958
    @suvarnachalla4958 ปีที่แล้ว +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @NeerajaDevarakonda-w1s
    @NeerajaDevarakonda-w1s ปีที่แล้ว +62

    Ea మాటలు 20సవత్సరాలకు ముందు విటె నా జీవితం చాలా బాగుండేది మీ లాంటి వాళ్ల బోదనలవలనైనా మను ష్యులలో మార్పు వస్తుందని కోరుకుదాము 🙏🙏🙏🙏🙏

  • @devikamanchala2808
    @devikamanchala2808 ปีที่แล้ว +2

    Anni nacchayandi
    Thanks a lot uploading...
    Mee lanti valla mariyu ee matala valana manashi vyakthitvam lo marpu ravalani aa krishundi ni vedukuntunna
    Jai sri krishna

  • @GaneshYadav-q5t
    @GaneshYadav-q5t ปีที่แล้ว +1

    Radha Krishna

  • @RajenderReddy-c2d
    @RajenderReddy-c2d 10 หลายเดือนก่อน +1

    Hare Krishna

  • @angadalabhavani3993
    @angadalabhavani3993 ปีที่แล้ว +4

    Thankyou very much sir thankyou tll🙏👌👍

  • @shyamkumar-ds6ys
    @shyamkumar-ds6ys 8 หลายเดือนก่อน +2

    Babu sumedh meeserial memu chustunnam.serial lastlo neethi very very good.sumedh.thank you .

  • @chramanayya4436
    @chramanayya4436 ปีที่แล้ว +6

    Hare rama hare krishna krishna krishna hare hare🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹💐🌸🌺🌺🥀🌼🌷🌷🌹🌻🙏🙏🙏🙏🙏

  • @MangaY.
    @MangaY. 9 หลายเดือนก่อน +1

    Super 👌 🙏❤️❤️❤️❤️

  • @Creativehacks1
    @Creativehacks1 ปีที่แล้ว +9

    Anni sukthulu nacchai....yela Ranjith bro rastunnav....mind potundi.... ,

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      Thanks a lot annaa 😄
      🫴✨ రాధాకృష్ణ 💕

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 6 หลายเดือนก่อน

      niratharamu o karamu santi chdi ni gudayla nida o kara swrupini tho sapuranamuga nidi sudi wuttudi

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 6 หลายเดือนก่อน

      loka kalaynaradamu kursi chay di andaru bagudali andulo manamu wudali adayna chayu wayrokadi potta kotta kadi sarawaay janana suko no bawathu sarwamu subamu

  • @lathakatakam8907
    @lathakatakam8907 ปีที่แล้ว +8

    🕉️Jai sree Krishna 🙏🙏🙏 అన్ని సూక్తులు చాలా విలువైన వాటిని చెప్పినందుకు ధన్యవాదాలు 🙏💐💐

    • @Gaythri-nm4gd
      @Gaythri-nm4gd ปีที่แล้ว +1

      Jail sree krìshna 🙏🙏

  • @chandakaroopavani2628
    @chandakaroopavani2628 8 หลายเดือนก่อน +1

    Meru cheppe prathi okka mata chala viluvayinadi sir e manchi matala vinte manasuku chala odarpuga unnyi tan q so much sir

  • @nagalakshmimedidi217
    @nagalakshmimedidi217 ปีที่แล้ว +4

    ఎన్నో మంచి మాటలు చాలా బాగా చెబుతున్నారు

  • @devakidevi4736
    @devakidevi4736 6 หลายเดือนก่อน +1

    Thank u very much sir.
    All r golden words krishna Bhagavan.
    Namaste Hare krishna.
    I should try to follow krishna.
    Pl . give me salty to me Bhagavan.
    Thank u very much krishna.
    Pl bless me krishna.

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 11 หลายเดือนก่อน

    Jai srer kreshna enni manchi matalu cheppinandhuku kruthagnathalu Krishna. Elanti matalu mudhe theluste na givitham bagudu. Me okka okka mata vajram laga unnae. Jai radhakreshna🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @RajenderReddy-c2d
    @RajenderReddy-c2d 9 หลายเดือนก่อน +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @tenalisunitha3182
    @tenalisunitha3182 ปีที่แล้ว +8

    🙏🌹 స్వామి మన పని మనం చేసుకుంటున్నా గోడవల లోకి లాగాలని చేస్తున్నారు సమాజం లో మంచి చెడు రెండూ ఉంటాయి. అన్ని అర్ధం చేసుకోవడమే జీవితం 🌹🙏

  • @Itachi_uchiha_07621
    @Itachi_uchiha_07621 ปีที่แล้ว +6

    అన్ని మంచి మాటలు నాకు నచ్చాయి.నాలో ఒక చెడ్డ లక్షణం వుంది అది కోపం కోపం వచ్చినప్పుడు నాకే అర్థం కాదు చేతిలో ఉన్నవి విసిరికొడతాను తర్వాత భాధపడత్.

