పకోడీ దుకాణాలు, పంక్చర్ షాపులు: మోడీ వికసిత్ భారత్ లో ఉద్యోగాలుPakodis, Puncture shops: Modi’s jobs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    పకోడీ దుకాణాలు, పంక్చర్ షాపులు: మోడీ వికసిత్ భారత్ లో ఉద్యోగాలు || Pakodis, Puncture shops: Modi’s jobs ||
    RBI data reveals more jobs in India, private surveys paint bleak unemployment picture, flag quality concerns
    The number of jobs in India grew by 6% in FY24 from 3.2% in FY23, according to the RBI data. According to the Centre for Monitoring Indian Economy (CMIE) data, the unemployment rate rose to 9.2%in June from 7% in May. Unemployment rate rose to 8% in FY24 from 7.5% and 7.7% in the preceding 2 years.
    The country added 4.67 crore jobs in FY24. Presently, there are 64.33 crore provisional jobs, up from 59.67 crore in FY23, according to Reserve Bank of India’s (RBI) Measuring Productivity at Industrial Level-The India KLEMS (capital, labour, energy, material, services) data. This number is much higher than the estimates by private surveys that point out the country's high unemployment rate.
    India’s employment grew by 6% in FY24 from 3.2% in FY23, according to the RBI data.
    The RBI on Monday said it is using a provisional estimate of productivity for the entire economy for the first time in FY24 on the basis of available data.

ความคิดเห็น • 491

  • @rameshbandi8088
    @rameshbandi8088 หลายเดือนก่อน +33

    ఐతే జాబ్స్ అంటే పంచర్ షాప్స్ కావు. అవి ఏపని లేక ఎవరైనా బ్రతుకు కోసం చేస్తారు కానీ దానికి ప్రభుత్వ ఘనకార్యం ఏముంటుంది.జీరో దాన్ని గొప్పగా చెప్పడం సిగ్గు చేటు

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +17

    అప్పుడు మీరు మహిళ లకు ఉచిత bus వల్ల ఉపాధి పెరుగుతుంది. GDP పెరుగుతుందని చెప్పినట్టున్నారు . ఫలితం ఏమైనదో.. 😂😂😂

    • @veerendratarak8646
      @veerendratarak8646 21 วันที่ผ่านมา

      అంటే బోడి గాడు పాలనలో ఫెయిల్ అయినట్టే కదా,,,,సర్ చెప్పింది ఫెయిల్ కాబట్టి😂

  • @hrishikesh2006
    @hrishikesh2006 หลายเดือนก่อน +39

    Ambani ka vishwas
    Adani ka vikaas
    Public ka sarvanash

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u หลายเดือนก่อน

      Ambani adani niyqmmanu dengara a ante dum teliyadu prati yerripuju gaadu comment pettede

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm หลายเดือนก่อน +135

    బత్తాయిలకు నిజాలు నచ్చవు కనీసం ఆలోచించే ఇంకిత జ్ఞానం ఉండదు.ఉహాల నుంచి బయటకు వచ్చి వాస్తావిక జివితంలో బతకరు ఎంతసేపు కుల మత వర్ణ వర్గ భాష ప్రాంత మూఢ నమ్మకాలు ఎదవ పనులు విద్వేషా రాజకీయాలు ఇదే వాళ్ల అభివృద్ధి.

    • @harivarmauppalapati2571
      @harivarmauppalapati2571 หลายเดือนก่อน

      RBI నివేదిక చదవండి.. నాగేశ్వర్ తప్పుదారి పట్టిస్తున్నారు.

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 หลายเดือนก่อน +6

      చాలా బాగా చెప్పారు సార్
      కానీ మీరు పెట్టిన కామెంట్కి ఇప్పుడు చూడండి ఇంకా వీళ్ళు ఇలా కామెంట్లు పెడతారు

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 หลายเดือนก่อน +5

      @@RamRam-jw1jm రెండు రోజులక్రితం వచ్చిన రిజర్వు బ్యాంకు జాబ్ రిపోర్ట్ చదవండి, అంతేగాని ఉల్లిపాయ కామెంట్స్ వద్దు.

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      ప్రభుత్వ నిధులతో madarsa లు నడిపితే నైపుణ్యం పెరుగుతుందా? వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి?@@nazeemparamitaindian4530

    • @podishettipavan4306
      @podishettipavan4306 หลายเดือนก่อน +1

      Mughals marchipoyav

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 หลายเดือนก่อน +35

    సార్ ఉన్న పంచర్ షాప్ లు చాలా ఊడిపోతున్నాయి. కారణం ట్యూబ్లెస్ టైర్లు వచ్చిన తర్వాత పెట్రోల్ బంకుల్లో ఉచిత గాలి కొట్టించుకునే సౌకర్యం వచ్చిన తర్వాత పంచర్ షాపులు విపరీతంగా తగ్గిపోయాయి.

    • @sudhakarmadanambedu6335
      @sudhakarmadanambedu6335 หลายเดือนก่อน

      Midi vidhaanaallage

    • @PavanThippaluru
      @PavanThippaluru หลายเดือนก่อน +2

      ఎడ్లబండిలు నడిచే రోజుల్లోనే బాగుండేది...

  • @greattelugu
    @greattelugu หลายเดือนก่อน +10

    చిన్న మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా నాశనం అయ్యిపోయాయి అందుకే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది

    • @SkSk-bg1cm
      @SkSk-bg1cm หลายเดือนก่อน +1

      అవునా. ఖాన్ గ్రెస్ వచ్చి vuntay ఈ covid time lo desaani భ్రష్టు pattinchevaallu.

    • @greattelugu
      @greattelugu หลายเดือนก่อน

      @@SkSk-bg1cm ఇలాంటి వాటికన్నా పెద్ద వాటినే కాంగ్రెస్ చూసింది మంచిగా చేసింది. ప్రపంచం ఈ రోజే పుట్టలేదు. ఆర్థిక సంస్కరణలు మొదలు అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం లో. ఐటీ రంగం మొదలు అయ్యింది కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు ఐటీ రంగం అనుభవిస్తున్న ప్రతి సంస్కరణ 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ముందు చూపుతో పెట్టినదే. బీజేపీ వచ్చాక కొత్తగా ఇచ్చిన ఒక్క మెరుగైన ఫెసిలిటీ ఎమైన ఉందా అది ఏ రంగానికైనా ? ఉన్న వాటిని నాశనం చేసే చట్టాలు మాత్రమే తెచ్చారు ఉన్న వాటిని నాశనం చేసే పనులు మాత్రమే చేసారు

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 หลายเดือนก่อน +4

    అందరూ పల్లకీ ఎక్కితే మోసేవారు ఎవరు? ఇన్ని కోట్లమందికి ఉద్యోగాలు ఎక్కడినుంచి
    పుట్టుకొస్తాయి? ఇప్పటికే పొలం పనులకు , చిన్న చిన్న పనులకు ఎవరూ రావటం లేదు. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ దొరకాలంటే చాలా కష్టం ఐపోతోంది.
    భారత దేశం లో రిసెషన్ రాకపోవడానికి కారణం ప్రజలు ఏదో ఒక పని లేదా వ్యాపారం చేసుకోవటం వల్లనే. జనాభా ఎక్కువ ఉండటం కూడా భారత్ లో వ్యాపారం ,వృత్తి చేసుకోవడానికి అనువుగా ఉంది. ఇదంతా మీకు తెలుసు.
    జనాలని లేనిపోనివి చెప్పి చెడగొట్టకండి.
    ఇప్పటికే యువత ఉద్యోగాలు అంటూ కూర్చుని వృత్తి విద్యలు స్కిల్స్ లేక ఎటూ పనికి రాకుండా పోతున్నారు.
    అమెరికా లో అటువంటి అవకాశం తక్కువ . అందుకే తరచూ ఆర్థిక మాంద్యంతో బారిన పడుతోంది.

