Folk Singer Ram Narsaiah Exclusive Interview // FOLKVOCALS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @burraramesh6362
    @burraramesh6362 3 ปีที่แล้ว +202

    రాంనర్సన్న రాబోయే కాలంలో మంచి ప్రజా నౌక
    పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావ్
    అన్న నిన్ను కన్న తల్లి దండ్రులు లకు వందనాలు 🙏

    • @modalasrinivasulu175
      @modalasrinivasulu175 3 ปีที่แล้ว +1

      Great Rmnarsaiah

    • @vigneshgopipasham6658
      @vigneshgopipasham6658 3 ปีที่แล้ว

      Super, kavitgs

    • @ananthachary2454
      @ananthachary2454 3 ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻💯☑️

    • @DRTN9
      @DRTN9 3 ปีที่แล้ว +1

      అన్నా నీ పాటలు వినబట్టి రెండు రోజులే అవుతుంది కుల్లు రాజకీయం, ప్రజలకూ మోసం గురించి నీపాట ప్రజాబి వృద్ది చైతన్యం నీ పాటకు పాధాబి వందనాలు అన్నా,,,

    • @satyamsakinala6759
      @satyamsakinala6759 2 ปีที่แล้ว +1

      వందేళ్ళు బ్రతుకాలి తమ్ముడు ...

  • @sudhalab7528
    @sudhalab7528 3 ปีที่แล้ว +87

    వాళ్ళలా నువు మరిపోకు అన్న ప్లీజ్ నువు నీలనే ఉండు. సూపర్ అన్న

  • @mohithkreations
    @mohithkreations 3 ปีที่แล้ว +56

    అన్నా. నీలాంటి విప్లవ భావాలు కలిగిన ఒక్క కవి కూడా మా ఆంధ్రలో. లేడు మీలాంటి విప్లవ కవులు మాకు. చాలా అవసరం అన్నా....

    • @chittella1
      @chittella1 3 ปีที่แล้ว

      True.

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @pratapreddy4478
    @pratapreddy4478 3 ปีที่แล้ว +12

    ఆహా ఏమి సమయస్ఫూర్తి ఎంత చక్కటి జవాబులు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే
    తమ్ముడు 👍🙏

  • @adiralaniranjan226
    @adiralaniranjan226 3 ปีที่แล้ว +118

    అన్న నివ్వు చాలా అవసరం కాబట్టి మీ ప్రజా పాటలు చాలా కావాలి అన్న 🙏🙏🙏🙏

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +100

    సోమన్న గారు రాంగ్ స్టెప్ వేశారు.
    మీరు అలాంటి పొరపాటు చేయొద్దు...
    ప్రజలు మీ వెనకాల ఉంటారు.
    ప్రజల కోసం నిలబడి పాట పాడండి.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jannarapuranjith7424
      @jannarapuranjith7424 3 ปีที่แล้ว

      superb Brother Tq Miru edhi cheppindhi chala manchigundhi Andhikante okasari somanna elane chesi eppudu thappu chesesthundu kadha...

    • @vamshigorre429
      @vamshigorre429 3 ปีที่แล้ว +2

      సుక్క రామనర్సన్న కు సలామ్

    • @lenkaramunaidu6559
      @lenkaramunaidu6559 3 ปีที่แล้ว +1

      VT

    • @paulkrishna8018
      @paulkrishna8018 3 ปีที่แล้ว

      Hollow bro patalu padi prajalanu paducheyoddu

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 3 ปีที่แล้ว +1

      YES Correct

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 3 ปีที่แล้ว +185

    Super తమ్ముడూ! మంచి సంభాషణలు
    సమాదానం చలాబాగా చెప్పరు
    ప్రజల పాటలు పాడేది "నేను మోదటివాన్నికాదు ! చివరివాన్నికాదు"
    ఈమాటలో 100% నిజము 👌👌

    • @ravinderreddykoduru8018
      @ravinderreddykoduru8018 3 ปีที่แล้ว

      P

    • @srinivasarekanti9441
      @srinivasarekanti9441 3 ปีที่แล้ว +1

      హృదయంలో చోటు దక్కించుకున్నప్పుడు మెచ్చుకోదగిన పాటలు మీ స్టైల్ అధర్స్

    • @gashok773
      @gashok773 3 ปีที่แล้ว

      Honest is a pillar of the society, Avery body think about this tipe of person, really grate msg. Congratulations.

