యోగీ ఆదిత్యనాథ్ కు మోడీ ముహూర్తం పెట్టారా? || Modi cutting Yogi to size ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    యోగి ఆదిత్యనాథ్ కు మోడీ ముహూర్తం పెట్టారా? || Modi cutting Yogi to size ||
    Yogi Adityanath vulnerable with BJP facing a churn in Uttar PradeshUP CM stilling enjoys the protection of the RSS
    UTTAR PRADESH CHIEF MINISTER Yogi Adityanath’s fortunes are swaying even more than the state’s erratic monsoon. On July 22, the Supreme Court stayed his government’s order that mandated shop-owners to display names outside shops on the Kanwar Yatra route.
    This was strike three, and it hurt where it should―the unapologetically staunch hindutva stance of Yogi. Strike two had happened on July 17, when Yogi had to assure residents of Lucknow’s Pantnagar and Indraprastha colonies that their homes would not be razed, and that civic authorities had erred in putting red marks on their houses, which meant that they stood on a flood plain. Barely a month earlier, multi-storey houses on a 24.5 acre plot were razed despite sustained protests. The structures had stood for decades on a flood plain. Strike one had happened on July 16, when an order that made digital attendance of school teachers mandatory was withdrawn after statewide protests.
    Yogi no longer seems immovable now. Snapping at his heels is Deputy Chief Minister Keshav Prasad Maurya, who met BJP president J.P. Nadda twice in 24 hours earlier this month. Maurya, a popular leader belonging to the Other Backward Classes, considers himself a natural leader in a state that has a significant OBC population.

ความคิดเห็น • 426

  • @pragnaarts5050
    @pragnaarts5050 2 หลายเดือนก่อน +21

    ఎందుకయ్యా ఇంకా మీరు రిట్రైడ్మెంట్ ప్రకటించు లేకపోతే వున్న respect పోతుంది.దేశంలో మీలాంటి అనవసరం

    • @kushalplaze5377
      @kushalplaze5377 2 หลายเดือนก่อน

      avunu chaduvu rani modi .. teevravada bhavajala yogi ne avasaram.. meeku chaduvu avasaram

    • @Maari.95
      @Maari.95 2 หลายเดือนก่อน +1

      బాగా కాలుతున్నట్టు ఉంది

    • @dhanavathshivaiah5285
      @dhanavathshivaiah5285 2 หลายเดือนก่อน

      😂😂😊

    • @msreeranga8028
      @msreeranga8028 2 หลายเดือนก่อน

      Achaa

  • @Srinivaschary333
    @Srinivaschary333 2 หลายเดือนก่อน +22

    నీలాంటి హిందూ & భారత దేశద్రోహులు ఉన్నంత వరకు...
    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳
    యోగీ జీ 🙏కు మోడీజీ కీ ఇబ్బంది ఉండదు.

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน +2

      BJP it sell godi WhatsApp university paid commenter please attend😂😂😂😂

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน +2

      WhatsApp university hi

    • @sivaprasadkommalapati8821
      @sivaprasadkommalapati8821 2 หลายเดือนก่อน +1

      India ki pak ki teda emito telini vallu comment pedhutunnaru .matam adaram ga Desam establish ayyithe adi Pak avvutundhi .janam adaram Desam ayyithe adi India avvuthundhi.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 หลายเดือนก่อน

      హిందూ ద్రోహి ఎవరు అంటే
      ఆడవారిని సామూహిక మాన బంగాలు చేయించి నాయకుడుగా ఎదిగిన వాడు
      నగ్నంగా ఊరేగించి పరిస్థితి మహిళలకు కల్పిం చిన వాడు
      దేశ సంపద కొందరికి దోచేలా చేసే వాడు.

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 2 หลายเดือนก่อน +1

      @@Srinivaschary333Quit bjp...save India

  • @rkpydi
    @rkpydi 2 หลายเดือนก่อน +2

    2014 నుండి ఎర్రకోట నుండి మోడీ ప్రసంగంలో దేశానికి ఇచ్చిన నినాదాలు మీద విడియో చేయండి..

  • @msreddychityala7369
    @msreddychityala7369 2 หลายเดือนก่อน +74

    బిజెపి గురించి చెప్పాలంటే మీ తర్వాతనే అందులో మీరు సంతోషం వెతుక్కుంటారు

    • @ChiruYadav-ur5pj
      @ChiruYadav-ur5pj 2 หลายเดือนก่อน +4

      ఇది నిజం

    • @Maari.95
      @Maari.95 2 หลายเดือนก่อน +6

      మోడీ భజన కార్లు ఉన్నారు కదా అంద భక్తులు...... వాళ్లకి కనువిప్పు కలగడానికి సారు చేసే చిన్న ప్రయత్నం..

    • @amboursurendranath7661
      @amboursurendranath7661 2 หลายเดือนก่อน

      Mr. Nagu stupid utterances of Rahul Khan is OK for you. Where as thakur speech in parliament is objectionable to you. You are unfit to be a political commentator. You are a khangress spokes person. Shame on you. By the by how much money you received from George soros and Chinese government rascals.

