THANK YOU U TOLD SOME GREAT LEGENDARY ICONIC THINGS ABOUT SHOLAY,I SAW SHOLAY IN HYDERABAD RAMA KRISHNA THEATRE 59 TIMES,I USED TO STAY IN ABIDS NEAR TO THEATRE, STILL EVERY 2 DAY I SEE SHOLAY IN TH-cam,THE ULTRA CLASSIC MARBER, SHEKAR KAPOOR TOLD IN INTERVIEW, INDIAN CINEMA IS DIVIDED IN TO BEFORE SHOLAY AFTER SHOLAY, SRINNIWAS HYDERABAD
షాలే మూవీ దూరదర్శిని టీవీ లో వచ్చినప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్న రిపబ్లిక్ డే రోజున మధ్యాహా నం టీవీ లో వచ్చింది మాకు హిందీ రాకపోయినా మూవీ చూసాము.... మళ్ళీ 20 ఇయర్స్ తరువాత తెలుగులో చూసాను.. ఎక్సలెంట్ మూవీ...అరే ఓ సాంబా ❤❤
Really i see the Sholay 26 time My Age 63 yrs First time i See the Movie.RAMAKRISHNA.70 MM Hyd.yrs.1976 & Okasari ticket Dorkala Pakka theatre NAVARANG Lo FAKIRA.Movie..Chusa =================== Biggest indian Movie ***🇮🇳 S H O L A Y🇮🇳 *** 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇప్పుడు పుష్ప 2హిందీ వెర్షన్ హిందీ బెల్ట్ లో ఎలా దుమ్ము దులుపు తుందో షోలే హిందీ వెర్షన్ దేశం అంతా దుమ్ము దులిపేసింది...అమితాబ్ ధర్మేబద్ర హేమ మాలిని రేఖ సంజీవ్ కుమార్ ముఖ్యం గా అంజాద్ ఖాన్ లకు ఈ సినిమా పెద్ద అసెట్ అయింది..మన తెలుగు వాళ్లు చదువు కోని వారికి చదువు కుని హిందీ మాలుమ్ నహీ అన్నమా లాంటి చదువు కునే వారికి అబాలగోపాలం ఈ సినిమా ను తెలుగు సినిమా ను మించి విరగ బడి చూసేశారు...హిందీ సినిమా అయినా అందరకి సులువుగా అర్ధం అయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ తో తీసిన గొప్ప సినిమా షోలే.. భారతీయ సినిమా చరిత్ర లోనే ఒక పెద్ద లాండ్ మార్క్ సినిమా షోలే.... ఏనాటికి సినిమా ప్రియులు మర్చిపోలేని అద్భుతమైన కమర్షియల్ మూవీ షోలే.. ఈ స్క్రీన్ ప్లే ఆధారం గా అన్ని భాష లోనూ అనేక సినిమా లు తీశారు.. నిన్న మొన్నటి వరకూ సంవత్సరాలతరబడి ముంబై లో ఆడుతూనే వుంది... తోట వెంకట రాజు. Ma bed... Rtd టీచర్... సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని... పొరపాటు న రేఖ టైప్ చేశాను... జయభా ధురి.... చాలా బాగా వివరించారు థాంక్స్ మేడం గారు...
Chinnanati muchatlu ok We want original verson re release all over India. I have strong desire to wach this moovie in theaters If it is done I will pay 500 rupees for ticket
From the 2nd week at Bangalore & other areas of karnataka started hit talk later it passed to Nationwide.And one main point that coin throwned by Veeru ( Dhrmendhra) after sheru's death ( Amithabhachan )
షోలే మించిన సినిమా మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమాలో కృష్ణ అన్ని భాషల్లో హీరోగా నటిస్తే వరల్డ్ ఫేమస్ హీరో అయ్యేవాడు కానీ ఒక్క తెలుగులోనే హీరోగా నటించారు అప్పట్లోనే పాన్ని ఇండియా సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ దట్ ఇస్ సూపర్ స్టార్
మీ లాంటి వాళ్ళు తెలిసి తెలియక పెట్టె comments వల్ల bagunna movies kuda Negative comments vastayee ఇంట్లో మిమ్మల్ని వేరె వాళ్లతో compare cheyakudadu movies ni compare chestaru
నీకు అమితాబ్ అంటే ఇష్టం ఉంటే అది నీ ఇంట్లో పెట్టుకో పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫాక్ట్ కూడా చెప్పాలి హీరో ధర్మేంద్ర ను హై లైట్ చెయ్యకుండా ఒక్క అమితాబ్ ఫొటోపెట్టటం బాగాలేదు.
