🙏Sri. S. V. R, gari gurinchi baga chepparu. 🙏. పాతవాళ్ళని గుర్తించండి వాళ్ళ ఋణం తీర్చుకోలేనిది. అవార్డ్స్ కూడా బ్రతికుండగా కూడా ఇవ్వరు, పోయాక ఎందుకండి. 🙏.
ముందుగా మీకు నమస్కారం 🙏 లెజెండరీ యాక్టర్ దేవుడు ఎస్వీ రంగారావు గారు వారి గురించి చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా ఆయన మన దేశంలో పుట్టడం మన అదృష్టం ఎస్ వి రంగారావు సార్ మీకు పాదాభివందనం 🙏🙇
NTR గారు ఎంత గొప్ప నటుడో ఆయనకు ఎ మాత్రం తీసిపోని నటుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది SVR గారు మాత్రమే. ఈ భూమి మీద టాప్ 5 నటుల్లో svr గారు తప్పకుండా ఉంటారు.
నిజమే! నర్తనశాల చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలు వేశారు.SVR ఒక్క పాత్ర మాత్రమే వేసి,చాలా తక్కువ సమయం కనిపించి అంతర్జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆ అవార్డ్ ఇచ్చిన jury మెంబెర్స్ ప్రపంచం గర్వించదగ్గ నటుడు అని కితాబు ఇచ్చారు.
అవునా , ఒక్క భార్య ప్రవర్తనను సరిదిద్దుకోవాలి లేకపోతె మరొకరిని చేపట్టాలి. అంతే కానీ నీచమైన మందుకు బానిసై జీవితాన్ని పాడు చేసుకున్నారు వారిని కూడా గొప్ప వారంటే ఎలా.
svr is an unparalled actor who can act at his ease may be because of his physical stature he might been not got hero roles but he is more than a hero in the film
ఎస్వీఆర్ అంతిమ యాత్రకు తెలుగు ప్రముఖులు వెళ్ళలేదు తెలుగు అగ్ర నటులు చాలా స్వార్థ పరులు ఆయన కొన్నాళ్ళు బ్రతికి ఉంటే వీళ్లకి ఇంత ఇమేజ్ వచ్చి ఉండేది కాదన్నది పచ్చి నిజం తెలుగు అగ్ర నటులు చాలా స్వార్థ పరులు
బిరుదులూ టైటిల్స్ రాజకీయ నాయకుల చెంచాగాళ్ళ కి వస్తాయి . టేలెంట్ ఉన్న వాళ్ళకి కాదు . సావిత్రి గారిని మాహా నటి గా సర్వత్రా ఆరాధిస్తారుకదా ! మరి ఆమె కి పద్మ శ్రీ ఎందుకు రాలేదు? అలాగే ఎస్ వి రంగారావు గారికి కూడా! కానీ ఎస్ వి ఆర్ గారికి ఇంటెర్ననేషనల్ జకార్తా అవార్డు ( నర్తన శాల చిత్రానికి ) వచ్చింది . ఇక స్టేట్ అవార్డు ల విషయానికి వస్తే ఆ మధ్య గుణశేఖర్ తీసిన రుద్రమదేవి చారితాత్మక చిత్రానికి అసలు అలంటి చిత్రాన్ని తియ్యడానికి పూనుకొవడానికే అవార్డు ఇవ్వ వచ్చు .కానీ రాలేదు .శతకోటి లింగాల్లో బోడి లింగం లాగ అప్పటి ముఖ్యమంత్రి కి చుట్టమైన ఒక మాస్ హీరో చవకబారు చిత్తానికి వచ్చింది .
Ma badha ade ra okka chetha hero ki padmabhushan ilane icharu acting radu, dailagues ravu, dabbu ki ammudu poye nature vadu kakunte votes kosam aa roju okka government vadiki padmabhushan icharu next valla runam thirchukovadaniki aa kula hero party pettadu ide ga nv cheppalanukundi great ra babu
అద్భుతమైన నటుడు, అరుదైన నటుడు SVR. హీరోలకే హీరో.ఆయన గురించి గుమ్మడి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.🙏
SVR చాలా మంచి నటులు. He is deserved for Padmasri award.
మహనుభవుడికి పద్మశ్రీ అవార్డు ఇవ్వక పోయినా అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉంది 🙏
Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos
Mahanubhavulaku awards avasamledu bro.. prashamsale awards.. hats off to SVR garu
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
మీరు చెప్పిన విధానం చాలా బావుంది అండి, ఎస్వీఆర్ గురించి ఇంతగా తెలుసుకోవటం ఇదే మొదటిసారి... థాంక్స్ అండి
Tq madam.. pls share and subscribe kotha muchata for more interesting videos
@@KothaMuchata madu
🙏Sri. S. V. R, gari gurinchi baga chepparu. 🙏. పాతవాళ్ళని గుర్తించండి వాళ్ళ ఋణం తీర్చుకోలేనిది. అవార్డ్స్ కూడా బ్రతికుండగా కూడా ఇవ్వరు, పోయాక ఎందుకండి. 🙏.
