కష్టార్జీతమైన మూడు ఇళ్లను.. ఆ నటికి ఎందుకు రాసిచ్చారు..? Relangi గారు మరణించిన రోజు ఏం జరిగిందంటే..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 205

  • @narasimhacharyuluakalankam404
    @narasimhacharyuluakalankam404 3 ปีที่แล้ว +55

    Title okati.. matters maroti... మారండి బాబు

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +15

      Adenti bro.. video motham vinnava.. alaa mosam chese character kadhu.. title lo pettina info video lo lekunte ipude video nu delete chestha.. video nu purtiga vinandi..

    • @sreesammichannel9329
      @sreesammichannel9329 3 ปีที่แล้ว +7

      Correct gane undi information title ku

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +6

      Thank you for supporting me sir..

    • @pavangrandhi8148
      @pavangrandhi8148 3 ปีที่แล้ว +5

      @@KothaMuchata elmti goppavari gurimchi videos pettam chala manchidhi brother, elamti videos delete chykoodadhu,elmti vaari gurimche theleyani vishayalu theluputhunamuduku many thanks,elamtivideos marini chyle meeru

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +3

      Thank you brother

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 3 ปีที่แล้ว +12

    కామెడీ రక్తి కట్టించాలంటే తాను మాట్లాడే మాటలకు అర్దాలు, మారమార్దాలు తెలిసి ఉండాలి. అలా తెలిసిన తెలివైన గొప్ప నటులు రేలంగి గారు. నటన సహజంగా కనబడేది మనకు. చెప్పాలంటే తెలుగులో no 1 కామెడీ నటుడు రేలంగి గారు. జోహార్ రేలంగి. 🙏

  • @pmohanreddy634
    @pmohanreddy634 3 ปีที่แล้ว +24

    చాలా బాగా చెప్పారు రేలంగి గారు గొప్ప నటుడు

  • @venkbsr
    @venkbsr 3 ปีที่แล้ว +24

    Ntr Anr Svr and 4th Relangi garu andharu అద్భుతమైన గొప్ప నటులు

  • @gangadharamg9469
    @gangadharamg9469 2 ปีที่แล้ว +3

    నాకు ఇష్టమైన రేలంగి గారి గురించి కదిలించేలా ఎన్నో విషయాలు చెప్పిన నీకు thanks a lot !

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 3 ปีที่แล้ว +9

    రేలంగి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకు నామ్ సార్ చాలా థాంక్స్

  • @godavarigalagalaluvaralaxm9442
    @godavarigalagalaluvaralaxm9442 2 ปีที่แล้ว +3

    మాది తాడేపల్లిగూడెం... కానీ ఇప్పుడు థియేటర్స్ కి లైఫ్ లేక అక్కడ రేలంగి చిత్ర మందిర్ థియేటర్ పగులగొట్టి పెద్ద షాపింగ్ మాల్ కడుతున్నారు.
    అలాగే ఆయన చివరి రోజుల్లో తాడేపల్లిగూడెం లోనే గడిపేవారు అప్పుడు మా నాన్నగారు ఆయనతోనే ఎక్కువ కాలం గడిపేవారంట....పేకాట ఆడుతూ

  • @tipsandtricksbykavya
    @tipsandtricksbykavya 3 ปีที่แล้ว +37

    రేలంగి గారి గురించి చాలా మంచి విషయం అందరికీ తెలియ జేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +2

      Thank you for watching andi

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 ปีที่แล้ว +3

    రేలంగి నరసింహారావు గారి గుంచి చాలా విషయాలు తెలియజేసినరు.ధన్యవాదములు

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 3 ปีที่แล้ว +20

    ముందు చిన్న పాత్రలు వేసి, తర్వాత టాప్ హీరోయిన్ లు, హీరోలకు తండ్రి పాత్రలు వేసి తర్వాత తండ్రిపాత్రలు, ఇటు హీరోలకు స్నేహితునిగా కమెడియన్ గా ఏకకాలంలో చేసిన ఘనత ఒక్క రేలంగి గారిదే. ఇతనికి సమానమైన హాస్యనటుడు ఇంతవరకు రాలేదు.