    • @puchulahanmandlu5421
      @puchulahanmandlu5421 3 ปีที่แล้ว

      Super super super super super super super tammi

    • @sangeetharaod30
      @sangeetharaod30 3 ปีที่แล้ว

      @@srinivasarekanti9441 l) llllllllll

  • @YAKUMINITRUCKVLOGS
    @YAKUMINITRUCKVLOGS 2 ปีที่แล้ว +10

    అన్న న్వువు సూపర్ చాలా భాగ మాట్లాడారు ఇంకా మీరు ముందుకెళ్ళలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +54

    తొలి వెలుగు రఘు గారు సుక్క రాంనర్సయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @rasuriyadagiri4995
    @rasuriyadagiri4995 2 ปีที่แล้ว +20

    అన్న ఇన్ని రోజులు ఒక మంచి గాయకుడు మంచి పాట కళాకారులు మనసు ఎంతో సంతోషంగా ఉందని ఈ పాటలు వింటే

  • @krishnach343
    @krishnach343 3 ปีที่แล้ว +34

    సుక్క ,నిజంగా మీరు చక్కని సుక్కవు .మీ ధైర్యానికి నమస్తే

    • @babygirl3884
      @babygirl3884 3 ปีที่แล้ว +2

      🙋

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @firsthour8151
    @firsthour8151 3 ปีที่แล้ว +19

    హే సూపర్ పో ఫుల్ లాజికల్ గా చెప్పావు

  • @Arunodaya70
    @Arunodaya70 3 ปีที่แล้ว +105

    నీతి నిజాయితీతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు నీకు ఉంది.... నర్శన్న ప్రొసీడ్....👌👍

    • @vemulavikram829
      @vemulavikram829 3 ปีที่แล้ว +5

      ఆయన ప్రశ్నిస్తే nuv పందుకుంటవ అన్న nuv కూడా ప్రశ్నించాలి

    • @jvlwaterj2673
      @jvlwaterj2673 3 ปีที่แล้ว

      నీ తి ని జా యీ తీ తీయో బతుకు

    • @rajanbabu8300
      @rajanbabu8300 2 ปีที่แล้ว

      @@vemulavikram829 b
      c

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @krishnach343
    @krishnach343 3 ปีที่แล้ว +33

    సూపర్ మీరు కలకాలం చల్లగా ఉండాలి

  • @kkrev
    @kkrev 2 ปีที่แล้ว +14

    రాంనర్సన్న.. మీ గుండె చాలా గట్టిదన్నా.. ఈ రోజుల్లో ప్రజా పక్షాన నిలబడే వ్యక్తులు చాలా తక్కువ. మీరు మన దళిత జాతి ఆణిముత్యం అన్నా.. !

  • @jaganyadavoggukathalu5664
    @jaganyadavoggukathalu5664 3 ปีที่แล้ว +23

    అన్న నీ పాటకు నీ మాటకు నీ నీతి కి నిజాయితీ కి నా హృదయ పూర్వక అభినందనలు

  • @babas1266
    @babas1266 3 ปีที่แล้ว +145

    నిజమైన కళాకారుడు. అన్నా నీకు కళాభివందనాలు. 💐💐💐

  • @balaganiranjithkumar5986
    @balaganiranjithkumar5986 3 ปีที่แล้ว +9

    ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ప్రజా గాయకులు మరియు నక్షలిజం అవసరం ఎంతైనా ఉంది

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 3 ปีที่แล้ว +103

    నరసయ్య సూపర్ నిజ జీవితంలో ముందుకు వెళ్తారు ప్రజలు ఆదరిస్తారు చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థాంక్యూ

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +44

    మీ మాటల్లో నిజాయితీ ఉంది నర్సన్న 💪💪💪

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 3 ปีที่แล้ว +20

    సూపర్. చెప్పావ్. అన్నా. నేను ఆంధ్రప్రదేశ్ అయినా కానీ.
    నీలాంటివాళ్ళు. ఇలాంటి పాటలు.నెక్స్ట్. జనరేషన్ కి. కావాలి. చాలా అవసరం ఉంది.
    👌👌👌👌