  • @devagudipati9427
    @devagudipati9427 หลายเดือนก่อน +41

    145కోట్ల ప్రజల్లో 144కోట్లప్రజలు పకోడి, ఛాయ్ అమ్మితేనే అభివృద్ధి మోడీ మార్కు అభివృద్ధి.

  • @VamshiDavus-wi8uj
    @VamshiDavus-wi8uj หลายเดือนก่อน +92

    Modi కి మల్లీ చాయ్ shop కరెక్ట్ pm కు సెట్ కాడు..

    • @Alpha11007
      @Alpha11007 หลายเดือนก่อน +2

      అసలు నువ్వు ఈదేశానికే సెట్ కావ్ దొబ్బేయ్

    • @srinivasulup8956
      @srinivasulup8956 หลายเดือนก่อน

      Yee ooruu needi

    • @GopinadhAllada
      @GopinadhAllada หลายเดือนก่อน +5

      ​@@Alpha11007 నో ర్ముయ్ అసమర్థత ప్రశ్నిస్తే దేశం విడిచి పొమ్మంటున్నావు

    • @Alpha11007
      @Alpha11007 หลายเดือนก่อน +3

      @@GopinadhAllada ఊకో..ఊకో నోరు బాగ లేస్తుంది..2014 ముందు దేశం పరిస్థితి ఏమిటి?..ఎవడూ కనీసం దేకే వాడే కాదు..ఇప్పుడు ఎలా ఉంది..ఎక్కడికెళ్లినా బ్రహ్మ రథం పడుతున్నారు.. ఎకానమీ లో 5th,10,000+ unicorn companies దేశం కోసం మాత్రమే ఆలోచించే ప్రధాన మంత్రి ని విమర్శిస్తే ఊరుకోము జాగ్రత్త

    • @sooryacreators808
      @sooryacreators808 หลายเดือนก่อน +1

      Sigma gaaru convert vedavalu,paaki ప్రేమికులు అలాగే😂😂😂

  • @Ab9657-r5e
    @Ab9657-r5e หลายเดือนก่อน +14

    Congress ఫ్రీగా 8500 నెలకు ఇస్తమన్నాడు UP లో,ఇప్పుడు చేతులెత్తేసాడు , ​​దానికంటే పకోడీ , పంక్చర్ బెటర్ కదా ? Nuvvu pakodi tinava?

    • @lathaparchuri2470
      @lathaparchuri2470 หลายเดือนก่อน +4

      Congress party ruling party kadu eppudu aa matram gnanam ledu meeku gelisthe ne evvaraina estaru velli pakodi job cheyandi

    • @chivareshbabu898
      @chivareshbabu898 หลายเดือนก่อน +4

      ​@@lathaparchuri2470telangana, tamilnadu, Karnataka lo undi gaa ivvamanu

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 หลายเดือนก่อน

      బర్రె కు గడ్డి వేసి దున్నపోతు కు పాలు పిండ మంటావా😂😂

    • @shakerreddymalreddy9066
      @shakerreddymalreddy9066 หลายเดือนก่อน

      inka meeru marara

    • @shakerreddymalreddy9066
      @shakerreddymalreddy9066 หลายเดือนก่อน

      10 yers govt lo vundi congress gurinichi mataldite etla

  • @seshadrisofa
    @seshadrisofa หลายเดือนก่อน +14

    ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయలేదు సార్‌... మీరు కూర్చొని చక్కగా విశ్లేషణ చేస్తారు....ప్రతీ యువకుడూ గవర్నమెంట్ ని నమ్ముకొని కాలయాపన చేయకుండా స్వశక్తితో...ఫైర్‌ నింపుకొని‌ ఎదగాలి‌...

    • @bhagath83
      @bhagath83 หลายเดือนก่อน

      ఈ వీడియో నీకు అర్ధమైందా???

  • @satyasreenivaschiruvolu275
    @satyasreenivaschiruvolu275 หลายเดือนก่อน +6

    ఎంత పెద్ద ఉద్యోగం చేసిన, ఆ ఉద్యోగికి అయినా బండికి పంక్చర్ వేయించకోరా, పకోడీ తినడం చెయ్యరా...

    • @PavanThippaluru
      @PavanThippaluru หลายเดือนก่อน +1

      పంచర్ ఐతే కొత్త బండి కొనుక్కుంటారు.. KFC కి వెళ్లి చికెన్ ఫ్రైడ్ లెగ్స్ తింటారు.... ఇంకెన్నాళ్లు ఈ లుచ్చా INDIAN ఫుడ్స్ తినాలి....??
      జై భీమ్... జై MIM.. జై ఇన్సాన్... ✊✊✊

  • @satish22kumar2003
    @satish22kumar2003 หลายเดือนก่อน +15

    అందరూ ఎవరి పనులు వారు చేసుకొంటున్నారు
    ఎవ్వడు కాలి గా లేరు మీరు నేను ఈ వీడియో లు చూసి వాళ్లు

  • @chudamanig2657
    @chudamanig2657 หลายเดือนก่อน +4

    Job is not only govt. jobs.Every work is a job.

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh หลายเดือนก่อน +3

    ఆచార్యులవారు మోడీ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెంచారు.

  • @vankamjanardhan3085
    @vankamjanardhan3085 หลายเดือนก่อน +5

    ఎన్నికల ముందు జగన్ కూడా రాజదీప్ NDTV ఇంటర్వూలో కూడా అభివృద్ధి గురించి ఇలాగే మాట్లాడాడు. దాని మీద కూడా వీడియో చేస్తే మీరు Paytm జర్నలిస్ట్ బిరుదు నుంచి బయటకు రావడానికి ఛాన్స్ వుంది

  • @SRIRAM.77
    @SRIRAM.77 หลายเดือนก่อน +25

    ఏమి చేసినా రాజకీయ ఫలితం లేనప్పుడు ఈ పిచ్చి మాటలే వస్తాయి కనీసం టెక్నాలజీ ట్రైనింగ్ centers పెడితే కనీసం పనికొస్తుంది కదా

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 หลายเดือนก่อน +9

    Population control cheyali

  • @srinivasuluj3305
    @srinivasuluj3305 หลายเดือนก่อน +4

    This is the great Gujarat model 😂😂😂😂😂😂

  • @sermon007
    @sermon007 หลายเดือนก่อน +4

    What about the unemployment status in Cong led States including TS professor garu?

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 หลายเดือนก่อน

      Much better

    • @bhagath83
      @bhagath83 หลายเดือนก่อน

      వాళ్ళు పకోడీ, పంచర్ వేసుకుని బ్రతకమని చెప్పలేదురా బత్తాయి

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 หลายเดือนก่อน +5

    Where is the 2 crore Joba 😅😢😂

    • @chivareshbabu898
      @chivareshbabu898 หลายเดือนก่อน +1

      Nen ista job .....15000 rs salary in my company kaani work cheyaali ...anthe gaani work cheyanu salary kaavali ante better to go for govt job

  • @Thinkabout_Itt
    @Thinkabout_Itt หลายเดือนก่อน +49

    మోడీ జిందాబాద్!! మోడీ దేవుడు !!!
    ఈ రోజు మనం తుమ్ముతున్నాం, దగ్గుతున్నాం అంటే అది మోడీ చొరవ.
    ఈ రోజు సూర్య కిరణాలు భారతదేశంలో పడుతున్నాయి అంటే కారణం మోడీ.
    పాకిస్తాన్ వరల్డ్ కప్ పోరులో చిత్తుగా ఓడటం వెనుక మాస్టర్ మైండ్ మోడీ.
    ఈ నిరుద్యోగం వెనుక నెహ్రూ తప్పిదాలు, ఔరంగజేబు క్రూరత్వం కారణం.

