రాజు రాము మంచి మంచి లొకేషన్ చూపిస్తున్నారు అలాగే చిన్న వాటర్ఫాల్ కూడా చాలా బాగుంది ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ జాగ్రత్త రాజు రాము గణేష్ వీడియో చాలా బాగుంది
మీరు ఎంతో సాహసం చేసి ఎతైన కొండలు లోయలు జలపాతాలు🌊🌊 దాటుకుంటూ చాలా అడ్వెంచర్ చేస్తూ మాకు అడవి 🍌🍌అరటి కాయలు చూపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే🎄🎄 లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది డ్రోన్ షాట్ తీసి ఉంటే ఇంకా బాగుండేది ఎక్సలెంట్👌👌 వీడియో తీశారు రాము,రాజు,గణేష్ గారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
wooooooooooow Amazing wonderful beautiful water falls నాకు చాలా ఇష్టం ఇలాంటి ప్రదేశం అంటే, చిన్నప్పుడు నేను అడవిలో పెరిగాను, మా ఊరు అడవి ప్రాంతం ,బండ్ల మోటు వినుకొండ దగ్గర గుంటూరు జిల్లా లో ఉంది
Hi Brothers ఎలా ఉన్నారు మేము అడవి అరటి పండ్లు చూడలేదు. చాలా దూరం ప్రయాణం చేసి వీడియో చేస్తున్నారు మా కోసం.ఈ వీడియో చాలా రిస్క్ చేశారు నాకు బయం వేసింది కిందకి జారీ పడి పోతరేమో అని కొంచం జాగ్రత్తగా చూసుకుని చేయండి బ్రో. ఈ అడవి అరటి పండ్లు చాలా చిత్రంగా ఉన్నాయి. మొత్తానికి పెద్ద సాహసమే చేశారు. సూపర్ బ్రదర్స్ 👌👌👌👌👌👌👌
అరకు అంటే ఒక సుందర వనం ఈ వీడియో మీకు చాలా కష్టపడ్డారు మంచి అందమైన ప్రదేశం చూపించారు ఆ కొండలలో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అరటి చెట్టు దగ్గర పాములు ఉంటాయేమో అనిపించింది మీరు చాలా సాహసం చేస్తున్నారు
Ee adavi arati pallanu yipude chustunnmu meru arati pallanu chupinche josh lo yekkada kalu jarutundo aa guburuga unna chetlalo ye paamu untundo ani bhayamesindi meru chala hard work chestaru pranalaki pramadamina video cheyakandi chala jagrataga velli video cheyandi babu adavi location beautiful ga undi nice video Tq raju ramu ganesh god bless you jagrata takecare
ఎంత కష్టమైన మా కోసం మీరు అంత దూరం నడచి ఇలాంటి ప్రదేశాలు చూపిస్తున్నారు మరియు ఇలాంటి అరటి కాయలు ఫస్ట్ టైమ్ చూస్తున్న బ్రదర్స్ 🌹🌹🌹
Entha maandhi vunnaru araku tribal culture fans❤❤❤❤
Likes chese evryone fans ❤❤❤❤aaaa totally
🎉
Nenu only ram kosam chusta videos😅
@laxmansonnaila930
Mistake bro
One thousand rupees giveaway bro
సాహసం చేసి మాకు తెలియని అడవి అరటి కాయలు చక్కగా చూపించారు. Thanks bro
Bro nenu kudametho oka roju metho adavilo tiragalani undi nenu eppudu me vidios chusthu unta
Super bro
😊🙏🌿
Mee intlo pettukondi chettu, malli pokandi
@@ArakuTribalCulture hi
అడవి అరటికాయలను ఫస్ట్ టైమ్ చూస్తున్న చాలా బాగున్నాయ్. గణేష్ నీరు తాగడం భలేగా వుంది.చాలా కష్టపడ్డారు.This video is very useful for next generation..