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 หลายเดือนก่อน

      Rahul baba gurinchi chepthadle​@@Maari.95

    • @rsr636
      @rsr636 2 หลายเดือนก่อน

      ఈ ఎర్ర చొక్కా ఫ్రొఫెసర్ , తనొక్కడే దేశంలో అత్యున్నత విశ్లేషకుడుగా ఫీల్ అవుతుంటాడు. మోడీ, యోగీకి లేని దురద ఇతనికెందుకు.

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +88

    మీ లాంటి ప్రజాస్వామ్య వాదుల సపోర్టు ఉంటే యోగి CM గా చివర వరకు కొనసాగుతాడు . అంతే కాక PM కూడా అవుతాడు sir😂😂😂

    • @kashinath92463
      @kashinath92463 2 หลายเดือนก่อน +2

      వీడి మెకాన్నీ చూసీ ఎన్ని ఓట్లు పడుతాయి

    • @manoharreddy1776
      @manoharreddy1776 2 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @maheshp9533
      @maheshp9533 2 หลายเดือนก่อน +1

      ​@@kashinath92463యోగి మొహం ఆ
      మోడీ ని దింపి యోగీ నీ పీఎం చేయాలి

    • @rudrakusam4770
      @rudrakusam4770 2 หลายเดือนก่อน

      Modi ala chesthe ...nastam modi ke...racipettukondi

    • @kashinath92463
      @kashinath92463 2 หลายเดือนก่อน +2

      @@maheshp9533 బుల్డోజర్ దేశాం మొత్తం నడుస్తాయి 😁😁😁😁

  • @surothamreddythangella1302
    @surothamreddythangella1302 2 หลายเดือนก่อน +32

    నిజాలు మాట్లాడితే ని తల వెయ్యి వక్కలు అవుతుందని బహుశా శాపం ఉన్నట్టుంది మీకు.

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 2 หลายเดือนก่อน +13

    మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏ మాత్రం మనఃసాక్షి లేకుండా ఎలా ఉండగలగుతున్నారు. U R గ్రేట్

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@MSR.Krishna2077 కమ్యూనిస్టు అయినపుడే అన్నీ వదిలేసిన!

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@MSR.Krishna2077 కమ్యూ నిస్టు అయి నప్పుడే అన్నీ వదిలేసినాను

  • @prashanthavadutha4374
    @prashanthavadutha4374 2 หลายเดือนก่อน +1

    సూపర్ 😂

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 หลายเดือนก่อน +4

    మొత్తంమీద యోగీ PM అయ్యేదాకా నిద్రపోయేలా లేవు.

  • @RaviVarmaChalla
    @RaviVarmaChalla 2 หลายเดือนก่อน +66

    జార్జ్ సోరోస్ నుండి బాగా ముట్టినట్టుంది

    • @ramaraoboddu7417
      @ramaraoboddu7417 2 หลายเดือนก่อน +1

      Jorge sores yavvaru andi

    • @ad8943
      @ad8943 2 หลายเดือนก่อน +5

      ​@@ramaraoboddu7417George Soross Rahul Gandhi partner.

    • @Maari.95
      @Maari.95 2 หลายเดือนก่อน +2

      నీకు కావాలా ముడుపులు... చెత్త నాయాల.. ఉన్న నిజం చెప్తుంటే తట్టుకోలేవు

    • @birruyellaiah6060
      @birruyellaiah6060 2 หลายเดือนก่อน

      Vadu evado india ki against ga esthunte government em pikuthundi ra. Ante national security antha worst ga change chesada modi gadu

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 หลายเดือนก่อน +2

      8000croreslo iyanakentho mari

  • @iamreddy8852
    @iamreddy8852 2 หลายเดือนก่อน +4

    యోగీని మార్చేస్తే కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది. కానీ అలా జరగదని ఆశిస్తున్నా...

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 หลายเดือนก่อน +40

    రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందని ..
    ఇన్కమ్ టాక్స్ కూడా ఫైల్ చేశాడు అని
    సుబ్రహ్మణ్యస్వామి చేసిన ప్రకటన మీద చూపిన ఆధారాల మీద వీడియో chai ..

    • @venupabba446
      @venupabba446 2 หลายเดือนก่อน +2

      Gee la dham ledhu

    • @gopalatirupataiah7769
      @gopalatirupataiah7769 2 หลายเดือนก่อน +2

      Cheyyadu bro vedu pedda pseudo secularist

    • @Simpleman-yx4ft
      @Simpleman-yx4ft 2 หลายเดือนก่อน

      Re YP nuvvu velli chusava ra, Modi Gurinchi Subramanya swami chala cheppadu. eppudu Rahul Ganhdi ni pogudutunnadu.

    • @kushalplaze5377
      @kushalplaze5377 2 หลายเดือนก่อน +1

      mudu modi ni ayana matalanu nammamani cheppandi.. kadupumanta subramanya swamy matalu

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 หลายเดือนก่อน

      ఇరాన్ నుండి వచ్చిన ఆర్యులు సిటిజెన్ షిప్ పరిస్థితి ఏమిటీ

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 หลายเดือนก่อน +31

    బెంగాల్ లో డాక్టర్ rape and muder కేసు మీద ఒక్క వీడియో పెట్టి దాన్ని కూడా system తప్పు లాగా creat చేసి పక్కకు తప్పున్నాడు నాగేశ్వర రావు బెంగాల్ లో జరిగింది కాబట్టి..... అదే u.p లో జరిగుంటే,gujarath జరిగుంటే ఎన్ని వీడియో serieas వచ్చేవి చెప్పండి...