    • @varalakshmigopal9116
      @varalakshmigopal9116 ปีที่แล้ว +2

      Relangi garu veri sati avariki radu.

    • @raomunukutla8951
      @raomunukutla8951 29 วันที่ผ่านมา +2

      ఆయన నటుడు. హాస్యం మాత్రమే కాదు. కలసివుంటే కలదు సుఖం లో విలన్ గా అద్భుతంగా నటించారు.

  • @KGangadharGangadhark
    @KGangadharGangadhark 21 วันที่ผ่านมา +1

    బాడిని కదిలించకుండా యాక్టింగ్ చేసిన ఏకైక నటుడు ఒక్కడే రేలంగి గారు మళ్ళీ ఇలాంటి నటుడు పుట్టడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 3 ปีที่แล้ว +16

    You will be remember for ever in Telugu people hearts

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 ปีที่แล้ว +10

    Legendaryyyyyyyyyyyyyyyyyyyyyy actorrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @bapatlanageswararao7640
    @bapatlanageswararao7640 3 ปีที่แล้ว +33

    అయ్యాయో చేతులో డబ్బులు పోయానే ..
    ఈ పాట ,శ్రీ మాధవపెద్ది సత్యం గారు ,పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడారు ...

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది 👌🙏

  • @krishnam8477
    @krishnam8477 3 ปีที่แล้ว +15

    ఎందరో మానుభావులు అందరికీ వందనాలు

  • @nbrk5581
    @nbrk5581 3 ปีที่แล้ว +23

    Relangi got Padmasri in 1970 and not in 1954. He got the award along with another great artist ,,Ghantasala in January,1970 and was the first comedian to get it. In fact till 1964 , no South lndian film personality got any Padma award. Chittoor V Nagaiah was the very 1st cine-person to get Padmasri in 1964 followed by Smt. P Bhanumathi (the first female artist) and Shivaji Ganeshan(the first Tamil artist ) in 1965.ANR and NTR got it in 1967.

    • @sairamnunna1660
      @sairamnunna1660 3 ปีที่แล้ว +2

      Alluramalingaiah too awarded Padmasri.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)

  • @bathinimadhugoudbathini9638
    @bathinimadhugoudbathini9638 3 ปีที่แล้ว +7

    Great artist legend actor రేలంగి

  • @jyothikanandhu7613
    @jyothikanandhu7613 3 ปีที่แล้ว +11

    Chala baga chepparu.. Yemina appati movies veru

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 21 วันที่ผ่านมา

    Great post ❤

  • @kurminaiduchintala
    @kurminaiduchintala 3 ปีที่แล้ว +8

    లెజెండరీ కామెడీ క్యారక్టర్ ఆర్టిస్ట్ 🙏🙏🙏

  • @syamala54
    @syamala54 3 ปีที่แล้ว +12

    కులగోత్రాలు లో రేలంగి పాట పాడలేదు. మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు లు గాత్రం అందించారు

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 3 ปีที่แล้ว +3

    Chala manchi vishayaalu chepparu haasya natanake Chakravarty mana relangi narasimharao garu.

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 4 หลายเดือนก่อน +1

    The greatest comedy actor for ever Relangi.

  • @hemalatha7918
    @hemalatha7918 2 ปีที่แล้ว

    Thank you Andi 🌹

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +5

    హాస్య నట చక్రవర్తి రేలంగి గారి చివరి దశ వింటూ ఉంటే ఇంతేనా జీవితం అనిపించింది... ఏది ఏమైనా ఆయన తన జీవితం తన ఊరిలో తన వారి చేతిలో ముగించడం ఆయనకు పట్టిన అదృష్టం అనిపిస్తుంది