🙏🙏🌿
రాజు రాము మంచి మంచి లొకేషన్ చూపిస్తున్నారు అలాగే చిన్న వాటర్ఫాల్ కూడా చాలా బాగుంది ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ జాగ్రత్త రాజు రాము గణేష్ వీడియో చాలా బాగుంది
🙏🙏🙏🌿
చాలా థాంక్స్ అండి చూడని కూడా చూపిస్తున్నారు ఈ అరటి పండ్లు ఎప్పుడూ చూడలేదు
నిజంగానే... ఉసిరికాయ తిన్నతరువత water త్రాగితే తియ్యగా ఉంటాది 👌
మీరు ఎంతో సాహసం చేసి ఎతైన కొండలు లోయలు జలపాతాలు🌊🌊 దాటుకుంటూ చాలా అడ్వెంచర్ చేస్తూ మాకు అడవి 🍌🍌అరటి కాయలు చూపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే🎄🎄 లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది డ్రోన్ షాట్ తీసి ఉంటే ఇంకా బాగుండేది ఎక్సలెంట్👌👌 వీడియో తీశారు రాము,రాజు,గణేష్ గారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Thank you 🙏😊
Nagendra garu 🙏🙏
Antha kastapadi సాహసం చేసి అందమైన ప్రకృతి దృశ్యాలు మాకు chupistunnandhuku❤❤❤❤
అడవిలోని కొండలు చాలా అందంగా ఉన్నాయి ❤️
wooooooooooow Amazing wonderful beautiful water falls నాకు చాలా ఇష్టం ఇలాంటి ప్రదేశం అంటే, చిన్నప్పుడు నేను అడవిలో పెరిగాను, మా ఊరు అడవి ప్రాంతం ,బండ్ల మోటు వినుకొండ దగ్గర గుంటూరు జిల్లా లో ఉంది
🙏🌿
మాకు తెలియని మేము ఎప్పుడు చూడని మంచివిషయాలు చూపిస్తున్నారుమీకు ధన్యవాదములు
Hi
Brothers
ఎలా ఉన్నారు మేము అడవి అరటి పండ్లు చూడలేదు. చాలా దూరం ప్రయాణం చేసి వీడియో చేస్తున్నారు మా కోసం.ఈ వీడియో చాలా రిస్క్ చేశారు నాకు బయం వేసింది కిందకి జారీ పడి పోతరేమో అని కొంచం జాగ్రత్తగా చూసుకుని చేయండి బ్రో. ఈ అడవి అరటి పండ్లు చాలా చిత్రంగా ఉన్నాయి. మొత్తానికి పెద్ద సాహసమే చేశారు. సూపర్ బ్రదర్స్ 👌👌👌👌👌👌👌
మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు bro nice
అరకు అంటే ఒక సుందర వనం ఈ వీడియో మీకు చాలా కష్టపడ్డారు మంచి అందమైన ప్రదేశం చూపించారు ఆ కొండలలో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అరటి చెట్టు దగ్గర పాములు ఉంటాయేమో అనిపించింది మీరు చాలా సాహసం చేస్తున్నారు
కొండలు అద్భుతం గా ఉన్నాయి❤. అడవి అరటి ఫస్ట్ టైమ్ చూడటం.
🙏
One of the genuine channel
I love everything about your guys. Homesty, enthusiasm, bravery, simplicity, innocense., gentleness....
నిజంగా చాలా సాహసమే చేశారు చివరికి సాధించారు . nice vedio
I like yours life stile and araku,seeing of those vedio want to vist araku
మీ స్పష్టమైన తెలుగు కి నేను పెద్ద fun ❤అన్నా సూపర్ మీ ముగ్గురికి అస్సలు 🙏🙏💯
Video chala bagundi kani video kosam chala kastapaddaru.aa violet flowers maa side December flowers antam
Hi A T C Family..first time chustunam ilanti fruit Thank you superb video Ram
Inka more videos cheyandi
Annayya miru ma kosam roju oka new places chupistunnaru .chustunte naku ravali ani undi ....❤❤❤ Supar bro....andariki
Ganesh smile 💚
I love you nature I love you India ❤ .... Super bro 👍
డిసెంబర్ పువ్వులు అంటాం అన్న మా సైడు
Super locations chupincharu very nice very very beautiful video tqqu friends
చాలా బాగున్నాయి బ్రదర్ వీడియోస్ Superb 👌
Maa kosam meeru chalaa kasta padutunnaru raamu raaju Ganesh meeru 🙏🙏🙏🙏🙏🙏🌺🌹💐🎉♥️♥️♥️♥️♥️
హాయ్ బ్రదర్స్ బాగున్నారా
నేను మీ వీడియోస్ కి పెద్ద ఫ్యాన్
దాదాపుగా 2 సంవత్సరాలనుండి చూస్తున్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
Love from sri sathya sai D🎉
👌👌👌👌👌✊✊✊✊✊👍👍 తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన పండ్లు అరటి పండ్లు అడవిలో ఎప్పుడు చూడలేదు తమ్ముడు వీడియో బాగుంది సూపర్ వీడియో👍👌👌👌👌👌
హాయ్ రామ్ బ్రో మా ప్రాంతంలో కూడా ఉన్నాయి నేను ఐతే చూసాను. వీడియో బావుంది.
E video na favourite video anna chala bagundi ❤❤❤❤❤❤❤❤❤❤
Maa polom lo elaga taga vallam bro
చూసాను బ్రో mini tribal culture channel లో చూసాను
Bro meeru chupinchevi 70 percent eppudu chudaledhu. Good job all the best
Video chala bagundi ram raju ganesh tq you ❤❤
అడవి అరటికాయలను ఫస్ట్ టైమ్ చూస్తున్న చాలా బాగున్నాయ్ సాహసం చేసి మాకు తెలియని అడవి అరటి కాయలు చక్కగా చూపించారు.