    • @rammacha1016
      @rammacha1016 หลายเดือนก่อน +4

      😂

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij หลายเดือนก่อน +4

      Good sarcastic comment😂

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      దేశంలో కుటుంబానికి మాత్రమే పాలించే అర్హత ఉంది . మళ్లీ వాళ్లే రావాలి. వారు అయితేనే సైనికుల మీద రాళ్ల విసిరె ఉద్యోగాలు, బాంబు లు పేల్చే ఉద్యోగాలు కల్పిస్తరు

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 หลายเดือนก่อน

      @@Thinkabout_Itt నీ చేతకాని తనము, నైపుణ్యత లేనితనము వృత్తి కళాశాలలో ప్రొజాక్ట్ వర్క్స్ ఔటసోరసింగ్ ఇవ్వట్సము కాదు గదా? ఉల్లిపాయ కబురులు ఆపి నైపుణం సాధించండి ఉద్యోగాలు మీకోసం Q కట్టతాయి.

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน +5

      Super... Battahyila manabhavanni baga ardham cheskunnaru 😅

  • @himakar1236
    @himakar1236 หลายเดือนก่อน +5

    మటన్ షాప్, ఫిషాంద్ర, వచ్చినపుడు ఏమైపోయారు

  • @sureshdegala2723
    @sureshdegala2723 หลายเดือนก่อน +8

    తమర్ని తీసుకుపోయి చైనా లో వదిలేస్తే సరిపోద్ది

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +7

    Madarsa లో చదువు కున్న వారికి puncture షాప్ కాక మరే ఉద్యోగం వస్తుంది చెప్పండి. రోడ్లు, విమానాశ్రయాలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తే ఉద్యోగాలు అవే ఉత్పన్న మవుతాయి . మీరు చెప్పండి ఎటువంటి పనులను ఉద్యోగాలు అంటారు. సమాజాన్ని తప్పు దారి పట్టించేది మేధావులే .

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 หลายเดือนก่อน +11

    కసువు దిబ్బల మీద బజార్లలో ప్లాస్టిక్ కాగితాలు ఏరుకొని చాలమంది జీవిస్తున్నారు ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ద్వారా జేవించాలి కాని జీవించడం కొరకు ప్రభుత్వం పై ఆధార పడకూడదు అది పారజైట్్ జీవీతం అటువంటిది రాములవారు ఒప్పుకోరు మోడి అసలే ఒప్పు కోడు ఎందుకంటే టీ కప్పులో మునిగి P.m కుర్చీ లో తేలాడు ఆ feat అనితర అసాధ్యం

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 หลายเดือนก่อน +10

    Currect ga chepparu sir

  • @prrasadrao7802
    @prrasadrao7802 หลายเดือนก่อน +1

    Sir, బాగా చెప్పారు. జాబ్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వ 55 సంవత్సరాల సమయంలో కూడా మీరు విశ్లేషణ చేస్తే బాగుండు. లేకపోతే విశ్లేషకులు కూడా పకోడి లే

  • @bongusivaprasad1902
    @bongusivaprasad1902 หลายเดือนก่อน +1

    ఇదంతా దేశం కోసం ధర్మం కోసం

  • @vuddagirivenkatasuryanaray3877
    @vuddagirivenkatasuryanaray3877 หลายเดือนก่อน +1

    Okay dear u r analysis is right.
    Before carona I was working in star hotel...after corona my family maintain I done one job like labor...is it modi mistake..
    Remind corona time so many people earn money in different ways..
    RBI report is not right..
    Bloomberg other right..
    Modi 2.0 so many struggle faced out 5 yrs left 2 yrs
    With in 3 yrs we reach 5 th economy
    It's achievement of unity in diversity
    I can't understand
    Formal n informal is not a matter in america so many software co terminating employees...
    Always criticize govt is not good
    How to solving the issues
    Last 10 yrs so many unsolved issues solving by modi
    Employment generation is a process of continuity...
    What ever the govt
    Please compare manmohan govt 10 yrs ruling employment n current modi era...

  • @subrahmanyamgudipati268
    @subrahmanyamgudipati268 หลายเดือนก่อน +7

    అయ్యా మీరు ఈ బత్తాయి కాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వీళ్లు మీరు చెప్పేవి అన్నీ విని (శ్రద్ధగా విని) ఓపికగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. కావలసిన వినటం అనే పని జరుగుతోంది. సంతోషం.

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 หลายเดือนก่อน +16

    కుల వృత్తులు చేసేవారికీ అభమానం ఆత్మ గౌరవం ఉంటాయి వారి గౌరవానికి దయచేసి బంగంకలిగించకండి.

    • @venkatasubrahmanyamj2811
      @venkatasubrahmanyamj2811 หลายเดือนก่อน

      Ok. These jobs not created by ur god. Why salf praises of 2 Cr jobs

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 หลายเดือนก่อน +1

      నిజం చెప్పు తమ్ముడూ.
      అసలు కుల వృత్తులకు dignity of labour ఉందా?
      అసలు సిగ్గు ఉందా నీకు?
      Dignity of labour అనే phrase కి ఒక్కడు respect ఇవ్వడు, ఏదో నీతి సూక్తులు చెప్తారు.

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 หลายเดือนก่อน

      @@ravikirannyathani8460 మీ తోటి మొదలు పెట్టండి, వేరేవాళ్లనుండి తరువాత ఆశింసవచ్చు.

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 หลายเดือนก่อน

      @@venkatasubrahmanyamj2811 ఒక్కసారి రిజర్వు బ్యాంకు రిపోర్ట్ చదవండి.

    • @hanumantharaolemati3518
      @hanumantharaolemati3518 หลายเดือนก่อน +1

      @@venkatasubrahmanyamj2811 రెండు రోజులక్రితం రిజర్వు బ్యాంకు ఇచ్చిన జాబ్ డేటా చదవండి మీకు ఓపిక ఉంటే!.

  • @sermon007
    @sermon007 หลายเดือนก่อน +3

    Ma colony lo snack shop athanu daily 3000 rupees profit tho shop close chestadu. Degree chadivadu. Na kanna athani pane better ani nenu chala sarlu anukonta

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน

      బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు ఢిల్లీ లో ఒక బిచ్చగాడి కి 2 ఫ్లాట్స్ మరియు ఒక కార్ ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ 20 లక్షలు ఉన్నాయి అలా అని అతని పనే నయం అని అనుకొని అడుక్కు తిందామా ఏంది... చదువు కి తగ్గ జాబ్ చేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది వాళ్ళ తప్పు కాదు

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 หลายเดือนก่อน

      మరి ఇంకేంటి బ్రో.
      నువ్వు కూడా ఇంకో shop open చెయ్యి.

  • @subbukonduri
    @subbukonduri หลายเดือนก่อน

    Very true sir people cannot be cheated in long term, realisation came for people of India

  • @sreenivasareddyvuyyuru5523
    @sreenivasareddyvuyyuru5523 หลายเดือนก่อน +1

    Sir you are so intelligent but you have not need adani, not need ambani, not need birla,not need Tata not need any big company how job created

  • @Mnv-cu6le
    @Mnv-cu6le หลายเดือนก่อน +12

    సార్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపలు మటన్ కొట్లు వచాయంట వాటి గురించి ఏమైనా ఇలాంటి వీడియో చేసారా?

    • @ritantareprises7967
      @ritantareprises7967 หลายเดือนก่อน

      😂

    • @greattelugu
      @greattelugu หลายเดือนก่อน +2

      ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కదా అందరికీ సాఫ్ట్వేర్ జాబులు ఇస్తున్నాడు కదా

    • @SAGAR-d1o
      @SAGAR-d1o หลายเดือนก่อน

      ​​@@greatteluguaadiki raaledu anta 😂😂😂😂... andukey ila social media lo sollu comments pettukuntunnadu 😂😂.. aadiki nirudyoga bhruthi kuda undo ledo faafam 😂😂😂😂...ina maa CBN sir pakodi gaallaki software jobs ivvadu ga 😂😂😂...