  • @kbhojanna3493
    @kbhojanna3493 2 ปีที่แล้ว +1

    ని లాంటి Legendry కమెడియన్ ను నేను physical గా చూడలేదు కానీ సినిమా లో చూసాక అంటే 1934 నుండి 2022 వరకు తెలుగు తెరమీద ఎవ్వరు మీకు సాటి రారు(ఒక్క రాజబాబు తప్ప)🎁🎁🎁🎁🎁

  • @chbalakrishna9654
    @chbalakrishna9654 3 ปีที่แล้ว +25

    ప్రపంచము లో గొప్ప కమెడియన్స్ లో ముందున్న కమెడియన్ వక్కరే ఆయనే రేలంగి 🙏🙏

    • @isrolympiad459
      @isrolympiad459 2 ปีที่แล้ว

      నీ మొకం ...రాజబాబు బాగుంటాడు

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 2 ปีที่แล้ว +1

    Handsome 🌹💞🙏🙏🙏🙏

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 ปีที่แล้ว

    Very nice and interesting information given we have got great respect and love for his acting he is legendary figure ever green person papam how he suffered in the last stage really miserable so sad to hear

  • @vishwanathvn261
    @vishwanathvn261 2 ปีที่แล้ว

    Iam from Karnataka.Iam great fan of relangi.His facelook, body mannerisms evoked very decent fun and entertainment

  • @maheshvyas5378
    @maheshvyas5378 2 ปีที่แล้ว +2

    Great legend of tollywood and Indian cinema 🎥 👏 real comedian talented actor 👏 👌 👍 😀

  • @vijaysaradhibehara2040
    @vijaysaradhibehara2040 2 ปีที่แล้ว +2

    , ఎంత గొప్ప హీరో హీరోయిన్ ఉన్న
    రేలంగి గారు ఉంటే ఆ మజా ఏ వేరు

  • @sarahrotti6845
    @sarahrotti6845 3 ปีที่แล้ว +3

    రేలంగి గారు 🙏🙏🙏🙏🙏

  • @boddapatiramakrishna7855
    @boddapatiramakrishna7855 3 ปีที่แล้ว +2

    రేలంగి వెంకట్రామయ్య గారి గురించి తెలియజేసినందుకు ధన్య వాదాలు

  • @ramadevi9347
    @ramadevi9347 3 ปีที่แล้ว +8

    రేలంగి గారు చివరి రోజుల్లో ఏమీ తినలేకుండ అయిపొయింది మరమరాలు కూడ తినలేని పరస్థితి

  • @vamsiking4591
    @vamsiking4591 2 ปีที่แล้ว

    Old is golden acters nice video

  • @kanneboinasubbaiah7733
    @kanneboinasubbaiah7733 3 ปีที่แล้ว +1

    Mahaa natude gurenchi teleye chasaru.Dhanyavaadaalu🙏🙏🙏

  • @venkateswararaovemula7333
    @venkateswararaovemula7333 3 ปีที่แล้ว +1

    Vary good analysis tq

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว

      Thank you for watching and commenting

  • @farhanahassu4743
    @farhanahassu4743 3 ปีที่แล้ว +2

    Nice voice.... Good story

  • @ibrahimkhalilulla4120
    @ibrahimkhalilulla4120 3 ปีที่แล้ว +4

    Long live the true Hilarious comedy of Sri Relangi garu. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 3 ปีที่แล้ว

    Super👍

  • @josephkumar8532
    @josephkumar8532 2 ปีที่แล้ว +1

    కాదు గాని... ఆయన పక్కన సూర్యకాంతం ఉంటే ఆకిక్కేవేరు.

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 2 ปีที่แล้ว +1

    పద్మశ్రీ కి పరిపూర్ణ మైన నిర్వ్ చనం. హాస్య నికి ఆది శంకరుడు. ఆనాడు రేలంగి గారు నటించిన పక్కింటి అమ్మాయి చిత్రానికి గర్భిణులకును ప్రవేశాన్ని నిషేధించారట. కారణం అంత హాస్యాన్ని చూసి వారు తట్టు కోలేరని అలాచేసారట. (ఈ విషయము నాకు మాతల్లి గారు చెప్పారు)

  • @shoukathshoukath8485
    @shoukathshoukath8485 2 ปีที่แล้ว +1

    Relangi garu very great Commedian Actor in Telugu Industry

  • @amarnathsarvepalli3384
    @amarnathsarvepalli3384 2 ปีที่แล้ว +2

    Relangi was comedy,COMEDY was Relangi,he was a legend of Telugu Cinema World.