  • @nagarajubattini1007
    @nagarajubattini1007 3 ปีที่แล้ว +28

    మనస్తత్వ చంపుకొని ఇప్పుడు కూడా పని చేయదు జై నరసన్న

  • @bhaskararaosavara4835
    @bhaskararaosavara4835 3 ปีที่แล้ว +24

    బహుజన రాజ్య సాధన లో రాం నర్సయ్య ఒక సైనికుడు. రాం నర్సయ్య గారి మాటల్లోను పాటల్లోను ఒక నిబద్దత వుంది, నిజాయితీ వుంది.

  • @ArunKumar-ky4tb
    @ArunKumar-ky4tb 3 ปีที่แล้ว +42

    నిజమైన నిఖార్సైన అంబేడ్కర్ వారసుడివి అన్న నువ్వు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సమస్యల పై కలాన్ని, గళాన్ని వినిపించే వాడే రియల్ హీరో.

    • @yashodavajram6639
      @yashodavajram6639 3 ปีที่แล้ว

      My

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 3 ปีที่แล้ว +2

      రాం నర్సయ్య ను దేవుడే భూలోకానికి పంపినాడు చాలా సంతోషం

    • @Mahidherreddy
      @Mahidherreddy ปีที่แล้ว

      ​@@moglielukapalli6328 😢t

  • @rajeshsavile8884
    @rajeshsavile8884 3 ปีที่แล้ว +58

    పాట ప్రశ్నించడమే కాదు బహుజనులకు రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లే విధంగా ఉండాలి.
    మీ పాట ద్వారా బహుజనుల్లో రాజకీయచైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే!

  • @abhiramkanyaboina814
    @abhiramkanyaboina814 2 ปีที่แล้ว +13

    Love you brother...grate. proud to be a NLG

  • @manigirimallesh14
    @manigirimallesh14 3 ปีที่แล้ว +49

    నిజం చెప్పుతున్నారు అన్న గారు వందనం

  • @నందీశ్వరమల్లినాథ్

    నీవు నిజంగా తోపు...నిజాలు చెప్పుతున్నావు... ఏపురి అమ్ముడపోయాడు...రాజశేఖర్ రెడ్డి గురుంచి 100% నిజం చెప్పావు.సూపర్.

  • @gondlavenkataramana5123
    @gondlavenkataramana5123 3 ปีที่แล้ว +41

    చాలా మంచిగా చెప్పిన్నవ్ తమ్ముడు

  • @anandasshravan4342
    @anandasshravan4342 2 ปีที่แล้ว +7

    అన్న నువ్వు నిజమైన ప్రజా గాయకుడివి. నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు.. నీకు నిన్ను కన్నా తల్లిదండ్రులకు కళాభివందనాలు..

  • @madanmohandurgam9581
    @madanmohandurgam9581 3 ปีที่แล้ว +35

    దమ్మున్న కవి నివు సూపర్ 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @RajendarKumar-fe7zc
      @RajendarKumar-fe7zc 3 ปีที่แล้ว +1

      👍🙏 లాల్ సలాం తెలంగాణ బిడ్డ కు జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు 👍

  • @nagabhushanamchinthirala2704
    @nagabhushanamchinthirala2704 3 ปีที่แล้ว +29

    జై భీమ్ అన్నగారు మీ పాటతో బహుజన రాజ్యం కొరకు ప్రజలని చైతన్యం చెయ్యాలి

  • @revurinageshwarrao4148
    @revurinageshwarrao4148 3 ปีที่แล้ว +22

    అన్నా , వివిధ విషయాలపై మీ అభిప్రాయం, పరిజ్ఞానం..... మీ ప్రశ్నించే తత్వం చాలా గొప్పగా ఉంది. ఆల్ ది బెస్ట్ 🙏👍

