నీ మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు విన్న ప్రతిసారి నాలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి నాకు నా తప్పు ఒప్పులను సరి చేసుకో గలుగుతున్నాను ధైర్యం వచ్చేస్తుంటుంది మీకు తెలుసా ఫస్ట్ టైం జీవితంలో నేను ఒకరికి ధైర్యంగా నాలుగు మాటలు చెప్పగలన ఇచ్చిన స్ఫూర్తితో నేను నాలుగు మాటలు వేరే వాళ్లకు చెప్పగలుగుతున్నాను థాంక్యూ రాధాకృష్ణ 🙏🙇💕
ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం... ఆలసిపోయినప్పుడు దొరకని నీడ... దుఃఖం లో రాని బంధం... కష్టం లో ఉన్నపుడు తోడు లేని స్నేహం... మరణించాక చూపించే ప్రేమ... వ్యర్థం లాంటివి 😊
జై రాధా కృష్ణ హరే కృష్ణ ఇలా అందరి ఆడవాళ్ళను గౌరవించు ఆడపిల్లకి అంతకంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు విని ధైర్యంగా ఉంటా చాలా జీవిత సత్యాలు చెప్పారు
సర్ చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పు డు మాటలు వింటే ఎవరైనా చెడిపోక తప్పదు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. నీకుపోగడ్తలు ఎక్కువ అయినాయి. అంటే నీకు పొగ పెట్టడానికే అని అర్థం. చేసుకో గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి కష్టాలు ఏడిస్తే పోవు అలాగే సుఖాలు నవ్వితే రావు జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ భాగున్నాయి, ఇలాంటి విడియోలు బాగా చేసి మమ్మల్నందర్ని రంజింప చేస్తారని ప్రార్థన జై రాధా కృష్ణ👏👏❤️🌹🌹💕💓
Anni maatalu animuthyalula unte edi special Ani Ela cheppagalamandi ,anninintikanni nija jeevithaaniki sambandhinchinave ,vintu unte alaage vinaali anipistaee❤❤❤❤❤❤
🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺 Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. 😭Avunu krishna😭 very nice beautiful message 🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
నీ మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మీ మాటలు విన్న ప్రతిసారి నాలో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి నాకు నా తప్పు ఒప్పులను సరి చేసుకో గలుగుతున్నాను ధైర్యం వచ్చేస్తుంటుంది మీకు తెలుసా ఫస్ట్ టైం జీవితంలో నేను ఒకరికి ధైర్యంగా నాలుగు మాటలు చెప్పగలన ఇచ్చిన స్ఫూర్తితో నేను నాలుగు మాటలు వేరే వాళ్లకు చెప్పగలుగుతున్నాను థాంక్యూ రాధాకృష్ణ 🙏🙇💕
మీరు ఇలా స్పందిస్తుంటే
ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు నాకు సంతృప్తిగా ఉందండి 🥺✨🙇
👏🙏💐
@@sekharchintalakunta7872lqioo99l
Yb6ydyhigygeijfggjigri
🎉🎉ygyyte❤❤❤❤
ఆకలిగా ఉన్నప్పుడు
దొరకని అన్నం...
ఆలసిపోయినప్పుడు
దొరకని నీడ...
దుఃఖం లో
రాని బంధం...
కష్టం లో ఉన్నపుడు
తోడు లేని స్నేహం...
మరణించాక
చూపించే ప్రేమ...