Mee sahasani ki great brothers video chala bagundhi brothers A T C team❤❤❤😎😎😎
Thank you 😊 Srikanthsri garu 🙏🌿
@@ArakuTribalCulture well come brothers
Very nice video...always love we nature and ur videos ...keep it up friends 🎉🎉❤❤❤
hii
Nice వీడియో 👍👍👍
mee language entha baaguntundo tammullu .mee samskaaram great.. mee telugu thene laaga untundi
Me videos chusthunte Naku meetho vacheyalani undi brother... nature chala bagundi... a kondalu antha greenary superb bro
Hi Andi meeku telusa abi emi kayani ediante adhi thinakandi brothers 👌👌👍
Super Ramgaru mee vedio
Jai araku tribal culture ☘️🌹❤️ Jai alluri Aggi pidugu 🔥
🙏🙏🌿
Meevideos different gha untayi, super, adavilo veltunappudu jagrata gha undandi chinna vallu.take care of u all.
Nuvvu soooooper brother
మీరైతే గిరిజను కాదు బ్రో. మీరు అడవికి సంబంధించిన సైంటిస్టులు 👍
S anni 100/
అబ్బా సూపర్ ఉంది bro వీడియోస్
Chalaaa kothagaaa undi video.... Very nice
Ram fans entha mandhi unnaru ikkada☺️
🙏🙏🌿
❤❤❤super veedio chaala Sahasam to vellaru meeru
Ram video kummessru good video bheemanna
Super video ❤❤❤
Yes kayane pandina theravatha neelilo vadikati jusuga thagavachu
It's adventurous interesting
Santosh,,👌👍❤️❤️
Crystal clear natural video Bhai I love u both team
Mee cell num
Thank you so much 😊
Balu garu 🙏🌿
I love the way you explore your place. My mom enjoys your video.
Thank you so much ☺️
GOOD MORNING LOVING
NATURAL BROTHERS
GREAT ATTITUDES
Chala kastha padduthunnaru very nice video keep it up all the best
Nice video beautiful locations
Ammo jagarta andi 😮 snakes em Anna vuntayi but thank you so much andi 🥰 different fruits chustunna mi valla I'm so happy andi😍👌👌
Chala bagundi
Super brother first time chustunnam
Meru prakruthi ni chala Baga chupistunnaru and me culture kuda baguntundi thanks bro😊😊😊
నేనుకూడా వస్తాను బ్రో నాకుచాలాయిష్టం మీలాగా ఎంజాయ్ చెయ్యడం
Bayya mimmalni kalavalani undi. Ala adavilo mitho okaroju undalani undhi bayya ❤
మీ వీడియోలు చాల సూపర్ గా ఉన్నాయి
Adavi lo,kondallo tiragalane korika ,sarada mee channel dwara teerutondi tammullu
Thank u so much bro's
సూపర్ సూపర్ తమ్ముళ్లు
maaku teliyani vishayalu cheptu aalane adavi lo unna pradeshalanu chuspistunnanduku chala thanks....mee kashtaaniki tagina falitam dakkalani aashistunnamu
🙏🙏🌿
Hlo Andi Mi Videos Baguntaii .... love From Siddipet☺️keep Rocking 😍💥
🙏🙏🌿
Soo nice vedio friends
Chala bagundi video. Kondalu eketapudu jagrata. Koncham unte Ram Anna padevadu. Ganesh exams ela rasadu. Next video kosam waiting...
Super....ram .. ganesh....raju.....
Ganesh did not forget childhood days😊
👌👌👌👌👌
Hi brothers' nenu 1st chudam Chuinchi naduku Thank you so much 🙏
U guys are hardworkers...keep it up guys
Mee videos ani challa natural vuntayandi❤
16:03 Drone 😢
Em kaadu Ram nenunnanu Sarenaa ❤
First time elanti Bananas choodatam really wonder of Jungle 🌿
Thank you so much Divya 💗💕🌿
Hii annayya lu nice video super location 👌♥️
Nice,video,Babu🙌
Jagratha annaya lu...be careful full❤❤❤
Mi vedios chala bagunnai
చాలా బాగుంది.
Setha palalu gurinchi cheyandi
Ee adavi arati pallanu yipude chustunnmu meru arati pallanu chupinche josh lo yekkada kalu jarutundo aa guburuga unna chetlalo ye paamu untundo ani bhayamesindi meru chala hard work chestaru pranalaki pramadamina video cheyakandi chala jagrataga velli video cheyandi babu adavi location beautiful ga undi nice video Tq raju ramu ganesh god bless you jagrata takecare
Thank you
Nirmalababy garu 🙏🌿
Chips laga cut chesi roast chesi chudandi, ledha araty Kai fry chestaru. Try cheyandi. U tube lone unnai recipes
Video theedaniki velleppudu water bottles inka konni snacks theeskellandi thammullu. Take of your health too. Video chala bagundi
Mee telugu chaala baaga undhi bro meeeu Reporter ayithe baagundu
Ela unnaru Bro's enni kilometers iyena nadustharu Bro's meru great 🙂nice video 🤩
Your the nature TH-camrs big fan ❤❤❤
I love araku...Super place...
Super annaya 👌 jagratta
Very interesting and informative video..well done!