బాదం హల్వా | How to Make Badam Halwa Recipe in Telugu | Badam Halwa Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • బాదం హల్వా | How to Make Badam Halwa Recipe in Telugu | Badam Halwa Recipe ‪@HomeCookingTelugu‬
    చాలా తక్కువ పదార్థాలు ఉపయోగించి తయారుచేసే ఒక రిచ్ స్వీట్, బాదం హల్వా. దీన్ని చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి.
    #badamhalwa #badamhalwaintelugu #badamhalwarecipe #sweetrecipes #teluguvantalu #tastyvantalu #sweetsanddesserts
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/2VDQ43N
    తయారుచేయడానికి: 12 గంటలు
    వండటానికి: 1 గంట
    సెర్వింగులు: 8
    కావలసిన పదార్థాలు
    బాదం పప్పులు - 2 కప్పులు (Buy: amzn.to/2S4XtWy)
    కాచిన పాలు - 1 కప్పు (Buy: amzn.to/2Gz9D4r)
    పంచదార - 2 కప్పులు (Buy: amzn.to/2RWX48h)
    నెయ్యి - 1 కప్పు (Buy: amzn.to/2RBvKxw)
    కుంకుమపువ్వు పాలు (Buy: amzn.to/31b1Fbm)
    తయారుచేసే విధానం
    బాదం పప్పుల్ని రాత్రంతా నానపెట్టాలి
    వీటికి తొక్కు తీసి, ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి
    ఇందులో కొద్దికొద్దిగా పాలు కలుపుకుంటూ కొద్దిగా బరకగా ఉన్న పేస్టులాగా తయారుచేసుకోవాలి
    ఒక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో రుబ్బుకున్న బాదం పేస్టును వేసి, బాగా కలపాలి
    పొయ్యిని మీడియం-హై ఫ్లేములో ఉంచి కలుపుతూ ఉండాలి
    ఇందులో పంచదార వేసి కలిపిన తరువాత, పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి పది నిమిషాలు కలుపుతూ ఉండాలి
    ఇప్పుడు నెయ్యి వేసి ఒకసారి కలుపుకుని, కుంకుమపువ్వు పాలు వేసి మళ్ళీ అంతా చిక్కగా ఉండేట్టు కలుపుకోవాలి
    చివరగా కొంచెం నెయ్యి వేసి పొయ్యి కట్టేసుకోవచ్చు
    బాదం హల్వా తయారైంది కాబట్టి దీన్ని చల్లారాక సర్వ్ చేసుకోవచ్చు లేదా వేడిగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

ความคิดเห็น • 40

  • @aparnarani4144
    @aparnarani4144 3 ปีที่แล้ว +2

    Hi Mrs hema, I watch your videos . And try most of your recepies. Especially Hummus came out excellent. . Glad even you speak telugu

  • @thotaarunakumari3963
    @thotaarunakumari3963 หลายเดือนก่อน

    Nice sis 😊

  • @shivashankarprince3426
    @shivashankarprince3426 4 ปีที่แล้ว +1

    My fav halwa😋 thank you for sharing this recipe sis☺

  • @RajiyaShik
    @RajiyaShik 8 หลายเดือนก่อน

    ❤super

  • @rajiniRam
    @rajiniRam 4 ปีที่แล้ว +1

    Very nice to here in telugu

  • @jayaraojaya2089
    @jayaraojaya2089 4 ปีที่แล้ว +1

    Hello Andi 👋 this is jayasree I like your dressing style pls do one video about your dress selections colour combination etc

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 ปีที่แล้ว

      Thanks a lot Jayashree garu! I am not sure about that but will definitely keep this in mind :)

  • @prabhavathidumpa5565
    @prabhavathidumpa5565 4 ปีที่แล้ว

    Super mam ilike your all dishes and I will try

  • @veeralingam4537
    @veeralingam4537 2 ปีที่แล้ว

    Super

  • @songs1093
    @songs1093 ปีที่แล้ว

    Can we use misri instead of white sugar?Please answer.

  • @vijayalakshmichintapalli6829
    @vijayalakshmichintapalli6829 3 ปีที่แล้ว

    Woww

  • @geethika.k6121
    @geethika.k6121 3 ปีที่แล้ว

    Tq for the recipes

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 ปีที่แล้ว

    Enti madam meeru Telugu naa 🤔 nenu mee videos English lone chuusinaanu

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  ปีที่แล้ว

      th-cam.com/video/uxSk_WfIXQk/w-d-xo.html please watch this video 😇💕🙏

  • @Lalitha14369
    @Lalitha14369 4 ปีที่แล้ว

    Thank you mam.i will try this

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 ปีที่แล้ว

      Sure! Let us know how it is, after you try :)

  • @swarnaprabha9920
    @swarnaprabha9920 4 ปีที่แล้ว +1

    Back ground music awsome

  • @srisatyaradhamarisetty3219
    @srisatyaradhamarisetty3219 4 ปีที่แล้ว

    Can we replace sugar with jaggery

  • @gayathrisam6210
    @gayathrisam6210 4 ปีที่แล้ว

    Nice

  • @prajgudla8207
    @prajgudla8207 4 ปีที่แล้ว

    Which brand saffron did you used?

  • @durgasunkara8010
    @durgasunkara8010 3 ปีที่แล้ว

    హాయ్ మెడమ్

  • @BalakrishnaN-tu5el
    @BalakrishnaN-tu5el 4 ปีที่แล้ว

    Make donuts mam

  • @missfluffy3584
    @missfluffy3584 4 ปีที่แล้ว

    💕💕💕💕💕💕💕

  • @swaroopa275
    @swaroopa275 4 ปีที่แล้ว

    Hi akka,
    Akka small requct ghee and sugar less items kuda cheyandi.
    Endukante diabetic person's kuda unttaru kada.
    Vallanu kuda drustilo unchukoni kuda konni items cheyandi akka.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 ปีที่แล้ว

      Tappakunda.. :)

    • @swaroopa275
      @swaroopa275 4 ปีที่แล้ว

      @@HomeCookingTelugu tq akka nenu comment chesina annitiki reply icharu tq so much.
      Miku aa god blessings eppudu undali ani korukunttunnanu. Tq

  • @thotaarunakumari3963
    @thotaarunakumari3963 หลายเดือนก่อน

    Nice sis 😊