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +1

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +28

    జై భీమ్ నర్సన్న 🙏🙏🙏

  • @dbr9923
    @dbr9923 3 ปีที่แล้ว +66

    చాలా కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న ఎంతో ఆవేదన, ఎంతో నిజాయితీ, ఎంతో, బాధ, ని కళ్ళలో బాధ కనబడుతుంది అన్న. ప్రజల్లో ఎంతో చైతన్యం నింపుతున్నావ్ అన్న మీరు మాట్లాడింది 100%కరెక్ట్ iam stand రాం నర్సన్న 👍🤝

  • @balnarsaiahboddula2633
    @balnarsaiahboddula2633 3 ปีที่แล้ว +6

    రాంనర్సన్న మీ మాటలు మీ పాటలు అక్షర సత్యం నిజంగా మీకు ఈ సమాజం పై పూర్తి అవగాహన ఉంది. కవులు కళాకారుల నిజాయితీ పై మీ ప్రశ్న అద్భుతం. మీ పాటలతో బహుజనులు అందరినీ ఏకం చేసి జాగృతం చెయ్యవలసిన అవసరం ఉంది అన్నా...మీ పాటలు స్వార్థపరుల గుండెల్లో గుబులు పట్టించాలి.

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 ปีที่แล้ว +17

    సూపర్ సాంగ్ ❤️❤️❤️👍👍👌👍

  • @venkatasubbammabadisa9764
    @venkatasubbammabadisa9764 ปีที่แล้ว +4

    బాబు నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది ఏడుపు వొస్తోంది ప్రజల తరపున నువ్వు పోరాడే పోరాటాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తున్న నా వయసు ఒక 70 సంవత్సరాలు మీ అమ్మ లాగా నిన్ను దీవిస్తున్నా

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +12

    జన్మనిచ్చిన తల్లి యదమ్మకు.. జన్మాంత.రుణపడి ఉంటా.......
    ఒక్కొక్క.వర్డ్స్...xlent....
    .జైభీం అన్న....ఇంకామరెన్నో.పాటల.మీ.నుండి.రావాలి అని.మనసారా కోరుకుంటూ.......
    .ని.రక్త బంధవ్వుడు....
    .మీ.సోదరుడు....ఢిల్లీ.నుండి..
    అంబేడ్కర్వాధి...

  • @vobilishettysudhakar4580
    @vobilishettysudhakar4580 3 ปีที่แล้ว +11

    Sooooooooooopr brother,
    Chinnavayasulo intha gnanam.
    Keep it up

  • @bandarilaxman7622
    @bandarilaxman7622 3 ปีที่แล้ว +21

    ప్రజాగాయకుడుగా చెప్పింది 100%

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @gummadi.fathimamaryfathima6631
    @gummadi.fathimamaryfathima6631 3 ปีที่แล้ว +8

    oh Babu ni dhairyaniki ni vunnatha mayina aalochanaki na manavadi vayasulo neeku emani Jai kottali, good luck good luck good luck nanna, ni matalu entha sepayina vinali anipisthundi

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 3 ปีที่แล้ว +51

    మీ లాంటి వారు ఇప్పటి సమాజనాకి చాలా చాలా అవసరం brother.. ప్రజల పక్షాన,ప్రజల గొంతు వై నిలబడాలి అని కోరుకుంటున్నాము✊✊

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 ปีที่แล้ว +9

    మీకు రాజకీయ పరిజ్ఞానం చాలా బాగుంది

  • @sandhyaraghava2760
    @sandhyaraghava2760 2 ปีที่แล้ว +5

    అన్న ప్రజా కళాకారుడు అంటే నీవే.... !
    అన్న రాష్ట్ర ప్రజాలా కోసం &దేశంకోసం ప్రశ్నించే గొప్ప మనిషి నీవు అన్న. పాటల తో ప్రతి మనిషి ఆలోచించాలి అన్న అప్పుడు. నీవు కోరుకున్న మరుప్పు వస్తుంది అన్న. 👌👌👌

  • @pinikashimogili1406
    @pinikashimogili1406 3 ปีที่แล้ว +11

    దేశపతి శ్రీనివాస్ ను కూడా వదలడు తమ్ముడు.