Tq for watching and commenting.. pls share and subscribe kotha muchata for more interesting videos
నటనలో జీవించిన వ్యక్తి ఎస్పీ రంగారావు ఒకరు మాత్రమే
ముందుగా మీకు నమస్కారం 🙏 లెజెండరీ యాక్టర్ దేవుడు ఎస్వీ రంగారావు గారు వారి గురించి చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా ఆయన మన దేశంలో పుట్టడం మన అదృష్టం ఎస్ వి రంగారావు సార్ మీకు పాదాభివందనం 🙏🙇
tq for watching and commenting..
NTR గారు ఎంత గొప్ప నటుడో ఆయనకు ఎ మాత్రం తీసిపోని నటుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది SVR గారు మాత్రమే. ఈ భూమి మీద టాప్ 5 నటుల్లో svr గారు తప్పకుండా ఉంటారు.
Goppavaraina telugu varini gurthinchaka povatame mana goppatanam.
నిజమే! నర్తనశాల చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలు వేశారు.SVR ఒక్క పాత్ర మాత్రమే వేసి,చాలా తక్కువ సమయం కనిపించి అంతర్జాతీయ అవార్డ్ అందుకున్నారు. ఆ అవార్డ్ ఇచ్చిన jury మెంబెర్స్ ప్రపంచం గర్వించదగ్గ నటుడు అని కితాబు ఇచ్చారు.
My favorate actor SVR thank u so much
Tq madam
A great artist in tollywood.I consider him as the only top rated actor.No one is a match to his looks and diologues.
SVR గారు సహజ నటుడు 🙏🙏🙏🙏
What a great actor.... The best actor in India. He is the only actor who has fans in this new generation as also
.. Die heart fan of him..
Tq for watching .. pls subscribe @kothamuchata for more interesting videos
SVR Gari Gurinchi Video Chesinadhuku YHANK YOU BRO ❤️
Tq for your love and support.. pls share and subscribe kotha muchata for more interesting videos
Bro I have an idea to do more videos like this contact me
Mail me your contact number brother..
Ppppp
Qd gl LP d jl
SVR is ever greatest actor. All so called heros r zeros before him.
Ne bondha
హీరోలందరూ ఆయన ముందు దిగదుడుపే
Indian government should give him top award which belonging to Film Industry, reason is Late Sri S.V.Rangarao Legend Actor
నా జీవితాన్నే మార్చేసిన నా దేవుడు.ఆయన అంతిమ యాత్ర లో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్నాను.
శ్రీ SVR garu నటరాజుశివుడు
❤
The best actor in any film industry the great actor ఆయన మన తెలుగు వాడు అవ్వడం ఎంతో గర్వకారణం
Yes, definitely he is legendary actor in old days..... Super actor
SVR మహా నటుడు. నట సార్వాభౌముడు
A Greatest Indian actor
SVR సావిత్రి హరనాథ్ దురాలవాటు కారణం గా తక్కువ వయసు లో చనిపోయారు. తగిన అవార్డ్స్ రాలేదు అయితేనేం ప్రజల దృష్టిలో వాళ్ళు ఎప్పటికి మహానటులే
తెలుగు తెరకు నిండైనా రూపం SVR గారిది
His personality & dialogue delivery is extraordinary as he is an unbeatable actor
ఇది మాత్రం నిజం తగిన గుర్తింపు రాలేదు సత్యనారాయణగారికి కూడా
Tq for commenting.. pls subscribe kotha muchata for more interesting videos
Very good information brother all the best entrie team of KOTHA MUCHATA
Thank you brother...
No one cannot beat SVR
మీరు చాలా మంచి ఛానల్
One and Only Legendary Viswa Nata Chakravarthy.
ఏ అవార్డ్ ఇచ్చిన తక్కువేనని వారికే అవార్డ్ ఇవ్వలేదాయనకీ, సావిత్రిగారికీను.
అవును సర్.
SVR Garu teluguvaru avvadam mana adrushtam
ఇలాంటి నటుడికి పద్మశ్రీ ఒక లెక్క కాదు
Chala vishayalu teliyajesaru good bagundi
Thank you brother
SVR కంటే గుమ్మడి గారు గొప్ప నటుడు. గుమ్మడి allrounder.
Good Information....💐
Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos
మహానటుడు లెజెండ్ పర్సన్ తెలుగు సినిమా ఎవరిగ్రీన్ యాక్టర్ 🙏🙏🙏
Pandava vanavasam is best example 🍁
ఆయన భార్య పెద్ద గయ్యాళి. అందువల్ల అంత గొప్ప మహానటుడు తాగుబోతు అయ్యాడు
How do you know
అవునా అంత గయ్యాళి న
అవునా , ఒక్క భార్య ప్రవర్తనను సరిదిద్దుకోవాలి లేకపోతె మరొకరిని చేపట్టాలి. అంతే కానీ నీచమైన మందుకు బానిసై జీవితాన్ని పాడు చేసుకున్నారు వారిని కూడా గొప్ప వారంటే ఎలా.
Super
Drinking is d habit that had killed him early.Great actor.
SV R garu jai jai Nayaka 🙏 🙏🙏
Thank you sir
Why madam.. tq..?