    • @dasaradharamireddychevuru2949
      @dasaradharamireddychevuru2949 2 หลายเดือนก่อน +3

      ఓ ప్రొఫెసర్ గారు మీకు bjp ని ఆది పోసుకోకుంటెయ్ పొద్దు గడవదా. enduku voohaagaanaalu. ఒకసారి వ్యాఖ్యలు చూసి మారండి. సరేనా

    • @RaviVarmaChalla
      @RaviVarmaChalla 2 หลายเดือนก่อน +1

      @@rakeshcopper3671 👍

    • @Simpleman-yx4ft
      @Simpleman-yx4ft 2 หลายเดือนก่อน

      Justice for 9 years old muslim girl Asifa who Raped and murdered in a temple and Rapists and murderers Supported by BJP and their ministers

    • @నమస్తేఇండియా
      @నమస్తేఇండియా 2 หลายเดือนก่อน

      విడో వేశ్య జర్నలిస్ట్ వీడు అర్బన్ నక్సల్ దేశం నాశనం కావడానికి వీడు విదేశీ శక్తులు టెర్రరిస్ట్ గ్రూపులు నక్సల్ గ్రూపులు ఇండియా కూటమి తో కలిసి వీడు పనిస్తున్నాడు అనిపిస్తుంది

    • @thunuguntlakirankumar6461
      @thunuguntlakirankumar6461 2 หลายเดือนก่อน

      వీడు పెద్ద దేశద్రోహి

  • @koushikprogamingandenterta2168
    @koushikprogamingandenterta2168 2 หลายเดือนก่อน +39

    మీకు ముహూర్తం ఎప్పుడొస్తుందో

    • @raajajagan
      @raajajagan 2 หลายเดือนก่อน

      Desha drohi

  • @SrinuGandi-g7t
    @SrinuGandi-g7t 2 หลายเดือนก่อน +32

    త్వరలోనే మీ విశ్లేషణలకు ప్రజలు ముహూర్తం పెట్టే సమయం దగ్గర్లోనే ఉన్నది

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +14

    రాహుల్ గాంధీ ముస్లిం అంటగా సార్

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน +2

      అవును, ఫిరోజ్ గాంధీ ఇయాన
      తాత , నెహ్రూ, షేక్ అబ్దుల్లా తండ్రి , మోతీలాల్,

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน +3

      Modi Cristian,modi thandri peeru poster enami.thalli josan..

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน +1

      BJP it sell godi WhatsApp university paid commenter please attend😂😂😂😂

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน +2

      bjp Godi WhatsApp university paid commenters working start🤡🤡🤡🤡🤡🤡 big joker paid commenter

    • @msreeranga8028
      @msreeranga8028 2 หลายเดือนก่อน

      WhatsApp University lo cheppar 😂😂😂

  • @Rahul-jb4qx
    @Rahul-jb4qx 2 หลายเดือนก่อน +1

    Modi and Amitsha game begins
    Like Rajastan karnatak jharkhand and MP also gujaraat

  • @rangarao6919
    @rangarao6919 2 หลายเดือนก่อน +64

    మీరేదో ఆశ పడుతున్నారు కానీ ఇప్పుడైతే యెగీ ని ఏవరు టచ్ చెయ్యలేరు పంతులు గారు

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 2 หลายเดือนก่อน

      Eyana BJP communist, Nadda kuda inti ki vastadu😂😂

    • @pardhasaradhi.m2208
      @pardhasaradhi.m2208 2 หลายเดือนก่อน

      😂🎉

    • @pardhasaradhi.m2208
      @pardhasaradhi.m2208 2 หลายเดือนก่อน +4

      ​@@SaiTeja_Akula
      😂 Eee proff "pantulu kaduu brother"...he was brother of George sourcs team or RS team😂

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 2 หลายเดือนก่อน +1

      Yes. Yogi. Ni. Touch. Cheyyaru. Pm. Kuda. Avitharu

  • @harikishanreddy259
    @harikishanreddy259 2 หลายเดือนก่อน +9

    Sir మీకు బీజేపీ గురించి మాట్లాడితే నే మీ కుటుంబం గడుస్తది అనుకుంటే మేము ఏమి చేయలేము దయచేసి దేశం లో వేరే సమస్యలు చాలా ఉన్నాయి ఇందులో మీ వ్యక్తి గత స్వార్థం కనబడుతుంది మార్చుకోండి మీ ప్రవర్తన. లేకపోతే మీ క్యారెక్టర్ నీ అనుమానించాల్సి వొస్తుంది 🙏