  • @raghuvolasu9948
    @raghuvolasu9948 3 ปีที่แล้ว +8

    Super brother
    I would like to meet Rama Narsaiah

  • @shankarpalle1380
    @shankarpalle1380 3 ปีที่แล้ว +2

    ఖలేజ ఉన్న కవి

  • @maheshyerra6910
    @maheshyerra6910 3 ปีที่แล้ว +11

    ఫస్ట్ యాంకర్ ను మార్చాలి. ప్రజల జీవితాలు, ప్రజా పోరాటాలు యాంకర్ కు తెలియదు. పాట అంటే కెరియర్ మరియూ పైసలు అని యాంకర్ అనుకుంటుండు.

  • @venkateshyeddula8055
    @venkateshyeddula8055 3 ปีที่แล้ว +19

    EXCELLENT రాం నర్సయ్య పాట

  • @aniledurianileduri8434
    @aniledurianileduri8434 3 ปีที่แล้ว +8

    నీజమ్ చెపీనవ్ అన్న.

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 3 ปีที่แล้ว +11

    This is best interview of India &universal

  • @SRP_VLOGS-GURU
    @SRP_VLOGS-GURU 3 ปีที่แล้ว +6

    యాంకర్ గారు నువ్వు కూడా తెలంగాణ యాస లో మాట్లాడి ఉంటే బాగుండు..కానీ నువ్వు ఆ రకంగా మాట్లాడటం నచ్చలేదు.....

  • @balkishanpatha6376
    @balkishanpatha6376 11 หลายเดือนก่อน +2

    Ramnarsaiah lanti varu evaraina hats off to them,pl keep it up 🎉🎉🎉🎉🎉

  • @NARESH-jp8fv
    @NARESH-jp8fv 3 ปีที่แล้ว +10

    I agree with you anna.🙏👍✊✊

  • @dandevilas3478
    @dandevilas3478 3 ปีที่แล้ว +7

    ఎల్లప్పుడు ప్రశ్నించే వైపు ఉండాలి

  • @gadipemallesh724
    @gadipemallesh724 3 ปีที่แล้ว +33

    మంచి సందేశం ఇచ్చారు చుక్క

    • @venkataiahbarla4546
      @venkataiahbarla4546 3 ปีที่แล้ว

      Tammy your analysis since Late Rajashekara Reddy Ex CM till now is mind blowing. Tammy mee prasthanam Oka chaitanyam,chinna vayasulo start chesinavu alochinchu, Porapatlu cheyyaku. God bless you. BCS, scs and Sts already blessed.

    • @manoharthapelli4595
      @manoharthapelli4595 3 ปีที่แล้ว

      🙏👍

    • @manoharthapelli4595
      @manoharthapelli4595 3 ปีที่แล้ว

      @@venkataiahbarla4546 u చుక్కా రాములు గారు మీకు రావణాసుర అన్నా మీకు రామ నరసన్న మీకు మా పాదాభివందనం

  • @manikyaraor8389
    @manikyaraor8389 3 ปีที่แล้ว +9

    Excellent brother Narasanna. Hats off to you. Keep it up.

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu 3 ปีที่แล้ว +23

    మీరు మాత్రం రాజకీయాల్లోకి రారు అని అనుకుంటున్నా

    • @jaladurgaprasad1309
      @jaladurgaprasad1309 3 ปีที่แล้ว

      నువ్వు అనుకుంటే సరిపోతాదా

    • @Santhoshkumar-bp7mu
      @Santhoshkumar-bp7mu 3 ปีที่แล้ว

      @@jaladurgaprasad1309 నేను నా అభిప్రాయం చెప్పిన అంతే కాని నేను అనుకున్నట్టే జరగాలని ఏం అనలే కదా

    • @jaladurgaprasad1309
      @jaladurgaprasad1309 3 ปีที่แล้ว

      @@Santhoshkumar-bp7mu ఎవడి స్వార్థనికి వాడు పాటలు రాసుడు తిన్నది ఆరిగేదక ఒర్రుడు

    • @Santhoshkumar-bp7mu
      @Santhoshkumar-bp7mu 3 ปีที่แล้ว

      @@jaladurgaprasad1309 మనిషి అన్న ప్రతి ఒక్కడికి స్వార్థం ఉంటది అది నీకు కూడా ఉంటది అది లేకుంటే ఎవడు ఎక్కువ రోజులు బ్రతుకలేడు