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula หลายเดือนก่อน +2

    దానితో పాటు ని (మో ల) సారీ బొంగుల విశ్లేషణ జాబ్ మరిచిపోయినవ్ 😂😂😂😂

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 หลายเดือนก่อน +1

    Super Naganna garu

  • @sudhiiraa
    @sudhiiraa หลายเดือนก่อน +1

    If anyone earning, it is a job. You are doing a digital Job, that is why you are running a TH-cam and earning. These two also new jobs. I think your only objection is Modi is taking credit of Pakodi Job and your Digital Job as he has not given any freebees for these two.

  • @madhavs8192
    @madhavs8192 หลายเดือนก่อน +2

    Vaadu tea ammukune vaadu kadaa... enduke evi chala peeda business lu anukuntunnadu ....🤪😂😜🤪.

  • @bongusivaprasad1902
    @bongusivaprasad1902 หลายเดือนก่อน

    భారతదేశ ప్రజలకి మాత్రం జరగాలి

  • @StarNights
    @StarNights หลายเดือนก่อน +2

    Puncher shops chaala ghoram ga tayarayyay.
    Direct ga mekulu roads meedha vestunnaru bolt model screws. Avi ayte eppudu paiki lechi untay ani avi vestunnaru

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr หลายเดือนก่อน +4

    జపాన్ సింగపూర్ లో అక్రమ వలసలు లేవు వాటి గురించి వీడియోలు చేశావ....

    • @maheshrangineni2205
      @maheshrangineni2205 หลายเดือนก่อน

      మరి సెంట్రల్ govt ఎంచేస్తుంది

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +1

      ​@@maheshrangineni2205దాని కోసమే గా NRC తెచ్చినది . అప్పుడు ఏడిచి నది ఎవరు?

  • @asura6337
    @asura6337 หลายเดือนก่อน +1

    100 % true sir
    E desha yuvatha eppatikina thelisukovali
    It’s not about BJP or congress or XYZ Party
    We have to understand their( politician )perception about jobs and youth of India
    This have to change …
    Only EDUCATION is the only tool bring change in youth thinking
    Of course educate ayina andariki Job raka povachu but because that education he/ she can get thinking ability and take wise decision for their future
    Jai Hind🇮🇳🙏🏻✨

  • @Prasad-q5x
    @Prasad-q5x หลายเดือนก่อน +1

    వికసిత భారత్ అంటే మీకు ఇలా అర్ధమైంది అన్నమాట... అందుకే అనుకుంటా సార్ మీరు ప్రొఫసెర్ అయ్యారు.
    సింగపూర్ మాను్ఫాక్చరింగ్ రంగంలో బాగా డెవలప్ అయ్యిందా?... సింగపూర్ లో ఎన్ని ఇండస్ట్రియల్ ఉన్నాయి సార్... 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. నాకు ఎక్కడా కనబడలేదు.

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u หลายเดือนก่อน +1

    కాదు సారు పాకిస్తాన్ నేషనల్ బిజినెస్ అదే అడుక్కోవడం మీరు అదే బ్యాచ్ కదా అందుకే పాకిస్తాన్ GDP ఇండియా కంటే బాగుంది అంటారు కదా మనం కూడా ఈ బిజినెస్ వదలి బెగ్గింగ్ బిజినెస్ మొదలు పెట్టాలా

  • @PavanThippaluru
    @PavanThippaluru หลายเดือนก่อน +2

    మోడీని గెలిపించడానికి రాహుల్ గాండు ఉన్నాడు..
    మోడీ చేసే అన్నీ పాపాల కొరకు యేసుక్రీస్తు అన్నీ కార్చుకున్నాడు...
    మోడీ గొప్ప దేశభక్తుడు.. మోడీ పేరే జయము...
    జై యేసుడయ్య... 🤣🤣🤣🤙

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 หลายเดือนก่อน

    మన ప్రభుత్వాలకు అవినీతిపరులను ఎలా కాపాడాలి అంబానీలని ఆధానీలని ఎలా పెంచాలి వీటి మీద ఉన్న శ్రద్ధ పేదరికం నిర్మూలన మీద లేదు 10 సంవత్సరాల నుంచి బేల్ మీద ఉన్నవాడు సీఎం అవుతాడు కానీ ఒక నీతి గల సీఎం కి మాత్రం బెయిల్ దొరకటం కష్టమవుతుంది ఇది మన ప్రభుత్వాలు

  • @amitahrudayav9751
    @amitahrudayav9751 หลายเดือนก่อน

    It would have been more impactful if you have presented some excerpts from RBI report sir. It will make your video more authentic...

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om หลายเดือนก่อน +1

    short and sweet story: " మనిషికి ఒక మాట గొడ్డు కు ఒక దెబ్బ " 😛😛😛

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u หลายเดือนก่อน +1

    No No in indian security system.Agniveer is a waste scheme.jai jawan.jai kisaan.jai bharath.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 หลายเดือนก่อน

    అందుకనే well educated నాయకులు ఐతే పరిపాలన బాగుంటుంది

  • @D.s.vali3
    @D.s.vali3 หลายเดือนก่อน

    అడుక్కొని బ్రతకడం గుడా ఇపుడు జాబే ఆలెక్కన వాళ్ళు చెప్పింది నిజమే

  • @seenu9574
    @seenu9574 หลายเดือนก่อน

    మోడీ సర్ కల్పించిన స్వయం ఉపాధి సర్

  • @sensibleenergy
    @sensibleenergy หลายเดือนก่อน +21

    సర్ మన అంధ బత్తాయిలు అందరూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పకోడీలు పంక్చర్ల షాపులు పెట్టుకోవాలి, దేశం కోసం ధర్మం కోసం 😂😂

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 หลายเดือนก่อน +2

      రిటైర్మెంట్ అయిన వాళ్ళ కు , పెన్షన్ లేకుండా చేసి అన్నాన్ని జనాలకు పంచుతేసరి

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 หลายเดือนก่อน +2

      Mari ippudu chesthe govt job cheyyaali ledhante chaavaali anthena.

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 หลายเดือนก่อน

      Nice bro ​@@vijayasirikonda6046

    • @vallapudasupraveen1754
      @vallapudasupraveen1754 หลายเดือนก่อน

      ​​@@vijayasirikonda6046అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలురావని తెలుసు. ఉన్న కాళీల పోస్టులు నింపాలి కదా. బత్తాయిలు అంతా పకోడి బండ్లు, tea షాప్ లు పెట్టుకుంటే ఉన్న కొద్ది ఉద్యోగాలకు పోటీ ఐనా తగ్గుతుంది కానీ అది చేయరు.

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน

      ​@@vijayasirikonda6046Who asked only government jobs... Private field lo manchi jobs create ayyela thagina policies creative ga theesku ravali ani adigedhi dhantlo part government jobs kuda... Veellu pakodi ballu,punchur shoplu jobs antey meeku dhanni question cheyadam chethakaka ee donga yedupulu

  • @prayagr3373
    @prayagr3373 หลายเดือนก่อน

    Dear Processor. ...దేశ విభజన సమయంలో మన నాయకులు ఎందుకు భారత్ నుంచి యూరోప్ కి పాక్ నుంచి ఉన్న రోడ్ రూట్ ని చర్చించకుండా వదిలేశారు. ...? దాని వల్ల మనం ఎన్నో ఉద్యోగాలు ఈ 70 సంవత్సరాల్లో కోల్పోయాం

  • @saprangoli1142
    @saprangoli1142 หลายเดือนก่อน +1

    💯💯💯💯💯✅sir

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 หลายเดือนก่อน

    ఇలాంటి పనులు చేసుకోటానికి వాళ్ళు చెప్పేదేంటి అవకాశం లేని వారు వారే పెట్టుకుంటారు.మా ఆంధ్ర లో కూడా ఒకడు ఉన్నాడు చేపల మార్కెట్లో,చికెన్ షాపులో పెట్టిస్తా అన్నాడు.