  • @srinukamatam2109
    @srinukamatam2109 2 หลายเดือนก่อน +30

    మీ వీడియోలకు వచ్చే కామెంట్స్ చూసుకోండి. ఇప్పటికైనా దయచేసి యదార్ధ లు చెప్పండి

    • @maheshp9533
      @maheshp9533 2 หลายเดือนก่อน +2

      కొంచం జాతీయ మీడియా చానళ్ళు చూడండి
      సర్ చెప్పేవి అవే

    • @msreeranga8028
      @msreeranga8028 2 หลายเดือนก่อน

      Meru kuda whatsapp university nundi bayatiki randi

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 หลายเดือนก่อน +1

      డబ్బు విదేశీ రుచి గాడు

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 หลายเดือนก่อน +1

      విదేశీ వార్తలు

    • @hihoney5609
      @hihoney5609 2 หลายเดือนก่อน +1

      అదంతా నాకు అనవసరం. మాకు డబ్బు వాసనే అమితానందం

  • @POORNACHANDRASEKHAR-k8q
    @POORNACHANDRASEKHAR-k8q 2 หลายเดือนก่อน +12

    కమ్యూనిస్టులు ఇంతకంటే ఏం మాట్లాడతారు కమ్యూనిస్టుల లోపల కమ్యూనిజం ముసుగులో ఎంతమంది రేపిస్టులు రౌడీలు మరియు ఒక మనిషిని ఎన్ని విధాలుగా హీనస్థితిలో మాట్లాడవచ్చు అన్ని విధాలైన మనుషుల్ని నాయకులుగా పెంచి పోషిస్తున్న వారిని గురించి ఒక మాట కూడా అనలేని దౌర్భాగ్యపు మీడియా మిత్రులను వారి సంపాదకీయాలను మనం వింటూ అవే సంపాదకీయాల ద్వారా కొన్ని విద్యా పుస్తకాలను మన మీద రుద్ది వాటికి ఏమైనా అయితే దేశాన్ని అల్లకల్లోలం చేయగలిగే విధంగా అన్ని వ్యవస్థలలో కీలక స్థానాలలో మరియు ప్రభావితం చేసే స్థానాలలో కమ్యూనిస్టులు ఉండ గలిగినప్పుడు దేశంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మారణకాండ ప్రజ్వలించే పడుతుంది మనం ఈరోజుల్లో డిజిటల్ మీడియా ద్వారా మన భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేయగలుగుతున్నాము పత్రికా వీక్షణ పూర్తిగా కనుమరుగు అవుతుందో అదేవిధంగా ఇలాంటి సంభాషణలను అస్థిరతకు కారణ భూతంగా చూపి youtube కి రిపోర్టింగ్ చేయగలిగితే వీళ్ళు చాలావరకు కనుమరుగు అవుతారు

  • @Mahathi940
    @Mahathi940 2 หลายเดือนก่อน +18

    ఏమిటో నాగ్ గారూ....మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది😂

  • @DasuPolagani
    @DasuPolagani 2 หลายเดือนก่อน +3

    నిజాలు మాట్లాడే వారు అంటే ఎవరికి నచ్చదు

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 หลายเดือนก่อน +11

    నిన్ను అప్గనిస్థాన్ లో తాలిబన్ లకు అప్పజెప్పి

  • @rameshbabu215
    @rameshbabu215 2 หลายเดือนก่อน +6

    రాహుల్ గాంధీ పదవి పైన ప్రియాంక గాంధీ కుట్ర చేసి పార్టీ నుండి తొలగించి అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది అంట.. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వం పైన రాబర్ట్ వాద్ర కోపంగా ఉన్నాడు అంట కదా 😢😢

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +1

      😂

    • @hihoney5609
      @hihoney5609 2 หลายเดือนก่อน +1

      ఊరు కొండి సార్ కూటమి వాళ్లు తన్ని తరిమేయరు.. కావాలంటే. లక్షల కోట్ల ఆస్తులు అన్నా చెల్లి ని పంచుకోమని చెప్పండి

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 2 หลายเดือนก่อน +5

    అబ్బ ఎన్ని ఆశలు పెట్టుకొన్నావ్ రా నాగులూ..
    నీకు ఆశభాగమే 😂😂😂😂😂

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 หลายเดือนก่อน +18

    ఇదే topic మీద ఎన్ని వీడియో లు పెట్టినా.... అది జరుగుతలేదు పాపం కాక కి😂😂😂

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 หลายเดือนก่อน +3

    ఇలాంటి కలలు కని చివరకు చచ్చిపోవడం ఖాయం.మాయావతి,కల్యాణ్ సింగ్,ఉమాభారతి కాలంలో మోడీ అమిత్షాలు లేరు.సరే వారంతా ఆఖరికి యడ్యూరప్ప కూడా బయటకు పోయి పీకింది ఏమీలేదని అర్ధమై తిరిగి BJPలో కలిసిపోయారు.ఇప్పుడు యోగీని ఎందుకు పీకేస్తారంటుంన్నావు ఎందుకు నీకీ సునకానందం.వసుధరకి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది.వసుంధర 2023లో 2024లో వ్యతీరేక ప్రచారం చేసింది.

  • @prrasadrao7802
    @prrasadrao7802 2 หลายเดือนก่อน +26

    యెవరికి యెవరు ముహూర్తం పెడతారో ఊహించుట కష్టం

  • @devababu8046
    @devababu8046 2 หลายเดือนก่อน +4

    ఆంబోతి వృషణాలు గురించి కాచుకును కూర్చున్న నక్కలా ఉన్నాడు అని సామెత ఉంది. ఒక ఆంబోతు పడుకునుంది దాని వృషణాలు నేల మీద పడిపోయినట్లు ఉన్నాయి నక్క అనుకుంది దాని వృషణాలు నేల మీద పడిపోయాయి అది వెళ్లిన తర్వాత తీసుకుని తిందాం అని అనుకున్నాది. తరువాత ఆంబోతు లేచి వెళ్ళిపోయింది దాని వృషణాలు దానితో పాటుఅంటుకుని వున్నాయి . అలా ఉంది మీ పరిస్థితి.

