నెంబర్ ప్లేట్ మాయం..! బండి సీజ్ చేసిన ట్రాఫిక్ సీఐ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 17

  • @Meaningofdemocracy
    @Meaningofdemocracy วันที่ผ่านมา +8

    తెల్లారి లెగిస్తే ప్రజల జివితాల్లొ పొలిసులు తప్ప మరి ఇంకే కనపడనప్పుడు ఇలాగే చెస్తారు మీ ఇష్ట వచ్చిన రూల్సు పెట్టి చలానాలు వేసి అందరిని నేరస్తులుగా చుపిస్తుంటే ఇలా కాక ఎలా వుంటారు జనం వాడు కుర్రాడు రైడింగులు చెస్తూ తప్పించుకొవడానికి అలా చెస్తూన్నాడు ఐనా సరే బండి వాడి సొంత ఆస్తి దానిమీద నీకు ఎటువంటి హక్కు వుండదు ఎదొ ఒంక చెప్పి బళ్ళను దొబ్బేస్తున్నారు. నేల రొజుల తరువాత వాడి బండి వాడుకి ఇచ్చేయాలి అదికూడా ఇంకొసారి చెయకుండా వుండటానికి అంతే కాని బండి లాక్కుని మీరు అమ్ముకుంటారా.

    • @Vijay55777
      @Vijay55777 วันที่ผ่านมา

      👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

    • @naveen0805
      @naveen0805 วันที่ผ่านมา +3

      Nelanti vala valane india paiki ravatledu scammers ila chestunadu vadu chesedi kuda one type of scam dani ur encouraging

    • @Meaningofdemocracy
      @Meaningofdemocracy วันที่ผ่านมา

      @@naveen0805 what scam, police are what doing, randomly he is catched, what about others, do checking properly by police for all vehicles. You don't know how to do the duty, just you said chit chat otherwise you don't know minimum life surviving rules poverty line, you too innocent else mad fellow supporting looting police.

    • @naveen0805
      @naveen0805 วันที่ผ่านมา +2

      @@Meaningofdemocracy if he do some tobbery r u going to be responsoble for that

  • @devanzz00020
    @devanzz00020 วันที่ผ่านมา +7

    Ilanti vehicles ni kachitanga seize cheyyali. Mostly fraudsters and robbers does this activities like this.

  • @sandeep4285
    @sandeep4285 วันที่ผ่านมา +5

    Bike sieze chesi vadi medaa case petti jail lo pettandi

  • @chemicalteacher8849
    @chemicalteacher8849 วันที่ผ่านมา

    JR SIR

  • @Vijay55777
    @Vijay55777 วันที่ผ่านมา +3

    *విజయవాడ లో మరి ఓవర్ గా కేసులు రాస్తున్నారు. సిటీ లో హెల్మెట్ ఏంటో నాకు అర్థం కావటం లేదు.పేపర్స్ check చేసి insurance చెక్ చేస్తే సరిపోతుంది.. నాకైతే మరి దారుణం రాత్రి 9 గంటలకి ట్రాఫిక్ సిగ్నల్ వర్కింగ్ లో లేదు. రోడ్ క్రాస్ చేసా డేంజరస్ డ్రైవింగ్ అని కేసు మెసేజ్ వచ్చింది. నేను అసలు స్పీడ్ వెళ్ళను నాకు రాసారు*

    • @Meaningofdemocracy
      @Meaningofdemocracy วันที่ผ่านมา

      @@Vijay55777 only RC is enough no need insurance not for all, looting people in dirty India , we help less

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL วันที่ผ่านมา

      అవునండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది. సంవత్సరన్నర లో ఏపీ లో 1800 మంది హెల్మెట్ పెట్టుకోకుండా ఎక్సిడెండ్ లో పోయారు. అంతే కదా , ఇంకో 2000 మంది పోతారు. దానికే ఇంత హడావుడి చెయ్యాలా!😅

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 วันที่ผ่านมา +1

    Number plates చాలా వెహికల్స్ కి ఉండడం లేదు, number plates లేని వెహికల్స్ పెయింట్స్ తో పెద్ద numbers mudgars, లారీ లకి back shutter మీద వేయించాలి, అప్పుడు గాని తిక్క కుదరదు,

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 วันที่ผ่านมา +1

    Ban the licence to that fellow.

  • @KVijay7013
    @KVijay7013 วันที่ผ่านมา +1

    🎉🎉

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 วันที่ผ่านมา

    👍

  • @vinodnagasri2775
    @vinodnagasri2775 วันที่ผ่านมา

    సార్ మీరు కామెంట్స్ చూస్తారో చూడరో నాకు తెలియదు విజయవాడలో నేను 10 బైక్స్ పైగాచూసే ఇలాంటి వెహికల్స్ ని నేను