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr หลายเดือนก่อน +7

    దేశం లో 15 కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్న రు వీటి గురించి ఎప్పుడైనా వీడియో చేశావ... వారు అంతా ఎలా ఉపాధి పొందుతున్నారు

  • @nseetaramrao
    @nseetaramrao หลายเดือนก่อน +11

    మోడీ గారి చెప్పింది, ఎంపీ మినిస్టర్ చెప్పింది ఉదాహరణలు మాత్రమే. అందరికీ ఉద్యోగాలు ఎప్పటికీ సాధ్యం కాదు. అందుచేత వ్యాపారాలైన చేసుకోవాలి.
    నిరుద్యోగం, ధరల పెరుగుదల ఎప్పడు ఉండే సమస్యలు. మీలాంటి జర్నలిస్ట్ జనాభా కంట్రోల్ గురించి ఎందుకు మాట్లాడరు? ఏవో రిపోర్ట్స్ పట్టుకొని మాట్లాడడం చాలా సులువు.

    • @PVBreactoin
      @PVBreactoin หลายเดือนก่อน +2

      అందరికీ కాదు, ఉన్నతచదువు ఉన్న వారికి మినిమం ఉద్యోగ ఉపాధి కల్పన, ఉన్న ప్రభుత్వం బాధ్యత, జనాభా కంట్రోల్ సౌత్ ఇండియా లో బాగా తగ్గిపోయింది నార్త్ ఇండియా లో ఎందుకు తగ్గలేదు. అక్కడ వారిని ప్రశ్నించు సౌత్ ఇండియా వాళ్లు అన్ని రకాలుగా ప్రమాణాలకు కట్టుబడి ఉంటారు నార్త్ ఇండియాలో ఇష్టం వచ్చినట్లు ఉంటారు

    • @maheshp9533
      @maheshp9533 หลายเดือนก่อน +2

      జనాభా కంట్రోల్ సౌత్ లో ఉంది
      మరి నార్త్ లో ఎందుకు లేదు
      బీజేపీ govt ఉంది కదా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్
      ఒక చట్టం తేవచ్చు కదా?
      సౌత్ లో బీజేపీ లేనే లేదు జనాభా కంట్రోల్ ఉంది కదా?
      సో బీజేపీ పోతేనే జనాభా కంట్రోల్ అవుతుంది

    • @chitti-dq8sm
      @chitti-dq8sm หลายเดือนก่อน

      @@maheshp9533 arey lucha na kodak 2014 mundala evaru rule chesra kojja north lo

    • @ramavenu6757
      @ramavenu6757 หลายเดือนก่อน

      2cr jobs means 2cr pakoda joba

  • @rameshbabusegu8862
    @rameshbabusegu8862 หลายเดือนก่อน

    నాగేశ్వర్ సర్ ఒక వైపు భారత్ పెట్టుబడులు పెరుగుతున్నాయి,వరల్డ్ లో 5నుంచి 3 వ స్థానంలోకి వస్తున్నాము ఇది అందరం ఒప్పుకున్నాం.కానీ ఉద్యోగాలు రావటం లేదు ఎందుకని ప్లీస్ దీనిని వివారంచగలరు.

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 หลายเดือนก่อน

    బీజేపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగింది, ప్రధాని గారు చేసింది ఏమి లేదు

  • @boldtrends
    @boldtrends หลายเดือนก่อน +25

    మోదీ గారి స్కీములు అంతా అగ్రకులాల వాళ్లకే. దిగువ కులం వాళ్లు కులవృత్తికి వెళ్లాలని ఆయన స్కీము కూడా ప్రారంభించారు. దిగువ కులం వాళ్లు కులవృత్తియే చేసుకోవాలా? వాళ్ళు అభివృద్ధి చెందకూడదా? వాళ్ళు పై స్థాయికి రాకూడదా? వాళ్ళు చదువుకొని ఉన్నత పదవులు పొందకూడదా? అందరూ బాగుపడ్డారంటే వీళ్ళ జండాలు ఎవరెత్తుతారు, వీళ్లకు జై జైలు ఎవరు కొడతారు. చాయ్ అమ్మి ప్రధానమంత్రి అయిన అతను, పకోడీ అమ్మే అతన్ని చూసి, ఇది వృత్తి కాదా అని అనడం అరాచకం

    • @kameshdasari9780
      @kameshdasari9780 หลายเดือนก่อน +2

      Diguva kulam vallu chaduvukomanae reservations ichchindi. Jobs lo kuda reservations ichchindi. Chaduvukomani fee reimbursement istundi. Agrakulalu tax Lu katti meekosam pedavallaki schemes istunnaru. Inka marara. Ee journalist lu paid artist lu.vallu cheppevi Kadu meeku meeru assess chesukondi EDI nijam EDI abaddam

    • @TR._.181
      @TR._.181 หลายเดือนก่อน +1

      Reservation unnay kada ra babu

    • @lossprince1496
      @lossprince1496 หลายเดือนก่อน

      induke ra ..
      Mimmalni Med tho coat edi
      Okasari ra .. ma kompala
      Side ki ... mammalni sudu
      &
      Ma urla ..
      SC ST Muslims lu Gorle kaparulu .. car 🚗 Lenidi .. Adugu
      Bayata pedtha Leru ..

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน

      ​@@kameshdasari9780reservations unnai Job notifications lev em pikkovali reservation tho

    • @kameshdasari9780
      @kameshdasari9780 หลายเดือนก่อน

      @@sk.jakeerhussain1845 do you think only govt jobs are there no private jobs. For every 1 govt job lakhs of students are applying. So do you think all should be ammodated with government jobs.

  • @satyam7991
    @satyam7991 หลายเดือนก่อน

    యూ ట్యూబ్ చనెల్ పెట్టుకొని అబద్ధాలు చెప్పడం కంటే అవి చాలా మంచి పనులు సార్

    • @ravishanker9542
      @ravishanker9542 หลายเดือนก่อน

      mari atlanti youtube channelni yenduku choosthunnavu

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 หลายเดือนก่อน +3

    నిరుద్యోగం అనేది ఒక భూతం లాంటిది అని ఏ కొంచం లోక జ్ఞానం వున్న వానికి అయినా అర్థం అవుతుంటుంది. ముఖ్యంగా టేకు చెక్క గాడు వున్నంత వరకు దేశ ప్రజలు పరిస్థితి ఇలాగే వుంటుంది

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      పప్పు చెక్క ను తేవాలి .అప్పుడే అభివృద్ధి సాధ్యం.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 หลายเดือนก่อน

    Good job creation....In Ap they will implement...for Pakodi and Puncher shops...

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 หลายเดือนก่อน

    ఇప్పdu జనాలికి కావలసింది మతాలు ,జాతులు కాదు మోడీ సర్ అందరు సమానంగా జీవించే హక్కు కావాలి ,అయితే మోడీ నే కాదు ,జనాలుకూడా మోటివేట్ కావాలి,అంటే అవికూడా ట్యూబ్లెస్ వచ్చిందే,పెట్రోల్ బంక్ లో పనిచేస్తామnte Eelectric వాహనాలు వచ్చాయి ,పకోడీ అంగడి అంటే నూనె రేట్లు,పింది రేట్లు,గ్యాస్ రేట్లు ఆకాశానికి, రోడ్ ప్రక్క లోపెట్టుకొంటే పోలీస్ మాముళ్లు,ఇన్ని ఇబ్బందులు పడి అంతో ఇంతో,సంపాదిస్తే,దానికి gst లు ,పోని బ్యాంకులలో లోన్ తీసు కొండమంటే, బడా వాళ్లు లేపేశాయ్, వారిని మన పెద్ద వారు కాపాడుతారు కాని మనలిని,కాబట్టి పెద్ద వారి కింద అణిగి మణిగి,ఉండాల్సిందే, మతాలు,కులాలు ఎవరి ఉద్దరించడానికి ఈ కుల గజ్జి, మత గజ్జి

  • @SayaT.Rashid
    @SayaT.Rashid หลายเดือนก่อน +8

    Unemployment is the major issue across the globe. What is your motive behind blaming only the PM? Every rupee which is earned by our efforts is so valuable when compared to begging for freebies.