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 3 ปีที่แล้ว +8

    అన్న నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మన. మాదిగ జాతికే. వన్నె. తెచిన్నావు. మన. మాదిగ జాతి మొత్తం. నీకు అండ గా. ఉంటాం. జై రాం నర్సయ్య జై బీమ్ జై మాదిగ 🙏🙏

  • @mohithkreations
    @mohithkreations 3 ปีที่แล้ว +28

    సహోదరుడు.రామ్.నర్సయ్య.గారికి.నా. హృదయ పూర్వక.ధన్యవాదములు ప్రజలు.బాధలను.పాటల. రూపంలో తెలిపిన విప్లవ కవి నీకు నా అభినందనలు...

    • @chitika.narasimharao1645
      @chitika.narasimharao1645 3 ปีที่แล้ว +1

      ప్రజాకవి,ప్రజా గాయకుడు,ప్రజా నాయకుడు❤️❤️❤️

    • @malleshmallesh7600
      @malleshmallesh7600 3 ปีที่แล้ว +1

      అన్నా నీకు 10 వేల దండాలు
      పేదవాళ్ల పాలిట ఓ అరుదైన
      వజ్రానివి కపట బుద్ధి తో కక్కుర్తిపడి
      కన్న తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన కొందరు కవులకు చెంప దెబ్బలంటిది
      నీవు రేపటి దిక్సూచి వి
      * లాల్ సలాం *

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 3 ปีที่แล้ว +2

    Anna నిజం జేపినవ్ సోమన భాహూజనుల ను విడిచి పెటిండు

  • @srinumm5819
    @srinumm5819 3 ปีที่แล้ว +35

    రామ చక్కటి సుక్క వీడమ్మ నీ పాట నీ బాట మరవకమ్మ కడవరకు నిజము నీ వెంట అని నే అంటా ఎన్ని తంటాలు ఉన్న

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 ปีที่แล้ว +7

    ప్రజల వైపు ఉన్న పాటనే అసలైన పాట.....వాహ్వ

  • @parshuramg6408
    @parshuramg6408 3 ปีที่แล้ว +9

    Mind blowing brother... Goose bumps vadtannay... Super... Super 🥰🥰

  • @ravinderchilaka2185
    @ravinderchilaka2185 3 ปีที่แล้ว +6

    నీకు మంచి విశ్లేషణత్మాకంగా ఆలోచించే శక్తి ఉన్నది, ప్రశ్నించే గుణం ఉన్నది, అందరూ గాయకుల మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రజా గొంతుకే వినిపించాలని ఆకాంక్షఖిస్తున్న, ప్రశ్నభివందనలతో 🙏

  • @kadasikalyan9371
    @kadasikalyan9371 3 ปีที่แล้ว +4

    జై భీమ్ తమ్ముడు, ఆత్మ గౌరవం అమ్ముకుని బ్రతుకుతున్న చెంచాల గురించి చాలా చక్కగా వివరించారు. నీవు చిరకాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.💐💐💐💐💐

    • @renukuntlamahesh8123
      @renukuntlamahesh8123 ปีที่แล้ว

      జై భీమ్ ✊️✊️✊️👌👌👌🙏🙏🙏

  • @mrkumara2354
    @mrkumara2354 3 ปีที่แล้ว +23

    రాంనర్సన్న జై మాదిగ జైజై మాదిగ చాలా నిజాయితి గల మాట మంచి గాయకుడు అన్నకు వందనాలు .బేహిరిన్ నుండి గల్ఫ్

    • @babuvarma0076
      @babuvarma0076 3 ปีที่แล้ว

      Ede kulalu endukanna gida

  • @bhaskermore3291
    @bhaskermore3291 3 ปีที่แล้ว +1

    ఎం యాంకర్ ర నాయనా....
    విషయ పరిజ్ఞానం లేకుండా ఎం ప్రశ్నలు వేస్తున్నాడు....?
    కానీ తమ్ముడు ఉన్నది ఉన్నట్టు సమాధానం ఇచ్చాడు....
    నీ ప్రశ్న లకి ఎవరివద్ద సరైనా సమాధానం ఉండదు...లేదు రాదు...