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@devababu8046 😀

    • @AGIRIMANI
      @AGIRIMANI 2 หลายเดือนก่อน

      నక్క

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 2 หลายเดือนก่อน

    Good information and narration, Sir.

  • @PavanKumar-hr6nz
    @PavanKumar-hr6nz 2 หลายเดือนก่อน

    Correct information sir

  • @venkatareddy8110
    @venkatareddy8110 2 หลายเดือนก่อน +7

    మేమంతా యోగీశ్వరుడుకి ఆహ్వానం పలుకుతున్నాం.
    భారత ప్రధానిగా 🎉

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 2 หลายเดือนก่อน

      @@venkatareddy8110 ఆఖరికి ఒక సన్నాసిని దేశ ప్రధానిగా చేసే దిక్కుమాలిన స్థితికి నా దేశ ప్రజలు చేరుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది

  • @nationalsecretaryndcw1116
    @nationalsecretaryndcw1116 2 หลายเดือนก่อน +1

    Well said Sir

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 2 หลายเดือนก่อน +38

    ఇందులో కంపునిష్టులు సంకలు గుద్దుకునే విషయం ఏముంది
    కేరళ లో విజయన్ పీఠం కదలకుండా చూసుకోండి

    • @ad8943
      @ad8943 2 หลายเดือนก่อน

      Eeyana bjp ni gurinchi enduku pattinchukuntado. Ededo oohinchukuntadu.

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน +1

      WhatsApp university paid 🤡🤡🤡

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 หลายเดือนก่อน

      ​@@Raju85589fb University🤣🤡

    • @anjaneyuluyallaluri6427
      @anjaneyuluyallaluri6427 2 หลายเดือนก่อน

      @@Raju85589 ఆ యూనివర్సిటీ స్తాపకుడే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ దానికి ప్రిన్సిపల్ కూడా ఇతనే
      ఆయన శిష్య పరమాణువులలో చాలా మంది ఇలాగే సంపాదిస్తున్నారు

  • @komal_36336
    @komal_36336 2 หลายเดือนก่อน

    నాకు కలలోకి అయోధ్య రాముడు వచ్చి అదే రోజు మోడీ పతనం మొదలవుతుందని చెప్పాడు, యోగిని కాపాడుకునే దేశం బాగుపడుతుంది

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 2 หลายเดือนก่อน +11

    జై యోగి ❤

  • @srinukamatam2109
    @srinukamatam2109 2 หลายเดือนก่อน +37

    రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల ముందు విదేశీ పర్యటనల వెనుక ఉన్న రహస్యం ఏమిటి

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน +10

      దేశద్రోహం, కుట్రలు, దేశంలో , అశాంతికి పథకం రచన,

    • @Simpleman-yx4ft
      @Simpleman-yx4ft 2 หลายเดือนก่อน +1

      Modi CM ga Unna time loo 11 times China visit chesadu mana bhubhagam akramistey China ni venkesukoni vacchdu. China daggar modi secrets unnya?

    • @kushalplaze5377
      @kushalplaze5377 2 หลายเดือนก่อน +1

      modi pakistan visi biryani eating rahasyam yemiti.. xinping tho vooyala voogatam lo vunna rahasyam yemiti

    • @Raju85589
      @Raju85589 2 หลายเดือนก่อน

      ​@@nagabhushanammudigonda890BJP it sell godi WhatsApp university paid commenter please attend😂😂😂😂

    • @nprad
      @nprad 2 หลายเดือนก่อน

      India ante assalu padani Nawaz sharif intlo pelliki Modi vellatam venakunna rahasyam enti? Visa lekunda evarini raniyani vallu Modi ni visa lekunda ranivvataniki reason enti? Manipur lanti places ki vellataniki time leni Modi, Pakistan lo pelliki time ela dorikindi?

  • @Maaya007
    @Maaya007 2 หลายเดือนก่อน +34

    ఏమి ఉండదు సర్ మీరు ఇలా కాక పోతే ఎలా చెబుతారు ...యోగి ను మోడీ నీ షా లను విడగొట్టల కోసం ఇంతలా వీడియోలు మాటలు భలేగా ఉంటాయి

    • @aarress423
      @aarress423 2 หลายเดือนก่อน

      Polarized కావడం వల్ల సార్ గారి credibility చాలా తగ్గిపోతుంది... ఇది క్లియర్... కేసీఆర్ , జగన్ తప్పులను ఎన్నికలకు ముందే పసికట్టిన వాడు, తన తప్పులు తెలుకోలేక పోతున్నాడు 🤗🤗🤗ఇంత తెలివి ఉండి ఏం లాభం...