    • @ihatebad4787
      @ihatebad4787 หลายเดือนก่อน

      Andh bhakt, whats contribution of modi in pakoda seller or puncture shop?? I am sure so called freebies will be availed by these people.

    • @ihatebad4787
      @ihatebad4787 หลายเดือนก่อน

      How about corporate incentives and loan write offs? Have you ever questioned these when shouting against freebies??

    • @chivareshbabu898
      @chivareshbabu898 หลายเดือนก่อน +1

      Well said bro

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน

      PM ga government lo unnadhaniki accountability adigey right kuda undhi manaki.... Manam kattey taxulanu yela upayoginchali,yelanti policies theeskosthey speed of growth peragadam anedhi antha valla chethullo pani... That's why adugutham.Blame cheyakunda bajana cheskuntu kurchovala.

    • @chivareshbabu898
      @chivareshbabu898 หลายเดือนก่อน +1

      @@tejesh3763 '''Manam kattey taxulanu yela upayoginchali,yelanti policies theeskosthey speed of growth peragadam anedhi antha valla chethullo pani...".super kaani
      mari khataa kahat khatakhat paisal panchithe development ayitada? economy perigithe develop ayithada?

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 หลายเดือนก่อน +3

    నాగేశ్వర్ రావు గారు 140 cr పాపులేషన్ ఇండియా లో ఏత మందికి ఉద్యోగాలు ఎవ్వగలవు ఒక్కడి మోచేతి నీళ్ళు తాగాలి ఎదుకు చన్న టి కొట్టు వాళ్ళు రోజుకి. 2000 సంపడిసున్నరు that is మేకిన్ ఇండియా భారత్ దేశం మీద విషంచిమ్మకు

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน +1

      18lakhs posts vacant ga unnai vatini fill cheste atleast 18lakhs families Well settled families avutayi

    • @rajub11
      @rajub11 หลายเดือนก่อน

      మోడీనీ విమర్శిస్తే భారతదేశం మీద విషం చిమ్మినట్లా..??
      ఒకరిపై విమర్శను దేశంపై దాడిగా చిత్రీకరించడం నియoతృత్వ ధోరణి ముఖ్య లక్షణం ...

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn หลายเดือนก่อน +7

    అమెరికా లో పెట్రోల్ బంక్ ల లో రెస్టరెంట్ లలో పనిచేసే రాని నాముషి ఇక్కడ వస్తుంది

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 หลายเดือนก่อน

      అక్కడ dignity of labour ఉంది, ఇక్కడ లేదు.

    • @SreedharBabu-vl7tn
      @SreedharBabu-vl7tn หลายเดือนก่อน +1

      @@ravikirannyathani8460
      ఎవరు చెప్తారు డిగ్నిటీ అని మనమేగా మనకు నామోషి ,ఇవ్వాళ మార్కెట్ లొ స్కిల్డ్ పేపుల్ లేక అల్లాడుతున్నారు జనం

    • @SreedharBabu-vl7tn
      @SreedharBabu-vl7tn หลายเดือนก่อน

      స్కిల్డ్ పీపుల్ ఆర్ పేయిడ్ అండ్ రెస్పెక్ట్ వెరీ వెల్

    • @vallapudasupraveen1754
      @vallapudasupraveen1754 หลายเดือนก่อน +1

      పెట్రోల్ బంకు లో పనిచేయడానికి డిగ్రీ లు చదవాల. నీకు పిల్లలు ఉంటే ఇలా చదివించకు 5 th వరకు చదివించు పానిపూరి బండి కాడ ప్లేట్స్ కడిగిపించు. Dignity of labor.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij หลายเดือนก่อน

      Andh bhakt, before 2014 also there were no petrol bunks? After 2014 only we have petrol bunks ? Why did Modi criticise Congress ?

  • @SrinivasRacharla-gu7eh
    @SrinivasRacharla-gu7eh หลายเดือนก่อน

    What is wrong? Dignity of labour.can any government in the world provide 100 percent employment?