వ్యర్థం లాంటివి 😊
😊wtspdidseamn
Epp
Depression లో ఉన్న నాకు మీ మాటలు ఆ కన్నయ్య నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🥺🙏
జై శ్రీకృష్ణ
అన్ని చాలా సూపర్ గా ఉన్నావు 💐💐💐
మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు కృష్ణ మీ మంచి మాటలు విన్న ప్రతిసారి కొత్త కొత్త సంతోషాలు వస్తున్నాయి కృష్ణ రాధాకృష్ణ జై కృష్ణ
నిజంగా మీరు చెబుతున్న మాటలు స్వయంగా కన్నయ్య మాతో చెప్పినట్టు గా వుంది ఏదో శక్తి వస్తుంది ప్రతి మాట లో చాలా చాలా ధన్యవాదాలు రాధాకృష్ణ. 🙏🙏🙏🙏🙏
Good liaison 🙏🏻🙏🏻🙏🏻
@@attadasuribabu1197dev😊rf😊q😊5hb
Nijaga cheparu
బంగారం కన్నా ఎక్కువ విలువైన జీవిత సత్యాలు..... జై శ్రీ కృష్ణ. 🙏🔥🕉️
Plm 😊
భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదురించి పోరాడు అన్నా సూక్తి 🙏🙏🙏జై కృష్ణ
Meru chepy vishayalu chala baguntai nenu roju vintanu thank you Jai sri krishna 11:35 🙏🙏🙏
🙏🌹 హరేకృష్ణ "🌹🙏నిజం ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ""
Jai shree Krishna radhe krishna hare krishna
ఎంత నిజాయితి ఉంటే అంతమంది శత్రువులు ఇది నిజమే
ఎంతవిన్న వినాలినిపిస్తోంది
Naakaithe totally Ur voice mind blowing Krishna
ఇలాంటి మాటలు వినాలి అంటే ఏంతో అదృష్టం ఉండాలి అండి జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనొధైర్యం
ఇచ్చేసూక్తులు ధన్యవాదాలు సర్
Hare Krishna hare krishna Krishna Krishna hare hare🙏🙏
Jeevitha sathyalu chepthunaru sir Naa jeevithani Naa kallamundu chusukuntundi sir danyavaadalu sir
👌 చాలా బాగా చెప్పారు చెప్పారు కృష్ణ
జై రాధా కృష్ణ హరే కృష్ణ ఇలా అందరి ఆడవాళ్ళను గౌరవించు ఆడపిల్లకి అంతకంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మాటలు విని ధైర్యంగా ఉంటా చాలా జీవిత సత్యాలు చెప్పారు
జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏మీరు చెప్పే జీవిత సత్యాలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Thanks a lot for watching and Supporting andi 🙇🙇🙇✨
8:20 8:24
Jai radha krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పే మాట లు జీవిత సత్యాలు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏
అన్ని సూక్తులు చాల బాగానే వున్నాయి❤ మీకు ధన్యవాదాలు
Om Sai Ram Radha Krishna 🌹🌺🌼🙏
జై శ్రీమన్నారాయణ 🙏🙏🚩
Meeru cheppe prathi matalu naku chala diryani echai jai srre krishna
ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు నీవు తిప్పే పుస్తకం చప్పుడు, విజయం సాధించిన తర్వాత ఆప్రపంచం నీకు కొట్టే చప్పుళు❤
భభ
Thank you Lord krishna😇
సర్ చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు కానీ చెప్పు డు మాటలు వింటే ఎవరైనా చెడిపోక తప్పదు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది. నీకుపోగడ్తలు ఎక్కువ అయినాయి. అంటే నీకు పొగ పెట్టడానికే అని అర్థం. చేసుకో గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి కష్టాలు ఏడిస్తే పోవు అలాగే సుఖాలు నవ్వితే రావు జీవితమంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం చాలా బాగా చెప్పారు. సర్ అన్నీ భాగున్నాయి, ఇలాంటి విడియోలు బాగా చేసి మమ్మల్నందర్ని రంజింప చేస్తారని ప్రార్థన జై రాధా కృష్ణ👏👏❤️🌹🌹💕💓
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ మీ మాటలు ఆణిముత్యాలు మీరు చెప్పినవన్నీ సువర్ణాక్షరాలు జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ
Super message 👏👏👏
మీరు చెప్పిన ప్రతిదీ అన్ని బాగున్నాయి అన్ని వాస్తవాలు సూపర్ సూపర్ సూపర్ అన్ని మంచి మెసేజ్ ఇచ్చారు
Anni maatalu animuthyalula unte edi special Ani Ela cheppagalamandi ,anninintikanni nija jeevithaaniki sambandhinchinave ,vintu unte alaage vinaali anipistaee❤❤❤❤❤❤
Mee matalu chaala prashanthathani kalpisthundhi sr
Chala manchi matalu givithamulo yevvaru bayapadakunda mundhuku velithene givitham
అన్ని బాగున్నాయి జై కృష్ణ 🚩🚩🚩🚩
Jai krishna
ఓమ్ నమశ్శివాయ.