  • @vadlasreeramulu366
    @vadlasreeramulu366 2 หลายเดือนก่อน +5

    అమ్ముడు పోయిన savata

  • @Venky90104
    @Venky90104 2 หลายเดือนก่อน

    All eyes on Hindus

  • @TechSpecifications
    @TechSpecifications 2 หลายเดือนก่อน +5

    If next elections BJP may loss
    Yogi will be the Next PM after 5 years
    No one support required for Yogi

    • @Simpleman-yx4ft
      @Simpleman-yx4ft 2 หลายเดือนก่อน

      Panikimalina YP sannasi gallu chalamandi unnaru bjp loo

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 2 หลายเดือนก่อน +21

    బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకులను రాహుల్ గాంధీ
    సీక్రెట్ గా కలిశారని ఆరోపణలు వస్తున్నాయి దానిమీద వీడియో చెయ్యి..
    అమెరికాతో పాటు రాహుల్ గాంధీ కూడా హసీనా
    ప్రభుత్వాన్ని కూలదోయటం లో చేతులు కలిపాడు..

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 2 หลายเดือนก่อน

      Erripuka half knowledge andhabhakta 😂😂😂

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน

      ఇ లం,కొ చేయడు ,వీడికి ఫండ్సవస్తాయిగా,

    • @ravishanker9542
      @ravishanker9542 2 หลายเดือนก่อน

      DAANIKI THAMARU PRATHYA SAAKSHI ANI, MEERU HASEENA GAARIKI EE VISHAYAM GURINCHI CHEPPANDI,

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 หลายเดือนก่อน +2

      @@ravishanker9542 బంగ్లాదేశ్ మీడియా నే చెబుతుంది.. బానిస బతుకు..నిబ్బా

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน

      ​@@dkdk-gg5lzbangladesh midia rahul gurinchi cheppindha?video pettu.nee athi telivi what's app university lo chupinchu..

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 หลายเดือนก่อน +4

    హహహహహ త్రిపురలో BJP ఘనవిజయం సాధించింది.దానిపై వీడియోచేయలేకపోయావు పంతులు.అది BJPవారి సొంతం.నీకేలబాధ

  • @shashidherkuntigorla9010
    @shashidherkuntigorla9010 2 หลายเดือนก่อน +3

    వీడు ఒక చైనా ప్రొఫెసర్

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน +10

    నీకేమైనా కలివచ్చిందా,

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun8 2 หลายเดือนก่อน

    Right sir 🙏👍

  • @menanna9932
    @menanna9932 2 หลายเดือนก่อน +2

    యోగీ పోతే బిజెపి ఖతం..

  • @shivakrishna9423
    @shivakrishna9423 2 หลายเดือนก่อน +10

    Kolkata Rape incident kante E topic chala important anamata.

  • @VinayVarma-m2h
    @VinayVarma-m2h 2 หลายเดือนก่อน

    Jai Sri Ram🙏🙏,CM Yogi Adityanath Doing Good Governance in UP without corruption Allegations because he is following Sanatana Dharma🙏🙏🙏

  • @ramsg9988
    @ramsg9988 2 หลายเดือนก่อน +5

    మీరు అనాలిసిస్ చేస్తారా స్పెక్యులేషన్ చేస్తారా? ఉంటే ఉంటాడు పోతే పోతాడు. మీరు స్పెక్యులేషన్ చెయ్యాలంటే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నా pm అయినాకూడా t షర్ట్ మాత్రమే వేసుకుంటాడో కొంచెం అనలైజ్ చెయ్యండి ప్లీజ్

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 2 หลายเดือนก่อน

      @@ramsg9988 🤣

  • @AnanthkumarPasumarthi-g2f
    @AnanthkumarPasumarthi-g2f 2 หลายเดือนก่อน +2

    బీజేపీ medha పడి యాదవటం tappa వీడికి ఇంకోటి లేదు

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 2 หลายเดือนก่อน +2

    బీజేపీ పార్టీని అంతమ్ చేయాలని ఇతని కోరిక 🦜 ఇలాంటి చానల్స్ ను నమ్మవద్దు 🦜ఇతను మరియు ఒక యువతి వీరు మన దేశాన్ని బంగ్లాదేశ్ మాదిరిగా చెడ గొట్టాలి అని వీరి సిద్దాంతమ్ 🦜హిందుస్తాన్ మనది కనుక మనము యెట్టి పరిస్తితి లో మన ధేశమును మన బీజేపి ప్రభుత్వాన్ని అయిక మత్యము తో కాపాడు కొన వలెను 🦜యే నీచుని మాటలు నమ్మొద్దు 🦜జై శ్రీ రామ్ 🦜జై శ్రీ భారత్ మాత కీ జై🦜

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 2 หลายเดือนก่อน +1

    బీజేపీకి ,,, యోగి గారి కన్నా,,,మంచి వ్యక్తి దొరకరు.....

  • @natraj.nagavelli
    @natraj.nagavelli 2 หลายเดือนก่อน +1

    రాహుల్ గాంది ఇంతకీ ప్రధాని అవుతాడా లేదా. ఆయనకు పెళ్లి ముహూర్తం ఎప్పుడు. అసలు ఆయనకు పెళ్లి యోగం ఉందా. జ్యోతిష్యం చెప్పు చూద్దాం.