  • @vepulasunny122
    @vepulasunny122 หลายเดือนก่อน +3

    సైర నరసింహరెడ్డిని తల తీసి కోట గుమ్మానికి వేలాడదీశారు
    అల్లూరి సీతారామరాజు ని చుట్టుముట్టి చంపారు
    మంగల్ పాండేను ఉరితీశారు.
    తాంతియా తోపేను ఉరితీశారు.
    రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది.
    భగత్ సింగ్ ఉరితీశారు.
    ఉరితీసిన సుఖ్దేవ్ మాస్టర్‌ వేలాడదీయ బడ్డాడు.
    బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ ఎన్‌కౌంటర్.
    సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు.
    భగవతి చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం.
    రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీశారు.
    జాతీయవాద జర్నలిస్టు అష్ఫకుల్లా ఖాన్ ను హత్య చేశారు
    రోషన్ సింగ్ ను ఉరితీశారు.
    లాలా లాజ్‌పత్ రాయ్ లాతిచార్జ్‌లో మరణించారు.
    కాలా పానీకి వీర్ సావర్కర్ కు శిక్ష .
    చాఫేకర్ బంధు (3 సోదరులు) ఉరితీశారు.
    మాస్టర్ సూర్య సేన్ ని ఉరితీశారు.
    ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన కొద్దిమంది పేర్లు మాత్రమే ఇవి.
    చాలా వేల మంది హీరోలు ఉన్నారు, మనకు వారి పేర్లు కూడా తెలియదు.
    ఈ రోజు వరకు ఒక విషయం అర్థం కాలేదు. గాంధీ మరియు నెహ్రూలకు దేవుడు ఎలాంటి కవచ కుండాలాలు ఇచ్చాడు.
    ఈ కారణంగా బ్రిటిష్ వారు వారిద్దరినీ ఉరితీయడం అటుంచి, ఒక లాఠీ కూడా కొట్ట లేదు ...
    అన్నింటికంటే మించి, ఇద్దరూ భారతదేశానికి చెందిన బాపు మరియు చాచా అయ్యారు.
    మరియు వారి తరాలు ఇప్పటికీ దేశం మొత్తం మీద తమ పెంటెంట్‌ను అను భవిస్తున్నాయి.
    * లోతుగా ఆలోచించండి *
    ఈ సందేశాన్ని నాకు పంపిన వారికి ధన్యవాదాలు.
    దయచేసి దీన్ని మీరు కూడా ఫార్వార్డ్ చేయండి.
    సైనికులపై రాళ్ళు - అహింసా ఉద్యమం
    ప్రొసీడింగ్స్ ఆన్ లవ్ జిహాద్ - పోకిరితనం
    రాళ్ళు రువ్వారు - తిరుగుతున్న యువత
    భారత్ ను ముక్కలు చేస్తాం - భావ ప్రకటనా స్వేచ్ఛ
    భన్సాలీ చెంపదెబ్బ - హిందూ ఉగ్రవాదం
    గొడ్డు మాంసం తినడం - ఆహార హక్కు
    ఈద్ మీద మేక కోత - మత స్వేచ్ఛ
    ట్రిపుల్ తలాక్ హలాలా - మతపరమైన అంతర్గత పదార్థం
    దీపావళి బాణసంచా - పర్యావరణ కాలుష్యం
    నూతన సంవత్సర పటాకులు - వాతావరణానికి ఇబ్బంది లేదు.
    క్రిష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పిల్లలు -
    రాజ్యాంగ విరుద్ధం
    అమాయక పిల్లల సున్తీ - మతపరమైన అంతర్గత విషయం
    వేదికపై నమాజ్ - మతపరమైన హక్కులు
    రోడ్ పండల్ - రోడ్ జామ్ కేసు
    మసీదు లౌడ్ స్పీకర్ - మత స్వేచ్ఛ
    ఆలయంలో లౌడ్ స్పీకర్ - శబ్ద కాలుష్యం
    కార్వాచౌత్ - ధకోసల
    ప్రేమికుల రోజు - ప్రేమ ఉత్సవం
    నాలుగు వివాహాలు - మత స్వేచ్ఛ
    హిందూ రెండు వివాహం - కేసు నమోదు
    గణేష్ నిమజ్జనం, హోలీ - నీటి కాలుష్యం
    తాజియా ఇమ్మర్షన్ - రాజ్యాంగ హక్కులు
    అజామ్, ఒవైసీ, కేజ్రీ - నేషన్ మెన్
    మోడీ, యోగి, స్వామి- హిందూ ఉగ్రవాదులు
    భగత్ సింగ్ సుఖ్‌దేవ్ రాజ్‌గురు - ఉగ్రవాదులు
    అఫ్జల్, కసాబ్, బుర్హాన్-షాహీద్ స్వాతంత్ర్య వీరులు
    15 నిమిషాల పోలీసు తరలింపు-సహనం
    ఈ ఎన్నికల్లో బిజెపి గెలిచింది - అసహనం
    కాశ్మీర్, అస్సాం కేరళ అల్లర్లు - దేశం నిశ్శబ్దంగా ఉంది
    అఖ్లాక్, గుజరాత్ అల్లర్లు - అవార్డు వాపసీ, అసహనం కలిగిన దేశం
    శివలింగంపై పాలు - పాలు వ్యర్థం
    మేకలు కోయుట, రక్తపు టేరలు - మత విశ్వాసాలు
    రాముని ఆలయం - గుండరాజ్
    బాబ్రీ మసీదు - దేశంలో శాంతి
    తాజ్ మహల్ - ప్రేమకు సంకేతం
    రామ్ సేతు- ఊహాత్మకమైనది, రాముడు లేడు
    ఉగ్రవాదుల ఉరిశిక్షపై - రాత్రి సమయంలో, కోర్టులు తెరుచుకుంటాయి, క్షమ పిటిషన్లు దాఖలు చేయబడతాయి, భారత వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతాయి.
    ఒక కులభూషణుని ఉరి - అందరూ మౌనంగా ఉన్నారు.
    భారతదేశంలో హిందువులపై దారుణం - ఏ గొంతు పెగలదు ... అందరూ నిశ్శబ్దంగా మారతారు. చచ్చిన పాముల్లా ఉండిపోతారు.
    హిందువుల ప్రతిచర్య - కాషాయ ఉగ్రవాదులు. దేశంలో అసహనం యొక్క వాతావరణం, వంచన వంటి అవార్డులు‌.
    దేవతలను అవమానించడం - వ్యక్తీకరణ యొక్క స్వేచ్ఛ
    మహ్మద్ గురించి వివరణ - దేశంలో అరాచకత్వం.
    ఇది భారతదేశం యొక్క నిజం
    ఈ దేశంలో ఏమి జరుగుతోంది?
    సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి?
    ఇది ఏమిటో అందరూ ఆలోచించాలి?
    ఓహో కాంగ్రేస్ మీరు ఈ దేశానికి ఏ గతి పట్టించారు .
    లేవండి సోదరులారా లేవండి.
    ఈ సమాచారం భారత దేశం అంతా చదివితేనే దేశం ముందుకెలుతుంది.......!
    నా దేశం, మొట్టమొదట ప్రాధాన్యత.......!
    ప్రతి ఒక్కరూ ఈ పద బంధాన్ని ఎప్పుడు పునరావృతం చేసు కోవాలి.
    అప్పుడే నా దేశం మారగలదు.
    ✊🏼✊🏼 *భారత్ మాతా కీ జై*✊🏼✊🏼
    🇮🇳🙏 *జై హింద్!!!* 🙏🇮🇳
    *జాగో హిందూ జాగో*🙏🏻🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 หลายเดือนก่อน +1

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

  • @Vinayak79953
    @Vinayak79953 หลายเดือนก่อน +59

    బోడీ గాని లాగా యువత ఛాయా అమ్ముకోవాలని చూస్తున్నాడు వాడి దరిద్రపు విధానాల వల్ల దేశానికి దరిద్రపు చుట్టుకుంది.

    • @user-bi9tk1qc1w
      @user-bi9tk1qc1w หลายเดือนก่อน +8

      ఛాయా అమ్ముకోకు ప్రతి సంవత్సరం upsc పడుతాడి కదా ias IPS కొట్టు, ఎవడద్దన్నాడు

    • @Vinayak79953
      @Vinayak79953 หลายเดือนก่อน +6

      @@user-bi9tk1qc1w SANGHI KEEP QUIET 🤐

    • @user-bi9tk1qc1w
      @user-bi9tk1qc1w หลายเดือนก่อน +2

      @@Vinayak79953 చేతగానోడే నీతులు చెప్పుతాడు 😎

    • @The.ocean.4455
      @The.ocean.4455 หลายเดือนก่อน

      ​@@user-bi9tk1qc1w
      Sleeper cell batch 🐕🐕🐶 kukka

    • @mallikharjunmalli357
      @mallikharjunmalli357 หลายเดือนก่อน

      yedi ammukovallana mundu pranalu vundali kada next term scamgress ni gelipedam desam lo bombs tho happy ga vundam Pakistan dagara bombs vunai bayapadey vallanu gelipidam jai hind(u)

  • @shekarsatha
    @shekarsatha หลายเดือนก่อน

    మీ బాధ మేము అర్థం చేసుకోగలం సార్

  • @ramuk.v6344
    @ramuk.v6344 หลายเดือนก่อน

    మా ఆంధ్రాలో జగనన్న కూడా చేపలు,మటన్ దుకాణాలు పెట్టించాడు

  • @samuelnaveenbadde3628
    @samuelnaveenbadde3628 หลายเดือนก่อน

    Sir out of these jobs I think close to 1 crore jobs might be from gig workers like swiggy, Zomato and other delivery personnel jobs along with Pakoda wala and Puncture wala jobs

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 หลายเดือนก่อน

    Sir, defence exports in rise. Please analyse it

  • @GaneshYuvan-ms8uo
    @GaneshYuvan-ms8uo หลายเดือนก่อน +1

    Jagan and Modi same mentality..both waste fellows

  • @sermon007
    @sermon007 หลายเดือนก่อน +1

    chala mandhi unemployed ani chepthu iche grievance applications isthu untaru. Enquiry chesthu vallantha edho oka pvt employment lo untaru. Atleast 25-30k salary untundi. How can they be considered unemployed?