  • @jagadambarobba8632
    @jagadambarobba8632 5 หลายเดือนก่อน +1

    మీరు చేపే మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి మంచి మాటలు అనిపిస్తుంది

  • @kondapuramshravani5229
    @kondapuramshravani5229 ปีที่แล้ว +3

    Dhanyavadalu Radha krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @parimikanthy3078
      @parimikanthy3078 3 หลายเดือนก่อน

      పూర్తి భగవద్గీత విన్నాను. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @hymak1245
    @hymak1245 6 หลายเดือนก่อน +1

    మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి రాధా కృష్ణ గారు 🎉

  • @mounikakolipaka9679
    @mounikakolipaka9679 ปีที่แล้ว +1

    Chala chala bagunai mi speech chala bagundi jai sri krishna

  • @aznaren
    @aznaren ปีที่แล้ว +12

    మనిషి ఉన్నతంగా ఎదగటానికి కావలసిన ముఖ్యమైన ఏడు విషయాలు:
    1. ఉన్న దంతో సదుకుపోవడం
    2. ఓటమిలో క్రుగిపోకుండా ఉండటం
    3. పేదరికంతో నిజాయితీగా ఉండటం
    4. మాటతిరులో సరళత్వం
    5. కోపంలోకూడా సహనంగా ఉండటం
    6. కష్టాలను తట్టుకొనే శక్తి కలిగిఉందటం
    7.ప్రతివకరిని గౌరవించడం.

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 ปีที่แล้ว +2

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    Jai shree krishna Radha krishna Hare RamaHare Rama Rama Hare Hare. Hare krishna Hare krishna krishna krishna hare hare. Very nice beautiful message
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว +1

      రాధాకృష్ణ 🫴✨
      Thanks a lot for watching and Supporting andi 😍🙇

  • @saikumarsurampudi21
    @saikumarsurampudi21 ปีที่แล้ว +4

    Excellent words Sir golden word's are not repeated again

  • @padmavathikanithi565
    @padmavathikanithi565 ปีที่แล้ว +1

    Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RavikumarRavikumar-qo3rq
    @RavikumarRavikumar-qo3rq ปีที่แล้ว +1

    Super.monamashivaya

  • @shyamalaa9447
    @shyamalaa9447 ปีที่แล้ว +3

    Jai Shree Krishna namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐💐🌹🌹💐💐🌹🌹💐💐🌹🌹💐💐🌹

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +3

    ఓమ్ 🕉️🕉️🕉️ ఓమ్ నమో శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺

  • @padmavathiragi4936
    @padmavathiragi4936 ปีที่แล้ว +2

    Jai Sri krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @deepakraj-ku7gi
    @deepakraj-ku7gi ปีที่แล้ว +7

    Excellent sir Golden words for happy living life.👌

  • @subhramanyamyellapu4929
    @subhramanyamyellapu4929 2 หลายเดือนก่อน

    మీరు చెప్పిన అన్ని విన్న తర్వాత ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటాం. జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలా సంతోషం కలిగింది

  • @LallinandiniKalyani
    @LallinandiniKalyani 3 หลายเดือนก่อน +1

    Radha Krishna 🌹🌼🌺🌻

  • @ratnakumarialapati8221
    @ratnakumarialapati8221 3 หลายเดือนก่อน

    Jai shri krishna❤

  • @sanjaykumardash1572
    @sanjaykumardash1572 ปีที่แล้ว +1

    Jay Shri Krishna

  • @panjaramu9256
    @panjaramu9256 ปีที่แล้ว

    Jai Krishna Krishna vani bagunadhi 🙏🏿🌹👌👍👏

  • @sunnytadakala3077
    @sunnytadakala3077 ปีที่แล้ว +1

    Manchi matalu cheparu andharu nerchukovali jai Radha Krishna 🙏🙏

  • @rajubharathi1658
    @rajubharathi1658 ปีที่แล้ว +1

    Chala bhaga cheparu sir konikoni maa life ki sambandinchi vunnai thanks 🙏🙏🙏 sir

  • @vijayalaxmi-zj2gx
    @vijayalaxmi-zj2gx ปีที่แล้ว +1

    Super ga cheparu Sir tq somuch Radha Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakunde4291
    @ramakunde4291 ปีที่แล้ว +2