  • @gopurajereddy2176
    @gopurajereddy2176 3 ปีที่แล้ว +11

    తమ్ముడు ఎవడికి బయపడకు

  • @rajinibabu6921
    @rajinibabu6921 3 ปีที่แล้ว +6

    నిజం మాట్లాడాలంటే చాల దమ్ము ఉండాలి అ దమ్ము న్న వ్యక్తి రాం నర్సన్న

  • @pasunurijampaiah5193
    @pasunurijampaiah5193 3 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏ని గురించి ఎంత చెప్పిన తక్కువే అన్న జై భీమ్ ✊️✊️✊️✊️

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 ปีที่แล้ว +4

    ప్రజల తరఫున ప్రశ్నించే తత్వమై నిలిచారు. ఈ తరానికి ఇక ముందు తరానికి జ్ణానమార్గం కావాలి

  • @thandulingaswamy3992
    @thandulingaswamy3992 3 ปีที่แล้ว +4

    E rojullo mi lanti ప్రజాకవి undaddam great👏👏👏

  • @krishanrajdundigalla2355
    @krishanrajdundigalla2355 3 ปีที่แล้ว +6

    Narsaiah Garu,
    I appreciate your straightforwardness and courage to talk so clearly.
    God may bless you with more talent.
    A Senior citizen

  • @vijjugursingagursing9218
    @vijjugursingagursing9218 3 ปีที่แล้ว +10

    Anna meeru theenmar mallanna ki thodaithe meerankunna raajyam voche chance undi

  • @venkateshyeddula8055
    @venkateshyeddula8055 3 ปีที่แล้ว +5

    నిన్ను ఎవరు ఏమి చేయలేరు -నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను

  • @rmu8864
    @rmu8864 3 ปีที่แล้ว +7

    దమ్మున్న కవులు గానీ కళా కారులు గాని , నిక్కసిగా ఉండే వారు అంటే అది ఒక మాదిగ కులం మాత్రమే. ఇతర sc కులంలో ఉండే అనుబంధంగా ఉండే మిగితా వారిలా దొరల బజాన చేయారు. అదీ జాంబవంతుని వారశ్వత్వం...జై మాదిగ జై జై మాదిగ...

  • @bmukundrao3495
    @bmukundrao3495 3 ปีที่แล้ว +1

    రాం నర్సయ్య ను తప్పు పెట్టొద్దు మీమీద బాధతో అంటున్స్ మాటాలే ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శనంగా తీసుకొని మీ బాటలోనే ఉన్నాడు మీరు మాత్రమే బాట తప్పింరేమో చూసి తమ్ముణ్ణి మన్నించి తిరగబడే మీ తత్వాన్నే నమ్మి ఇంకా అక్కడే ఉన్న మీ తమ్ముణ్ణి దీవించండి తిట్లనుకోకండి తమ్ముడి నిజమానుకోండి ఎందుకంటే మెం2ఇంకా మిమ్మల్ని గౌరవిస్తున్నాం

  • @krishkrish3481
    @krishkrish3481 3 ปีที่แล้ว +5

    Na Jaati muddu bidda ram narsanna niku lal salam... Telangana madiga bidda jindabad...

  • @vijjugursingagursing9218
    @vijjugursingagursing9218 3 ปีที่แล้ว +6

    Ramnarsanna meeru nijaithiga prajala kosam manchi manchi songs raayandi mimmalni prajalu gundello petkuntaru👍👍👍

  • @anjubhaskar959
    @anjubhaskar959 3 ปีที่แล้ว +15

    నీ యాంకరింగ్ కి ఓ దండం..... రా నాయనా...