  • @balakrishnamurtygovindavaj5468
    @balakrishnamurtygovindavaj5468 หลายเดือนก่อน

    మోదీని బీజేపీ ని విమర్శించడం మీ ఉద్యోగమా మోదీ గారు మెత్తగా ఉన్నాడు అందుకే ఈ విశ్లేషణలు

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn หลายเดือนก่อน +17

    Job అంటే ఏవడో ఒకడి క్రింద బానిస బతుకు బతకటం కంటే ఎవరు 8500 దానం చేస్తారా అని ఎదురుచూస్తే బాగుంటుంది అందరూ పల్లకీల లో ఎక్కలా మీ భాషా భావం కేవలం ఎంప్లయిమెంట్ అంటే ఏమిటో నిర్దిష్టం గా చెప్పండి , ఏసీ లో కూర్చోవడమా

    • @prasadkilaru9447
      @prasadkilaru9447 หลายเดือนก่อน +5

      మీ కామెంట్ బాగుంది. ఎవరైనా తమకు అందుబాటులో వున్న పనిని చేసుకుంటూ పోతేనే, తమతో పాటు సమాజం కూడా ప్రశాంతంగా అభివృద్ధి చెందుతుంది.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน +1

      అందరూ పంచర్ షాప్ లు పకోడీ షాప్ లు పెట్టుకుంటే కొనే వాడు ఎవడు ఉంటాడు చదువుకు తగ్గ జాబ్ కావాలి అని అందరూ కోరుకుంటారు దానిలో కూడా తప్పు ఎత్తి చూపుతున్నారు అరేయ్ నాయన సెంట్రల్ గవర్నమెంట్ లో 18 లక్షల జాబ్ లు ఖాళీ గా ఉన్నాయి వాటిని భర్తీ చేస్తే 18 లక్షల కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా బల పడుతాయి, అలాగే ఇక్కడ కామెంట్ చేసే ప్రతి ఒక్కడు వాళ్ళ కుటుంబం లో పిల్లలు ఏదైనా సాఫ్ట్వేర్ లేదా బిజినెస్ చేయాలి అనుకుంటారు తప్ప పకోడీ లో అమ్ముకోవాలి అని ఎవ్వడు అనుకోడు కానీ పక్కడికి చెప్తారు ఇలా అలా అని అదే లాజిక్ ప్రేమ భక్తి ......

    • @devendhargangarajula146
      @devendhargangarajula146 หลายเดือนก่อน +2

      విదేశాలలో పకోడి చేయుటకు డిగ్రీ అడుగుతున్నారు హొటల్ మెనేజ్ మెంట్ సర్టిఫికెట్ కావాలని

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน +1

      ​@@sk.jakeerhussain1845మౌలిక వసతులు కల్పిస్తే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అందుకే national హై వే లను ప్రభుత్వం నిర్మిస్తుంది .

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน

      ​@@kasivastuAa roadla pakkana pakodi shoplu,Tea kotlu shoplu pettadaniki upayogapadathayanena me master mind vyuham.

  • @venupabba446
    @venupabba446 หลายเดือนก่อน

    Andhariki professor lanti jobs e government ivvaledhu, idhi best ekkadiki vellinna food avasaram ledhante chala ekkuva dhabbulu chellinchi corporate hotels lo thinali

  • @rajapallela1853
    @rajapallela1853 หลายเดือนก่อน +1

    Kasta padi pani chesukovatam encourage cheyyaka poyyina parledhu andi, avamanincha kandi.
    50 kotla mandhiki jobs pramancham lo e country vallu ivva leru andi.
    Dignity of labor ni encourage cheyyandi plzz 🙏

    • @ihatebad4787
      @ihatebad4787 หลายเดือนก่อน

      First you should watch the video completely then make comments. Its ur mistake

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 หลายเดือนก่อน

      Mare.ambaani company lo job chesevaallandharu panikiraani vaallanaa vaadi udhdheshyam.

  • @pvrao8025
    @pvrao8025 หลายเดือนก่อน

    అలాగే....1950 నుండి 2014 వరకు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతేగా....

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      అప్పుడు అందరూ IAS ,IPS లే 😂😂

  • @petersonte9930
    @petersonte9930 หลายเดือนก่อน

    Correct sir

  • @fanneendartunkoju9031
    @fanneendartunkoju9031 หลายเดือนก่อน

    60 సంవత్సరాలు ఖాన్ గ్రేస్ పార్టీ పాలించిన సమయంలో ప్రజలు అందరూ గవర్నమెంట్ జాబ్ తో సంతోషంగా ఉండేవారు, మా పక్క బజార్ లో మురికి కాలువ సాఫ్ చేసేవాడు రోల్స్ రాయిస్ కారు లో తిరిగే వాడు.ఇది ఖాన్ గ్రేస్ గొప్పతనం

  • @Raja-bw8sk
    @Raja-bw8sk หลายเดือนก่อน

  • @tej9968
    @tej9968 หลายเดือนก่อน

    మా మోడీ తాత మీద ఎప్పుడు ఈయన విషం కక్కుతానే ఉంటాడు . మన మోడీ తాత ఎంత మంచోడు😂😂😂

  • @perumallaah4240
    @perumallaah4240 หลายเดือนก่อน

    మా ఓట్ల తో మీరు ఎంఎల్ఏ లుగా ఎంపీ లుగా ఎన్నికై కోట్లు సంపాదించుకొని ఓటేసిన ప్రజలు మాత్రం పకోడీలు వేసుకోవాలి అంతేనా సార్లు....

  • @GK-rk8bn
    @GK-rk8bn หลายเดือนก่อน

    అదుపు లేకుండా జనాభా పెరుగుతుంటే అందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి. పకోడీ లు అమ్మటం పంచర్లు వెయ్యడం , టీ కొట్టు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, జోమాటో, స్విగ్గీ , కూరగాయలు ఇత్యాది పనుల ద్వారా ఉపాధి పొందడం మెచ్చుకోదగిన విషయం.

    • @bhagath83
      @bhagath83 หลายเดือนก่อน

      నువ్వు చెప్పే పనులు చెయ్యటానికి చదువు, సర్టిఫికెట్ ఎందుకురా బత్తాయి??

    • @GK-rk8bn
      @GK-rk8bn หลายเดือนก่อน

      సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు అందరికీ ఉద్యోగాలు ఆకాశం లోనుంచి రావు వంకాయి. స్వయం ఉపాధి విలువ తెలుసుకో. చదువు మనిషి సంస్కారం పెంచాలి అని తెలుసుకో.

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6u หลายเดือนก่อน

    అందరు చదువు కొంటే తిరగ బడుతారు ఆని

  • @vuddagirivenkatasuryanaray3877
    @vuddagirivenkatasuryanaray3877 หลายเดือนก่อน

    Dear proff i completed degree here remind one lecturer words last period
    Life is not easy....its challenge...
    Best of luck bright future..
    Dear proff some unemployees watching u r videos dont radicalize them...
    Say some inspirational words..
    .how to face the life challenges..

    • @kasivastu
      @kasivastu หลายเดือนก่อน

      కమ్మీ లు inspire చేయరు. Instigate(రెచ్చగొట్టటం) చేస్తారు 😂😂

  • @petersonte9930
    @petersonte9930 หลายเดือนก่อน

    Jio ni inka prices penchadaniki permission ivvamani cheppandi atlantivi manchiga cgesthadu vaadu.

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 หลายเดือนก่อน

    మతాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ది లేని దేశంగా తయారు చేస్తున్నారు

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u หลายเดือนก่อน

    No compromise in indian security system.Agniveer is a waste scheme.jai jawan.jai kisaan.jai bharath.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud หลายเดือนก่อน

    RBI...ప్రమాణికం..ఏమిటో?

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +4

    Correct 💯💯💯💯💯
    ప్రజలు ఆలోచించ టంలేదు. Caste base politics Modi BJP.
    ఆ యి నా ప్రజలు ఆలోచించ కుండా మోడి బిజెపి నీ గెలిపించారు.
    మీ కర్మ 😂😢😅

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 หลายเดือนก่อน

    ఆర్థికంగా దేశం బలంగా ఉంది.
    ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోకి వచ్చాయి
    విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి పెరిగాయి.
    ఇవి మీ దృష్టికి రావు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 หลายเดือนก่อน

      ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలలో ఉంటే అమ్మడం దేనికి

  • @Sre888
    @Sre888 หลายเดือนก่อน

    నువ్వు మారవా నాగేశ్వేర్ sir apudu modi మోడీ బీజేపీ ఇదేనా నీకు హ్యాపీ

  • @SharathKumar-kh1nh
    @SharathKumar-kh1nh หลายเดือนก่อน

    Prof Nageshwar Rao always against BJP