🕉️
మీరు చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఇంకా వినాలనిపిస్తుంది జై శ్రీ
𝐻𝒶𝓇𝒾
I like it iam so happy very nice
అందరికీ జ్ఞానం కలగజేసే మాటలు విని కాదు అనే వారు ఎవరున్నారు 🙏🌹🙏🚩
సత్యమేవ జయతే 🚩🙏
Manasu prashantanga undi vintunte manam chesina tappulu kuda mana manasu ki gurtu vastundi
జీవితం లో గెలవలనుకున్న ప్రతి ఒక్కరి లో జరిగే విషయాలన్నీ ఒక్క వీడియో లో చెప్పారు..
thank you bro ❤🙏
Natinchadam alavatu ithe jeevithantam natinchalsi vastundi edi 100% correct
Life lo golden words.chaala bagachepparu.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎💐❤️.
జై శ్రీకృష్ణా🙏👌💐
🫴✨రాధాకృష్ణ ✨🙇
Thanks a lot for watching and Supporting andi 🙇😍
super. chala baga cheptunnaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👌👌👌👌👌
Jai radha krishna
Jai.sriram.bagavanthudu.neruga.cheppithe.vininantha.santhosangaundhi.jai.sriramachandra
మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యాలే ధన్యవాదాలు స్వామీ
Meru Chala Baga chepparu thanks for motivational videos
Jai Sri Krishna
Me matalu naku na kosmu chepthunttuunyi radha Krishna
మీరు చేసే ప్రయోగం చాలా గొప్పగా ఉంది భారత్ మాతాకీ జై
Jai sri Radhakrishna
అన్ని సూక్తులు చాల బాగున్నాయి.
Jai Sri krishna🙏💐
Me matalu aa sri kishnude vachi cheppinattu undhi. Aa gontulo antha maduryam Indhu. Radha Krishna
Ekshanam malli radhu 👏
Andharu chala vishayalu cheptaru kani mela manchi matalu yevvaru chepparu . Radha Krishna
Radhe Radhe 🙏🌼
Very very nice good msg Tq
I love Radhakrishna...🙏💐👫
Jai yogeshwar jai krishna
🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
Jai shree krishna Radha krishna Hare Rama Hare Rama Rama Rama Hare hare. Hare krishna hare krishna krishna krishna hare hare. 😭Avunu krishna😭 very nice beautiful message
🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺🙏🙏🌺
Padmavati gaaru 😢✨
jai vasavimaata
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
Chala baguntayi mee matalu Chala dayiryanni eastayi
నచ్చనటువంటి మాటలను వదిలి వేయాలి,ఆ మనుషులనుకాదు.
బూతులు, Abusing behaviour
Jai. Sri krishna❤
Wah balay annaru 😁👍nijam epudu ontarigani untundhi , yes thappu chesina vadiki maninchi oka maro avakasam evachu kani , mosam chesina vadiki janma lo namlakudadhu second time vari viriki chala theyda untundhi 😊👌👏👍 Nice video .
Manasu balenappudu evi chadhivithe mind relief ga untundhi
Suktulu chala bagunnayi
Hare krishna
ఒక్కో మాట బాణం లా మనసును తాకుతుంది 🙏
Radha krishna garu super speach
Super🙏🙏🙏
జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పు డూ చదవాల్సిన పుస్తకం
🙏 జీవితం నిరంతర సాధన🙏
❤
Anu
😅😅😅😅😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮u😊😊😊😊😅😮@@tenalisunitha3182
@@tenalisunitha3182😊😊
Super
awesome words
Thanks a lot for watching and Supporting andi 😍
Jai Radhakrishna 🙏🙏❤️🌺
రాధాకృష్ణ ✨🫂
Super Aundi 🙏🙏🙏🙏🙏
Jai shree Krishna 😍😍🙏🙏🌺🌺
Manchi vishayam lu chepperu thanku👍🙏
Poradalekapothe bharinchu anna word chala inspiration ga undhi
Nee manchi matalu maku cheppinandhuku Chala thanks Krishna garu
Very useful to me tq so much
❤Om Sri Jai krishna
Chala bavunnayi
Anema chai Swami dhanyvad
Anni super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Entti peru kalisanna vallu andharu mana vallu avaru kastaloona vunnppuddu vachi addukunnvalla nijamayyina bandduvullu❤❤😊💖
Supar sir
All.supper
Kannaiah ne natho chebuthunnatu untundi , because he is my friend,mom,dad,bro ,sis ,son , husband and everything, 🙏🙌🙏🙌🙏🙌
super brother
All good 👌
సూపర్ మీ మాటలు
Very nice
Thank you very mutch sir
Jivitam ante eppudo chadvesina pustakam kadu eppudu chadavalsina pustakam....this sentence is ...true..