సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి నింగిలోని చందమామను నేలమీద కు దించి నట్టుగా చందమామ పాటలు చాలా చాలా బాగా మంచిగా వినిపించా రండి ధన్యవాదాలు అండి రమేష్ గారు ప్రొద్దుటూరు నుంచి ధనుంజయ శర్మ
ఎవరు నేర్పేరమ్మ ఈ అమ్మకు... కమ్మ కమ్మగా పాడమని... ఏ లీల సేవింతు... ఏమనుతు కీర్తింతు... అభిమానుల మనసే మీకు సింహాసనం... ఒదిగి మీ ఎదుట... ఇదే🙏 వందనం... సుశీలమ్మ కంఠస్వరం తెలుగు వాళ్ళకు దేవుడిచ్చిన వరం... ఆ వర పుత్రిక... అమ్రృత గాయని సుశీలమ్మ గార్కి"హార్దిక జన్మదిన శుభాకాంక్షలు" ..క్రృషీవరుడు రమేష్ గార్కి ధన్యవాదాలు..పార్ట్ 1,2 కూడా చాలా మంచి పాటలు
🙏. నమస్తే. సార్ థాంక్యూ somuch. ధన్యవాదములు 🙏💐. శుభరాత్రి
సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹🙏🙏❤️❤️ చాలా చక్కని పాటలు వింటుంటే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. మీకు చాలా చాలా థాంక్స్ అండి రమేష్ గారు 🙏
లేత చిగురు టాకుల కొమ్మ పై వాలిన గండూ కోయిల అందమైన మధుర రాగాల సుశీల ఆ మధుర గాయని కి జన్మదిన శుభాకాంక్షలు...
చాలా చక్కటి పాటలు వినిపించారు సుశీలమ్మ గారి పాటలు వినిపిస్తున్నారు ధన్యవాదాలు రమేష్ నీలం గారికి
Pata lu anni Chala bagunnavi andi andhulo nelavanka pata inka bagundhi vinipinchinandhuku thanks andi Ramesh garu
సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి నింగిలోని చందమామను నేలమీద కు దించి నట్టుగా చందమామ పాటలు చాలా చాలా బాగా మంచిగా వినిపించా రండి ధన్యవాదాలు అండి రమేష్ గారు ప్రొద్దుటూరు నుంచి ధనుంజయ శర్మ
🙏🌙 సార్ కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు ఆహా పండు వెన్నెల పాటలలో విహరించే లా, చేసారు.జాబిలి, మీ సెలక్షన్ సూపర్.
Super super super thank you so much sir 🙏
ನಮಸ್ಕಾರ ರಮೇಶ್ 🙏🙏🙏🙏
ಶ್ರೀಮತಿ ಸುಶೀಲಮ್ಮ ನವರಿಗೆ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು 🎉🎉🎉🎉🙏
super songsvinipinchinandlku. SirB.Nageswar RooRayagada Odissa
నమస్కారం రమేష్ గారు 🎉❤
Super Hite song
ఎవరు నేర్పేరమ్మ ఈ అమ్మకు... కమ్మ కమ్మగా పాడమని... ఏ లీల సేవింతు... ఏమనుతు కీర్తింతు... అభిమానుల మనసే మీకు సింహాసనం... ఒదిగి మీ ఎదుట... ఇదే🙏 వందనం... సుశీలమ్మ కంఠస్వరం తెలుగు వాళ్ళకు దేవుడిచ్చిన వరం... ఆ వర పుత్రిక... అమ్రృత గాయని సుశీలమ్మ గార్కి"హార్దిక జన్మదిన శుభాకాంక్షలు" ..క్రృషీవరుడు రమేష్ గార్కి ధన్యవాదాలు..పార్ట్ 1,2 కూడా చాలా మంచి పాటలు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq sir
Kalam, galam, parimalam, kantha rao all songs, creat cheyandi sir....
🙏🙏🙏🌺
Intlo Illalu Vantinto Priyuralu movie Ammane Ayyanura song . S adashiva Reddy kadagathur tumkur Dist Karnataka
This video uploading in violation of copyright Act which is punishable 😅😅😅😅😅😅
🙏🙏🙏