  • @velamurisarath562
    @velamurisarath562 2 หลายเดือนก่อน +21

    బిజెపి యోగి ఆదిత్యనాథ్ నీ వదులుకుంటే హిందువులు బిజెపిని వదులుకుంటారు

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +2

      Sir యోగి PM అయ్యే వరకు వదిలేట్టు లేరు 😂

    • @anil9708
      @anil9708 2 หลายเดือนก่อน

      ​@@kasivastuYes, he is eligible rather than any other Gujarat leaders

    • @ramur226
      @ramur226 2 หลายเดือนก่อน +1

      Hinduvulaki Yogi ki emi sambandam?...only bjp bakthulu..not all hindus

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@anil9708 Is Rahul Gandhi also Gujarat leader as he belongs to Gandhi family?

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@ramur226 Gulams like Rahul Gandhi .Bhakts like Modi, Yogi

  • @janardhanpenusila2487
    @janardhanpenusila2487 2 หลายเดือนก่อน +1

    యోగిజి మోడీజీ ఒక్కటే, సోరోస్ గ్రూప్ లో ఉన్నారా సారూ

  • @Prudhviraj-b5p
    @Prudhviraj-b5p 2 หลายเดือนก่อน +1

    మోడీ యోగి మీద పడి పడి ఏడవడం ఏంటి అయ్యా బాబు 😅😅

  • @tekurichalapathi8257
    @tekurichalapathi8257 2 หลายเดือนก่อน +3

    Sir, please stop

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 2 หลายเดือนก่อน +1

    యోగి నీ ఎవ్వరు ఏమి చేయలేరు అది కాళ మోడీ నుంచి కాదు అది నీ సంతోషం

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 2 หลายเดือนก่อน +2

    Bjp party కార్యకర్తలు యోగి వెంబడి ఉంటార్

  • @saibabuc5987
    @saibabuc5987 2 หลายเดือนก่อน +2

    Yogi is the best bet for BJP. Keshav Prasad Maurya lost as MLA. So he wouldn’t be able to get success for the party

  • @narasingaraograndhi7675
    @narasingaraograndhi7675 2 หลายเดือนก่อน

    Want Yogi ji for at least upto 29.
    What a charismatic leader.

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 2 หลายเดือนก่อน +4

    Oka.sari.yogi.pm.kaavaali.india.kaasta.bagupaduddi

    • @Maari.95
      @Maari.95 2 หลายเดือนก่อน

      అబ్బో పెద్ద ప్లానింగ్

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 2 หลายเดือนก่อน

    యోగి లాంటి ఆదర్శ నాయకుడు ఎవ్వరు లేరు

  • @gopale2799
    @gopale2799 2 หลายเดือนก่อน +1

    Looks to be Modi doesn't have courage to take responsibility.
    If really good and strong leader should have the courage to take responsibility if it winning or losing

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 2 หลายเดือนก่อน

    యోగీ..జోలికి వస్తే మోడీ ఖతం..ఇది సత్యం.. నెక్సట్ పీఎం క్యాండీడేట్..యోగీ..😅

  • @haranathg532
    @haranathg532 2 หลายเดือนก่อน

    Yes,
    MODI WILL REPLACE " Yogi " ,from UP,
    RSS

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 2 หลายเดือนก่อน +1

    యోగి లేకుంటే బీజేపీ ఉండదు

  • @fayaz7999
    @fayaz7999 2 หลายเดือนก่อน

    యోగి పవర్ ఇంకా కొనసాగుతోంది , మోడీ తను దిగి గడ్కారీ కి ఇవ్వాలి ఛాన్స్, యోగి నెక్ట్ pm candidate

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 2 หลายเดือนก่อน

    నీలాంటి వాళ్ళు రుద్దినా... వాళ్ళకు బాగా తెలుసు. అప్పటివరకూ ఉచ్ఛ ఆపుకోండి. జై భారత్, జై హింద్,

  • @venkateswarlumodali4031
    @venkateswarlumodali4031 2 หลายเดือนก่อน

    Dear professor garu,I couldn't control myangry against so called secular journalist like.why you are not raising the suffering of our community in Bangladesh and Bengal.if you won't raise you may not have good future.Thsnks.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 หลายเดือนก่อน

    Kejriwals comments are true as per your video

  • @tammalisangameswar1572
    @tammalisangameswar1572 2 หลายเดือนก่อน

    యోగి నరేంద్ర మోడీ అమీషా ఒకటే ఎవరైనా ఏమి చేయలేరు

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 2 หลายเดือนก่อน

    ముందు ముహూర్తం యోగి గారికి, తరువాత మోడీ గారికి!!!

  • @bommeraravinder1677
    @bommeraravinder1677 2 หลายเดือนก่อน

    జార్జ్ సోరోస్ బినామీ నాగేశ్వర్

  • @ChiruYadav-ur5pj
    @ChiruYadav-ur5pj 2 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే అబద్దాలు అన్ని ఇన్ని కావు బీజేపీ మీద

  • @ravikumarmanne4227
    @ravikumarmanne4227 2 หลายเดือนก่อน +2

    Neeku siggu saram undam kadupuki Annam tintunnava assiddam tintunavaraa

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 2 หลายเดือนก่อน

    కరెక్టే కాదు సార్, యోగి లేకపోతే మోడీ కూడా పడిపోతాడు.