    Thankyou so much for more information 🙏👌🌹🌹🌹🌹🌹
    Hare rama hare Krishna.. Krishna krishna hare hare

  • @ChandrashekharIburi
    @ChandrashekharIburi 2 หลายเดือนก่อน

    Jai Sri Krishna Ani chalabhagunE

  • @kamakshivadrevu9428
    @kamakshivadrevu9428 ปีที่แล้ว

    All are very exalent quates very very exalent 🙏🙏🙏 Jai sri krishna jai radha krishna 🙏🙏🙏🌺🌺🌹🌺🌹🌺🌹🌺🌺

  • @S.BALAJIRAMESHPATNAIK
    @S.BALAJIRAMESHPATNAIK ปีที่แล้ว +3

    మీరు చేపిన మాటలు చాలా బాగుంది కృష్ణ

  • @sandhyavarala4313
    @sandhyavarala4313 ปีที่แล้ว +2

    Kopam vache okka kshnanni adhupuloki techukogaligite badha pade veyyi kshnalanu tappinchukovachu...chaala bagundandi idi......💐💐💐

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks ปีที่แล้ว +3

    All super👌👍😊❤ radhakrishna😊

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      🫴✨ రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching andi 😍😍🙇🙏

    • @veeramalleshballa7922
      @veeramalleshballa7922 7 หลายเดือนก่อน

      All super very good videos of

  • @umaumadevi3632
    @umaumadevi3632 3 หลายเดือนก่อน

    Hare Krishna 👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @panjaramu9256
    @panjaramu9256 ปีที่แล้ว