  • @bhushanch3702
    @bhushanch3702 2 ปีที่แล้ว

    great legendary actress ❤

  • @SridurgaDssn
    @SridurgaDssn 26 วันที่ผ่านมา +1

    అందరూ మహానటి కాదు అది ఒక్క సావిత్రి దే

  • @sudharamya4180
    @sudharamya4180 3 ปีที่แล้ว +1

    Mahaneeyudu relangi gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vinodkumarsingh46
    @Vinodkumarsingh46 3 ปีที่แล้ว +7

    A GREAT COMEDIAN, SHRI. RELANGI SIR THE MASS WILL NOT BE FILLED BY ANY OTHER ARTIST OF THIS UNIVERSE. MAY HIS SOUL REST IN PEACE🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 3 ปีที่แล้ว +4

    Relangi venkatramayah ayana goppanatudu hasyanatasarvaboumudu aayanagurinchi yenthacheppina saripothu ayana vinilakasamlo oka thara 🙏🙏🙏🙏🙏 a nagamani ❤️❤️❤️❤️🎉🎉🎉🎉🙏🎉🎉 🙏🙏🙏🙏

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 3 ปีที่แล้ว +6

    Wrongly shown picture of Suryakala w/o Vedantam Raghavaiah instead of Girija.

  • @SatyanarayanaSatya-z2g
    @SatyanarayanaSatya-z2g 3 หลายเดือนก่อน +1

    విజయా సంస్థలో రేలంగి లేని సినిమా లేదు అన్నారు ,ఎందుకు లేదు రా నాయనా అద్భుతమైన మూవీ ,గుండమ్మకథ సినిమా లో రేలంగి లేని లోటు స్పష్టంగా కనబడింది. ఆయన ఎందుకు అందులో నటించలేదో వీడియో చెయ్యండి ప్లీజ్

  • @SHIVAKUMAR-bi7me
    @SHIVAKUMAR-bi7me 3 ปีที่แล้ว +3

    Relangi garu modhatlo The Young Mens Happy Club, Kakinada vaari nataka samajam dwara cinemalloki pravesincharu...dhayachesi ah nataka samajam peru cheppandi...ippatiki e nataka samajam kakinada lo undhi...1916 lo e samajam sthapincharu...Relangi, SV Ranga Rao, Anr, Anjali Devi gari lanti chala maha natulanu cinema ki parichayam chesaru...

  • @balut3590
    @balut3590 3 ปีที่แล้ว +2

    Jai relangi

  • @nagamallikarjunaraokotte1979
    @nagamallikarjunaraokotte1979 2 ปีที่แล้ว +1

    నా అభిమాన హశయ్య నటుడు వందనములు

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 2 ปีที่แล้ว

    Baga chepparandi. గుండె baruvekku

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 3 ปีที่แล้ว +4

    🙏🙏👏👏🌹🌹

  • @peyyalamitta
    @peyyalamitta 5 หลายเดือนก่อน

    Yes

  • @iriventisrinivas2348
    @iriventisrinivas2348 2 ปีที่แล้ว

    Hasya Chakravarti...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasads3578
    @prasads3578 2 ปีที่แล้ว +1

    సారూ..అయ్యయ్యో.. పాట పాడినవారు మాధవపెద్ది అండి.

  • @nageshwaraob4760
    @nageshwaraob4760 3 ปีที่แล้ว +1

    Mimarabul story thanks for your youtube

  • @ValliMenta
    @ValliMenta 26 วันที่ผ่านมา

    😊😊😊😊😊😊❤❤❤❤❤

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 3 ปีที่แล้ว +8

    Raju Peda cinema has Relangi in a very prominent role.