  • @Gambler384
    @Gambler384 2 หลายเดือนก่อน +2

    KA మలం party 😂😂

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@Gambler384 Gulam పార్టీ

    • @Gambler384
      @Gambler384 2 หลายเดือนก่อน

      @@kasivastu 😂😂 hey ,
      KA మలం బత్తయి 🍊🍊

  • @916chinmayeeC-mm5yi
    @916chinmayeeC-mm5yi 2 หลายเดือนก่อน

    Yogi is great person like modi request Modi sir to support Yogi

  • @umareddy253
    @umareddy253 2 หลายเดือนก่อน

    If this happens, Modi n Amithsha will be in big trouble. He is the next PM candidate as per Indians. It's not modiand Amith who will decide. It's You and me will make yogi the next PM

  • @DasuPolagani
    @DasuPolagani 2 หลายเดือนก่อน +1

    క్షుణ్ణంగా ఇంత బాగా వివరించే వాళ్ళు కూడా మనకు కావాలి

  • @JanithkumarReddy
    @JanithkumarReddy 2 หลายเดือนก่อน

    మోడీ కే ముహూర్తం పెడతాడు మా యోగి జి 🤔🤔

  • @anandmandadi6686
    @anandmandadi6686 2 หลายเดือนก่อน +4

    Modi mee chevilo cheppada.

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 2 หลายเดือนก่อน +4

    Communist govt form cheyali U.P lo ❤

  • @chandrakanthkalwa7403
    @chandrakanthkalwa7403 2 หลายเดือนก่อน +1

    నీవు జార్జ్ సోరోస్ ఏజెంట్ అంటారు,
    నిజమేనా

  • @veereshyadavmodernboys4401
    @veereshyadavmodernboys4401 2 หลายเดือนก่อน +1

    Are kappa gonthu nagiga ni notla moda thu ni bathuku cheda 🤔🤔🤔🤔🤗🤗🤗🤗

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 หลายเดือนก่อน

    అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు చెప్పాడు కదా సార్!! ఎన్నికలు ముగిసిన తర్వాత యోగి పదవికి గండం ఉందని....😮😂

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 2 หลายเดือนก่อน

    Where from you got this information.

  • @nprad
    @nprad 2 หลายเดือนก่อน

    Yogi is not from RSS. KP Mourya is from RSS. Modi must hv seen something in KP Mourya that they are looking to remove Yogi. At the end of the day, Modi wants to strengthen BJP in UP. If Yogi delivered more seats in 2024 elections without trying to backstab Modi, Modi would have let him continue.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 2 หลายเดือนก่อน +2

    RSS ఇప్పటి కవినా మోది ని ఇంటికి పంపడి. మోది పై ప్రజలు వ్యతిరేకత ప్రబలు తుంది. మోది ని 2029 లో ఇంటికి పంపటం ఖావం. నిజమైన హిందూ,భారతీయుడు యోగి ఆదిత్య నాథ్. అతడే ప్రధాని పదవికి హర్వుడు.

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@subbarajuvuyyuri6867 మీ కోరిక తీరుతుంది ఆలస్యం అయినా .

  • @sathishkumar9249
    @sathishkumar9249 2 หลายเดือนก่อน

    Sir, I am a mad, mad, mad Hindu. Modi ji gariki cheypandi, modi taruwtha, Yogi ji Next PM sir, modi kana Yogi power full leaders awutharu, Jai Shree Ram.

  • @PATNAM_BASHA
    @PATNAM_BASHA 2 หลายเดือนก่อน

    యోగి ఆదిత్య నాథ్ ఒక మతానికి చెందిన వాడు
    అతడిని సెక్యులర్ ఉండమంటే ఎలా ఉండదు

  • @VinodkumarBattula
    @VinodkumarBattula 2 หลายเดือนก่อน

    దైవ నిర్ణయం, యాగి ఆదిత్య నాద ఉత్తర ప్రదేశ నాయకుడు అయడు. ఉత్తర ప్రదేశ లో పేరిగి పోతున్నా రాక్షస సంతతి ని సంహరించి ప్రజ రక్షన అయె ఒక సరి అయిన నిర్ణయం అ భగవంతుడు చూసాడు .

  • @manikyamkhanapuram2266
    @manikyamkhanapuram2266 2 หลายเดือนก่อน

    Next PM yogi

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 2 หลายเดือนก่อน

    మరి మోడీ అమిత్ షా లని కూడా తీసెయ్యాలి కదా మొన్నటి ఎన్నికల్ల మెజారిటీ రానందుకు.

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 2 หลายเดือนก่อน +8

    యూ ట్యూబ్ చానెల్ వుంది కదా..అని గిట్టని వారిపై (bjp) ఏదో చిల్లర వీడియో చేసినట్టుంది.

  • @ramanarao1636
    @ramanarao1636 2 หลายเดือนก่อน

    రిప్ జోగి
    రిప్ డిమో
    రిప్ డిజిపి. జస్ట్ under stand

  • @HiHolll-t9n
    @HiHolll-t9n 2 หลายเดือนก่อน

    ముందు నీకు ముహూర్తం పెడతారు ఇది గుర్తు పెట్టుకో. జైమొడి జైబారత్ జైశీరాం జైబారత్ జైమొడి జైహొ జైహొ జైహొ భారత మాత వందె మతరం జైశీరాం