    🙏🏿🌹👌👍👏supar good idea Krishna vani

  • @madhuriayinampudi4916
    @madhuriayinampudi4916 ปีที่แล้ว +1

    Guruvugaru chala baaga chepparu 🙏🙏🙏

  • @chelluboyinaguruvusetty6552
    @chelluboyinaguruvusetty6552 ปีที่แล้ว

    Fantastic news, Danyavadamulu

  • @yramadevi1148
    @yramadevi1148 ปีที่แล้ว +1

    All vards chala manasuku hstthu kunela vunnayi TQ 🙏❤️

  • @sowmyachitrala8528
    @sowmyachitrala8528 ปีที่แล้ว +2

    Chala chala useful words thank you
    Radha krishna 🙏🙏

  • @mangadevi1028
    @mangadevi1028 ปีที่แล้ว +4

    All are excellent 🙏🙏👌👌

  • @hemalathasuru2549
    @hemalathasuru2549 ปีที่แล้ว +2

    Very nice...Sri Krishna 🙏🙏🙏🙏

  • @bhanupriyabhanu4276
    @bhanupriyabhanu4276 4 หลายเดือนก่อน

    మంచి మాటలు చెప్పినందుకు మనస్ఫూర్తిగా 🙏

  • @ManishaV-qj3zd
    @ManishaV-qj3zd ปีที่แล้ว +2

    Jai shree Krishna 🙏🙏

  • @NanajiTamarana
    @NanajiTamarana หลายเดือนก่อน

    Thank you golden words

  • @anime_Edits4
    @anime_Edits4 ปีที่แล้ว

    Espeech chalabaduni thank you somuchsrikrishna

  • @rajithasyamala9496
    @rajithasyamala9496 ปีที่แล้ว +1

    Jai radha krishna

  • @ramulakshmi7905
    @ramulakshmi7905 ปีที่แล้ว

    I am following all of the very very good Jai sri krishna

  • @Lahari.GMamatha-cl4jm
    @Lahari.GMamatha-cl4jm 5 หลายเดือนก่อน

    Jai sri krishan tq kanaya🙏🙏🙏🙏🙏🙏

  • @manjumuppidi4152
    @manjumuppidi4152 9 หลายเดือนก่อน

    Me matalu vinna ventane na manasu chala prashanthanga undhi isi sri krishna❤

  • @NAGABaby-y6d
    @NAGABaby-y6d ปีที่แล้ว +1

    Super Baga chepparu

  • @rmslostairpod3649
    @rmslostairpod3649 3 หลายเดือนก่อน

    🙏మీరు చెప్పే ప్రతి సూత్రం బాగున్నాయి

  • @vempadapueswararao5593
    @vempadapueswararao5593 2 หลายเดือนก่อน

    Radhakrishna

  • @shivaniburra4255
    @shivaniburra4255 5 หลายเดือนก่อน

    Danyawadamulu ❤

  • @vinithvinnu3731
    @vinithvinnu3731 ปีที่แล้ว +1

    anniఅన్నీ బాగునాయి శ్రీకృష్ణ

  • @meenamohan8553
    @meenamohan8553 ปีที่แล้ว +2

    జై సాయి క్రిష్ణ 🙏🏻🙏🏻🙏🏻

  • @SSrinivasGoud-fd9vh
    @SSrinivasGoud-fd9vh 4 หลายเดือนก่อน

    Chala bagacheparu super🙏🙏🌹🌹🌺🌺🌷🌷

  • @koppulasrinivas8106
    @koppulasrinivas8106 ปีที่แล้ว +3

    Jai srikrishna all words are use full our life 🙏🙏🙏🙏🙏🙏

  • @kolareddy7340
    @kolareddy7340 3 หลายเดือนก่อน +1

    ఓం నమో భగవతే వాసు దేవాయ 🙏🙏🙏

  • @PDhamodarSastry-ix4ho
    @PDhamodarSastry-ix4ho 4 หลายเดือนก่อน

    Thank you so much,,,, good message to all,,,,👃👃👃,,, Radha Krishna 👃❤️👏😊

  • @tanikshareddy
    @tanikshareddy ปีที่แล้ว +1

    Manasu chala santhosam ga untundi.evi venamapudu sir.please upload more videos. Iam fan of ur videos.

  • @JyothiKokkala
    @JyothiKokkala 4 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @mandalagiridhararao1147
    @mandalagiridhararao1147 6 หลายเดือนก่อน

    Very very happy Ness your motivation videos.. thankyou 🙏🙏🙏

  • @rmslostairpod3649
    @rmslostairpod3649 3 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ 🙏

  • @gjyothi1757
    @gjyothi1757 ปีที่แล้ว +1

    Chala manchi matalu chepparu sir

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 3 หลายเดือนก่อน

    Meeru chepthunna Anni suukthulu chaala baaga nachhuthaayi kruthagnathalu

  • @baskemanikanta1990
    @baskemanikanta1990 ปีที่แล้ว +3

    Nice video so cute and si Jai shree krishna ❤❤

    • @ranjithch
      @ranjithch  ปีที่แล้ว

      🫴✨ రాధాకృష్ణ 💕
      Thanks a lot for watching andi 😍😍🙇🙏

  • @masagallasattayya2854
    @masagallasattayya2854 ปีที่แล้ว +1

    Super suktulu heart touching

  • @nagarajubandlamudi2646
    @nagarajubandlamudi2646 ปีที่แล้ว

    Super asalu

  • @muneeswari8791
    @muneeswari8791 ปีที่แล้ว

    Anni nachayi super 👌🏼 fantastic ❤

  • @gaddamumadevi9455
    @gaddamumadevi9455 ปีที่แล้ว

    Thank u manchi matalu chepinanduku

  • @segyamkumaraswamy6606
    @segyamkumaraswamy6606 ปีที่แล้ว +1

    Jaisrikrishna

  • @pujithachaudhary8699
    @pujithachaudhary8699 ปีที่แล้ว +2

    All are excellent 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍 good quotes all time nice quotes...🙏🙏🙏🙏

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 ปีที่แล้ว +1

    Mee voice vintuntey teliyani prasantata.viswarupa sandarsana lo bhagavan srikrishna cheppinatley undi. thank u Ranjit garu.... vijayalakshmi

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 ปีที่แล้ว

    Jai Radha Krishna... ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🎉

  • @chinnamareddynellepalle1393
    @chinnamareddynellepalle1393 ปีที่แล้ว

    Jai sri Krishna

  • @gopalakrishnamadala4806
    @gopalakrishnamadala4806 10 หลายเดือนก่อน

    Omsanthi parampitha paramathma sivabhagavan omnamasivaiah haray Krishna haray Krishna Krishna Krishna haray haray Rama Rama Rama haray