  • @prangaswamy3512
    @prangaswamy3512 3 ปีที่แล้ว +3

    Good Mane

  • @pramodkoonapareddy5227
    @pramodkoonapareddy5227 2 ปีที่แล้ว

    Relangi garu unforgettable comedian pramod

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 2 ปีที่แล้ว +1

    Ayya, mahanubhava, Girija gurinchi chepparru kani .....aame picture okkasari kooda. Chubinchaledu.... Screw loose ainda ?

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 3 ปีที่แล้ว

    very good actor last old age he suffered a lot. this video given correct position explained about him. very sad and bad news

  • @Pulihara
    @Pulihara 3 ปีที่แล้ว +3

    Excellent comedian. Evergreen comedian 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 8 หลายเดือนก่อน

    .❤❤❤

  • @lakshmichalla1773
    @lakshmichalla1773 2 ปีที่แล้ว +1

    Relangi garu kosam old pictures chusthanu,sv Ranga Rao garu ante god la anipistundi

  • @yagneshreddy3933
    @yagneshreddy3933 3 ปีที่แล้ว +2

    Me videos very interesting bro

  • @vimalanabi1448
    @vimalanabi1448 2 ปีที่แล้ว

    అయ్యయ్యో అనే సాంగ్ Relangi paadaledhu. Maadhavapeddi gaaru పాడారు.

  • @tangedukuntahebbarnageshwa2098
    @tangedukuntahebbarnageshwa2098 3 ปีที่แล้ว +6

    విజయా వారి పెళ్లి చేసి చూడు గుండమ్మ కథ చిత్రాలలో రేలంగి గారు నటించలేదు

  • @nirmalasaitilestrvr5508
    @nirmalasaitilestrvr5508 3 ปีที่แล้ว +12

    అయయౌ డబ్బులు పోయెనే పాట రమణారెడ్డి గారిది రేలంగి గారిది కాదు

    • @krishnaprasadmynampati634
      @krishnaprasadmynampati634 3 ปีที่แล้ว +1

      పాడినది రేలంగి.నటన రమణారెడ్డి ది.

    • @baddigavenkataramanaiah1258
      @baddigavenkataramanaiah1258 3 ปีที่แล้ว +3

      ఆ పాట పాడినది మాధవపెద్ది,ఘంటసాల. రమణారెడ్డి,రేలంగి ఇద్దరు నటించారు

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +3

      Yes.. padindhi madhava peddi and ghantasala garu.. adbhuthamaina natana relanti puls ramana reddy garidi...

    • @KothaMuchata
      @KothaMuchata  3 ปีที่แล้ว +2

      Yee andi

    • @nbrk5581
      @nbrk5581 3 ปีที่แล้ว +2

      @@KothaMuchata Ghantasala did not sing in the song “Ayyayyo Chethilo … “.It was sung by Pithapuram and Madhavapeddi and was picturised on RamanaReddi and Relangi in main .The song was written by Sri Sri.

  • @syam57
    @syam57 3 ปีที่แล้ว +2

    అయ్యయ్యా జేబులొ డబ్బులు పాట రమణారెడ్డి గారిమీద చిత్రీకరించారు.

  • @sankarw3590
    @sankarw3590 3 ปีที่แล้ว +4

    కళ్ళు చె మర్చేలా వివరించారు రేలంగి అంతిమ ఘడియ లను. హాట్స్ ఆఫ్....
    అయితే...మీ టాక్ షో లో కొన్ని తప్పులు dorlaai........అయ్యయ్యో పాట పాడింది రేలంగి కాదు. మాధవపెద్ది మొదలైనవారు...అలాగే గిరిజ అంటూ చెబుతూ సూర్య కళ ఫోటో ని పదె పదే చూపించారు ..
    ఆర్టికల్స్ ని authentic గా ఉండేలా చూడండి....

  • @umadevimantena9011
    @umadevimantena9011 2 ปีที่แล้ว

    🙏🙏

  • @indiraveldi
    @indiraveldi 2 ปีที่แล้ว

    అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే అనే పాటలో నటించింది రేలంగి గారు కాదు, రమణారెడ్డి గారు.