THANK YOU U TOLD SOME GREAT LEGENDARY ICONIC THINGS ABOUT SHOLAY,I SAW SHOLAY IN HYDERABAD RAMA KRISHNA THEATRE 59 TIMES,I USED TO STAY IN ABIDS NEAR TO THEATRE, STILL EVERY 2 DAY I SEE SHOLAY IN TH-cam,THE ULTRA CLASSIC MARBER, SHEKAR KAPOOR TOLD IN INTERVIEW, INDIAN CINEMA IS DIVIDED IN TO BEFORE SHOLAY AFTER SHOLAY, SRINNIWAS HYDERABAD
షాలే మూవీ దూరదర్శిని టీవీ లో వచ్చినప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్న రిపబ్లిక్ డే రోజున మధ్యాహా నం టీవీ లో వచ్చింది మాకు హిందీ రాకపోయినా మూవీ చూసాము.... మళ్ళీ 20 ఇయర్స్ తరువాత తెలుగులో చూసాను.. ఎక్సలెంట్ మూవీ...అరే ఓ సాంబా ❤❤
తెలుగు లో ఎక్కడ చూసారు చెప్పండి. ఎప్పటినుంచో తెలుగు లో చూడాలాని కోరిక
Really i see the Sholay 26 time My Age 63 yrs
First time i See the Movie.RAMAKRISHNA.70 MM Hyd.yrs.1976 & Okasari ticket Dorkala Pakka theatre NAVARANG Lo FAKIRA.Movie..Chusa
===================
Biggest indian Movie
***🇮🇳 S H O L A Y🇮🇳 ***
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అప్పట్లో అన్ని సంవత్సరాలు ఆడటం చాలా గొప్ప విషయం. తరువాత కాలంలో సినిమాలు ఆడటం వేరు
ఇప్పుడు పుష్ప 2హిందీ వెర్షన్ హిందీ బెల్ట్ లో ఎలా దుమ్ము దులుపు తుందో షోలే హిందీ వెర్షన్ దేశం అంతా దుమ్ము దులిపేసింది...అమితాబ్ ధర్మేబద్ర హేమ మాలిని రేఖ సంజీవ్ కుమార్ ముఖ్యం గా అంజాద్ ఖాన్ లకు ఈ సినిమా పెద్ద అసెట్ అయింది..మన తెలుగు వాళ్లు చదువు కోని వారికి చదువు కుని హిందీ మాలుమ్ నహీ అన్నమా లాంటి చదువు కునే వారికి అబాలగోపాలం ఈ సినిమా ను తెలుగు సినిమా ను మించి విరగ బడి చూసేశారు...హిందీ సినిమా అయినా అందరకి సులువుగా అర్ధం అయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ తో తీసిన గొప్ప సినిమా షోలే.. భారతీయ సినిమా చరిత్ర లోనే ఒక పెద్ద లాండ్ మార్క్ సినిమా షోలే.... ఏనాటికి సినిమా ప్రియులు మర్చిపోలేని అద్భుతమైన కమర్షియల్ మూవీ షోలే.. ఈ స్క్రీన్ ప్లే ఆధారం గా అన్ని భాష లోనూ అనేక సినిమా లు తీశారు.. నిన్న మొన్నటి వరకూ సంవత్సరాలతరబడి ముంబై లో ఆడుతూనే వుంది... తోట వెంకట రాజు. Ma bed... Rtd టీచర్... సూపర్ స్టార్ కృష్ణ గారికి సీనియర్ అభిమాని... పొరపాటు న రేఖ టైప్ చేశాను... జయభా ధురి.... చాలా బాగా వివరించారు థాంక్స్ మేడం గారు...