  • @emotionworld.
    @emotionworld. 3 ปีที่แล้ว

    #bathalaposhettinewsong #pittalapraveenpoliticalsong #shekarvankayalanewsong #msvniyanthasong #maruthinewsong #inumulavinaynewsong #pittalapraveensong

  • @mamidiprabhakar286
    @mamidiprabhakar286 3 ปีที่แล้ว +7

    మంచింగ కడిగినవ్ అన్న ...
    ఇకనైనా సోయి తెచ్చుకోనండి.... జర
    మీ కాళ్లకు ఋణం ఐతమ్.............
    జై తెలంగాణ ....జై భీమ్

  • @lovely1868
    @lovely1868 3 ปีที่แล้ว +1

    యాంకర్ గారు అమెరికా నుంచి వచ్చారా తెలుగు సరిగ్గా రావడం లేదు

  • @rakeshnalla5994
    @rakeshnalla5994 3 ปีที่แล้ว +7

    Hiiii Anna sprr

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 3 ปีที่แล้ว +1

    దోపిడీ ఉన్నంత కాలం ప్రశ్నించే కవులు పుడతూనే ఉంటారు,అందులో కొందరు అమ్ముడు పోతారు. జైభీం

    • @hemanthkumar5701
      @hemanthkumar5701 2 ปีที่แล้ว

      1.5--2.5 / ఓటర్స్ ఊగుడు మనస్తత్వం మరియు అమ్ముడు పోయే మనస్తత్వం వాళ్ళు నిర్ణయాత్మక ఓటర్లు గా ఉంటారు,వాళ్ళను టార్గెట్ చేసుకొని డబ్బులు పంచుతారు రాజకీయులు(రాక్షస మనస్సులు)!

  • @botlamadhu7652
    @botlamadhu7652 3 ปีที่แล้ว +6

    గొప్ప వ్యక్తి ,నిజమైన కవి గాయకుడు

  • @VijayKumar-qu6un
    @VijayKumar-qu6un 2 ปีที่แล้ว +1

    అన్నో నువ్వు కూడ మారకే గాల్ల లెక్క.... అపుడు నీగురించి ఇంకో కవి వచ్చి నిన్ను ఏకేసే చాన్స్ ఇస్తావు...జాగ్రత

  • @Rams19999
    @Rams19999 3 ปีที่แล้ว +6

    పాట అనేది శాశించేది కాని
    పాట అనేది యాచించేది కాదు అన్నది చాల బాగా చెప్పినవ్ రాంనర్సన్న

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 2 ปีที่แล้ว +1

    Ys షర్మిల తెలంగాణాలో పుట్టింది..తెలంగాణ రాష్ట్రం లో పెరిగింది...హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది..
    షర్మిల కి అధికారంలోకి వచ్చే అవకాశమే రాకుండా ముందు జాగ్రత తో పాటలు పాడి వేతేరికం మంచిది కాదు

  • @anjivanam6585
    @anjivanam6585 3 ปีที่แล้ว +24

    నువ్వు సూపరే రాంనర్సన్న🙏🙏🙏

  • @gaddamashok3533
    @gaddamashok3533 ปีที่แล้ว +1

    జై భీమ్ రాం నర్సన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పులికెందుకు ఏపూరికి

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న రంనార్శయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @bandinarasimhaswamy9284
    @bandinarasimhaswamy9284 3 ปีที่แล้ว +2

    Gonthulo upiri unnanthavaraku prajakavigaunnavare nijamaina prajakavi(pedalakavi)

  • @bandarinarayan1961
    @bandarinarayan1961 3 ปีที่แล้ว +3

    Entho samayspurthi opika tho matladtunaru, meeku aayuarogyalatho undalani deevistuna.

  • @neelamashok596
    @neelamashok596 3 ปีที่แล้ว +1

    యాంకర్ యాంకరింగ్ నేర్చుకో..... నువ్వు షర్మిల తొత్తువు కాదు ... ఆ ఒక్క విషయం నే ఎందుకు నొక్కి వక్కనిస్తున్నావు

  • @yerragnanaofficial9290
    @yerragnanaofficial9290 3 ปีที่แล้ว +8

    అన్న నీకు జై భీమ్ నీకు వేల కోట్ల వందనాలు అన్ని🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kathulaparamesh145
    @kathulaparamesh145 3 ปีที่แล้ว +1

    jai bheem jai barath jai bsp🙏✊🐘జై భీమ్ జై బి ఎస్ పి జై భారత్✊🐘🙏

  • @mahipalsurabhi9094
    @mahipalsurabhi9094 2 ปีที่แล้ว +3

    ఒక్కొక్క పాట వింటుంటే ఊపు వస్తుంది.