Such a great person and actor 🙏🏻🙏🏻 it’s unfortunate for him to be born in india as there is no recognition for true talent in this country !
ఇంత మాత్రం దానికి ఇండియా ను నిందించ రాదు. NTR కన్నా గొప్ప కాదు కదా.
Very beautiful
Tq for watching and commenting
Great. Actor. No. Match. To. SVR
My best actors svr and savitri garu
The grate actior s v ranga rao garu
Yes
SVR సినీ పరిశ్రమ ద్రోహం చేసింది
The great SVR. NTR and ANR are just heros. In acting, ntr and ant are nothing to svr
మహానుభావా , కాస్త నిదాన౦గా చెపితే మాకు బాగా అర్థం అవుతు౦ది కదా !!! ఆ౦త వేగ౦ ఎ౦దుకు ???
నటరాజు కి నిజమైన పుత్రుడు
Super Saar
😊
Padmasri kannaa py sthaayi svr dhi
Brother voice good
థ్యాంక్యూ శివరామ్ గారు.
legend
Tq for watching. Pls subscribe and share kotha muchata for more interesting videos..
svr is an unparalled actor who can act at his ease may be because of his physical stature he might been not got hero roles but he is more than a hero in the film
Herolake Hero
Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos
ఎస్వీఆర్ అంతిమ యాత్రకు తెలుగు ప్రముఖులు వెళ్ళలేదు తెలుగు అగ్ర నటులు చాలా స్వార్థ పరులు ఆయన కొన్నాళ్ళు బ్రతికి ఉంటే వీళ్లకి ఇంత ఇమేజ్ వచ్చి ఉండేది కాదన్నది పచ్చి నిజం తెలుగు అగ్ర నటులు చాలా స్వార్థ పరులు
బిరుదులూ టైటిల్స్ రాజకీయ నాయకుల చెంచాగాళ్ళ కి వస్తాయి . టేలెంట్ ఉన్న వాళ్ళకి కాదు . సావిత్రి గారిని మాహా నటి గా సర్వత్రా ఆరాధిస్తారుకదా ! మరి ఆమె కి పద్మ శ్రీ ఎందుకు రాలేదు? అలాగే ఎస్ వి రంగారావు గారికి కూడా! కానీ ఎస్ వి ఆర్ గారికి ఇంటెర్ననేషనల్ జకార్తా అవార్డు ( నర్తన శాల చిత్రానికి ) వచ్చింది .
ఇక స్టేట్ అవార్డు ల విషయానికి వస్తే ఆ మధ్య గుణశేఖర్ తీసిన రుద్రమదేవి చారితాత్మక చిత్రానికి అసలు అలంటి చిత్రాన్ని తియ్యడానికి పూనుకొవడానికే అవార్డు ఇవ్వ వచ్చు .కానీ రాలేదు .శతకోటి లింగాల్లో బోడి లింగం లాగ అప్పటి ముఖ్యమంత్రి కి చుట్టమైన ఒక మాస్ హీరో చవకబారు చిత్తానికి వచ్చింది .
Ma badha ade ra okka chetha hero ki padmabhushan ilane icharu acting radu, dailagues ravu, dabbu ki ammudu poye nature vadu kakunte votes kosam aa roju okka government vadiki padmabhushan icharu next valla runam thirchukovadaniki aa kula hero party pettadu ide ga nv cheppalanukundi great ra babu
రుద్రమదేవీ సినిమా అంతా గాఫిక్ ల మయం
Ghatothgajudu, Hiranya kashipudu ante SV Ranga rao gare, Krishnudu Ramudu Duryodanudu ante NTR gare.verokkaru gurthuku raru. Alage Shakuni ante Doolipala gare. Nabhooto na bhavishyathy.
Good baga chepparu
Tq for watching.. pls subscribe kotha muchata for more interesting videos
Paegi.dialogueni.okka.. Expression.
Chalu. Gummadigaru.cheppindi
Correct
More than NTR and ANR chittoor nagaiah is an excellent actor.
Man cannot be a God.NTR is fake .
Mahanatudu
Fire ను బాగా వాడారు.
Ayana.mahaniyadu.svr.jiho
Bag round music akkuvaga vundhiii video loo
🇮🇳🇮🇳🇮🇳🧘🙏
Naku svr ante chala chala abimanam
Never acted as bheema
Background music is irritating
NTR కు మించి....
slow ga cheppu bro y fast
Ok brother
Voice is not clear. Mistake ln mike
Ok madam..Tq for your suggestion.. i will try with better one.
ManchivallakutalentunnavallakuAvardlutharagaravugurtincharuAyanakuyetuvantiAvardluAvasaramledujanameyAyanakuAvardichharu🙏🙏🙏🙏🙏
A mahanubhavudigurinchi yetha vinna thakkuve
Ne vakyanam bhagulaidu eanka veiravalu chipety bagundeide
Tq for your suggestion.. i will improve my self in future videos
ఇది మాత్రం నిజం తగిన గుర్తింపు రాలేదు సత్యనారాయణగారికి కూడా
Kammaga leru kada!