My altime favorite movie baga chepparu, telugu records gurinchi baga chepparu..need more amitab movies records
Vaammo intha information intha analysis yekkada gather chestaru. Really surprised to watch this video. Kudos to you
మీరు చెప్పింది అక్షర సత్యం దానికి నేనే సాక్ష్యం నా వయసు 55 నేను మా బాబాయ్ ని సత్తాయించి ఆ సినిమా ను చూసే వాడిని
Chala thanks madam
Chinnanati muchatlu ok
We want original verson re release all over India. I have strong desire to wach this moovie in theaters
If it is done I will pay 500 rupees for ticket
From the 2nd week at Bangalore & other areas of karnataka started hit talk later it passed to Nationwide.And one main point that coin throwned by Veeru ( Dhrmendhra) after sheru's death ( Amithabhachan )
ఈ సినిమా ఇంకో 100 సంవత్సరాలు అయినా సరే కొత్తగానే ఉంటాది ఎవర్ గ్రీన్ మూవీ
Maa Nellore lo Direct ga 100 days aadina First Hindi movie in Leelamahal and later shifted to Anitha theatre for about 30 days ,I remmber.
Superb👌🎉👍
Super👌
Great information 🎉
ఈ షోలే మూవీ లోని చాలా సన్నివేశాలు మన తెలుగు వాళ్ళు చాలా సినిమాల్లో కాపీ కొట్టారు. 😂😂
Good review 🎉
Good information
Indian films lo ultimate movie sholay every actor action super Amjad Khan, Sanjeev Kumar,dharmji, bachhan,jayabadhiri hemamaalini , Sachin,ompuri
Sholay telugu ( lo dobbing chesinaru..) up load cheyamdi
Super voice
Telugu lo you tube lo upload cheyandi
షోలే మించిన సినిమా మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమాలో కృష్ణ అన్ని భాషల్లో హీరోగా నటిస్తే వరల్డ్ ఫేమస్ హీరో అయ్యేవాడు కానీ ఒక్క తెలుగులోనే హీరోగా నటించారు అప్పట్లోనే పాన్ని ఇండియా సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ దట్ ఇస్ సూపర్ స్టార్
గాడిద గుడ్డు కాదు షాలే ఎక్కడ ఈ సినిమా ఎక్కడ
Anni bhashallo dub ayyindi.
Nakka ekkada Naga lokamekkada ?
మీ లాంటి వాళ్ళు తెలిసి తెలియక పెట్టె comments వల్ల bagunna movies kuda Negative comments vastayee ఇంట్లో మిమ్మల్ని వేరె వాళ్లతో compare cheyakudadu movies ni compare chestaru
@@Zxy2035😅Nakkaki Naga Lokaniki Unnanta Teda Undi😅
India lo first mass movies - Sholay
Sholey lanti action movie itavaraku raledu. Indian movies lo d best action movie.
నీకు అమితాబ్ అంటే ఇష్టం ఉంటే అది నీ ఇంట్లో పెట్టుకో పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫాక్ట్ కూడా చెప్పాలి హీరో ధర్మేంద్ర ను హై లైట్ చెయ్యకుండా ఒక్క అమితాబ్ ఫొటోపెట్టటం బాగాలేదు.
Yes
365 days house full🎉
Any time Any day Any Month Any Years All Shows House Full💯✍️
👍🏿👍🏿👍🏿👍🏿🇮🇳👍🏿👍🏿👍🏿
Madam mana state lo unna regional eise industry hits ento cheptara lpx
Evergreen movie
Sholay lanti cinema inka radu rabodu, Records break chesini
Cinema
Excellent 💯✍️Your Right🎉🎉🎉🎉🎉🎉
Asalu sholay dubbing avakunda anni languages lo ala aadindha🙄
Adhe magic...
Hi anji garu
Prabhas comeback movie
ఆల్రెడీ నీ youtube ఛానల్ చెప్పారు ఇది రెండోసారి మూడోసారి నాకు తెలియదు చెప్పిన సినిమాలు గురించి మళ్లీ చెప్పకుండా కొత్త సినిమాలు గురించి చెప్పండి దయచేసి
Madam please do salaar 1 collection vedio
Meeki Chala Athi ayindi taginchukondi, Ramayana mahabharatamtho polchadam yendi kerala cinema records ni cinema cinema recordsla Chopard salu
Nee name yendhe aunty
Gamana
Tripura