  • @razzakkeiyan6955
    @razzakkeiyan6955 3 ปีที่แล้ว +1

    The famous song you are referring in this video was sung by Shri Madavapeddi Satyam not by Relangi . In Pathala Bhairavi , Relangi had sung his own song ( vinave baala ...) . You have shown number of photographs wrongly which are not tallying with your description ( for example you have not shown the photograph of Girija anywhere but repeated her name several times in the video ) ....

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +6

    Aa rojullo smokers goppagaa paadukone inkoka paata…. Saradaa saradaa sigarettu.. idi doralu taage sigarettu….

  • @prasannagoud4667
    @prasannagoud4667 3 ปีที่แล้ว

    I love him

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @vijaysaradhibehara2040
    @vijaysaradhibehara2040 2 ปีที่แล้ว

    Hardy of South Indian film industry

  • @mahalaxmiyalala8157
    @mahalaxmiyalala8157 2 ปีที่แล้ว

    Ayya garu.. Raju Pedda kadu movie name…

  • @ladiprasadrao5807
    @ladiprasadrao5807 2 ปีที่แล้ว

    I think his native village is RAVULAPADU.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +1

    మీరు హెడ్డింగ్ లో ' ఎందుకు రాసి ఇచ్చారు ' అని పెట్టారు. వివరణలో తాను అభిమానించే నటి గిరిజకు అన్నారు. అందుకని.....

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 3 ปีที่แล้ว +5

    🙏🙏🌷

  • @SBIMukkamala
    @SBIMukkamala 7 หลายเดือนก่อน

    Chala tappulu chepparu

  • @nandipatisivasreenivasared840
    @nandipatisivasreenivasared840 3 ปีที่แล้ว +2

    బాగ చెప్పారు

  • @harishankarchenethagudla7432
    @harishankarchenethagudla7432 3 ปีที่แล้ว

    🙏

  • @ramaraokamepalli9937
    @ramaraokamepalli9937 2 ปีที่แล้ว

    andhira thapudu visleshana madhavapeddy pitapuram patalura

  • @narsingaraogunda7613
    @narsingaraogunda7613 2 ปีที่แล้ว

    ఫోటోలు జతచేయడం దరద్రం గా ఉంది. అన్నీ తప్పుల తడికలు.

  • @kumargadam7790
    @kumargadam7790 3 ปีที่แล้ว +3

    రాజు పేద
    రాజు పెద్ద కాదు bro

  • @ReddyKings22
    @ReddyKings22 3 ปีที่แล้ว

    10:45

  • @psathya7619
    @psathya7619 4 หลายเดือนก่อน +1

    Meeru cheppina Anni vishayalu okay kani ee madhya oka private channello girija koothuru salima interview icharu appudu salimanu adigina prasna Mee ammagariki ante girija gariki comedian Relangi garu Girija illulu rasicharu adi nijamena Ani adiginal prasnaku salima ichina samadanam antha fake news Relangi garu yemi girija gariki ivvaledu Ani yentha varaku nijamo mere cheppali

  • @narayanaraokvl1170
    @narayanaraokvl1170 24 วันที่ผ่านมา

    International courtlo davaveyali annidesalukalavali

  • @bandarukrishna4595
    @bandarukrishna4595 3 ปีที่แล้ว +2

    చేతిలో డబ్బులు పోయెనే పాట పాడినది మాధవపెద్ది సత్యం మరియు పిట్టపురం. రేలంగి కాదు. గిరిజ గురించి వివరిస్తూ రత్నకుమారి ఫోటో ఎందుకు చూపిస్తున్నారు?

  • @raniratnaprabha2015
    @raniratnaprabha2015 2 ปีที่แล้ว

    రాజు పెద్ద కాదండీ రాజు పేద

  • @thanujathanu5471
    @thanujathanu5471 23 วันที่ผ่านมา

    Aame Girija kaadu Suryakala